సీనియర్ డివి సుబ్బారావు మొదట్లో పాడిన వారణాసి పద్యాలు సూపర్ SR. DV SUBBARAO VARANASI PADYALU SUPER

Поделиться
HTML-код
  • Опубликовано: 4 янв 2025

Комментарии • 188

  • @SanthiSagar
    @SanthiSagar 3 года назад +25

    ఇటువంటి గాయకులను నటులను
    మరల చూడలేము.
    కీ శే శ్రీ సుబ్బారావు గారికి
    శత సహస్రాధిక వందనములు

  • @pramakwt9538
    @pramakwt9538 2 года назад +45

    ఇటువంటి గాత్రం వున్న కళా కారున్ని కోల్పోయిన మన తెలుగు కళామతల్లి ఇంతటి మహానుభావుడి కి శతకోటి వందనాలు

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 5 месяцев назад +40

    2024 లో వింటున్న మహానుభావులరా... వేగవంతంగా దృడంగా ఆనందంగా ప్రశాంతంగా హాయిగా లైక్ చేయండి... అలాగే మరల మరలా వినండి... ☺️ 🔊

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Год назад +12

    మంచి వయస్సు లో పాడిన లేక ఇతర అనేవయస్సులలోపాడినా సారాంశం భావమముసూక్ష్మార్దం
    అర్థం పరమార్థం అయితే ఒకటే కదా
    కావున మంచిదే
    అసలు విషయానికొస్తే హరిచంద్రునికథ
    ఆవిదానము సత్యము కాదు కాబట్టి
    నే 🔅ను ఎక్కువగా వినటం ఆపేశాము
    అంతే. అది ద్వాపరయుగం లో ఋషులు మునులు ఊహ గాయంతో ఊహించి రాసినవే వాస్తవాలు కావు
    అందువల్ల.💯 అదిరింది పిల్లా అదిరిందిరో
    అన్న ట్లుగాతెలియజేస్తూ 🧏👸👌💃🕺💃🕺🕺🕺🕺🕺🕺🕺💃💃💃💃💃💃💃💃💃💃💃💃✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️వయస్సుజోరూతిరాలిలేఅన్నట్లుగా

  • @SatyaNarayana-ew7gg
    @SatyaNarayana-ew7gg 4 года назад +37

    గాన గంధర్వుడు అమరవీరుడు డివి సుబ్బారావు గారి మధురమైన పద్యాలు వినిపిస్తున్నారు.MRTV వారికి ధన్యవాదములు.ఇటువంటి పద్యములు ఇంకా మరెన్నో వినిపించ వలసిందిగా కోరుచున్నాము

  • @boddepalliparvateesam545
    @boddepalliparvateesam545 3 года назад +6

    DVSubbarao is very great.No competition to DVSUBBARAO garu.

  • @crimes7922
    @crimes7922 3 года назад +7

    Super dv garu

  • @sureshd7016
    @sureshd7016 3 года назад +7

    Sr.DV super
    Thank you mrtv

  • @ramanapisipati1634
    @ramanapisipati1634 4 месяца назад +1

    DV SUBBA RAO CHALA MANCHIVAADU CHALA CHALA GOPPA VADU DV IS A VER GOOD GREAT AND WONDERFUL POURANIKA DRAMA ACTOR OF OUR TIMES IN OUR TELUGU STATES JOHAR OUR BELOVED DV RAMANA FROM INKOLE PRAKASAM DT

  • @srinivasrao5678
    @srinivasrao5678 2 года назад +7

    తెలుగు సినిమాను విశ్వవ్యాప్తం చేసిన వ్యక్తి కీర్తిశేషులు, తెలుగు ప్రజల గుండెల్లో ఆరాధ్య దైవం శ్రీ నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా తెలుగు పద్య పాతవాన్ని వాన్ని విశ్వవ్యాప్తం చేసిన అటువంటి వ్యక్తి కీర్తిశేషులు శ్రీ డివి సుబ్బారావు.

  • @raghavarao2624
    @raghavarao2624 4 года назад +28

    కీ.శే సీllడి.వి గారు కారణజన్ములు,సత్యహరిశ్చంద్ర పద్యాలు ఆయన వలననే బాగా ప్రాచుర్యం పొందినవి.MRtv వారికి చాలా దన్యవాధములు మీవల్లె మళ్లీ మేము వినగలుగుతున్నాము.

  • @yaswanthraj-nc5ci
    @yaswanthraj-nc5ci Месяц назад +1

    Hari handra natakamunaku sr dv subbarao gari valana Baga papular ayindi roju lo oka sari ayina ee padyalu vintuntanu

  • @sanyasirao8227
    @sanyasirao8227 3 года назад +12

    నభూతో నభవిష్యత్ ఈ పద్యాలు!!

  • @chakravarthiveeramachaneni9955
    @chakravarthiveeramachaneni9955 6 месяцев назад +4

    DV గారి గాత్రం లో వచ్చే ఆ జీర - బలే బలే పసందు

  • @rajkumar-kb1vb
    @rajkumar-kb1vb 2 года назад +14

    మేము చూడలేదు కానీ చిన్నప్పుడు ఆయన గురించి ఆయన నాటకం విన్నాము ఆ రోజుల్లో DV గారి సత్య హారి చంద్ర నాటకం Very famous ఇప్పుడు వింటూ వుంటే అప్పుడు చూడలేక పోయాను అని బాధగా ఉంది
    Johar DV గారు 🙏

  • @SivaKumar-mc1pg
    @SivaKumar-mc1pg 3 года назад +8

    మంచి పద్యాలు అందించారు M R T V వారికి ధన్యవాదాలు.

  • @ramaraoyakamuri8272
    @ramaraoyakamuri8272 10 месяцев назад +5

    D.V. garu tone thunder tone e mahanubavudi drama 4 times chusanu appudu na age 16 years at Vijayawada kala shektramu esuka raladu full Janalu appati oka kala laga megilipoyindhi nenu chala adrusta vanthunni sr.dv legend🎉🎉❤❤😢😢johar sr.dv

  • @nageswararaokodali8601
    @nageswararaokodali8601 4 года назад +11

    అద్భుతమైన పద్యాలు n మధురమైన గానం

  • @thatavarthi7683
    @thatavarthi7683 3 месяца назад +1

    Great voice d vvv garidi uganiki okkare pudataru

  • @barusrinu2654
    @barusrinu2654 8 месяцев назад +3

    Aaha childhood tone entha baagundhi kaalakramena tone chaala cheng ayyindhi chevulu chaalavu vinadaniki

  • @mohanraobhyrapuneni2336
    @mohanraobhyrapuneni2336 3 года назад +10

    DV gari padyalu ennisarlu vinna booru kottadu anduke Andhra thansenu

  • @ramanaraomandava6771
    @ramanaraomandava6771 3 года назад +6

    ThankDvgaru

  • @rangaraorachakonda8983
    @rangaraorachakonda8983 4 года назад +7

    Manasshulu Anandaparavashyanacherchi,thanmayathvamuchendinche ganamutjo meeru charithralo nilichi Adharshulaguduru,

  • @NarasimhuluSimha-o9f
    @NarasimhuluSimha-o9f 8 месяцев назад +4

    Dv.garu.Exlent.super

  • @maheshmaddela7980
    @maheshmaddela7980 3 года назад +6

    సూపర్ డి వి సుబ్బారావు గారు

  • @ahraoa
    @ahraoa 3 года назад +9

    D V SubbaRao Gaariki 🙏🙏

  • @parameswararao2702
    @parameswararao2702 9 месяцев назад +3

    Every Telugu speaking person must be proud of DV Subba rao

  • @lakshminreddy558
    @lakshminreddy558 2 года назад +3

    Sri D V Subbarao songs are the benchmark for Harischandra. He should be awarded Padmasri posthumously

  • @galiramanaiah5978
    @galiramanaiah5978 3 года назад +4

    D.v Subbarao my farit singer mrtv thank you sir regards

  • @mohanraobhyrapuneni2336
    @mohanraobhyrapuneni2336 4 года назад +7

    DV subbarao garini padyanatakalu unnathavaraku marchipoleni mahanatudu agathrm avvarikiradu

  • @yenugudalanaidu4930
    @yenugudalanaidu4930 3 года назад +9

    కలియుగ హరిచంద్ర డి.వి.గారు మీరు మన తెలుగింటి పుట్టడం మా అదృష్టం మిమ్మల్ని కోల్పోయి తెలుగుతల్లి కన్నీరు పెడుతుందయ్య మరల ఎప్పుడు వస్తావయ్యా

  • @pathalavathsivanaik2131
    @pathalavathsivanaik2131 3 года назад +5

    It's really amazing person

  • @kguravaiah9611
    @kguravaiah9611 4 года назад +7

    MRTV gariki dhanyavadalu

  • @nagabhushanam4774
    @nagabhushanam4774 3 года назад +6

    Thank you so much, MRTV

  • @mohankrishna4413
    @mohankrishna4413 3 года назад +6

    Great👌

  • @bhuvanagirinarsimhamurthy4674
    @bhuvanagirinarsimhamurthy4674 3 года назад +6

    Supergayakudumarachipolemu

  • @gopiy2136
    @gopiy2136 4 года назад +9

    Excellent senior d.v subbarao garu

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 года назад +1

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి

  • @simhasrinivas8565
    @simhasrinivas8565 3 года назад +6

    D.V SUBBARAO LANTIVALLU YEKKADO OKARU PUDATARU.AYANA ATMAKU SANTI CHEKURALANI KORUKUNTUNNANU

  • @kiprasadrao
    @kiprasadrao 4 года назад +43

    హరిశ్చంద్ర పాత్ర ధరించిన ఏపాత్రధారికూడా ఈ శృతిలో నాలుగుసీన్లు సాంతమూ పాడిన కళాకారుడిని ఇంతవరకు చూడనేలేదన్నది అక్షరాలనిజంసుమా!

  • @sekharreddychandra3232
    @sekharreddychandra3232 4 года назад +14

    PADYALU adhbutham.gaanam madhuryam.vedio upload chesina MRTV variki dhanyavadalu

  • @galiramanaiah5978
    @galiramanaiah5978 Год назад +2

    D.v subbarao super singer my fevert ❤

  • @dadivenkatasrinivasarao1105
    @dadivenkatasrinivasarao1105 3 года назад +6

    Thank you MRTV

  • @tandashaida3626
    @tandashaida3626 3 дня назад

    డి వి గారి కంఠం అమోఘం

  • @baburaogorikapudi8102
    @baburaogorikapudi8102 3 года назад +18

    About 30 years back I heard this voice. I was young then. At this age I realise that Telugu padyalu is unique no other language has this unique feature.

  • @durao9785
    @durao9785 4 года назад +10

    DV gari lanti varu malla puttaru. Great. Johar DV garu.

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 года назад +2

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి

    • @bhadrivenkateswarao2603
      @bhadrivenkateswarao2603 2 года назад

      @@mrtvtelugudrama7520 ap

  • @seemakurthiramu2855
    @seemakurthiramu2855 3 года назад +4

    Super seen well done sir

  • @malyadrinunna2954
    @malyadrinunna2954 4 года назад +7

    Thanks to MRTV top to bottom persons

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 года назад +2

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

  • @suribabugunda2184
    @suribabugunda2184 4 года назад +18

    డి వి గారి గాత్రం వినినందు లకు ధన్యులము చూడనందుకు భాధగా వుంది ఏమి అయినా ధన్యజీవి డి వి సుబ్బారావు గారు

  • @guruvunaidub.6670
    @guruvunaidub.6670 3 года назад +3

    Adbutam ,Amoogam ,

  • @oletinageswararao6252
    @oletinageswararao6252 3 года назад +3

    మధురాతి మధురం ఆంధ్ర తాన్ సేన్ డి వి సుబ్బారావు గారికి జోహార్లు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾 కళాభివందనాలు🙏🏾🙏🏾🙏🏾

  • @DurgaPrasad-xu6ff
    @DurgaPrasad-xu6ff 2 года назад +2

    Maa vuru vetapalem prakasam dist

  • @naramsesheiah9976
    @naramsesheiah9976 4 года назад +8

    Super nice sweet and great Legend singer d v subbbarao garu 🙏🙏🙏🙏🙏🙏

  • @laloffice7570
    @laloffice7570 10 месяцев назад

    Dv subba Rao garu my native place, వేటపాలెం 🙏🙏🙏

  • @kattepogulazar6350
    @kattepogulazar6350 3 года назад +4

    Good

  • @kuriminaidukirla1036
    @kuriminaidukirla1036 4 года назад +6

    Very nice

  • @gollab3121
    @gollab3121 4 года назад +8

    Senior DV great

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 года назад +1

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి

  • @vaikuntaraouppada4855
    @vaikuntaraouppada4855 4 года назад +6

    DV Garu great

  • @maheshmaddela7980
    @maheshmaddela7980 3 года назад +6

    వారణాసి దేవి కష్టబులు

  • @bhuvanagirinarsimhamurthy4674
    @bhuvanagirinarsimhamurthy4674 3 года назад +4

    Marachipoleni.Natudu

  • @RamaKrishna-lz6pr
    @RamaKrishna-lz6pr 10 месяцев назад

    Great voice Sir MEEDHI

  • @gangadhararaobondalapati4281
    @gangadhararaobondalapati4281 3 года назад +4

    good

  • @sankararaosunkari.superson7448
    @sankararaosunkari.superson7448 3 года назад +3

    Super
    🙏🙏🙏🙏🙏🙏

  • @raghukumar-nk7fw
    @raghukumar-nk7fw 4 года назад +7

    Johar Dv subbarao garu

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 года назад

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి

  • @jvvsanthya4098
    @jvvsanthya4098 4 года назад +3

    Super

  • @venkateswaraokaki1303
    @venkateswaraokaki1303 4 года назад +15

    జన్మ లో మరచిపోలేని అతిమధురమైన ఆనందం

  • @mohanraobhyrapuneni2336
    @mohanraobhyrapuneni2336 3 года назад +5

    D v gariki God ichinavaram gatram anduke maduragana visaradhadu

  • @varun7722
    @varun7722 2 года назад +2

    I like it dv subba tao Cari padyalu

  • @chkrishnarao3199
    @chkrishnarao3199 3 года назад +4

    Very good dvs

  • @akugajendra1638
    @akugajendra1638 4 года назад +6

    One and only Harischandra 😍

  • @matapathigurubasaiah9182
    @matapathigurubasaiah9182 4 года назад +17

    Dv గారు కృషి వలననే ఈరోజు కలలు అంతరించి పోకుండా ఉన్నాయి

  • @smmaddulety4487
    @smmaddulety4487 Месяц назад

    Great rao garu

  • @repalleramakoteswararao7427
    @repalleramakoteswararao7427 2 года назад +1

    Wonderful tone

  • @munagaladasaradharamaiah1692
    @munagaladasaradharamaiah1692 2 года назад +1

    What a sweet voice

  • @mkonddareddy8905
    @mkonddareddy8905 3 года назад +3

    👌👌👌

  • @pvrspokenenglish6604
    @pvrspokenenglish6604 3 года назад +5

    Legend

  • @mohanraobhyrapuneni2336
    @mohanraobhyrapuneni2336 Год назад

    ఎన్ని సార్లు విన్న తనివి తీరని డీవీ గారి పద్యాలు

  • @user-pb1jo8qf4x
    @user-pb1jo8qf4x Год назад

    I am fan of dv

  • @pallebrahmaiah6361
    @pallebrahmaiah6361 2 года назад +1

    He is a wonderful actor

  • @bhaskarraovacha269
    @bhaskarraovacha269 2 года назад

    Old is not just gold. It is much more than gold

  • @mohanraobhyrapuneni2336
    @mohanraobhyrapuneni2336 4 года назад +9

    Sr dv gari lotu yavariki thirsadaniki veelu padadu,he is real great ,

  • @chilukurisastrysastry3638
    @chilukurisastrysastry3638 2 года назад +1

    Iknow him because drama 8 hours édichi akkade Padukone vallamu Chagallu lo

  • @torah245
    @torah245 4 года назад +4

    I appreciate you for posting such wonderful

  • @bangarrajupathiwada7290
    @bangarrajupathiwada7290 4 года назад +7

    Dv garu and cheemakurthi varu idduru iddhare

  • @pvijayababuperumalla5146
    @pvijayababuperumalla5146 3 месяца назад

    Great

  • @apparao9056
    @apparao9056 9 месяцев назад

    Direct ga two times stage program chusa nu my age then 18 yrs now 56 age

  • @vijayakumarnarahari9361
    @vijayakumarnarahari9361 4 года назад +5

    The melody is ever before and never after unless DV gets rebirth.

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 года назад +2

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి

    • @kotireddybattula6192
      @kotireddybattula6192 4 года назад +1

      @@mrtvtelugudrama7520 super

  • @thrinadhagongada7158
    @thrinadhagongada7158 4 года назад +5

    Wonderful

  • @siginamsivaiah9071
    @siginamsivaiah9071 4 года назад +5

    Extraordinary talent

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 года назад

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి

    • @Tpcp1702
      @Tpcp1702 3 года назад

      🙏

  • @shivamarapakula554
    @shivamarapakula554 Год назад

    My fav 1 ❤❤❤❤❤

  • @varaganisrinivas5664
    @varaganisrinivas5664 4 года назад +5

    S upar

  • @malyadrinunna2954
    @malyadrinunna2954 4 года назад +8

    No more words he was a wonderful

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 года назад

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

  • @utatababu17
    @utatababu17 Год назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kumarlakshmi8793
    @kumarlakshmi8793 4 года назад +3

    🙏👌💯👏💪🇮🇳🇮🇳dvs

  • @b.nrajbokkela5683
    @b.nrajbokkela5683 4 года назад +8

    Dv మించి నా వాళ్ళు లేరు no 1 dv

  • @NarasimhuluSimha-o9f
    @NarasimhuluSimha-o9f 11 месяцев назад

    Dv.subarao

  • @matapathigurubasaiah9182
    @matapathigurubasaiah9182 4 года назад +11

    Dv గారిని మిచ్చిన గాయకుడు ఈలోకంలో లేరు

  • @venkateswarluemani5586
    @venkateswarluemani5586 4 месяца назад

    VETAPAL FAMOUS BY DV🎉🎉

  • @jallidevapaul6869
    @jallidevapaul6869 Год назад

    J devapaul vemuru very good

  • @PappuSrinivas697
    @PappuSrinivas697 3 года назад +3

    🙏🙏🙏🙏🙏👍👍👍

  • @rambabualwaru1404
    @rambabualwaru1404 4 года назад +3

    Devudivi guru devudivi

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 года назад

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.