పల్లవి: ఎన్నిక లేని నన్ను ఎన్నుకున్నావు కన్నీళ్లు తుడుచుటకు కన్నతండ్రివైనావు. ||2|| కలకాలం నివసించాలని నాతో నీవున్నావు చిరకాలం జీవిస్తానని నీతో నేనుంటాను. ||2|| యేసయ్య యేసయ్యా నీతోడు ఉంటే నాకు చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ నీడనుంటే నాకది మేలయ్యా || ఎన్నిక లేని నన్ను || ఎన్ని బాధలోచినా వేడిపోను యేసయ్యా నీ చిత్తమే నన్ను బలపరిచెనయ్యా ||2|| ఊపిరి ఉన్నంతవరకు నీ నామ స్మరణయే ప్రాణం ఉన్నంత వరకు నీ కొరకే ప్రయాస ||2|| యేసయ్య యేసయ్యా నీతోడు ఉంటే నాకు చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ నీడనుంటే నాకది మేలయ్యా || ఎన్నిక లేని నన్ను || లోకములో ఎందరు వున్నా ఒంటరినే నేనెపుడూ నీతోడు నాకుండగా ఒంటరిని కాదెపుడు ||2|| ఈ జీవం నీవిచ్చినదే ఈ బ్రతుకు నీకే ఈ దేహం నీవిచ్చినదే సర్వస్వం నీదే. ||2|| యేసయ్య యేసయ్యా నీతోడు ఉంటే నాకు చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ నీడనుంటే నాకది మేలయ్యా || ఎన్నిక లేని నన్ను || మనుష్యులలో అందరికంటే అల్పుడనే నేనే నీ కృపతో నన్నెంనుకున్నావు. ||2|| నేను నా ఇంటివారును నీ వారమేసయ్య నా జీవిత కాలమంతయు నిన్నే సేవిస్తామయ్యా ||2|| యేసయ్య యేసయ్యా నీతోడు ఉంటే నాకు చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ నీడనుంటే నాకది మేలయ్యా || ఎన్నిక లేని నన్ను ||
బ్రదర్ ఈ పాట రాసినటువంటి సహోదరుడుకు నా హృదయపూర్వక వందనాలు, ఈ పాట వలన నా నా హృదయం ఓదార్చబడింది. అనేకమైన ఇలాంటి పాటలు రాసి ముందుకు కొనసాగించాలని ప్రభువు నామమున మరి ఒకసారి మనం చేస్తూ ఉన్నాను.
బ్రదర్స్ ఈ పార్టీనేటప్పుడు మనసు ఎంతో నెమ్మదిని కలుగజేస్తుంది, ఈ పాట రాసిన brother కు, మరియు ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక
ప్రభువును రక్షకుడు ఏసుక్రీస్తు నామములో వందనాలు అండి నిజానికి నా కుటుంబంలో ఎన్నిక లేని జీవితంలో ఉన్నప్పుడు అమ్మ నాన్న లేని స్థితిలో ఎన్నిక లేని జీవితాన్ని ఎన్నుకునే ముందుండి నడిపించాడు చక్కనైన పాట రాసి ప్రజల ముందుకు తీసుకొచ్చినందుకు వందనాలండి
మహిమ కలిగిన దేవునికి వందనాలు పాట పాడిన సహోదరులకు వందనాలు లిరిక్స్ రాసినటువంటి లిరిక్స్ రాసిన ప్రియమైన సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనాలు చాలా బాగుంది సాంగ్
avunu thandri ennika leni dhani nenu viluva leni dhani deva nannu ennukunnadhuku vandhanalu ni prema kai vandhanalu thandri ilove u nanna my God jesus ❤❤
Praise the Lord brother. Nijam gaa నా ప్రతీ నిరుత్సాహం లో నా యేసయ్య నా బలం.దేవుని పాటలు ఎంత ఆదరణ,ఎంతటి ఆశీర్వాదం.Heart touching brother.Thank you brother.
చాలా చాలా అద్భుతమైన ఆత్మీయంగా ఉంది పాట దైవజనులు కుటుంబాని దేవుడు బహుగా దీవించి ఆశీర్వాదించును గాక ఆమేన్ గాడ్ బ్లెస్సే యూ బ్రదర్ గారు ఆమేన్ 🤝🤝🤝🤝🤝🤝🙌🙌🙌🙌🙌🙌
Praise the Lord Brother excellent and wonderful song Thankyou for the beautiful devotional song brother Expecting more and more songs from you God bless you and your ministries...
ఎన్నికలేని నన్నుఎన్నుకున్నావు
కన్నీళ్ళు తుడుచుటకుకన్నతండ్రివైనావు"2"
కలకాలం నివసించాలని-నాతో నీవున్నావు
చిరకాలం జీవిస్తానని-నీతో నేనుంటాను"2"
అ.ప : *యేసయ్య యేసయ్యా*
*నీ తోడువుంటే నాకు చాలయ్య*
*యేసయ్య యేసయ్యా*
*నీ నీడనుంటే నాకది మేలయ్యా*
||ఎన్నికలేని నన్ను||
1.)(ఆఆ)ఎన్ని బాధలొచ్చిన విడిపోను-యేసయ్యా
నీ చిత్తమే నన్ను-బలపరచెనయ్యా "2"
ఊపిరి ఉన్నంతవరకు-నీనామ స్మరణయే
ప్రాణం ఉన్నంతవరకు-నీ కొరకే ప్రయాస "2"
" *యేసయ్య యేసయ్యా* "
||ఎన్నికలేని నన్ను||
2.)(ఆఆ)లోకములో ఎందరువున్న
ఒంటరినే యెప్పుడు
నీతోడు నాకుండగ
ఒంటరిని కాదెప్పుడు. "2"
ఈ జీవం నీవిచ్చినదే-ఈ బ్రతుకు నీకే
ఈ దేహం నీవిచ్చినదే-సర్వస్వం నీదే "2"
" *యేసయ్య యేసయ్యా* "
||ఎన్నికలేని నన్ను||
*3.(ఆఆ)మనుషులలో అందరికంటే
అల్పుడనే నేను
నీ కృపతోనే-నన్నెన్నుకున్నావు "2"
నేను నా యింటివారును
నీవారమేసయ్య
ఈ జీవితకాలమంతయు
నిన్నే సేవిస్తామయ్యా. "2"
" *యేసయ్య యేసయ్యా* ".
||ఎన్నికలేని నన్ను||
🙌🏼🙏🏼
A
Tq brother for given this wonderful song.all glory to god
Super song bro
❤️❤️❤️❤️
Super Song💞 brother chala Baga padaru Naku mariyu ma family ki kuda. Song chala Baga Istam❣️❣️🙏
God bless you sir
పల్లవి:
ఎన్నిక లేని నన్ను ఎన్నుకున్నావు
కన్నీళ్లు తుడుచుటకు కన్నతండ్రివైనావు. ||2||
కలకాలం నివసించాలని నాతో నీవున్నావు
చిరకాలం జీవిస్తానని నీతో నేనుంటాను. ||2||
యేసయ్య యేసయ్యా నీతోడు ఉంటే నాకు చాలయ్యా
యేసయ్యా యేసయ్యా నీ నీడనుంటే నాకది మేలయ్యా
|| ఎన్నిక లేని నన్ను ||
ఎన్ని బాధలోచినా వేడిపోను యేసయ్యా
నీ చిత్తమే నన్ను బలపరిచెనయ్యా ||2||
ఊపిరి ఉన్నంతవరకు నీ నామ స్మరణయే
ప్రాణం ఉన్నంత వరకు నీ కొరకే ప్రయాస ||2||
యేసయ్య యేసయ్యా నీతోడు ఉంటే నాకు చాలయ్యా
యేసయ్యా యేసయ్యా నీ నీడనుంటే నాకది మేలయ్యా
|| ఎన్నిక లేని నన్ను ||
లోకములో ఎందరు వున్నా ఒంటరినే నేనెపుడూ
నీతోడు నాకుండగా ఒంటరిని కాదెపుడు ||2||
ఈ జీవం నీవిచ్చినదే ఈ బ్రతుకు నీకే
ఈ దేహం నీవిచ్చినదే సర్వస్వం నీదే. ||2||
యేసయ్య యేసయ్యా నీతోడు ఉంటే నాకు చాలయ్యా
యేసయ్యా యేసయ్యా నీ నీడనుంటే నాకది మేలయ్యా
|| ఎన్నిక లేని నన్ను ||
మనుష్యులలో అందరికంటే అల్పుడనే నేనే
నీ కృపతో నన్నెంనుకున్నావు. ||2||
నేను నా ఇంటివారును నీ వారమేసయ్య
నా జీవిత కాలమంతయు నిన్నే సేవిస్తామయ్యా ||2||
యేసయ్య యేసయ్యా నీతోడు ఉంటే నాకు చాలయ్యా
యేసయ్యా యేసయ్యా నీ నీడనుంటే నాకది మేలయ్యా
|| ఎన్నిక లేని నన్ను ||
Thank u
TQ annaya garu praise the lord very nice song
❤
Annya songchlbagudijesus
Divivichungaka
Akhila
First time listen it's kk.for second time good.after listening 3 to 4 times addicted this song fabulous.voice, tunes and lyrics ossum.
Praise the lord 🙏 బ్రదర్... పాట చాలా మంచిగా ఉంది...🎉🎉🎉 నీ తోడు నాకుండగా ఒంటరిని కాదెప్పుడు❤❤❤❤🎉🎉🎉
బ్రదర్ ఈ పాట రాసినటువంటి సహోదరుడుకు నా హృదయపూర్వక వందనాలు, ఈ పాట వలన నా నా హృదయం ఓదార్చబడింది. అనేకమైన ఇలాంటి పాటలు రాసి ముందుకు కొనసాగించాలని ప్రభువు నామమున మరి ఒకసారి మనం చేస్తూ ఉన్నాను.
బ్రదర్స్ ఈ పార్టీనేటప్పుడు మనసు ఎంతో నెమ్మదిని కలుగజేస్తుంది, ఈ పాట రాసిన brother కు, మరియు ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక
యేసయ్య ఎన్ని జీవితాలు మార్చి నువ్వు తండ్రి పాటతో దేవా నీకే స్తోత్రము
మిమ్మును దేవుడు దీవించును గాక. అమెన్
praise lord Nissy Annaya mee voice naku isthamu super song thank you andariki vandanalu
సాంగ్స్ లిరిక్స్ లో లోతైన అర్థం ఉంది ప్రభువు మిమ్మల్ని బహుగా దీవించును గాక
Q
ప్రభువును రక్షకుడు ఏసుక్రీస్తు నామములో వందనాలు అండి నిజానికి నా కుటుంబంలో ఎన్నిక లేని జీవితంలో ఉన్నప్పుడు అమ్మ నాన్న లేని స్థితిలో ఎన్నిక లేని జీవితాన్ని ఎన్నుకునే ముందుండి నడిపించాడు చక్కనైన పాట రాసి ప్రజల ముందుకు తీసుకొచ్చినందుకు వందనాలండి
ఎన్నికలేని వారిని ఎన్నుకొనే దేవుడు. 🙌
చాల బాగుంది 👏👏
Tq
దేవునికి మహిమ కలుగును గాక, సాంగ్ ఇన్నప్పుడు మనసుకు నెమ్మదినిస్తుంది
Praise the lord.., 🙏
Thank u
Good song, thank God
🙏🙏🙏🙏🙏🙏🙏
Thank u
Song Chala bagundi brother
Meeru Inka chala patalu rayali andaru mee patalavalana aadaripabadali vandanalu
Thank u
Osm song..... Chala odarpunichey song... Praise be to the lord...
Thank u
Praise the lord 🙏🙏🙏🙌🙌🙌 glory to God bless you
మహిమ కలిగిన దేవునికి వందనాలు పాట పాడిన సహోదరులకు వందనాలు లిరిక్స్ రాసినటువంటి లిరిక్స్ రాసిన ప్రియమైన సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనాలు చాలా బాగుంది సాంగ్
Vandanalu annaya 👏👏🙏🙏🙏
Thank u
Amen price the loard I love you Jesus God and Yohova God bless my family members and all ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
దేవునికి మహిమ కలుగును గాక,
ఇంత మంచి స్వరం మీకిచ్చినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తూతూ వందనాలు సార్
పాట చాలా బాగుంది దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక.
😢📖🛐 good song 🥰👍🥰
Thank u
Praise the lord
God bless you all
Thank u
avunu thandri ennika leni dhani nenu viluva leni dhani deva nannu ennukunnadhuku vandhanalu ni prema kai vandhanalu thandri ilove u nanna my God jesus ❤❤
చాలా బాగుంది సాంగ్ దేవునికి మహిమ కలుగును గాక
Excellent song
Thank u
అన్నా! పాట చాలా బాగుంది. God bless you.
Thank u
Nice Song.
Thank u
Hrudayam lo Edo teliyani aaratam devuni koraku Edo cheyalani ee paata vinnappudu naaku anpinchindi brother nindu vandanalu 🙏🙏🙏🙏🙏🙏🤚🤚
Thank God
Thank u
Living song spiritual song పాట paadina అయ్యగారికి వందనములు మీ స్వరము అద్భుతము .
Praise the Lord brother. Nijam gaa నా ప్రతీ నిరుత్సాహం లో నా యేసయ్య నా బలం.దేవుని పాటలు ఎంత ఆదరణ,ఎంతటి ఆశీర్వాదం.Heart touching brother.Thank you brother.
Excellent tammudu god bless you
Thank u anna
చాలా చాలా అద్భుతమైన ఆత్మీయంగా ఉంది పాట దైవజనులు కుటుంబాని దేవుడు బహుగా దీవించి ఆశీర్వాదించును గాక ఆమేన్ గాడ్ బ్లెస్సే యూ బ్రదర్ గారు ఆమేన్ 🤝🤝🤝🤝🤝🤝🙌🙌🙌🙌🙌🙌
Song Telugu lo pettindi. Chala bagundi
Thank u
Ee song ennisarlu vinna vinalanpistundii.. super lyrics.. praise the lord 🙏🙏
Praise the lord 🙏🙏🙏 Anna very nice song Good good bless you Anna
Excellent song by josep brother and singer
Thank u
@@sionpentecostministriesapi7603 super anna song chala bhagundi
🙋👏👏🔥🙏🙏🙏🙏
Thank u
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌
Thank u
Music nd Compossing Chaaalaaaa Antey Chaaalaaa Exellent Gaaa Undhi Bro Thammudu Immijohnson Paadinchukunna Vidhaanamu Bro NissyJohn Garu Paadina Vidhaaanamu Varnanaatheethamu Annintikantey Aaa Lyrics Raasina Pedhalu Dhyvajanulu Veellandhari Meedha Mana Yesayya Chupina Amithamyna Krupatho Eee Paata Intha Exellent Gaa Out Vachi Prathi Okka Kreesthu Biddaki Aadharanakaram Gaa Maaarindhi Bro Ee Paata kosam Work Cheysina Prathi Biddanu Yesayya Inkaa Athyunnatha Eevulu Ichi Vaarini Vaari Kutumbhaalanu Yenthoo Athyunnatha Sthaaayilo Dheevinchi Unchunu Gaaka🙏
Tq
Well and good spiritual lyrics and nice tune. God bless you thammudu
Thank u anna
Ee song ki track pettandi Annayya 🙌
Discription lo vundi
God bless you, super song
Thank u
దేవుని నామానికి మహిమ కలుగును గాక
Thank u
🎵🎶🙌🙏👏👏 very nice song Golry to God very nice song
Song chala bagundi anna thank you for giving the song 🙏
Thank u
Chala bagundhi song 🙏👏👏👏👏👍
Thank u
Good Tune and lyric. Flute stands on pas with Nissi Brother Voice
దేవునికి వందనాలు నిన్ను మీ టీమ్ ని దేవుంచుగక
Wonder ful song glory to God Amen God bless your minister and family brother
Really Excellent lyrics and music also, superb singing.May God bless you all.Tq 🙏
My lovely song Golry to God 🙏🙌🎶😢😢😢 my life line song Golry to God very nice song annaya garu
Praise the Lord brother🙏 chala machi Pata chala baga undi SPRITFUL SONG prana atma dhahani Ugivimpachaunadi thank you brother🙏😊
Praise the lord, thank u
Praise the lord 🙏🙏 glory to God excellent song composition
Amen halleluya 🙏🏼🙏🏼🙏🏼✋✋✋
Thanks for your giving this video's
Nice song brother
Praise the lord 🙏
PRAISE THE LORD.VERY NICE SONG GOD BLESS YOU BROTHER.❤❤❤
praise the lord
PRAIS THE LORD 🙏
Thank u
👍🏻very nice babu
Thank u
Amazing music and lyrics excellent
Thank u
Song chala Bagundhi e song vintuntey manasuki chala happy ga anipisthundhi
Amen 🙏🙏💐
Thank you sister
Glory to the Lord Jesus Christ 🙏
Thank u
Super song 🙏
Praise the lord brother.nice song good meaning.god bless you.amen.దేవునికి మహిమ ఘనత ప్రభావం.ఆమేన్.
ఎన్నికలేని ఈ రచయితను ఇంత గొప్ప పాటను రాయటానికి ఎన్నుకున్న రీతి వర్ణనాతీతం
Praise God.Good song
Thank u
Wonder ful song glori to God
😭😭😭😭😭😭😭😭😭please naku okka chance isthara i want just one chance
beautiful song heart touching
Super song👌🏻👌🏻👏🏻👏🏻
Great composition immi👏🏻👏🏻
Sounds clean❤️
Thank u
Music & lyrics very good, God bless you
చాలా బాగుంది దేవునికే మహిమ
Super song
Praise the Lord
No word's 👏👏👏
Thank u
Praise the Lord 🙏🙏🙏🙏🙏
గాడ్ బ్లెస్స్ యు
Praise the Lord Brother excellent and wonderful song
Thankyou for the beautiful devotional song brother
Expecting more and more songs from you
God bless you and your ministries...
Thank u
Praise the Lord& Glory to God 🙏
Praise the Lord
Good song
Praise the Lord..... 🙏
Nice song.. 👌
Thank u
so nice
Thank you
Praise the lord
Thank you
@@sionpentecostministriesapi7603 praise the lord anna song chala bhagundi
సాంగ్ తెలుగులో టైప్ చేయగలరు
Ok...
Praise the lord Brother. Nice song mi songs enni sarlu vinna malli malli vinalanipisthadhi Brother
beautiful song heart touching❤❤❤❤
Praise the Lord, thank you
💕💕💕👏👏
Praise the lord 🙏🙏🙏 helleluya amen 🎉🎉🎉
God bless You
Chala baga padaranna god bless yours family
Glory to God amen God bless you dear brother 🙏 ❤
Glory to God.Amen yes lord.
పాట చాలా బాగుంది తమ్ముడు