సీనియర్ డివి సుబ్బారావు మంచి వయసులో కాటిసీను పద్యాలు SENIOR DV SUBBA RAO KATI SCENE OLD BEST

Поделиться
HTML-код
  • Опубликовано: 30 окт 2024

Комментарии • 137

  • @cknaidusamba4484
    @cknaidusamba4484 3 года назад +19

    D V గారి అమోగమైన గాత్రం, నటనతో ఆనాడు నాటకారంగంలో తిరుగులేని ఆధిపత్య ం ప్రదర్శించారు 💐🙏హేట్సాప్ సుబ్బారావు గారు ✊️జోహార్ 🌹DV గారు

  • @jayadevkommula-se9mv
    @jayadevkommula-se9mv Год назад +23

    సీనియర్ డివి సుబ్బారావు గారి తో 1983 మాట్లాడను, వారికీ నాటు సారా తెరవెనుక అందించాను, వారితో మాట్లాడటం అదృష్టంగా భావిస్తాను, గుఱ్ఱం జాషువా గారి పద్యాలకు ప్రాణం పోశారు, వారికి నా జోహార్లు

    • @polaganapatirao647
      @polaganapatirao647 8 месяцев назад +2

      ఇది తప్పు

    • @maliaddanki8775
      @maliaddanki8775 5 месяцев назад +1

      అలాంటి మహానుభావులని అలా అనటం తప్పు

    • @vvssatyanarayanavelpuri4774
      @vvssatyanarayanavelpuri4774 3 месяца назад +1

      Mee premaku abhinandanalu.

    • @gkkraja
      @gkkraja 18 дней назад

      నాటు సారా పదం తొలగించండి. జాషువా గారి కళానికి జీవం పోసిన పరమేశ్వరుడు.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 года назад +30

    ఆ సౌండ్ వింటేనే రోమాలు నిక్కబొడుసుకుంటాయి చరిత్ర లో మిగిలిపోయే వ్యక్తులు డీవీ. గారు. సీమకుర్తి నాగేశ్వరరావు. కళామతల్లి ముద్దుబిడ్డలువారికి. పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍

  • @sambasivaraopasupuleti8984
    @sambasivaraopasupuleti8984 4 года назад +17

    అద్భుతమైన గాత్రం
    కలియుగ హరిశ్చంద్రుడు
    మీకు మీరే సాటి.
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @varaprasad2982
    @varaprasad2982 4 года назад +21

    1979వసంవత్సరములో మే నెలలో ప్రకాశం జిల్లా టంగుటూరు లో ఉదయము 6 30 సమయములో దేవీ అదిగో పార్వతి పరమేశ్వరుల ప్రత్యక్షమైనారు చూడు అని ఒక్కని చేసి నాన్నిక్కడ నుక్కడిగింప అనుపద్యముతో ముగించిన సందర్భం గుర్తుకువచినది

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 года назад +3

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి

  • @DivyatejaHCTOO
    @DivyatejaHCTOO 3 года назад +25

    పద్యంకాని డైలాగ్ కాని డి.వి.సుబ్బారావు(సీనియర్)గారు చెప్పినంత స్పష్టం గాభావయుక్తంగా ఎవ్వరూ చెప్పలేదు ఆ మహానుభావునికి జోహార్లు

  • @gvsrkhs8009
    @gvsrkhs8009 Месяц назад

    చాలా మంచి ఆర్టిస్ట్ మరువలేని గాత్రం వింటుంటే చక్కని అనుభూతి 💐💐👌👌🙏

  • @radhakrishnamurthykota.bea4773
    @radhakrishnamurthykota.bea4773 3 года назад +7

    అద్భుతం ఈ గాత్రం భగవంతుని వరము

  • @kotaseetharam407
    @kotaseetharam407 5 месяцев назад +4

    🙏🙏🙏🙏 ఇంతటి మహానుభావుడు నాటకం చూడలేకపోయామనే లోటు ఇప్పటికి గొచరిస్తుంది

  • @plraoddf7648
    @plraoddf7648 4 года назад +7

    Thanks to MR TV for giving opportunity to hear the voice of Great artist sri.D.V.Subba Rao garu 🙏🌹

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 года назад +1

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి

    • @venkataramanagarikimukku1315
      @venkataramanagarikimukku1315 2 года назад

      Gt b. Is

  • @rajamonigopal5537
    @rajamonigopal5537 3 года назад +3

    డివి అద్భుతమైన కంఠం

  • @kurpaswamykurpaswamy210
    @kurpaswamykurpaswamy210 4 года назад +7

    చాలా చక్కగా ఆలపించిన DV పద్యాలు

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 года назад

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి

  • @subbaraotummala9993
    @subbaraotummala9993 2 года назад +3

    జాషువా గారి కలం D.Vగారి గాత్రం బతికే వుంటాయి . వాటికి మరణం లేదు.

    • @sreekar8124
      @sreekar8124 Год назад

      జాషువా గారి కలం బీవీ గారి గాత్రం నభూతో నభవిష్యతి

    • @sreekar8124
      @sreekar8124 Год назад

      రాజు మరణించె ఒకతార రాలిపోయే
      సుకవి మరణించె ఒకతార గగణమెక్కె

  • @gundumallanageswararao7173
    @gundumallanageswararao7173 4 года назад +15

    DV గారి గాత్రం అద్భుతం ఆ మహనీయునికి నా మనః పూర్వక నమస్సుమాంజలు లు 🙏🙏🙏

  • @srinivasareddy8152
    @srinivasareddy8152 4 года назад +8

    Very very sweet voice enni sarlu vinna tanivi teeradu 1970 and 80 lo AP lo ekkada chusina vinna ive what a great period golden age

  • @ypraveen6841
    @ypraveen6841 3 года назад +7

    కీ శే, మహాను భావుడు డి వి గారి , గాత్రము అద్భుతము ఎప్పుడో

  • @RameshP-h7g
    @RameshP-h7g 19 дней назад

    Remembering my child days.

  • @chittithalliwithdaddy4062
    @chittithalliwithdaddy4062 4 года назад +4

    MY FAVOURITE ALL TIME RANGASTHLAM ACTOR SRI DV SUBBARAO GARU THREE TIMES I SAW HARICHHANDHRA NATAKAM MY VILLAGE

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 года назад

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

  • @venkateswarluchebrolu6728
    @venkateswarluchebrolu6728 11 дней назад

    Enni sarlu vinnaa .inkaa vintune undalanipinche Gonthuka aa mahanubhavunidi..,❤

  • @mohancv
    @mohancv 2 месяца назад

    అద్భుతమైన వాయిస్ చూసే భాగ్యం కల్గినది 🙏

  • @gudipudigovind9260
    @gudipudigovind9260 Год назад

    Excellent voice dv garu

  • @seethalasaikumar9090
    @seethalasaikumar9090 4 года назад +5

    Meru chala manchi pani chesaru sir
    Chala rojula Kala edi

  • @gandhavarapuramson3780
    @gandhavarapuramson3780 Месяц назад

    Nenu chinnappudu e bagotham chuse vaadini kaadu,chiraku vachedi,but ippudu ivi vinaalani undi,chudalani undi,but missing this type of programs😢😢

  • @maddukurirao7751
    @maddukurirao7751 4 года назад +4

    Thank you for your upload.

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 года назад +1

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

    • @atukaravenkateswarlu287
      @atukaravenkateswarlu287 3 года назад

      Super

  • @aalomatr5565
    @aalomatr5565 3 года назад +2

    D.vsubbharaogaruverynice

  • @karthikkodali2979
    @karthikkodali2979 Год назад +1

    THE LEGEND 🙏🙏🙏🙏🙏

  • @narayanaediga5466
    @narayanaediga5466 4 года назад +3

    ధన్య వాదాలు సార్

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 года назад

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి

  • @bellamkondaassrinivasarao6982
    @bellamkondaassrinivasarao6982 4 года назад +2

    Super voice sir👌👌👌👌👌. Thank you🌹🌹MR TV LIVE FOR EVER.

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 года назад

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి

  • @gorleappalanaidu2384
    @gorleappalanaidu2384 Год назад

    Superb

  • @JRNTRFANS143
    @JRNTRFANS143 3 года назад +1

    Great sir

  • @RaoRao-sm2ig
    @RaoRao-sm2ig Год назад

    ❤ 👌 nice

  • @kotireddytummapudi2945
    @kotireddytummapudi2945 3 года назад +1

    Adbhutam

  • @kotaseetharam407
    @kotaseetharam407 5 месяцев назад

    ది లెజెండ్ 🙏🙏🙏 డి వి ఎస్ గారు

  • @kanugulasatyam556
    @kanugulasatyam556 4 года назад +3

    చిన్ననాటి నుండి వింటున్నాం ఈకళాతపస్వి పద్యాలు ధన్యవాదములు

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 года назад

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

    • @uyyauluangi5911
      @uyyauluangi5911 2 года назад

      Supparvoas

  • @ahobalaraodonepudi8461
    @ahobalaraodonepudi8461 3 года назад

    Dhanyavadamulu.

  • @vegurusreenivasulu9166
    @vegurusreenivasulu9166 4 года назад +1

    Excellent

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 года назад

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

  • @sankararao9080
    @sankararao9080 Год назад

    Great singer for ever.......

  • @raghuinturi9741
    @raghuinturi9741 2 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mohanraobhyrapuneni2336
    @mohanraobhyrapuneni2336 3 года назад +2

    ఎన్ని సార్లు విన్న తనివితీరని పద్యాలు sr dv గారి గాత్రం అమోగం అలాంటి కళాకారుడు మళ్ళీ పుడతాడా?

  • @RaoRao-sm2ig
    @RaoRao-sm2ig Год назад

  • @keerthisitaram5913
    @keerthisitaram5913 5 месяцев назад

    Naku istamiyana gayakugu d v garu

  • @reddymmm
    @reddymmm 4 года назад +2

    Great to hear "moyaledinkanu" padyam by DV, but he swallowed a line, and many after him started doing the same. That was the influence he had on this role.

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 года назад

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి

  • @premanandbandela5264
    @premanandbandela5264 3 года назад

    Superub

  • @pillamahesh3753
    @pillamahesh3753 4 года назад +1

    Nice

  • @bhikshammendu5006
    @bhikshammendu5006 4 года назад +1

    very good sir excellent

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 года назад

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి

  • @ksivaram7635
    @ksivaram7635 3 года назад

    Super golden songs 👌👍

  • @chilakapatibharadwaja4733
    @chilakapatibharadwaja4733 4 года назад +1

    MRTV GRATE . D V ..SAATI LERU , SAATI RAARU.
    DHANYAVADAMULU MEEKU.

  • @mohancv
    @mohancv 2 месяца назад

    బండారు రామారావు గారిని DVS gsrini chuse bhsgyam kaliginsdi kavali lo 🙏

  • @nancharaiahkagitha7810
    @nancharaiahkagitha7810 3 года назад

    Sweet and wonderful Anna neeku thiruge ledhu anna

  • @bhanusreechandu
    @bhanusreechandu 3 года назад

    Super bro

  • @allabakshushaik7695
    @allabakshushaik7695 4 года назад +2

    Good performance

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 года назад

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి

  • @radheyjaganteatime
    @radheyjaganteatime 3 года назад

    👏👏👏👏👍

  • @ULTIMATEMOUKTHIK
    @ULTIMATEMOUKTHIK 4 года назад +4

    Trend setter and brand ambassador for harischandra naatakam.

  • @marisetti2268
    @marisetti2268 4 года назад +2

    B goverdhan super dv garu 👌👌👌👌👌

  • @sureshd7016
    @sureshd7016 4 года назад +1

    Very Nice singing

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 года назад

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి

  • @thrinadhagongada7158
    @thrinadhagongada7158 4 года назад +1

    Hats off

  • @ramaswamimandapati3318
    @ramaswamimandapati3318 2 года назад

    👍🙏🙏🙏

  • @simmannasenapathi2679
    @simmannasenapathi2679 4 года назад +1

    Good

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 года назад +1

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి

  • @bhaskarreddydokkupalli433
    @bhaskarreddydokkupalli433 4 года назад

    Dvsgarusir. U.r.great.artist.meekuvandanalu meepadyaladwaraa.meeru.inka.chirajeevule.sir.

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 года назад

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి

  • @rajunakka3613
    @rajunakka3613 11 месяцев назад

    Dv,gaarusupr👍👍👍

  • @sangareddieswararao865
    @sangareddieswararao865 4 года назад

    Super Dv guru

  • @RamaKrishna-mb3kk
    @RamaKrishna-mb3kk Год назад

    నా చిన్నప్పుడు మానాన్న యిష్టంగా వినేవారు

  • @mukaramukara8824
    @mukaramukara8824 Год назад

    Dv.garuisverydrma.harichandr

  • @learnandawareramarao5259
    @learnandawareramarao5259 4 года назад

    Adbhuta maina voice

  • @epcsvprao6827
    @epcsvprao6827 3 года назад +4

    We are lucky to hear his voice

  • @NarasimhuluSimha-o9f
    @NarasimhuluSimha-o9f 9 месяцев назад

    Dv.garuchalbagapadinadu

  • @naramalavenkatasubbaiah8346
    @naramalavenkatasubbaiah8346 4 года назад +2

    D v.garu antene chalabaga padajalam nituga untai T.K DV sar

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 года назад

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి

  • @SrinivasaRaoVakapalli
    @SrinivasaRaoVakapalli 2 месяца назад

    Miss you /

  • @charydarsi1780
    @charydarsi1780 3 года назад

    Maaaa Guruvu Garu ekalavya

  • @mohanraobhyrapuneni2336
    @mohanraobhyrapuneni2336 3 года назад +1

    Sr డీవీ గారి రాయబారం పద్యాలు పెట్టండి

  • @nancharaiahkagitha7810
    @nancharaiahkagitha7810 3 года назад

    Anna garu mee gurunchi yentha cheppina thakkuve nuvvu ante padi chasthanu

  • @mohanraobhyrapuneni2336
    @mohanraobhyrapuneni2336 3 года назад

    Sr dv gari Rayabaram padyalu pettandi please

  • @pushpaleela6222
    @pushpaleela6222 3 года назад +1

    Oh mahaneeyuda... malli okasaari puttaraadhaa..

  • @KishoreKumar-wx1wj
    @KishoreKumar-wx1wj 4 года назад +12

    Inta goppa gayakudi padya laku 199 views, Balayya daridramga padite 635000 views, kalikalam ra babu

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 года назад +2

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి

    • @srinivasareddy8152
      @srinivasareddy8152 4 года назад

      You are obsulutly right Kumar

    • @mylagurivind1146
      @mylagurivind1146 3 года назад

      Hi

    • @kiprasadrao
      @kiprasadrao 2 года назад

      ఇప్పటివారికి తెలీదుకదా!ఒక్కసారివింటే మరెన్నిసార్లో వింటారు.

  • @krosurusrinivas2300
    @krosurusrinivas2300 4 года назад +6

    మహనుభావనీలాంటిగాయకులుఎవ్వరూలేరయ్యా

  • @vkvbsankararao9868
    @vkvbsankararao9868 4 года назад

    Jai Sri ram
    AUM SRI SATYASAI RAM Samastha Locan Sukhino Bhavanthu

  • @esulalitha167
    @esulalitha167 2 месяца назад

    Kokila ganam

  • @mvenkateswarao9830
    @mvenkateswarao9830 2 года назад

    Maha gayakudu

  • @nancharaiahkagitha7810
    @nancharaiahkagitha7810 3 года назад

    Anna nenu nee verabhimaanini

  • @msshorts5628
    @msshorts5628 Месяц назад

    S madym lenidey padyam palakadu, dv ki, in1984,

  • @aalomatr5565
    @aalomatr5565 3 года назад +1

    Are.Do.*Subbaraogarivillagechepndhi

  • @mukaramukara8824
    @mukaramukara8824 Год назад

    Dv.subbraogarukinyukkaabhindnuluveerupadinttluavvarupadaleru

  • @ramuluturka3991
    @ramuluturka3991 3 года назад +1

    Mahanubava you are karana janmudavu

  • @shaikkalesha8352
    @shaikkalesha8352 3 года назад +2

    This m

  • @gabburg9399
    @gabburg9399 2 года назад

    Ellen TV mundu manduravu Raul

  • @pushpaleela6222
    @pushpaleela6222 3 года назад

    Eee maahanubhavudiki inka yekkuva gurthimpu gowravam raavaali

  • @munagaladasaradharamaiah1692
    @munagaladasaradharamaiah1692 3 года назад

    Swachamina Kant am ayanake thagu

  • @munagaladasaradharamaiah1692
    @munagaladasaradharamaiah1692 3 года назад

    El anti tone ska rademo

  • @bedudurusubbarayudu7026
    @bedudurusubbarayudu7026 4 года назад

    Ilanti kalakaarudu
    Manaku ika puttabodu

  • @gopalswamiganta6779
    @gopalswamiganta6779 3 года назад

    ga

  • @mukaramukara8824
    @mukaramukara8824 Год назад

    Nenuchinanmnudi.dv.f

  • @siripurapumurali9687
    @siripurapumurali9687 3 года назад

    Super

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Год назад +1

    ⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐🌟⭐🌟⭐⭐⭐🌟🌟🌟🌟⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐✨✨✨✨✨🌟✨✨✨✨✨⭐⭐⭐⭐⭐⭐⭐🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟

  • @balasundarraokantrakunta3321
    @balasundarraokantrakunta3321 4 года назад +1

    Super

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 года назад +1

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి

    • @appalanaidukadumula9970
      @appalanaidukadumula9970 Год назад

      Superb