ఆంధ్రాతాన్ సేన్ సీనియర్ DV సుబ్బారావు గారి అద్భుతమైన వారణాసి పద్యాలు మధురమైన సెట్టింగ్ తో

Поделиться
HTML-код
  • Опубликовано: 26 янв 2025

Комментарии • 39

  • @gundumallanageswararao7173
    @gundumallanageswararao7173 4 года назад +13

    DV గారు తెలుగు వారికి లభిoచిన అరుధై న ఆనిముత్యం. ఇలాoటి గాత్రo నభూతో నభవిశ్యతే ఆ మహానీయునికి నా హృదయ పూర్వక నమస్సులు 🙏🙏🙏🙏

    • @pssrt1328
      @pssrt1328 4 года назад +2

      హరిశ్చంద్ర నాటకం కు pranam posina dv

    • @SVSproductions
      @SVSproductions  4 года назад +2

      Thanks brother

  • @yamalayyakodimela8686
    @yamalayyakodimela8686 4 года назад +10

    సత్య హరిశ్చంద్రుడు గారిని నేనెప్పుడూ చూడలేదు డివి సుబ్బారావు గారి నాటకం చూసిన తర్వాత సత్య హరిశ్చంద్రుడు గారు ఎన్ని కష్టాలు పడ్డారు అని అనిపిస్తోంది ఎలాంటి నాటకాన్ని మాకు మాకు అందించిన రచయిత గారికి డివి సుబ్బారావు గారికి మా హృదయపూర్వక నమస్కారం

  • @fy8xp
    @fy8xp 4 года назад +10

    అద్భుతమైన వీడియో పెట్టారు ధన్యవాదాలు 🌷.. సీనియర్ డీవీ గారి వాయిస్ వినాలంటే అద్రృష్టం ఉండాలి..

  • @yraghavender8879
    @yraghavender8879 2 года назад +4

    సూపర్

  • @gopalakrishnakanteti9698
    @gopalakrishnakanteti9698 2 года назад +1

    ధన్యవాదాలు డి వి సుబ్బారావు గార్కి

  • @chittithalliwithdaddy4062
    @chittithalliwithdaddy4062 4 года назад +1

    THE GREAT DV SUBBARAO GARU VOICE VINTE MIND CHALA PRASANTHAM GA UNATUNDI

  • @vkvbsankararao9868
    @vkvbsankararao9868 4 года назад +1

    Jai Sri ram All the best Go ahead Aum sai Ram Sarvam SIVAM Jagat

  • @nellorebhaskar4522
    @nellorebhaskar4522 2 года назад

    D.v.SubbaRao tone Laga Harichandra Natakamulo endaro vestunnamu kani endaru vesina eyanagari padyalu vinakunda Roju undalemu jai Andra Tan sen Mahanu bhavudu Malla pudite Bagundu juniyar D.v. entha padina evarupadina eyana padyalu vinalani stundi kani vallavi stegi daggara susaka malla vinabuddikadu Manchi vidiyo pettaru Meeku danyavadalu andi

  • @padumraja2732
    @padumraja2732 4 года назад +1

    Thankyou sir chala rojula nunchi eduru chustunnanu yepadyala kosam

  • @bhaskarallada8512
    @bhaskarallada8512 4 года назад +1

    Great voice

  • @fy8xp
    @fy8xp 4 года назад +10

    అలాగే సీనియర్ డీవీగారి కాటుసీను పద్యాలు కూడా పూర్తిగా అప్ లోడ్ చేయగలరని మా మనవి.. ధన్యవాదాలు 🌷

  • @pothapragadaradhakrishna7590
    @pothapragadaradhakrishna7590 8 месяцев назад

    Harichandra patraku vanne తెచ్చిన ఆంధ్ర tansen సీనియర్ D.V.subbarao garu మాత్రమే.కటిసీన్ అందరిచేత కన్నీరు పెట్టించిన మహానుభావుడు.Migilinavarandaru ఈయన తర్వాత మాత్రమే.ఆయనను చూసి నేర్చుకున్నారు.ఇందులో ఏ సందేహంలేదు.చాలా నాటకాలు చూసాము.

  • @subbareddybomma4173
    @subbareddybomma4173 9 месяцев назад +1

    ఇప్పుడుపాడినదానికి DV గారు తొలినాళ్ళలో 100 రెట్లు అధికంగా పాడినారు. ఒళ్ళు గగొర్పుడుస్తుంది, తన్మయత్వంవచ్చేస్తుంది, ఏడిపిస్తాడు.

    • @SVSproductions
      @SVSproductions  9 месяцев назад

      థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన కళాకారులకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @anjibabu5771
    @anjibabu5771 4 года назад +3

    ధన్యవాదాలు సిర్

  • @rameshgorusetty2448
    @rameshgorusetty2448 4 года назад +1

    Excellent

  • @murthypvr5408
    @murthypvr5408 4 года назад +1

    Dhanyavadamulu..manchi post

  • @thirupathireddygayam1224
    @thirupathireddygayam1224 2 года назад

    Super song

  • @padumraja2732
    @padumraja2732 4 года назад +1

    Adavi sen padyalu upload cheyyandi pls

  • @gouruvenkateshwarlu5516
    @gouruvenkateshwarlu5516 4 года назад

    Sir,
    D v subbarao gari harischandra paatradhaari gaana kokila the best singer melodious voice.venkateswarrao

  • @devadathgundemeda5287
    @devadathgundemeda5287 Год назад

    Wonderful

  • @khaderali3012
    @khaderali3012 4 года назад +1

    Super

  • @dasaradharamaiahmunagala8591
    @dasaradharamaiahmunagala8591 4 года назад

    What a sweet memory

  • @venugoudvenu
    @venugoudvenu 4 года назад +1

    Senior D v Sir videos pettandi

    • @SVSproductions
      @SVSproductions  4 года назад

      ruclips.net/video/8j_VvAW8aks/видео.html

  • @singamsubbarao7714
    @singamsubbarao7714 2 года назад

    V nice

  • @chandrasarika8716
    @chandrasarika8716 4 года назад +1

    💐💐💐💐🙏🙏🙏🏼🙏🙏

  • @RaviBura-uk7kf
    @RaviBura-uk7kf 5 месяцев назад

    RAVI❤

  • @pillanirupama
    @pillanirupama Год назад

    🙏🙏🙏🙏

  • @kurapatithirupathiraju9474
    @kurapatithirupathiraju9474 Год назад

    gold padyal good

    • @SVSproductions
      @SVSproductions  Год назад

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
      మీ
      SVSPRODUCTIONS

  • @vegurusreenivasulu9166
    @vegurusreenivasulu9166 4 года назад

    Su

  • @vegurusreenivasulu9166
    @vegurusreenivasulu9166 4 года назад +1

    Super