చేపలు ఇష్టంలేనివాళ్ళకి కూడా నచ్చేలా పప్పుచారు సాంబార్ తో నంజుకోవడానికి స్నాక్ లా తినడానికి fish fry
HTML-код
- Опубликовано: 15 сен 2024
- చేపలు ఇష్టంలేనివాళ్ళకి కూడా నచ్చేలా పప్పుచారు సాంబార్ తో నంజుకోవడానికి స్నాక్ లా తినడానికి fish fry/@SpiceFoodKitchen
My small kadai : 2.5 Litre Deep Non Stick Kadai with Stainless Steel Lid
👉 amzn.to/3sBqT0y
My small skillet : 8 inch (small) Milton Cast Iron Fry Pan:
👉 amzn.to/3rK8tvq
My Big kadai : Non stick Deep Kadai with Lid (Big):
👉 amzn.to/3jVTJpR (or)
👉 amzn.to/36nlxv0
Non stick cookware with Granite finish (3pc set with lid):
👉 amzn.to/3hNamkH
3 in 1 Hard anodized Pressure cooker:
👉 amzn.to/3qSJIeg
Pressure cooker 3L Hard anodized body: 👉 amzn.to/3jZZ67q
Non stick casserole 3.5L (with steel lid): amzn.to/3dUTx6r (or) amzn.to/3qWKbfq
Non stick Dosa Tawa 10":
👉 amzn.to/3hopCFM
12" Cast Iron Dosa Tawa (Pre-seasoned):
👉 amzn.to/3kyAqCO
12" Cast Iron Skillet (Pre-seasoned):
👉 amzn.to/3wSJx4V
9 cavity Paniyaram Tawa:
👉 amzn.to/36l1uh0
Earthen Kadai / Clay Pot (3 Liter)
👉 amzn.to/3RUFwrX
Earthen Kadai / Clay Pot (Set of 3)
👉 amzn.to/3xlPt8C
Cast Iron Appam Pan:
👉 amzn.to/3C7NGHc
Stainless steel mixing bowl set (Matte finish):
👉 amzn.to/2UAvHFZ
Borosil brand Glass mixing bowl (Big):
👉 amzn.to/2TPazMb
Panasonic Mixer Grinder 3Jar (550W):
👉 amzn.to/3k2aUGl
Ultra Dura Plus Table top Wet Grinder:
👉 amzn.to/3ARpZR0
fish fry in Telugu | fish fry | fish fry recipes | fish recipes in Telugu | fish recipes | restaurant style fish fry | non veg recipes in Telugu | south Indian recipes | Indian cuisine | non veg recipes | fish fry by spice food | spice food kitchen
#fishfry #fishfryintelugu #fishfryrecipe #fishrecipes #spicefood #fishrecipesintelugu #restaurentstyle #nonvegrecipesintelugu #nonvegrecipes #nonvegfood #southindian #southindianrecipes #indiancuisine
హాయ్ అండీ 😍 మృగశిర కార్తి వచ్చేసింది.. ఇవ్వాళ మాది చిన్న పరిగలు పులుసు 😃.. ఫిష్ ఫ్రై చాలా బాగుంది. మీరన్నట్టు ఫాన్ మీద తక్కువ నూనె లో ఫ్రై చేస్తాను నేను... అదీ మీరు చెప్పిన రెసిపీ నే 😃... Tq 🙏🙏🙏
హాయ్ అండి 🙋🏻♀️
Thank you & My pleasure 🤗🙏
ఆహా! చిన్న పరిగెలూ, చందమామ పరిగెలూ అని కామెంట్స్ చదువుతుంటే నోరు ఊరిపోతుంది😋..
ఈ సండే తప్పకుండా చేయాల్సిందే 😄
మీరన్నట్టు పాన్ మీద ఫ్రై బావుంటుంది కానీ రెస్టారెంట్స్ లో చేసే ఈ ఫ్రై ఇంకా క్రిస్పీగా ఉంటుంది 😋
మా ఇంట్లో అందరూ ఇష్టంగా తినే కర్రీ ఒకే ఒకటి అది ఫిష్ ఫ్రై చాలా బాగా చేశారు ఈరోజు సాయంత్రం మా ఇంట్లో మంచినీటి కాలువ చందమామ పరిగెలు స్పైసీగా పులుసు ఎందుకంటే పిల్లలు అందరికీ కోల్డ్ చేసింది త్రోట్ ఫ్రీ అవుతుందని మమ్మీ అలా చేశారు
జలుబు, వైరస్ లాంటివి రాకుండా ఉండడం కోసం మృగశిర కార్తె రాగానే అందరూ చేపలు తింటారు అండి! చందమామ పరిగెలు అంటే నాకు చాలా ఇష్టం.. ఎంచక్కా ఊర్లో అమ్మ వంటలతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు 🤩 next week colleges open అవుతాయేమో! ఇంక ఇంటికెళ్తే మళ్లీ పరుగులు మొదలు 😬
@@SpiceFoodKitchen yes andi University reopen July 1st kids ki 12 th reopen half day school. Sunday andaram vellipotunam asalu vellalani ledhu malli Pongal holidays ki vastamu andi. Mi recipes Anni mom ki chupinchanu she's very good compliments for u andi. Chala varaku ma intlo recipes mi vantalu chala similar ga vuntayi.
అంతేకదండీ.. పుట్టినిల్లు అమ్మను విదిలిపెట్టి వెళ్ళాలంటే బెంగగా బాధగా ఉంటుంది🥺! వంటల్లో ఎక్స్పర్ట్ అయినా మీ మదర్ కి నా వీడియోస్ చూపించినందుకు.. అవి ఆమెకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం 🥰! వడియాలు పచ్చళ్ళు జాగ్రత్తగా తీసుకెళ్ళండి ☺️! Have a happy & joyful journey 💐
Easy ga simple ga Baga chepparu memu try cesamu super ga vachindi my family tharupuna meeku thankyou madam
చాలా చాలా సంతోషం అండి 🤗
It's my pleasure ☺️
మీరు ట్రై చేసి ఓపికగా మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
Chala simple ga chesaru chustunte ne tinali anipistundi ,chala bagundi ,elanti videos Inka cheyali Ani korukuntunam mem andaram
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ వీలైనప్పుడు తప్పకుండా ట్రై చెయ్యండి! స్నాక్ లా కూడా తినేంత రుచిగా ఉంటాయి..
ముందు ముందు మరిన్ని మంచి వీడియోస్ షేర్ చేస్తాను.. Thanks again 🙏
Naku chala ఇష్టం fish curry anna fry anna.e method చాలా easy గా అనిపించింది ఈ sunday try చేస్తాను ❤❤❤
మీకు ఈ recipe నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏
@@SpiceFoodKitchenin wa
My favourite 😋😋👌. Nenu kuda try chesta. tqqqqqqq 👍
My pleasure & Thanks for liking 🙏
Wow mam super fantastic speach less meeru cheppina method follow ayyaamu very crispy and tasty thank so much.
That's great andi 👍
మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗
మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
Wow యమ్మీ మేడం సూపరో సూపర్ 👌👌👌
Thank you soo much andi ☺️🙏
Entha simple ga cheptharu sis meeru 👌👏
Thank you very much andi ☺️
Nen try chesa sis chala baga vachindi tq🥰🥰
Awesome andi 👍
Thanks for sharing your feedback 🤗💕
Fish fry bagundi super andi 👌😋
Thank you very much andi ☺️🙏
Good explanation
My favourite fish fry yummy yummy 😋😋
Thank you so much ☺️🙏
Fish fry bagundhi Sister 😊
Thank you very much andi ☺️
Miru chepe vidanam chala bagundi ❤
మీ కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి ☺️
Chala neat ga vundhi😊😊😊
Thanks a lot andi ☺️
Wow super..I will try deffinately... Thanks for sharing this sis
Most welcome andi ☺️
Thanks for liking 🙏
Neat ga prepare chesaru ..
Wow yummy..
Notlo neellu vurayi..
Thank you very much andi ☺️🙏
Very nice fish fry, love this dear❤❤❤
Thank you so much 😊🙏💕
Chala easy ga chepparu
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ Thanks a lot 🙏
You are really great sister each person ki reply istunnaru very good your nature
మీ అభిమానానికి కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి 🤗
Thank you so much 🙏
Very nice andi e sunday oka manchi recipe chupincharu 😃tq andi
My pleasure andi ☺️
Thanks for liking 🙏
Deep fry cheyyoddu, shallow fry cheyyandi
OK అండి! Thank you 😊
@@SpiceFoodKitchen i liked ur sportive ness mam 👍
Wow super chesaru ❤️
Thank you very much andi ☺️
Nice recipe😊prawnstho kuda yemaina recipes cheyandi upcoming videos lo
Thank you very much ☺️
Sorry అండి! నేను prawns తినను..
@@SpiceFoodKitchen ooh it's ok andi
Hi andi..chala bagundhi fish fry.Meeku cooking lo chala talent vundi andi..airfrying with moderate amount of oil try cheyyandi baguntundhi.
You're right andi..
Thank you so much for your sweet compliments ☺️🤗
ఈ recipe చాలా పాతది అండి! అప్పట్లో airfryer లేదు, ఇప్పుడు మాత్రం ఏది పడితే అది అన్నీ అందులోనే కుక్ చేస్తున్నాను 😁
nenu kooda roju yedho oka dish airfryer lo chesthunna@@SpiceFoodKitchen
Super Madam Simplega Fish fry Baga chesharu🎉🎉👏👏👌👌
Thank u sooo much andi for ur sweet compliment ☺️
Me vantalu super GA untayee super 👌
Thank you very much andi ☺️
సూపర్
Thank you 😊
Hai sis ela unnaru.meru em video pettina meru chese process me vantanlu anni super.kamadenu junnu powder tho junnu ela cheyyalo koncham cheppandi plz
Hi andi 🙋🏻♀️
నేను బాగున్నాను! మీరు కూడా బావున్నారని ఆశిస్తున్నాను..
ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి 🤗
వీలు చూసుకొని తప్పకుండా చేస్తాను..
Thank you so much 🙏
Super super very very super
Thank you very much 😊
Super mam xtra oil deniki us cheyochhu
Meeru non veg curries loki use chesukovachu
K tq
Thank you 🙏
వీడియోలో చెప్పినట్టు నాన్వెజ్ కూరల్లో వాడుకోవచ్చు అండి 😊
Super
Thank you 😊
Super
Thank you 😊
Hi....fish fry recipe super 👌
Thank you so much andi 🙏🏻
Nice
Thanks a lot ☺️
శుభ మధ్యాహ్నం హనీ అక్కా శుక్రవారం శుభాకాంక్షలు
శుభోదయం తమ్ముడూ 🌄
Have a great weekend ..
Nice
Thanks a lot ☺️
Explanation is 👌
Thank you so much ☺️🙏
Super recipe chellamma I liked it
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏
Meru chesindaniki like chala takkuvandi meku shake hand ivvali🤝
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి ☺️ Thanks a bunch 🙏
❤❤❤❤❤❤@@SpiceFoodKitchen
Tq
Most welcome 🤗
Akka meeru super akka bagachesaru
Thank you very much dear ☺️
Super 👌🏻 migilina oil chicken recipe ki use cheyavacha
Thank you very much ☺️
Non veg కూరల్లో, ఇంకా గుడ్డు పులుసు లాంటి వాటిలో కూడా use చేసుకోవచ్చు అండి..
Thank you very much
You are welcome ☺️
Best fish name for fish fry
Generally many people prefer pomfret & murrel fish..
Rohu, small fish and catla are also good..
Can we skip kashmiri powder ..if it is not available??
Actually it's use for bright red colour like restaurant style colour..
They use food colour instead of kashmiri chilli powder.. if you are not perticular about colour you can skip it..
Super andi
Thanks andi ☺️
👌👌👌nice chala simple ga chasaru thanku
My pleasure andi ☺️
Thanks for liking 🙏
Very very super🎉
Thank you very much 😊🙏
Good recipe.. Yummy
Thank you so much 😊
Mi vantalanni 👌
Thank you so much andi ☺️
Super Akka
Thank you so dear ☺️
Simply Super 👌 👍 sister my favourite fish pulusu, fish 🐟 fry yummy yummy 😋 😀 😊 😜 😊
Thank you so much 😊 🙏
Delicious recipe
Thank you so much 😊
👌
Thank u 🙂
👌👍
☺️🙏
So nice
Thank you 😊
superb
Thank you 😊
Super I love this fry fry... 😍tq
Most welcome 🤗
Thanks for liking 🙏
Ji
Sister maa gurichi paneer recipe chyyadie please sister
OK andi 😊
Super 👌👌👌
Thank you so much 😊
Nice food
Thank you 😊
super 👌
Thank you 😊
Super akka 👌👌👌
Thanks a lot dear 😊
😋😋 yummy fish fry simply super
Thank you so much 😊
Can you show us how to do Dal makhni and Rajma??
Madam daal makhani and raajmaa is punjubi dish how can she show authentic recipe 😀
@Jasbir Kour why not ji?? Even we like those recipes.
Sure 😊
Super Akka ❤️❤️❤️
Thank you dear 🥰
👌👌👌
😊☺️🙏
👌👌👌👌👌👌👌👌👌
😊☺️🙏
Simple, clear presentation.
Glad you liked it 😊🙏
@@SpiceFoodKitchen your talent does so.
Sister fish fry lo rice flour veyocha
వేస్తే ఫిష్ క్రిస్పీగా ఉంటుంది అండి..
Am kadha sister veste
హాయ్
హాయ్ అండి 🤗
Is it a sweet water fish??
Yeah it's a fresh water fish called Rohu ..
@@SpiceFoodKitchen alright
నాకు పిచ్చి పిచ్చిగా ఇష్టం 😋😋😋
😄😄
అయితే ఇంక ఆలస్యం ఏముంది!? ఈ సండే చేసుకొని ఎంజాయ్ చేయండి 😊
❤❤❤
🙏🤗🥰
🙏🙏🙏💐
😊🤗🙏
😃😋😋👌👌👌👌
😊🤗🙏
Ivi boneless or with bones?
With bones..
Ye fish tinali madam names suggest pls
కొరమేను, పాంఫ్రెట్ లాంటివి ఎక్కువగా ఫ్రై చేస్తారు అండి! బొచ్చె, శీలవతి, చందమామ పరిగెలూ లాంటివి కూడా బావుంటాయి..
ఇక్కడ నేను వాడింది బొచ్చె..
avuna ok ,ragandi tinatara andi ,
Sala bagundandi
Thanks andi 😊
Adento miru aratikaaya tho fish pulusu chesaaka nejam ga fish chesina namma leka potunnam😂😂😂
😄😄😄
నిజమేనండి! ఈ మధ్య ఒకరు మీరు నాన్వెజ్ తింటారా? అన్నీ వెజ్ రెసిపీస్ యే చేస్తారు కదా! అని అడిగారు..
Fish name anti madam
Rohu fish..
You can use katla / pomfret/ murrell fish too 😊
Thnq for respondingg😅
🖐️🤝🤜👌
😊☺️🤗🙏
@@SpiceFoodKitchen 🖐️🤝🤜🍌👍
Hi hello
Hi..
Hi good morning Ella unnaru
Ella unnaru
Yekkado yeppudo oka news reader ni chusaa meeru kuda same avida la narrate chesthunnaru
అవునా అండి! మన వ్యువర్స్ చాలా మంది అలాగే అంటుంటారు 😄
మీకు నా వాయిస్ ఇంకా వీడియోస్ నచ్చినందుకు చాలా చాలా సంతోషం 🤗
Thank you very much 🙏
చాలా బాగా, చేసారు
ధన్యవాదాలు అండి ☺️
super
Thank you 😊