కులగణన అమలైతే ఆ కులాలు అల్లకల్లోలమే ! | Dr Visharadan Maharaj Exclusive Interview | Caste census

Поделиться
HTML-код
  • Опубликовано: 9 фев 2025
  • JOURNALIST RAGHU New Channels : -
    @ManaTelanganam : / @manatelanganam
    కులగణన అమలైతే ఆ కులాలు అల్లకల్లోలమే !ఇందిరా గాంధీ ఎపిసోడ్ రిపీట్ !అందుకే ....మాభూమి 15KM పాదయాత్ర !! | Dr Visharadan Maharaj Exclusive Interview | Caste census | Maa Bhoomi Padayatra | Mana Tolivelugu
    #Visharadhanmaharaj #VisharadhanmaharajexclusiveInterview #Castecensus #IndiragandhiSeenRepeat #Mabhoomiyatra #VisharadanmaharajSecondpadayatra VisharadanBlastonCastecensus
    #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►RUclips Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

Комментарии •

  • @prasadbollempally
    @prasadbollempally 3 месяца назад +151

    విజయవంతం చేద్దాం Dr.visharadhan మహారాజ్ గారి " మా భూమి " 15 వేల కిలోమీటర్ల పాదయాత్ర ను ✊✊✊✊

  • @vinodvinny434
    @vinodvinny434 3 месяца назад +171

    విజయవంతం చేద్దాం 15,000 కిలోమీటర్ల మా భూమి పాదయాత్ర వర్దిల్లాలి విశారధన్ మహారాజ్ గారి నాయకత్వం✊✊✊✊

  • @sreenivascheema7769
    @sreenivascheema7769 3 месяца назад +62

    విజయ వంతం కావాలని కోరుకుంటున్నాం. కాన్షీరాం నిజమైన వారసుడు విశారదన్ గారు

  • @sudhakarerra
    @sudhakarerra 3 месяца назад +25

    Telangana lo ఉన్న మాలలంతా మీ పాదయాత్ర లో మీతో నడుస్తము......జై భీమ్ sir

  • @chintalaomkar6232
    @chintalaomkar6232 3 месяца назад +14

    విశారాధన్ గారి పద ప్రయోగం చాలా బాగుంటుంది @బుద్ధుడు, బ్రూస్లీ ❤❤

  • @bprabha91
    @bprabha91 3 месяца назад +57

    చాలా జ్ఞానం ఉన్న వ్యక్తి డా. విశారదన్ మహారాజ్.......

  • @drbram5555
    @drbram5555 3 месяца назад +47

    నిజమే sir...
    ఊరిలో ప్రజలు చనిపోతే ప్రతి ఊరిలో కాల్చడానికి స్మశనలు కట్టించినా ప్రభుత్వాలు...
    ప్రజలు బతకడానికి ప్రతి ఊరిలో హాస్పిటల్ ఎందుకు కట్టించడం లేదు...
    మీరు ఐతేనే కరెక్ట్ sir....
    జై భీమ్ సార్....

  • @jayapalmaharaj4132
    @jayapalmaharaj4132 3 месяца назад +49

    అర్థం చేసుకుందాం డా.విశారదన్ మహారాజు గారి ఆలోచన విధానాలను
    జై భీమ్ జై ధర్మ సమాజ్ పార్టీ

  • @rajivannepk149
    @rajivannepk149 3 месяца назад +63

    అర్ధం చేసుకుందాం dr visharadan maharaj ఆలోచన విధానం 🙏🙏

  • @velamalakiran2146
    @velamalakiran2146 3 месяца назад +19

    చాలా అద్భుతంగా వివరించారు సార్ 🙏🙏 ప్రతీ ఒక్కరూ వినాల్సిన అవసరం ఉంది 🙏🙏 గుడ్ ఇంటర్వూ చేశారు రాఘు బ్రదర్ సూపర్ 👍

  • @SVC16
    @SVC16 3 месяца назад +33

    విజయవంతం చేద్దాం మాభూమి పాదయాత్ర మనందరికీ భూమి పంచాలని పాదయాత్ర చేస్తున్నDSP Chief Dr.VM🤝👍✊️

  • @3pradeepgyara22
    @3pradeepgyara22 3 месяца назад +86

    విజయవంతం చేద్దాం తెలంగాణలో 15 వేల కిలోమీటర్ల మాభూమి పాదయాత్ర...
    జయహో విశారదన్ మహారాజ్, రాబోయే రోజుల్లో మీ నాయకత్వంలో బహుజనులకు రాజ్యాధికారం రాబోతుందని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ధన్యవాదాలు సార్

  • @pullemlaganesh9154
    @pullemlaganesh9154 3 месяца назад +66

    డా. విశారదన్ మహారాజ్ గారి.. నాయకత్వ వర్ధిల్లాలి...❤

  • @kirangunnampati
    @kirangunnampati 3 месяца назад +8

    Dr. విశారదన్ గారికి అభినందనలు.❤. శుభాకాంక్షలు. sir. మీ మాటలు వింటుంటే.. గూస్బంస్ వస్తున్నాయండి. ఉన్నపళంగా వచ్చి మిమ్మల్ని కలిసి మీతో నడవాలనిపిస్తుంది. కానీ.. ఆత్మ సిద్ధమేగానీ... శరీరం బలహీనం. సో. మీ పాదయాత్రకు అవసరమైన ఆయుషు ఆరోగ్యం. శక్తి. బలం. ప్రజాబలం. అన్నీ సమకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్టిస్తాను. god bless you sir.✊

  • @Krishna-yk3dj
    @Krishna-yk3dj 3 месяца назад +84

    మీ మా భూమి పాదయాత్ర 15.000 వేల కిలోమీటర్ల యాత్ర విజయవంతం కావాలని కోరుకుంటున్నాం సర్

  • @vemulasrinivas4487
    @vemulasrinivas4487 3 месяца назад +71

    విశారదాన్ గారి ప్రతి మాట అక్షర సత్యం.. 🇮🇳 మేధావుల ఇంటర్వ్యూల ద్వారా బీసీ సమాజాన్ని జాగృతం చేస్తున్నందుకు అభినందనలు రఘు 💐💐

  • @jithendarkogila5693
    @jithendarkogila5693 3 месяца назад +65

    విశారదన్ మహారాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి ✊✊

  • @shivakumar-cv8pk
    @shivakumar-cv8pk 3 месяца назад +28

    గ్రేట్ లీడర్ సార్ మీరు 🙏🏻🙏🏻🙏🏻
    అర్ధం చేసుకుందాం విశారాధన్ మహరాజ్ సార్ ఆలోచనల విధానం🙏🏻

  • @kanakaiahrudrarapu7655
    @kanakaiahrudrarapu7655 3 месяца назад +6

    చైతన్య వంతమైన ఇంటర్వ్యూ.👍👌💐

  • @naveenkumar9615
    @naveenkumar9615 3 месяца назад +28

    సార్ మీతో కలిసి మా భూమి యాత్ర చేస్తాము.. మా అందరి సపోర్ట్ నిస్వార్ధమైన మీకే సార్.. దయచేసి మాలాంటి వాళ్ళు మిమ్మల్ని కలిసే వేదిక పెట్టండి 🙏🏻🙏🏻.. ఈ జీవితానికి ఇదే మా టార్గెట్ 💪🏻💪🏻💪🏻

    • @anishravi3753
      @anishravi3753 3 месяца назад

      Jai DSP ✊✊🤝🤝

    • @mallesh33734
      @mallesh33734 3 месяца назад

      Sir miru sir I కలవాలంటే విలు చూసుకుని బర్కత్ పుర office kadiki వెళ్ళండి

  • @Venkanna272
    @Venkanna272 2 месяца назад +2

    మీ పాదయాత్ర విజయవంతం కావాలి 🎉

  • @venugoplreddysadhu8116
    @venugoplreddysadhu8116 3 месяца назад +29

    ఇద్దరికీ ధన్యవాదములు ఏది నోటికి 100% కరెక్టు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఆవేదన నాకు అర్థమైంది మామూలు రెడ్డిని నేను మామూలుగా ఈ సమాజంలో అన్ని కులాల మధ్యలో బతుకుతున్న మీ పాదయాత్రలో నేను కూడా పాల్గొంటానని మనస్ఫూర్తిగా చెబుతున్నాను సార్ 🌹🙏

    • @sudhakarerra
      @sudhakarerra 3 месяца назад +1

    • @Bheemnews539
      @Bheemnews539 3 месяца назад +2

      మీలాంటి ప్రేమ ఉన్న రెడ్డిలు పేద ప్రజలతో కలిసి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.... అప్పుడే మనం తెలంగాణలోని విద్య, వైద్యం, ఉపాధి, ఆర్థిక, రాజకీయ సమాన వాటా పొందగలుగుతాం సార్...‌
      మరోసారి మనసున్న రెడ్డికి మా భీమ్ వందనాలు....🙏🙏

    • @malleshkachigalla6812
      @malleshkachigalla6812 3 месяца назад +2

      రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన కొంతమంది రెడ్డిలలాంటి వ్యక్తి మీరు ❤

    • @konariarjun4384
      @konariarjun4384 3 месяца назад

      ​@@Bheemnews539jai shree ram jai shree krishna jai yadav

  • @jeevanjeevan1253
    @jeevanjeevan1253 3 месяца назад +15

    విజయవంతం చేద్దాం.. డా . విశారదన్ మహారాజ్ గారి మా భూమి పాదయాత్ర.. వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ.. జై భీమ్

  • @RajuYellapogu
    @RajuYellapogu 3 месяца назад +17

    సమాజంలో పట్టి పీడిస్తున్న సమస్యలను.....
    ఆ సమస్యలకు కారకులైన నాయకుల అంతు చూడడానికి....
    ప్రజలకు సత్యమేదో, అసత్యం ఏందో....
    ధర్మం ఏందో, ఆ ధర్మం ఏందో తెలియజేయడానికి ...
    ప్రజలను ధర్మo వైపు నడిపించడం కోసం "ధర్మసమాజ్ పార్టీ" ద్వారా Dr. Ch. విశారాధన్ మహారాజు గారు వస్తున్నారు.
    🔥🔥🔥🔥😊😊😊🤝🤝🤝
    మీ
    రాజు ఎల్లపోగు

  • @BusireddyGangadherreddy-oo4ep
    @BusireddyGangadherreddy-oo4ep 3 месяца назад +36

    విశారదన్ గారు మాట్లాడింది అక్షరాల నిజం ఇదంతా రాజకీయ నాయకుల మాయ

    • @sukkabalarajumaharaj3144
      @sukkabalarajumaharaj3144 3 месяца назад +4

      మీరు అర్థం చేసుకున్నట్లు మిగతా వారు అర్దం చేసుకుంటే బాగుండు

  • @mrshivakumarofficial3401
    @mrshivakumarofficial3401 2 месяца назад +1

    మనకొరకు చేసే పాదయాత్ర ను విజయవంతం చేద్దాం 💪✊ సార్ మీకు లాల్ సలాం

  • @maheshgadepalli1382
    @maheshgadepalli1382 3 месяца назад +49

    ప్రపంచంలోనే ఇలాంటి పాదయాత్రలు ఎవ్వరు చేయలేరు.. చేయబోరు..
    ఒక్క విన్ సార్ గారికి మాత్రమే సాధ్యం..
    💥 3:36 జయహో 💥DSP 💐

  • @JDprinces
    @JDprinces 3 месяца назад +36

    మీ పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటున్నాం సార్.
    #MaaBhoomiPadayatra

  • @gopimaharaj7532
    @gopimaharaj7532 3 месяца назад +6

    విజయవంతం చేద్దాం విశారాధన్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవ
    #మాభూమి పాదయాత్ర ను ✊

  • @AbbuAftabAhmed
    @AbbuAftabAhmed 2 месяца назад +5

    ఒక గంట 16 నిమిషాల ఈ ఇంటర్వ్యూ ఎవరెవరు మొత్తం చూశారో చెప్పండి బై❤.,
    నేనైతే మొత్తం విన్నాను,
    గ్రేట్ విశారధన్ గారు
    Im great fan of your idiology sir
    సమానత్వం=ఈక్వాలిటీ=مساوات(ముసావాత్) రాతలు వేరు అర్థం ఒక్కటే

  • @bhaskerreddy6255
    @bhaskerreddy6255 3 месяца назад +15

    Visharadanna you have good knowledge super anna iam Reddy iam always with you

    • @Bheemnews539
      @Bheemnews539 3 месяца назад +1

      మీలాంటి ప్రేమ ఉన్న రెడ్డిలు పేద ప్రజలతో కలిసి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.... అప్పుడే మనం తెలంగాణలోని విద్య, వైద్యం, ఉపాధి, ఆర్థిక, రాజకీయ సమాన వాటా పొందగలుగుతాం సార్...‌
      మరోసారి మనసున్న రెడ్డికి మా భీమ్ వందనాలు....🙏🙏

  • @Sudheerr-xy6hb
    @Sudheerr-xy6hb 3 месяца назад +5

    విజయవంతం అవుద్ది..అవ్వాలి✊

  • @nagarajuparki
    @nagarajuparki 3 месяца назад +7

    విజయవంతం చేద్దాం ఈ పాదయాత్ర ను 👍🤝🙏

  • @elthurishankar5387
    @elthurishankar5387 3 месяца назад +15

    మా భూమి పాద యాత్ర విజయవంతం కావాలని ఆశిస్తూ.
    జై భీమ్ లతో.

  • @Gajendran.m
    @Gajendran.m 3 месяца назад +8

    ఫస్ట్ సారి 10000 రెండోసారి 15,000 km ఈ ప్రపంచంలోనే ఎవ్వరు సాహసించని ఈ పాదయాత్ర 100% విజయవంతం కావాలని కోరుకుంటూనాను సార్ 🙏 మీ గజేంద్రన్

  • @Justice-f2x
    @Justice-f2x 3 месяца назад +7

    Visharadhan maharaj Nayakatwam vardillali💪🙏

  • @mdvazeer3828
    @mdvazeer3828 3 месяца назад +6

    చాలా మంచి వివరణ good 👍👍👍👍👍👍👍

  • @MadhusudhanDharmarapu
    @MadhusudhanDharmarapu 3 месяца назад +7

    విశారదన్ మారాజ్ 15000కిలోమీటర్ల పాదయాత్రకి విజయవంతం కావాలని కోరుకుంటున్నాం ధర్మ సమాజ పార్టీ ప్రజలు అందరి ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్న విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాం జై విశ్వనాథన్ మారాజ్ జై భీమ్ మహారాజు🙏🙏🙏

  • @velamalakiran2146
    @velamalakiran2146 3 месяца назад +8

    చాలా అద్భుతమైన ఇంటర్వూ సార్ 🙏🙏🙏🙏

  • @Telangana1989
    @Telangana1989 3 месяца назад +16

    గ్రేట్ లీడర్ సర్ మీరు మీలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రి కావాలి

  • @muthyampraveengoud3818
    @muthyampraveengoud3818 3 месяца назад +5

    సార్ మీ యాత్ర దిగ్విజయం కావాలని మనసారా కోరుకుంటున్నాను

  • @PraveenSilumula
    @PraveenSilumula 3 месяца назад +7

    విజయవంతం చేదాం మా భూమి పాదయాత్ర

  • @Telangana1989
    @Telangana1989 3 месяца назад +21

    ఇప్పుడున్న అందరి పొలిటికల్ లీడర్ల కంటే విశారధన్ మహరాజ్ గొప్ప లీడర్

  • @manidhammoju.
    @manidhammoju. 3 месяца назад +8

    ఇప్పుడు వున్నా రాజకీయ నాయకులల్లో.... విశారాధన్ ఒక మేలురాయి లాంటి మనిషి.... 👌🏻
    మా బీసీలు కూడా నడిచే రోజు తొందర్లో వుంది... 🤝🤝

  • @tamilstarharish7948
    @tamilstarharish7948 3 месяца назад +5

    Visharadhan maharaj కీ జై భీమ్ 🙏

  • @thotlaraghumudhiraj8542
    @thotlaraghumudhiraj8542 3 месяца назад +33

    విజయవంతం చేద్దాం 15వేల కిలోమీటర్ల మాభూమి పాదయాత్ర...
    వర్ధిల్లాలి విశారదన్ మహారాజు గారి నాయకత్వం..

  • @telanganayouthforces1375
    @telanganayouthforces1375 3 месяца назад +7

    మన బతుకులు మారాలంటే డాక్టర్ విశారదన్ మహరాజ్ గారి వెంట నడిచి ఆచరిస్తే భోజన రాజ్యం కచ్చితంగా స్థాపితం అవుతుంది అందులో ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారు మరో అశోక్ ని రాజ్యాన్ని స్థాపించబోతున్న విషాదం మహారాజు గారికి పాదాభివందనాలు
    Dr భూక్య సంతోష్ నాయక్

  • @Fit_Srikanthmaharaj1914
    @Fit_Srikanthmaharaj1914 3 месяца назад +21

    Meru a nirnayam thisukunna manchi alochana sir Jai bheem sir

  • @VijayKumarBandari-od7mf
    @VijayKumarBandari-od7mf 3 месяца назад +4

    ఎంత త్యాగం,ఎంత కరుణ ,ఎంత పట్టుదల,ఎంత స్ఫూర్తిదాయక పోరాటం,ఎంత ముందుచూపు ఆలోచన,ఎంత పోరాట పటిమ ,ఎంత ఆత్రుత ఎస్సీ,ఎస్టి,బీసీ మరియు మైనార్టీలు అంటే డాక్టర్ విశారద మహారాజ్ మీకు మిపోరాతం గొప్పది రాబోయే తరాలకు మీరు వేసే బాట గొప్పది.స్థిరస్థాయిగా ఉండిపోతుంది మీపోరాట పటిమ,జై డాక్టర్ విషారదన్న .

  • @SaiHamakonda
    @SaiHamakonda 3 месяца назад +9

    Exllent విశారదన్ గారు

  • @Firewords678
    @Firewords678 3 месяца назад +6

    Tolivelugu news jai bheem brother 🙏

  • @dasarapubhaskar
    @dasarapubhaskar 3 месяца назад +10

    డా. విశారదన్ మహరాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. 🩵✊

  • @nareshbokkena8827
    @nareshbokkena8827 3 месяца назад +7

    All the best to ur 15000 km paadhayatra vishardhan sir

  • @NagaiahBongarala
    @NagaiahBongarala 3 месяца назад +7

    మీ పాదయాత్ర విజయవంతం కావాలని, సామాన్య ప్రజలకు ఉపయోగపడే ప్రజారాజ్యం రావాలని,అలాంటి రాజ్యం మీ ద్వారానే వస్తుందని ఆశిస్తున్నాము.

  • @ParalaNaveen
    @ParalaNaveen 2 месяца назад +1

    మీ పాదయాత్ర విజయవంతం కావాలి.. సార్

  • @rajithakothuri4368
    @rajithakothuri4368 3 месяца назад +19

    జై విశారదన్ మహరాజ్...

  • @hankur8551
    @hankur8551 3 месяца назад +3

    మీకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆరోగ్య ఆయుషుఇవ్వాలని నేను సకలదేవుళ్ళని ప్రార్థిస్తున్నాను అన్న

  • @shankarpullemla3461
    @shankarpullemla3461 3 месяца назад +8

    మా భూమి పాదయాత్ర విజయవంతం చెద్దాం జై ధర్మ సమాజ్ పార్టీ 👍🙏

  • @maheshgadepalli1382
    @maheshgadepalli1382 3 месяца назад +11

    ప్రపంచంలోనే ఇలాంటి పాదయాత్రలు ఎవ్వరు చేయలేరు.. చేయబోరు..
    ఒక్క విన్ సార్ గారికి మాత్రమే సాధ్యం..
    💥జయహో 💥DSP 💐

  • @yadagirimaharaj7366
    @yadagirimaharaj7366 3 месяца назад +5

    జయహో గురు. గౌరవ. డాక్టర్. విశారదన్ మహారాజ్ జి

  • @CnarsimuluNarsimulu
    @CnarsimuluNarsimulu 3 месяца назад +8

    మీలాంటి నాయకుడు కావాలి మాకు..good job

  • @dasarapuanilkumar1617
    @dasarapuanilkumar1617 3 месяца назад +23

    ఆయన చెప్పిన నిజం నమ్మకపోతే నష్టపోయేది మనమే . ..

    • @babjit2564
      @babjit2564 3 месяца назад

      యెవరి, రాజకీయ 0.వారిది, ప్రజలకు మేలు కన్నా, వారి మేలు ప్రముఖ0gA చూసుకుని, ప్రజలే అంత vp లా, ప్రశ్ని స్థా అన్న వాళ్లు, ప్రశ్న గా మారింది ప్రస్తుతం

  • @muthyampraveengoud3818
    @muthyampraveengoud3818 3 месяца назад +5

    మరో కాన్సిరాం సార్ మీ మీ యాత్ర దిగ్విజయం కావాలని మనసారా కోరుకుంటున్నాను 🙏🙏🙏

  • @sreekanthcherukupalli2388
    @sreekanthcherukupalli2388 3 месяца назад +7

    What a intellectuals debate thank u Raghu anna

  • @babjisyamkumarinjeti620
    @babjisyamkumarinjeti620 2 месяца назад +1

    విశారధన్ గారి ఆశయం సిద్ధించాలని, బహుజనరాజ్యం రావాలని కోరుకుందాం

  • @balumaharajkothapelli6583
    @balumaharajkothapelli6583 3 месяца назад +4

    అబబ్బా.... ఏమి ఆలోచన సార్. 👑👍

  • @pavankaradarapupavankarada1064
    @pavankaradarapupavankarada1064 3 месяца назад +5

    విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం మన భూమి పాదయాత్ర విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం

  • @byagarianilbabu8765
    @byagarianilbabu8765 3 месяца назад +12

    జై భీం sir" మా భూమి పాదయాత్ర" తప్పకుండా విజయవంతం అవుతుంది.

  • @pullemlaganesh9154
    @pullemlaganesh9154 3 месяца назад +23

    90%_BC SC ST ప్రజలు డా. విశారదన్ మహారాజ్ గారి ఆలోచన సంఘర్షణ ని అర్ధం చేసుకుని.. రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలి...

  • @ashokdarshanala6030
    @ashokdarshanala6030 3 месяца назад +23

    ఓ నా అనగారిన బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలరా మనకోసం జరుగుతున్న దర్మ యుద్దం, మా భూమి పాదయాత్రలో పాల్గోనండి .

    • @maheshptc4211
      @maheshptc4211 3 месяца назад

      Congress party antey ney kullalani vedagodthadhi..vedipothey Chachi potham....

  • @anilkumareppaeppa5733
    @anilkumareppaeppa5733 3 месяца назад +9

    జయహో విశారదన్ మహారాజ్ ✊✊✊

  • @gujjulavamshi67
    @gujjulavamshi67 3 месяца назад +16

    విషరదన్ గారు గొప్ప రాజకీయ తాత్వికుడు
    ఈయనే మన కష్టాలు తీర్చబోయే మన నాయకుడు ❤😢✊🙏

  • @nygiri339
    @nygiri339 3 месяца назад +5

    Super interview

  • @gramanjaneyulu7247
    @gramanjaneyulu7247 3 месяца назад +8

    జై Bheem... Vardillali visharadhan maharaj గారి alochana
    Jai ధర్మ సమాజ్ పార్టీ

  • @sureshbheemanapally3501
    @sureshbheemanapally3501 3 месяца назад +14

    Excellent analysis sir
    Jai BC SC St
    Jai DSP
    Jai visharadhan Maharaj
    Jai jai Kanshiram

  • @dharmachakranews2887
    @dharmachakranews2887 3 месяца назад +13

    విజయవంతం చేద్దాం విశారదన్ మహారాజ్ 15,000 వేల కిలమీటర్లకు పాదయాత్ర ను. జై భీమ్ సర్.

  • @ChandrashekharMaharaj-ql2bs
    @ChandrashekharMaharaj-ql2bs 3 месяца назад +10

    విజయవంతం చేద్దాంధర్మ సమాజ్ పార్టీ అధినేత dr విశారదన్ మహారాజ్ గారి "మా భూమి పాదయాత్ర" ను, విజయవంతం చేద్దాం✊ విజయవంతం చేద్దాం ✊✊✊

  • @yerranarasimha8498
    @yerranarasimha8498 Месяц назад +1

    వర్ధిల్లాలి గౌరవ:డా.విశారదన్ మహారాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. 🙏🙏

  • @ThirupathiDooda-w5c
    @ThirupathiDooda-w5c 3 месяца назад +7

    జయహో ధర్మ సమాజ్ పార్టీ..జై విశారద న్ మహారాజ్...మార్పు కు శ్రీకారం...15000 km..మా భూమి పాదయాత్ర

  • @VijayKumarBandari-od7mf
    @VijayKumarBandari-od7mf 3 месяца назад +3

    Dr visharadhan maharaaju kala neraveruthundi ,jai visharadhan maharaaju.

  • @Athmagourav
    @Athmagourav 3 месяца назад +24

    సామాజిక,సాంస్కృతిక, రాజకీయ తత్వవేత్త - డా.విశారదన్ మహారాజ్

  • @subhashmaharajadepu5835
    @subhashmaharajadepu5835 3 месяца назад +8

    విజయవంతం చేద్దాం విశారదన్ మహరాజ్ గారు చేపట్టబోయే 15 వేల కిలోమీటర్ల మా భూమి పాదయాత్రను.....

  • @saidulubojjabojjasaidulu7019
    @saidulubojjabojjasaidulu7019 3 месяца назад +17

    వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ 💪💪💪

  • @govindarao2164
    @govindarao2164 3 месяца назад +4

    Exllent interview

  • @harimaharaj2388
    @harimaharaj2388 3 месяца назад +10

    100% రాబోయే రోజులో కచ్చితంగా బహుజన రాజ్యం వస్తుంది అని మిమ్మల్ని చూస్తే అర్ధం అవుతుంది సార్ వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ ✊🏼✊🏼✊🏼✊🏼

  • @thirupathimarepelly1692
    @thirupathimarepelly1692 3 месяца назад +26

    Jai beem maharaj sir, excellent analysis speach 🙏🙏

  • @shankarboudhmaharajbollemp5034
    @shankarboudhmaharajbollemp5034 3 месяца назад +10

    Dharma Samaj Party
    Dr,,Visharadhan Maharaj
    15000 km la "Maa Bhoomi" paadayatra nu vijayavantham cheddam...🔥🔥🔥💐💐💐

  • @srikanthtbittu9922
    @srikanthtbittu9922 Месяц назад +1

    మేము రాకపోతే ఇంకా చాలా నష్ట పోతాం అనే భయం కలగాలి. గపుడే అధికారం 🐆🥳

  • @LaxmanMaharaj2515
    @LaxmanMaharaj2515 3 месяца назад +8

    మా భూమి పాదయాత్ర విజయవంతం చేద్దాం....

  • @velamalakiran2146
    @velamalakiran2146 3 месяца назад +7

    తెలంగాణ ప్రజలు అందరూ ఈ ఇంటర్వూ చూసి అర్దం చేసుకొంటే గణక బుకంపమే వస్తుంది సో ప్లీస్ చూసిన వాళ్ళు అందరూ తప్పకుండా షేర్ చెయ్యగలరు 🙏✊💐

  • @vinayakyerrolla2527
    @vinayakyerrolla2527 3 месяца назад +7

    జయహో డా.విశారదన్ మహారాజ్

  • @mallikarjunmaharajdsp1950
    @mallikarjunmaharajdsp1950 3 месяца назад +30

    విజయవంతం చేద్దాం 15 వేల కిలో మీటర్ల మా భూమి పాదయాత్ర

  • @narsimhachary4707
    @narsimhachary4707 3 месяца назад +10

    wow meeru chala correct matladatarandi

  • @abdulsaleem2166
    @abdulsaleem2166 3 месяца назад +3

    Yes he is great personality... Good humanity person visharadan sir... All the best sir

  • @mohithkumar4614
    @mohithkumar4614 3 месяца назад +11

    Meeru devudu sir life mottham bahujan rajam kosam sacrified

  • @Athmagourav
    @Athmagourav 3 месяца назад +23

    Jayaho Dr.Vin Bhai

  • @ashokdarshanala6030
    @ashokdarshanala6030 2 месяца назад +1

    విజయవంతమ చేద్దాం 15 వేల కిలోమీటర్ల మా భూమి పాదయాత్ర ని...వర్ధిల్లాలి BC SC ST ప్రజాల ఐక్యత జై విశారదన్ మహారాజ్.

  • @ramsagars6267
    @ramsagars6267 3 месяца назад +10

    విజయవంతం చేద్దాం

  • @rajivannepk149
    @rajivannepk149 3 месяца назад +33

    మొన్న మీ లైవ్ పెట్టి ఉంటే బాగుండు అన్న

    • @Dharma_samajam_
      @Dharma_samajam_ 3 месяца назад +1

      Live ఇప్పుడు రిలీజ్ కాదు అన్నగారు యాత్ర మొదలు ముందు upload చేస్తాము అన్నగారు

  • @VenkateshH-b6u
    @VenkateshH-b6u 3 месяца назад +13

    Vammo saaru🙏