Goonda Songs - O Gundelu Teesina - Chiranjeevi - Silk Smitha

Поделиться
HTML-код
  • Опубликовано: 29 ноя 2024

Комментарии • 1 тыс.

  • @tejeshkumar2562
    @tejeshkumar2562 3 года назад +222

    అసలు ఆ సింగింగ్ ఏంటి🤗🤗 And సిల్క్ స్మిత expressions ఏంటి👌👌అన్నిటికి మించి చిరంజీవి డాన్స్ ఏంటి🤷🤷.... ఫుల్ package అంటే ఇలానే ఉంటుందేమో బహుశా🙆🙆

  • @satishbabu6293
    @satishbabu6293 2 года назад +186

    పాటలో నవ్వులు, మత్తు, ఇలాంటి expressions అన్నీ కేవలం జానకిగారు మాత్రమే ఇవ్వగలరు... పిల్లల పాటైనా.. విరహగీతమైన... క్లబ్ సాంగ్ అయినా... ఏదైనా పాడగల సత్తా.. ఆవిడకు మాత్రమే సొంతం

    • @GopiGopi-mr5bd
      @GopiGopi-mr5bd Год назад +1

      Crt br

    • @Saikumar-qx9yw
      @Saikumar-qx9yw Год назад

      మీరన్నది నిజమే

    • @sudhkarvesapogu5162
      @sudhkarvesapogu5162 Год назад

      Cc0ll @@Saikumar-qx9yw

    • @NaveenK-fp3pp
      @NaveenK-fp3pp Месяц назад +1

      ఆ పాటలో జానకమ్మ గారి గళం లో ఎన్ని విరుపుల మెరుపులో

  • @sunnysunny7802
    @sunnysunny7802 2 года назад +68

    అప్పటికి,,,,,ఇప్పటికి,,,,,ఎప్పటికి,,,
    THE GREAT GOD FATHER OF INDIA CINEMA.......MEGA STAR.

  • @raogd538
    @raogd538 Год назад +84

    ఎన్ని సార్లు చూసినా విన్నా బోరు కొట్టని పాట

  • @mohanacmb9523
    @mohanacmb9523 2 года назад +59

    హిందీ లో అమితాబ్ నటించిన డాన్ సినిమాలో హే మేరా దిల్ పాటకు తీసిపోకుండా ఉంది.....ఈ పాటకు చిరంజీవి గాక ఎవర్ని ఊహించలేం

  • @panikarasatyamyadav634
    @panikarasatyamyadav634 4 года назад +234

    ఫుల్లు బాటిల్ తాగిన రాని మత్తు అన్నయ్య పాటలలో వస్తుంది...సినీ చరిత్రలో ఒక గొప్ప డాన్స్ శకం మెగాస్టార్ ది

    • @surenderraju
      @surenderraju 4 года назад +5

      Song lo crazy antha silk dhi Chiru kadhu

    • @mallikarjuna7992
      @mallikarjuna7992 3 года назад

      @@mskiranbeej2838BEE

    • @vnrfacts9575
      @vnrfacts9575 3 года назад +1

      @@mskiranbeej2838 🤣🤣😂 spr bro

    • @srinivasnookala6847
      @srinivasnookala6847 2 года назад +1

      Babu surendar chup be

    • @floweer2023
      @floweer2023 2 года назад +3

      @@surenderraju chiru song lo
      Megastar pakkana yevvaru vunna
      Chudaru chiru dance ne chustharu

  • @RBX0015
    @RBX0015 3 года назад +144

    జానకమ్మ తల్లి వాయిస్ కి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rakeshjanu7783
    @rakeshjanu7783 2 года назад +42

    E paata highlights just because of The greatest female singer of our country S Janaki Amma, no other female singers of our country come close to sing such dinamic voice expressions with perfection 🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @varlarameshwareddy8604
    @varlarameshwareddy8604 Год назад +25

    తెలుగు వారి జీవితాల్లో చిరంజీవి ఒకబాగం నిన్న నేడు రేపు.ఎప్పటికి.ఇది ఎవరు కాదన్న అవున్నన్న ఇదే నిజం

  • @kathinarasimha1087
    @kathinarasimha1087 2 года назад +32

    జానకమ్మ గొంతులో silk Smitha రెచ్చిపోయింది

  • @saiprabhayoutube3542
    @saiprabhayoutube3542 Год назад +93

    సిల్క్ స్మిత గారి ఎక్స్ప్రెషన్స్ 🙌🙌👌❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @stockmarket6849
    @stockmarket6849 3 года назад +132

    చిరు ని చూస్తూ పెరిగాం ticket 1 rupee కోసం ఇంట్లో గోల చేసి వెళ్లి సినిమా చూసి వచ్చి హ్యాపీ గా పడుకునేవాళ్ళం

    • @muralicoolhunk
      @muralicoolhunk 2 года назад +6

      Same feeling brother. Gunda movie ki 1 rupee ticket teeskoni vellina rojulu guryochayi

    • @DestroyerYt741
      @DestroyerYt741 2 года назад +2

      Same to

    • @sashicharansashicharan654
      @sashicharansashicharan654 Год назад +3

      నేను కూడా బ్రదర్

    • @rkravi8059
      @rkravi8059 Год назад +2

      ఆ రోజులు మళ్ళీ రావు బ్రదర్ మనకు

    • @stockmarket6849
      @stockmarket6849 Год назад +3

      @@rkravi8059 tinnama padukunama adukunnama elanti badalu levu intlo vallu em tippalu padevaro telidu kani eroju a paristiti ledu brother badyatalu bhandhalu bratuku poratam idi ipudu situation

  • @ramachandraraorangisetty2719
    @ramachandraraorangisetty2719 2 года назад +55

    మన.మెగాస్టార్.పాట.50.years. అయినా.నేను.చూస్తా.మెగాస్టార్.నీ.టచ్.చేసేవాడు.ఇండస్ట్రీ.లో.నే.లేదు

    • @subbupokanaati4824
      @subbupokanaati4824 2 года назад +2

      Correct 💯 correct sir

    • @g.mallikarjung.mallikarjun7514
      @g.mallikarjung.mallikarjun7514 Год назад +2

      Its 100% currect

    • @Mahaboob6786
      @Mahaboob6786 4 месяца назад

      Jr ఎన్టీఆర్ ఇంద్ర టైం లో చిరంజీవి కి దడ పుట్టించాడు కదా దీన్ని ఏమి అంటారు చిరు ఫ్యాన్స్ ఇ విషయం అనేక పత్రికలు కూడా హెడ్డింగ్ తో ప్రచురించాయి. సింహద్రి రికార్డు ని చిరు బ్రేక్ చేయలేకపోయారు

  • @bhashag3904
    @bhashag3904 Год назад +267

    1984లో ఈపాటలో చిరంజీవి గారు, సిల్క్ స్మిత స్టెప్స్ దెబ్బకి, ప్రేక్షకుల ఈలలకి థియేటర్స్ దద్దరిల్లి పోయేయి. ప్రభల మీద డ్యాన్స్ పార్టీలలో,డ్రామాలలో ఈపాట ఫేమస్ ఇప్పుడు ఈపాట వినేవాళ్లు ఒకలైక్ కొట్టండి👍

  • @gsyam1661
    @gsyam1661 4 года назад +118

    సరైన హీరో సౌష్టవం మీది అన్న,,, మీకు ఏ డ్రెస్సింగ్ స్టైల్ ,అయిన సెట్ అవుతుంది.... మీరే యూత్ కి ఐకాన్ ..

    • @GowthaminaveenRuhan6246
      @GowthaminaveenRuhan6246 Год назад +1

      Bongem kadu

    • @gsyam1661
      @gsyam1661 Год назад

      @@GowthaminaveenRuhan6246 bongu lage unnavu nuvvu

    • @Wildbirds1985
      @Wildbirds1985 2 месяца назад

      ​@gsyam1వాడెవడో బుల్ బుల్ బ్యాచ్ గాడు పట్టించుకోకు బ్రో మీరు చెప్పింది నిజo

  • @nsampath9452
    @nsampath9452 6 лет назад +68

    What a music by chakaravarthy sir. I respect u sir all time. And what a singer by jankai amma gru. She is always special for telugu industry.

    • @m.revanth6454
      @m.revanth6454 4 года назад +3

      బ్రదర్ అమ్మ పాటల పూదోట గ్రూప్ లో చేరతారా?

    • @punyamanthularambabu6257
      @punyamanthularambabu6257 4 года назад

      @@m.revanth6454 9

    • @kishorekodamagondla4922
      @kishorekodamagondla4922 3 года назад

      Super Mega 🌟

    • @achyuthanandan3614
      @achyuthanandan3614 2 года назад

      Emi music ra devuda. Aa vupu enti, aa beat enti. Awesome 1980s.Hats off to Chakravarthy. He was high paid music director that time. Raj-Koti also his students.

    • @satishbabu6293
      @satishbabu6293 2 года назад

      @@m.revanth6454 link cheppandi

  • @mnarresh54
    @mnarresh54 3 года назад +39

    Silk expressions ki janakamma gari voice perfect match aayyindhi , chiru looks super..

  • @akularajuraju2353
    @akularajuraju2353 3 года назад +63

    అన్ని డైమండ్లు కోహినూరు డైమండ్ కాదు, అలాగే అందరూ ఆడే డాన్స్ కాదు, డాన్స్ అంటే చిరు, చిరు అంటే డాన్స్,,అదే కోహినూరు డాన్స్

  • @srinivasaraomahankali4355
    @srinivasaraomahankali4355 4 года назад +223

    మాకు మీరే స్టార్, డేరింగ్ డాషింగ్ డైనమిక్ యంగ్ యెనర్జిటిక్ నటకిషోర్ నటభాస్కర సుప్రీం హీరో మెగాస్టార్ ఆంధ్రా రుస్తుం సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ మీరే చిరంజీవి అన్న.నీ అభిమానులం మేము.

  • @andhrapaper7758
    @andhrapaper7758 2 года назад +3

    డాన్స్ ఎవ్వరైనా వేస్తారు, కానీ పక్కన ఆర్టిస్ట్ డాన్స్ నీ వెలుపులకి అందరికీ అర్థమయ్యేలా చేస్తూ, ఎప్పటికప్పుడు తన హావభావాలతో మురీపించగల సమర్థుడు ఒకే ఒక్క నాయకుడు చిరంజీవి మాత్రమే.... ఒక్క చిరునవ్వుతో డాన్స్ నీ మైమరపించే హీరో చిరంజీవి...
    తిరుమల శెట్టిఅనిల్, ,శ్రీనగర్,,గుంటూరు.. అంద్రప్రదేశ్

  • @chinnap7513
    @chinnap7513 3 года назад +56

    ఇలాంటి పాటలు చరిత్ర లో ఎప్పటికీ మరువను ఇలాంటి పాటలు

  • @tippusultanfhan8791
    @tippusultanfhan8791 3 года назад +571

    అప్పటి నుంచి, 2021 దాకా చిరంజీవి గారి డ్యాన్స్ నచ్చి చూసే వాళ్ళు 👍👍

  • @spcappdevelopment5868
    @spcappdevelopment5868 Год назад +82

    NTR తరువాత ఆ స్థాయి ఒక్క చిరంజీవి గారికి మాత్రమే దక్కింది,చిరంజీవి గారి డాన్స్ డైలాగ్ డెలివరీ సూపర్

  • @kathinarasimha1087
    @kathinarasimha1087 2 года назад +40

    వేటూరి కలం జానకమ్మ గళం చిరు నృత్యం చక్రవర్తి సంగీతం సిల్క్ స్మిత వయ్యారం ఇంకేం కావాలి విందు భోజనం

  • @swarnakrupadevanandam9818
    @swarnakrupadevanandam9818 Год назад +5

    S janaki Amma sung above more than 26 languages

  • @chinnap7513
    @chinnap7513 3 года назад +65

    చరిత్రలో నిలిచిపోయేపాటలు. చిరంజీవి కే ఇట్లాంటి పాటలు సొంతం

  • @swarnakrupadevanandam9818
    @swarnakrupadevanandam9818 Год назад +8

    S janaki Amma sung above more than 60000 songs in all languages and all generations and all versions

  • @sriganeshyatam7639
    @sriganeshyatam7639 2 года назад +112

    2022 lo చూస్తున్న అన్నయ్య పాట
    Bhimavaram

  • @shivamani420
    @shivamani420 5 месяцев назад +13

    చిరంజీవి వచ్చాకే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక వెలుగు వెలిగింది 👌👌👌👌👌👌👌ఇప్పటికి మెగాస్టార్ చిరంజీవి నే ఇండస్ట్రీ పెద్ద అంటే అస్సలు తప్పు లేదు 👌👌👌

  • @jansonmadhavi7318
    @jansonmadhavi7318 2 года назад +81

    చిరు డాన్స్ అప్పుడు... ఇప్పుడూ సూపర్బ్

  • @nsampath9452
    @nsampath9452 3 года назад +27

    What a voice by Janaki amma Garu no body can replace you amma.you and sp balu sir and chitra Garu and Sushila Garu.

  • @venkataramanaboddana892
    @venkataramanaboddana892 2 месяца назад +11

    2024 September 23 na vallu okka like cheyandhi 👍❤️

  • @varlarameshwareddy8604
    @varlarameshwareddy8604 4 года назад +73

    తిరుగులేని డాన్సర్స్ మెగాస్టార్.సిల్క్ స్మితా

  • @srinivasraoreesu6098
    @srinivasraoreesu6098 6 лет назад +181

    చిరు డాన్స్ కి , సిల్క్ రొమాన్స్ కి ఛాలెంజ్ సాంగ్ , గుడ్ యాక్టింగ్.

  • @andhrapaper7758
    @andhrapaper7758 2 года назад +13

    చిరు అంటే డాన్స్
    డాన్స్ అంటే చిరు
    ఇదే నిజం
    ముమ్మాటికీ అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం...
    నువ్వు నేను కాదు సినీ ఇండస్ట్రీ మొత్తం చిరంజీవిని మించి డాన్సర్ లేరని ఒప్పుకున్నది.... తిరుమల శెట్టి అనిల్

  • @mandatigopal9706
    @mandatigopal9706 4 года назад +76

    గుండెలు తీసిన బంటు, నా గుండెను గుట్టుగా అంటూ. ఏమి రాత అయ్యా స్వామి.

    • @Mahesh-hu2ug
      @Mahesh-hu2ug 3 года назад +1

      I think Veturi garu written this song

    • @durgempudisaidhareddydsred6727
      @durgempudisaidhareddydsred6727 3 года назад +2

      నా ఫేవరేట్ సాంగ్స్ రైటర్ వేటూరి గారు

  • @akulalakshmiranganath7524
    @akulalakshmiranganath7524 2 года назад +30

    ఇలాంటి డాన్స్ ఫైట్స్ ఒక్క చిరంజీవికే సాధ్యం,

  • @spcappdevelopment5868
    @spcappdevelopment5868 9 месяцев назад +22

    అప్పటి నుంచి 2024. వరకుచూసిన వాళ్లు లైక్ చేయండి

  • @chitralahari5361
    @chitralahari5361 2 года назад +21

    Janaki medam voice, silk Medam dancing wooow superb

  • @nanajibollu2394
    @nanajibollu2394 Год назад +5

    సూపర్ సూపర్ సూపర్ డాన్స్ సుప్రీం హీరో చిరంజీవి గా మెగాస్టార్ అయ్యాడు అప్పటికి ఎప్పటికి డాన్స్ చూడడానికి కళ్ళు చాలవు

  • @nsampath9452
    @nsampath9452 5 лет назад +23

    Now a days all the generation's are watching these songs. Bcz he is none other than mega star chriu he is always no 1 in tolly wood industry nodody can beat him he is dancing icon in tolly wood industry nodody can beat him. No body can beat him he is always great no doubt that. All the young stars should inspire him. He is always real star

  • @ramakrishnasrk3659
    @ramakrishnasrk3659 3 года назад +10

    Chiru dance kosam entho hard work tho chesavadu anta kotha lo practice makes man perfect that best example chiru sir

  • @nsampath9452
    @nsampath9452 6 лет назад +7

    Chriu is always no 1 in tolly wood industry nodody can beat him he is dancing icon in tolly wood industry. It so difficult to maintain no 1always but chriu is achieved. So great chriu gru

  • @nareshguntupalli
    @nareshguntupalli 5 лет назад +11

    Super....In past days social drams in villages, compulsory this song for villan entery.

  • @nsampath9452
    @nsampath9452 6 лет назад +33

    Chriu is so great bcz. At that time big ntr, anr, Krishna, shobana Babu. At same time balayya, nag, venakatsh, so much competition but he achieved no 1. It's not a ordinary thing to become a no 1. That's the reason mega star chriu he is always no 1 in tolly wood industry nodody can beat him.

  • @janipspkshaik2249
    @janipspkshaik2249 5 лет назад +139

    నేను చూసిన చరిత్ర మీరే..
    నేను చదివిన చరిత్ర మీదే 🙏🙏
    మెగాస్టార్ చిరంజీవి 🤙
    Box-office Ruler 😎
    కోట్లాది మంది గుండెల్లో అన్నయ గా..
    కళామ్మా తల్లి ముద్దు బిడ్డ అయిన మెగాస్టార్ చిరంజీవికి జన్మ దిన శుభాకాంక్షలు 💟
    #HBDEvergreenMegaStar
    #HBDMegastarChiranjeevi

  • @maddelatilak9634
    @maddelatilak9634 3 года назад +6

    Ever green song.
    2021lo kuda idi super hit song..
    E yeare kadu aeppatiki evergreen Chiru Songs..

  • @nsampath9452
    @nsampath9452 6 лет назад +50

    Why I am saying chriu is mega star. In those days Sr ntr, anr, Krishna, shobana Babu and balayya, nag, venakatsh. A lot comptetion. But he achieved no 1. It's not a ordinary thing to become a no 1 at that time. So he is great for all time. He is always no 1 in tolly wood industry nodody can beat him he is dancing icon in the tolly wood industry. So every young star should inspire him

    • @mrvsnthgmng2149
      @mrvsnthgmng2149 5 лет назад +4

      Not only tollywood in Indian films industry

    • @SaiPrasad-kw2to
      @SaiPrasad-kw2to 5 лет назад +2

      Very well said bhai... aayana body language excellent, steps super sync rhythmic evariku cheyaleru, chesina anna chesinantha attractive ga anipinchadu... he is unique.... just ninna state rowdy chusa, malli mechanic alludu lo Jummane Thummeda veta song ...asalu dance steps chuste ippati vallallo kuda aa satisfaction ravadam ledu... really hats off!

    • @dasaradhd4910
      @dasaradhd4910 4 года назад +3

      Sr.NTR retired in 1982, ANR almost retired as a hero by 1982. So only competition for chiru was Sobhan babu and Krishna. Chiru became star with Khaidi movie, which is released in 1983.

  • @sekhar33261
    @sekhar33261 3 года назад +14

    I'm watching till now... My favourite song... music is awesome

  • @raj824kumar
    @raj824kumar 6 лет назад +39

    None other than Supreme Hero... Janakamma gaari voice ki na vandhanalu.....!!

  • @PrasadLalam-ut7sq
    @PrasadLalam-ut7sq 4 месяца назад +1

    One nd only for silk garu-her eyes 👀 one of the most powerful tool 🔥 ❤never before ever after 😍

  • @mvenkatswamy7958
    @mvenkatswamy7958 2 года назад +3

    Mind blowing sang danc annaiah silksmitha performance, duper pakka manchi mass sang e movie release roje. Chusa apudu nela ticket 1 rs mathrame chiru gari oldmovie 1980 nundi chuusthunna,1980 nundi eppati 2022 varaku chiru annaiah movies prati oka movie chusa , megastar, chiranjevi gariki nunu pedda fan, chiru garu enka 💯 years cini precshakulanu 🙏🙏🙏abimanulanu alarinchalani megha star gariki

  • @msi7188
    @msi7188 3 года назад +6

    It's so insulting that we don't see such dark skinned beauties in Indian movies anymore. Silk Smitha was truly an epitome of a dark skin, South Asian beauty, with a normal curvy figure that is typical to that of South Asian women. She really possessed a goddess-like beauty. Everything is now so white-centric, that even white girls like Amy Jackson are playing the main role!

  • @Pulgam_vlogs
    @Pulgam_vlogs 5 лет назад +47

    Jaanaki amma chala goppa singer expressions anni thana gonthulo chupinche marvolus singer

  • @rakeshjanu4442
    @rakeshjanu4442 3 года назад +24

    This song can listen infinite times just because of S Janaki ma voice

  • @nsampath9452
    @nsampath9452 6 лет назад +19

    Chriu is dancing icon in tolly wood industry. Don't compare any one. no body is like him what a way he is dancing accordingly to the music he will dance. Look his face expressions how simply he is doing dance. I always respect u chiru sir bcz is hard work and dedication

  • @KrishnagamingXT2.0
    @KrishnagamingXT2.0 8 месяцев назад +2

    2024 lo chusevallu like plz

  • @mnarresh54
    @mnarresh54 5 лет назад +25

    Appatilone annayya super expression's super , anduke chiru ante ippati craze .....

  • @polidascharanpolidascharan2633
    @polidascharanpolidascharan2633 2 года назад +5

    Em style ra Nayana 🔥🔥🔥🔥 🙏🙏🙏

  • @lalamprasad7663
    @lalamprasad7663 2 года назад +20

    Never before ever after silk mam 💕🔥🔥🔥🔥🔥

  • @ravik6118
    @ravik6118 2 года назад +5

    Chiranjeevi garu chesina anni itemsongs ee hero cheyaledu....👏👏👏👏👏.

  • @akiaishu8795
    @akiaishu8795 4 года назад +27

    King of dancers
    Princess of cenima
    Acting of icon.....

  • @n.brahmaiahyadav1895
    @n.brahmaiahyadav1895 2 года назад +17

    Ever green ⭐ Annaya Chiru❤️

  • @subhuvikbt
    @subhuvikbt 3 года назад +91

    ఆ అట్టి ట్యూడ్ లో చిరంజీవి గారు వేరే లెవెల్ ఆ సిగరెట్ పిక్క నోట్లో పెట్టుకొని డాన్స్ చేసే స్టయిల్ వేరే లెవెల్ అప్పట్లోనే కేక పుట్టించిన స్టెప్స్

  • @godsgrace-ww6qp
    @godsgrace-ww6qp 3 года назад +38

    2021 Feb ....lo E paata chusina vallu Like 👍 cheyandi frnds

  • @romeokv
    @romeokv Год назад +3

    who watch after see dasara movie 🎉

  • @boinamadhukrishna9319
    @boinamadhukrishna9319 2 года назад +1

    Meeru వచ్చిన తరువాత డాన్స్ అంటే ఏంటో indian Cinema కి తెలిసింది.

  • @satyaroy9215
    @satyaroy9215 Год назад +4

    After watching dasara 😂👍

  • @inaparthinanibabu36
    @inaparthinanibabu36 2 года назад +1

    Chiranjeevi gari crazz yippudu unna pillalaki telidhu 1980,1990 lo ayana crazz asalu matallo cheppalenidhi

  • @mohanbalusu4720
    @mohanbalusu4720 5 лет назад +79

    Credit goes to S.Janaki amma only, what an expressions

  • @KannaKanna-r5i
    @KannaKanna-r5i Месяц назад +1

    Any one listening in 2024 and 2025❤

  • @bharadwajk8122
    @bharadwajk8122 5 лет назад +47

    Nobody can beat S. Janaki s singing for silk Smitha. Super song of megastar.

  • @routinewithspecial...8589
    @routinewithspecial...8589 Год назад +2

    After dasara movie..

  • @rajaraorajarao7395
    @rajaraorajarao7395 5 лет назад +20

    సిల్క్ ఇరగదీసింది.

  • @rajrajesh4609
    @rajrajesh4609 Год назад

    చిరు తో ఏ హీరోయిన్, లేదా ఐటమ్ సాంగ్ హీరోయిన్ అయిన ఎంత exposing తో ,expression తో డాన్స్ చేసిన చిరు డాన్స్ నే చూస్తాం..అది నా హీరో అయిన చిరు మాత్రం కే దగ్గింది...

  • @venkateswararaog2045
    @venkateswararaog2045 7 лет назад +4

    all her item songs definitely caused blowout of the pipes of the audience in the theatre.🐂🐂🐂🐂

  • @VijayKumarvijayKumar-pv1ix
    @VijayKumarvijayKumar-pv1ix Год назад +2

    Dhasara movie loo sony chusi vachaaa

  • @swarnakrupadevanandam9818
    @swarnakrupadevanandam9818 Год назад +1

    S janaki Amma more better than thousandes off indian Bharat Ratna awards

  • @nsampath9452
    @nsampath9452 6 лет назад +10

    What a song and what a voice of jankai gru. I am ur fan Madam

  • @sunnapupaandu8135
    @sunnapupaandu8135 3 месяца назад

    సిల్క్ స్మిత వెరీ గ్రేట్ డాన్సర్ నైస్ ఫీలింగ్స్ ఆమె ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @ramachandrarao2303
    @ramachandrarao2303 2 года назад +4

    Smith Asset. .... Extraordinary singing janakamma

  • @sagar99899
    @sagar99899 Год назад +1

    ఎవడకైనా వస్తదా ఆ style ❤ u sir... Frm మొగల్తూరు ప్రభాస్ fns..

  • @vuddisanaresh7373
    @vuddisanaresh7373 Год назад +4

    2023 లో చూసేవాళ్ళు like చేయరారా.......

    • @AISHUGAMERYT
      @AISHUGAMERYT 6 месяцев назад

      2024 lo chuusthunna meeru oka like kottandi 😀

  • @maheshnanduri982
    @maheshnanduri982 7 лет назад +64

    Janaki gari voice at peaks excellent singing and expressions

  • @aka020
    @aka020 4 года назад +7

    None of today's actors can match CHIRU, when CHIRU WAS in his prime !!!! In comedy, dance, fights, emotions ..... a MEGA STAR who came up with ZERO background in caste riddled telugu movie industry !! RULED TELUGU MOVIE WORLD AS NUMERO UNO FOR MORE THAN 3 DECADES !!!!!

  • @bonelasrinubabu8255
    @bonelasrinubabu8255 3 года назад +1

    Still yirojuki nenu ee song chustunnanu appati annayya ki yippati annayya ki yem theda ledu,,,,yemantaru mega fans,,,

  • @sudhakarvemuri9902
    @sudhakarvemuri9902 3 года назад +4

    Ye...haaaa.. what a natural feeling SILK,Full mood song

  • @laxmanbotla2225
    @laxmanbotla2225 4 года назад +15

    Chakrawarthy gaari music simply awesome

  • @prathyushapilli771
    @prathyushapilli771 4 года назад +13

    Janakama song silk expressions chiru steps🔥🔥🔥🔥🔥

  • @nagarajahv7303
    @nagarajahv7303 3 года назад +6

    Club dance creates some awareness in the minds of people.Megastar and Silksmitha both are nice acting.

  • @nsampath9452
    @nsampath9452 6 лет назад +14

    In telugu industry i like the singers 1st jankai Garu, cithra gru, sushila gru. These three are out standing singer's

  • @Thanks.792
    @Thanks.792 Год назад +2

    After Nanis Dasara

  • @rabeni805
    @rabeni805 Год назад +3

    Here after watching Dasara ✋

  • @velugubantiyesudas5538
    @velugubantiyesudas5538 2 года назад +2

    డాన్స్ కి కొత్త వొరవడి తెచ్చింది చిరు మాత్రమే

  • @surenderraju
    @surenderraju 5 лет назад +6

    Janaki Amma gari Voice super

  • @rrngameryt3160
    @rrngameryt3160 3 месяца назад +1

    2024 lo vinna vallu

  • @football-lover8940
    @football-lover8940 2 года назад +8

    What a beauty silk smitha❤️❤️❤️

  • @bhavanibhanu9120
    @bhavanibhanu9120 Год назад +2

    పల్లవి :-
    ఆ.. ఆ.. ఆ.. ఆ... గుండెలు తీసిన బంటు... హ్హా.. ఆ...
    నా.. ఆ.. ఆ.... గుండెను గుట్టుగ అంటూ.. హే... హ్హా.. ఆ
    ఓ .. ఓ ..గుండెలు తీసిన బంటు
    నా.. ఆ..గుండెను గుట్టుగా అంటూ
    గాజులు గలగల వింటూ....
    కౌగిలి విందులు తింటు....
    అరిచే కోడిని తిట్టు... ఆరని ముద్దులు పెట్టు పెట్టు పెట్టు పెట్టు పెట్టు......పెట్టవా
    ఓ .. ఓ ..గుండెలు తీసిన బంటు
    నా.. ఆ..గుండెను గుట్టుగా అంటు
    చరణం :-1
    కన్నె పిల్లా ఎద కాటు వెయ్యగల దోపిడీ చూపుల కళ్ళు
    మల్లె పూల పొద
    మాటు వెయ్యగల మాటలలో పోకల్లు...
    చూడాగానే మనసు పడ్డ... సోకులాడి ఆడ బిడ్డ...
    కావాలంటే నువ్వు..కావాలి అంటే...
    రమ్మంటుంటే నీదే...సోమ్మంటుంటే...
    ఏ...ఎందుకు వేసేయ్ బెట్టు... అందుకు సై సై కొట్టు కొట్టు కొట్టు కొట్టు కొట్టు..... కొట్టవా
    ఓ .. ఓ ..గుండెలు తీసిన బంటు
    నా.. ఆ..గుండెను గుట్టుగా అంటూ.. ఊ
    చరణం:-2
    కౌగిలింత వల....ఏసీ పట్టగల
    కండలు తిరిగిన వళ్ళు
    పచ్చి గుందు కల.... పండబెట్టగల వెచ్చని భిగి సంకెళ్లు
    పుట్టగానే కన్ను కొట్టె... పిట్టా పలికే పిల్లగాడా....
    కాటిస్తావా నన్నే ఒడిస్తావా.... మాటేస్తావా నీలో చోటిస్తావా...
    ఆ... దాచాకు నీలో గుట్టు... జంటకు జే జే కొట్టు కొట్టు కొట్టు కొట్టు కొట్టు....కొట్టవా
    ఆ.. ఆ.. ఆ.. ఆ... గుండెలు తీసిన బంటు... హ్హా.. హాహా🤣..
    నా.. ఆ.. ఆ.... గుండెను గుట్టుగ అంటూ.. హహహఆ 😂😂
    ఓ .. ఓ ..గుండెలు తీసిన బంటు
    నా.. ఆ..గుండెను గుట్టుగా అంటూ
    గాజులు గలగల వింటూ....
    కౌగిలి విందులు తింటు....
    అరిచే కోడిని తిట్టు... ఆరని ముద్దులు పెట్టు పెట్టు పెట్టు పెట్టు పెట్టు......పెట్టవా
    ఓ .. ఓ ..గుండెలు తీసిన బంటు
    నా.. ఆ..గుండెను గుట్టుగా అంటూ

  • @srimannarayana6916
    @srimannarayana6916 3 года назад +10

    ఈపాటికే నేను 500 పేనే సుసి ఉంటాము ఈపాటికే సస్త్న్నను

  • @mahendramalle9870
    @mahendramalle9870 9 месяцев назад +1

    Ee song laksha sarlu vinna bore kottadhu