పల్లవి: నీలా నేనుంటానయ్యా నాలో నీ వుంటే నయ్య "2" నిన్నే కలిగి నన్నే మర్చిపోవాలి నా మరణం వరకు నీతోనే నడవాలి నీ నిత్యమహిమలో నీతో నీలాచిపోవాలి యేసయ్య యేస్యయ్య ఇదే నాకున్న ధ్యాసయ్య యేసయ్య యేసయ్య ఇదే నా చివరి ఆశయ్యా "2" చరణం: మంటినైన నన్ను నీవు మహిమగా మార్చుటకు మహిమ కలిగిన నీవు మనిషీగా ఏతెంచావు వాడభారని నీ మహిమను నే పోందుటకు విలువైన రక్తమునిచ్చి ని సోత్తుగా మార్చాను "2" శ్రమల కోలిమిలో నన్ను పుటము వేసీనా పరిశుద్ధ జీవితం నాకు దయ చేసినా"2" చరణం: నావేదన భాదలలో ఓ దార్పు నే పోందుటకు ఎన్నో బాధలనుభవించి మాదిరి చూపించావు నిత్య మహిమలో నే వారసత్వం యొందుటకు శ్రమలనే సిలువను మోయగా నన్ను ఎన్నుకున్నావు నీదు సారెపై నన్ను మలచినా నీదు రూపులోనికి నన్ను మార్చివేసినా "2"
పల్లవి: నీలా నేనుంటానయ్యా నాలో నీ వుంటే నయ్య "2"
నిన్నే కలిగి నన్నే మర్చిపోవాలి
నా మరణం వరకు నీతోనే నడవాలి
నీ నిత్యమహిమలో నీతో నీలాచిపోవాలి
యేసయ్య యేస్యయ్య ఇదే నాకున్న ధ్యాసయ్య
యేసయ్య యేసయ్య ఇదే నా చివరి ఆశయ్యా "2"
చరణం: మంటినైన నన్ను నీవు
మహిమగా మార్చుటకు
మహిమ కలిగిన నీవు మనిషీగా
ఏతెంచావు
వాడభారని నీ మహిమను నే పోందుటకు
విలువైన రక్తమునిచ్చి ని సోత్తుగా మార్చాను "2"
శ్రమల కోలిమిలో నన్ను పుటము వేసీనా
పరిశుద్ధ జీవితం నాకు దయ చేసినా"2"
చరణం: నావేదన భాదలలో ఓ దార్పు నే పోందుటకు
ఎన్నో బాధలనుభవించి మాదిరి
చూపించావు
నిత్య మహిమలో నే వారసత్వం యొందుటకు
శ్రమలనే సిలువను మోయగా నన్ను ఎన్నుకున్నావు
నీదు సారెపై నన్ను మలచినా
నీదు రూపులోనికి నన్ను మార్చివేసినా "2"
Thanks and lyrics pettinanduku
నీలా నన్ను మార్చు యేసయ్య❤
Praise the Lord Brother paata chala Bagundi
Very nice song Anna mi voice tho devunni enthagano mahima parusthunnaru. Devudu mimmulanu enno divenalatho nimpali. God bless you anna
ഓരോ തെലുങ്ക് പാട്ടും ഓരോ അനുഭവമാണ്.... എന്തു ഫീലിംഗ് ആണ് കണ്ണ് നിറയും ഹൃദയം നിറയും മനസ്സ് നിറയും യേശുവിനോട് കൂടുതൽ അടുക്കും ❤️❤️❤️🙏🙏🙏🙏🙏
Praise the Lord brother 🙏🏻 Very nice song
దేవుని కే మహిమ
ఆయన కృప నిరంతరము నీకు తోడుగా నీడగా మారి ఆ దేవుని రీతి లో నడిపించును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్
praise the Lord brother🙏🙏 super voice 👌👌deveniki mahima Klgunu gaka 🙏🙏
Very nice lyrics anna, good tune, awesome singing anna, excellent music, good editing congratulations to all team members, God bless you all 🙌🙌🎉🎉
సూపర్ వాయిస్ అన్నా
Nice song ayyagaru god bless you
Praise the Lord brother. God bless always🙏
Wonderful song Anna god with us Anna nice haven song 🎉
Praise the lord Anna garu. Nice song
Glory to Jesus Amen Amen
నీ పరిచయం
నా అదృష్టం అన్నయ్య
ఈ సాంగ్ రైటర్ మా ఇంటికి వచ్చారంటే నమ్మలేక పోతున్న
Thank u jesus
దేవుని కే మహిమ
యెహోవా నీ నామము ఎంతో బలమైనది /
Yehova nee namamu
ruclips.net/video/VmQYPSUa48M/видео.html
Praise the lord 🙏🙏🙏🙏amen 👌👌👌🌹🌹🌹💐💐💐
🛐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙇
Amen halleluya.🙏🏼🙏🏼🙏🏼✋✋✋
Halleluya ✝️🙏 halleluya amen 🙏🙏🙏🙏🙏🙏 Jay mashih ki,🙏🙏🙏
👍👍👍👍
God bless you sir devunikrupa,sir
Praise the lord 🙏🙏🙏
♥️♥️
Glory to God hallelujah hallelujah thank you lord, praise the lord 🙏 🙏 🙏 🙏 🙏
Song చాలా బాగా వచ్చింది అన్నయ్య
Nice song brother
❤❤❤
🙏🙏🙏✝️✝️✝️
God bless you all 🙏❤️👍🎉
Nice song sir
Praise God Good Song
❤️❤️❤️❤️👌👌👌🙏🙏
Super
RAMBABU KOTA 🎉🎉🎉🎉🎉
Nice song annaya 🙏🙏🙏
Prise the lord brother nice song
❤ praise the lord brother 🙏🙏🙏
Please brother track petandi
Wonderful superb song Anna
Brother song track pettandi please
God bless you brother
Lyrics koncham mundhuga vachela chesthe ...padataniki Inka baguntundanna❤
Praise the lord bro
Lyrics description lo undi choosi padachu bro
Super song
Super brother
Praise God 🙏 Good Song🎉
🙏🙏🙏🙏
good song
👏
❤❤❤❤👍👍👍👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
😭😭😭😭😭♥️♥️♥️♥️♥️♥️🙏🙏🙏
𝙶𝚘𝚘𝚍 𝚜𝚘𝚗𝚐 𝚋𝚛𝚘𝚝𝚑𝚎𝚛 𝚙𝚛𝚊𝚒𝚜𝚎 𝚝𝚑𝚎 𝙻𝚘𝚛𝚍 𝚐𝚘𝚍 𝚋𝚕𝚎𝚜𝚜 𝚢𝚘𝚞
Please upload the track brother 🙏🙏🙏
😭👍🫂😭
Please sent me lyrics brother
❤❤
🙏🙏🙏🙏🙏🙏
Super
Super
🙏🙏🙏🙏