మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట | Krishna And Sridevi Evergreen Song | Namaste Suswagatham Song

Поделиться
HTML-код
  • Опубликовано: 6 окт 2024

Комментарии • 371

  • @SangimanjulaS
    @SangimanjulaS 3 месяца назад +14

    సూపర్ స్టార్ అంటే స్టారే అందుకే ఆయన అంత అభిమానం ను సంప్పాదికున్నారు అయన చెప్పే డైలాగ్స్ ఒక అద్భుతం గా ఉంటాయి అందుకే అయన ఎప్పుడు సూపర్ స్టార్. సాయిలు బాన్స్వాడ అభిమాని. ఆయన సినిమాలు చిన్నప్పుడు చాలా చూసేవాణ్ణి. ఐ ♥️ టూ సూపర్ స్టార్.

  • @rajalingamkalva3335
    @rajalingamkalva3335 Год назад +65

    ఇద్దరు ప్రముఖ హీరో, హీరోయిని. కృష్ణ, శ్రీదేవి గారలు హస్తమించి ఉదయిస్తూ ఆనందింప చేస్తూ ఉంటారు తెలుగు వారి మదిలో వీరు అమరులు

  • @renukayya
    @renukayya 2 года назад +40

    కిరాయి కోటిగాడు మూవీ దేవి 70 mm లో చూశాను. ఈ పాట ఈ సినిమాకి హైలైట్

  • @చంద్రశేఖర్-ఛ9త

    అందాల తార శ్రీదేవి గారూ....super 🌟 Krishna గారూ.... కన్నీటి వీడ్కోలు 😢😢😢

  • @symalavanarasa4038
    @symalavanarasa4038 Год назад +34

    నా చిన్నప్పటి నుండి వింటున్నా అయినాసరే ఈ పాట మీద నాకు మోజు తీరడంలేదు

  • @shaikmurthujavali7826
    @shaikmurthujavali7826 Год назад +43

    కృష్ణ గారి ఆత్మకు శాంతి కలగాలని aa దేవుని కోరుకుంటునా

  • @snarsimulu4077
    @snarsimulu4077 Год назад +44

    కృష్ణ గారు నటశేఖరుడు చిత్ర పరిశ్రమలో ఎంతో మందికి లేదనకుండా సహాయం చేసిన గొప్ప వ్యక్తి గా చరిత్ర పుటల్లో నిలిచిన మహానుభావుడు .... కృష్ణ గారు....

  • @srinivasaraochandaluri9838
    @srinivasaraochandaluri9838 2 года назад +46

    1983 lo naa Birthday rojuna release...Ongole Srinivasa theatre lo Benefit show chuusindi gurtukuvastundi
    Hat's off Superstar

  • @sudhakarvutukuri8782
    @sudhakarvutukuri8782 2 года назад +59

    ఇప్పుడు ఎక్కడ అండి ఇలాంటి పాటలు మధురమైన సంగీతం ఎస్పీ బాలు గారు అద్భుత గానం

  • @krishnapuramvenkataramana6482
    @krishnapuramvenkataramana6482 3 месяца назад +7

    సూపర్ స్టార్ గారి పంచెకట్టు శ్రీదేవి గారి అందం మధురమైన పాట చాలా అద్భుతంగా ఉంది

  • @divilinanibabu3697
    @divilinanibabu3697 2 года назад +24

    మా విశాఖపట్నం లో కమల్ థియేటర్లో ఆడింది ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి

  • @seenaiahvaidu8008
    @seenaiahvaidu8008 2 года назад +36

    మా నెల్లూరు సుందర్ డీలక్స్ లో చూసాను ఫస్ట్ షో పూలవర్షం కురిపించారు ఆ రోజులు మల్లి రావు మూవీ సూపర్ సాంగ్స్ వస్తే హాలు ఈలలు కేకలు హాలు దద్దరిలేదీ

  • @sonaboinakrishnashruthi2368
    @sonaboinakrishnashruthi2368 Год назад +31

    సూపర్ అధ్బుతమైన music సాంగ్ వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది Date 4/12/2022 hatsup supar star sridevi acting

  • @balayyabalubalu1284
    @balayyabalubalu1284 Год назад +40

    క్రిష్ణ గారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను 🙏💐💐

    • @sreedharraoe4183
      @sreedharraoe4183 Год назад +2

      అవునండి superstar అమరుడు

  • @sharma.s.v.s.r.3825
    @sharma.s.v.s.r.3825 3 года назад +76

    కిరాయికోటిగాడు సూపర్ స్టార్ కృష్ణ సూపర్ హిట్ ఫిల్మ్

  • @kondameediramachandrudu2399
    @kondameediramachandrudu2399 Год назад +9

    ఈ రోజు హీరో హీరోయిన్ పాట వ్రాసిన వారు పాడిన బాలు గారు కాని కొరియో గ్రఫర్ కాని లేక పోయినా పాట బ్రతికే వుంది సూపర్ మెలోడీ హిట్

  • @chepuruvenkateswarlu
    @chepuruvenkateswarlu 3 года назад +52

    మా నెల్లూరు సుందర్ డీలక్స్ లో రిలీస్ రోజు చూసాము, శ్రీదేవి గ్లామర్ సూపర్.

  • @kishankumartaguri6049
    @kishankumartaguri6049 11 месяцев назад +6

    సిని చరిత్రలో అత్యధిక అభిమాన సంఘాలు కల ఏకైక హీరో సూపర్ స్టార్ నట శేఖర కృష్ణ గారు ఇది అసలైన గిన్నిస్ రికార్డ్ కు మించిన రికార్డ్

  • @pedadasrivani2769
    @pedadasrivani2769 Год назад +16

    Jevitam lo machha leni legend 🙏🙏🙏🖐🖐🖐miss you Krishna garu

  • @ibusara100
    @ibusara100 4 месяца назад +5

    Sridevi looks gorgeous and majestic in this song...The greatest actress India ever produced

  • @sreedharbayyarapu1859
    @sreedharbayyarapu1859 Год назад +26

    Two legends true suparstars late krishna Garu sreedevi garu we miss you but your all ways in our hearts

  • @ajaygura2213
    @ajaygura2213 2 года назад +20

    నాకు చాలా ఇష్టమైన పాట నాకు నచ్చిన జంట

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 2 года назад +39

    Superstar Krishna Garu great hero 💪
    Super Hero IN Telugu industry 💪🌷👌👌👌👌👌👌👌Good Hero only superstar Krishna Garu 🌹💪💛⭐🌟🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @salapuramunaidusalapuvanip2587
    @salapuramunaidusalapuvanip2587 3 года назад +37

    సూపరో సూపర్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఎన్నిసార్లు చూసిన తనువు తీరదు.మళ్లీ తేదీ 28/4/2021 నీ చూసాను

  • @jayaramkrishnakalidindi8579
    @jayaramkrishnakalidindi8579 11 месяцев назад +7

    భీమవరం సత్య కృష్ణ టాకీస్ లో చూశాను సూపర్ హిట్ సినిమా

  • @shaiksadakhussain4129
    @shaiksadakhussain4129 2 года назад +82

    పంచెకట్టు సూపర్ స్టార్ కృష్ణ గారికి సూట్ అయినట్లు సినీ చరిత్రలో ఏ హీరోకి సూట్ కాదు.

  • @yalamareddyharinathreddy2451
    @yalamareddyharinathreddy2451 3 года назад +24

    జై సూపర్ స్టార్ కృష్ణ గారు

  • @uravi9219
    @uravi9219 2 года назад +14

    ఈ పాట అప్పట్లో ఆల్ టైం రికార్డ్ కృష్ణ శ్రీదేవి డాన్స్ సూపర్ చేశారు సినిమా కిరాయి కోటిగాడు ఈ పాట విధాలను కొద్ది విధాల అనిపిస్తది డాన్స్ మాస్టర్ ఎవరో కాదు మా తెలువది చాలా బాగా తీశారు వారికి శతకోటి వందనములు నమస్తే సుస్వాగతం చాలా అద్భుతంగా ఉంది

  • @ramubk501
    @ramubk501 3 года назад +49

    Song super Sridevi beautiful but Super 🌟 Krishna most glamorous Hero No 1 tollywood legend 👍👌

  • @rajugarikina9773
    @rajugarikina9773 2 года назад +14

    Wonderful song, I sha this song above 100 times , super star Krishna garu and sridevi great combination of this movie super performance both of best combination.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 2 года назад +23

    Mostly handsome couples of tollywood and mostly hit fair of Indian movie moghal of Super Star Krishna garu and Andhalarasi Sridevi garu acted with together 31 movies, no one can beat Sridevi garu and Super Star Krishna garu record.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 2 года назад +11

    Appatlo glamour and natanaki maro abhinava abhisharika Andhalarasi Sridevi. Never before never after. RIP.

  • @surajgara4365
    @surajgara4365 Год назад +9

    Radio loo ee songs 📻
    Zindabad 🙋‍♀️🙋‍♂️
    Used to enjoy 🤩
    Sweet Memories 💖

  • @shravankumar-lb6dw
    @shravankumar-lb6dw 3 года назад +53

    మా సిద్దిపేట బాలాజీ టాకీస్ లొ చూసిన రోజులు గుర్తుకొస్తున్నాయి ❤ 👌కోదండరామి రెడ్డి గారి పాటలన్ని హిట్స్ 👍

  • @kuruvanikhil4787
    @kuruvanikhil4787 Год назад +60

    రావండి మళ్ళీ ఆ రోజులు ఆ పాటలు

  • @ravindery191
    @ravindery191 Год назад +4

    1983 lo krishna garibi 5 black baster movies. Mundhadugu, kiraikotigadu, shakti, prajarajyam, adavisimhalu. Kiraikotigadu. Song super. Suryapet lochushanu. Gurthukosthundhi

  • @rockingyuvan8055
    @rockingyuvan8055 2 месяца назад +3

    Because he was awarded as SUPER STAR

  • @buridihemalatha6294
    @buridihemalatha6294 6 месяцев назад +3

    Dancing lo sridevi style, complete body language sridevi garidi fantastic.. She was a complete Actress..

  • @gopimohan6816
    @gopimohan6816 3 года назад +54

    Legend Superstar Krishna and Sridevi huge hit pair of 1980s

    • @ramanareddy6847
      @ramanareddy6847 2 года назад +3

      Thanks welcome madumverygoodsongs

    • @nag-wj4lx
      @nag-wj4lx 2 года назад +4

      ఈ సినిమా చాలా సార్లు చూశాను ఈపాట అంటే నాకు చాలా ఇష్టం

    • @mdmasiuddin3341
      @mdmasiuddin3341 11 часов назад

      I also Like This Song My Favourite Hero Super Star Krishna

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 года назад +35

    Beautiful song
    Beautiful lyrics
    Beautiful music
    Excellent Evergreen Excellent
    Super star Super Song
    🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶

  • @satyanarayanapulagala-yr7hc
    @satyanarayanapulagala-yr7hc 2 месяца назад +1

    కిరాయి కోటిగాడు సినిమా నా చిన్నప్పుడు చాలా సార్లు చూసాను, ఆ సినిమా క్రిష్ణ గారికి పెద్ద హిట్.కృష్ణగారు సినిమా ఫీల్డులో లేకుంటే సినీ పరిశ్రమ బ్లాక్ &వైట్ తో నే
    ఆగిపోయేదేమో....

  • @snarayanaksj7551
    @snarayanaksj7551 3 года назад +42

    అల్ టైం సూఫర్ సాంగ్ ఎలాంటి సాంగ్స్ మళ్ళీ మళ్ళీ రావు

  • @adityamanidhar1192
    @adityamanidhar1192 Год назад +6

    Super star Krishna garu mariyu maha Rani sridevi garu yee song lo super.

  • @rajugarikina9773
    @rajugarikina9773 Год назад +5

    Wonderful song super star Krishna garu sridevi garu wonderfull pair to Rip

  • @SaiKondapalli-g2f
    @SaiKondapalli-g2f Год назад +5

    Super Krishna garu ji Mahesh Anna super 💖💖🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟

  • @anwarshaik144
    @anwarshaik144 3 года назад +53

    Classic song....
    Jai Super Star KRISHNA

  • @kishoresabbi7682
    @kishoresabbi7682 Год назад +6

    👌👌👌Evergreen super cute Jodi and song old is gold

  • @boilersatyanarayana2021
    @boilersatyanarayana2021 2 года назад +11

    సూపర్ స్టార్ సూపర్ సాంగ్స్ 👌

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 2 года назад +14

    What terrific and marvelous on screen chemistry excellent of Super Star Krishna garu and Andhalarasi Sridevi garu. RIP. I have watched several times this song, no boring. All ways refreshing the music classical lyric.

  • @murali2787
    @murali2787 2 года назад +30

    Krishna - Sridevi best pair in Tollywood

  • @laganrajpoot3170
    @laganrajpoot3170 3 года назад +14

    Beautiful beautiful beautiful Sridevi ji Sridevi ji Sridevi ji one and only Sridevi ji

  • @velpulasrinivas3358
    @velpulasrinivas3358 2 года назад +4

    వాహ్...అతిలోకసుందరి అద్వితీయ అభినయం.

  • @Vanimamidi7582
    @Vanimamidi7582 2 года назад +10

    ఇంతటి అందగత్తె ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద మరొకరు లేరు...దేవతలు కూడా ఇంత అందంగా ఉండరేమో...

  • @Pragnavivek
    @Pragnavivek 3 года назад +20

    Queen of beauty Sridevi 😍

  • @knagaraju5301
    @knagaraju5301 Год назад +8

    సూపర్ స్టార్ అమరహే

  • @mangikamaraju3754
    @mangikamaraju3754 3 года назад +32

    కిరాయి కోటిగాడు (చిత్రం) ఇందులో పాటలన్ని సూపర్.

  • @t.subbarayudupsd7915
    @t.subbarayudupsd7915 3 года назад +18

    Super songs c/o kodandarami Reddy Garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramuramuk3160
    @ramuramuk3160 3 года назад +22

    🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏
    Super song

  • @TeluguIndian729
    @TeluguIndian729 2 года назад +8

    SuperStar Krishna garu Super Song👌👌👏👏

  • @TeluguIndian729
    @TeluguIndian729 Год назад +6

    *SuperStar Krishna garu Lives on* 🙏🙏
    End of an era of Great Legend in Telugu Film Industry😒🙏
    This year 2022 very bad for our Hero SuperStar Mahesh Babu, Very Tough Times😔😔

  • @ramakrushnareddy7215
    @ramakrushnareddy7215 Год назад +8

    Miss you Super star Krishna garu

  • @srinivasvasamsetti6609
    @srinivasvasamsetti6609 2 года назад +27

    నా చిన్నప్పుడు పెళ్లిళ్లలో మైక్ లో విని చాలా సంతోష పడేవాళ్ళం

  • @VamsiKrishna-eg3qh
    @VamsiKrishna-eg3qh 2 года назад +9

    What a pair, super and beautiful.

  • @srinivasubonala9369
    @srinivasubonala9369 Год назад +8

    ఎన్ని సార్లైనా విన వచ్చు

  • @abcdefabcdef8878
    @abcdefabcdef8878 Год назад +7

    జై సూపర్ స్టార్ కృష్ణ గారు....

  • @bheemaiahdiviti6439
    @bheemaiahdiviti6439 4 месяца назад +2

    శ్రీదేవి, కృష్ణ నట్టించిన మూవీ సూపర్

  • @dornadulamahesh5051
    @dornadulamahesh5051 2 года назад +4

    1983 Super hit songs Film kiraikotigadu all songs in super hit & movie also super hit 💯 days movie

  • @rajugarikina9773
    @rajugarikina9773 2 года назад +10

    Excellent song 👍

  • @hemalatha1914
    @hemalatha1914 2 года назад +9

    OMG what a beauty in all aspects.. Really missing her😌

  • @everythingwithkashyap6087
    @everythingwithkashyap6087 3 года назад +14

    andam ante sri devi garu, jaysudhgaru,jaypredagaru extra vallu andagttelu aa valujeda aa chera kattu enta bagunnaru anda mante valla de ippudu a heroins evarini chusina ammaini ani chupinchu kuntunnaru tappa andamina telugu inti ammayini anipinchu kovatam ledu malli ala evaru kanipinchatam,.

  • @c.narendranathreddy9007
    @c.narendranathreddy9007 Год назад +5

    Most handsome Hero superstar Hero Krishna's one of the best melodious song. Best director Sri. A. Kodandarami Reddys one of the best movie.

  • @kramakrishnaramakrishna8100
    @kramakrishnaramakrishna8100 3 года назад +20

    శ్రీదేవి అందాలు సూపర్

  • @palamohan6953
    @palamohan6953 Год назад +5

    SUPER Hitsonge

  • @SK-0029
    @SK-0029 3 года назад +14

    She is really atilokasundari

  • @satyanamala596
    @satyanamala596 3 года назад +22

    Jai superstar 💐💐💐

  • @harisinghajmera2978
    @harisinghajmera2978 Год назад +3

    Tollywood super Star no 1 hero
    Krishna garu
    Handsome hero

  • @stanlijonesindupalli3310
    @stanlijonesindupalli3310 3 года назад +14

    Vijayawada raj theater record movie of our superstar krishna real telugu hero getup

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 Год назад +2

    Hero Krishna garu ki madyags papita thise heroines ante chala ishtamu. Alage mukka pudaka unna ammayulu ante chala ishtamu. Anduke Andhalarasi Sridevi garu ante piccha prema.

  • @legend1919
    @legend1919 2 года назад +9

    నా ఇష్టం ఈ పాట

  • @SS-vr
    @SS-vr 3 года назад +18

    Mind blowing song🌹🌹🎁🎁

  • @ramakrishna-mv3sy
    @ramakrishna-mv3sy 16 дней назад

    RUclips చేసుకున్న పుణ్యం...మా అదృష్టం కృష్ణ గారి వీడియో సాంగ్స్ చూస్తున్నాము.మా ఇంటిలో మనిషిలాగ ఉంటారు మా హీరో❤❤❤

  • @srinivasswaroop5423
    @srinivasswaroop5423 2 года назад +6

    Jai Superstar krishna garu

  • @lraudiovideos243
    @lraudiovideos243 2 года назад +4

    Khanapur Laxmitalkies lo nainu mitrudu shaikahmed choosina rojulu gurtu kostunnayi sridevi krishna evergreen legend actor s alluramalingaiah raogopalrao action super aarojulu chalabagunde

  • @sreeramyavangala1112
    @sreeramyavangala1112 Год назад +5

    Sridevi is real beauty

  • @PullitekurthiLohith
    @PullitekurthiLohith Месяц назад

    అయ్యా మీ కర్మశిష్ణన వినయం వేరు మీకు నా పాదాభివందనం గురువుగారు 🌹🌹🌹🌹🙏

  • @dornadulamahesh5051
    @dornadulamahesh5051 2 года назад +3

    This movie release date,17th March 1983 i will saw first morning show MALLKARJUNA theatre at MADANAPALLE in Chittoor District ANDHRA PRADESH

  • @trsnarsimhagoud5656
    @trsnarsimhagoud5656 2 года назад +6

    super star krishna blockbuster song

  • @raghaveeyamraghavarao1235
    @raghaveeyamraghavarao1235 3 года назад +12

    Excellent song

  • @luckyvrl59
    @luckyvrl59 3 года назад +19

    Excellent Sridevi's beautiful

  • @m-098harikrishna4
    @m-098harikrishna4 3 года назад +9

    Kirayikotigadu,, superhit , songssupet

  • @aptodaynews6211
    @aptodaynews6211 3 года назад +8

    SUPERSTAR KRISHNA SUPER FILM SONG

  • @rekhasonarkar2238
    @rekhasonarkar2238 3 года назад +10

    Sridevi👌❤❤❤

  • @venkannamatturthi3950
    @venkannamatturthi3950 2 года назад +15

    A wonderful song

  • @yesubabusiddula9260
    @yesubabusiddula9260 Месяц назад

    ఒక్క మాటలో చెప్పాలంటే ఐ లవ్ సూపర్ స్టార్ కృష్ణ గారు

  • @ABDULRAHIM-no2cr
    @ABDULRAHIM-no2cr 2 года назад +2

    Eexelent movie Super Hitmuve 👌👏
    Jaisuparstar Krishnagaru

  • @ramaraoguttula2749
    @ramaraoguttula2749 2 года назад +5

    I watched this film in Devi 70mm RTC cross roads in 80s

  • @kodurisomeswarrao3549
    @kodurisomeswarrao3549 3 года назад +12

    Best song ❤️

  • @nammiramakrishna3907
    @nammiramakrishna3907 2 года назад +3

    Panache kattulo super star krishnagaru Chaka andamgavunnru

  • @ravinderravinder7899
    @ravinderravinder7899 2 года назад +2

    Padmavibhushan.doctor. evergreenromanticheroverymelodiouslovesong.verymostbestactionofkrishnaandsridevi.

  • @saifgaming7299
    @saifgaming7299 2 года назад +3

    Krishna gari fan nellore sunder deluxe lo choosanu aa rojulu malli ravu