Pachani Kapuram Songs (Ver 1) - Vennelaina - Krishna, Sridevi
HTML-код
- Опубликовано: 15 окт 2024
- Pachani Kapuram Songs - Vennelaina
Watch more movies @
/ volgavideo
www.youtube.com...
Movie: Pachani Kapuram
Cast: Krishna, Sridevi,
Director: T Rama Rao,
Producer: Midde Rama Rao,
Release Date: Sep 07, 1985.
Movie Plot:
Krishna helps a drunken girl being harrassed by group of people in a car at night. They become lovers after a series of incidents .They marry each other.They gets separeated after they have a child. Her parents get her seperated from her husband and tells that her child died. He raises his child. She dont know that her child survived and lives with a doll thinking about her child. Did she get together with her son and her husband is the next part of the movie.
Songs:
Koththagaa Maththugaa
Mukku Meedha
Naa Prema Raagam
Vennelainaa Cheekatainaa
Vennelainaa Cheekatainaa1
Vennelainaa Cheekatainaa2
-------------------------------------------------------------------------
Full Movie: • Video
తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డ సూపర్ స్టార్ కృష్ణ 👌
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన వేటూరి సుందరరామ మూర్తి గారి అర్థవంతమైన గీతానికి కె.చక్రవర్తి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా స్వర కోకిల యస్.జానకి గారు స్వర బ్రహ్మ కె.జె.ఏసుదాసు గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు నటశేఖర కృష్ణ గారి అందాల నటి అతిలోకసుందరి శ్రీదేవి గారి అభినయం వర్ణనాతీతం.
Boo huu
@@naveenkumar-qw2zl గారు ధన్యవాదాలు.
@@naveenkumar-qw2zl the j
2
Am
చాల చాల చాల అద్భుతమైన అందమైన అర్థం ఉన్న
తియ్యనైన ..మధురమైన.. పాట
నాకు చాల ఇష్టమైన పాట...
O manchi song Sridevi Garu krishna Garu hit pair 👌👌👌
సూపర్ స్టార్ కీర్తికిరీటం లో వాసి కెక్కిన మరో ఆణిముత్యం.
Excellent song... నేను 1990 లో 6వ తరగతి చదువుతున్న టైం లో ఈ సినిమా చూసినినాను... ఇప్పటికి ఈ పాట గుర్తుకొస్తూనే ఉంటుంది. ఓబిరెడ్డి, పుట్టపర్తి
Excellent song
ఓహ్, మీరు,నేను ఒకే వయసు వాళ్ళం అన్నమాట. ఏ ఊరు బ్రదర్.
కృష్ణ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో...మంచి డేరింగ్ అండ్ డాషింగ్ హీరో...
పల్లవి:
వెన్నెలైనా చీకటైనా
చేరువైనా దూరమైనా
నీతోనే జీవితము
నీ ప్రేమే శాశ్వతము
ఏ జన్మదో ఈ బంధము
ఏ జన్మదో ఈ బంధము
నింగి,నేల సాక్ష్యాలు
నింగి,నేల సాక్ష్యాలు
(ప్రేమకు మనమే తీరాలు)-2
వెన్నెలైనా చీకటైనా
చేరువైనా దూరమైనా
నీతోనే జీవితము
నీ ప్రేమే శాశ్వతము
చరణం:1
జ్ఞాపకమేదో నీడల్లే తారాడే
స్వప్నాలేవో నీ కళ్ళదోగాడే
కౌగిలింతలోన గాలి ఆడకూడదు
చుక్కలైనా నిన్ను నన్ను చూడకూడదు
నీ సర్వము.....నాదైనది
నేను దేహమల్లే నీవు ప్రాణమల్లే
ఏకమైన రాసలీలలోన
వెన్నెలైనా చీకటైనా
చేరువైనా దూరమైనా
చరణం:2
అంతం లేని ఈ రాగబంధంలో
అంచున నిలిచి నీ వైపే చూస్తున్నా
పున్నమింట కట్టుకున్న పూలడోలలు
ఎన్నడింక చెప్పవమ్మా బారసాలలు
ఆ ముద్దులే.....మూడైనవి
బాలచంద్రుడొస్తే నూలుపోగులిస్తా
ఇంటి దీపమాయే జంట ప్రేమ
వెన్నెలైనా చీకటైనా
చేరువైనా దూరమైనా
నీతోనే జీవితము
నీ ప్రేమే శాశ్వతము
ఏ జన్మదో ఈ బంధము
ఏ జన్మదో ఈ బంధము
నింగి,నేల సాక్ష్యాలు
నింగి,నేల సాక్ష్యాలు
(ప్రేమకు మనమే తీరాలు)-2
చిత్రం: పచ్చని కాపురం (1985)
నటీనటులు: కృష్ణ,శ్రీదేవి.
మీ బడకల రాజేందర్ రెడ్డి
9603008800.
15/05/2022.
Good work 👍
సుపర్ అండి God bless you...
@@sujathak296 గారు థాంక్యూ వెరీ మచ్ అండి.
❤
Super Star Krishna garu and Andhalarasi Sridevi garu sensational melody of tollywood.
1985 lo vacchina sensational romantic movie Pacchana Kapuramu of Super Star Krishna garu and Andhalarasi Sridevi garu as in.
అబ్బా ఎంత అద్భుతంగా ఉందో మళ్లీ మళ్లీ వినాలనిపిస్తున్నది👏👏👏👏👌👃
Super
సూపర్ స్టార్ సాంగ్స్ లో ఇది ఒక్క ఆణిముత్యం
పాత సినిమాలకు స్క్రీన్ మీద గీతలు ఎందుకు వస్తాయి అప్పుడు రీల్స్ అరిగి వస్తాయి అనుకుంటే ఇప్పుడు youtube లో కూడా అలానే కనిపిస్తుంది
Apati cassettes ne soft copy ga convert chesi vuntaru
నీతోనే జీవితమూ..
నీ ప్రేమే శాశ్వతము!! 👍👍
నీసర్వమూ నాదైనదీ..
నేను దేహమల్లే..
నీవు ప్రాణమల్లే..
ఏకమైన రాసలీల లోనా!!👌👌
One of the best and beautiful romantic hit Jodi of tollywood of Super Star Krishna garu and Andhalarasi Sridevi garu.
కృష్ణ అందమే అందం...
Super star super musical & commercial hit
What a beautiful song ❤️❤️, nice pair sridevi and Krishna,,sooooo beautiful chaala andhamga undi
అప్పట్లో ఇలాంటివి పాటలు వింటుంటే లవ్ పుట్టెది. ఆ మధుర జ్ఞాపకాలకు అర్తలే వేరులే...
qa
Q0a
Q
Qa
Q
సూపర్ స్టార్ కృష్ణ గారి పాటలలో ఇధి ఒక గొప్ప సూపెర్ ప్రేమ పాట
అద్భుత సాహిత్యం, గానం!
What a wonderful and romantic melody song of wife and husband.
One of the best song.
🙏🙏💐Such a great and beautiful and touching song..Great combination💐💐🙏🙏we miss u super star garu Beauty sreedevingaru🙏🙏
అనురాగానికి నిర్వచనం ఈ పాట.. యువకవి కృష్ణనాయక్
,f
H.
R
H
L
ఈ పాట హిందిలో కన్న. మన తెలుగులోనే బాగుంది 🙏🙏🙏🙏🦚🦚🌹🌹🌹🌷🌷🌺🌺💐🌺🌺🌷🌷🌹🌹🦚🦚🦚🌹🌷🌷🌺🌺💐🌺🌺🌷🌹🌹🦚🦚🌹🌹🌷🌷🌺🌺💐💐🌺🌷🌷🌹🌹🦚🦚🌹🌷🌺🌺💐💐🌺🌷🌹🌹🦚🦚🦚🌹🌹🌷🌺💐🌺🌷🌷🌹🌹🦚🦚🌹🌷🌺💐💐🌺🌷🌹🌹🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🌹🌹🌹🌷🌷🌺🌺💐💐
😢
@@mutthulakshmimutthulakshmi6176 ఎంటి మేడం గారు రాయండి ప్లీజ్
Super hit combination of Super Star Krishna garu and Beauty queen Sridevi garu.
ఈ రోజుల్లో ఇలాంటి జంటలు కనపడవు
నా జీవితం కూడా ఈ సినిమా లాగా వుంది 😭
Super star Krishna and Sridevi in sweet memories love movie. A great legendary movie of tollywood.
నా ప్రాణం... ఈ పాట
Hi
@@babyrani.a5532 hi
Avnu bava
One of the colourful and meaningful song in TELUGU
అందమైన హీరో
మరపురాని తియ్యని జ్ఞాపకం ఇలాంటి సినిమాలు ం
Super star Krishna jesudas ever green hit song
Superstar Krishna lady superstar Sridevi Telugu industry best pair all movie hit superhit really great combination exilent performance songs
What an epic song👌👍👍😍😍😍😍 Enthaina patha patalu aani muthyale😊 Excellent song, excellent Music🎶🎵🎼😊 n very well picturised😊
I. Love. You. Song
Daring & dashing Super star...the Best hero of all times..great man outside cinema
Okappati superhit song, sridevi my favourite heroine,so beautiful
Excellent song.. 😊
We miss you super star krishna gaaru 😭😭😭
like father like son... super star
also at that time people love SHOHAN BABU more then KRISHNA
& then chirru & rajini roled the tollywpod ....love you All
Very beautiful song for great actor krishna and sreedevi
A good song picturised on a great pair, krishna-sridevi.
Superstar Krishna - Sridevi superhit combination
Indian cine lovers miss you legend sridevi garu
E pata venge kirana fan fhared bhi miryalaguda yadu kosthadu
Wonderful song super star Krishna garu sridevi great combination in this movie I sha this movie 100 time s
Ever green song for ever..... Excellent song... 👍👍👍👍🙏🙏
Sandhya
Awesome and melodious. God bless
I love this song for ever....
ఎక్సలెంట్ సాంగ్ ....,👭
Super star super starey very very good song jeevithalu ilanti song choosthe mari pothayi i miss you sridevi madam so all indians un lucky you are my indians best celebraters
Wonderfull song thanks to Krishna garu
Song Chala bagundhi👌👌👌👌
what a great song which I never heard in my life......SURA CHANDRA SHEKHAR PRTU. KOTHA KOTA.
Sura Shekhar? No
What a pair what a love Jai krishna jai mb
old is always gold
mis u mam seriously eppatyki mimmalni marchipolekapothunna mam miru leru ani nammalekapothunam mam ur wonderfully gorjious acter mam. mis. u. soooooooo much mam
Sarika Aguru
Ame gurtoste edupu vastundi
One of the best actor in India our super star krishna garu
such a beautiful song with Krishna and sridevi
OLD IS GoLD
Nice Song 🎵👏Bhupalpally
Super 💗 Annaya
meaningful song. RIP Sridevi
Best melody song.
All songs. Super. Inthisfilm
సూపర్ song ever green super star కృష్ణ
Excellent Song❤❤❤
That's my NSK super star for ever.
Sridevi songs anni super hits
Best love meaning family song
Super song my favorite eni sarlaina vinalani pisumdi
Love you bujji👩❤️👨
Naakentho ishtamaina song
SUPER, SUPER DUPER SONG... EVERGREEN...
👌👌❤️❤️ఓల్డ్ ఇస్ గోల్డ్ ❤️❤️👌👌
super hit song in telugu film industry
Ippudu intha manchi songs unnaya
super
Nice song 👌
All time super hit song in tfi
Ippatiki Superb Song
it gives hundred percent meaning
Krishan Sridevi combination super
Seera venkata Krishna yadav
Allways beautiful and great song
Great hero and heroine
My heart touching song
Ever green song.
Wow melody song 😍😍
Nice song
Superstar Krishna's all time hit song and movie
One of the greatest song in hero Krishna films
Rip super star Krishna garu
Amazing song
Padmavibhushan.evergreensuperstarmostgreatthisverybestmelodoussong.
All time favorite movie Pacchana Kapuramu. Wife and husband relationship meaning cheppina movie, really great artist Sridevi garu. Sridevi garu. R. I. P.
superrrrr old is gold 😚😚😚😚😚😚😚😚😚😚😚😚😚😚👌👌👌👌👌👌👌👌👌👌👌
awesome song.....
Avvnu
ఓల్డ్. .. G... గోల్డ్ 🌺🌺
EXCELLENT SUPER SONG
Super blockbuster song
Super song
Super happy ❤