ఇ రోజుల్లో ఇంకా మన పౌరాణిక చారిత్రక జానపద పద్యాలు బ్రతికి వున్నాయి అంటే అది మీ తో నే. మీకు దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ప్రార్ధిస్తున్నాను.
🎊చాలా అద్భుతంగా play చేశారు, పాడారు. ఇంత చిన్న వయసులో ఎలా సాధ్యమైంది my boy. God bless you. నీ ఆలాపన తో ,50 ఏళ్ళు వెనక్కి వెళ్లి, ఆ మధుర స్మృతులని గుర్తు చేసుకున్నాను. Thank you 🎊
మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం... మీ SVSPRODUCTIONS
కాశీ - భక్తయోగ పదన్యాసి వారణాసి..... బలిజేపల్లి లక్ష్మీకాంత కవి కలమునుండి జాలువారిన ఈ గొప్ప పద్యం కొన్ని కోట్ల సార్లు తెలుగు వారు విని ఉంటారు. ఈ పద్యం "సత్యహరిశ్చంద్రీయము" నాటకములో "వారణాసి" అంకములో మొదటిది. భక్తయోగ పదన్యాసి వారణాసి భవదురిత శాత్రవఖరాసి వారణాసి స్వర్ణదీ తటసంభాసి వారణాసి పావనక్షేత్రముల వాసి వారణాసి అర్థము ======= భక్తులు, యోగులు సంచరించే ముఖ్యమైన శైవ క్షేత్రం ఈ వారణాసి (నిగూడంగా - సిద్దులకు, యోగులకు మోక్షము కొఱకు తన వద్దకు నడిపించుకొనేది ఈ పుణ్య వారణాసి). సంసారము వలన జనించిన కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సరములనే శత్రువులను సంహరించే పదునైన అసి (కత్తి) వంటిది ఈ వారణాసి. ఆకాశగంగ నదీ తీరాన బాగా ప్రసిద్దముగా ప్రకాశించే క్షేత్రం ఈ కాశీ క్షేత్రం. చాలా పావనమైన అనేక క్షేత్రాలు తనలో ఉంచుకొన్న పుణ్య క్షేత్రం ఈ వారణాసి (పావనము అంటే చాలా అర్థాలు ఉన్నాయి - జలము, గోమయము, రుద్రాక్షలు - అంటే గంగా మయమై, గోవులకు అనేక క్రతువులకు నిలయమైన క్షేత్రం కాశీ అని కూడా అనుకోవచ్చు) "బలిజేపల్లి" వారు ఈ పద్యంతో శివానుగ్రహం వల్ల అమరులైనారు అనుకుంటాను!
Superb singing. A couple of suggestions in lyrics: కరాసి (కత్తి)లో క కు వత్తు లేదు. స్వర్నది అంటే గంగానది, స్వర్ణది అని కూడా అనవచ్చు, కానీ ఈ పద్యంలో స్వర్నది అంటేనే వినసొంపుగా ఉంటుందని నా అభిప్రాయం.
ధన్యుడు ఈ చిరంజీవి.....ఈ ప్రతిభ వెనుక ఎంత కృషి ఉన్నదో....ఎన్నిసార్లు "వారణాశి" స్మరణ చేసి ఉన్నాడో...ఇంత చిన్న వయసులో ఈ స్మరణ తో ఇతని జన్మ ధన్యం
*నిన్ను కన్న మీ తల్లి తండ్రులు ఎంతో అద్రుష్టవంతులు*
ఇ రోజుల్లో ఇంకా మన పౌరాణిక చారిత్రక జానపద పద్యాలు బ్రతికి వున్నాయి అంటే అది మీ తో నే. మీకు దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ప్రార్ధిస్తున్నాను.
🎊చాలా అద్భుతంగా play చేశారు, పాడారు. ఇంత చిన్న వయసులో ఎలా సాధ్యమైంది my boy. God bless you. నీ ఆలాపన తో ,50 ఏళ్ళు వెనక్కి వెళ్లి, ఆ మధుర స్మృతులని గుర్తు చేసుకున్నాను. Thank you 🎊
చాలా బాగా పాడారు బాబు.👍👍👍👏👏👏
చాలా చాలా ధన్యుడవు నాన్నా శుభాకాంక్షలు
అన్నయ్య నీ గొంతు చాలా బాగుంది మీరు చాలాచక్కగా పాడుతున్నారు ధన్యవాదాలు
మీ పద్యాలు వింటుంటే ఇంతకుముందు పద్యాలు గురించి తెలియనివాళ్లకు కూడా ,వినాలనిపిస్తుంది.🌷🙏
చాలా బాగుంది తమ్ముడు
Swami meeku a devudu chala manchi voice power echaru god bless you
🙏🙏🙏🙏🙏సూపర్ బ్రదర్
మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
మీ
SVSPRODUCTIONS
అద్బుతమైన గాన ప్రావీణ్యం
థాంక్స్ బ్రదర్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ
Excellent Excellent Excellent...no words dear.....
Entha concentration entha practice unte gani ila padatam sadyam kadu.
Hats off bro👏👏👏👏
థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన కళాకారులకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు
Super talented brother
Very good babu super good voice
Super super super super super super great
అద్భుతం తమ్ముడు మాటల్లేవు మందహాసమే.టెక్నాలజీని ఊహించని రీతిలో వినియోగిస్తున్న రంగస్థల కళాకారుడు నీవే సుధర్శన్. నీ నంబర్ పెట్టు నీతో మాట్లాడాలి.
Tene Telugu nee number pampinchu thammudu
Thanks
Jai varanaseeswara
కళాభివందనాలు
Excellent your contribution towards dramas...we expect more videos from you ...keep it up brother..
superrrrrrrrrb Anna 👌👌👌
brother super bu
Anna super amina harmonium simplega nerchukuney techniques vuntey videos chesi pettu
సూపర్ రీసెంట్ గా పాడినవిడియో స్టేజ్
చాల చాల బాగుంది
Very good Ra Bujji
Very excellent brother hatsaf to you
Chala bagundi exalent
Thammudu superb, aalapana vokkati vintuuuu jeeevitham motham bathikeyochu superb, keep it up bro, well done
Super brother
Nyc..brother
Lirics chesinanduku meku danyavadamulu
Thank you annaa.. I will be waiting until then.
Inta chinna vayasulo nee pragna paatavalu amogham...
Very much thanks
Chala bagundiii 💐💐👌👌
అద్బుతం మి స్వరం
Super bro
Super brother 💐
సూపర్ అన్నగారు చాలాచక్కగా పాడారు
Good job
Excellent👏 brother
Excellent brother..
Super brooooo
Adbutam tammudu..., May God bless you...
Thanks brother
కాశీ - భక్తయోగ పదన్యాసి వారణాసి.....
బలిజేపల్లి లక్ష్మీకాంత కవి కలమునుండి జాలువారిన ఈ గొప్ప పద్యం కొన్ని కోట్ల సార్లు తెలుగు వారు విని ఉంటారు. ఈ పద్యం "సత్యహరిశ్చంద్రీయము" నాటకములో "వారణాసి" అంకములో మొదటిది.
భక్తయోగ పదన్యాసి వారణాసి
భవదురిత శాత్రవఖరాసి వారణాసి
స్వర్ణదీ తటసంభాసి వారణాసి
పావనక్షేత్రముల వాసి వారణాసి
అర్థము
=======
భక్తులు, యోగులు సంచరించే ముఖ్యమైన శైవ క్షేత్రం ఈ వారణాసి (నిగూడంగా - సిద్దులకు, యోగులకు మోక్షము కొఱకు తన వద్దకు నడిపించుకొనేది ఈ పుణ్య వారణాసి). సంసారము వలన జనించిన కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సరములనే శత్రువులను సంహరించే పదునైన అసి (కత్తి) వంటిది ఈ వారణాసి. ఆకాశగంగ నదీ తీరాన బాగా ప్రసిద్దముగా ప్రకాశించే క్షేత్రం ఈ కాశీ క్షేత్రం. చాలా పావనమైన అనేక క్షేత్రాలు తనలో ఉంచుకొన్న పుణ్య క్షేత్రం ఈ వారణాసి (పావనము అంటే చాలా అర్థాలు ఉన్నాయి - జలము, గోమయము, రుద్రాక్షలు - అంటే గంగా మయమై, గోవులకు అనేక క్రతువులకు నిలయమైన క్షేత్రం కాశీ అని కూడా అనుకోవచ్చు)
"బలిజేపల్లి" వారు ఈ పద్యంతో శివానుగ్రహం వల్ల అమరులైనారు అనుకుంటాను!
Thank you so much sir for providing lyrics
చాలా బాగా పాడారు ....
Supar bro
Sudharshan garu mee gaatram very nice
Tqqq verymuch anna......it's very useful to the people like me
nice Anna ilane Anni padyaluku lirics upload cheste kalamathalli ki entho seva chesina varu autharu miku Telugu prajalu sarvadha runapadi untaru
Nice....Great...
Nice super fantastic mind blowing unbelievable
Fantastic bro
Super song thamudu
Excellent
If l
listen this song. I get relax
Nice
Super Anna edhe padya last seen varaku lyrics to videos pettandi.anna mi kala ku padhabivandhanam
శివ శంభో పద్యం పాడు బ్రదర్
Super anna
Thank you very much brother please share your friends
Very good...
Nice bro
బాలనాగమ్మ పద్యాలు పాడు బ్రదర్
Super voice
Thanks anna
Super brother
Very nice 👌👌👌👌👌👌 I like you 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Very nice
Superb singing. A couple of suggestions in lyrics:
కరాసి (కత్తి)లో క కు వత్తు లేదు.
స్వర్నది అంటే గంగానది, స్వర్ణది అని కూడా అనవచ్చు, కానీ ఈ పద్యంలో స్వర్నది అంటేనే వినసొంపుగా ఉంటుందని నా అభిప్రాయం.
అద్భుతం
Tq sir share with all your friends and family
SVS productions goo
శభాష్ తమ్ముడూ
Super
Original 55 min audio undi ee music di konchm plz lyrics provide cheyandi complete padyam di oka chote parts ga kaakunda ..
Karaoke please share
2019 October
Anna naaku padyalu artham ela telusukovali
నాకు మీలా పాడాలని ఉంది , వాయిస్ లేకుండా ఒక్క మ్యూజిక్ ఇస్తే మేము ప్రాక్టీసు చేస్తాము
Katiseenu 1st padyam lyrics pettandi
We'll try not bad
Lyrics list pettandi comment section lo bro
Anna katisenu padyam lyrics pettagalara.
👍👌
😢😊
🌸🌸🌼🙏
సూపర్ ఏ ఊరు
చలబాగుదీ
Nenu harmonium nerchukuntunnanu
Anna ragam kuda chappandi nenu keyboard nerchukuntunnanu plz
Bheempalaas raagam
bavundi9533292999balebale21.10.18.kakinada
Em chestuntav bro
నాటకాలు
Anna me no message cheyandi anna iam in Ananthapuramu
త మ్ము డు అమ్మ నాన్న పో టో పెట్టు
Excellent
Very good
Super bro
Super anna
Super brother
Super
Thanks Anna
Super bro
Super brother