Visharadhan Maharaj Exclusive Interview With Journalist Vijay Sadhu || Hot Seat || Part -1

Поделиться
HTML-код
  • Опубликовано: 11 дек 2024

Комментарии • 1,3 тыс.

  • @gopimaharaj7532
    @gopimaharaj7532 9 месяцев назад +70

    గంట late అయిన పరవాలేదు కానీ ఇంకా వంద ప్రశ్నలు అందగండి బ్రదర్, అయన ఆ ప్రశ్నలకు చెప్పే సమాదానాలు వినాలని, తెలుసుకోవాలని ఉంది,,,,ఒక విషయాన్ని ఇంత స్పష్టంగా వివరించే నాయకుడు ఇంకొకరు లేడు, రాడు...

  • @Bheemnews539
    @Bheemnews539 9 месяцев назад +55

    నీతిగా... నిజాయితీగా... నికార్స్ గా... ఉండే నాయకుడి కళ్ళల్లో, మాటల్లో పౌరుషం కనిపిస్తుంది అంటుంటారు అంత... ఇప్పుడు ప్రత్యక్షంగా మీలో అవి కనిపిస్తున్నాయి సార్... అసలైన బహుజన నాయకుడు సార్ మీరు....😲👏👏✊🙏

  • @prakruthigowshalatrus
    @prakruthigowshalatrus 9 месяцев назад +153

    విశాధరన్ అన్నకు సైద్ధాంతికంగా పూర్తిగా మద్దతు ఇవ్వడానికి గర్వం గా ఉంది

    • @సామ్రాట్
      @సామ్రాట్ 9 месяцев назад +1

      అమ్మ అమ్మ అమ్మ ఎన్ని అబద్ధాలు మాట్లాడతావ్ రా విషపురుగు విష విశారదన్ అసలు నీ పేరులోనే విషము ఉంది రా దొంగ
      డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన అత్యున్నతమైన పోలీసు IPS ఉద్యోగాన్ని ఏడు సంవత్సరాల సర్వీస్ ఉండగానే వదిలిపెట్టి ప్రజల SC ST BC మత మైనారిటీ అగ్రవర్ణ పేదల కోసం మాన్యులు కాల్ శ్కాన్షీరామ్ గారు స్థాపించిన బహుజన్ సమాజ్ పార్టీలో చేరి వాడ వాడనా తిరుగుతూ ప్రజలను చైతన్యం చేస్తూ ఈ రోజు పార్టీని ఒక స్థాయిలో నిలబేడితే అది చూసి తట్టుకోలేక తనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక జీర్ణించుకోలేక తన మీద విషపు మాటలు మాట్లాడతావారా విషపురుగు విశారదన్ తు నీ బ్రతుకు చెడ

  • @gousepasha3253
    @gousepasha3253 9 месяцев назад +68

    ఎవరికీ లొంగని విషాదరాన్ మహారాజ్... మిరే బహుజన వడానికి అసలు టైగర్ 💐💐💐💐

    • @RaviRavikumar-lk6vj
      @RaviRavikumar-lk6vj 9 месяцев назад +1

      Yakkada poti cheyakunda alane vundamani cheppu....

    • @sharath4226
      @sharath4226 8 месяцев назад

      Eeyana Epudu elections lo poticheyada..maharaja..😂

  • @gopitrendz6892
    @gopitrendz6892 9 месяцев назад +37

    పూలే,అంబేద్కర్,కాన్షిరామ్ ల కలర్ జీరాక్స్ విశారదన్ మహారాజ్.పోరాటం తప్ప భయపడని నిజమైన నాయకుడు....
    The real leader of bahujans....

  • @jalandhargaddam1316
    @jalandhargaddam1316 9 месяцев назад +42

    ఇంత మంచి ఇంటర్వూ అందించినందుకు Dial News వారికి ధన్యవాదాలు

  • @mr.maharaj8357
    @mr.maharaj8357 9 месяцев назад +45

    విజయ్ సాధు గారు మీరు ఒక రాజకీయ తత్వ ఆటంబాంబ్ ని ఇంటర్వ్యూ చేశారు.. ఇది మాకు చాలా సంతోషకరంగా ఉంది ..జై విశారదన్ మహారాజ్ జై కాన్షిరం...✊

    • @psudhakar4682
      @psudhakar4682 9 месяцев назад

      ఆటంబాంబు ఎన్ని అగ్రవర్ణాల గడీలను బద్దలు కొట్టింది?. 20 సంవత్సరాల నుండి చేస్తున్న ఉద్యమం ద్వారా ఎంత మంది ఎమ్మెల్యేలను తయారు చేసింది?. కేవలం దళితుల ఓట్ల ద్వారా రాజ్యాధికారం సాధ్యమా?..
      Wrong brother.

    • @ptharun3014
      @ptharun3014 9 месяцев назад +1

      విశారదన్ మహారాజ్ గారి నాయకత్వం ఈ దేశానికే అవసరం....✊
      That is Visharadanmaharaj leadership....🔥✊

    • @mr.maharaj8357
      @mr.maharaj8357 9 месяцев назад

      @@psudhakar4682కేవలం దళిత ఓట్లతో రాజ్యాధికారం అని ఎవరు చెప్పారు . ఇది బీసీ, ఎస్సీ,ఎస్టీ మైనారిటీ ప్రజల రాజ్యాధికారం కోసం ఉ ద్భవించింది అదే మార్గం నడుస్తుంది..అవును అగ్రవర్ణ గదులను కూల్చడానికి వచ్చాము, రాజకీయ జ్ఞాన ఆటం బాంబులం అయి తప్పక కూల్చే రోజు వస్తది ..

    • @psudhakar4682
      @psudhakar4682 9 месяцев назад

      @@mr.maharaj8357
      ఎన్ని గడీలను కూల్చారు ఇప్పటివరకు?

    • @Mahesh25551
      @Mahesh25551 4 месяца назад

      ​@@psudhakar4682ఇప్పటి వరకు సాంస్కృతికంగా చేసుకుంటూ వచ్చారు ఇపుడు రాజకీయంగా chesthundu జర ఆగండి మీరు enduku తొందర

  • @bhupal2177
    @bhupal2177 9 месяцев назад +20

    Dr Visharadan Maharaj sir, you are a great, matured, knowledgeable, credible,capable leader who understand the society of Telangana, and of India in true sense...
    I've been researching alot about leaders, especially political leaders, since my +1,+2, I've never seen a leaders like you who built such great knowledgeable cadre.
    Your life, the movement you built will be inspirational for the next thousands of generations, you will be remembered forever .
    Jai ho Visharadan Maharaj

  • @PeddintiThimmanna
    @PeddintiThimmanna 9 месяцев назад +63

    చరిత్రలో విశారదన్ మహరాజ్ మిగిలిపోతాడు జై విశారదన్ మహరాజ్ గారు

  • @anilkumarenapa7509
    @anilkumarenapa7509 9 месяцев назад +118

    ఆ తుపాకులు నా కార్యకర్తల కాలి గోటికి సరికారు.. ఇక్కడ తన కాలి గొటికి అనకుండా.. కార్యకర్త గోటి తో పోల్చటమే....grate vision that is Vin sir

    • @chinthachandrashekar6108
      @chinthachandrashekar6108 9 месяцев назад +11

      That is Kanshiram ఆత్మ మళ్ళీ విన్ sir రూపంలో Kanshiram garu ocharu మనకోసం ...❤❤

    • @rgv9737
      @rgv9737 9 месяцев назад +3

      కార్యకర్త గోటికి అనడంలో కార్యకర్త వేరు ఇతను వేరు అనే అధికారం అహంకారం కనబడుతోంది

    • @vijayvvk9933
      @vijayvvk9933 9 месяцев назад +4

      ​@@rgv9737 అన్న wrong ga అర్థం చేసుకోకు, మళ్ళీ ఒకసారి ఆ క్లిప్ విను... ఆ ఉద్దేశం తో అనలేదు అన్న.... నాకు కూడా bsp, rsp sir అంటే అభిమానమే జ్ but అర్థం మాత్రం అధి కాదు....

    • @Leo_badass64
      @Leo_badass64 9 месяцев назад +3

      ​@@rgv9737 rsp కంటే dsp కార్యకర్త great అని చెప్తున్నాడు indirect గా 😂

    • @rgv9737
      @rgv9737 9 месяцев назад +4

      అధికార దాహం తప్ప దళితులకు మేలు చేయాలనే చిత్త శుద్ది ఎవరిలోను కనపడటం లేదు

  • @nageshmaharajp6021
    @nageshmaharajp6021 9 месяцев назад +61

    నిజం సర్ డిఎస్పి పరిచయం అయ్యే వరకు మా సైడ్ history and mahaneeyula పట్ల అవగాహన లేనేలేదు

  • @srisailamjakki5223
    @srisailamjakki5223 9 месяцев назад +55

    ఈ తెలంగాణ లో అమ్ముడుపోయే ప్రజల్ని ఆత్మగౌరంతో ఎలా బతుకలో చేపిన మహానబావుడు డా విశారదన్ మహారాజ్ సార్ జై భీమ్ జై కాన్షిరాం

    • @సామ్రాట్
      @సామ్రాట్ 9 месяцев назад +1

      అమ్మ అమ్మ అమ్మ ఎన్ని అబద్ధాలు మాట్లాడతావ్ రా విషపురుగు విష విశారదన్ అసలు నీ పేరులోనే విషము ఉంది రా దొంగ
      డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన అత్యున్నతమైన పోలీసు IPS ఉద్యోగాన్ని ఏడు సంవత్సరాల సర్వీస్ ఉండగానే వదిలిపెట్టి ప్రజల SC ST BC మత మైనారిటీ అగ్రవర్ణ పేదల కోసం మాన్యులు కాల్ శ్కాన్షీరామ్ గారు స్థాపించిన బహుజన్ సమాజ్ పార్టీలో చేరి వాడ వాడనా తిరుగుతూ ప్రజలను చైతన్యం చేస్తూ ఈ రోజు పార్టీని ఒక స్థాయిలో నిలబేడితే అది చూసి తట్టుకోలేక తనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక జీర్ణించుకోలేక తన మీద విషపు మాటలు మాట్లాడతావారా విషపురుగు విశారదన్ తు నీ బ్రతుకు చెడ

  • @Youvan502
    @Youvan502 9 месяцев назад +124

    మీరు ఇలా పౌరుషంతో మాట్లాడుతుంటే ఒక్కొక్కడికి పాయింట్లు తడవాలి సార్

    • @telanganapeople6747
      @telanganapeople6747 9 месяцев назад +9

      మీరు ఇలా ఆలోచన తో కూడిన పౌరుషంతో మాట్లాడుతుంటే ఒక్కొక్కడికి చొక్కాలు తడవాలి సార్ 👍

    • @premkumarvlogs2674
      @premkumarvlogs2674 9 месяцев назад +4

      పాయింట్ కదా అండర్వేర్ కూడా తడవదు😅😅😅

    • @gouthampintu1671
      @gouthampintu1671 9 месяцев назад +2

      😂 మెడడు మొకలలోంచి తల లోకి తెచ్చుకోండి 😂

    • @Youvan502
      @Youvan502 9 месяцев назад +3

      @@premkumarvlogs2674 మీది అండర్వేర్ బతికే కేసీఆర్ అండర్వేర్ ఉతకండ్డీ

    • @RanjithmaharajTelugu1
      @RanjithmaharajTelugu1 9 месяцев назад +1

      ​@@Youvan502😂❤

  • @jalandhargaddam1316
    @jalandhargaddam1316 9 месяцев назад +27

    జై భీమ్ జై కాన్షిరాం......... ఇంత పవర్ ఫుల్ ఇంటర్వూ ఇపుడే చూస్తున్నాను ......సార్

    • @సామ్రాట్
      @సామ్రాట్ 9 месяцев назад +1

      అమ్మ అమ్మ అమ్మ ఎన్ని అబద్ధాలు మాట్లాడతావ్ రా విషపురుగు విష విశారదన్ అసలు నీ పేరులోనే విషము ఉంది రా దొంగ
      డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన అత్యున్నతమైన పోలీసు IPS ఉద్యోగాన్ని ఏడు సంవత్సరాల సర్వీస్ ఉండగానే వదిలిపెట్టి ప్రజల SC ST BC మత మైనారిటీ అగ్రవర్ణ పేదల కోసం మాన్యులు కాల్ శ్కాన్షీరామ్ గారు స్థాపించిన బహుజన్ సమాజ్ పార్టీలో చేరి వాడ వాడనా తిరుగుతూ ప్రజలను చైతన్యం చేస్తూ ఈ రోజు పార్టీని ఒక స్థాయిలో నిలబేడితే అది చూసి తట్టుకోలేక తనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక జీర్ణించుకోలేక తన మీద విషపు మాటలు మాట్లాడతావారా విషపురుగు విశారదన్ తు నీ బ్రతుకు చెడ

  • @sravankumar--ddy
    @sravankumar--ddy 9 месяцев назад +32

    Jayaho Visharadhan Maharaj 🔥🔥💙

  • @Nathari_Ramesh
    @Nathari_Ramesh 9 месяцев назад +59

    బహుజన ఉద్యమానికి, కాన్షిరామ్ గారి వారసత్వానికి నిజమైన వారసుడు ఒక్క విశారదన్ మహరాజ్ మాత్రమే.

    • @సామ్రాట్
      @సామ్రాట్ 9 месяцев назад +1

      అమ్మ అమ్మ అమ్మ ఎన్ని అబద్ధాలు మాట్లాడతావ్ రా విషపురుగు విష విశారదన్ అసలు నీ పేరులోనే విషము ఉంది రా దొంగ
      డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన అత్యున్నతమైన పోలీసు IPS ఉద్యోగాన్ని ఏడు సంవత్సరాల సర్వీస్ ఉండగానే వదిలిపెట్టి ప్రజల SC ST BC మత మైనారిటీ అగ్రవర్ణ పేదల కోసం మాన్యులు కాల్ శ్కాన్షీరామ్ గారు స్థాపించిన బహుజన్ సమాజ్ పార్టీలో చేరి వాడ వాడనా తిరుగుతూ ప్రజలను చైతన్యం చేస్తూ ఈ రోజు పార్టీని ఒక స్థాయిలో నిలబేడితే అది చూసి తట్టుకోలేక తనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక జీర్ణించుకోలేక తన మీద విషపు మాటలు మాట్లాడతావారా విషపురుగు విశారదన్ తు నీ బ్రతుకు చెడ

    • @TSBOFFICIAL93
      @TSBOFFICIAL93 9 месяцев назад

      అరేయ్ లుచ్చా rsp భ్రతకాలనుకుంటే డీజీపీ పదవి సరిపోదారా lafoot visharadhan

    • @shyambudda9855
      @shyambudda9855 9 месяцев назад

      Yes

  • @Balu-gv2rw
    @Balu-gv2rw 9 месяцев назад +24

    సత్యానికి ఎవ్వరు ఎదురు వచ్చిన, ఏలాంటివాడు ఐనా నీకు సాటి రారు sir మీరు చెప్పేది కరెక్ట్

  • @manidhammoju.
    @manidhammoju. 9 месяцев назад +102

    నేను ఈ BSP, DSP ని చాలా బాగా చూస్తున్న గత రెండు యేండ్ల నుంచి.....
    BSP లో వున్నా ప్రవీణ్ అనేటోడు ఎప్పటినుంచో తెరాస తో సంబంధాలు వున్నాయ్.... అని తెలుస్తుంది......
    బీసీ లను చైతన్యం చెయ్యటానికి విశారాధన్ 10KM కాలీ నడక అనేది అద్భుతమైనది.... డబ్బులేదు కాబట్టి ప్రచారం లేదు విశారాధన్ కి.....
    విప్లవానికి కచ్చితంగా ఆరంభం మొదలయింది అనుకోవచ్చు....

    • @komaraiahjakkinaboina5415
      @komaraiahjakkinaboina5415 9 месяцев назад +2

      Great sir

    • @chinthachandrashekar6108
      @chinthachandrashekar6108 9 месяцев назад +5

      Yes ee bhummidha సత్యానికి మరణం లేదు అలాగే వీరుడికి కుడా మరణం లేదు మన విరుడే Kanshiram garu Kanshiram గారి మరో రూపమే విశారదన్ మహారాజ్ గారు ❤❤❤❤

    • @Truthwillwin..
      @Truthwillwin.. 9 месяцев назад +1

      😂😂😂😂😂

    • @సామ్రాట్
      @సామ్రాట్ 9 месяцев назад +1

      కాన్షీరామ్ గారు స్థాపించిన బిఎస్పీ పార్టీ నీ అంతం చేయడానికి బయలు దేరిన సైకో గాడు ఈ విష పురుగు విషరదన్ గాడు చి చీ

    • @సామ్రాట్
      @సామ్రాట్ 9 месяцев назад +1

      అమ్మ అమ్మ అమ్మ ఎన్ని అబద్ధాలు మాట్లాడతావ్ రా విషపురుగు విష విశారదన్ అసలు నీ పేరులోనే విషము ఉంది రా దొంగ
      డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన అత్యున్నతమైన పోలీసు IPS ఉద్యోగాన్ని ఏడు సంవత్సరాల సర్వీస్ ఉండగానే వదిలిపెట్టి ప్రజల SC ST BC మత మైనారిటీ అగ్రవర్ణ పేదల కోసం మాన్యులు కాల్ శ్కాన్షీరామ్ గారు స్థాపించిన బహుజన్ సమాజ్ పార్టీలో చేరి వాడ వాడనా తిరుగుతూ ప్రజలను చైతన్యం చేస్తూ ఈ రోజు పార్టీని ఒక స్థాయిలో నిలబేడితే అది చూసి తట్టుకోలేక తనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక జీర్ణించుకోలేక తన మీద విషపు మాటలు మాట్లాడతావారా విషపురుగు విశారదన్ తు నీ బ్రతుకు చెడ

  • @srspcomedyvideos
    @srspcomedyvideos 9 месяцев назад +34

    I'm KP MudhiRaj. I just wanna say that the knowledge Visharadhan Maharaj Garu has is incomparable. Hope he brings some social change in future. Jai Bahujan Jai Phule Jai Bheem💪💪

    • @buddalanarender6416
      @buddalanarender6416 9 месяцев назад +1

      Thank you anna for your understanding love you bro 🙏

  • @Officl8636
    @Officl8636 9 месяцев назад +15

    Excellent speech sir

  • @YashvikaFacts
    @YashvikaFacts 9 месяцев назад +96

    విశారధన్ మహారాజ్...గారు..అలుపెరుగాకుండా చైతన్యం చేస్తున్నా గొప్ప వ్యక్తి..

    • @RaviRavikumar-lk6vj
      @RaviRavikumar-lk6vj 9 месяцев назад

      Mari nuvvu 1st atani word member gaaa nilabadamani cheppu

    • @suryaraavank5836
      @suryaraavank5836 9 месяцев назад +3

      @@RaviRavikumar-lk6vj ఏ మీరు వెళ్లడం అయిపోయిందా ప్రగతి భవన్ కు మూసుకొని నీ పని నువ్వు చేసుకో రా 😆😆

    • @Mahesh25551
      @Mahesh25551 4 месяца назад

      ఎర్రీపుక ఆయన పదవీ ఆశించడం లేదు బీసీ ఎస్సీ st రాజ్యం తీసుకురావడానికి యుద్ధం chesthundu​@@RaviRavikumar-lk6vj

  • @kparsharamulu3500
    @kparsharamulu3500 9 месяцев назад +39

    విశారాధన్ మహారాజ్ గారు అలుపెరుగాకుండా చైతన్యం చేస్తున్న గొప్ప వ్యక్తి

  • @svijay9309
    @svijay9309 9 месяцев назад +91

    జయహో విశారదన్ మహారాజ్
    జయహో ధర్మ సమాజ్ పార్టీ

  • @mamidibixama7812
    @mamidibixama7812 9 месяцев назад +19

    🙏🏻🙏🏻🙏🏻 జై భీమ్ సార్ కాన్సిరాం వారసుడే డాక్టర్ విశారదన్ మహరాజ్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gujjulavamshi67
    @gujjulavamshi67 9 месяцев назад +43

    Vin bhai Army asmble hear🙌✊💥

  • @gopimaharaj7532
    @gopimaharaj7532 9 месяцев назад +30

    ప్రాణం ఉన్నంతవరకు మీ వెంటే sir,,, జై భీమ్ ✊✊

  • @Athmagourav
    @Athmagourav 9 месяцев назад +16

    Political fire Brand - Dr.Visharadhan Maharaj

  • @kurmasanjeev9317
    @kurmasanjeev9317 9 месяцев назад +17

    Jai Visharadhan maharaj 🙏✊✊

  • @rajivannepk149
    @rajivannepk149 9 месяцев назад +23

    గొప్ప ఆలోచన తో ముందుకు సమాజం పోవాలి అన్ని కోరుకుంటున్నా వ్యక్తి డా. విశారదన్ మహారాజ్ గారు

  • @O2oxygenVote
    @O2oxygenVote 9 месяцев назад +43

    విశారదన్ సార్ గారు లేకపోతే ఈ చరిత్ర గురించి తెలుసుకోలేక పోయేవాడిని , విశారదన్ మహరాజ్ గారి మాటలు విన్న తర్వాత నేను ఒకే జన్మలో రెండు జీవితాలు అనుభవిస్తున్నాను.

    • @avusamdevanna8878
      @avusamdevanna8878 9 месяцев назад +1

      100❤

    • @srinivasv-sp3vq
      @srinivasv-sp3vq 9 месяцев назад +1

      100 percent

    • @satishpathrisatya4186
      @satishpathrisatya4186 9 месяцев назад +1

      Correct chepparu brother

    • @సామ్రాట్
      @సామ్రాట్ 9 месяцев назад +1

      ఒరేయ్ లుచ్చా గాళ్ళారా మీది కాన్షీరామ్ గారి ఉద్యమం అయితే కాన్షీరామ్ గారి పని విధానం అయితే కాన్సిరాం గారు స్థాపించిన బహుజన్ సమాజ్ పార్టీలో కదరా మీరు పని చేయాల్సింది మరి కాన్సిరాం గారు పెట్టిన పార్టీలో పని చేస్తున్న ప్రవీణ్ కుమార్ సార్ గారు కాన్షీరామ్ గారి వారసుడు అవుతారా లేక కాన్షీరామ్ గారు స్థాపించిన పార్టీని ధ్వంసం చేయాలని సొంత కుంపటి సొంత ఎజెండా పెట్టుకున్నటువంటి నీచుడు సైకో విషపురుగు విష విశారదన్ గాడు వారసుడు ఐతడ తెలుసుకొని మాట్లాడండి రా పాల్తూ పాగల్ నా కొడుకుల్లారా రోబోల కంటే ఈనమైపోయారు రా మీరు సిగ్గు అనిపిస్తుంది రా మీ లుచ్చ రాజకీయాలు చూస్తుంటే
      విశారదన్ గాడు ఇంతటి దారుణానికి ఒడి కడతాడు అని నేనెప్పుడూ అనుకోలేదు రా
      ఇకపోతే నువ్వేదో అంటున్నావు రా ఫస్ట్ bsp rsp నీ గెలికిచింది ఎవడ్రా ఈ సైకో విశారదన్ గాడు కాదా ఇదే తొలివెలుగు ఛానల్ లో నోటికి వచ్చినట్టు మాయావతి గారి గురించి బహుజన సమాజ్ పార్టీ గురించి మాట్లాడలేదా రా దానికి మరి వాడు కూడా సారీ చెప్పాలి కొడకల్లారా

  • @pullemlaganesh9154
    @pullemlaganesh9154 9 месяцев назад +47

    సౌత్ ఇండియా కాన్షీరాం విన్ భాయ్

  • @chamarparshasrinivas7463
    @chamarparshasrinivas7463 9 месяцев назад +26

    ఈ దేశంలో నిజాన్ని నిర్భయంగా చెప్పి సమాన వాట తీసుకోండి అని చెప్పే ఒకే ఒక్క పార్టీ ధర్మ సమాజ్ పార్టీనేను సవాల్ చేస్తున్న దమ్మున్న లీడర్ విశారదన్ మహరాజ్

  • @3pradeepgyara22
    @3pradeepgyara22 9 месяцев назад +27

    దేశంలోనే 97/ ఉన్న ప్రజల కోసం పోరాడే ఏకైక నాయకుడు డా"విశారదన్ మహరాజ్ గారు మాత్రమే

  • @subbaraomutluri6625
    @subbaraomutluri6625 9 месяцев назад +62

    ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర లో ఉన్న 1 కోటి మంది మాదిగలకు అంబేడ్కర్, కాన్షిరాం న్ని మరియు బహుజన రాజకీయలనీ పరిచయం చేసిన ఏకైక మొగాడు డా"విశారదన్ మహారాజ్ మాత్రమే.నాకు బీఎస్పీ పార్టీ అంటే చాలా ఇష్టం ఎందుకు అంటే అది కాన్షీరామ్ స్థాపించిన పార్టీ.జై భీమ్ జై DSP జై భారత రాజ్యాంగం. మీ సుబ్బారావు ప్రకాశం జిల్లా ap.

    • @avusamdevanna8878
      @avusamdevanna8878 9 месяцев назад +3

      జై భీమ్ (ఆదిలాబాద్)

    • @luckystarvillage1563
      @luckystarvillage1563 9 месяцев назад +2

      Jai bheem సుబ్బారావు from Telangana

    • @kurupatisudharshan595
      @kurupatisudharshan595 9 месяцев назад

      అంబేద్కర్ గారిని కాన్సీరాం గార్లను పరిచయం చేసింది *విష ఆరాదన్* గారే అంటే మహానీయులకే అవమానం బ్రదర్

    • @user-hl1xh9uq9s
      @user-hl1xh9uq9s 9 месяцев назад

      Sullem kadhu 😮

    • @nareshbidudhula7186
      @nareshbidudhula7186 9 месяцев назад

      ​@@user-hl1xh9uq9s nee amma ni dengudu

  • @pottipakasreenu3595
    @pottipakasreenu3595 9 месяцев назад +37

    అర్థం చేసుకుందాం విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానాన్ని...

  • @Athmagourav
    @Athmagourav 9 месяцев назад +16

    జై కాన్షీరాం జై జై కాన్షీరాం #KanshiRam #VisharadhanMaharaj

  • @Ytearn12
    @Ytearn12 9 месяцев назад +99

    చాలా అద్భుతంగా చెప్పుతున్నారు సార్ 👌👌 మీ వెనుక మేము ఉన్నాము. మీ రాజనీతి మీరు పాటించండి ✅🔥 ఆ RSP పెద్ద దొంగనాకొడుకు ఆడికి ఓటేస్తే KCR కు ఓటేసినట్టే.. ఆడు KCR చెంచా 🔥మీరు చెప్పింది 100% నిజం సార్ ✅👌

    • @BlueSea8674
      @BlueSea8674 9 месяцев назад +2

      నీ.... మిండమేం కాదు ?

    • @RaviRavikumar-lk6vj
      @RaviRavikumar-lk6vj 9 месяцев назад +4

      Orey puchanaaa .....gaaaa 1st veedini yakkadanna word member gaaa nilabadamani cheppu ...😂😂😂

    • @LGNews-k7y
      @LGNews-k7y 9 месяцев назад

      RSP🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

    • @vijayvvk9933
      @vijayvvk9933 9 месяцев назад

      👏👏👏👏👍👍👍

    • @venkatvinjamuru9359
      @venkatvinjamuru9359 9 месяцев назад

      Hlooo ravi garu maatallu tinaga raniye​@@RaviRavikumar-lk6vj

  • @srikanthgajula3993
    @srikanthgajula3993 9 месяцев назад +10

    సత్యానికి ఎప్పుడు ఓటమి లేదు సార్
    సత్యమే విశారదన్ మహారాజ్ గారు ✊✊

  • @thalarirambabaurambabu.1312
    @thalarirambabaurambabu.1312 9 месяцев назад +59

    మహనీయుల బాటలో నడవడానికి సమాజంలో ప్రేరణను తయారు చేసిందే డాక్టర్ విశారదన్ మహరాజ్.. గారు...

  • @ShannMaharaj
    @ShannMaharaj 9 месяцев назад +12

    Jayaho Dr visharadan maharaj jayaho❤❤

  • @mekalasuman5576
    @mekalasuman5576 9 месяцев назад +16

    Jayaho visharadan maharaj

  • @panndusmart7142
    @panndusmart7142 9 месяцев назад +24

    జై భీమ్ మహారాజ్ మీరు ఒక జ్ఞాన శిఖరం లాంటి వారు.

  • @velamalakiran2146
    @velamalakiran2146 9 месяцев назад +18

    🙏✊💐 సూపర్ సార్ చాలా బాగా చెప్పారు ఇప్పటికైనా కొంచెం అలోచనా చెయ్యండి సార్ 🙏✊💐

  • @Teju3251
    @Teju3251 9 месяцев назад +15

    జై భీమ్ సర్ చాలా అద్భుతంగా ఉంది మీ వాయిస్ వివరణ

  • @nareshpalamakula248
    @nareshpalamakula248 9 месяцев назад +25

    Jayaho Visharadan Maharaj

  • @pulaashok5653
    @pulaashok5653 9 месяцев назад +11

    చాలా అద్భుతమైన విశ్లేషణ sir.. south India కాన్షిరాం.. Dr. విశారదన్ sir

  • @rajivannepk149
    @rajivannepk149 9 месяцев назад +114

    తెలంగాణ లో కాన్షిరాం గారిని పరిచయం డా. విశారదన్ మహారాజ్ గారు 100%

    • @kolamaddipraveenkumar377
      @kolamaddipraveenkumar377 9 месяцев назад +3

      Excellent nice interview

    • @premkumarvlogs2674
      @premkumarvlogs2674 9 месяцев назад +2

      కాన్సిరాం గారి ఆరో ప్రాణమైన బి ఎస్ పి పార్టీకి తూట్లు పొడిచింది కూడా ఈయనది ఆ ఘనత

    • @sadanandamdasarapu7821
      @sadanandamdasarapu7821 9 месяцев назад +1

      అంబేడ్కర్ గారు పెట్టిన RPI పార్టీకి కాన్షిరాం గారు తూట్లు పొడిచారా మరీ?మీకు ఎం అర్దం అయింది..

    • @Shyam-vi9ys
      @Shyam-vi9ys 9 месяцев назад

      RSP thutllu podichindu 😡 thondaraga RSP Sir nii parivarthana chendamanandi DSP Loki ramanandi Jai Bheem, Jai Kanshiram, Jai Visharadan Maharaj, Jai DHARMA SAMAJ PARTY 🤝🤝🤝🤝 RSP parivarthana chendamanandi kallusukundam randi 🤝🤝🫂🫂🙏🙏📘📘📘​@@premkumarvlogs2674

    • @rajivannepk149
      @rajivannepk149 9 месяцев назад

      @@sadanandamdasarapu7821 తెలిస్తే మాట్లాడు

  • @pomalashivakumar3627
    @pomalashivakumar3627 9 месяцев назад +61

    డాక్టర్ సిహెచ్ విశారదన్ మహారాజు గారిని ఒక్కడు టచ్ చేసిన
    వితిన్ 24 అవర్స్ లో వాడి ఫ్యామిలీతో సహా వాడు నామరూపం లేకుండా తుడిచి పెట్టకపోతాడు,
    ఆర్.ఎస్.పి తెలిసోతెలవక డిఎస్పీ కార్యకర్తలు విశారదన్ మాటలు విని మానవబాంబు లేక అంటే ఒక క్రూర వ్యక్తులుగా తయారయ్యారని ఆయన మాటల్లో చెప్పడం జరిగింది,
    కానీ ప్రతి డీఎస్పీ కార్యకర్త ఒక జ్ఞానఖని ఆ జ్ఞాన ఖని ఒక విశారదన్ నుంచి ఏర్పడడం జరిగింది. ఖచ్చితంగా అది నిజమే సత్యాన్ని ఎవడు అంతం చేయాలనుకుంటుండో వాడి నాశనం చేసే అంతవరకు నిద్రపోడు ప్రతి డిఎస్పీ కార్యకర్త

    • @suresherpula9500
      @suresherpula9500 9 месяцев назад +1

    • @chinthachandrashekar6108
      @chinthachandrashekar6108 9 месяцев назад

      🙏💪👌👌 అయిన ఆ గుoడు గాడికి విన్ sir ni touch chese guts lev bro vadoka(rsp) vest candidate valla ayya condom vadalsindhi chethagadu anavasarmga puttadu మనలాంటి వారి జీవితాలని నాశనం చేయడానికి 🤦🤦

    • @praveenthungena7442
      @praveenthungena7442 9 месяцев назад

      S🪓🪓🪓 narukutam

  • @bhasmangishankarrao5506
    @bhasmangishankarrao5506 9 месяцев назад +16

    Dharmamu Ekkada vunte Akkada Visharadhan Maharaj Vuntadu.Great politician.

    • @chinthachandrashekar6108
      @chinthachandrashekar6108 9 месяцев назад +1

      విన్ sir akkada vunte akkada ధర్మాన్ని సృష్టిస్తాడు

  • @barpatisaidulusai2771
    @barpatisaidulusai2771 9 месяцев назад +42

    విశారాధన్ మహారాజ్ ని టచ్ చేస్తే లక్ష మంది విషరాధాన్లు పుట్టుకొస్తారు తెలంగాణలో గుర్తు పెట్టుకోండి . తెలంగాణాలో ప్రతి1 కిలో మీటరు 100 మంది DSP సైనికులు ఉన్నారు. జై భీమ్!!

  • @ranjithkumarkanjarla2769
    @ranjithkumarkanjarla2769 9 месяцев назад +17

    జై భీమ్ సార్

  • @Athmagourav
    @Athmagourav 9 месяцев назад +29

    ఏం జ్ఞానం సార్ 🔥🔥🔥 ఫైర్ బ్రాండ్ విన్ భాయ్

  • @tholudasharathmaharaj2276
    @tholudasharathmaharaj2276 9 месяцев назад +67

    జయహో విశారాధన్ మహారాజ్

  • @pullemlaganesh9154
    @pullemlaganesh9154 9 месяцев назад +40

    డా. విశారదన్ మహారాజ్ గారు ఒక్కరూ కాదు లక్షల కోట్ల మంది ఉన్న విశారదన్ మహారాజ్ అనుచరులం వారి ఆలోచనల్ని సజీవంగా భవిష్యత్ తరాలకు గొప్ప గమ్యాన్ని చూయిస్తాం...

    • @gouthampintu1671
      @gouthampintu1671 9 месяцев назад +2

      అంత మంది వుంటే ఓట్లు ఎక్కడికి వెళ్ళాయి మిత్రమా 😂

    • @vijayvvk9933
      @vijayvvk9933 9 месяцев назад +2

      ​@@gouthampintu1671 గౌతమ్ అన్న, నువు లాజిక్స్ వెతుకుతున్నవు, అండ్ ప్రతీది కామెడీ గా తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది అన్న, i రిక్వెస్ట్ అన్న, కొంచం మనసు పెట్టి నిజానిజాలు విను అన్న, ఈ ఇంటర్వ్యూ లో అన్ని ఉన్నాయి, ఎవరెవరు దేని గురించి రాజకీయం చేస్తున్నారు, ఏం కథ మొత్తం ఇందులో ఉంది...

  • @narasimhamolgara.advocate1961
    @narasimhamolgara.advocate1961 9 месяцев назад +20

    Kanshiram work style @ DSP...@ Dr visharadhan Maharaj ji

  • @user-rajkumar128
    @user-rajkumar128 9 месяцев назад +3

    100% నిజమైన బహుజన నాయకుడు dr విశారదన్ మహారాజ్ గారు 🔥🔥🔥🔥🔥🔥

  • @shivakumarmanimaddi3770
    @shivakumarmanimaddi3770 9 месяцев назад +27

    jai visharadhan maharaju jayahoo visharadhan maharaju

  • @sadanandamdasarapu7821
    @sadanandamdasarapu7821 9 месяцев назад +12

    విశారదన్ మహరాజ్ గారు సమాజాన్ని జ్ఞానంగా మార్చే ఒక మహనీయుడు.ఆయన మార్గం కోట్ల మంది పీడిత ప్రజల కన్నీళ్లను ,సంకెళ్లను తెంపి సమస్త సమస్యలకు పరిష్కారం చూపే మార్గం#జై భీమ్

  • @Ytearn12
    @Ytearn12 9 месяцев назад +27

    ✅గ్రేట్ సార్ మీరు 🔥🔥🔥🔥🔥🙏

  • @boinipraveen2948
    @boinipraveen2948 9 месяцев назад +8

    టార్చ్ బెరార్ సార్ మీరు ఇ సమాజానికి టైమ్ పడుతుంది మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి.....జై భీం 🙏

  • @myatharianil6526
    @myatharianil6526 9 месяцев назад +14

    Jai visharadan Maharaj sir

  • @kondalrao7391
    @kondalrao7391 8 месяцев назад +1

    Vishradan maharaj the real leader.. He is educating the community

  • @biingamaiah1027
    @biingamaiah1027 9 месяцев назад +43

    ఎప్పుడు కాదు ఇంకా 30 సం అయినా కరెక్ట్ ఉంటాడు విశారాధన్

  • @tirupatiraotungana5769
    @tirupatiraotungana5769 6 дней назад +1

    విజయ సారథి,, విశారాధన్ మహారాజ్ కు,,jaibeem,, జై మాల మహానాడు శ్రీకాకుళం జిల్లా

  • @ginkasaigopal6643
    @ginkasaigopal6643 9 месяцев назад +26

    ఈ తెలంగాణ లో మొట్టమొదటిసారి ఎన్నడు లేనట్టు నన్ను కాదు నా సిద్ధాంతాన్ని నమ్మి నాతో నడవండి నా సిద్ధాంతానికి ఏ రోజైతే నేను కట్టుబడి ఉండను అప్పుడు నాకు అభిముఖంగా నిలవండి కానీ ఎప్పటికైనా సిద్ధాంతమే గెలవాలి అని చెప్పిన ఏకైక నాయకుడు గౌరవనీయులు విశారదన్ మహరాజ్ గారు నేను లీడర్ని కాదు లీడర్లను చేయడానికి వచ్చిన అని చెప్పినా నాయకుడు మా విన్ సర్

  • @suryamayaan8267
    @suryamayaan8267 9 месяцев назад +34

    ఇ రాష్ట్రంలోనే కాదు, ఇ దేశం లోనే అంబేడ్కర్, కాన్షిరాం సిద్ధాంతాలను బహుజనుల కు వివరిస్తూ,మహనీయుల త్యాగాలను ప్రతి దళితుల గుండెలకు చేరుస్తూ....సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న నికసైన మహనీయుల వారసుడు.నాకు మహనీయుల ఆలోచనలను పరిచయం చేసిన DSP programme ki ఎప్పటికీ ఋణ పడి ఉంట.మహనీయుల ఆలోచనలను ప్రతి గుండెకి చేర్చటం లో మీతో కలసి పని చేస్తున్నందుకు గౌరపడుతున్న.జై భీమ్ జై భారత రాజ్యాంగం..జై కాన్షిరాం. జై ధర్మ సమాజ్ పార్టీ.జయహో విషారదన్ మహారాజ్...✊🙏

    • @సామ్రాట్
      @సామ్రాట్ 9 месяцев назад +1

      కాన్షీరామ్ గారు స్థాపించిన బిఎస్పీ పార్టీ నీ అంతం చేయడానికి బయలు దేరిన సైకో గాడు ఈ విష పురుగు విషరదన్ గాడు చి చీ

    • @సామ్రాట్
      @సామ్రాట్ 9 месяцев назад +1

      అమ్మ అమ్మ అమ్మ ఎన్ని అబద్ధాలు మాట్లాడతావ్ రా విషపురుగు విష విశారదన్ అసలు నీ పేరులోనే విషము ఉంది రా దొంగ
      డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన అత్యున్నతమైన పోలీసు IPS ఉద్యోగాన్ని ఏడు సంవత్సరాల సర్వీస్ ఉండగానే వదిలిపెట్టి ప్రజల SC ST BC మత మైనారిటీ అగ్రవర్ణ పేదల కోసం మాన్యులు కాల్ శ్కాన్షీరామ్ గారు స్థాపించిన బహుజన్ సమాజ్ పార్టీలో చేరి వాడ వాడనా తిరుగుతూ ప్రజలను చైతన్యం చేస్తూ ఈ రోజు పార్టీని ఒక స్థాయిలో నిలబేడితే అది చూసి తట్టుకోలేక తనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక జీర్ణించుకోలేక తన మీద విషపు మాటలు మాట్లాడతావారా విషపురుగు విశారదన్ తు నీ బ్రతుకు చెడ

  • @rameshjuttu1715
    @rameshjuttu1715 9 месяцев назад +8

    ఇంతకన్నా ఇంత నిజాయితీగా చెప్పే గొప్ప నాయకున్ని మేము చూడలేము నా లైఫ్ లో విశారదన్ మహరాజ్ గారు ఆర్ ఎస్ పి సార్ రావాలి మళ్లీ

  • @vinodvinny434
    @vinodvinny434 9 месяцев назад +23

    JAI DR.VISHARADHANMAHARAJ🙏

  • @Jeevanpalepu
    @Jeevanpalepu 9 месяцев назад +15

    మరొక కాన్షిరాం డాక్టర్ విశారాధన్ మహారాజ్ 👑✊🏻🙏🏻💪👌💐👍🔥👏🏻🤝💯

    • @సామ్రాట్
      @సామ్రాట్ 9 месяцев назад +1

      అమ్మ అమ్మ అమ్మ ఎన్ని అబద్ధాలు మాట్లాడతావ్ రా విషపురుగు విష విశారదన్ అసలు నీ పేరులోనే విషము ఉంది రా దొంగ
      డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన అత్యున్నతమైన పోలీసు IPS ఉద్యోగాన్ని ఏడు సంవత్సరాల సర్వీస్ ఉండగానే వదిలిపెట్టి ప్రజల SC ST BC మత మైనారిటీ అగ్రవర్ణ పేదల కోసం మాన్యులు కాల్ శ్కాన్షీరామ్ గారు స్థాపించిన బహుజన్ సమాజ్ పార్టీలో చేరి వాడ వాడనా తిరుగుతూ ప్రజలను చైతన్యం చేస్తూ ఈ రోజు పార్టీని ఒక స్థాయిలో నిలబేడితే అది చూసి తట్టుకోలేక తనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక జీర్ణించుకోలేక తన మీద విషపు మాటలు మాట్లాడతావారా విషపురుగు విశారదన్ తు నీ బ్రతుకు చెడ

  • @shivasangala1709
    @shivasangala1709 9 месяцев назад +22

    జయహో దర్మసమజ్ పార్టీ

  • @mr.maharaj8357
    @mr.maharaj8357 9 месяцев назад +2

    Dr.విశారదన్ మహారాజ్ గారి వాక్యాలను కాదు అని నిరూపించే దమ్ము ధైర్యం Rsp ప్రవీణ్ కుమార్ గారికి ఉందా ..జై భీమ్ ✊జై కాన్షిరం 💙జై విశారదన్ మహారాజ్ 👑. జై ధర్మ సమాజ్ పార్టీ ✊.. వర్ధిల్లాలి విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం, వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ ✊✊✊✊

  • @satishpathrisatya4186
    @satishpathrisatya4186 9 месяцев назад +3

    Jai Visharadhan Maharaj Jai Jai telangana

  • @Athmagourav
    @Athmagourav 9 месяцев назад +28

    భారతదేశం లో మహనీయుల జ్ఞాన ఉద్యమాన్ని కొనసాగిస్తున్న ఏకైక వ్యక్తి డా.విశారదన్ మహారాజ్

  • @malkagallasaikumar2698
    @malkagallasaikumar2698 9 месяцев назад +2

    Jai Dr visharadan Maharaj DSP ✊✊

  • @rameshpodeti71
    @rameshpodeti71 9 месяцев назад +11

    జై భీమ్ 🙏జై కాన్షిరాం జై ధర్మ సమాజ్ పార్టీ ✊
    మహనీయుల ఆలోచన విధానం కొనసాగిద్దాం అర్థం చేసుకుందాం విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం సాధించుకుంద్దాం సబ్బండాకులాల స్వరాజ్యన్నీ ✊

  • @sravanisram1949
    @sravanisram1949 9 месяцев назад +1

    ఆనాడు మహానీయులు కాన్సిరాం గారు ఉన్నప్పుడు మేము లేము కానీ ఈనాడు జ్ఞాన దీపం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల దైవమైన మీరు మీ జ్ఞానానికి మేము ఎప్పుడు మీతోనే ఉంటాము సార్ మిమ్మల్ని ఈగ కూడా వాళ్ళ లేదు ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది ఎప్పటికైనా ధర్మాన్ని కాపాడే మీలాంటి నాయకుడు ఈ తరానికి ఇప్పుడున్న రాజకీయ పరిణామాలకు చాలా అవసరం సార్ జై భీమ్ జై భారత రాజ్యాంగం జై భీమ్ జయహో విన్ బాయ్ 🙏🙏🙏

  • @shankarpullemla3461
    @shankarpullemla3461 9 месяцев назад +17

    తెలంగాణాలోని ప్రజాల కోసం నిజమైన కాన్షిరాం పనిని చేస్తున్న రాజకీయ వారసుడు విశారదన్ మహారాజ్ 🙏👍

  • @radhakrishnachemarla2532
    @radhakrishnachemarla2532 8 месяцев назад +1

    You are real leader Visharadhan sir. I believe.i hatsup 🎉🎉🎉

  • @barpatisaidulusai2771
    @barpatisaidulusai2771 9 месяцев назад +11

    Visharadhan maharaj is a great leader in Telangana State 2nd Ambedkar Telangana. Jai Visharadhan maharaj ❤❤❤

  • @adityadharmacreateives
    @adityadharmacreateives 9 месяцев назад +2

    "సత్యవాక్య ప్రచారకుడు.
    "ధర్మ తెలిసిన నాయకుడు'
    "పూలే, అంబేద్కర్, కాన్షీరాంల సిద్ధాంత నిర్మాత, ఆచరణకర్త..!
    కాన్షీరాం గారి కర్మాగారంలో, కాన్షీరాం గారి చేతితో సాన బెట్టిన, రెండంచుల ఖడ్గం..!
    నా అన్న ప్రజనాయకుడు
    @డా.విశారదన్ మహరాజ్ గారు..
    ❤❤❤❤❤❤❤❤❤

  • @RATNAKARRATHNAJII
    @RATNAKARRATHNAJII 9 месяцев назад +31

    విశారదన్ మహారాజ్ ఎప్పుడూ కరక్టే

  • @balakrishnatagaram7076
    @balakrishnatagaram7076 3 месяца назад

    Excellent speech sir.. డాక్టర్ విశారదన్ మహరాజ్ గారు చెప్పినట్టుగా డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పరివర్తన చెంది, మన అణగారిన వర్గాలలో ఉండే అనేక మంది నాయకులను కలుపుకుని, ఒకటిగా ఏర్పడి యుద్ధం చేయాలి,, అప్పుడైతే తెలంగాణలో ఉండే ఏడు అగ్రకుల పార్టీలు కూడా మన కాళ్ళ దగ్గరికి వస్తాయి... మనమే వాళ్ల వాట ఎంత ఉంటే అన్ని సీట్లు మనం కేటాహిదాం... మనం సింహాసనం మీద కూర్చుందాం, అలా అయితే 100% సక్సెస్ వస్తుంది... జై భీమ్ జై విశారదన్ మహరాజ్

  • @kandlepraveen9873
    @kandlepraveen9873 9 месяцев назад +9

    డా.విశారధన్ మహరాజ్ గారి జ్ఞానం ముందు RSP జ్ఞానం జీరో

    • @MediSwathi
      @MediSwathi 9 месяцев назад

      100% Super brother

  • @prashanthmarapally3190
    @prashanthmarapally3190 9 месяцев назад +13

    #సింహం లాగా వార్నింగ్ ఇచ్చిన "విన్ భాయ్.!

  • @suryaraavank5836
    @suryaraavank5836 9 месяцев назад +2

    మహనీయులు ఫూలే సిద్ధాంతంలో, అంబేద్కర్ ఆలోచన విధానంలో, మాన్యవర్ కాన్సిరాం పని విధానంలో పనిచేయడం అంటే కత్తి సాము లాంటిది అది ఎవరికి పడితే వాళ్లకు సాధ్యం కాదు. RSP గారి లాంటి వాళ్లకైతే అయితే అసలే కాదు. దానికి ఒక ప్రత్యేకత, దమ్ము, ధైర్యం, తెగింపు బలమైన లక్ష్యం ఉండాలి అవన్నీ కలిగిన వీరుడు the unique leader #Dr_విశారధన్_మహారాజ్ గారు నేటి తరానికి ఆయన దొరకడం చాలా అదృష్టం. అర్థం చేసుకుందాం ఆయన ఆలోచన పని ,విధానం 🔥🔥

  • @SMTeluguMedia
    @SMTeluguMedia 9 месяцев назад +30

    వర్ధిల్లాలి విశారదన్ మహరాజ్ గారి నాయకత్వం

  • @shavukarueshwar5787
    @shavukarueshwar5787 9 месяцев назад +10

    ఈ తెలంగాణ రాష్ట్రంలో మరియు దేశంలో బహుజన బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాధికారం కోసం పోరాటం చేసిన మహనీయులను (వీరుల) చరిత్రను ఈ దేశ మూలాల వాసుల చరిత్రను తెలంగాణ రాష్ట్రంలో గ్రామ గ్రామాన బోధిస్తూ యువకులను విద్యావంతులను చైతన్య పరుస్తూ వారిని రాజ్యాధికారం దిశగా నడిపిస్తూ ఉన్న రాజ్యం అప్ప చెప్పే పనిలో ఉన్న ఏకైక వ్యక్తి డాక్టర్ విశారదన్ మహరాజ్ గారు.. 💯% ఇది నిజం.

  • @Naresh-j1y
    @Naresh-j1y 9 месяцев назад +8

    Jai Kanshiram Jai Jai Kanshiram 🎉🎉

  • @anjaligoske-iu2yx
    @anjaligoske-iu2yx 8 месяцев назад +1

    సూపర్ సార్ 🙏🙏🙏

  • @rameshpodeti71
    @rameshpodeti71 9 месяцев назад +14

    మాన్యశ్రీ కాన్షిరాం కి దుస్రనామ్ Dr. విశారదన్ మహరాజ్. 👑

  • @janjiralaanilkumar7907
    @janjiralaanilkumar7907 8 месяцев назад +1

    Jai visharadan maharaj💥

  • @3pradeepgyara22
    @3pradeepgyara22 9 месяцев назад +7

    Praveen పైన ప్రజలకు అభిమానం చచ్చింది....మీ వెంట మేము ఉన్నాము సార్... visharadhan గారి నాయకత్వం వర్ధిల్లాలి

  • @AllakondaNarsingh
    @AllakondaNarsingh 8 месяцев назад +1

    Jai bheem visharadan maharaj sir 💯💯👏👏👏

  • @narasimhamolgara.advocate1961
    @narasimhamolgara.advocate1961 9 месяцев назад +19

    Jai Dharma samaj party-DSP

  • @sravankumar--ddy
    @sravankumar--ddy 9 месяцев назад +24

    BruceLee loading....ega okkokadiki pant lu thadavaali ....Vin Bhai 🔥🔥🔥

  • @vineethmandula4526
    @vineethmandula4526 9 месяцев назад +17

    విశారదన్ సార్ ఏమన్నా అయితే తెలంగాణలో ఉన్న డిఎస్పి నాయకులంతా ఊరుకునేది లేదు అందరికీ జై భీమ్

  • @Ravii0906
    @Ravii0906 9 месяцев назад +1

    Great Ladder Visharadan maharaj🙏🙏💯💯

  • @maheshsandela8760
    @maheshsandela8760 9 месяцев назад +19

    జ్యోతిరావు పూలే సాహో మహారాజ్ అంబేద్కర్ కాన్సిరాం వారసత్వాన్ని కాశీరాం పని విధానాన్ని చేసే ఏకైక ఉద్యమం జై కాన్సిరాం జై భీమ్ జై భారత రాజ్యాంగం జయహో విశారదన్ మహరాజ్ సబ్కారంగా విశారదాన్ మహారాజ్

  • @chanduchevulamaddi2592
    @chanduchevulamaddi2592 8 месяцев назад +1

    ✊ Jay Bheem

  • @bhoomeshmethari
    @bhoomeshmethari 9 месяцев назад +17

    #హిమాలయాలకు పంపండి sir