BHAKTHAYOGA PADANYASI | SATHYA HARISCHANDRA | PRAVEEN KUMAR KOPPOLU | TELUGU PADYAM | భక్తయోగ |

Поделиться
HTML-код
  • Опубликовано: 12 ноя 2024

Комментарии • 320

  • @kummarik6745
    @kummarik6745 4 года назад +6

    మొదటి సారి మీ పద్యాలు విన్నాను.. చాలా బాగా పాడారు... మీరు ఇంకా రాణించాలని కోరుకొంటున్నాను

  • @srinu4899
    @srinu4899 3 года назад +2

    చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు

  • @bhairavabala2910
    @bhairavabala2910 4 года назад +16

    తెలుగు జాతీ అణిముత్యం, అన్నా మీరు...🙏🙏🙏 Your Voice Superb...

  • @nagabhushanambommasani2581
    @nagabhushanambommasani2581 2 года назад +2

    మీకు జన్మనిచ్చన తల్లితండ్రులు బహుధన్యులు.

  • @gopisettijagannadharao9939
    @gopisettijagannadharao9939 3 года назад +3

    Very superb, praveen Kumar garu, God bless you always.

  • @sugunakarsiddavatam9196
    @sugunakarsiddavatam9196 4 года назад +4

    Super nanna, GOD bless you. Telugu still lives in green because of people like you. Thank you very much.

  • @inapanurirubenpradeepkumar5523
    @inapanurirubenpradeepkumar5523 Год назад +1

    ప్రవీణ్ గారూ అద్భుతమైన గాత్రం...

  • @narasimhulumedikurthi1713
    @narasimhulumedikurthi1713 2 месяца назад

    Adbutam. Super voice. Chaala. Baagaa paadaaru. Dhanya vaadaalu.

  • @bhaskarasubbireddypenumall3820
    @bhaskarasubbireddypenumall3820 Год назад +1

    Excellent Sir

  • @ramakrishna.kalvakota.5830
    @ramakrishna.kalvakota.5830 4 года назад

    ప్రవీణ్ కుమార్ గారూ మీరు పాడిన పద్యాలు వింటున్నాను.చాలాబాగా పడుతున్నారు. పాడుతా తియ్యగా లో బాలు గారి ముందు పాడిన తిరమై సంపడలెళ్ళ పద్యం.ఎప్పటికీ ever green.

  • @nutalapatibalaankaiah5615
    @nutalapatibalaankaiah5615 4 года назад +1

    నమస్తే ప్రవీణ్ కుమార్ సార్ మీ పద్యాలు నవరత్నాల లాగా ఉన్నాయి సార్ ఇటువంటి పద్యములు ఎన్నో చేయాలని మనసు పూర్తిగా ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాను సార్ థాంక్యూ

  • @athivaramraghu4537
    @athivaramraghu4537 4 года назад +5

    ప్రవీణ్ god bless you, మన తెలుగు జాతి వున్నంతవరకు ఇవి నిలిచివుంటాయి, నీ ప్రయత్నానికి నా అభినందనలు 🌹🌹🌹

  • @sreenivasnistala8968
    @sreenivasnistala8968 4 года назад +2

    కనుమరుగు అవుతున్న ఈ పద్య నాటకాల మీద మీ మక్కువ మెచ్చుకో దగినది. ఇది మన తెలుగు జాతి సంపద .మీ కంఠం అద్భుతం. ఈ కళని మీలాంటి యువకులే బ్రతికించాలి. మేం శ్రోతలం మాత్రమే. భగవదనుగ్రహం ప్రాప్తి రస్తు !

  • @gadivenkataramana7918
    @gadivenkataramana7918 2 года назад +1

    Excellent sir. పోతన పద్యాలు అన్నీ మీ గొంతు నుండి వినాలని ఉంది.

  • @Vaaleegowtham
    @Vaaleegowtham 2 года назад +4

    ఈ పద్యాలు పాడడం లో మీకు ఎవరు సాటిలేరు.సాటి రారు...

  • @kotnanaramakrishna9994
    @kotnanaramakrishna9994 4 года назад

    Praveen garu nenu mimmalani 1st time paduthateeyaga program lo chusa aroju meeru padina padyam, na kanti nunchi Ananda baspalu vachhela chesayi, Mee Gaanam nijamga chala madhuram ga vuntundhi, I am big fan of you.

  • @venugopalkoppala4383
    @venugopalkoppala4383 3 года назад +1

    ప్రవీణ్ గారు మీరు రంగస్థల ఆణిముత్యం లాంటి వారు ధన్యవాదములు ⚘⚘

  • @chittavarjularamarao9407
    @chittavarjularamarao9407 4 года назад +3

    పద పదమున తేనే లొలికే పద్యపాదమున రసానుభూతి కలిగించే పద్య రాగమున పనస తొన లూరే పాడ్యరాగా గాన శేఖర ప్రవీణాకుమార ధన్యవాదములు

  • @Ganeshkumar-oz8mu
    @Ganeshkumar-oz8mu 26 дней назад

    హరి - దేవీ కష్టము లెట్లున్నను, బుణ్యక్షేత్రమైన వారణాశిం దర్శించితిమి. చూడు,
    గీ. భక్తయోగ పదన్యాసి వారణాసి
    భవదురిత శాత్రవఖరాసి వారణాసి
    స్వర్ణదీ తటసంభాసి వారణాసి
    పావనక్షేత్రముల వాసి వారణాసి.

  • @bhujangaraoamperayani4553
    @bhujangaraoamperayani4553 2 месяца назад

    చాలా బాగా పాడారు, మీరు పద్యాలను బ్రతికిస్తున్నారు , మీ ప్రయత్నానికి నా అభినందనలు

  • @venumdesam4517
    @venumdesam4517 3 года назад +3

    No words....Thanks Bro

  • @lakshminarayanatottarapudi9909

    పద్యం ఎవడైనా పాడుతాడు కానీ ని ఆలాపన వుంది చూడు amazing 🤩🤩 your humming also

  • @eliasreepuram7237
    @eliasreepuram7237 4 года назад +1

    ప్రవీణ్ ఏపాట పాడినా అద్బుతం ఇది దేవుడు నీకిచ్చిన వరం

  • @khasimkeys484
    @khasimkeys484 3 года назад +1

    Excellent Brother

  • @Jenniex_77
    @Jenniex_77 Год назад

    Praveen garu meri chachipothonna rangasthala padyalnni bratikisthonaru anduku meri super 🎉

  • @janardhananaidup6844
    @janardhananaidup6844 4 года назад

    అద్భుతం తమ్ముడూ! భగవంతుని ఆశీస్సులు నీకెల్లప్పుడూ ఉంటాయి

  • @atchutaraokavuri8040
    @atchutaraokavuri8040 3 года назад

    Hi chy.praveen. you are a born gift of lord god. My request. World class singer ghantasala venkateswara rao garu remembered in our hearts " as lord krishna rendering bhagavadgeeta , even though he sing very very good songs. Like you also be remembered in the hearts universe by singing full bhagavadgeeta(mp3) like the way g.venkateswararao garu. Epic ramayana written by and preached by many people. But it's value differs from man to man. I tell you will be remembered for ever if you do and full fill this TASK. 🎶🎵🎧🎼🎻🎸

  • @Roshan-bs2to
    @Roshan-bs2to Год назад

    Hi bro good chala baga paduthunnaru kaki okka note pena padithe supar

  • @bolleddusubbarao8779
    @bolleddusubbarao8779 4 года назад

    Praveen Kumar garu Super

  • @rajamohanbabupamula9226
    @rajamohanbabupamula9226 3 года назад

    సోదరా... అద్భుతం.. మీ పద్య గానం..

  • @suribabugali6100
    @suribabugali6100 4 года назад +3

    ప్రవీణ్ కుమార్ వళ్లు వచ్చిం
    ది,,,👌💐బాగుంది

  • @Psweetamnaidu
    @Psweetamnaidu 2 месяца назад

    For presnt generation you are the greatest singer sir

  • @plraoddf7648
    @plraoddf7648 2 года назад

    Excellent, proud to remember my child hood days, thank sir, all the best

  • @nareshkatkekar8068
    @nareshkatkekar8068 4 года назад +1

    Super...

  • @venkatthirupalreddy1094
    @venkatthirupalreddy1094 4 года назад

    Thank you thank you somach praveen kumar భర్త యోగి padanyasi పద్యo కి

  • @kiranrajgollapalli6836
    @kiranrajgollapalli6836 4 года назад +1

    Paduta teeyaga lo mi prati pata chusanu, appati nundi mi fan nenu. Chala baga padataru brother👌 e madhya mi interview chusanu. Miku dance kuda ishram ani vinna, multi talented 👏. Health care teesukondi. Chala lavayaru. Love u brother

  • @kodamramesh9973
    @kodamramesh9973 4 года назад +1

    చాలా బాగుంది గానం చిత్రీకరణ 👌

  • @npsurabhi436
    @npsurabhi436 4 года назад +5

    Dear praveen....
    I like your singing since your TIRAMY ...PADYAM...telecasted when i was at chattisgadh.you are morveles .That time I sent some greetings through FB.
    Now this Varanasi...nice..you have a very easy singing style...it appears without any painfull effort your voice vibrates with melodious SANGATHULU...where a stage actor struggles for the same.Very bright thinking ...go a head...God bless you...you sounds so good as a stage artist...wat i mean...in reciting PADYAMS...Looking forward to follow your project....surabhi.

  • @venkateswararaojallipalli8305
    @venkateswararaojallipalli8305 3 года назад +1

    చాలా చక్కగా విని పించారు

  • @telugufunapchannel4331
    @telugufunapchannel4331 3 года назад

    Nyc anna chala bagundi

  • @vamshidandanayakula6821
    @vamshidandanayakula6821 3 года назад +1

    చాలా అద్భుతంగా పాడినారు 👌

  • @garatkondari1412
    @garatkondari1412 4 года назад

    Praveen garu, meeru Paadutaa Teyaga lo ee padhyalu paadinappati nunchi, nenu mee fan ayyanu. Mee Gaathram amogham. Mee ee pryathnam phali, ee naataka padhyalu marinta mandiki cheralani, aasisthoo, aa bhagavanthudini manaspoorthi ga praardhistunnanu. All the best.

  • @rameshbacchala1541
    @rameshbacchala1541 3 года назад

    అన్నయ్య మీరు ఆలపించే పద్యం తిరుగు లేదు అసలు మీ వాయిస్ మాటల్లో చెప్పలేను క్లియర్ గా ఉంటుంది

  • @kprem501
    @kprem501 3 года назад

    Anna multiple likes kittea option untea continue ga koteavaadine, chaala baaaga aalaoinchav super super

  • @sreevassinger3527
    @sreevassinger3527 4 года назад

    చాలా బాగుంది.. ఈ generation కి మంచి inspiration... ఎవ్వరూ చెయ్యని ప్రయోగం చేశావు.. all d best.. God bless u.. ఇలాంటివి మరెన్నో నీ నుండి రావాలి...

  • @rajupjm9398
    @rajupjm9398 4 года назад

    Hats off Praveengaru for your extraordinary presentation.

  • @sanjeevareddy2880
    @sanjeevareddy2880 2 года назад

    Great, keep it up

  • @kumarswamyayyappabhajanalu3141
    @kumarswamyayyappabhajanalu3141 4 года назад

    అద్భుతః

  • @umashankarvallamsetti882
    @umashankarvallamsetti882 4 года назад

    ఆలాపన అద్భుతం.

  • @prof.cherukurientomology157
    @prof.cherukurientomology157 2 года назад

    చాలా బాగా పాడారు... వందనాలు

  • @lionrrlionrr2626
    @lionrrlionrr2626 3 года назад

    ప్రవీణ్ అన్న హాట్సాఫ్ అన్న

  • @ashokilapavluri3402
    @ashokilapavluri3402 Год назад

    Speech less ❤❤❤❤

  • @nagahanumanreddy8436
    @nagahanumanreddy8436 3 года назад

    అద్బుతం మహా అద్భుతం 🙏🙏🙏

  • @emedia500
    @emedia500 4 года назад +1

    Super thammudu... Excellent

  • @narasimhathontapaka8465
    @narasimhathontapaka8465 2 года назад +1

    Super anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @swamy66knp71
    @swamy66knp71 4 года назад

    Great Praveen garu

  • @raghaveswararao3211
    @raghaveswararao3211 4 года назад

    excellent,have to search for words to express my happiness as I am ardent fan of Rangasthala Padyalu!

  • @srivagdevimusicals6272
    @srivagdevimusicals6272 4 года назад +28

    ప్రవీణ్ అన్నా నువ్వు ఏది పాడినా అమృతమే...
    ఇదే పద్యం రంగస్థలం మీద అయితే జనం ఉర్రూతలూగుతారు...
    స్టేజ్ మీద చూడాలన్నా నిన్ను

    • @singerpraveenkumarkoppolu
      @singerpraveenkumarkoppolu  4 года назад +3

      Thank you so much BRO

    • @ananthapandit9521
      @ananthapandit9521 4 года назад

      మహద్బుతంగా పాడారు నేటి తరంవాళ్ళకు పద్యం ఎలా పాడాలో నిన్ను చుాసి నెర్చుకుంచారు తెలుగు వారి సంపద పద్యాన్నీ మీరు బ్రతికిస్తున్నారు మీకు ధన్యవాదాలు

    • @anagaraju734
      @anagaraju734 3 года назад

      సార్ వాయిస్ సూపర్

    • @stevepalla2010
      @stevepalla2010 3 года назад

      Superb sai blessings for ever

  • @uggelabrahmam8606
    @uggelabrahmam8606 4 года назад

    Super parveen garu ragam chala bagumdi

  • @sivaprasad9990
    @sivaprasad9990 4 года назад

    Very good chala baga padyamu padari ragam alapana bagundi

  • @ramakrishnakode6014
    @ramakrishnakode6014 4 года назад

    Excellent praveen.we remember anna dammulunu in padutateeyaga.

  • @ndrajusongs1989
    @ndrajusongs1989 4 года назад

    Outstanding Praveen garu

  • @cknmurthy4913
    @cknmurthy4913 4 года назад

    Superhit padyam. Best of. Luck

  • @d.s.n561
    @d.s.n561 4 года назад

    పాటల్లో ప్రావీణ్యుడు మాతెలుగు ముద్దుబిడ్డ ప్రవీణ్.. రంగస్థలంలో నీకు ఒక చోటుంది. ప్రయత్నించు. సూపర్ సోదరా.

  • @rajeshswamibajhans9426
    @rajeshswamibajhans9426 4 года назад

    బాగ పాడుతున్నారు ప్రవిన్ గారు

  • @msraologics
    @msraologics 4 года назад

    ప్రవీణ్ గారు ఆ పాడుతా తీయగా కార్యక్రమంలో ప్రవీణ్ గారేనా అని నేను ఆశ్చర్యపోతున్నారు. ఆ ఆ కార్యక్రమంలో ఆలపించిన తిరమై సంపదలెల్ల..... ఆ పద్యానికి నేను దాసోహం.
    ఏదేమైనా తెలుగు పద్యం బ్రతికిస్తున్న నీకు ప్రత్యేక ధన్యవాదాలు.
    శ్రీనివాస రావు. సాంఘికశాస్త్ర ఉపాధ్యాయులు, నరసన్నపేట మండలం, శ్రీకాకుళం జిల్లా

  • @1968srinu
    @1968srinu 5 месяцев назад

    Fantastic

  • @simhachalamkurmapu3456
    @simhachalamkurmapu3456 11 месяцев назад

    Anna meeru super

  • @saravakotaanilkumar4455
    @saravakotaanilkumar4455 4 года назад

    Bro meelanti vaalla valla rangastalam inka bratukutoovundi. Thanks bro.

  • @dj_ajay_r.m.s
    @dj_ajay_r.m.s Год назад

    Annayya super Annayya raga alapana v.s madhava garila chinchesaru

  • @mudadlaapparao7515
    @mudadlaapparao7515 2 года назад

    Shared many times triple good

  • @ramanavelaga5248
    @ramanavelaga5248 4 года назад +1

    మీ singing style, modulation, clarity with melody chalaa bavuntundi,padutha theeyaga ki mundu nundi follow avutunnaa extraordinary 👏👌💪 talent midi (parugu movie lo nammavemo gani singer saketh naidu na friend sir). . .

    • @singerpraveenkumarkoppolu
      @singerpraveenkumarkoppolu  4 года назад +1

      Thank you so much

    • @ramanavelaga5248
      @ramanavelaga5248 4 года назад

      మీ singing style, modulation, clarity with melody chalaa bavuntundi,padutha theeyaga ki mundu nundi follow avutunnaa extraordinary 👏👌💪 talent midi (parugu movie lo nammavemo gani singer saketh naidu na friend sir)

  • @prabhakararaomachiraju1000
    @prabhakararaomachiraju1000 4 года назад

    Adbhutam deerghayushmaan bhava

  • @veena2676
    @veena2676 4 года назад +1

    Mee paatatho vaaranaasike andham vachindhi😊 God bless you andi! Beautiful composition and as always love your voice 👌👏👏👏👏👏

  • @satyanarayanaprasadvemuru6974
    @satyanarayanaprasadvemuru6974 4 года назад

    Dear I saw dad when I was 10 , at Addanki thank you babu God God bless u richly

  • @VSPRODUCTIONSchannel
    @VSPRODUCTIONSchannel 4 года назад

    Soooooooooper Anna Meelaanti Tallented Singers Support Rangasthalaaniki Kavaali
    Congratulations Inkaa Mee Nunchi
    Chaalaa Padyaalu Ravaalani Manspoorthiga Korukuntunnaa Anna I am a Big fan of You
    All the best Next Video Kosam Waiting....

  • @akhiltshirtprinting4935
    @akhiltshirtprinting4935 4 года назад

    really awesome jr dv ni dinchesaaru

  • @benduramarao3625
    @benduramarao3625 4 года назад

    Best of luck

  • @yogeswararao7026
    @yogeswararao7026 3 года назад

    ana supar

  • @vizianagarakalakarulu3663
    @vizianagarakalakarulu3663 4 года назад +1

    Great contribution towards telugu mythological part..

  • @kurmanaapparao5990
    @kurmanaapparao5990 4 года назад

    Very very much so super brother, good luck

  • @jyothi726
    @jyothi726 4 года назад +1

    Wow!!!superrrrr..zing zing..amazing..magical voice..the way of executing song is very pleasing & pleasant to hear..sir..breathless singing..very benevolent..it’s beyond incredible..keep singing..sirr👌👌🤗🤗👍👍🙏🙏🙏

  • @satyaprasad8657
    @satyaprasad8657 4 года назад

    Bradar nijam ga gantasala garila padaru dradar danyavdalu

  • @narasimharaobvl5357
    @narasimharaobvl5357 4 года назад +1

    EXCELLENT PERFÒRMENCE

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 4 года назад +1

    హావభావాలు అదుర్స్. నీ వల్ల పద్యానికి దగ్గరయ్యాను భయ్యా!
    జాషువా రచనలకు వ్యాఖ్యాన రూపక వీడియో చేయగలరు.

  • @rajaambedkar7070
    @rajaambedkar7070 3 года назад

    Brother u r mind blowing

  • @kancharlabangaraiah7134
    @kancharlabangaraiah7134 4 года назад

    Thammudu very nice & sweety voice.

  • @venugopalmanubolu1390
    @venugopalmanubolu1390 4 года назад +1

    Adbutaha Praveen. Your takeoff journey in clouds and landing .... Wow really amazing. Your tone modulations Sooper. Amrutham tagutunnantaga nee swaram saagindi. Waiting for further songs

  • @gopiakkapeddi1540
    @gopiakkapeddi1540 4 года назад

    Adbhutamga paadav tammudu

  • @magiv7994
    @magiv7994 4 года назад

    Praveen bro keep it up, nice voice stage meedaa chestee inkaa baguntaadee Great all the best....

  • @ramakrishnaalthi9627
    @ramakrishnaalthi9627 4 года назад

    Super Praveen garu na friend and classmate janaki rao mi gurinchi chepparu ippudu chustunnanu e videos chala bagunnay harichandra ante naku chala istam

  • @physicswithkumbesh8856
    @physicswithkumbesh8856 4 года назад

    Keep on continue

  • @samanagarjuna9763
    @samanagarjuna9763 3 года назад

    Extraordinary

  • @Goddalla
    @Goddalla 4 года назад +1

    Good brother🙏🙏🎶🎶🎶🇮🇳🇮🇳

  • @pushpanemelipuri4952
    @pushpanemelipuri4952 4 года назад

    Super Praveen.....my best wishes to you

  • @lakshmannanduri4666
    @lakshmannanduri4666 4 года назад +5

    Become a fan of you brother👍🏻

  • @srinivasasarmakommuru8813
    @srinivasasarmakommuru8813 4 года назад

    Super Harmoniyamto padite Chala baguntufi

  • @benduramarao3625
    @benduramarao3625 4 года назад

    Good work

  • @pailasatyanarayana1581
    @pailasatyanarayana1581 4 года назад

    Excellant. He has given life for the poetry.

  • @sreemathanirmala4549
    @sreemathanirmala4549 4 года назад

    Sp గారి పాడుతా తీయగా ప్రవీణ్ గారా అస్సలు గుర్తు పట్టలేకపోయాను