- Видео 473
- Просмотров 457 328
THE WORD MINISTRIES
Индия
Добавлен 4 апр 2016
Only The True Scripture Of God From THE WORD MINISTRIES.
Watch & Subscribe Our RUclips Channel For More Spiritual Messages Videos.And Blessed By The Word Of God.Amen.
Contact & Prayer For, Mail Id : share2shm@gmail.com.
Mobile : 9849301930.
About our Ministry:
THE WORD MINISTRIES, is an interdenominational organisation that seeks to build, encourage and inspire people with good news of Lord Jesus Christ. THE WORD MINISTRIES “Shares Love & Compassion of Jesus Christ to the millions of broken hearted people around the world” by conducing public prayer festivals and broadcasts its message through the media in order to see people forever changed through the love and compassion of Jesus Christ.
Our Address:
Pastor P Rambabu,
Shiloah Holy Church,
3/1 Sanjeevaiah Nagar,
Guntur-522002, A.P, India.
Contact: 9849301930
(for any prayer request)

"వేనోళ్ళ స్తుతియించినా" || Veynolla Stuthiinchina || Latest Telugu Christian Song 2024 || Srikrishna
@thewordministriesguntur
#దైవసేవకులు P. రాంబాబు గారి అనుభవాత్మక స్వీయ రచనలో నుండి జాలువారిన మరొక ఆత్మీయ గీతం...
#తీరని ఋణం(THIRANI RUNAM)...
వేనోళ్ళ స్తుతియించినా చాలదే...
(Venolla Stuthiinchina Thiradhe)
#latest New #telugu #christian #song #2024
Music : CH.SRIKANTH
Lyrics : REV.DR.P.RAMBABU
Tune : P.SIMON
Singer : V.SRIKRISHNA
Music Monitering : Gandham Daya Master
#lyrics
పల్లవి: వేనోళ్ల స్తుతియించిన - చాలదే జీవితం
ఎన్నాళ్లు కొనియాడిన - తీరదే నీ ఋణం (2)
అ .ప : నీ స్తుతికై నిలిచెద - నీ కొరకై బ్రతికేదా (2) ||వేనోళ్ల||
చ.1) కష్ట నష్టాలలో... బ్రతుకు కొనసాగిన
వ్యాధి బాధలలో - తుదకు వేసారిన.. (2)
నీ పాద సన్నిధియే - నాకు సంరక్షణ.. (2)
నీ స్తుతికై నిలిచెద - నీ కొరకై బ్రతికేదా (2) ||వేనోళ్ల ||
చ...

Просмотров: 10 676
Видео
చీకటి గొప్పదా, వెలుగు గొప్పదా..? (చీకటి గొప్పదని ప్రభువు ఎందుకు అన్నాడు..? | Sunday Worship | Guntur
Просмотров 2553 месяца назад
చీకటి గొప్పదా, వెలుగు గొప్పదా..? (చీకటి గొప్పదని ప్రభువు ఎందుకు అన్నాడు..? | Sunday Worship | Guntur
#సందేహము నీకెందుకు..? || Sandehamu Nikenduku || Latest Telugu Christian Song 2024 || Sunitha Joy
Просмотров 57 тыс.3 месяца назад
#సందేహము నీకెందుకు..? || Sandehamu Nikenduku || Latest Telugu Christian Song 2024 || Sunitha Joy
EPF 2nd Anniversary | 05/08/2024 | Krupa Ministries | Guntur
Просмотров 2,5 тыс.4 месяца назад
EPF 2nd Anniversary | 05/08/2024 | Krupa Ministries | Guntur
#అంశం: ఆశ్రయపురం (Part 2) | Sattenapalli | Day 2 | Rev.Dr.P.Rambabu | The Word Ministries | Guntur
Просмотров 3038 месяцев назад
#అంశం: ఆశ్రయపురం (Part 2) | Sattenapalli | Day 2 | Rev.Dr.P.Rambabu | The Word Ministries | Guntur
నిద్ర లేకుండా చేసేది కల... #youtubeshorts #ytshorts #shorts
Просмотров 1928 месяцев назад
నిద్ర లేకుండా చేసేది కల... #youtubeshorts #ytshorts #shorts
తులువను నాకై (Virigina Hrudayam) | Dinesh | Rev Dr Rambabu | J K Christopher | Telugu Christian Song
Просмотров 22 тыс.10 месяцев назад
తులువను నాకై (Virigina Hrudayam) | Dinesh | Rev Dr Rambabu | J K Christopher | Telugu Christian Song
దైవ పరీక్ష... | Sunday Worship | Bangalore | 26 November | Rev Dr P Rambabu | The Word Ministries
Просмотров 118Год назад
దైవ పరీక్ష... | Sunday Worship | Bangalore | 26 November | Rev Dr P Rambabu | The Word Ministries
దీవెనకు "ప్రతీక" దైవసేవకుడే... #youtubeshorts
Просмотров 84Год назад
దీవెనకు "ప్రతీక" దైవసేవకుడే... #youtubeshorts
Sunday Worship | Amana Church | Bangalore | November 19 | Rev Dr P Rambabu | The Word Ministries
Просмотров 186Год назад
Sunday Worship | Amana Church | Bangalore | November 19 | Rev Dr P Rambabu | The Word Ministries
నీ శత్రువు కూడా నీ గురించి సాక్ష్యమివ్వాలి... | Telugu Christian Short Message | Pastor Rambabu
Просмотров 184Год назад
నీ శత్రువు కూడా నీ గురించి సాక్ష్యమివ్వాలి... | Telugu Christian Short Message | Pastor Rambabu
వర్థిల్లాలంటే ఎలా...? | Telugu Christian Message | Rambabu Pastor | The Word Ministries | Guntur
Просмотров 247Год назад
వర్థిల్లాలంటే ఎలా...? | Telugu Christian Message | Rambabu Pastor | The Word Ministries | Guntur
దేవుని పట్ల నీ స్పందన...| Telugu Christian Message | Rev Dr P Rambabu | The Word Ministries | Guntur
Просмотров 237Год назад
దేవుని పట్ల నీ స్పందన...| Telugu Christian Message | Rev Dr P Rambabu | The Word Ministries | Guntur
క్రైస్తవుని బాధ్యత (A Christian's Responsibility) Part-2 | Rev Dr P Rambabu | The Word Ministries
Просмотров 123Год назад
క్రైస్తవుని బాధ్యత (A Christian's Responsibility) Part-2 | Rev Dr P Rambabu | The Word Ministries
క్రైస్తవుని బాధ్యత (A Christian's Responsibility) | Telugu Christian Message | Rev Dr P Rambabu
Просмотров 152Год назад
క్రైస్తవుని బాధ్యత (A Christian's Responsibility) | Telugu Christian Message | Rev Dr P Rambabu
పరలోకపు గవిని (PART-10) | Telugu Christian Message | Rev Dr P Rambabu | The Word Ministries | Guntur
Просмотров 134Год назад
పరలోకపు గవిని (PART-10) | Telugu Christian Message | Rev Dr P Rambabu | The Word Ministries | Guntur
పరలోకపు గవిని (PART-9) | Telugu Christian Message | Rev Dr P Rambabu | The Word Ministries | Guntur
Просмотров 136Год назад
పరలోకపు గవిని (PART-9) | Telugu Christian Message | Rev Dr P Rambabu | The Word Ministries | Guntur
పరలోకపు గవిని (PART-8) | Telugu Christian Message | Rev Dr P Rambabu | The Word Ministries | Guntur
Просмотров 113Год назад
పరలోకపు గవిని (PART-8) | Telugu Christian Message | Rev Dr P Rambabu | The Word Ministries | Guntur
వాక్య సేవకులు కావాలి.. | Telugu Christian Short Message | Rev Dr P Rambabu | The Word Ministries
Просмотров 178Год назад
వాక్య సేవకులు కావాలి.. | Telugu Christian Short Message | Rev Dr P Rambabu | The Word Ministries
పరలోకపు గవిని (PART-7) | Telugu Christian Message | Rev Dr P Rambabu | The Word Ministries | Guntur
Просмотров 79Год назад
పరలోకపు గవిని (PART-7) | Telugu Christian Message | Rev Dr P Rambabu | The Word Ministries | Guntur
పరలోకపు గవిని (PART-6) | Telugu Christian Message | Rev Dr P Rambabu | The Word Ministries | Guntur
Просмотров 72Год назад
పరలోకపు గవిని (PART-6) | Telugu Christian Message | Rev Dr P Rambabu | The Word Ministries | Guntur
పరలోకపు గవిని (PART-5) | Telugu Christian Message | Rev Dr P Rambabu | The Word Ministries | Guntur
Просмотров 119Год назад
పరలోకపు గవిని (PART-5) | Telugu Christian Message | Rev Dr P Rambabu | The Word Ministries | Guntur
పరలోకపు గవిని (PART-4) | Telugu Christian Message | Rev Dr P Rambabu | The Word Ministries | Guntur
Просмотров 70Год назад
పరలోకపు గవిని (PART-4) | Telugu Christian Message | Rev Dr P Rambabu | The Word Ministries | Guntur
పరలోకపు గవిని (PART-3) | Telugu Christian Message | Rev Dr P Rambabu | The Word Ministries | Guntur
Просмотров 131Год назад
పరలోకపు గవిని (PART-3) | Telugu Christian Message | Rev Dr P Rambabu | The Word Ministries | Guntur
పరలోకపు గవిని (PART-2), Telugu Christian Message, Rev Dr P Rambabu, The Word Ministries, Guntur
Просмотров 174Год назад
పరలోకపు గవిని (PART-2), Telugu Christian Message, Rev Dr P Rambabu, The Word Ministries, Guntur
పరలోకపు గవిని (PART1), Telugu Christian Message, Rev Dr P Rambabu, The Word Ministries, Guntur
Просмотров 293Год назад
పరలోకపు గవిని (PART1), Telugu Christian Message, Rev Dr P Rambabu, The Word Ministries, Guntur
Ne Vechiyuntini (నే వేచియుంటిని) | Latest Telugu Christian Song 2023 | Jk Christopher | Priya Himesh
Просмотров 22 тыс.Год назад
Ne Vechiyuntini (నే వేచియుంటిని) | Latest Telugu Christian Song 2023 | Jk Christopher | Priya Himesh
"వయస్సు రానిదే వివాహమా..!" | కొణికి | June 23 | Rev.Dr.P.Rambabu | The Word Ministries | Guntur
Просмотров 264Год назад
"వయస్సు రానిదే వివాహమా..!" | కొణికి | June 23 | Rev.Dr.P.Rambabu | The Word Ministries | Guntur
"బండ సందులో ఎగురు పావురము" | Vaidana | Jun 2 | Rev Dr P Rambabu | The Word Ministries | Guntur
Просмотров 264Год назад
"బండ సందులో ఎగురు పావురము" | Vaidana | Jun 2 | Rev Dr P Rambabu | The Word Ministries | Guntur
నిజమైన ఉజ్జీవం ఎలా వస్తుంది? | వేలూరు | Rev.Dr.P.Rambabu | The Word Ministries | Guntur
Просмотров 196Год назад
నిజమైన ఉజ్జీవం ఎలా వస్తుంది? | వేలూరు | Rev.Dr.P.Rambabu | The Word Ministries | Guntur
Super song sir
Johnpal ❤❤❤❤😊😊😊
akakajajajqadd
Super song
ప్రైస్ ది లార్డ్🎉❤🎉
Wonderfull wonderfull good good glory to God glory to God
Good God anna garu wonderfull glory to God your man of God
Praise the lord Anna
God Praising hymn❤❤❤
Glory to God
మరో కలికితురాయి
Firstly congratulations 🎉pastor garu..This song gonna touch every heart and make their hearts to worship lord....Excellent lyrics,nice composition. praise the Lord 🙏
Glory to God 🙏
Praise the lord uncle great meaningful sing, glory to God
ఆత్మీయ యాత్ర లో దేవుని మనసెరిగిన భక్తుని commitment, dedication, tho నిండిన గీతం , అందించిన దేవుసేవకుని కి హ్రుదయం పూర్వక వందనాలు🙏🙏🙏
పాట చాలా చాలా బాగుంది అయ్యగారు.👌✍🏻✍🏻🎙️🎤🎹🎵🎶🥁🙌👏🤝🙏❤️
ఆశ నిరాశల లో మనసు ఊగిసలాడిశోక సాగరంలో కడకు మునిగిపోయిన నీది ముఖ కాంతి ఏ నాకు నిజ రక్షణ ఇటువంటి ఆత్మీయమైన పాటలు మరెన్నో రాయాలని అనేకులు ఆత్మీయతలకు పురికొల్పా లని ఆయన స్తుతి కొరకై బతకాలని నా ప్రార్థన యున్నది
Praise God
స్తుతులపై ఆశీనుడైన ప్రభుని స్తుతించుట కొరరాకు జీవితమును అర్పించిన మీ జీవితం మాకు మాదిరిగా నిలువ బెట్టిన దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఇంకా అనేక అనుభవాత్మాకమైన గీతాలు మీ ద్వారా దేవుడు వ్రాయించును గాక ఆమెన్
అన్నా... Praise the Lord 🙏
Praise the lord
Praise the lord 🙌 such a meaningful song
Beautiful song 😇
క్రైస్తవ ప్రపంచానికి మరొక నూతన ఆత్మీయ గీతాన్ని అందించిన ప్రియులు దైవదాసు రాంబాబు అన్నయ్య కు హృదయపూర్వకమైన వందనాలు🙏 ఈ పాట ద్వారా ఎంతోమంది ఆత్మీయ ప్రయాణంలో ఎదురవుతున్న కష్టనష్టాలు నిరాశ పరిస్థితులు సేవలో ఎదురవుతున్న శ్రమలు కష్టాలలో ఆదరణ ఓదార్పు నెమ్మది ఈ పాట ద్వారా కలుగుతుందని మా ప్రార్థన మరొక మంచి ఆత్మీయ గీతాన్ని అందించిన దైవదాసులకు మరొకసారి వందనాలు ❤🙏 దైవదాసునికి ఇంకా మంచి ఆరోగ్యము ఆయుష్షును దేవుడు పొడిగించి ఇంకా ఎన్నో ఆత్మీయ గీతాలు దైవదాసుని స్వయ అనుభవంలో నుండి దేవుడు నేటి క్రైస్తవ సమాజానికి అందించులాగున ప్రార్థన చేద్దాం🙏
నీ స్తుతికై నిలచేదా నీ కొరకై బ్రతికేదా . సూపర్ song
Praise the lord.అన్నా వందనాలు. మీ అనుభవాలలోనుండి మరొక అనుభవాత్మక గీతాన్ని అందించి నందుకు వందనాలు.
Praise the lord
పల్లవి: వేనోళ్ల స్తుతియించిన - చాలదే జీవితం ఎన్నాళ్లు కొనియాడిన - తీరదే నీ ఋణం (2) అ .ప : నీ స్తుతికై నిలిచెద - నీ కొరకై బ్రతికేదా (2) ||వేనోళ్ల|| చ.1) కష్ట నష్టాలలో... బ్రతుకు కొనసాగిన వ్యాధి బాధలలో - తుదకు వేసారిన.. (2) నీ పాద సన్నిధియే - నాకు సంరక్షణ.. (2) నీ స్తుతికై నిలిచెద - నీ కొరకై బ్రతికేదా (2) ||వేనోళ్ల || చ.2) ఆశ నిరాశలలో... మనసు ఊగిసలాడిన శోక సాగరములో ... కడకు మునిగిపోయిన.. (2) నీదు ముఖకాంతియే - నాకు నిజ రక్షణ.. (2) నీ స్తుతికై నిలిచెద - నీ కొరకై బ్రతికేదా.(2) ||వేనోళ్ల|| చ.3) శ్రమల వేదనలో... హృదయం కూరుకుపోయిన శోధన వలయములో - చివరకు చిక్కుబడిన.. (2) నీదు శుద్దాత్మయే - నాకు పరిరక్షణ... (2) నీ స్తుతికై నిలిచెద - నీ కొరకై బ్రతికేద..(2) ||వేనోళ్ల ||
Nice song 🎉❤😊
Priase the lord anna
దేవునికే మహిమ కలుగును గాక❤❤❤ చాలా అనుభవించి పుట్టిన గీతం అయ్యగారు. దేవుడు ఇంకా మంచి జ్ఞానం ఇచ్చి అనేకమైన పాటలు రాయడానికి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయ్యగారు
నీదు పాద సన్నిధియే నాకు సంరక్షణ నీదు ముఖ కాంతియే నాకు నిజ రక్షణ నీదు శుద్ధత్మయే నాకు పరిరక్షణ Good lirics Good singing Good music Praise the lord anna ❤🎉🎉
Praise the lord annaya 🙏🙏
🙏🙏
ప్రైస్. ది లార్డ్. అన్నయ్య 🙏🙏🙏🙏
Praise the lord babbai 🙏🙏🙏🙏🙏 praise to God alone 🎉🎉🎉🎉🎉
Glory To God Pastor Garu🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏🙏
Praise the Lord anna
Praise god....🙏
అన్నయ్య వాదనలు 🙏🙏🙏
Prise the lord
Anna vadanalu 🙏🙏🙏
Praies the లార్డ్ sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
Prasie the lord
😂
ఆమెన్
ప్రైస్ ది లార్డ్ మేడం సందేహము నీకెందుకు అన్న సాంగ్ దేవుని మహిమ పరిచే రీతిగా మీరు పాడారు ఇంకా ఆత్మీయ పాటలు పాడి దేవుని నామాన్ని మహిమ పరిచిన గాక
వందనాలు అంకుల్ బర భర సౌండ్ ఎక్కువ వస్తుంది అంకుల్
అన్నా వందనాలు
Praise the లార్డ్ sir
Praise god