మాలల యుద్ధగీతం | Nadavara Mala Song | Mala Cast Song | Goreti Ramesh | Renjarla Rajesh-Goreti Gonthu

Поделиться
HTML-код
  • Опубликовано: 14 янв 2025

Комментарии • 634

  • @shankarmutchapothu3260
    @shankarmutchapothu3260 Месяц назад +235

    జై భీమ్... ఇన్ని రోజులు మన మాల సాహిత్యం... కమ్యూనిజం గురించి, కులతత్వ పార్టీల గురించి, మతతత్వ పార్టీల గురించి, అన్ని కులాల గురించి గొంతెతి పాడి వాళ్ళ ఎదుగుదలను కోరుకున్నటువంటి .... మనల్ని సమాజంలో దోషులుగా నిలబెట్టారు.... కాబట్టి ఈరోజు మన మనుగడ కోసం... మన ఎదుగుదల కోసం... మన భవిష్యత్తు కోసం మనువాదుల కుట్రలను బయట పెట్టుటకై మన జాతి ఆత్మగౌరం కోసం అన్ని గొంతుకలు ఒకటైతు ఉన్నందుకు గర్వపడుతున్నాం జై భీమ్.. ✊🏻✊🏻

    • @dararamu6573
      @dararamu6573 Месяц назад +9

      మాల గొంతుకలు ఏకమైన వేళ.....ఇక మాల చైతన్య గీతాలకు ,మాల సాహిత్యానికి మాల కవుల, రచయితల కుంచె (చేతి) నుండి జాలు వారే పాటలు ఎన్నో... మరెన్నో ....ఉద్యమ జై భీమ్ లతో .... జై మాల.. జై జై మాల...

    • @dineshpedisela
      @dineshpedisela Месяц назад +4

      Jai bheem jai renjrala Rajesh

    • @SalmanSekhar-t8b
      @SalmanSekhar-t8b Месяц назад +3

      Jai bheem

    • @venkatgella8125
      @venkatgella8125 Месяц назад +8

      జై భీమ్ నా మాల సోదరాలందరికి

    • @JayaaC-r1m
      @JayaaC-r1m Месяц назад +4

      Jai bheem

  • @Bathula_Pradeep_Socialworker
    @Bathula_Pradeep_Socialworker Месяц назад +29

    డిసెంబర్ 1 వ తేదీన జరిగిన సభకు ఊపిరి పోసిన గానం .....
    జై భీం జై జై మాలా

  • @Writernarasimhasongs
    @Writernarasimhasongs Месяц назад +107

    మంచంలో ఉన్నోడు కూడ లేచి ఉద్యమానికి సిద్ధమయ్యేంత గొప్పగా పాట రాసి పాడిన అన్న దమ్ములకు కృతజ్ఞతలు 💐💐👏👏🤝🤝
    జై భీమ్ ✊ జ్ఞానం వర్ధిల్లాలి ✊వర్ధిల్లజేయాలి ✊

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 Месяц назад

      మహాసేన రాజేష్ అనే వాడు ఒక చీడ పురుగు హిందూ గూండా మతోన్మాది శవాలు పై పేలాలు ఏరుకు తినే మనువాది ని చూపడం మచ్చ మీకు ఎప్పటికీ

  • @RajeshRajesh-v9w
    @RajeshRajesh-v9w Месяц назад +134

    ఈ సమయంలో సాయి చందు అన్న ఉండి ఉంటే జాతి కోసం ఎన్నో పాటలు కొత్తగా రచించేవాడు పాడి ఉండేవాడు జై భీమ్ జై మహార్

    • @prasadramatenki74
      @prasadramatenki74 Месяц назад

      Sai.anna. unte andari pata పాడుతూనే అందరినీ dhengu thadu

    • @ganduyellaiah139
      @ganduyellaiah139 Месяц назад +5

      సాయి చందన్న వర్గీకరణ వాది

    • @RajeshRajesh-v9w
      @RajeshRajesh-v9w Месяц назад

      @ganduyellaiah139 ఇప్పుడు వచ్చిన తీర్పు చదివి ఉంటే వర్గీకరణ సాయి చందు అన్న కూడా అడ్డుకునే వాడు

  • @dararamu6573
    @dararamu6573 Месяц назад +96

    మాల గొంతుకలు ఏకమైన వేళ.....ఇక మాల చైతన్య గీతాలకు ,మాల సాహిత్యానికి మాల కవుల, రచయితల కుంచె (చేతి) నుండి జాలు వారే పాటలు ఎన్నో... మరెన్నో ....🖊️🖊️🖊️
    - ఉద్యమ జై భీమ్ లతో .... జై మాల.. జై జై మాల...✊✊✊

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 Месяц назад

      మహాసేన రాజేష్ అనే వాడు ఒక చీడ పురుగు హిందూ గూండా మతోన్మాది శవాలు పై పేలాలు ఏరుకు తినే మనువాది ని చూపడం మచ్చ మీకు ఎప్పటికీ

  • @gantapydithalli1117
    @gantapydithalli1117 Месяц назад +44

    మాలలంతా గర్జజించేలా ఉన్న ఈ పాటకు ,పాడిన టీమ్ కు, రచించిన అన్నకు జై...భీమ్....

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 Месяц назад

      మహాసేన రాజేష్ అనే వాడు ఒక చీడ పురుగు హిందూ గూండా మతోన్మాది శవాలు పై పేలాలు ఏరుకు తినే మనువాది ని చూపడం మచ్చ మీకు ఎప్పటికీ

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 Месяц назад +48

    ఇది కదా మన మాల జాతి పౌరుషం✊✊✊

  • @maniratnamthallapalli7079
    @maniratnamthallapalli7079 Месяц назад +20

    అన్నయ్య మాది ఖమ్మం
    పాట వింటుంటే కదన రంగంలో కత్తులు దూసుకుపోతున్నట్టు ఉన్నది ఇలాంటి పౌర్షం గల పాటలు రాస్తేనే మనవాళ్ళు బయటికి వస్తారు 👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @goretigonthu
      @goretigonthu  Месяц назад

      ధన్యవాదాలు అన్న...

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 Месяц назад +34

    ఈ పాట రాసి... పాడిన... మ్యూజిక్ అందించిన వారికి పాట రూపు దిద్దడానికి ఆర్థిక సాయం చేసిన వారికి పాదాభివందనం🙏🙏🙏

  • @B.NARSINGRao-in2ds
    @B.NARSINGRao-in2ds Месяц назад +42

    అన్న సూపర్ సాంగ్ అదుర్స్ అన్న ✌️💪✊👍🤝 ఇలాంటి పాటలు ఇంకా చాలా రావాలి.... జై భీమ్ జై హొ మాల మహానాడు తెలంగాణా🕺 మొత్తం మారుమ్రోగుతుంది...🙏💐💐💐 🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺

  • @laxmanraopabbathi
    @laxmanraopabbathi Месяц назад +45

    జైభీమ్.. ఇంక జై మాల గా ప్రచారం కావాలి అంటరు అంతేనా 👌

  • @shortsmilechannel6962
    @shortsmilechannel6962 Месяц назад +24

    జగతి లోన పేరొందిన నీతీ గల్ల మాలలం 💙💙💙💙

  • @mralone2847
    @mralone2847 Месяц назад +32

    మాదిగోళ్ళ జెండా నల్లారంగు... మన మాలోళ్ల జెండా నీలం రంగు జై భీమ్ జై మాల ✊✊✊

    • @Villagelifes26
      @Villagelifes26 Месяц назад +1

      Maa madhigala reservation daggaru kadaaa

    • @shyammaster1690
      @shyammaster1690 День назад

      మేము లేకపోతే నీ ఇంట్లో ఏం జరిగినా ఇంచుకుడ నడవదు అది తెలుసోకో ​@@Villagelifes26

  • @KocherlaKamalarani
    @KocherlaKamalarani Месяц назад +18

    అద్భుతం గా వుంది బయ్యా..... ఇలాగే మనకోసం మరిన్ని పాటలు ఆశిస్తున్నాను.. జై భీమ్.. నమో బు ద్దా య 🙏💐👍

  • @chandu7898
    @chandu7898 Месяц назад +5

    కొండలని పిండి చేసే బలవంతులు మన మాలలు.. ప్రతి ఊరిలో దేహ దారుఢ్యం పరిశ్రమ చేయించాలి మన యువతతో.. చదువుల్లో , బల ప్రదర్శనలో అన్ని రంగాల్లో మన యువతని ట్రైనింగ్ చేయాలి.

  • @Nagannatalari548
    @Nagannatalari548 Месяц назад +30

    జై మాల జై భీమ్, మొదలైంది మాలల యుద్ధ నినాదం మీరు రాసిన ఈ పాటతో మాలలు మేల్కొంటారు యుద్ధభూమిలో రణరంగంలో కదం తొక్కి నిలబడతారు, ఈ పాట రాసి పాడిన వారికందరికీ వందనాలు🙏జై మాల

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 Месяц назад

      మహాసేన రాజేష్ అనే వాడు ఒక చీడ పురుగు హిందూ గూండా మతోన్మాది శవాలు పై పేలాలు ఏరుకు తినే మనువాది ని చూపడం మచ్చ మీకు ఎప్పటికీ

  • @narendradebariki964
    @narendradebariki964 Месяц назад +22

    సూపర్ అన్న జై భీమ్ జై మాల... ఈ సాంగ్ కి సాయిచంద్ర అన్న తోడైతే... వేరే లెవల్.... రాజేష్ అన్న కు జై భీమ్ లు

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 Месяц назад

      మహాసేన రాజేష్ అనే వాడు ఒక చీడ పురుగు హిందూ గూండా మతోన్మాది శవాలు పై పేలాలు ఏరుకు తినే మనువాది ని చూపడం మచ్చ మీకు ఎప్పటికీ

  • @putlaprakash6789
    @putlaprakash6789 Месяц назад +8

    ఇన్ని రోజుల మాలల ఐక్యతకు వేదికగా నిలుస్తున్న ఈరోజు జరగనున్న సభకు మాల సోదరులంతా కలిసి తండోపతండాలుగా రావాలని ఆశిస్తున్నాం జై భీమ్ జై మాల🎉🎉🎉

  • @mandalaanjaneyulu7764
    @mandalaanjaneyulu7764 Месяц назад +33

    కొదమాల సింహాలకు జై భీమ్

  • @RajeshRajesh-v9w
    @RajeshRajesh-v9w Месяц назад +27

    జై భీమ్ జై మహార్ ఇప్పటినుండి మన పాటలు మన పోరాటాలు మన జాతి కోసమే చేయాలి అన్న

  • @ministrysofgalileeworshipp1635
    @ministrysofgalileeworshipp1635 Месяц назад +5

    ఇంత వరకు మాల వాడు ఎప్పుడు వాడి స్వార్థం కోసం పోరాటం చెయ్యలేదు బహుజన అనే...మాటతో అందర్నీ కలుపుకొని తననుతాను మరచి అందరికోసం పోరాడే వాడు.... మొదటి సారీగా.... తన కోసం తన🔥 జాతి కోసం నిలబడేతే ఎలా ఉంటాదో..... చూస్తారు 🔥

  • @Nagannatalari548
    @Nagannatalari548 Месяц назад +14

    జగతిలోన పేరొందిన నీతి గళ్ళ మాలలం 👌 వాహ్ ఏం రాశావ్ అన్న మాలల నిజాయితీ గురించి, జై భీమ్ జై మాల

  • @SwagMAILA
    @SwagMAILA Месяц назад +25

    Jai mala jai rajesh anna . మాల సాహిత్యం తో మదిగల్లో వణుకు పుట్టలే 🔥

    • @MADHUFOLKSONGS-ur8wt
      @MADHUFOLKSONGS-ur8wt 17 дней назад

      ఎవ్వరి సాహిత్యం వారిది...
      మాదిగో ళ్లకు వణుకు ఎందుకు పుడుతది ...

  • @samasrinu8674
    @samasrinu8674 Месяц назад +41

    జయహో గోరటి గొంతు... జై మాల ✊

  • @vvsbangaru2544
    @vvsbangaru2544 Месяц назад +22

    అన్నల్లారా మీకు జై భీమ్ లు అన్న మీకు శత కోటి వందనాలు మీ పాటతో రక్తం ఉరకలేస్తుంది జై భీమ్ జై మాల

  • @narasimhanaramalla
    @narasimhanaramalla Месяц назад +11

    జాతిని మేలుకొలిపే పాట
    పాట రాసి పాడిన గోరేటి రమేష్ గారికి 'రెంజర్ల రాజేష్ అన్నగారికి మిగతా టీమ్ అందరికీ అభినందలు💐💐👌🙏

  • @prashanthchituri7603
    @prashanthchituri7603 Месяц назад +7

    జై మాల.. జై జై మాల.. నేను ఏ మతం వాడిని అయిన నా జాతి మాత్రం మారదు. జై మాల.. ❤. పాట కోసం. సహకరించి అందరికీ పదాబీ వందనాలు.. జై మాల జై భీం❤❤✊

  • @vemusurendrababu4289
    @vemusurendrababu4289 Месяц назад +10

    రమేష్ అన్న చాలా మంచి గా వ్రాసారు. రాజేష్ అన్న తో పాడిస్తే బాగుండేది. నా అభిప్రాయం any way wish you all the best

    • @chittibabu1439
      @chittibabu1439 14 дней назад +1

      అవును నాకు కూడా అదే అనిపించింది అన్న

  • @pamulamanojkumar358
    @pamulamanojkumar358 Месяц назад +17

    మాల సమాజానికి తన పాట రచనతో సరికొత్త స్ఫూర్తిని రగిలించిన గోరటి రమేష్ అన్నకు అభినందన 💐💐🙏🙏

  • @vilasgaikwad6866
    @vilasgaikwad6866 Месяц назад +9

    ఏం నిజం ఉంది...అన్న.....సూపర్ సాంగ్.....blood 1000 km /h ప్రవహిస్తుంది వంట్లో

  • @StrictlyIndian
    @StrictlyIndian Месяц назад +6

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది లింగుస్వామి అన్న & షాన్ రాజేష్ అన్న❤

  • @VeeraGandamalla66
    @VeeraGandamalla66 Месяц назад +23

    సంసిద్ధంగా ఉన్న నడవడానికి ✊✊✊ సూపర్ సాంగ్ అన్న

  • @Shyam-ui6hm
    @Shyam-ui6hm Месяц назад +6

    Really appriciated... Rajesh and Ramesh Anna.. Jai mala.. Jai mala .. Jai Bheem......

  • @dararamu6573
    @dararamu6573 Месяц назад +28

    మాలలు 'సింహ' లై గర్జించే పాట....

  • @laxminarsimhaarutla2007
    @laxminarsimhaarutla2007 Месяц назад +16

    అన్న రెంజర్ల.. రాజేషన్న మాలల గొంతుక ఏదో సమయం వచ్చింది మిత్రులారా మాలల తడాకా చూపించు దాము

  • @pathaniVarunprabha2155
    @pathaniVarunprabha2155 Месяц назад +13

    సూపర్ సాంగ్స్ అన్న జై భీమ్. జై మాల 👌🏻👍🏻👍🏻💙💙💙

  • @MimaateNaamaata
    @MimaateNaamaata Месяц назад +7

    అదిరింది సోదరా 👌👌👌👌
    సాంగ్ 👌👌

  • @skrfolkmusic5352
    @skrfolkmusic5352 Месяц назад +16

    చాలా అద్భుతంగా ఉంది అన్న

  • @BegariSantosh
    @BegariSantosh Месяц назад +17

    సూపర్ ఉంది సాంగ్ 🙏👌👍

  • @naveenbrashwa1736
    @naveenbrashwa1736 Месяц назад +4

    జై భీమ్ జై మల నా రక్తం మరుగుతుంది నా ప్రాణ త్యాగనీ కైన నేను వస్తా అంబేడ్కర్ వారసులం ✊🏻✊🏻✊🏻

  • @nakkadanielnakkadaniel7795
    @nakkadanielnakkadaniel7795 Месяц назад +9

    ఈ పాట వింటే వెంట్రుకలు నిక్కబొడిస్తున్నాయి సూపర్ సాంగ్

  • @rajusmilecars6886
    @rajusmilecars6886 Месяц назад +6

    Suppar song anna👌🏻👌🏻👌🏻👌🏻

  • @ramdassonkamble8242
    @ramdassonkamble8242 Месяц назад +7

    జై భీమ్ అన్నలు ఈ ఒక్క పాట చాలు అన్న మన మాల సోదరులు లా నిద్ర మేలుకోనికి ..🦁🦁🔥🔥✊️✊️

  • @chettukindisriramulu8287
    @chettukindisriramulu8287 Месяц назад +6

    జై మాల జై జై మాల

  • @kingkiran4015
    @kingkiran4015 Месяц назад +4

    పాట వింటుంటే రక్తం మరుగుతుంది భయ్యా!!!జై మహసేన జై రాజేష్ అన్న 💥💥 జై మాల జై జై మాల 🔥🔥🔥💯💯🪓🪓🪓

  • @vishnuatoztelugu5570
    @vishnuatoztelugu5570 Месяц назад +6

    Super bavagaru జై భీమ్ జై మాల 💐💐🔥🔥✊✊👏👏🤝🤝

  • @rajoliakshays5763
    @rajoliakshays5763 Месяц назад +4

    మాలల ఐక్యత వర్ధిల్లాలి ❤✊

  • @kasukurthinarisimham1340
    @kasukurthinarisimham1340 Месяц назад +3

    జై మాల, జై భీమ్ సూపర్ సాంగ్. ఈ పాట వింటుంటే వంట్లో నరాలు నాట్యం చేస్తున్నాయి అన్న. మీ టీమ్ కు పాట రాసినవారికి,పాడిన వారికీ కోరస్ ఇచ్చేనవారికి నా ప్రేమమైన ధన్యవాదములు.

  • @peramvideos5805
    @peramvideos5805 Месяц назад +3

    జై భీమ్ జై మాల ఇలాంటి పాటలతో మాలలో ఉత్సాహాన్ని జ్ఞానాన్ని పెంపొందించాలి

  • @praveenkumar-gj4uj
    @praveenkumar-gj4uj Месяц назад +3

    అన్న abcd వర్గీకరణ వల్ల మనకు జరిగే నష్టం ఏమిటో కొంచం క్లుప్తంగా వివరించగలరు......... అన్నగారు. 👆👆

  • @neelamnaveenkumar7231
    @neelamnaveenkumar7231 Месяц назад +5

    జై భీమ్... నడుసడే అన్న మన పోరాట బాట లో

  • @rajusmilecars6886
    @rajusmilecars6886 Месяц назад +4

    Suppar anna 🎉🎉

  • @shortsmilechannel6962
    @shortsmilechannel6962 Месяц назад +4

    ఇన్ని రోజులూ జతి కోసం ఈ పొరటం చేస్తె చాలా అభివృద్ధి చెందేవలం ఆన్న ❤❤

  • @ChinthamallaRamesh-u7j
    @ChinthamallaRamesh-u7j Месяц назад +12

    జై భీమ్ జై మాల 🔥🔥🔥🔥

  • @gkranthi1615
    @gkranthi1615 Месяц назад +9

    మాల జాతిని నిద్దుర నుండి లేపే పాట ❤🎉❤🎉

  • @msrinivas3379
    @msrinivas3379 Месяц назад +6

    భారస్ట్ ఫైర్ అన్న 🔥🔥🔥🔥

  • @subhashsubhash2217
    @subhashsubhash2217 Месяц назад +2

    జై మాల✊🏻

  • @Jangaofficialstudio
    @Jangaofficialstudio Месяц назад +3

    🔥🔥🔥🔥🔥🔥.......super anna jai mala.....✊

  • @suryayadla1128
    @suryayadla1128 Месяц назад +5

    పరిస్థితి శృతి మించి పోయింది కాబట్టే జాతి ప్రయోజనాల కోసమే ఐక్యత కావాలి

  • @RamanjiRamanji-vn5fo
    @RamanjiRamanji-vn5fo Месяц назад +3

    Good

  • @Shyam-ui6hm
    @Shyam-ui6hm Месяц назад +7

    I will die for our Mala Community... I love my community💌💌💌.......Jai Mala... Jai Mala From Guntur.. Mala's Adda...

  • @legendgaming3075
    @legendgaming3075 Месяц назад +2

    No words bro excellent song , come to the goosebumps

  • @sankikoteshwar7581
    @sankikoteshwar7581 Месяц назад +14

    JAI BHEEM ✊️ Shan Renjarala Rajesh # Goreti Ramesh Anna

  • @RajuBugga-t6i
    @RajuBugga-t6i 19 дней назад

    Nidralechedaka agadu jai MRPS

  • @nageshtaripa9883
    @nageshtaripa9883 Месяц назад +4

    జై మాల జై వివేక్ అన్నా జై రాజేష్ తమ్ము

  • @indralaJhoni
    @indralaJhoni Месяц назад +7

    Jai Bheem Bradhars.
    Jai Jai Mala.
    Jago Haydrabad.
    Vari Good song.

  • @ESrinivasulu-j1p
    @ESrinivasulu-j1p Месяц назад +3

    నైస్ సాంగ్ జై మాల

  • @anumandlahimabindu5239
    @anumandlahimabindu5239 25 дней назад +2

    Nice

  • @godabala6856
    @godabala6856 Месяц назад +2

    డిసెంబర్ 15 తారీఖున అంబేద్కర్ గారు వారసులు గుంటూరులో జరగబోయే ఈ సభను మాలలు అంత ఒక తాటిపైకి వచ్చి ఈ సభలో జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం జై మాల జై జై మాల

  • @srinivasram1
    @srinivasram1 Месяц назад +2

    Jai mala❤❤❤

  • @anumandlahimabindu5239
    @anumandlahimabindu5239 25 дней назад +2

    ♥️🔥

  • @TELANGANAPRAJAPARTY_KS
    @TELANGANAPRAJAPARTY_KS Месяц назад +3

    *💐🇮🇳🙏 మాల నాయకులు ఎప్పుడూ నిజాయితీ పరులే.. అంబేద్కర్ గారిని తలపై ఎత్తుకుంటారు.. ప్రజలను రక్షించే ఆలోచన చేస్తారు. అన్న క్రిష్ణ మాదిగ గారు అదీ నిజాయితీ కి గుర్తింపు అంబేద్కర్ ఆలోచనకు మాలలు ప్రతిరూపం కళాకారుల ఆట పాటకు తెలంగాణ ఉద్యమ పోరాటానికి త్యాగాలకు గుర్తింపు. మీరు కూడా మారితే అంబేద్కర్ కన్షీరాం గారి ఆలోచనలో భాగమై రాజకీయ అలయెన్స్ కి సిద్దం కండి. మిమ్మల్ని మాలలు నమ్మే పరిస్థితి లేదు మిత్రమా దానికి కొంత సమయం పడుతుంది. జై భీమ్ జై ఫూలే జై మాల జై జై మాల.. జై కాంగ్రెస్ జై తెలంగాణ జై భారత్ నమో బుద్దాయ🙏🇮🇳*

  • @tirupatiraotungana5769
    @tirupatiraotungana5769 Месяц назад +7

    జై మాల మహానాడు, జైభీమ్,,జైరాజేశ్,,

  • @seelammuthyalu45
    @seelammuthyalu45 Месяц назад +8

    Super ❤❤❤❤❤

  • @akhiljakkula4419
    @akhiljakkula4419 Месяц назад +2

    జై భీమ్ జై మాల జై జై మాల ❤❤

  • @srinivaskancharla9548
    @srinivaskancharla9548 Месяц назад +17

    అందరి పేరు ప్రక్కన మాల ఉండాలి

  • @pvenkataramana2598
    @pvenkataramana2598 Месяц назад +2

    Jai mala

  • @anumandlahimabindu5239
    @anumandlahimabindu5239 25 дней назад +1

    Jai Bheem ♥️ Jai mala ♥️

  • @salmankottessc1600
    @salmankottessc1600 Месяц назад +3

    Excellent bro

  • @rajupolumuru322
    @rajupolumuru322 Месяц назад +4

    మంచి ఊపు మీద ఉంది అన్న సాంగ్ జై భీమ్ అన్న

  • @parameshdoddi3589
    @parameshdoddi3589 Месяц назад +13

    జై భీమ్ జై మాల

  • @rathnammamidi831
    @rathnammamidi831 Месяц назад +2

    Super chyli jai mala

  • @mankaresanjeevkumar7058
    @mankaresanjeevkumar7058 Месяц назад +3

    Super song ❤❤ jai Bhim

  • @namasaidulu7931
    @namasaidulu7931 Месяц назад +2

    జై భీమ్... ✊
    జై మాల... ✊

  • @kadarisrinivas6575
    @kadarisrinivas6575 Месяц назад +10

    జై భీమ్ జై మాల..... నడవర మాల

  • @GuddanBunny
    @GuddanBunny Месяц назад +5

    జై భీమ్ జై మాల✊🏻🔥

  • @prvlogs8477
    @prvlogs8477 24 дня назад +2

    Hatsoff song.

  • @SiddangarNarsimulu
    @SiddangarNarsimulu Месяц назад +6

    అన్న జై భీమ్

  • @vihankanchi6896
    @vihankanchi6896 Месяц назад +3

    Super brothers ❤

  • @durgabhushan8091
    @durgabhushan8091 Месяц назад +3

    రక్తం మరుగుతుంది అన్న పాటవింటుంటే జై భీమ్ జై గోరేటి గొంతు, రెంజర్ల రాజేష్ అన్న all team members also 💐💐💐💐💐💐💐💐💐💐💐🙏✊📘✍️🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @dj_ganesh_mkr_8501
    @dj_ganesh_mkr_8501 Месяц назад +1

    ❤🔥💥

  • @GyadariMallesh
    @GyadariMallesh Месяц назад +1

    Anna Garu good song

  • @ashok659
    @ashok659 Месяц назад +12

    జై మాల

  • @byagarirakesh5602
    @byagarirakesh5602 Месяц назад +3

    సూపర్ సాంగ్ జై భీమ్ జై మాలా

  • @vnarasimhappa6648
    @vnarasimhappa6648 20 дней назад +1

    రాజేష్ అన్నగారు మాల జాతిని చూసి మీద గౌరవించరు దేశానికి మీ అవసరం ఉంది కాబట్టి గౌరవిస్తారు మానులు మరియు మాదిగలు అన్నదమ్ములు వీళ్ళని విడి కొట్టకండి రాజేష్ అన్నగారు మీ వెంట తీసుకు వెళ్ళండి జై భీమ్

  • @prasannakumardarla5489
    @prasannakumardarla5489 Месяц назад +4

    జై భీమ్ ✊🏻✊🏻✊🏻జై మాల జై జై మాల.. 🔥🔥🔥🔥

  • @siddu6699
    @siddu6699 Месяц назад +3

    Super Anna 🔥🔥🔥🔥🫰🫰Jai Bheem....🔥🔥

  • @kravindhar4337
    @kravindhar4337 Месяц назад +3

    జై భీమ్ జే మాలా రాజ్యాంగం వర్ధిల్లాలి

  • @GopanpalliJagan
    @GopanpalliJagan 17 дней назад +1

    Ji madhiha ji meps

  • @kishankannaya3003
    @kishankannaya3003 Месяц назад +3

    Super song 🎉🎉🎉🎉