MALA SONG || Renjarla Rajesh Latest Mala Song || Mala Caste Song || Dr.MLS ||Ambedkar Vision TV

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии • 1,1 тыс.

  • @mahenderdasu7117
    @mahenderdasu7117 2 года назад +391

    ఈ పాట వింటున్నంత సేపు దేహంపై రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి, రక్తం లావాలా ప్రవహిస్తుంది. ఎవరిపై ద్వేషం లేకుండా, ఎలాంటి అజ్ఞాన పదాలకు తావివ్వకుండా మాలల చరిత్రను మనందరికీ అందించిన నవ యువ రచయిత మంచాల లింగస్వామి అన్న గారికి యావత్తు మాల జాతి తరపున నీల్ సలాం🔥🔥🔥🔥🔥🙏🙏🙏🙏🙏

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 Год назад +2

      ..అయ్యా యోధుడు,,,,.అయ్యా మాల, మాదిగ ambedkar Christian followers మా నాన్న ల్యాండ్ encroach చేశారు మా ల్యాండ్ మాకు ippinchandi..........

    • @sanjeevaraobattula2704
      @sanjeevaraobattula2704 Год назад +4

      Jai maala

    • @sagarneruvatla123
      @sagarneruvatla123 Год назад +4

      Nijam anna

    • @baddambikshapathi6743
      @baddambikshapathi6743 11 месяцев назад

      Vassthavam voppukune dhairryam andhariki vundadhu sodhara meeru nijam cheppinaaru 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @laxmanarelly7376
      @laxmanarelly7376 6 месяцев назад +3

      లింగస్వామి చాలా మంచి పాట రాశారు అలాగే అంతకంటే ఎక్కువ ఎలా ఉన్నారు మాదిగల పైన కూడా ఒక పాట రాయండి

  • @xyzitsolutionsit1263
    @xyzitsolutionsit1263 2 года назад +366

    I am Madhiga, but malalu goppa malla yodhulu. Jai Bheem!!

  • @alone_alone4891
    @alone_alone4891 2 года назад +343

    మన మాల జాతి పాటలు మరెన్నో రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. జై భీమ్ 💪👍

    • @nagendraravipudi1109
      @nagendraravipudi1109 Год назад +3

      Jai bheem

    • @Heymax5
      @Heymax5 Год назад +2

      Very nice bro

    • @Heymax5
      @Heymax5 Год назад +2

      Jai bheem

    • @pandugabhanuteja987
      @pandugabhanuteja987 Год назад +1

      Hiii brother jai bheem

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 Год назад +1

      ....అయ్యా యోధుడు,,,,.అయ్యా మాల, మాదిగ ambedkar Christian followers మా నాన్న ల్యాండ్ encroach చేశారు మా ల్యాండ్ మాకు ippinchandi..........

  • @MuraliKrishna-rg5on
    @MuraliKrishna-rg5on Год назад +81

    మాల సాంగ్ వింటే శరీరంపై రోమాలు నిక్క పుడుతున్నాయి

  • @maheshoffical8875
    @maheshoffical8875 2 года назад +325

    మాల మాదిగల ఐకమత్యం 👍వర్ధిల్లాలి జై భీమ్ ✊✊

    • @vashivashi2257
      @vashivashi2257 2 года назад +3

      💪💪💪💪💪

    • @Heymax5
      @Heymax5 Год назад +5

      Very nice bro

    • @medathotipavansagar4974
      @medathotipavansagar4974 Год назад +5

      Excellent ga cheppav brother

    • @sagarneruvatla123
      @sagarneruvatla123 9 месяцев назад +3

      Jay bheem namo💙💙💙🐘🐘🐘🐘 📘📘📘🇪🇺🇪🇺🇪🇺🖊🖊🖊🖊

    • @flower4556
      @flower4556 3 месяца назад +1

      మోసగాళ్లు మాదిగలు అందరి రిజర్వేషన్ లు వాళ్ళకే కావాలి అంటున్నారు. జగజీవన్ రావు పేరు చెప్పుకోలేరు.

  • @baddambikshapathi6743
    @baddambikshapathi6743 2 года назад +3

    maalala jeevana stiti kathalanu vaari kulavruthhulanu vaaru chesina porata yuddhalanu paata roopamlo ma andhariki parichayam chesina mi andhariki jai bheemulu

  • @balupbr4871
    @balupbr4871 2 года назад +264

    మన మాల జాతి గురించి చాలా చక్కనైన పాటతో వివరించిన రెంజర్ల రాజేష్ అన్న గారికి జై భీమ్ 💥💥 జై మాల 💥 జైజై మాల

  • @ganjiraviteja3184
    @ganjiraviteja3184 Год назад +14

    Iam padmashali I love this song

  • @AbhiRevanth1899
    @AbhiRevanth1899 Год назад +32

    జై భీమ్ జై మాల,,, మాటా తప్పని మడమ తిప్పని మాలాలం,,మాల మహారాజులం,,, మనకి ఐక్యత కావాలి అందరం ఒక్కటి అవుదాం మన భలం చాటుదాం,,,జై మాల జై జై మాల

  • @ramedla4507
    @ramedla4507 2 года назад +83

    మా లింగన్న కలం, మా రాజేష్ అన్న గళం అదుర్స్.. జై మాల జై జై మాల.. జై భీమ్

  • @kamababurao3228
    @kamababurao3228 2 года назад +121

    జై భీమ్ రాజేష్ అన్న
    మాల కులం గురించి గొప్పగా చెప్పుకొనే విధంగా పాడారు

  • @rajanna365
    @rajanna365 2 года назад +111

    మన చరిత్ర చాలా బయటకి రావాల్సిన అవసరం ఉన్నదన్న జై భీమ్ అన్న

  • @dr.prabhakar.4289
    @dr.prabhakar.4289 2 года назад +73

    నా మాల కులం గురించి మరొక సారి తన గాత్రం స్వరం ద్వారా వినిపించిన మా రాజేష్ అన్నగారికి హృదయ పూర్వక నమస్సుమాంజలి 🙏🙏🙏

    • @daanineeru3764
      @daanineeru3764 8 дней назад

      రాజేష్ అన్నా ఇ చిన్న వయసులో నీకు మాసలాం

  • @korrapatyakorrapatya
    @korrapatyakorrapatya 9 месяцев назад +2

    Super song

  • @venkatbta
    @venkatbta 2 года назад +167

    మాల మల్ల యోధుల ఘన చరిత్రను పాట రూపంలో చాలా గొప్పగా వివరించిన మంచాల లింగస్వామి గారికి మరియు రెంజర్ల రాజేష్ గారికి 💐అభినందనలు💐 & ధన్యవాదాలు!
    జై భీమ్! జై మాల!! జై భారత్!!!

  • @singermaddipadma
    @singermaddipadma 2 года назад +70

    పాట లో ఎంత పౌరుషం ఉందో.. వింటుంటే అంతే పౌరుషంగా ఉంది రాజేష్ అన్నా.. నేను మీకు అభిమానిని.. సింగర్ మద్ది పద్మ
    జై భీమ్.. జై మాల.. జై రాజేష్ అన్న..

    • @nallavallyabbaiah591
      @nallavallyabbaiah591 2 года назад

      మీరు చాలా మంది లో చైతన్యం తీసుకు వస్తున్నారు అక్క.. మీ ఫాట తో మాటతో.. జై భీమ్,

  • @ts9newschannel
    @ts9newschannel 2 года назад +105

    అద్భుతమైన పాట ...సాంగ్ విన్నంత సేపు రక్తం స్పీడ్ పెరిగింది.మళ్ళీ మాలల చరిత్ర పునరావృతం చేయాలి.ఈ దేశానికి మాలలే అన్ని నేర్పిన వారు...జై భీమ్ ..జై మాల

    • @satishbabumade
      @satishbabumade 2 года назад +2

      అద్భుతమైన పాట..మాలలు అంతా రొమ్ము విరుచుకొనెలా పాడారు.. జై మాల...జై భీమ్..

  • @ravikumarsathunuru6257
    @ravikumarsathunuru6257 2 года назад +41

    ఇది మాల జాతికి గొప్ప పాట🙏🙏🙏

  • @dattadatta4743
    @dattadatta4743 2 года назад +63

    ఘనమైన మాల చరిత్ర ను
    పాటగా రాసిన వారికి పాడిన వారికి జైభీమ్ లు💐🌷🌹🌺🌼

  • @ByagariChennaiah-er9ce
    @ByagariChennaiah-er9ce Год назад +1

    Pata padi Malala gurinchi entha adbuthanga vivarinchina rajesh anna gariki padabi vandanalu

  • @Ramesh_Begari
    @Ramesh_Begari 2 года назад +17

    రక్తం మరుగుతుంది... అగ్గిలా0టి అక్షరాలు అల్లిన మంచాల లింగ స్వామి అన్నకు...పాటనే డైరెక్షన్ గా ...పోరాటం ఊపిరిగా ఉద్యమానికి కై కట్టే రేంజర్ల రాజేష్ అన్న సెల్యూట్

  • @avishchandramasade6570
    @avishchandramasade6570 2 года назад +46

    Rajesh Dada ✊ గంభీరమైన వాయిస్ వింటే ఎదుటోనికి ... పడాల్సిందే
    జై భీం
    నీల్ సలామ్
    జై మాల ✊✊✊

  • @amsa2069
    @amsa2069 2 года назад +47

    మాలలపై మహాద్భుతమైన పాట ఇది... పాట రాసిన యువ రచయిత మంచాల లింగస్వామి గారికి, పాడిన షాన్ రెంజర్ల రాజేష్ గారికి ప్రత్యేక జై భీమ్ లు✊✊✊✊✊

  • @prashanthipinky1461
    @prashanthipinky1461 2 года назад +28

    మన నాయకులఫోటో లతో పాటు పేర్లు చేర్చి ఉంటే అన్ని జనరేషన్ వాళ్లకు మరిచిపోకుండా మదిలో నిలిచేది.
    చాలా బాగుంది మన శక్తిని పునరుత్తేజం చేసేలా.
    'సలాం టు ఆల్ ' ఇందులో భాగస్వామ్యం అయినా వారందరికి

    • @prashanthipinky1461
      @prashanthipinky1461 Год назад +2

      ఫోటోతో పాటు పేర్లను కూడా ఆడ్ చేస్తూ మరోసారి ఈ ఈ వీడియోను పెడితే చాలా బాగుంటుంది

    • @pauldasari5240
      @pauldasari5240 5 месяцев назад

  • @dvrpittala
    @dvrpittala 2 года назад +21

    రాజేష్ అన్న చాల బాగపాడారు. మీకు మా జై భీమ్ లు

  • @msahsikapur5439
    @msahsikapur5439 Год назад +2

    Music high let 👌👌👌

  • @kalyannagula9306
    @kalyannagula9306 2 года назад +21

    మాలల చరిత్రను పాట రూపంలో తెలియజేసినందుకు జై భీమ్

  • @eddulaprathap3390
    @eddulaprathap3390 2 года назад +40

    ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన మా తమ్ముడు రాజేందర్ గారికి మాల మహానాడు తరఫున ధన్యవాదాలు సోదరా

  • @siddardhay4082
    @siddardhay4082 2 года назад +47

    జైభీమ్ బ్రదర్ లింగస్వామి, షాన్ రాజేష్ గార్లకు జైభీమ్. సంజీవయ్య గారిని, గూడ అంజన్న గారిని జత చేస్తే చాలా బాగుండేది. కుసుమ ధర్మన్న కూడా కలపాలి.
    జైభీమ్ జైమాల జై జై మాల. ✊️✊️✊️

  • @kranthi2403
    @kranthi2403 2 года назад +39

    నిద్ర పోతున్న మాల జాతి ని ఈ పాట తో మెలుకువ వచ్చేలా ఉంది పాట ,మన మాల జాతి గొప్పతనాన్ని ఇంత అద్భతంగా సమాజానికి వివరించిన మంచాల లింగస్వామి అన్నగారికి మరియు పాడిన షాన్ రేంజర్ల రాజేష్ అన్నగారికి నా హృదయపూర్వక జై భీమ్ లు

  • @raparthiajay5994
    @raparthiajay5994 2 года назад +14

    సాంగ్ సూపర్ బ్రదర్ 👌

  • @bhim_warrior_manu_
    @bhim_warrior_manu_ 2 года назад +29

    జై భీమ్✊ జై మాల 💪

  • @adarapallysaidulu8189
    @adarapallysaidulu8189 2 года назад +14

    Jai Bheem Jai Jai Bheem Anna garu Jai Mala-Madiga Jai Jai Mala-Madiga 🙏 👌👌👌👍👍👍✊✊✊

  • @Prasad1994lll
    @Prasad1994lll 2 года назад +4

    e roju nenu e song khanisam 400times vine unta khani inka inka vinalanipestuinde bro nice👍👍👍👍 song I love ❤❤❤❤song super👌👌👌👌👌👌

    • @Prasad1994lll
      @Prasad1994lll 2 года назад +1

      jai bheem✊✊✊✊ jai mala✊✊✊✊✊

  • @srees_picsclips
    @srees_picsclips 2 года назад +32

    అన్నలూ తమ్ముళ్లూ అందరికీ జై భీం✊✊✊

  • @dagdekapil5718
    @dagdekapil5718 2 года назад +20

    జై భీమ్- జై మాల- జై మహార్
    జై SSD..
    మంచాల లింగస్వామి అన్నగారికి & రాజేష్ రేంజర్ల అన్నగారి కి ప్రత్యేక ఉద్యమ వందనాలు .. దారి తప్పిన ,, చరిత్ర తెలియని మాల యువకులను చైతన్య పరుస్తున్న మీ లాంటి వారికి మాల జాతి రుణ పడి ఉంటుంది..

  • @rsripalsri7996
    @rsripalsri7996 2 года назад +5

    జై భీం బాబాయ్ నాకు చాలా ఆనందంగా ఉంది నాకు పాపిచు బాబాయ్

  • @satishkarjaibheem5278
    @satishkarjaibheem5278 2 года назад +19

    జై భీమ్ నమో బుద్దాయ

  • @rajadaggupati2362
    @rajadaggupati2362 2 года назад +28

    నా మాల జాతి ని ఇంత గొప్పగా పాట రూపంలో చూపించిన మీకు ధన్యవాదాలు

  • @rajuandugula9140
    @rajuandugula9140 Год назад +2

    Jai maala

  • @skrfolkmusic5352
    @skrfolkmusic5352 2 года назад +16

    చాలా అద్భుతమైన లిరిక్స్ అన్న గారు

  • @dasariajay3533
    @dasariajay3533 2 года назад +18

    మాల చరిత్ర పాట రూపంలో ఇంత చక్కగా రాసిన మంచాల లింగస్వామి గారికి మరియు చాలా చక్కని గొంతుతో పాట పాడిన షాన్ రెంజర్ల రాజేష్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను జై భీమ్ జై మాల

  • @duptaramesh8881
    @duptaramesh8881 2 года назад +23

    జై భీమ్ అన్నగారు 🙏🏻👑✊🏻✊🏻✊🏻

  • @tankarinarsimha9038
    @tankarinarsimha9038 2 года назад +21

    నాటి నుంచి నేటి వరకు ప్రతి అనగారి వర్గల కోసం మొదటిసారిగా ఉద్యమన్ని నడిపినోళ్ళు మాలలే.

  • @d.bhagavanthud.bhanthu7519
    @d.bhagavanthud.bhanthu7519 2 года назад +7

    జై భీమ్ అన్నగారు సాంగ్ చాలా బాగుంది ఇలాంటి సాంగ్స్ మరెన్నో పాడాలని కోరుకుంటున్నాను ఇట్లు
    జై భీమ్

  • @nanduthota8195
    @nanduthota8195 2 года назад +25

    రాజేష్ అన్న గొంతు అద్భుతం. Excellent lyrics also. 👌👌👌 Song

  • @sudhamallavishnu2689
    @sudhamallavishnu2689 2 года назад +14

    జై భీమ్ జై మాల

  • @maharveerchannel
    @maharveerchannel 2 года назад +47

    చరితను పాటగా రాసిన లింగన్న కు మరియు ఆ పాటను అద్భుతంగా పడినా రాజేష్ అన్న కు మరియు ఈ పాటకు సహకరించిన ప్రతి వారికి జై భీమ్ లు ధన్యవాదాలు

  • @ArunNallamallaTiger0718
    @ArunNallamallaTiger0718 2 года назад +28

    జై భీమ్ జై మాల..... great Lirics లింగస్వామి అన్న Awesome vioce Shan Rajesh Anna💙🙏......

  • @venkatnarayananalla4636
    @venkatnarayananalla4636 2 года назад +41

    మన మూల వాసుల చరిత్ర రాజేష్ అన్న గొంతులో నుండి వింటుంటే రోమాలు నిక్కబోడ్చుకుంటున్నాయి,రక్తం మరిగిపోతుంది.

  • @muraligurram7097
    @muraligurram7097 2 года назад +17

    Wonder song annayya ......jai bheem...

  • @madhukumar-ul7fx
    @madhukumar-ul7fx 2 года назад +8

    ఉన్న అవకాశాలను పంచని వాళ్ళు ప్రేమ ను పంచడమా చాల హాస్య స్పదం

  • @ramueppakayala7614
    @ramueppakayala7614 2 года назад +22

    పదునైన పదాల అల్లికతో మాలల గొప్పతనాన్ని అద్భుతమైన పాటతో ప్రపంచానికి చాటి చెప్పిన మంచాల లింగస్వామి అన్న గారికి బ్లూ సెల్యూట్,

  • @purushothampurshi9855
    @purushothampurshi9855 2 года назад +12

    జై భీమ్ ✊ జై మాల జై జై మాల..!

  • @MassTV
    @MassTV 2 года назад +8

    ఈ పాట వింటున్నంత సేపు దేహంపై రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి, రక్తం లావాలా ప్రవహిస్తుంది. ఎవరిపై ద్వేషం లేకుండా, ఎలాంటి అజ్ఞాన పదాలకు తావివ్వకుండా మాలల చరిత్రను మనందరికీ అందించిన నవ యువ రచయిత మంచాల లింగస్వామి అన్న గారికి యావత్తు మాల జాతి తరపున నీల్ సలాం🔥🔥🔥🔥🔥🙏🙏🙏🙏🙏

  • @rajamollasrinu9209
    @rajamollasrinu9209 2 года назад +15

    JAI MALA💙JAI BHEEM✊🏻

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 2 года назад +32

    తూటాల్లాంటి మీ మాటలను ఇంత అద్భుతంగా పాట రూపంలో అందించిన మీకు సలాం కొట్టకుండా ఉండలేను. గుడ్ టీమ్ వర్క్. అన్నగారు మీకు బహుజనోద్యమ, నాస్తికోద్యమ ప్రత్యేక జై భీములు. జై భీమ్ జాని జై భారత రాజ్యాంగం🤝✊💐📚✍️✍️

  • @gjmcreations4274
    @gjmcreations4274 Год назад +4

    నేను గుడ్ల జగదీష్ మాదిగ...
    సంతోషం మన చెరిత్రలు మనం తెలుసుకోవాలి...! మాల ల చెరిత్ర తెలుసుకోవడానికి ఈ పాట...! మాదిగల చెరిత్ర తెలుసుకోవడానికి youtube ల్లో మూలవాసి మాదిగ ఫిల్మ్ ఉంది...! చెరిత్ర తెలుసుకోవడానికి ముఖ్యమైన వివరణలు.... జై భీమ్...

  • @maharveerchannel
    @maharveerchannel 2 года назад +18

    జై మాల జై మల్ల యుద్ధం

  • @K.AKSHARA
    @K.AKSHARA 2 года назад +1

    Nice song first time mala song vinnanu
    Om Srii Maathrey Namaha.

  • @dr.prabhakar.4289
    @dr.prabhakar.4289 2 года назад +15

    ఈ పాట ద్వారా మాల వీరులు మన చరిత్ర నెమరు వేసుకొని మన జాతిలో చైతన్యం తీసుకురావాలి అని కోరుకుంటూ జై భీమ్ 💪💪💪

  • @root6810
    @root6810 9 месяцев назад +1

    Super wonderful song

  • @patturibalaobulesu1767
    @patturibalaobulesu1767 4 месяца назад +11

    వీళ్ళు గురించి చడవాను కానీ వాళ్ళు మాల అని తెలిసి అవాక్కయ్యాను...నా పూర్వీకులు ఇంత గొప్పవాళ్ళ...❤❤❤

  • @rameshrjl2722
    @rameshrjl2722 2 года назад +2

    Thankyou brothers mala kulam guruchi chala chakaga pata rupamlo jathi chretithra gurichi vivaricharu 🙏🙏🙏🙏

  • @suryanarayanamatla6736
    @suryanarayanamatla6736 2 года назад +3

    Anna meeru e pata padinanduku meeku dandaalu anna

  • @maheshgunti8917
    @maheshgunti8917 2 года назад +42

    ఇంత మంచి పాట పాడిన రేంజర్ల రాజేష్ అన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు ఇట్లాంటి ఇంకా ఎన్నో అద్భుతమైన పాటలు రాయాలి పాడాలని అని కోరుకుంటున్నాము జై భీమ్ జై మాల 👍✊ ✊ ✊

  • @davidchintamalla3586
    @davidchintamalla3586 2 года назад +13

    Jai... Bheem ap లో కూడా మన పార్టీ ని ప్రవళింపాచెయ్యాలి అన్న

  • @maniratnamgandi270
    @maniratnamgandi270 2 года назад +8

    Wonderful song 💥💥 Jai Bheem ✊💙

  • @nvssmusicchannel09
    @nvssmusicchannel09 2 года назад +13

    జై భీమ్ మంచి సాంగ్ అన్న గారు పాట వినంత సెపు ఏదో తెలియని మంచి అనుభూతి అనిపించింది అన్నా గారు

  • @jaladisriramakrishna4504
    @jaladisriramakrishna4504 2 года назад +8

    జై భీమ్ జై మాల చాల మంచి పాట

  • @fftelugugamingzone1186
    @fftelugugamingzone1186 2 года назад +15

    Great lyrics and voice,,,,, Jai Maala

  • @sagarmahar1431
    @sagarmahar1431 2 года назад +9

    JAI MALA JAI JAI MAHAR JAI JAI MAHAR JAI JAI MALA 🔥🔥🔥🔥🔥🦁🔥🦁

  • @a.kamsaswearo5087
    @a.kamsaswearo5087 2 года назад +3

    Jai Bheem Jai Jai Bheem Jai Mala-madiga 👌👌👌 song Anna

  • @yashasmadasu8910
    @yashasmadasu8910 2 года назад +7

    జై భీమ్ రాజేశ్ అన్న
    నాకు ఈ పాఠ పూర్తిగ అర్థం కాకనే అడుగుతున్న అన్న
    ఈ పాట ద్వారా ఇంకా కులాలను విడిపోయే ఉండమంటున్నారా లేక బాబా సాహేబ్ గారి ఐడియాలజి లోకి రమ్మంటున్నారా అన్న
    నిజాని ఇలాంటి పాట మీ నోట జాలువారుద్ది అని నీను ఉహించలేదు అన్న గారు
    జై భీమ్ లతో నీ తమ్ముడు నరేష్

    • @pnr7170
      @pnr7170 2 года назад +1

      చరిత్ర తెలియని వాడు చరిత్రని నిర్మించలేదు
      ...........baba saheb. Ambedkar.......

  • @allamabhilash3166
    @allamabhilash3166 2 года назад +3

    Mi Kala ku mi Galam ku..... Padhami...🙏🙏.

  • @sahebpubg4971
    @sahebpubg4971 4 дня назад +1

    జైభీమ్ అన్నగారు 💙✊🏻 మీరు పాట పడే విధానానికి పాదాభినందనలు. Dr. Br. Ambedhker గారి రూపంలో చెక్కిన శిల్పం మీరు. మరెన్నో పాటలతో నిద్రపోతున్న మన సమాజానికి లేపాలని ఇంకెన్నో పాటలతో ముందుకి రావాలని కోరుతున్నాను. జై రెంజర్ల రాజేష్ అన్న ✊🏻🔥..

  • @subbarayudukakimalla9642
    @subbarayudukakimalla9642 2 года назад +9

    Super song ఇలాంటి పాట ఇంతవరకు నేను వినలేదు . మీ అందరికి ధన్యవాదాలు మిత్రులారా . నాకు చాలా సంతోషంగా ఉంది.

  • @sankarmylari82
    @sankarmylari82 2 года назад +7

    జై భీమ్ అన్న

  • @Indian-ch3wo
    @Indian-ch3wo 2 года назад +23

    పాట రాసిన వారికి, పాడిన వారికి,నిర్మాణరంగానికి,దర్శకరంగానికి, సహాయకులకు అందరికీ వందనాలు 🙏🤝జైభీమ్✊✊✊ జై మాల ✊✊✊

  • @SRAVAN16
    @SRAVAN16 Год назад

    హలో మాల....జై మాల

  • @explorer6339
    @explorer6339 Год назад +3

    జై మాల జై భీమ్ మాల లు యోధులు కాబట్టి మన మాల సోదరులు సోదరీమణులు పేరు కి వారియర్ warrior add చేసుకోవాలి

  • @narsimhamurthyrajubethalam5754
    @narsimhamurthyrajubethalam5754 2 года назад +1

    Antha bagundi. Ambedhkar garu cheppina tlu videsi mataanni duram pettali. Mahar veerula veeratvam, Mala kannamadasu Aunnatyam , Ravidasu Daivathvam andariki aadarsham kaavaali. 👍🙏 .

    • @lakshmanmannam1250
      @lakshmanmannam1250 7 месяцев назад

      విదేశీ మతమ అంటే ? What do you mean by that ?

  • @amaheshkumar2321
    @amaheshkumar2321 2 года назад +19

    అద్భుతం అయిన పాట రాసిన M. లింగ స్వామి అన్న గారికి కంచు గాత్రం అందించిన రెంజెర్ల రాజేష్ అన్నకు మ్యూసిక్ అందించిన అన్న కి ఉద్యమ జై భీమ్ లు. జై సమతా సైనిక్ దళ్.

  • @bhaskarkedare3916
    @bhaskarkedare3916 Год назад +2

    Very nice 👍

  • @chantibhushanrao8545
    @chantibhushanrao8545 Год назад +8

    మాలల తెలంగాణ రాష్ట్ర రాజకీయల్లో మల్లయుద్ద యోధులారా మన🤝🔥🇮🇳🐅✊💪 ఐక్యమత్యం వర్థిల్లాలి నాగరికత వాసులారా రాజ్యాలపరిపాలన రాజులారా నాగజాతి బిడ్డలారా బుద్దుడి అడుగుజాడల్లో నడిచిన యోధులారా పూలే దంపతుల అడుగు జాడల్లో జ్ఞాన యుద్ధం నేర్చిన మేధావులారా అంబేద్కర్ మహరాజ్ ననుసరించి విజ్ఞానాన్ని జాతికి పంచిన మాలలారా ఇకనైనా ఆలోచించండి ఓటు హక్కును మనం🤝 ఐకమత్యమంతో వేసి రాజ్యాధికారాన్ని నిర్ణయించడం మాత్రమే కాదు రాజ్యాధికారాన్ని సాధించాలి జైమాల జై జై మాల మాల పల్లిపాడు కొణిజర్ల మండలం ఇనాందారు వారసుడిని కొచ్చెర్ల భూషణ్ రావ్ ఖమ్మం జిల్లా 🤝👏

  • @HyderabadpropertyERS
    @HyderabadpropertyERS 2 года назад +2

    Excellent song Real song

  • @rajendarjangidirajendar8119
    @rajendarjangidirajendar8119 2 года назад +10

    ✊️✊️✊️👍👍🙏 జై మాల 🙏

  • @PSNani550
    @PSNani550 2 года назад +10

    ఇది ఒక ఆత్మగౌరవ గీతం...
    జై భీమ్

  • @girish.c
    @girish.c 2 года назад +14

    👍 ಜೈ ಭೀಮ್ 👍🙏🙏🙏 ಜೈ ಸಂವಿಧಾನ 🙏🙏🙏🙏ಜೈ ಛಲವಾದಿ 💕💕

  • @ramakrishnakallepally9684
    @ramakrishnakallepally9684 7 дней назад +1

    Lingaswamy anna ki Rajesh anna ki danyavadhalu jai beem jai mala

  • @AnilKumar-yy8xk
    @AnilKumar-yy8xk 2 года назад +9

    పాట వింటుంటే రోమాలు నిక్కబొడుచుకొని ఉన్నాయి ఇలాంటి పాటలు ఇంకా రావాలి పాట పాడిన రాజేష్ అన్నకు జై భీమ్ జై మాల ✊✊

  • @shivarajthunga177
    @shivarajthunga177 2 года назад +10

    రాజేశ్ అన్నా జైభీం మంచి పాట రాసి పాడి మాల జాతి చరిత్ర తెలియ సెసినందుకు జై భీమ్

  • @podetisuresh7901
    @podetisuresh7901 2 года назад +1

    Anna Jai beem Anna ni tons very super nivu alane Madhiga la gurinchi pada galru Jai beem 👍👍

  • @bankapalliraju4257
    @bankapalliraju4257 2 года назад +5

    TQ so much jai bheem jai mala

  • @srajrajesh4148
    @srajrajesh4148 2 года назад +9

    ఇటువంటి పాటలను మరి ఎన్నో రాయాలని పడాలని కోరుకుంటూ జై భీమ్ అందరికి వందనాలు ✊✊✊✊✊✊✊

  • @pattetikiran9869
    @pattetikiran9869 2 года назад +5

    ఎందుకు మన కులం చెపుకోవడం ఇష్ట0 ఉండదు నేను మాల అని.. Say proudly.. I am మాల.. Jai bhim.. From PK ❤❤

  • @nikhilghegadmal2943
    @nikhilghegadmal2943 2 года назад +3

    Jai Bhim 🙏🏻
    Namo Buddhay 🙏🏻
    Jay Samrat Ashoka 🙏🏻

  • @ramakrishnagoudrk7777
    @ramakrishnagoudrk7777 2 года назад +13

    Jai bheem Anna ...Superb

  • @RLR8779
    @RLR8779 2 года назад +5

    రాజేష్ అన్న ఇంకా మీరు ముందు ముందు ఇలాంటి పాటలు పాడాలని కోరుకుంటున్నాము జై భీమ్ జై మాల✊✊✊

  • @mulnivasimala213
    @mulnivasimala213 2 года назад +6

    👍జబర్దస్త్ !
    బహుత్ జబర్దస్త్ !!
    ఏకద్దాం జబర్దస్త్ !!!