Nannenthaga preminchithivo, Samvatsaramulu veluchundaga, Paravasinchedha, Nee mukham manoharam, N now.... Samaadhana kartha... All are favourites..my favourite singer. Praise the lord brother...
కొంతమందిని చూసినప్పుడు ఎందుకో తెలియని అనురాగం పుడుతుంది నా జీవితంలో అలాంటి వ్యక్తులలో మొదటివ్యక్తి మీరు మిమ్మల్ని చూసినప్పుడు ఎదో తెలియని ఆనందం ,సమాధానం ,హృదయానికి ఊరట కలిగినట్లు అనిపిస్తోంది.. నా ఆత్మీయ సహోదరుడు nissy garu 🙏 మాటలు రాని నా హృదయమే మీ పాట .. నాకు పదాలు కూర్చి రాయడం చేతకాదు. కాని నా హృదయంలో కలిగే భావనలే మీరు రాసార అనిపిస్తోంది మీ ప్రతి పాటలోను ...god bless you in jesus name annaya ..
Very meaningful song. Liked it very much. Congratulations to the whole team. Pastor Moses unlce’s every song carries the grace and anointing of the Lord. Pastor Moses Faith Life Revival Church, Vijayawada
దేవునికి మహిమ ఘనత కలుగును గాక !ఈ పాటను వింటుండగా తెలియని ఆనందం, సంతోషం, హృదయంలో, గంతులు వేసినట్లు ఉంది కనీరు ఆగడం లేదు .దేవుడిచ్చిన ఈ పాటను వర్ణించలేనంత బలమైన మాటలను బట్టి దీ👍 దేవునికి మహిమ ఆమెన్ .🙏. "నిను స్తుతియించకుండా ఉండలేనయ్య - నా జీవితమంతా నీకే యేసయ్య"
A melodious song ... A sweet voice .. present full video.... Heart touching song.. A perfect lyrics... Nice tune.. wonderful music ... those who works on this song ... May 1000 s. Of songs will produce soon..... May god bless uncle....
Praise the Lord anna హృదయానికి హత్తుకునే పాట రాసారు. చాలాబాగుంది దేవునికి స్తోత్రం. ఇంకా ఇలాంటి పాటలు చాలా రాయాలని కోరుకుంటున్నాను.జూన్ నిస్సి బ్రదర్ చాలా బాగపాడారు. God bless you anna🙏🙏🙏🙏💐💐💐💐
That CD Name is yeshuva i hope you uploade the yeshuva CD songs in RUclips thank you and praise the Lord your a sonu nigam for jesus only cinema sonu nigam only sing for his self but our sonu nigam you sing for glorify to our Jesus name thank you 😊😊
Sir yours one more song is there athmathone aaradhinchina sathymuthone aaradhinchina aradhanaku arhuda neeve yesayya that is CD song plz re release that song in RUclips plz plz plz 🙏🙏🙏🙏🙏🙏
దేవుని నామానికి ఎల్లప్పుడు స్తుతి మహిమ ఘనత చెల్లును గాక
Yese nejamaina mrutyunjayuduu.... Manakai marananni gelichina neja devudu.... Sthithi sthotralaku arhuduu yesu nadhudu..
యేసు క్రీస్తు ప్రభువు మీటిమ్ దివించును గాక
God bless you my dear brother please Jesus. With you always love you brother ❤❤❤
Naa jevithamantha neke yessaya.... 🙏
Awesome lyrics mama garu
Super voice Nissi John Anna
Wonderful music my dear Joshua
All glory to our God 🙂❤️
Please like chaiyavachukada please 🥺
Praise the lord
Promise Song 2023
నా సమాధాన కర్తా
పల్లవి : సమాదాన కర్తా నీకే స్తోత్రము - నా జీవ ప్రదాత నీకే స్తోత్రము
సాగిలపడి ఆరాదింతును నిను - సమర్పణ హృదయముతో
మృత్యంజయుడ - నీ కృప నా మీద విడదియలేనంత బలమైనది
అ.ప : నిను స్తుతియించకుండా ఉండలేనయ్య - నా జీవితమంతా నీకే యేసయ్య
" సమా "
1 . సత్యస్వరూప నీ ముఖదర్శనము చూచి - సంబరపడిపోతిని
అల్పుడనని అవమానించక నను - ముద్రించెను స్వీకృతపుత్రాత్ముడ
నిను స్తుతియించకుండా ఉండలేనయ్య - నా జీవితమంతా నీకే యేసయ్య
" సమా "
2 . శాంతిస్వరూప నా శ్రమాలన్నింటిలో - నను ధైర్యపరచితివి
మనుష్యులు చేసిన కీడు కొంచమే - నీ దీవెన ప్రతిగ రెట్టింపాయెను
నిను స్తుతియించకుండా ఉండలేనయ్య - నా జీవితమంతా న
" సమా "
3 . ప్రేమాస్వరూప పచ్చికగలచోట్ల - నను సేదతీర్చితివి
బలహీనుడనని పరునిగ ఎంచక - నను నీలో నిలిపినది నీ బంధమే
నిను స్తుతియించకుండా ఉండలేనయ్య - నా జీవితమంతా నీకే యేసయ్య
" సమా "
Glory be to our almighty God
Prise the lord 🙏
🙏🙏🙏✝️🛐✝️🛐👌👏👏👏👌👌
Super song annayya 👌
Praise the lord
Song
Wonderful promise song 2023 is a blessed year for all
Thank you lord, we are still live because of your grace only lord. amen.......🙏
Alpudanani avamanimchaka mudhrinchenu sveekruthaputhratmuda
Yenissarulu vinna devuni sthuthicha kuda undaleni pata wounder full song praise the lord 🙏👏👏👏
Nannenthaga preminchithivo,
Samvatsaramulu veluchundaga,
Paravasinchedha,
Nee mukham manoharam,
N now.... Samaadhana kartha... All are favourites..my favourite singer. Praise the lord brother...
The song is"beauty in praising GOD
🙏👏👏 సూపర్ ఉంది బ్రదర్ దేవుడు సాంగ్స్ ఆత్మీయ బలం పొందుకునే అంత బలంగా ఉంది మీ సాంగ్, 👌👌
దేవునికే మహిమ కలుగునుగాక 🙏
కొంతమందిని చూసినప్పుడు ఎందుకో తెలియని అనురాగం పుడుతుంది
నా జీవితంలో అలాంటి వ్యక్తులలో మొదటివ్యక్తి మీరు
మిమ్మల్ని చూసినప్పుడు ఎదో తెలియని ఆనందం ,సమాధానం ,హృదయానికి ఊరట కలిగినట్లు అనిపిస్తోంది..
నా ఆత్మీయ సహోదరుడు nissy garu 🙏
మాటలు రాని నా హృదయమే మీ పాట ..
నాకు పదాలు కూర్చి రాయడం చేతకాదు. కాని నా హృదయంలో కలిగే భావనలే మీరు రాసార అనిపిస్తోంది మీ ప్రతి పాటలోను ...god bless you in jesus name annaya ..
😊😊
Excellent Lyrics, Excellent Singing...All glory to God...
God Bless you brother
దేవునికి స్తుతి స్తోత్రం కలుగును గాక ఆమెన్
ఎక్సలెంట్ సాంగ్, praise the lord brother ❤
Manakichina vagdanam eee pataloo nimpi ma mundhu unchinadhuku..Deva neeke neeke kruthagnathalu🙏🙏
Naa కళ్లుల్లో కన్నీళ్లు ఆగలేదు.....ఈ పాట వింటుంటే సార్. Tq.
ఆయన్ను స్తుతించుకుండ నా ప్రాణము నిలువలేదు. నీకే ఆరాధన.... నా యేసయ్యా.
Supra srr
అద్భుతం...lyrics బాగున్నాయి....Nissy john గారి గాత్రం లో మహా అద్భుతం.
Prise the lord amen Amen Amen 🙏
Glory to God... wonderful words ... Presens full song.. Great team work.. May God bless you team...
Suupar song brother garu ee song chala eisthanga vintunnamu
# మృత్యుంజయుడా... నీ కృప నా మీద విడదీయలేనంత బలమైనది.# 🎶💪👏🙏.
అద్భుతమైన రచన
అత్యద్భుతమైన గాత్రం
సమస్త మహిమ ఘనత దేవునికే కలుగును గాక..🙏
Praise the lord
Wonderful song Glory to God ... Thank u Jesus and thank you Joshua Joyson wonderful music man .. God bless you
The greatest deliverance of the lord 🙏
Glory to God 🙏
... continue your journey in the lord
God with you
👌💐చాలా బాగుంది నేను కూడా మీ లాగా పాడి స్తుతిస్తాను 💐LORDJESUS Bless ur team 🙏🙏
Very pious and melodious with sweet music. GOD BLESS YOU All
Wonderfull spirit of God .. Thank you Jesus
🙏🙏🙏 very nice song Golry to God very nice song annaya garu
Wounderful song... Dhevuni ke Mahima.🙏. Thank you All Team Members 👏👏
Very meaningful song. Liked it very much. Congratulations to the whole team. Pastor Moses unlce’s every song carries the grace and anointing of the Lord.
Pastor Moses
Faith Life Revival Church, Vijayawada
thank you ma
Nice song, God bless you brother
Very nice song .glory to God
Praise the lord Glory to God Jesus 🙏🙏🙏
Praise to be god
Praise the Lord... 🙏🏻🙏🏻 nice song.. Love you Jesus🙏🙏
Mojes అయ్యగారు వందనాలు
Praise the lord brother, mi songs anni chala chala baga padutharu
దేవునికి మహిమ ఘనత కలుగును గాక !ఈ పాటను వింటుండగా తెలియని ఆనందం, సంతోషం, హృదయంలో, గంతులు వేసినట్లు ఉంది కనీరు ఆగడం లేదు .దేవుడిచ్చిన ఈ పాటను వర్ణించలేనంత బలమైన మాటలను బట్టి దీ👍 దేవునికి మహిమ ఆమెన్ .🙏. "నిను స్తుతియించకుండా ఉండలేనయ్య - నా జీవితమంతా నీకే యేసయ్య"
🎂🎂
Praise the Lord
Super song thank you Moses uncle for giving this song Amen ✝️✝️😌
THANK YOU JESUS 😊 WONDERFUL SONG 🥰🎉🎉
A melodious song ... A sweet voice .. present full video.... Heart touching song.. A perfect lyrics... Nice tune.. wonderful music ... those who works on this song ... May 1000 s. Of songs will produce soon..... May god bless uncle....
WOW amen hallelujah 🔥
Supar song anna praise the Lord plz lirc
Very nice sir
Praise god....Amen..glory to god
Heart touching song and lyrics
It's very meaningful & blessed song Pastor May God bless you with abundantly & let's His Name will be Gloryfy thorgh Andhra & Telangana
అద్భుతమైన సాంగ్ ఇచ్చినందుకు ఆత్మీయ తండ్రి గారికి వందనాలు..🙏🙏🙏🙏. NISSY JOHN Anna చాలా బాగా పాడారు..👏👏👏.
Praise the lord uncle very nice song
Praise the lord sir
God bless you bro.
Excellent song.praise the Lord. Hallelujah
Wonderful song with sweet music. Congratulatios to all the participants of this song.GOD BLESS you all
👌👌👌👌👌🙌🙌🙏🙏🙏🙏
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏 brother
Nice song ..very well sung glory to God 🙏
Praise the Lord anna హృదయానికి హత్తుకునే పాట రాసారు. చాలాబాగుంది దేవునికి స్తోత్రం. ఇంకా ఇలాంటి పాటలు చాలా రాయాలని కోరుకుంటున్నాను.జూన్ నిస్సి బ్రదర్ చాలా బాగపాడారు. God bless you anna🙏🙏🙏🙏💐💐💐💐
Thank you jesus
Truly a blessing song for 2023. Well composed by Jashua and team
Glory to God it's really heart touching song
Wonderful melody song
GLORY TO GOD
Devunike Mahima ganatha prabhavamulu kalugunugaka Amen
Nice song. Praise the Lord bro
Praise the lord pastor garu...
Glory to God 🙌 wonderful song 💥
Ninnu sthuthinchakunda vundalemayya pranapriyuda
Anaya super song
Praise God
😮అన్నయ్యచాలాచాలాచాలా బాగుంది 🙏
Praise the lord 🙏🙏🙏brother
Good singing brother
God bless you brother
Glory to God.......
నిస్సి జానీ అన్న అద్భుతమైన రీతిలో పాట పాడారు ఆత్మీయంగా దేవుడు దీవెనలు ఆశీర్వాదాలు మీతోనే ఉండును గాక
Amen🙏
చాలా బాగుంది
✝️✝️✝️🙏🙏🙏
Praise the lord brother 🙏🙏
Track pettandi sir please...🙏🙏🙏🙏
👏👏👏👏👏👏🎤🎤🎤🎤🎺🎺🎺🎺🎺
AWESOME LYRICS
Praise the Lord brother
God bless you brother ❤
Devunekimahima bro
DEVUDU MIMMALNI ENNUKUNNADU GOD BLESS U NISSI BRO
ఆమెన్ ప్రేజలోడ్ హల్లెలూయ దేవుడు మీములను దీవించునూ
Glory to God 🎉🎉 Anna
Praise the lord brother
Song and lyrics super brother song track పెట్టండి అయ్యగారు
I am from Karnataka i was searching that song in your RUclips channel and all but i dint get plz share that song
Nice song
That CD Name is yeshuva i hope you uploade the yeshuva CD songs in RUclips thank you and praise the Lord your a sonu nigam for jesus only cinema sonu nigam only sing for his self but our sonu nigam you sing for glorify to our Jesus name thank you 😊😊
Praise the lord🙏
Sir yours one more song is there athmathone aaradhinchina sathymuthone aaradhinchina aradhanaku arhuda neeve yesayya that is CD song plz re release that song in RUclips plz plz plz 🙏🙏🙏🙏🙏🙏
Thank you brother
Vandanalu brother beautiful song
Good song sir 👌✍🏻✍🏻🎙️🎹
Pristhelard 🙏🙏🙏