బాపు నువ్వు ఊకోయే, ఆయనస్సలే మోర్దోపోడు మనం ఒకటంటే ఆయన నాలుగంటడు, నీ అక్క ఇది కూడా దాని బాపు లెక్క లంగరా, ఆక్టింగ్ అందరిది అదిరిపోయింది, dialogues super, super episode అదుర్స్ 👍👍😃😃😅😅
ఇలాంటి అమ్మ నాన్న అందరికి ఉంటే సంసారం పచ్చగా ఉంటది ఒక్కసారి పెళ్లి చేశి అత్తారింటికి పంపిన తర్వాత కూతురుకష్టం అయినా నష్టం అయినా అత్తవారింటికాడ ఉండాలి అది పద్దతి
గ్రామాల్లో జరిగే ఆలుమగల పంచాయతీని చాలా బాగా చూపించారు తిరుపతి అన్న సూపర్ 🎉🎉👌👌✊✊💐💐
2
తిరుపతి అన్న కోపం ల కూడా తల్లి వెనుక తల్లివి కలు మొక్కొదు . ఎంత సకగా అన్నవే.
Tq
అందరూ చాలా చక్కగా పాత్రలో విలినమయి....అందరిని ఆకట్టుకున్నారు..మీకు
ఇవే న అభినందనలు..
గ్రామాల్లో జరిగే సంఘటనలను అచ్చంగా చూపించావు తిరుపతి
ఇది షూటింగ్ లా లేదు
నిజమైన సంఘటన లా ఉంది
వీళ్ళు నటించమంటే జీవిస్తున్నారు ఆస్కార్ అవార్డ్ ఇయ్యలే
తిరుపతి అన్న యాక్టింగ్ వేరే లేవేల్ సూపర్❤🎉
Tq
తిరుపతి బ్రో యాక్టింగ్ కిరాక్ ఉంది తిరుపతి బ్రో కి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు చెప్పండి అత్తమ్మ యాక్టింగ్ కిరాక్ ఉంది
Tq
ఎంత మంది ఇలా అత్తగారి పంచాయతి పెట్టించారు 😂😂😂😂😂😊😊😊😊❤
Chalamadi
I'm also
My wife is presently trying
Exellent action
Me
ఆ బాటిల్ సంకలో నుంచి తీసేలా లేడు 😂😂😂
Adhi art ...
Pushpa update version bro bottle 🍾😅😅
నాకు అదే డౌట్ అన్న
Nijam bro
😊2@@gudurimarx9274
అసలు మాములు లేదు అన్న 😂
ఇలానే కంటిన్యూ చేయండి 👍👍
ఒక పల్లెటూరి లో జరిగే రియల్ స్టొరీ ఈ వీడియో ద్వారా చూపించారు సూపర్..
అన్న రియల్ లైఫ్ లా ఉంది. సూపర్ గా చేసారు. అన్న 👩❤️👨👩❤️👨👩❤️👨👩❤️👨👩❤️👨
సినిమా వాళ్లకు ఏం తగ్గకుంట మినిమం ఆక్టింగ్ చేశారు అందరు కూడా good acting 👍
అత్తగారు మీ బిడ్డ సంసారం నిలబెట్టాలి అని మీరు గట్టిగ అనుకున్నారు, మీల అందరి అత్తలు ఆలోచించట్లే 🌹బిడ్డల కాపురాలను పాడు చేస్తున్నారు
తిరుపతి అన్న యాక్టింగ్ కామెడీ డైలాగ్స్ ఒక్కరు తమ తమ పాత్రలకు న్యాయం సూపర్ దోస్తులు సూపర్ మామ అల్లుడు
Tirupati ni like kosam kadhu kani me channel nuche vache parthi video baguntadi parthi gramam lo jarege ani sanivesalu chupistunaru I love for you ❤❤❤
అన్న తెరుపతి అన్న ,. మీ ఆవిడ.. మీరు అబ్బా నటిచమంటే జీవించారు అన్న... 👏👏👏👏👏👍👍👍
Banchath e ఒక్క video chalu ddc 💪power❤ theluvadaniki hatsoff u all actor's
నువ్వు కాట్లే వన్నప్పుడు ఒళ్ళకు సెప్పినవ్ తాగి
అన్న బాగా మాట్లాడుతున్నావ్.....😂😂😂😂
లాస్ట్ పంచ్
❤️
Chaala natural ga undhi great village videos chestunnaru miru thank you dhoom dhaam channel
Super !!!👌
Atta character acting is natural and super...!!!
Tq
Super😂😂😂 nice video comedy😂 acting super మళ్లీ మీ వీడియో కోసం ఎదురు చూస్తున్నాను మంచి వీడియో తో రండి😂😂😂😂😂😂
తిరుపతి నువ్వు కల్లుతాగి గడ్డి తీస్తుంటె అది చిన్ను మీద పడ్డప్పుడు చిన్ను గడ్డి అడ్డం పెట్టుకొని ముసిముసి నవ్వుడు సూపర్❤❤
Super kanipettavu
రాంగ 90 తేరా 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Same మ స్టోరీ ఇలానే కాకపోతే మది అరెంజ్ మర్రెజ్ అంతే తేడా మ నాన్న కూడా ప్రతి సరి బాధపడతాడు న గురించి😢😢😢😢😢😢😢😢😢😢😢😢
Yemindi brother
Thirupati Anna ni acting super 😂😂vamo only village mass 🔥 keka video
prathi okkaru chala baga chesaru....🎉🎉🎉🎉🎉🎉🎉
తిరుపతన్న నటన సూపర్ 🎉❤🎉
అబ్బో లోపల దెబ్బనే రో ఫస్ట్ కామెట్ 😂
ఎమ్ రాశావు బ్రో 74 నాలుగు like లు ఎందుకు కొట్టారు 😂
Last episodd dialogue bro adhi@@kishorebuditi3040
@@kishorebuditi3040 kadha naku kuda ardhamu kale
బ్రో ఈ వీడియో ముందు ఉన్నా వీడియో చుడు ఒక డైలాగ్ ఉంటది అబ్బో లోపల దెబ్బానే రా ఆ డైలాగ్ పెట్టిన బ్రో
@@ShekarAS143 ok bro
Vere level thirpathi anna acting reality show complete sueprb❤😅
సూపర్ యాక్టింగ్ తిరుపతి అన్న నెక్స్ట్ పార్ట్ 3--0
Village lo jarege love story super same na love story super malli kallusturu
ఈ దూనియాల ఇలా జరిగాయి అన్న సూపర్ గా చూపించారు
Tq
స్వామి గౌడ్ సూపర్ చేసిండు తిరుపతి అన్న చిరుత పులి లెక్క ఎగిరి దుంకుతుండు 👌👍
Tq 🥰
మొగుడు సొమ్ము తిని మిండెని పాట పాడుతాన్నావ్ 😂😂super dialogue
Bujjigadu super...ekkuva thagetodu pellichesukovaddu
నేటి సమాజంలో జరుగుతున్న పోకడలను చాలా చక్కగా వివరించారు.సంకల డబ్బతోటి చిన్ను యాక్టింగ్👌👌
😂😂😂😂
తిరుపతన్న నీ యాక్టింగ్ వేరే లెవల్ పో అసలు జీవించేవి యాక్టింగ్ లో మాత్రం ... సూపర్ ఆలుమగల పంచాయతీ పల్లె టూరి స్టోరీ 👍
Supper 😍😍😍 reality ga undhi villa jodi adhurs..
16:12ని. దగ్గర సూపర్ డైలాగ్...
మల్ల దేపిన దేపుతడు 😅😅😅😅
Great acting.....
Great team.....
బుజ్జి గాని పాత్ర వీడియోకే హైలైట్..
Anna video matram mamulga ledu gaa super ga unde majaa vachinde ❤❤❤ naku kuda elaa cheaiyalane unde
బాపు నువ్వు ఊకోయే, ఆయనస్సలే మోర్దోపోడు మనం ఒకటంటే ఆయన నాలుగంటడు, నీ అక్క ఇది కూడా దాని బాపు లెక్క లంగరా, ఆక్టింగ్ అందరిది అదిరిపోయింది, dialogues super, super episode అదుర్స్ 👍👍😃😃😅😅
👍
Andaru chala baga acting kadhu jeevinchindru super Anna all the best all team members 👌👌👌
తిరుపతి వీడియో సూపర్ నెక్స్ట్ వీడియో రిలీజ్ 21👌🏻👌🏻👌🏻👌🏻😀😀💓💓
❤️
Nice content,,keep it up,,,kiraakkk undhi pondi Mee content
సినిమాలు చూడటం మానేసిన❤❤
Super content🎉🎉
అన్నా సేమ్ టు సేమ్ మా అక్క ది కూడా ఇలానే అయింది ..కానీ ఇది చూస్తుంటే ఇప్పుడు చాలా నవ్వుకున్నా ..😅😅😅
(అందరూ హ్యాపీ ఇప్పుడు )
అబ్బా అబ్బా ఏమన్నా video super .తిరుపతి అన్నా కేక యకుటింగ్
Yedhuruga kusunnadu....maila poluku kusunnattu 😂😂😂
Dhosthulante gitlundali 👌
Common man kota la thirupathi anna ni bigboss 8 ki pampale super natural acting thirupathi anna
Chala natural ga thisav raju& thirupathanna all actors..👏👏👏👏👏👏
Very good camera work, very simple clean and neat. use wireless mics for better audio output bro 😘😘
antey mandhu poyaka pothey panchayath ahhhh vamoooo 🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Urulalla Andhari indlala jarige story edhii super.....
Dailogues and Action Superb Tirupati Anna Awesome Comedy timing 😂😂😂😂
Baga chesaru bro..all the best🎉🎉😂
Good .chala natural ga undi
I have never seen this kind of short film ever👏👏👏
అందరు చాల బాగా యాక్టింగ్ చేసారు, అత గారు యాక్టింగ్ సూపర్
మంక మల్లిగాడు సూపర్ ❤స్టోరీ
ఇలాంటి అమ్మ నాన్న అందరికి ఉంటే సంసారం పచ్చగా ఉంటది
ఒక్కసారి పెళ్లి చేశి అత్తారింటికి పంపిన తర్వాత కూతురుకష్టం అయినా నష్టం అయినా అత్తవారింటికాడ ఉండాలి అది పద్దతి
realistic viewing village lvel scene 100% realistic
Tq
సూపర్ అన్న వీడియోమళ్లీ చేయాలి
Tq
Suuuper team efforts
Great result
Beast video
Thirupathi anna super very natural, chalabags chestunnaru
Supper Anna therupathi anna
Chala natural ga urulo Ela untadi ala undi super ❤
Super bro Chala bagundhi extrandri
సూపర్ వీడియో బ్రదర్ లేట్ అవుతుంది వీడియో
Tq
Sankala bidda kuda super acting chesafu😅
Aunty. Acting. Verreeeee.nice🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Awesome taking….very natural
Tq
ఇది రియల్ గా ఉంది చాలా బాగుంది
ఇది నిజం గా తాగుబోతు గాళ్ళు ఇలానే ఉంటారు ఇది కరెక్ట్ లేపుకపోతే ఇలాగే ఉంటుంది
10.28...reality punch Abba..surb peed manishi timeing surbb
Super thirupathi anna nice acting ❤❤
What a friendship? 🖐️🌟❤️🌹👍👏
Tirupati bro all team acting super💐💐💐💐 next series
Tq
Vere levar anna its very natural acting super super
Mama alluni cheyy kaallu pattichhedi vuntee inkaa baagunduu
Real life incident super 👌
సంకల వాటర్ డబ్బా 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
NEXT LEVEL 🎉🎉🎉 COMPLETE NATURAL ACTING
Tq
అమ్మతోడు సూపర్ ఉంది....
ప్రతి ఒక్కరు జీవించారు 👌
అన్నా తిరుపతి అన్న యాక్టింగ్ సూపర్ నటించడం లేదు జీవిస్తారు😊😅😅👏👏👏👌👍🎉🎉
Happy now yeur advice 😄😄😆😆
Chaala realistic ga undhi...super
Super comdey and good
Superrrrrrr anna meeru❤❤
Anubhavam aithai konni kanubhavamaithe teluthadi. Last punch ❤ super
Telangana village panchayati culture chala baga chupincharu
అమ్మ యాక్టింగ్ సూపర్..
Ori mee దుంప తెగ intha realstic ga aching చేశారు entra baabu....కొద్దిసేపు nenu nijamey anukunnaaaa😅😅
Claimax super ❤❤
Amma chala manchiga chepthunavamma o thalliga gelichavamma supper ma
నాచిన నచ్చక పోయినా చూస్తేమాత్రం నచ్చాల్సిందే dhoom dhaam chanel antarra babu❤
Tq
Super Anna 😂😂😂😂🔥🔥🔥🔥🔥🔥🔥
Super తిరుపతన్న mi mama ni మల్చే ఒక్క సారి 😅😅😅
😜
Kirraak acting thirpathi and aalllll sooopur 🌹🌹🌹💐💐
Great work.keep it up. Interesting to watch.
Tq