Glory to God. He sent His son, our Lord Jesus to save us, to become ransom for us to pay for our sins. Our Lord's sacrifice for us, we cannot comprehend what He went through on the cross , all the humiliation, pain, agony and torture from those heartless people and still asked His Father God to forgive them. All He went through just to make us worthy for salvation and everlasting life with Him. God Bless your ministry . Beautiful music, song and lyrics.💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️✝️✝️✝️
Hallelujah
దేవుని కే మహిమ
ఆమేన్ అనేవాడు మిమ్మల్ని అభిషేకించి ఇంకా ఇంకా ఆశీర్వాదము తోనింపి వాడుకొనును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్
Voice ❤❤ feel..❤❤❤
Praise the lord anna
Prise the lord pastor garu
His love knows no bounds ❤️✝️
Glory to God hallelujah hallelujah hallelujah thank you lord GOD BLESS YOU BABU
Glory to God. He sent His son, our Lord Jesus to save us, to become ransom for us to pay for our sins. Our Lord's sacrifice for us, we cannot comprehend what He went through on the cross , all the humiliation, pain, agony and torture from those heartless people and still asked His Father God to forgive them. All He went through just to make us worthy for salvation and everlasting life with Him. God Bless your ministry . Beautiful music, song and lyrics.💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
Praise the lord brother glory to god
God Bless u Amen
Dhevudu manakosam chesina th yagaani patatho kallaku kattinattu chuupincharu anna😢😢😢
Glory to God
Praise the lord good song
Thanks Anna praise the lord
Prisethalordbrother
Praise God 🎉 Lirics excellent Brother and Singing is good
Praise the Lord brother
Praise the God
❤🎉super song Anna
😭😭😭😭😭🙏🙏🙏🙏♥️♥️♥️♥️
👌👌👌👌👌👌
Manchi song God bless you all Anna track vunte pettandi please
Such a meaningful lyric annaya.... glory to God Kumar annaya 🙏🙌🙏
Track send చేయండి బ్రదర్
పల్లవి: నాకు కనిపించే నీ రూపమే సిలువలో నాకు వినిపించే నీస్వరమే నీ వాక్యములో నా కఠినహృదయం
కరిగిపోయెనే కనులారా కలువరి శిలువలో చూడగనే
అను ప:వినబడుచున్నది యేసునిస్వరమే రమ్మని పిలిచినది కల్వరి నాదుడే
చరణం: కోరడా దెబ్బలచే కోట్టబడిన దేహముతో భారమైన శిలువనుమోసి నలిగిన భుజములతో నాపాపదోషముల
నుండి రక్షించాలనే వేదనతో
నా ఆత్మకు జన్మనివ్వాలనే ప్రసవ వేదనతో "నాకు "
చరణం: మూడుమేకులపై వ్రేలాడుచున్న దేహముతో
పాపిని పవిత్ర పరచుటకై చిందించిన రుదిరముతో నిత్యనరకాగ్ని నుండి తప్పించాలనే వేదనతో నాఆత్మకు మహిమని ఇవలనే అగాపే ప్రేమతో " నాకు "
చరణం: సిలువనె బలిపీఠముపై యాగమౌతున్న దేహముతో పరిశుద్ధుని చేయాలనే భరించిన పంచగాయలతో దుష్టుని చేతినుండి విడిపించాలనే వేదనతో
నా ఆత్మకు సీయోను చేర్చాలనే ఆత్మల దాహముతో "నాకు "
నాకై నలిగిన యేసయ్యా నాకై విరిగిన యేసయ్యా నీకే నా స్తోత్రార్పణా నీకే నా హృదయర్పణా
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
Annayya super vndanalu 👏👌💔