డాక్టర్ గారు మీరు కోపంలో ఉన్నా గాని మీ ఫేస్ లో నువ్వు కనిపిస్తుంది సార్ మిమ్మల్ని చూడగానే పేషెంట్ కి సగం రోగం తగ్గిపోద్ది సార్ మీరు ఎప్పుడూ కూడా ఇలాగే ఆనందం తో ఆరోగ్యంతో ఉండాలని మాకు మంచి మంచి సలహాలు ఇవ్వాలని ఆ దేవుని కోరుకుంటున్నాను సార్
ధన్యవాదములు. మీరు చెప్పుతున్న విధానం ద్వారా సగం జబ్బు నయం కావచ్చు. నాకు పైల్సు ఇబ్బంది ఉంది. ఆయుర్వేదం మందులు వాడటం చేస్తున్నాను. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాను.
Haii sir me videos valla chala chala మంది కి అన్నిటిలో అవగాహన వస్తుంది tq sir for u r valuable time for the socity u r great sir andaru doctors mee la vunty బాగుండు
@@padalarajesh1425 1st time cheyinchukunna 10 years back appudu 10,000 thousand aeindi kaakapothe appudu mesh veyyaledu .malli 3 years back surgery chesaru mesh vesaru 50,000 thisukunnaru sunny ma baabu name andi nenu thana mother ni
Sir pls sinus polyps gurinchi cheppandi sir chala ebbandi paduthunna e problem valla surgery cheyenchukunty.malli vosthundi ani antunnaru dhinikymaina surgery kakunda Anka Amina solution cheppandi sir....pls🙏🙏🙏🙏🙏🙏🙏
🙏sir.... 2days back nundi na manasulo adho bayam.... Maku thelisina babuki blood cancer.... Msg type cheyadam kuda na valla avatledhu kall ninda neellu chalabadhaga undhi sir.... Asalu pillaki andhuku sir e siksha..... E topic gurinchi chepandi sir
Sir Dextromethorphan and phenylephrine combination cough syrup below 6 years children ki ivvakudadhu ani FDA chebuthundi kani hospitals lo aa combination cough syrup doctors prescribe chesthunaru.... Ascoril d junior isthunaru...
Sir ..meeru education system gurinchi chala baga cheptaru .. i have a child and i want to educate him in different aspects of present situations ... But i am not getting idea .. Meeru Mee pillalaki elanti guidance istunaru .. pillalatho Ela undali .. konchem cheppandi sir
శుభోదయం డాక్టర్ బాబు రాకుండా జాగ్రత్తలు కూడా చెప్పండి ఆహారం ఎ మైనా మారుచుకోవాల లైఫ్ స్టైల్ ఎ లా vuntay వ్యధులు రాకుండా ఉంటాయి తెలియచేయండి డాక్టర్ బాబు ధన్యవాదాలు
good morning sir naku baby ఆపరేషన్ అయింది 2months అవుతుంది కానీ నాకు ఇప్పుడు మోషన్స్ సరిగ్గా అవ్వలేదు నొప్పిగా కూడా ఉంది ఏంటి ప్రాబ్లెమ్ సర్ చెప్పండి plzz
Hi sir good evening sir nenu mi hospital staff ki watsup lo message pettanu mi phone number anukoni Aa message miku forward chesthamu annaru chesthe miru aa topic medha video cheyandi please sir ☹️☹️☹️☹️☹️
Sir ma sirki motion velle placebo sudden ga pain pyki thanninatlu vasthundi Mid night adikuda.suger water thagithe 15mins lo pain relief aithundi.pblm thelavalate ye docto daggaraki vellali
- సార్ మల ద్వారం వద్ద నొప్పి వస్తుంది - పిట్ గా పట్టేసినట్టు వుంటుంది. - వాస్ రూముకు వెళ్లి వచ్చాక ఏదో కుచ్చు కున్నటు వుంటుంది అలాగే నొప్పి వస్తుంది - కొన్ని సార్లు ఏమి ఉండదు అయిట్ మెంట్ ట్యాబ్ లెట్స్ చెప్పండి సార్
రవికాంత్ గారు నడుమ నొప్పి మరియు మలద్వార సమస్యలకు ఏదైన అవినభావ సంభందము ఉంటుంద? అలాగె మలద్వార సమస్యలను చికిత్స తీసుకోుండ అలాగె వదలివేస్తె cancer గ మారె ప్రమాదము ఏమైన ఉన్నచొ తెలుపగలరు
Hi Sir , Blood thinner medicine vade variki Ee operation ela suggest chestharu.can we pause that blood thinner medicine until this operation done .how safe if we pause ACITROM medicine for one week .please suggest .
Hi, there is a burning sensation and constipation for me having age 50,taking 5 medicines a day due to heart stent, Without durcoplex I'm unable to get motion like having daily (previously) Can I know a method to reduce burning sensation and to treat constipation
Dr. నాకు చాలా years గా గొంతులో ముల్లు లాగా గుచ్చు కుంటుంనట్లు ఉంటుంది ,4days తరువాత తగ్గుతుంది మళ్ళీ ఎర్రగా కందిపోయి దురధ, మంటగా అనిపిస్తుంది. అప్పుడు నాకు acid పడి నట్లు వుంటుంది. ఏమి చేయాలో పాలుపోవడం లేదు.
Sir ma babu (6 years) ki six months nundi fever regular ga every month vastundi deniki edaina solution vunte cheppandi please, hospitals chuttoo thiragalekapothunnam
Sir motion vellu dagara lopala vumde charmam bayataki vachindhi sir chala pain ga vundhi kurchumte pain motion ki vellinapudu pain ga adhain solution for me sir
నరాలు బలహీన పడినా లేదా దెబ్బ తిన్నా అంగం గట్టిపడదు ఒకవేళ గట్టిపడనా వెంటనే మెత్తపడుతుంది నరాలలో రక్త ప్రసరణ సరిగా లేక ఇలా జరుగుతుంది చిన్న చిన్న పనులకే అలసిపోవడం మెట్లు కూడా ఎక్కలేక పోవడం చమటలు బాగా పట్టడం గుండె వేగంగా కొట్టుకోవడం కూడా నరాల బలహీనత మెడ బుజాలు నొప్పులు శరీరం మొత్తం మెలితిపినట్లు లాగడం అరికాళ్ళు అరి చేతులలో తిమ్మిర్లు శరీరం లో వాపులు నొప్పులు కూడా నరాల సమస్య దీనివలన మల బద్ధకం గ్యాస్ అసిడీటీ వంటి సమస్యలు పెరుగుతాయి ఇలాంటి సమస్య తో మీరు బాధ పడుతుంటే దీనికి శాశ్వత పరిష్కారం ఉంది దీనికి మా తిరువూరు లో ఒక పెద్దాయన మందు ఇస్తాడు మీకు కావాలంటే నా డీపీ ప్రొఫైల్ పిక్ లో కనిపించే ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి ఇండియా లో ఎక్కడికి అయినా పంపిస్తాము నమ్మకం తో కాల్ చేయండి. 8247501769
Sir please reply. Ma nayanamma is in hospital from 45 days. Due to piles it became sepsis and she is a sugar patient. Organs got effected by god's grace little improvement is there. But she can't breath she is in nims hospital ventilator suppor. Now with oxygen. Abg levels are high. Sir please reply she is 78 years. How can we treat this sepsis.starting two days dialysis also done. Now kidneys are well working with our dialysis. Just abg fluctuating. Due to ventilator. Food given through nose only Java milk. Very weak she became. Sir please suggest is it curable.
ఒక్క డాక్టర్ గా మీరు మీ వర్క్ చేస్తూనే, మాకు మీ విలువైన సలహాలు ఇస్తున్నారు అంటేనే గ్రేట్ సార్.
కొందరు పనికిమాలిన వారు ఉంటారు ఈ సమాజంలో..
డాక్టర్ గారు మీరు కోపంలో ఉన్నా గాని మీ ఫేస్ లో నువ్వు కనిపిస్తుంది సార్ మిమ్మల్ని చూడగానే పేషెంట్ కి సగం రోగం తగ్గిపోద్ది సార్ మీరు ఎప్పుడూ కూడా ఇలాగే ఆనందం తో ఆరోగ్యంతో ఉండాలని మాకు మంచి మంచి సలహాలు ఇవ్వాలని ఆ దేవుని కోరుకుంటున్నాను సార్
చాలా చక్కగా అందరికీ అర్దం అయ్యేలా ప్రాబ్లెమ్ ఏమిటి అని తెలుసుకునేలా చెప్తారు మీరు చాలా థాంక్స్ అండి
ధన్యవాదములు. మీరు చెప్పుతున్న విధానం ద్వారా సగం జబ్బు నయం కావచ్చు. నాకు పైల్సు ఇబ్బంది ఉంది. ఆయుర్వేదం మందులు వాడటం చేస్తున్నాను. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాను.
Valuable information icharu.
ధన్యవాదములు. మంచి విషయాలు చెప్తూ మీరు ఆరోగ్యంగా ఉంటూ మమ్మల్ని అందిపచేస్తున్నందులకు మీకు ప్రత్యేక ధన్యవాదములు.
ఆయుర్వేదం లో మంచి పరిష్కారం ఉంది
Chpu
Medicine name
@@Badri1430Dr chalapathirao Vijayawada,susrutha నర్సింగ్ home సంప్రదించండి.
@@sandheep3877 ante surgery avsram lekunda ne taggisthara sir
@@pavankalyanchatakondu9809 అవును సార్ విజయవాడలో dr చలపతిరావు పటమట లో హాస్పిటల్ ఉంది
సర్ చీము రావడం లేదు బట్ two కి వెళ్ళేటప్పుడు వెళ్ళాక కూడా మంట అండ్ దురద ఉంది సర్...మరి ఏమంటారు..సొల్యూషన్ ఏంటిది
Sir,
Meeru public ku konni kotla rupayalu migulistunnaru.Maaku
Chala convenient ga cheptunnaru.
Please take positive comments sir, you are giving valueable suggestions and health tips for the people in society.
ఇంత వివరంగా ఇంత క్లియర్ గా ప్రతి ఒక్కరికి అర్థం అయ్యేటట్టు సమస్యను పరిష్కరించే విధానాన్ని ఎలా చేసుకోవాలో చెప్పే డాక్టర్ మీరు ఒక్కరే సార్.
Haii sir me videos valla chala chala మంది కి అన్నిటిలో అవగాహన వస్తుంది tq sir for u r valuable time for the socity u r great sir andaru doctors mee la vunty బాగుండు
హాయ్ సార్ 🥰 అవును సార్ మీరు చెప్పినట్లు డాక్టర్ గారు చెప్పినట్లు వినాలి లేదంటే మిషన్ గన్ను తీస్తారు థాంక్యూ సార్
Doctor గారు pediatrics neurology కి సంబంధించి మంచి హాస్పిటల్ వుంటే చెప్ప గలరు sir
చాలా ధన్యవాదాలు డాక్టర్ గారూ
EXCELLENT INFORMATION ABOUT FISTULA SIR.THANK U VERY MUCH FOR UR VALUABLE MEDICAL AND HEALTH SUGGESTIONS.
Gd evening sir please explain about tennitus sound in ear 👂🙏
Supari example kakunda vere edayina chepthe bagundedi Doctor garu
Kopani kuda antha navvu thu chupisthunara asalu meeru superandi swami Tq
Doctor nice to view your valuable videos daily so we feel healthy doctor 👍🏻👌🏻👏🏻
Hi sir హైటిస్ హెర్నియా గురించి ఒక వీడియో చేయండి సార్ ప్లీజ్ సార్ ఎప్పటినుంచో అడుగుతున్నాను ప్లీజ్ సార్🙏🙏🙏 మీరు నా హీరో సార్ 🤗🤗
Sir please cheppandi sir nenu 2 times cheyinchukunna hernia surgery asalu adi enduku vastundi cheppandi sir🙏🙏
Sunny Garu miku surgery ki enni dabbulu karchu ainavi cheppandi alage ennirojlu bed rest thisukunnaru cheppinadi plus Naku kuda same problem
@@padalarajesh1425 1st time cheyinchukunna 10 years back appudu 10,000 thousand aeindi kaakapothe appudu mesh veyyaledu .malli 3 years back surgery chesaru mesh vesaru 50,000 thisukunnaru sunny ma baabu name andi nenu thana mother ni
Bed rest 3 months anthe kakapothe 1 month konchem ebbandi padda anthe enka maamulgane undi healthy gane unna
@@sunnygamer8586 thankyou andi 🙏
గుడ్ ఈవెనింగ్ డాక్టర్ బాబు 🙏🙏🙏
Sir Apple cider vinegar gurinchi cheppandi please
Vertigo gurinchi cheppandi sir please 🙏
Sir pls sinus polyps gurinchi cheppandi sir chala ebbandi paduthunna e problem valla surgery cheyenchukunty.malli vosthundi ani antunnaru dhinikymaina surgery kakunda Anka Amina solution cheppandi sir....pls🙏🙏🙏🙏🙏🙏🙏
Sir eczema gurinchi taggataniki okA video cheyyandi
🙏 doctor sir, I'm suffering from pails pain monthly one or two times only 10 or 15 minits please explain this problem 🙏
Sir please give clarity video about gout disease. How to reduce gout. Full details please 🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺
Vijayawada prajalu em punyam chesukunnaroanchi manchi doctors akkadey unnaru
🙏sir.... 2days back nundi na manasulo adho bayam.... Maku thelisina babuki blood cancer.... Msg type cheyadam kuda na valla avatledhu kall ninda neellu chalabadhaga undhi sir.... Asalu pillaki andhuku sir e siksha..... E topic gurinchi chepandi sir
Sir, Irritable Bowel Syndrome (IBS) gurinchi cheppandi sir 2 years nunchi baadha paduthunna.sir
Piz doucter thyioraid ki dit chappandi plz plz
Sir Dextromethorphan and phenylephrine combination cough syrup below 6 years children ki ivvakudadhu ani FDA chebuthundi kani hospitals lo aa combination cough syrup doctors prescribe chesthunaru.... Ascoril d junior isthunaru...
Gud evng doctor garu Bartholin apsis gurinchi chepandi sir
Happy new year sir💐💐🙏🙏
Maa doctor gariki 🙏🙏mee vedios chusi memu kuda doctor's mi ipothunnamu
డాక్టర్ గారు pantpoprazole tablets lo DSR thisukovala ledha దాంట్లో ఏ type of తీసుకోవాలి pls చెప్పండి sir.
@@RameshKumar-ty3yk DSR ante domperidone medicine anti emitic drug vomit ki use avutundi sr ante sustain release
Thank you very much explanation excellent😮😮🥀👌💎❤💎❤💎❤💎❤💎❤🌺
Sir ..meeru education system gurinchi chala baga cheptaru .. i have a child and i want to educate him in different aspects of present situations ... But i am not getting idea ..
Meeru Mee pillalaki elanti guidance istunaru .. pillalatho Ela undali .. konchem cheppandi sir
Dhanyavadaalu doctor gaaru...🙏🙏🙏🙏🙏🙏🙏
Chala Baga xlplayn chaysaru sir 🙏🙏
మీరు చెప్పేది కరెక్ట్ సర్...
Namaste sir 🙏🙏🙏🙏🙏🙏
Good evening sir. Sir head ki shock treatment estaru kada,adhi elanti conditions lo estaru. Please chepandi. Ma relative ki estunaru. 🥺🥺
శుభోదయం డాక్టర్ బాబు రాకుండా జాగ్రత్తలు కూడా చెప్పండి ఆహారం ఎ మైనా మారుచుకోవాల లైఫ్ స్టైల్ ఎ లా vuntay వ్యధులు రాకుండా ఉంటాయి తెలియచేయండి డాక్టర్ బాబు ధన్యవాదాలు
Namaste andi....timmirlu enduku vastayi..??how to prevent??? please explain
good morning sir naku baby ఆపరేషన్ అయింది 2months అవుతుంది కానీ నాకు ఇప్పుడు మోషన్స్ సరిగ్గా అవ్వలేదు నొప్పిగా కూడా ఉంది ఏంటి ప్రాబ్లెమ్ సర్ చెప్పండి plzz
Hi sir 🙏thank you so much good night ❤️
Hi sir good evening sir nenu mi hospital staff ki watsup lo message pettanu mi phone number anukoni
Aa message miku forward chesthamu annaru chesthe miru aa topic medha video cheyandi please sir ☹️☹️☹️☹️☹️
Thank you for very useful and clear information sir...can u please do a vedio on ulcerative colitis with clear difference between IBD and UC.
Meeru chaala manchivaru emaindhi sir
Sir Namaste Mapapa Ki Mala dvaram lo manta Appudappudu malam lo raktam padutundhi Emicheyyali
You are Good doctor 💊 sir
Namaste dactor Babugaru 🙏🙏
Nice doctor గారు
Sir . Cough yekkuva ga vastundi ,benadril vadutunnam ,daggi,daggi, throught lo Manta ga untundi yem cheyali cheppandi please
Sir ma sirki motion velle placebo sudden ga pain pyki thanninatlu vasthundi
Mid night adikuda.suger water thagithe 15mins lo pain relief aithundi.pblm thelavalate ye docto daggaraki vellali
Sir plz make vedio about fissure permanent
2 months back perianal absecc ayyi small incision drain chesaru... Ippudu 6days back laser surgery ayyindi fistula ki pls idi malli rakhna am cheyali
- సార్ మల ద్వారం వద్ద నొప్పి వస్తుంది
- పిట్ గా పట్టేసినట్టు వుంటుంది.
- వాస్ రూముకు వెళ్లి వచ్చాక ఏదో కుచ్చు కున్నటు వుంటుంది అలాగే నొప్పి వస్తుంది
- కొన్ని సార్లు ఏమి ఉండదు
అయిట్ మెంట్ ట్యాబ్ లెట్స్ చెప్పండి సార్
Amaindhi doctor garu kopam lo kuda soft ga matladuthunnaru 🙂
రవికాంత్ గారు నడుమ నొప్పి మరియు మలద్వార సమస్యలకు ఏదైన అవినభావ సంభందము ఉంటుంద?
అలాగె మలద్వార సమస్యలను చికిత్స తీసుకోుండ అలాగె వదలివేస్తె cancer గ మారె ప్రమాదము ఏమైన ఉన్నచొ తెలుపగలరు
Doctor ante license d killer antaru indekenemo murder s ela cheyalo kuda chepthunnaru sir 🤨🤨🤨🤨
Sir eye sight persons kosam cheppandi thagge chances unnaya chinna pillaku ravadaniki Karanam anti
Long live sir , most of the time I was watching your vedios
Mee explaination bagundhi sir
Sir pistula nundi sivioer prablem unda cheppandi sir
Hi Sir , Blood thinner medicine vade variki Ee operation ela suggest chestharu.can we pause that blood thinner medicine until this operation done .how safe if we pause ACITROM medicine for one week .please suggest .
YOU are great sir.
GOD bless YOU ❤️
Good information sir, love u sir
Sir namaste Naku Anal specter injury anaru sir Naku bhayamga unadi plg sir me advice chepandi sir plg
సార్ మీ వీడియోస్ సూపర్ సార్.... 🙏🙏🙏🙏
Super explanation dr garu 🙏
Hi, there is a burning sensation and constipation for me having age 50,taking 5 medicines a day due to heart stent,
Without durcoplex I'm unable to get motion like having daily (previously)
Can I know a method to reduce burning sensation and to treat constipation
మీ మొహానికి నవ్వే అందం సార్ కోపం బాలేదు. థైరాయిడ్ కి డైట్ చార్ట్ చెప్పండి డాక్టర్ గారు.
Yes brother Garu
Yeppudu navvuthu vunde sir ki kopamochindante yevaro baga visiginchuntaru mari alatappudu kopam kuda ravali
Sir thyroid diet please
Aunu sir pls
Sir thyroid diet chappandi
Meeru cheppindhi Nijam sir.
Happy new year sir
Dr. నాకు చాలా years గా గొంతులో ముల్లు లాగా గుచ్చు కుంటుంనట్లు ఉంటుంది ,4days తరువాత తగ్గుతుంది
మళ్ళీ ఎర్రగా కందిపోయి దురధ, మంటగా అనిపిస్తుంది. అప్పుడు నాకు acid పడి నట్లు వుంటుంది.
ఏమి చేయాలో పాలుపోవడం లేదు.
Mothaaniki yevaro dr.babuni visiginchesaru,cool nanna cool.
You are speech I like it
very interesting your talking
Cost entha doctor garu
Super example sir.. 😄😄
D.r.sir..naku.hemarede.piils..unavi..b.dg.auuthndi.sir
Sir ma babu (6 years) ki six months nundi fever regular ga every month vastundi deniki edaina solution vunte cheppandi please, hospitals chuttoo thiragalekapothunnam
Please explain about keloids,
Is it possible to remove them ?
Plz one video about muscle gain naturally
Thank you very much sir ☺️
Sir motion vellu dagara lopala vumde charmam bayataki vachindhi sir chala pain ga vundhi kurchumte pain motion ki vellinapudu pain ga adhain solution for me sir
నరాలు బలహీన పడినా లేదా దెబ్బ తిన్నా అంగం గట్టిపడదు ఒకవేళ గట్టిపడనా వెంటనే మెత్తపడుతుంది నరాలలో రక్త ప్రసరణ సరిగా లేక ఇలా జరుగుతుంది చిన్న చిన్న పనులకే అలసిపోవడం మెట్లు కూడా ఎక్కలేక పోవడం చమటలు బాగా పట్టడం గుండె వేగంగా కొట్టుకోవడం కూడా నరాల బలహీనత మెడ బుజాలు నొప్పులు శరీరం మొత్తం మెలితిపినట్లు లాగడం అరికాళ్ళు అరి చేతులలో తిమ్మిర్లు శరీరం లో వాపులు నొప్పులు కూడా నరాల సమస్య దీనివలన మల బద్ధకం గ్యాస్ అసిడీటీ వంటి సమస్యలు పెరుగుతాయి ఇలాంటి సమస్య తో మీరు బాధ పడుతుంటే దీనికి శాశ్వత పరిష్కారం ఉంది దీనికి మా తిరువూరు లో ఒక పెద్దాయన మందు ఇస్తాడు మీకు కావాలంటే నా డీపీ ప్రొఫైల్ పిక్ లో కనిపించే ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి ఇండియా లో ఎక్కడికి అయినా పంపిస్తాము నమ్మకం తో కాల్ చేయండి. 8247501769
Example ki navvu vachhindi sir 🙏😁
Doctor garu.. Pistula ki Ayurveda doctor gari address cheputara plz..
Super sir so cute expression sir so cute smile sir example is so good sir
Sir please reply. Ma nayanamma is in hospital from 45 days. Due to piles it became sepsis and she is a sugar patient. Organs got effected by god's grace little improvement is there. But she can't breath she is in nims hospital ventilator suppor. Now with oxygen. Abg levels are high. Sir please reply she is 78 years. How can we treat this sepsis.starting two days dialysis also done. Now kidneys are well working with our dialysis. Just abg fluctuating. Due to ventilator. Food given through nose only Java milk. Very weak she became. Sir please suggest is it curable.
Corns under the foot ari padalalu. Advise me meditation.
Hi sir happy new year sir
Please send me diet
Sir Naku 35 years motion sariga ravatam ledu....chala koddiga vastundi... Motion velle margam lo konchem noppi ga vuntundi
ఫిషర్ కోసం చెప్పండి సార్
నమస్తే సార్ మీ దగ్గర fistula treatmemnt chestunnaraa..
Sir,, good evening,,meeto online lo matladavachha,, iam insesinal hernia peshant sir,,