కొమ్మల్లో కూసేటి కోయిలమ్మ | Mala Caste Song | Singer Laxmi | Ravi Kalyan | N9 Media

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии •

  • @kethamallaramakoti5918
    @kethamallaramakoti5918 2 месяца назад +25

    మీ అమోగమైన జ్ఞానాన్ని పాట రూపంలో మా ముందుకు తీసుకువచ్చినందుకు మాల జాతి అందరి తరపున మీ టీమ్ మొత్తానికి ధన్యవాదములు...... జై భీమ్ ✊🏻✊🏻✊🏻

  • @parashuramnukala7944
    @parashuramnukala7944 Месяц назад +18

    మాలోడి పౌరుషాన్ని బాగా వివరించారు..... జై మాల... జై... జై మాల

  • @chinthasathi719
    @chinthasathi719 3 месяца назад +76

    కొంతమంది రచయితలు అన్ని కులాల పైన పాటను అల్లి కట్టి పాడిన రచయితలు ఉన్నారు
    మాల కులాన్ని కలపకుండా ఎక్కడ ఎదగనివ్వకుండా పాటలో కు వివక్షత చూపారు ఈ తరం మాల యువతకు చక్కటి పాటను అందించిన కృష్ణయ్య సార్ గారికి పాదాభివందనాలు

    • @SrinivasThalla-yf8cq
      @SrinivasThalla-yf8cq 3 месяца назад +4

      చాల చక్కగా రాసారు జై భీమ్, జై మాల

    • @MALAMAHANADUNEWS
      @MALAMAHANADUNEWS 3 месяца назад +3

      JAI MALA

    • @worldknowledgebank5104
      @worldknowledgebank5104 3 месяца назад +3

      Superb

    • @dasarisathyanarayana6543
      @dasarisathyanarayana6543 3 месяца назад +1

      జై మాల

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 3 месяца назад

      కొమ్మల్లో దొంగ కోయిల వ్యభి చారం కొరకు మాత్రమే year కో ఓ సారె కూసి కూసి ఏడుస్తుంది పాపం పాడు ముండా కోయేలా

  • @sureshp8957
    @sureshp8957 3 месяца назад +20

    ఈ పాట వల్ల మన మాల జాతి వాళ్ళు మేలుకుంటుందని అనుకుంటున్నాను చాలా అద్భుతంగా పాడి మా జాతి గొప్పతనాన్ని మాకు మళ్ళీ గుర్తుకు తెచ్చారు ఈ పాటని రాసిన వాళ్ళకి మరియు పాడిన వాళ్ళకి వందనాలు

  • @chinthasathi719
    @chinthasathi719 3 месяца назад +53

    రచయిత కృష్ణయ్య సార్ గారికి పాదాభివందనాలు

    • @UPENDERENDLA
      @UPENDERENDLA 3 месяца назад +1

      వివరాలు pls

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 3 месяца назад

      కొమ్మల్లో దొంగ కోయిల వ్యభి చారం కొరకు మాత్రమే year కో ఓ సారె కూసి కూసి ఏడుస్తుంది పాపం పాడు ముండా కోయేలా

  • @giribandela3158
    @giribandela3158 3 месяца назад +37

    చాల బాగుంది పాడిన సింగర్ గారికి, రచయిత కూ హృదయ పూర్వక ధన్యవాదాలు.
    ఇలాంటి పాటలు మాల కులం పై రావాలి.జై మాల, జై భీం

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 3 месяца назад

      కొమ్మల్లో దొంగ కోయిల వ్యభి చారం కొరకు మాత్రమే year కో ఓ సారె కూసి కూసి ఏడుస్తుంది పాపం పాడు ముండా కోయేలా

  • @MalaSomanna-wl8tf
    @MalaSomanna-wl8tf Месяц назад +8

    ఇలాంటి చైతన్య గీతాలు ఇంకా ఎన్నో రావాలి అప్పుడైనా మేలుకోటారు ఈ పాట వ్రాసిన కవి గారికి పాడిన వారికి నాకృతజ్ఞతలు. జైభీమ్ జై మాల

  • @krishnakanth5057
    @krishnakanth5057 3 месяца назад +14

    లక్ష్మక్క చాలా బాగా పాడారు.. అద్భుతమైన lyrics ని అందించిన కృష్ణ sir కి జై భీములు.. ఇలాంటి పాటలు మరిన్ని వెలుగులోకి రావలి, మనమంతా (మాలలు )చైతన్యం వైపు నడవాలని కోరుకుందాం..

  • @hariendla6318
    @hariendla6318 26 дней назад +2

    పాడిన చెల్లికి పాదాభివందనం
    రాసిన అన్నయ్య కు పాదాభివందనం
    మీ ఇద్దరికీ మాల సమాజం రుణపడి ఉంటది

  • @shortsmilechannel6962
    @shortsmilechannel6962 3 месяца назад +27

    జై భీం జై మాల వీలైనన్ని పాటలు మాల కులం పై రచించి పడించండి ప్రజలలోకి తేవాలి మాల సమాజాన్ని నిద్రలేపాలి 💙

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 3 месяца назад

      కొమ్మల్లో దొంగ కోయిల వ్యభి చారం కొరకు మాత్రమే year కో ఓ సారె కూసి కూసి ఏడుస్తుంది పాపం పాడు ముండా కోయేలా

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 3 месяца назад

      కొమ్మల్లో దొంగ కోయిల వ్యభి చారం కొరకు మాత్రమే year కో ఓ సారె కూసి కూసి ఏడుస్తుంది పాపం పాడు ముండా కోయేలా

  • @degalavamsi6939
    @degalavamsi6939 3 месяца назад +75

    పాట రాసిన వారికి పాడిన వారికి అభినందనలు తెలుపుతు ఇలాంటి పాటలు ఇంకా రావలసిన అవసరం ఉంది నేటి యువత మాలలు లో చైతన్యం రావాలి

  • @PKYouTubechannel-u4c
    @PKYouTubechannel-u4c 3 месяца назад +22

    ఈ పాటలో భాగమైన అందరికి నా పాదాభివందనాలు 🙏🙏 ఇంతకంటే ఏం చెప్పలేను 🙏🙏

  • @pandusiddharth2258
    @pandusiddharth2258 3 месяца назад +20

    సూపర్ సాంగ్ మన మల్ల యోధుల గురించి... నేను నిన్నటినుండి వెతుకవుతున్న ఈ సాంగ్ కోసం..మొత్తానికి పూర్తి పాట వచ్చింది.. సంతోషం.. లక్ష్మి వాయిస్ సూపర్ గా సెట్ అయ్యింది ఈ సాంగ్ కు.. ప్రాణం పెట్టి పాడింది.. జై భీమ్ 💙💙

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 3 месяца назад

      కొమ్మల్లో దొంగ కోయిల వ్యభి చారం కొరకు మాత్రమే year కో ఓ సారె కూసి కూసి ఏడుస్తుంది పాపం పాడు ముండా కోయేలా

  • @baburomalababujeevan6315
    @baburomalababujeevan6315 Месяц назад +8

    చాలా బాగుంది పాట

  • @shortsmilechannel6962
    @shortsmilechannel6962 3 месяца назад +12

    చూసి కూడా లైక్ కొట్టని వారు ముర్కులు అందరికి షేర్ చేయండి లైక్ కొట్టి కామెంట్ పెట్టీ ప్రోత్సహిస్తే మరెన్నో పాటలు మన ముందుకు వొస్తవి ఇప్పుడు మనకి పాటలతో చైతన్య పరిచే సమయం ఆసన్నమైంది జై భీం 💙⭐👍

  • @kamatam143
    @kamatam143 3 месяца назад +10

    ఇలాంటి పాటలు ఇంకా రావాలి ఎప్పటికైనా మార్పు కొంతవరకు వస్తుంది

  • @shekarsherolla
    @shekarsherolla 3 месяца назад +18

    చాలా బాగా రాసారు అన్న జై భీమ్ , ఇలాంటివి ఎన్నో రా పాటలు రాయాలని కోరుకుతున్న మీ శేఖర్ శేరోల్ల నిర్మల్

  • @mscreations2362
    @mscreations2362 27 дней назад +7

    జై మాల ✊జై భీమ్ ✊🫡💪

  • @chinnab.7648
    @chinnab.7648 3 месяца назад +13

    చాల బాగుంది అన్న జై భీమ్ ✊ ✊

  • @goliravikumar5634
    @goliravikumar5634 Месяц назад +3

    చాలా అబ్దుతమైన పాట మన మాలల గురించి గొప్పగా వివరించారు ధన్యవాదాలు ❤🙏

  • @KiranMarri-u7y
    @KiranMarri-u7y 3 месяца назад +27

    జై మాల జై జై మాల✊✊💪💪

  • @draju3073
    @draju3073 3 месяца назад +16

    జై భీమ్... జై మాల... జై మల్ల యోధులు

  • @thammadipadmarao4763
    @thammadipadmarao4763 3 месяца назад +8

    చాలా చాలా బాగుంది. పాట👌. రాసిన వారికి. పాడిన వారికి. మ్యూజిక్ ఇచ్చిన వారికి. ధన్యవాదాలు👍

  • @shortsmilechannel6962
    @shortsmilechannel6962 3 месяца назад +7

    Dj,folk, Hip hop , ఏన్ని విధాలుగా రాస్తారో పాటలు అన్నీ విధాలుగా రాసి రికార్డు చేయించి జాతికి అంకితం చెయండి ప్రజలా మూలాలను గుర్తు చేసి మేల్కొల్పండి
    జై భీం 💙✊

  • @DasharthamVaddemoni
    @DasharthamVaddemoni Месяц назад +9

    మంచి పాటను అందించారు జై భీమ్ జై మాల

  • @prkelectrical6264
    @prkelectrical6264 3 месяца назад +14

    జై మాల చాలా బాగుంది సాంగ్స్ ✊🏼✊🏼

  • @ashokboge5194
    @ashokboge5194 3 месяца назад +11

    రచయిత మీ ధైర్యానికి జై భీంలు

  • @laxminarsimhaarutla2007
    @laxminarsimhaarutla2007 Месяц назад +5

    సింగర్ లక్ష్మి అక్క కు వందనాలు సూపర్ పాడారు

  • @sukkaarjun9676
    @sukkaarjun9676 3 месяца назад +13

    సూపర్ song 👌👌👌👍👍👍👍

  • @venkatbta
    @venkatbta 3 месяца назад +9

    అందరికీ జై భీమ్!
    రచయిత కృష్ణయ్య సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు!🎉🎉🎉
    మాల మల్లయోధుల ఘనమైన చరిత్రను గుర్తుచేస్తూ పూర్వ వైభవం కోసం మౌనం వీడి మాలల ఘనతను గొంతెత్తి నినదించాలని కోరుతున్నారు. అస్తిత్వం, ఐక్యత, అభివృద్ధి కోసం మీరందరూ చేస్తున్న ప్రయత్నం ఖచ్చితంగా చైతన్యం కలిగిస్తుందని ఆశిస్తున్నాం! జై భీమ్! జై మాల!

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 3 месяца назад

      కొమ్మల్లో దొంగ కోయిల వ్యభి చారం కొరకు మాత్రమే year కో ఓ సారె కూసి కూసి ఏడుస్తుంది పాపం పాడు ముండా కోయేలా

  • @gopabalraju2323
    @gopabalraju2323 3 месяца назад +6

    మొత్తం జాతిని మేలుకొలుపులు గా ఉంది. ప్రతి ఒక్కరికి పేరుపేరునా వందనాలు తెలియజేస్తూ జై మాల జై భీమ్. 🙏

  • @vvgroupoforganizations8814
    @vvgroupoforganizations8814 3 месяца назад +10

    Nice బ్యూటిఫుల్ సాంగ్

  • @medesrikanth2466
    @medesrikanth2466 3 месяца назад +5

    ఒక్కపాటలో మాల జాతి గొప్పతనాన్ని, జాతి ధైర్య సాహసాలను కీర్తిని కళ్ళకు కట్టినట్లు చూపించినందుకు ధన్యవాదాలు....జై భీమ్

  • @cvnfolkmusic7312
    @cvnfolkmusic7312 3 месяца назад +6

    ఈ పాట రాసిన కృష్ణయ్య sir గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు అన్న, ఇలాంటి పాటలు మన మాలల మీద ఎన్నో పాటలు రావాలి, ఇలాంటి పాటలు విని అయినా మన మాలలు మేల్కొని, ఐక్యతతో ఉండి, మన మాలాల రిజర్వేషన్ లను అడ్డుకునే వారిపైన పోరాటం చేసి, మన హక్కులను మనం సాధించే దిశగా మనమందరం కలిసి పోరాటం చేయాలి మిత్రులారా జై బీమ్... జై మాల....

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 3 месяца назад

      కొమ్మల్లో దొంగ కోయిల వ్యభి చారం కొరకు మాత్రమే year కో ఓ సారె కూసి కూసి ఏడుస్తుంది పాపం పాడు ముండా కోయేలా

  • @JanakiramaiahVasa
    @JanakiramaiahVasa 3 месяца назад +5

    ఈ పాటను రాసిన రచయిత మన జాతిని జాగృతం చేసే విధంగా ఉంది.గాయని ఈ పాటను తన హృదయంలో నుంచి పాడినట్లుగా ఉంది.

  • @sankarj966
    @sankarj966 3 месяца назад +10

    Beautiful song Beautiful Voice
    Jai bhim....jai Mala

  • @rameshcheedaragadda9515
    @rameshcheedaragadda9515 3 месяца назад +16

    యిటువంటి పాటలు మళ్ళీ రావాలి

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 3 месяца назад

      కొమ్మల్లో దొంగ కోయిల వ్యభి చారం కొరకు మాత్రమే year కో ఓ సారె కూసి కూసి ఏడుస్తుంది పాపం పాడు ముండా కోయేలా

  • @sreenivas6252
    @sreenivas6252 27 дней назад +2

    Dhanyavadhalu madam 💐💐🙏🙏🙏 . Song rasina variki 💐💐👏👏💪💪👏👏👏🤝🤝👍👍💯yrs 😄😄😄😄🙌👏👏👏💪👏👏🍰🎂🎂🍎🥭🍊🍉👊👊👐👐👐👐

  • @swamygandham7244
    @swamygandham7244 3 месяца назад +19

    బోలో జై భీమ్ బోలో
    బోలో జై మాల బోలో

  • @sagarmahar1431
    @sagarmahar1431 3 месяца назад +18

    JAI MALA'S JAI JAI MAHAR"S❤🦁🦁🦁👑👑😊

  • @maredunarayana4740
    @maredunarayana4740 3 месяца назад +14

    జై మాల జై భీమ్

  • @rokatiramulu2764
    @rokatiramulu2764 3 месяца назад +8

    Jai Bheem, superb....super

  • @Madhu-r7l
    @Madhu-r7l 3 месяца назад +9

    Excellent song 🎉🎉

  • @UPENDERENDLA
    @UPENDERENDLA 3 месяца назад +9

    అద్భుతం❤

  • @laxmaiah2532
    @laxmaiah2532 3 месяца назад +10

    good song well singer, like this type songs required jaibhim jaibhim jai mala.

  • @kunchanarajkumar765
    @kunchanarajkumar765 3 месяца назад +6

    Jai bheem jai mala super song congratulations to whole team✊✊👍👍👌👌👋👋👋

  • @shankarshankar-ky1jx
    @shankarshankar-ky1jx 3 месяца назад +9

    Super......

  • @bavanasaheb8928
    @bavanasaheb8928 3 месяца назад +9

    Excellent sang . I impressed a lot.

  • @korraapprao5148
    @korraapprao5148 3 месяца назад +3

    రచయిత కృష్ణయ్య సార్ కి వేల వేల జై భీమ్ లు.
    ఇంకా మన మాలల మూలాలు గురించి, యూనిటీ గురించి ఇంకా ఉత్తేజవంతమైన పాటలు వ్రాయాలని నా ఆకాంక్ష.✊✊✊👊👊

  • @baburaokorabandi2021
    @baburaokorabandi2021 21 день назад +1

    ఎండ్లూరి చిన్నయ్య ,కత్తి పద్మారావు, బొజ్జా తారకం, గారులు తెలుగు జాతి థీరులు , వీరు చరిత్ర మన తెలుసు కొన్నాలి,మన జాతుల కోసం పని చేసినవారు,ఈ మహా ధీరులకు జైభీమ్ల

  • @prashanthchituri7603
    @prashanthchituri7603 3 месяца назад +3

    Jai మాల 😢❤...... జై జై మాల❤. పాట రాసిన వారికి పాడిన వారికి. ఈ యొక్క పాటకోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ పాదాబీ వందనము 😊

  • @manikumarigollamandala9042
    @manikumarigollamandala9042 3 месяца назад +8

    Awasome.

  • @raghunathkavali7999
    @raghunathkavali7999 3 месяца назад +3

    💐💐ఈ పాట రాశిన కృష్ణ కు వేల వేల దండాలు పాడిన లక్ష్మి గారికి దండాలు చాలా బాగుంది

  • @SriramuluMendi
    @SriramuluMendi 2 месяца назад +2

    సూపర్ 👍
    మంచి లిరిక్
    జాతి మేలుకొలుపు
    కుఇలాంటి
    పాటలు
    దోహాద
    పడతాయి.
    👍

  • @bhaskarraogera1993
    @bhaskarraogera1993 2 месяца назад +2

    మంచి పాటను అందించారు.మీకు జై భీం లు.

  • @maoalluru-wd3sl
    @maoalluru-wd3sl 3 месяца назад +4

    అద్భుతం,రాసినవారికి, పాడినవారికి శతకోటి వందనాలు

  • @srikanthgone3679
    @srikanthgone3679 3 месяца назад +2

    పాట సూపర్, రాసిన వారికి & పాడిన వారికి శత కోటి వందనాలు - జై మాల - జై భీమ్ 🙏🙏🙏

  • @HariHari-q1l
    @HariHari-q1l 3 месяца назад +7

    Super akka nice song,🙏

  • @bejjampaparao
    @bejjampaparao 3 месяца назад +4

    🙏🙏🙏🙏🙏అద్భుతం ఈ పాటను అందించిన రచయిత గాయకులకు సంగీతం ❤అందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @siddardhay4082
    @siddardhay4082 3 месяца назад +8

    జైభీమ్ జై జైభీమ్ ✊జైమాల జై జైమాల ✊✊🌹🌹✊✊✊.

  • @chinthasathi719
    @chinthasathi719 3 месяца назад +7

    Jai mala

  • @beeravellisrinivasarao6548
    @beeravellisrinivasarao6548 2 месяца назад +1

    Superb అన్నగారు.. జై భీమ్.. జై మాల

  • @kanaparthisimhadri7522
    @kanaparthisimhadri7522 3 месяца назад +6

    👌👌👌👏👏👏

  • @RaviPoosa-m4u
    @RaviPoosa-m4u 3 месяца назад +3

    ఈ పాట రాసి పాడినందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.,

  • @mohandayamsmohandayams8156
    @mohandayamsmohandayams8156 3 месяца назад +9

    Jaibheem thank you

  • @vennamallaanjaiah7198
    @vennamallaanjaiah7198 Месяц назад +2

    లక్ష్మి అమ్మ నీవు నిజంగానే లక్ష్మి దేవి వి జై మాల

  • @alurisrikanth4918
    @alurisrikanth4918 3 месяца назад +8

    Jai Bheem Super Lyrics

  • @mallipeddijayaprakash3240
    @mallipeddijayaprakash3240 3 месяца назад +5

    Excellent song sir

  • @eagalaramulu6073
    @eagalaramulu6073 Месяц назад +1

    రచయిత కృష్ణయ్య గారికి పాట పాడిన గాయానికి మరియు సంగీత దర్శకులకు ఎడిటింగ్ చేసిన వారికి అందరికీ ప్రత్యేక జై భీములు

  • @doddisrinu6400
    @doddisrinu6400 3 месяца назад +2

    ఈ పాట చాలా బాగుంది మాల హృదయానికి అతుక్కునే విధంగా కలిపే విధంగా సాంగ్ వండర్ఫుల్ గా ఉన్నది .మాలలపై ఇంకా అభివృద్ధి వైపు నడిపించే ఇంకా మంచి మంచి సాంగ్స్ ఈ సింగర్స్ సింగర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను జై మాల జై జై మాల

  • @muddasimanohar5466
    @muddasimanohar5466 3 месяца назад +2

    పాట రాసిన రచయిత కృష్ణయ్య సార్ గారికి,సింగర్ లక్ష్మి గారికి ప్రత్యేక ధన్యవాదాలు..
    జై మాల.. జై భీమ్

  • @addulavenkatesh6653
    @addulavenkatesh6653 Месяц назад +2

    జై మాల జై భీమ్
    చాలా బాగుంది సార్ పాట 👍👍

  • @anandsri5020
    @anandsri5020 3 месяца назад +8

    Jai bheem Jai mala song super

  • @bheemsainikbhavujanvoice358
    @bheemsainikbhavujanvoice358 3 месяца назад +6

    Superb..... ❤🎉

  • @vinodu5516
    @vinodu5516 3 месяца назад +4

    Jai bhim, Jai mala, namo buddhaya. మన చేరిత్ర ను పాట రూపం లో అందించింది మీ అందరికి జై భీమ్ లు ✊

  • @Bhanucharan8333
    @Bhanucharan8333 3 месяца назад +3

    పాట పాడిన వారికి రాసిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు జై భీమ్

  • @msrinivasulu4543
    @msrinivasulu4543 3 месяца назад +9

    జై భీమ్

  • @UPENDERENDLA
    @UPENDERENDLA 3 месяца назад +7

    టీం అందరికీ🎉❤

  • @_ktm_kid_
    @_ktm_kid_ 3 месяца назад +7

    Jai Bheem 🦁

  • @swamygandham7244
    @swamygandham7244 3 месяца назад +9

    Jai Bheem jai mala

  • @centurion1204
    @centurion1204 3 месяца назад +5

    Super super ❤

  • @VenkataramanaPulidindi
    @VenkataramanaPulidindi 2 месяца назад +1

    పాట పాడినందుకు అమ్మ నీకు జై భీమ్

  • @sankuvinodkumar5372
    @sankuvinodkumar5372 3 месяца назад +6

    Munduga jai bheem jai mala super song Anna

  • @RamakantharaoNeerudu
    @RamakantharaoNeerudu 3 месяца назад +7

    జై భీం & జై మాల

  • @KJRVlogs1
    @KJRVlogs1 3 месяца назад +4

    Super song

  • @ramurammohan9335
    @ramurammohan9335 3 месяца назад +6

    Jai Bheem✊ Jai MALA

  • @amarenderkonde8331
    @amarenderkonde8331 3 месяца назад +2

    నాగ జాతి బిడ్డలం ,నాడు రాజ్యమేలిన రాజులం, మౌర్య వంశ వీరులం, మనం మహర్ వీర యోధులం ... జై మాల .. జై భీమ్

  • @samakrishnaiah6610
    @samakrishnaiah6610 3 месяца назад +7

    What a song, Jai Bhim ❤

  • @MamidiGangashankar
    @MamidiGangashankar Месяц назад +1

    👌👍💪✊ జై మాల జై జై మాల

  • @vinny5603
    @vinny5603 3 месяца назад +3

    Superb

  • @pillichennudu7401
    @pillichennudu7401 3 месяца назад +7

    జై భీమ్ మాల🎉 జై జై మాల 🎉🎉🎉

  • @kanaparthisimhadri7522
    @kanaparthisimhadri7522 3 месяца назад +6

    Jaibheem ✊✊

  • @PrasadBabu-n2d
    @PrasadBabu-n2d Месяц назад +1

    మీ రాత తో మాల గా ❤❤❤❤🙏

  • @BakkaniMounika
    @BakkaniMounika 3 месяца назад +7

    Jai mala❤❤❤❤❤

  • @srimadhu2520
    @srimadhu2520 Месяц назад +4

    Jai Bheem❤

  • @Writernarasimhasongs
    @Writernarasimhasongs Месяц назад +1

    రచన, గానం, సంగీతం. అద్భుతం

  • @perumallasrinivasulup760
    @perumallasrinivasulup760 3 месяца назад +5

    Super song🎉🎉🎉,✊✊

  • @samaramesh5530
    @samaramesh5530 3 месяца назад +5

    Super ✊✊✊✊✊

  • @bogariabhiram5543
    @bogariabhiram5543 2 месяца назад +2

    ఇన్నాళ్లు మనకోసం కొత్త పాటలు లేవు అని బాధపడేవాన్ని ...
    ఒక మంచి పాట అందించినందుకు మీకు అభినందనలు... ఇంకా ఇంకా పాటలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @VenkataramanaPulidindi
    @VenkataramanaPulidindi 2 месяца назад +1

    జైభీమ్. Ja9ఐ
    Jaibhimjaimala