బ్రహ్మ కుమారీలు కాదు బ్రహ్మ రాక్షసులు | Radha Manohar Das Comments On Brahma Kumaris | Tree Media

Поделиться
HTML-код
  • Опубликовано: 6 ноя 2024

Комментарии • 96

  • @koppisettilakshminarayana1219
    @koppisettilakshminarayana1219 4 часа назад +15

    ధైర్యానికి ప్రతిరూపం మీరు అని హిందూయిజం నిజంగా మీలాంటి గొప్ప వ్యక్తుల వల్ల మాత్రమే రక్షింపబడును అని అలాగే ప్రతి వ్యక్తి తన దేశాన్ని తన మతాన్ని కాపాడుకోవడం ప్రాథమిక కర్తవ్యమని భావించాలని మనసారా కోరుకుంటున్నాను

  • @satyavathilolla7765
    @satyavathilolla7765 2 часа назад +3

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare Ohm Namo Venkatesaya Govindaa Govindaa Govindaa Sri Rama Jaya Rama Jaya Jaya Jaya Sri Rama Ohm Namo Matreyanamah

  • @geetathumula7140
    @geetathumula7140 47 минут назад +1

    Guruvarya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mandarapriya3530
    @mandarapriya3530 2 часа назад +2

    Thank you swamivaru

  • @MaheshYadav-jj4lz
    @MaheshYadav-jj4lz Час назад +2

    Jai shree Ram

  • @anveshakudari
    @anveshakudari 3 часа назад +4

    జై హింద్ హరే కృష్ణ హరే రామ కృష్ణ కృష్ణ హరే హరే 🚩

  • @ChaduvulaHaneesh
    @ChaduvulaHaneesh 4 часа назад +4

    hare Krishna Prabuji🙏🏿

  • @koppisettilakshminarayana1219
    @koppisettilakshminarayana1219 4 часа назад +14

    మతాల కంటే దేశభక్తి గొప్పదనే మీకు కాన్సెప్ట్ ఎంతో గొప్పది గురువుగారు గొప్పదైన హిందూ సాంప్రదాయాలు మన సాంస్కృతిక వైభవం విలువ తెలుసుకోకుండా బొట్టు గాజులు పసుపు కుంకుమ తీసేసి స్త్రీలకు ఉన్న సహజ సౌందర్యాలను మట్టి పాలు చేస్తున్న ఆ దారుణ సంస్కృతిని ఆచరించటం మన దౌర్భాగ్యం

  • @SureshKumar-qb8ni
    @SureshKumar-qb8ni 4 часа назад +9

    1936 లొ ఉమ్మడి భారతదేశం లో స్థాపించారు.

  • @venkatsailesh2542
    @venkatsailesh2542 5 часов назад +3

    జై శ్రీ రామ్ 🙏

  • @rrr4875
    @rrr4875 Час назад +1

    Radha Manohram Swami fans Like Vesukondi

  • @ramaswamysastthree6672
    @ramaswamysastthree6672 16 минут назад

    RM గారు చెప్పిన దాంట్లో లాజిక్ వుంది, govt of India resolutions పాస్ చెయ్యాలి

  • @jagadeshjagadesh3450
    @jagadeshjagadesh3450 3 часа назад +2

    JAI SHREE RAM ❤🚩🚩🚩

  • @sheeladhulipeta6929
    @sheeladhulipeta6929 3 часа назад +4

    Chinna chinna town lo Target ga chinnaga vastavunnaru

  • @prekha4914
    @prekha4914 5 часов назад +4

    You are Great Radha Manohar garu

  • @39Masters
    @39Masters 4 часа назад +10

    Boycott భ్రమ కుమారిలు

  • @ramalakshmimeesala4674
    @ramalakshmimeesala4674 2 часа назад +2

    🙏🙏🙏

  • @pavanaagroseeds1727
    @pavanaagroseeds1727 27 минут назад +1

    Nuvvu Rakshasi

  • @prabhakarrao3834
    @prabhakarrao3834 3 часа назад +1

    Correct 💯🙏🙏🙏musleem ni follow avutharu.mana karma anubhavistaru.. Hindu ladys ni sankanaki poyyidhi. please vaddhu Amma.

  • @ramadevipinninti6575
    @ramadevipinninti6575 40 минут назад +2

    భర్తను భార్య అన్నయ్య అని పిలవమని చెప్పరు. అందరూ భగవంతుని పిల్లలే అందరూ ఆత్మలే కనుక సోదరి సోదరులే అనే భావం అని చెబుతారు కానీ అన్నయ్య అని అనమని చెప్పరు.మీరు పూర్తిగా తెలుసుకుని మాట్లాడండి వాళ్ళు క్రిస్టమస్ సెలబ్రేట్ చేసుకోరు కేవలం శివరాత్రి చేస్తారు.బ్రహ్మచర్యం పాటించమంటారు ఎందుకంటే బ్రహ్మాకుమరిస్ సంస్థ భగవంతుడు స్థాపించింది మనుషులు స్థాపించేది కాదు.మీరు తప్పుగామాట్లడుతున్నారు.

  • @satyavathilolla7765
    @satyavathilolla7765 2 часа назад +1

    Vandemataram u Mariyu Janaganamana Jaatheeya Geethalu Ippudu Enduku Padutaledo Theluyutaledu Sir Even Schoolslo Kuda Padutaledu Chalaa Badhagaunnadi Denilo Prabhutwala Badhyathaledaa Strct Orders vesi Amaluparuchutalo Kathinamuga Undalikadaa Sir Manamu Entha Cheppina Evaru Vintaru Sir chalamandi Pillalaki Theliyadu Emo Sir Idi Amaluchesthe Desabhakthi Perigi Chalaa Samasyalu Ravu Sir Eee Vishayalu Govt Strictgaundali Sir

  • @pavanaagroseeds1727
    @pavanaagroseeds1727 25 минут назад +1

    Nuvvu Mount Abu ki vacchi chudu telustadi

  • @jyothsnabanda243
    @jyothsnabanda243 Час назад +1

    Ma churchlo memu egiresthamu

  • @madhavarao9353
    @madhavarao9353 5 часов назад +4

    Hats off , guru gi

  • @sheeladhulipeta6929
    @sheeladhulipeta6929 3 часа назад +2

    Om Shanti lo cheri maa amma kanna kuuthiritho bandan lekunda aindi

  • @b.vidyasagar9973
    @b.vidyasagar9973 47 минут назад

    Matakallo pettadam lo meru no 1

  • @mramachandraiah4951
    @mramachandraiah4951 2 часа назад +4

    See the light and enlighten yourself. One God one nation one world. Coming soon lord Krishna. Then u repent for blaming Bramhakumaris. This is a real spiritual university. Try to understand the truth. Please go to head quarters mount Abu and interview the heads. Then u realise facts. U certainly experience divinity. God blessings. 🎉🎉🎉🎉🎉

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108 2 часа назад

      😂😂 ఇప్పటిదాకా చేసిన దరిద్రం చాలు మళ్ళీ కామెంట్లు కూడా సిగ్గు లేకుండా

  • @bangaribhasker5311
    @bangaribhasker5311 3 часа назад +3

    🙏🙏 హరే కృష్ణ గురు గారు 🙏🙏

  • @nayanathara-b9p
    @nayanathara-b9p Час назад

    Temple lo hundi lo money veyavaddani Hindus ki cheppandi .

  • @umamaheswarrao5816
    @umamaheswarrao5816 7 часов назад +3

    Anchoring superb🎉🎉🎉

  • @nallalasrinivas445
    @nallalasrinivas445 4 часа назад +3

    Jai.sriram.jai.radamanohardasgaru🙏🏻🙏🏻🙏🏻

  • @srinivasulusajja3263
    @srinivasulusajja3263 4 часа назад +6

    Bramha kumaris bodhanala valla ma nanagaru 4 yakralu polam ammi vallatho thirigi karchu pettadu kutumbam nasanamaindi

  • @aravind914
    @aravind914 2 часа назад +1

    Guruji e prapanchani nadipinchedi avaru andi variki manam amu avutamu

  • @b.vidyasagar9973
    @b.vidyasagar9973 44 минуты назад

    Lene pone ideas estunnaru sir

  • @mandarapriya3530
    @mandarapriya3530 2 часа назад +1

    Harekrishna 🙏

  • @mandarapriya3530
    @mandarapriya3530 2 часа назад

    Swamivaru Bhagavad Gita ni khandicharu plz cheppandi..

  • @ramadevipinninti6575
    @ramadevipinninti6575 47 минут назад

    సి

  • @b.vidyasagar9973
    @b.vidyasagar9973 46 минут назад

    Duty eme ledha sir meku

  • @srinivasgokavarapu4767
    @srinivasgokavarapu4767 2 часа назад +2

    దేముడి గుడికి వెళ్లి ఆ మూర్తి ని తల్లి,తండ్రి,కూతురు,కొడుకు,కోడలు,అల్లుడు,అత్త,మావయ్య,బాబయ్య,పిన్ని,ఇలా ఎవరైనా ఓ భగవంతుడా తండ్రి అనే పిలుస్తారు.మరి అదికూడా తప్పేనా?

  • @arifoddin897shaike
    @arifoddin897shaike 45 минут назад

    Chudu 350 cr sarees bathukamma

  • @pavanaagroseeds1727
    @pavanaagroseeds1727 28 минут назад +1

    You are wrong

  • @SatyanarayanaPadala-c3v
    @SatyanarayanaPadala-c3v 3 часа назад +4

    కుక్కలను పవిత్రులైన బ్రహ్మకుమారీలు పట్టించుకోరు

    • @subodh995
      @subodh995 3 часа назад +10

      భర్త ను అన్నయ్య గారు అనే కుక్కలు మీరు

    • @aravind914
      @aravind914 2 часа назад +1

      E prapanchani nadipinchedi avaru andi variki manamu amu avutamu.

    • @Vasudeva-xe3tc
      @Vasudeva-xe3tc 2 часа назад

      Orey erripuku kumarilu....meeru desaniki pattina moolasankara

  • @n.jyothi513
    @n.jyothi513 2 часа назад +3

    Miru vivaham eandhku chesukoledu hindhu darmanni pellichesukoni vrudhi cheyavalacinadhikadha miruchesindhikuda thapena

  • @pavanaagroseeds1727
    @pavanaagroseeds1727 34 минуты назад

    It is wrong

  • @harinadhrao9451
    @harinadhrao9451 2 часа назад +3

    గురువు గారు 145 దేశాలలో ఉంది బ్రహ్మకుమారిష్

  • @lakshmipollisetty7078
    @lakshmipollisetty7078 2 часа назад +2

    బ్రహ్మ కుమారి లు కృష్ణ ఆస్టమి, శివరాత్రి, దసరా, అన్ని సీలెబ్రేట్ చేస్తారండి...
    బ్రహ్మ కుమారి ని స్థాపించిన lekhrazz సనాతన ధర్మానికి చెందిన గొప్ప నారాయణ భక్తుడు...ఆయన ముస్లిం కాదు.. గురువుగారు మీరూ ఎలా సేవచేస్తున్నారోపెళ్లి చేసుకోకుండా వాళ్ళు అలాగె భగవంతుని సేవ చేస్తున్నారుగా..కొంతమంది పెళ్లి చేసుకో నంత మాత్రాన సృష్టి ఆగదుకదండీ . అలాగె బ్రహ్మ కుమారి లు భర్త ను అన్నయ్య అని పిలవమని చెప్పలేదు... భర్త ఎలా పిలవాలో అలాగె ని పిలుస్తున్నారు అండి... సంస్థ లో అందరి మధ్య వేరే భావనలు లేకుండా సోదర భావం ఉండాలని, అందరూ ఆ పరమాత్మ సంతానం అని బ్రదర్ సిస్టర్ అనిపిలుచుకుంటారు... బ్రహ్మ కుమారి దాదా లేకరాజ్ స్థాపించిన మౌంట్ అబూ సేక chaala డిసిప్లైన్ గా నడపబడుతుంది.....

  • @amukthamalyadhaaa
    @amukthamalyadhaaa 5 часов назад +4

    పోలీస్ కి ఇలాంటివి కనపడవా

  • @SatyanarayanaPadala-c3v
    @SatyanarayanaPadala-c3v 3 часа назад +3

    మీరు పిల్లలను కని బ్రహ్మకుమారీల గురించి మాట్లాడితే మంచిది

  • @SatyanarayanaPadala-c3v
    @SatyanarayanaPadala-c3v 3 часа назад +6

    త్యాగమూర్తులైన బ్రహ్మకుమారీల గురించి చెడుగా మాట్లాడేవారు నశించిపోతారు

    • @murarihari-nb8cg
      @murarihari-nb8cg 3 часа назад

      😊

    • @murarihari-nb8cg
      @murarihari-nb8cg 2 часа назад +4

      Wawww superr joke 😃

    • @farmermythili
      @farmermythili 2 часа назад

      Mee Bramha Kumaris lo unna tyaagamuurthulu Maa Hinduvula tho debate ki vastaara…..Aa dhyryam unnada Meeku ….?
      Mee vypu Satyam unte randi…niruupinchandi….😊

    • @Vasudeva-xe3tc
      @Vasudeva-xe3tc 2 часа назад +3

      Lanjala kumaris.. . Thuraka batch

    • @mandarapriya3530
      @mandarapriya3530 Час назад +1

      Emi tyagam chesaru koncham cheppandi?

  • @ravurivenkateswararao6513
    @ravurivenkateswararao6513 Час назад

    Half knloge.... please don't loose the respect.... minimum study required.... atleast a day

    • @bharathiAvireddy
      @bharathiAvireddy 59 минут назад

      మేము బాధితులం, half knowledge మీదే. Knowledge spelling కూడా మీకు రాదు అంటే మీ Knowledge ఎంతో మరి

  • @amarnath-yp9oz
    @amarnath-yp9oz 2 часа назад +2

    ఏమీ త్యాగం చేశారు, కుమారీ లు గా ఉండి పోవడం?

    • @srinivasgokavarapu4767
      @srinivasgokavarapu4767 2 часа назад

      మీరు పాకిస్తాన్ లో జన్మిస్తే మీరు ముస్లిం అనుకో వచ్చా. ...

  • @srinivasulusajja3263
    @srinivasulusajja3263 4 часа назад +3

    Bramha kumaris in gramallo ki ranivva kudadhu

  • @n.jyothi513
    @n.jyothi513 2 часа назад

    Miru pellichesukoni hindhudarmanni vrudhi cheyavalasindhikada mirukuda thapuchestunara

  • @medurihari1922
    @medurihari1922 4 часа назад +14

    రామకృష్ణ పరమహంస పెళ్లిచేసుకొని భార్యను ఎలా కొలిచాడో కొంచం చెప్పండి. ఎందుకు అలా చేశాడో వివరించండి. మరి ఆయన పిల్లల్ని ఎందుకు కనలేదు? ఆయన కూడ హిందు వ్యతిరేకేనా?

    • @roxy_29
      @roxy_29 2 часа назад +4

      ఆయన ఒక్కడే అలా చేశారు కానీ బలవంతంగా ఎవరినీ మార్చలేదు ఓం శాంతి లా

    • @harishmuddu9120
      @harishmuddu9120 2 часа назад +1

      Gorre puka

    • @Risheeth
      @Risheeth 2 часа назад +1

      Brahmakumaris kuda emi balavantham cheyaru

    • @Vasudeva-xe3tc
      @Vasudeva-xe3tc 2 часа назад

      Gudda muyy ra sheetsheet

    • @PachiThippeswami
      @PachiThippeswami Час назад

      వాళ్ళ సైద్ధాంతిక తీరు వేరు కానీ, పరమహంస గారు మహాకాళీ దేవీ భక్తుడు, తన భార్యనే దేవిలా కొలిచాడు, కానీ అది వేరే సంగతి , దానికి బ్రమాకుమారి కు సంబంధం లేకుండా మాట్లాడండి, అందరూ అలాగే ఉండాలి అన్న నిబంధన లేదు, అది వారి వారి స్థోమతబట్టి ఉంటుంది,

  • @pavanaagroseeds1727
    @pavanaagroseeds1727 27 минут назад +1

    Nuvvu Rakshasi