నమస్తే గురువుగారు🙏🙏,,నాకు పెళ్ళైన 1 year లో నా భర్త కోరినా తో పోయారు. మాకు పిల్లలు లేరు.నన్ను మా పుట్టింటికి తీసుకొచ్చారు.పుట్టింట్లోనే ఉంటున్న . భర్తకి భార్య తర్పణం పెట్టవచ్చా గురువుగారు .నేను ఆయన పేరు చెప్పి చేసే దానం ఆయనకు చేరుతుందా .దీని గురించి వీడియో చేయండి . నేను ఏపని చేసినా ఆయనకోసం మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా.పవిత్రంగా ఉండి చేస్తున్న
ధన్యవాదములు గురువుగారు చాలా చక్కగా శాస్త్రోక్తంగా చెప్పారు 🙏🙏🙏
Guruvugaaru meru devudu🎉
బ్రాహ్మణులు ఎవురు రారు గురువు గారు
🙏🏻🙏🏻🙏🏻