Gaja Donga Movie Nee illu Bangaaram Gaanu Video Song NTR Jayamalini
HTML-код
- Опубликовано: 25 фев 2024
- #GajaDonga Movie Nee illu Bangaaram Gaanu Video Song #jayamalini #ntr #sridevi #jayasudha @skyvideostelugu
Full Movie: 👇👇
• Gaja Donga Full Length...
Hollywood Movies in Telugu:
• BRIDGE TO NOWHERE Holl...
• Held for Ransom Hollyw...
• IMMORTAL ISLAND Hollyw...
• Hansel and Gretel Holl...
• WITCHSTAR Hollywood Ho...
#funny #entertainment #comedy #viral #challenge #dance #music #trending #shortvideos #fun - Кино
Full Movie 👇👇
ruclips.net/video/A7bEkCjRiOk/видео.html
అప్పట్లో సినిమాకు ఒక ఇలాంటి పాట వుండేది...ఆ పాట కోసమే సినిమాలు చూసేవాళ్ళం...👌❤️🩹💯🫡27/05/2024.
నిజంగా Goldman,, 👌👍
Yi song antha beautiful ga tesaru Raghavendarao.
Wonderful Jayamalini figure and dance.
NTRs entrance is SUPER
నీ ఇల్లు బంగారంగాను
నా ఒళ్ళు సింగారంగాను
జోరుమీద ఉన్నావు జోడు కడతావా
మోజుమీద సన్నజాజి పూలు పెడతావా
నీ ఇల్లు బంగారంగాను
నా ఒళ్ళు సింగారంగాను
పొంగుమీద ఉన్నావు తోడు పెడతావా
మురిపాల మీగడంతా తోడిపెడతావా..
బంగారు కొండమీద
శృంగార కోటలోన
చిలకుంది తెమ్మంటావా..
చిలకుంది తెమ్మంటావా..
ఏడేడు వారాల నగలిస్తే రమ్మంటా
హారాలకే అగ్రహారాలు రాసిస్తా
అందాల గని ఉంది నువ్వు చూసుకో
నీకందాక పని ఉంటే నన్ను చూసుకో
నీ ఇల్లు బంగారంగాను
నా ఒళ్ళు సింగారంగాను
వజ్రాల వాడలోన
వైఢూర్యమంటి నన్ను
వాటేయ వద్దంటావా..
వాటేయ వద్దంటావా..
వరహాల పందిట్లో విరహాలు నీకేలా
రతనాల ముంగిట్లో రాగాలు తీయాల
మేలైన సరుకుంది మేలమాడుకో
ఓ గీటురాయి మీద దాన్ని గీసి చూసుకో
నీ ఇల్లు బంగారంగాను
నా ఒళ్ళు సింగారంగాను
జోరుమీద ఉన్నావు జోడు కడతావా
మురిపాల మీగడంతా తోడిపెడతావా
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊bg❤n!mm m❤ mjk
Grand father dance with small girl he is real joker he dont know dance
సూపర్
Best singers janaki Amma and Miss u sp Balu sir great raghavendra Rao sir
NTR, S. P,, hit combination,, 👌👌👍❤
Ahaa... emi andam annagaridi
సూపర్ 💯
జానకమ్మ
59 years vuna ntr yi song time ki.Kani Raghavendarao Ntr ni 35 years la chubincharu. That is Raghavendarao
Super ro Super
Yes very beautiful ❤
Raghavendra Rao sir NTR chala Baga chupicharu
Naillantabarammesonggood😮😊😊😊😊😊😊😊😊
xlnt
80s Item Queen
Songs toyalante Raghavendarao taruvathe
NTR sir no one matches you,i am your kannada fan from Bangalore.
2 7 2024
jaanakamma😂
పూర్తి గా సౌండ్ కట్ అయ్యింది
Ipudu Kothagudem vastuna director Raghavendarao tesina sonszalaztesaro chudali
Ntr second Innigstotally Raghavendra garu responsible
1000 kotlu petti cinema theesina mansu ela pulakinchadu.okka N T R kosame
Jagansirrullingfirstthenntrif🎉
Digital technology sir against MAA sakhti you also defeated at Benaras because Hindu civilization culture customs Heritage living standards norms values destroyed through digital system sir don't against MAA sakhti sir
Raghavendra Rao -Sr NTR combination lo pictures ekkuva ga success rate ekkuva, Andulo ee picture undi
Jai Jagan
Kwality klarity ledu vediyo lo kwality penchandy
Ituvanti mahanubhavusu oka worst fellow chethilo
😂😂😂😂😂 CBN అని చెప్పు
heart attack thechukundi ntr cbn kaadu