Lyrics: పుటము వేస్తునే ఉంటివి నన్ను స్వర్ణకారుడా ఓర్చుకొనుటకు మంటిని నేను స్వర్ణము కాదయ్యా నలగగొడుతునే వుంటివి నన్ను శిల్పకారుడా తాలుకొనుటకు మనిషిని నేను రాతిని కాదయ్యా |పుటము వేస్తునే | 1) లోకములో ప్రతి పరీక్షకు ముగింపు కలదు ఆత్మీయతలో శ్రమల పరీక్షకు కుదింపు లేదా పరికించి చూడవా కాలెడి నన్ను స్వర్ణకారుడా కరుణించి తీయ్యవా కొలిమి నుండి యేసు నాధుడా స్వర్ణకారుడా..... యేసు నాధుడా...... |పుటము వేస్తునే | 2) శిలలకు సహితం ఏదో నాటికి విడుదల ఉంది బ్రతుకు ముగిసే దాక ఎప్పటికీ నెమ్మది లేదా గమనించి చూడవా నలిగిన నన్ను శిల్పకారుడా దయవుంచి ఆపవా దెబ్బలు నాపై దయా హ్రుదయుడా శిల్పకారుడా..... దయాహ్రుదయుడా ...... |పుటము వేస్తునే | 3) కాల్చబడిన బంగారము తుదకు స్వఛ్ఛత పొందునే కొట్టబడిన ప్రతి రాయి చివరకు రూపము నొందునే శ్రమల కొలిమిలో కాలిన నన్ను శుద్ధిగ మార్చవా నీదు ప్రేమలో నలిగిన నాకు రూపము నియ్యవా నను శుద్ధిగ మార్చవా.... నీ రూపమునియ్యవా.... |పుటము వేస్తునే|
సమరభూమిలో శత్రువు యొక్క తుపాకీ తూటాల, హోరులో చావకుండా తప్పించుకుంటూ ఎలాగ క్రోలింగ్ చేయాలో! మోచేతులతో మోకాళ్ళతో నేలపై ప్రాకుతూ! విజయపతంలో నడిచిన వారే వేరొకరికి శిక్షణ ఇవ్వగలరు. ఇది లోక సంబంధమైన దండులో ని పోరాటపు అనుభవం. మరి ఈ పాట పరిపూర్ణులై సంపూర్ణత చెంది న భక్తులజీవితాల్లో దేవుని పరిశోధనలు ,అపవాది తంత్రాలతో నిండిన ఆత్మీయ పోరాటంలో, వెల్లివిరిసిన ఆత్మీయ ఆ లాపన.🙏🙏🙏 దేవునికి మహిమ కలుగును గాక ఇదే అనుభవాల్లో ఉన్న తన బిడ్డలను బలపరుచును గాక.
కొలిమి అయన కోరిక కాదు ఉలి అయన కి ఇష్టం లేదు మట్టిని సహితం మహిమకు చేర్చాలని కోరిక అందుకే ఏసయ్యలో ఈ శ్రమనుభవం మనకు మహా భాగ్యం . ❤ James 1:2 My brethren, count it all joy when ye fall into divers temptations;
ఎప్పుడు నీడలో నివసించే వారికి ఆ నీడ ( ఎండ తగులకపోతే!!)విలువ తెలియదు, అటులనే సమర్పణ కలిగి జీవించే ప్రతి విశ్వొసి మొదలుకొని, దైవసేవకుని వరకు ఆత్మీయ పోరాటం లో ఎన్నెన్నో జ్ఞాపకాల సమ్మేళనంతో కన్నీరు పెట్టించే ఈ పుటమి కొలిమిలకలయికైన గీతం అనేకులకు ఆదరణ(అద్ధము)గా ఏడిపిస్తుందీ! ఆదరిస్తంందీ! దేవుడు ఈ సేవకుణ్డి తనసేవలో ఇంకా బలముగా వాడుకోవాలని కోరి ప్రార్ధిస్తున్నాను ❤
ఒక్కొక్క పదం ఒక్కో ముత్యము ,, దేవుని ఆత్మ చేత నింపబడిన వారు మాత్రమే ఇలాంటి అద్భుతాలు సృష్టించగలరు ... దైవ జనులు మరెన్నో ఇలాంటి హృదయాన్ని కదిలించే పాటలు రాయాలి అని దైవ జనుల పరిచర్యను దేవుడు అంత కంతకు వర్ధిల్లజేయాలని ప్రార్ధన చేస్తాము ... GLORY TO GOD
చక్కని పదాలతో పొందుపరాచిన ఎంత అందమైన పాట,వింటుంటే ఇంకా వినాలి అనిపిస్తుంది, అంతేకాదు ఎంతటి కఠిన హృదయం గలవాడైన సరే వాడి కళ్ళు చెమ్మగిళ్ళాల్సిందే చెమ్మగిళ్ళాల్సిందే.
🙏 ఒక్కొక్క పదము కన్నీరు తెప్పిస్తుంది😭 కాని ఈ పాట ప్రభువు దగ్గర ఓదార్పు పొందుకునే విధంగా మరి ఎక్కువగా బలపరుస్తుంది 👍ఇంత అద్భుతమైన పాటను అందించిన సేవకులకు దేవుడు తోడై దీవించును గాక! ఆమేన్ 🙌.
Presie the lord ఈ రచాయి త అలాగే గాయకుడు దినేశ్ గారు జె కే christaper ప్రతి నా వృదయపూర్వకముగా వందనాలు తెలుపుతున్నాను ఈ పాటలో ఎన్నో విద మైన అంశాలు ఎన్నో కూడిన వేదన జరిగిపోనవీ కొని సమాషలు పాటలో మంచి అర్ధ వంతమైన అంశాలు ఉన్నాయి దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ❤❤
వందనాలు బ్రదర్ 🙏🙏🙏 హల్లెలూయ🙌🙌🙌 దేవునికి స్తోత్రం ✝️🛐🙌🙌🙌 ఈ రోజు మా పాస్టరు గారు ఈ పాట గురించీ ప్రసంగంలో చెప్పారు. నేను ఎప్పుడూ ఈ సాంగ్ వినలేదు ఇదే మొదటి సారి వినడం... ఈ పాటలో ప్రతి మాట సత్యం..😭. ఈ పాట విని కన్నీరు కార్చని కన్నులు ఉండవు 😢😢😢 ఆఖరి శ్వాస వరకు శ్రమల కొలిమిలో ప్రతి క్రైస్తవుడు ప్రయాణం చెయ్యాలి. ఈ పాటలో ప్రతి మాట సత్యం ✝️ జీవిత సత్యం 🙏🙏🙏 .
Praise the lord. అన్న కృంగినవారిని బలపరచడానికి ఏడుస్తునా వారిని వోదర్చుటకు ద్తేవా సేవకులను ధ్టెర్య పరచుటకు దేవుడే ఈ పాట మీ ద్వారా వ్రావించడు god bless you all team
ఈ అనుభవం మీకు దయచేసి ఈ శ్రమలో మిమ్మల్ని నలగగొట్టి మీ పట్ల ఆయన ప్రేమను వెల్లడి చేసిన సిలువ వేయబడిన క్రీస్తు ప్రేమకు వందనాలు ఆత్మీయ పాటలు ఆత్మీయులకు అర్థమవుతాయి❤
అన్నా.. రాంబాబు అన్నా...వందనాలన్నా...ఎన్నిసార్లు విన్నా.. తనివి తీరదు అన్నా..కన్నీళ్లు ఆగడంలేదు అన్నా.. దినేష్ తమ్ముడు చాలా చక్కగా పాడితివి బాబు thank you.
సద్ భక్తితో బ్రతుకు వారికి దేవుడు అనుగ్రహించిన నిజ దైవాశీర్వాదం అంటే ఇదే అనిపిస్తుంది, నిజ దైవ సేవకులయినవారినేందరినో ఈ పాట ఆదరిస్తుంది . దేవుడు మిమ్ములను ఇంకా బలంగా వాడుకొనును గాక ఆమెన్
మీ సేవ అనుభవాల నుండి వచ్చిన అద్భుతమైన పాట విన్న ప్రతి సారి ఎన్నో అనుభవాలు జ్ఞాపకం చేస్తుంది దేవునికే మహిమ కలుగును గాక మీ అనుభవాల నుండి ఇలాంటి పాటలు మరెన్నో రాయలని కోరుకుంటున్నాం వందనాలు అయ్యగారు🙏🙏🙏
అయ్యగారు దేవుని నామంలో మీకు వందనాలు పాట వింటున్నంత సేపూ నా కన్నీళ్ళు ఆగడంలేదు హృదయ అంతరగలోతుల్లోనుండి జారిపడిన ముత్యములా ఉన్న పదాలు ఆత్మీయ అనుభవముతో సేవాజీతమును మిళితము చేసి కొలిమిలోనుండి తీసిన సువర్ణములా ఉన్న ఈ పాటను వింటూంటే పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నట్టుగా ఉంది మేమేపాటివారమండీ దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏✝️✝️👑
అన్న నీవు పాడిన ఎన్నెనో వాదనలు, వెలలేని నాకు విలువ నిచ్చినావు, పుటము వేస్తునే వుంటివి నన్ను స్వ ర్ణ కారుడా ఎందరికో మేల్కొలుపు, దిశనిర్దేశం. ఇలాంటి పాటలు ఎన్నెన్నో మీ స్వ రమణ నుండి రావాలని నా కోరిక. దేవుని క్రృప నిత్యం నీతోవుండాలి, ఆయన యొక్క దీవెనలు నీపై నిత్యము కుమ్మరిస్తూ వుండాలని దేవునిప్రార్దిస్తూవున్నాను.
Praise the lord ayyagaru మా కొరకే ఈ పాటను మీ చేత వ్రాయించారు అని కన్నీరు కారు స్తున్నాము అయినా మా శ్రమ తీసివేయమని దేవున్ని మేము అడగలేము శ్రమలను తట్టుకొనే 5:47 శక్తిని ఓర్పును ఇవ్వమని అడుగుతున్నాము ఏది ఏమైనా దేవుని చిత్తమే నెరవేరును గాక దేవునికే మహిమ కలుగును గాక ఇంత చక్కని పాటలు రాసినందుకు దేవుడు మీకు ఇంకా బలంగా వాడుకుని మీకు మీ కుటుంబాన్ని ఈ సంఘాన్ని దేవుడు దీవించును గాక
Praise the lord my spiritual father pastor p.Rambabu garu.who is the creator of the heart touching lyrics & excellent presentation of great singer Dinesh garu.God bless u both.🙏🙏🙏
Very beautiful true meaningful seeing my life in this song specially with melodious and unforgettable voice made me cry every time when I hear this song. May God bless you all to continue His service to spread His good news to the world.my prayers with you all.thank you all of you.EVen in my sleep I hear this beautiful song.may God bless and all with good health and wealth.Sarojini.
@@thewordministriesguntur Praise the Lord sir... My name vijaya kumari.. karuna kar(sister).. దేవుని కృపను బట్టి రానున్న రోజుల్లో మీ పరిచర్యను బహుగా దీవించాలని ప్రార్ధిస్తున్న.. నా కోసం,మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి సర్. నేను దేవునిలో ఇంకా బలపడేలా ,నాకు మంచి job కోసం, ఆత్మీయులు అయిన మంచి కుటుంబం కలిగిన మంచి లైఫ్ పార్టనర్ కోసం,మా అన్నయ్య,మారుమనస్సు,రక్షణ కోసం, మా అమ్మ నాన్న ఆరోగ్యం కొరకు మీ అనుదిన ప్రార్ధనలో మామల్ని జ్ఞాపకం చేసుకోగలరు...
Annaya super song చాలా ఆత్మీయంగా ఉంది అన్నయ్య చాలా అర్థవంతమైన పాట సంగీతము పాడిన వారు రాసిన వారు దేవుని మహిమ పరిచినట్లు ఉంది చాలా చాలా చాలా బాగుంది సాంగ్ దేవునికి మహిమ ఈ పాటలోని పుట్టము వేసిన మీ స్థితిని శుద్ధ సువర్ణంగా మార్చిన మీ అనుభవం కనబడుతుంది
అన్న వందనాలు i cont expression my words when i was listening this songs but i said one things i salute to your words the way your using the lyrics outstanding words it means మీ పదప్రయోగం అద్భుతం మీరు రాశిన అన్ని పాటలు విడుదల చేయండి దేవుడు కృప మీకు తోడుగా వుండును ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Lyrics:
పుటము వేస్తునే ఉంటివి నన్ను స్వర్ణకారుడా
ఓర్చుకొనుటకు మంటిని నేను
స్వర్ణము కాదయ్యా
నలగగొడుతునే వుంటివి
నన్ను శిల్పకారుడా
తాలుకొనుటకు మనిషిని నేను
రాతిని కాదయ్యా
|పుటము వేస్తునే |
1) లోకములో ప్రతి పరీక్షకు ముగింపు కలదు
ఆత్మీయతలో శ్రమల పరీక్షకు కుదింపు లేదా
పరికించి చూడవా కాలెడి నన్ను స్వర్ణకారుడా
కరుణించి తీయ్యవా కొలిమి నుండి
యేసు నాధుడా
స్వర్ణకారుడా..... యేసు నాధుడా......
|పుటము వేస్తునే |
2) శిలలకు సహితం ఏదో నాటికి విడుదల ఉంది
బ్రతుకు ముగిసే దాక ఎప్పటికీ నెమ్మది లేదా
గమనించి చూడవా నలిగిన నన్ను శిల్పకారుడా
దయవుంచి ఆపవా దెబ్బలు నాపై
దయా హ్రుదయుడా
శిల్పకారుడా..... దయాహ్రుదయుడా ......
|పుటము వేస్తునే |
3) కాల్చబడిన బంగారము తుదకు
స్వఛ్ఛత పొందునే
కొట్టబడిన ప్రతి రాయి చివరకు
రూపము నొందునే
శ్రమల కొలిమిలో కాలిన నన్ను శుద్ధిగ మార్చవా
నీదు ప్రేమలో నలిగిన నాకు రూపము నియ్యవా
నను శుద్ధిగ మార్చవా.... నీ రూపమునియ్యవా....
|పుటము వేస్తునే|
Thank u ayyagaru
Super song 👌👌👌👌🙏🙏🙏
Thank you Jesus.
చాలా అద్భుతమైన సేవా ఆదరణ గీతం...
Q
మంచి ఆదరణ గీతం 🙏🙏🙏🙏
Prise the lord
పుటము వేస్తూనే ఉంటివి నన్ను స్వర్ణకారుడా
ఓర్చుకోనుటకు మట్టిని నేను స్వర్ణము కాద్దయ్య
నలుగగొడుతూనే ఉంటివి నన్ను శిల్పకారుడా
తాలుకొనుటకు మనిషిని నేను రాతిని కాదయా
!!పుటము వేస్తూనే !!
లోకములో ప్రతి పరీక్షకు ముగుంపు కలదు
ఆత్మీయతలో శ్రమల పరీక్షకు కుదింపు లేదా
పరికించి చూడవా కాలేడీ నన్ను స్వర్ణకారుడా
కరుణించి తీయ్యవా కొలిమినుండి యేసునాధుడా
స్వర్ణకారుడా ..............యేసు నాధుడా...........
!! పుటము వేస్తూనే!!
శిలలకు సహితం ఏదో నాటికి విడుదల ఉంది
బ్రతుకు ముగిసే దాక ఎప్పటికి నెమ్మది లేదా
గమనించి చూడవా నలిగిన నన్ను శిల్పకారుడా
దాయవుంచిఆపవా దెబ్బలునాపై దయ హృదయుడా
శిల్పకారుడా...........దాయాహృదయుడా.......
!! పుటము వేస్తూనే !!
కాల్చబడిన బంగారము తుదకు స్వచ్ఛత పొందునే
కొట్టబడిన ప్రతి రాయి చివరకు రూపము నొందునే
శ్రమల కొలిమిలో కాలిన నన్ను శుద్దిగా మార్చవా
నీదు ప్రేమలో నలిగిన నాకు రూపము నియ్యవా
నను శుద్దిగ మార్చవా.....నీ రూపమునియ్యవా....
!! పుటము వేస్తూనే !!
సమరభూమిలో శత్రువు యొక్క తుపాకీ తూటాల, హోరులో చావకుండా తప్పించుకుంటూ ఎలాగ క్రోలింగ్ చేయాలో! మోచేతులతో మోకాళ్ళతో నేలపై ప్రాకుతూ! విజయపతంలో నడిచిన వారే వేరొకరికి శిక్షణ ఇవ్వగలరు. ఇది లోక సంబంధమైన దండులో ని పోరాటపు అనుభవం. మరి ఈ పాట పరిపూర్ణులై సంపూర్ణత చెంది న భక్తులజీవితాల్లో దేవుని పరిశోధనలు ,అపవాది తంత్రాలతో నిండిన ఆత్మీయ పోరాటంలో, వెల్లివిరిసిన ఆత్మీయ ఆ లాపన.🙏🙏🙏 దేవునికి మహిమ కలుగును గాక ఇదే అనుభవాల్లో ఉన్న తన బిడ్డలను బలపరుచును గాక.
@@deavunimaatalu Amen
Cm
🎉❤
Good 👍👍👍👍👍👍
మాటల తూటాలతో మీరు విసిరిన బాణం (పాట ) దెబ్బకు ఎన్నో హృదయాలు గాయపడి యేసయ్యను ఇపుడే అంగీకరించి తెలుసుకోవాలని కోరుకుంటున్నా.... 🙏🙏🙏
దేవునితొ చాలా చాలా దగ్గరిగా నడచిన అనుభవము తొ వ్రాసిన ,ఆత్మీయత గీతం,.
ప్రతి ఒక్కరి""" క్రైస్తవ """ జీవితంలొ తప్పక ఈ అనుభవము ఉండాలి,.
Praise be to the God and Father of our Lord Jesus Christ🙏
కొలిమి అయన కోరిక కాదు
ఉలి అయన కి ఇష్టం లేదు
మట్టిని సహితం మహిమకు చేర్చాలని కోరిక
అందుకే ఏసయ్యలో ఈ శ్రమనుభవం మనకు మహా భాగ్యం .
❤
James 1:2 My brethren, count it all joy when ye fall into divers temptations;
Chala chakkaga chepparu
ప్రస్తుతం ఇదే శ్రమలలో కొనసాగుతున్న మేము ఈ పాట చాలా ధైర్యాన్ని ఇచ్చింది బ్రదర్
శ్రమల కొలిమిలో నలిగిన,నలుగుతున్న దైవజనుని, ఆర్తద్వని...👌
Praise be to the Lord amma
ఎప్పుడు నీడలో నివసించే వారికి ఆ నీడ ( ఎండ తగులకపోతే!!)విలువ తెలియదు, అటులనే సమర్పణ కలిగి జీవించే ప్రతి విశ్వొసి మొదలుకొని, దైవసేవకుని వరకు ఆత్మీయ పోరాటం లో ఎన్నెన్నో జ్ఞాపకాల సమ్మేళనంతో కన్నీరు పెట్టించే ఈ పుటమి కొలిమిలకలయికైన గీతం అనేకులకు ఆదరణ(అద్ధము)గా ఏడిపిస్తుందీ! ఆదరిస్తంందీ! దేవుడు ఈ సేవకుణ్డి తనసేవలో ఇంకా బలముగా వాడుకోవాలని కోరి ప్రార్ధిస్తున్నాను ❤
ఒక్కొక్క పదం ఒక్కో ముత్యము ,, దేవుని ఆత్మ చేత నింపబడిన వారు మాత్రమే ఇలాంటి అద్భుతాలు సృష్టించగలరు ...
దైవ జనులు మరెన్నో ఇలాంటి హృదయాన్ని కదిలించే పాటలు రాయాలి అని దైవ జనుల పరిచర్యను దేవుడు అంత కంతకు వర్ధిల్లజేయాలని ప్రార్ధన చేస్తాము ...
GLORY TO GOD
కృంగి పోతున్న ఎన్నో ఆత్మలను బలపరుస్తుంది అన్న గారు ఈ సాంగ్
చక్కని పదాలతో పొందుపరాచిన ఎంత అందమైన పాట,వింటుంటే ఇంకా వినాలి అనిపిస్తుంది, అంతేకాదు ఎంతటి కఠిన హృదయం గలవాడైన సరే వాడి కళ్ళు చెమ్మగిళ్ళాల్సిందే చెమ్మగిళ్ళాల్సిందే.
Wonderful comment brother
🙏 ఒక్కొక్క పదము కన్నీరు తెప్పిస్తుంది😭 కాని ఈ పాట ప్రభువు దగ్గర ఓదార్పు పొందుకునే విధంగా మరి ఎక్కువగా బలపరుస్తుంది 👍ఇంత అద్భుతమైన పాటను అందించిన సేవకులకు దేవుడు తోడై దీవించును గాక! ఆమేన్ 🙌.
🙏🙏🙏🙏
Yes
Presie the lord ఈ రచాయి త అలాగే గాయకుడు దినేశ్ గారు జె కే christaper ప్రతి నా వృదయపూర్వకముగా వందనాలు తెలుపుతున్నాను ఈ పాటలో ఎన్నో విద మైన అంశాలు ఎన్నో కూడిన వేదన జరిగిపోనవీ కొని సమాషలు పాటలో మంచి అర్ధ వంతమైన అంశాలు ఉన్నాయి దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ❤❤
Praise the Lord అన్న
ప్రార్ధన ను పాటగా మలిచి చాల బాగా రాసి పాడారు చాలా బాగుంది పాటకి తగ్గ voice and music చాలా బాగుంది GOD bless you
ఈ పాట వింటుంటే ఆనాడు దావీదు మహారాజు పాడిన పాటల అనుభవములు కళ్ళకు కట్టినట్లుగా కనబడుతున్నాయి. 😢
వందనాలు బ్రదర్ 🙏🙏🙏 హల్లెలూయ🙌🙌🙌 దేవునికి స్తోత్రం ✝️🛐🙌🙌🙌 ఈ రోజు మా పాస్టరు గారు ఈ పాట గురించీ ప్రసంగంలో చెప్పారు. నేను ఎప్పుడూ ఈ సాంగ్ వినలేదు ఇదే మొదటి సారి వినడం... ఈ పాటలో ప్రతి మాట సత్యం..😭. ఈ పాట విని కన్నీరు కార్చని కన్నులు ఉండవు 😢😢😢 ఆఖరి శ్వాస వరకు శ్రమల కొలిమిలో ప్రతి క్రైస్తవుడు ప్రయాణం చెయ్యాలి. ఈ పాటలో ప్రతి మాట సత్యం ✝️ జీవిత సత్యం 🙏🙏🙏 .
Praise the lord. అన్న కృంగినవారిని బలపరచడానికి ఏడుస్తునా వారిని వోదర్చుటకు ద్తేవా సేవకులను ధ్టెర్య పరచుటకు దేవుడే ఈ పాట మీ ద్వారా వ్రావించడు god bless you all team
ఈ అనుభవం మీకు దయచేసి ఈ శ్రమలో మిమ్మల్ని నలగగొట్టి మీ పట్ల ఆయన ప్రేమను వెల్లడి చేసిన సిలువ వేయబడిన క్రీస్తు ప్రేమకు వందనాలు ఆత్మీయ పాటలు ఆత్మీయులకు అర్థమవుతాయి❤
ఈ పాట విన్న ప్రతీ సారి కామెంట్ పెట్టాలని అనిపిస్తుంది. కన్నీళ్లు కారటం కామనే. 🙏❤️👏❤️🙏❤️👏
అన్నా.. రాంబాబు అన్నా...వందనాలన్నా...ఎన్నిసార్లు విన్నా.. తనివి తీరదు అన్నా..కన్నీళ్లు ఆగడంలేదు అన్నా.. దినేష్ తమ్ముడు చాలా చక్కగా పాడితివి బాబు thank you.
సద్ భక్తితో బ్రతుకు వారికి దేవుడు అనుగ్రహించిన నిజ దైవాశీర్వాదం
అంటే ఇదే అనిపిస్తుంది, నిజ దైవ సేవకులయినవారినేందరినో ఈ పాట ఆదరిస్తుంది .
దేవుడు మిమ్ములను ఇంకా బలంగా వాడుకొనును గాక ఆమెన్
మీ సేవ అనుభవాల నుండి వచ్చిన అద్భుతమైన పాట విన్న ప్రతి సారి ఎన్నో అనుభవాలు జ్ఞాపకం చేస్తుంది దేవునికే మహిమ కలుగును గాక మీ అనుభవాల నుండి ఇలాంటి పాటలు మరెన్నో రాయలని కోరుకుంటున్నాం వందనాలు అయ్యగారు🙏🙏🙏
😭🙏 దేవునికి మహిమ దైవ సేవకులకు వందనాలు ఇలాంటి పాట జీవితాన్ని మరింత బలపరిస్తుంది పాట రాసిన సేవకులు పాడిన వారికి కృతజ్ఞతలు
వందనాలు అన్న
అద్భుత గీతం వ్రాసారు. చాలా ఆదరణ కలుగుతుంది.
అయ్యగారు దేవుని నామంలో మీకు వందనాలు పాట వింటున్నంత సేపూ నా కన్నీళ్ళు ఆగడంలేదు హృదయ అంతరగలోతుల్లోనుండి జారిపడిన ముత్యములా ఉన్న పదాలు ఆత్మీయ అనుభవముతో సేవాజీతమును మిళితము చేసి కొలిమిలోనుండి తీసిన సువర్ణములా ఉన్న ఈ పాటను వింటూంటే పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నట్టుగా ఉంది మేమేపాటివారమండీ దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏✝️✝️👑
ఇంకా ఎన్నో పాటలు రాయాలి దేవుడు మిమ్మల్ని ఇంకా తనసేవలో వాడుకోవాలని ప్రార్థిస్తూ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏✝️👑
Praise be to the Lord 🙏
Thank you so much amma
9849301930 this my no
@@thewordministriesguntur tq sir please pray for my husband joshua special life and my church fellowship members please tq sir praise the lord
So, marvelous song.
ప్రతి...హృదయాలను కదిలించే...పాట
Praise the lord annaya..పాట హృదయానికి అత్తుకుని కన్నీరుతెప్పించింది
Praise be to the God and Father of our Lord Jesus Christ
శ్రమల ఒడిలో నిజ విశ్వాసి కేకలే ఈ గీతం
దేవుని బడిలో నిరీక్షణ పలుకులే ఈ గీతం
హృద్యమైన సంగీతం🎵
మధురమైన గానామృతం🎤
లోతైన జీవన సారం🖊
Heart touching song 😢 ప్రతీ ఒక్కరిని ఆలోచింపచేసే పాట అనుభవంలో నుండి వచ్చిన పాట 👏👏👏👏👏👏its వా pain full song great 🙏🙏
Thank you Rambabu Pastor garu & Dinesh Brother thank you..thank you...thank you.....
Wonderful song..brother 🙏🙏,ఈ పాట లో నా నన్ను నేను చూసుకున్నట్లు గా నా జీవితం కనబడుతుంది థాంక్యూ బ్రదర్..🙏🙏
Excellent lirics pas Rambabu garu you r son of God 🙏🙏🙏 super song well singer j
❤
ఆమెన్
Praise God
Praise be to the God and Father of our Lord Jesus Christ
Praise the lord Pastor garu..
Swarnamuvanti Aksharalatho Na Manasunu Kadilinchina Daivadasuda.... Meku Vandhanamulu 🙏🙏🙏🙏
Glory to God. Vandhanamulu
అన్న నీవు పాడిన ఎన్నెనో వాదనలు, వెలలేని నాకు విలువ నిచ్చినావు, పుటము వేస్తునే వుంటివి నన్ను స్వ ర్ణ కారుడా ఎందరికో మేల్కొలుపు, దిశనిర్దేశం. ఇలాంటి
పాటలు ఎన్నెన్నో మీ స్వ రమణ నుండి రావాలని నా కోరిక. దేవుని క్రృప నిత్యం నీతోవుండాలి, ఆయన యొక్క దీవెనలు నీపై నిత్యము కుమ్మరిస్తూ వుండాలని దేవునిప్రార్దిస్తూవున్నాను.
ఈ పాట వింటుంటే ప్రాణం అల్లాడి పోతుంది బ్రదర్.
This is song impressing every one to listen many times repeatedly
Praise be to Lord Jesus Christ
❤❤❤😊😊😊😊
ఏసయ్యకే.మహీమా
Praise the lord ayyagaru
మా కొరకే ఈ పాటను మీ చేత వ్రాయించారు అని కన్నీరు కారు స్తున్నాము అయినా మా శ్రమ తీసివేయమని దేవున్ని మేము అడగలేము శ్రమలను తట్టుకొనే 5:47 శక్తిని ఓర్పును ఇవ్వమని అడుగుతున్నాము ఏది ఏమైనా దేవుని చిత్తమే నెరవేరును గాక
దేవునికే మహిమ కలుగును గాక
ఇంత చక్కని పాటలు రాసినందుకు
దేవుడు మీకు ఇంకా బలంగా
వాడుకుని మీకు మీ కుటుంబాన్ని ఈ సంఘాన్ని దేవుడు దీవించును గాక
Wonderful song. 😭kanneeru agatamm ledu
Sramala Anubavalatho kudina song edaina
Hrudayalanu kadilisthundi Devunni Mahimaparusthundi sir TQ Glory to God.
Excellent song ayyagaru Vandanalu ayyagaru
Glory to almighty GOD only
praise the lord annaya 🙏🙏
Manasunu thake lyrics...
devunike mahima kalugunu gaka...
Goodsong.
Praise the lord my spiritual father pastor p.Rambabu garu.who is the creator of the heart touching lyrics & excellent presentation of great singer Dinesh garu.God bless u both.🙏🙏🙏
Praise be to the God and Father of our Lord Jesus Christ🙏
Very beautiful true meaningful seeing my life in this song specially with melodious and unforgettable voice made me cry every time when I hear this song. May God bless you all to continue His service to spread His good news to the world.my prayers with you all.thank you all of you.EVen in my sleep I hear this beautiful song.may God bless and all with good health and wealth.Sarojini.
Thank you so much sis
Didukunela rasaru mamaya
Very great full song track please
Na jeevitanni e patalo rasaru sir prise The Lord
Praise the lord amen
Praise the lord brother. Those who listen many times like it. Not only console God servants but lay men also. Thank you Rambabu sir.
Baga padaru sir Mee voice is awesome
Pata vetu venutu untea krne ragadam leadhu gopha Prema yessayaa Amen 🙏🙏
ఆమేన్
Glory tO jesus 👏👏👏
Praise be to the God and Father of our Lord Jesus Christ🙏
Karunakar Kkk Please pray for our Music ministry.
Thank you
@@thewordministriesguntur
Praise the Lord sir...
My name vijaya kumari.. karuna kar(sister)..
దేవుని కృపను బట్టి రానున్న రోజుల్లో మీ పరిచర్యను బహుగా దీవించాలని ప్రార్ధిస్తున్న..
నా కోసం,మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి సర్.
నేను దేవునిలో ఇంకా బలపడేలా ,నాకు మంచి job కోసం, ఆత్మీయులు అయిన మంచి కుటుంబం కలిగిన మంచి లైఫ్ పార్టనర్ కోసం,మా అన్నయ్య,మారుమనస్సు,రక్షణ కోసం,
మా అమ్మ నాన్న ఆరోగ్యం కొరకు మీ అనుదిన ప్రార్ధనలో మామల్ని జ్ఞాపకం చేసుకోగలరు...
Definitely, Thalli May GOD bless you abundantly.
Prise the Lord many thanks annya
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 నిజంగా కనిరూ అగలేదు anayaa 👍👍👍👍
Praise be to the God and Father of our Lord Jesus Christ
Amen chaala adarana eswtu vuanadi putamu vesini napuudu swda swarnamu ga mrinaavu yasaaya amen tq😊
Annaya super song చాలా ఆత్మీయంగా ఉంది అన్నయ్య చాలా అర్థవంతమైన పాట సంగీతము పాడిన వారు రాసిన వారు దేవుని మహిమ పరిచినట్లు ఉంది చాలా చాలా చాలా బాగుంది సాంగ్ దేవునికి మహిమ ఈ పాటలోని పుట్టము వేసిన మీ స్థితిని శుద్ధ సువర్ణంగా మార్చిన మీ అనుభవం కనబడుతుంది
pastor garu this song is very nice and very meaning full and this song is touch my heart Iam never forget this song thank you so much
చాలా బాగా రాశారు అయ్యగారు. Deep meaning
Praise be to the Lord
Praise the Lord sir
Excellent lyrics. Good song. Glory to God.
No words to about this lyrics, Praise to the lord...🙏🙏🙏🙏🙏
Praise be to the God and Father of our Lord Jesus Christ🙏
No words about this song lyrics,tune and signing.. Glory to God
Glory Jesus Christ
Powerful words.... excellent lyrics.... beautiful song ❤
దేవునికే మహిమ. 🙏🏻
Praise be to the God and Father of our Lord Jesus Christ🙏
Praise the Lord 🙏 such a meaningful Lyrics 🤍🤍
Praise the lord glory to God 🙏🙏
Praise be to the God and Father of our Lord Jesus Christ
ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది సాంగ్ ప్రైస్ ది లార్డ్ అన్న
Prise the lord ❤❤❤
అనిర్వచనీయమైన అనుభూతి కలిగించేలా ఉంది ఈ పాట అన్న
What a lyrics Anna...super... God bless you...nenu lyricist ne ...naaku thaggatlu undhi... హృదయం కరుగుతుంది
Aswome!!it's a Inspirational song for every Christian,Thank you God&every hardworker for this excellence 👌
Beauty and meaningful song. Praise the Lord.
Praise be to the God and Father of our Lord Jesus Christ🙏
చాల అత్భుతమైన పాట అన్నయ్యాగారు 👏 Really Heart Touching Annaya ❤️
Good lyrics, good vocal, good music, thank you to all.
Super devuniki mahima kalugunu gaaka nice song very nice excellent voice anna vandanaalu 👍👍👍👍
Nigam niyama. 🙏🙏😭😭
అన్న వందనాలు i cont expression my words when i was listening this songs but i said one things i salute to your words the way your using the lyrics outstanding words it means
మీ పదప్రయోగం అద్భుతం మీరు రాశిన అన్ని పాటలు విడుదల చేయండి
దేవుడు కృప మీకు తోడుగా వుండును ఆమెన్
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you Sunder
దేవుని కృపను బట్టి నూతన పాటల ఆల్బమ్ డిసెంబర్ లో విడుదల చేయాలని అనుకుంటున్నాం ప్రార్ధించండి
Good news అన్న
నా అనుదిన ప్రార్ధన లొ మిమ్మల్ని గురించి మానక చేస్తున్నాను praise the Lord అన్న
Praise the lord jesus 🙏🙏🙏🙏🙏🙏🙏🕎🕎🕎🕎🕎🕎🕎🛐🛐🛐🛐🛐🛐🛐
Praise God అయ్యగారు
Exelent థాంక్స్ your team for song
బలహీన హృదయాలలో దేవుని ప్రేమ కుమ్మరించు పడుతుంది
Good song praise God amen 🙏
Good song nice melody amen
ప్రైస్ ది లార్డ్ అన్నా ఈ పాట చాలా బాగుంది అన్నా హృదయాన్ని కదిలించే అర్ధాలున్నాయి 😭😭🙏
The song is my experiss nd meaningful song.Praise the Lord.
I was eagerly waiting for this song since the pastor said about this song in a gospel meeting.
🙏🙏
Praise be to the God and Father of our Lord Jesus Christ
🙏🙏🙏🙏🙏🙏
Praise be to the God and Father of our Lord Jesus Christ🙏
, praise the lord Anna
అయ్య పాట వింటుంటే చాలా ఏడుపు vastundi అయ్య
యేసుప్రభువు మనలను ప్రేమించాడు గనుక , సర్వ జ్ఞాని అయిన ఆయనకు సమస్తమును తెలుసు మనలను ఎందాక కొలిమిలో ఉంచాలో ఎప్పుడు బయటికి తీయాలో ఆయన సమర్థుడు