సిరిసిల్ల సభలో గర్జించిన రెంజర్ల రాజేష్ | Renjarla Rajesh speech at Mala Meeting | N9 Media

Поделиться
HTML-код
  • Опубликовано: 29 дек 2024

Комментарии • 843

  • @ThandraSrisailam
    @ThandraSrisailam Месяц назад +41

    మాలల ఐక్యత వర్ధిల్లాలి జై మాల జై

    • @coreandprogramming
      @coreandprogramming 27 дней назад

      Avnu mala mala vardhillali , alage evariki vaaru vardhillali

  • @ganeshsamarat
    @ganeshsamarat Месяц назад +84

    రాజేష్ బ్రో ఎస్సీ వర్గీకరణ భారత రాజ్యాంగ హక్కు
    ఎస్సీ ఉపకులకు సమన్యాయం జరగాల్సిందే చేయాల్సిందే
    జై భీమ్

    • @sarveshjujju3463
      @sarveshjujju3463 Месяц назад +3

      Yes

    • @MimaateNaamaata
      @MimaateNaamaata Месяц назад

      ఆహే ఆపు నీ సోది.. Sc వాళ్ళ కి oc వాళ్ళ కన్నా రిజర్వేషన్ వల్ల ఎక్కువ ఏమి ఇస్తున్నారు చెప్పండి.. వేస్టు మాటలు తెలివి తక్కువ మాటలు.. ప్రత్యేకంగా sc వాళ్లకి ఏమి లేదు.. అది తెలుసు కో.. అలాంటప్పుడు మనం ఎందుకు sc కేట గిరి లో ఉండాలో అది అడగాలి వెస్ట్ ఎదవల్లారా.. మీ తెలివి లేదు అది అడగండి సోది ఎందుకు

    • @g.vijayender4583
      @g.vijayender4583 Месяц назад +2

      పార్లమెంట్ ద్వారా జరగాల్సింది కోర్టు ద్వారా చేయిస్తున్నారు

    • @prakashraogummadi2389
      @prakashraogummadi2389 Месяц назад

      ఉపకులాలకుసమన్యాయంజరగాల్సిందే,మంచిదిరిజర్వేషన్లుచెరిఒకపర్సంటేతీసుకుని13%వాళ్లకిఇద్దామనిమాలలంటున్నారు.నీవుకోరుకునేదికూడావారిసమన్యాయాన్నేమరిఇందుకుఅంగీకరిస్తావా? స్ట్రైట్ క్వశ్చన్ ఎస్ ఆర్ నో

    • @prakashraogummadi2389
      @prakashraogummadi2389 Месяц назад +1

      ఉప కులాలకు మీరన్నట్టుగా న్యాయం చేసేందుకు,ఉన్న 15 రిజర్వేషన్స్ పర్సంటేజ్ లో, వారికి 13% ఇచ్చి ,మనం చేరి ఒక పర్సెంట్ తీసుకుందాం అని మాలలు సవాలు విసురుతున్నారు స్వీకరిస్తావా?

  • @davidrajudavid8583
    @davidrajudavid8583 Месяц назад +32

    జై బీమ్ 🙏🙏🙏జై మాల జై బీమ్ జై రాజేష్ ర్ అన్నయ్య గారు ❤❤❤❤u అన్న

    • @MahiRespect-f8g
      @MahiRespect-f8g Месяц назад

      వివేక్ ఇంట్లో మూడు పదవులు

  • @ManojKumar-gs2xx
    @ManojKumar-gs2xx Месяц назад +3

    Rajesh అన్న tq for motovating for our మాల జై భీమ్

  • @shivakumarshiva9816
    @shivakumarshiva9816 Месяц назад +4

    జై భీమ్ జై మాల 🙏🙏🙏👏👏👏

  • @akshaydandekar9275
    @akshaydandekar9275 26 дней назад +1

    మాదిగ మహావీరులార మన హక్కు కోసం మనం పోరడుదామ్ మన మంద కృష్ణ మాదిగ అన్న కి సపోర్ట్ చేసి ముందుకు నడుపుదాం ❤

  • @ChintuBoda-c7l
    @ChintuBoda-c7l Месяц назад +5

    జై మాల ✊🏼✊🏼

  • @koteswararaonakka5596
    @koteswararaonakka5596 Месяц назад +85

    రాజేష్ అన్న మీలాంటి వ్యక్తి మా మాల వ్యక్తిగా ఉండడం నిజంగా మీకు చాలా ధన్యవాదాలు అన్న.

  • @gangaramdagam1009
    @gangaramdagam1009 Месяц назад +24

    రెంజర్ల రాజేష్ అన్న పిలుపుతో.....30లక్షల మాలజాతి
    స్పందించాలి....ఎక్కడ ఉన్నా Dec.1 నాడు తరలిరావాలి.

  • @VennelamVennelam
    @VennelamVennelam 29 дней назад +4

    జై జై జై బీమ్ అన్న

  • @hibho8741
    @hibho8741 Месяц назад +3

    అన్నా మీరు చాలా నిజాయితీ గా మాట్లాడినారు జై మాల 🌹🌹🌹👍👍👍👍

  • @krishnatelugu3322
    @krishnatelugu3322 29 дней назад +3

    Jai Bheem ❤❤❤❤❤❤

  • @petlaeswararao1609
    @petlaeswararao1609 Месяц назад +15

    రాజేష్ గారు ABCD వర్గీకరణ వల్ల 59 కులాలకు న్యాయం జరుగుతుంది

  • @ramchandram2820
    @ramchandram2820 Месяц назад +2

    సుపర్ అన్నగారు చాలా కనువిపు చేసిన్నారు జై అన్న జై

  • @creativecharmer519
    @creativecharmer519 Месяц назад +3

    God blessings to Rajesh jai mala

  • @chennaiahchintha4158
    @chennaiahchintha4158 Месяц назад +3

    జై మాల జైజై మాల జై రాజేష్ అన్న మన మాల యుద్ధం ఆగదు మందకృష్ణ ది నడవదు ఓపిక పట్టండి మాల పోరాట విజయం చూద్దాం

  • @sureshbabusreerama4441
    @sureshbabusreerama4441 Месяц назад +3

    జై మాల జై భీమ్...
    జై రాజేష్ అన్న.

  • @vandheBharath
    @vandheBharath Месяц назад +64

    వర్గీకరణే సరైనది... ఎప్పటికీ న్యాయం గెలుస్తుంది

    • @kanakavallikondalaiah205
      @kanakavallikondalaiah205 Месяц назад +3

      మీరు చెప్పినది నిజమే సోదర కానీ దేశం మొత్తం జరిగాక ఎస్సీ వర్గీకరణ కూడా చేస్తే S.C అందరికీ ప్రయోజనం చేకూరుతుంది సోదరా ఒకసారి ఆలోచించండి

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 Месяц назад

      మోడీ మనువాది కాదు మోది నడ్డి అడ్డుకుని ముడ్డి నాకిన ముశ్టీ ముండా కొడుకు మనువాదే గాడే మందా అనే దేశ ద్రోహి జాతి విద్రోహి బానిస గా బాగా బలిసుండు పాపం క్రిమినల్ ఆర్ఎస్ఎస్ పేకేజీ మొత్తం ఆడొక్కడే బొక్కుతున్నాడు 30 years గా మను మృగ పార్టీ లను అడ్డు పెట్టుకుని .. విభజన ఆడి ఇంటి నుండే మొదలు అవ్వాలి ముందు అపుడు తెలుస్తుంది లెక్కలు బొక్కలు మందా మెంటల్ kristna నల్ల ముసుకు నాటకాల ఏడుపు వేశ్యూడి కి క్రిమినల్స్ ని హత్తుకుని బుడి బుడి దుఖాలు డ్రామాలు show లు రక్తి కట్టించాడు .. నేర్చుకో next డైరెక్ట్ మనువాది కుహనా మేధావి కుచ్చు టోపీ విషార్ధన్ మహా రాజ్ xyz ల జబ్బులు కై పరిగెత్తండి రోడ్లెక్కి
      మందిని ఎర్రి జెనాలును చేసి పబ్బం గడుపుకుంటున్నారు రాజకీయ దొంగ పార్టీ దుర్మార్గులు నిత్యం ఇండియా రాజ్యాంగం ని హత్య చేస్తూనే ఉన్నారు సన్నాసి వేశ దారులు, కుల గజ్జి పెద్ద తోకల తో కుమ్మక్కు అయ్యి బానిస కొడుకులు

  • @GADHAMRajkumar
    @GADHAMRajkumar Месяц назад +26

    దయచేసి తెలంగాణ మలలు రాజేష్ అన్న కు మద్దతు గా ఉండండి. జైమాల జై జై మాలలు ❤❤❤❤❤

  • @mschannel1550
    @mschannel1550 Месяц назад +27

    Sc వర్గీకరణ న్యాయ బద్దమైన డిమాండ్ కాబట్టి న్యాయం గెలుస్తుంది

    • @prakashraogummadi2389
      @prakashraogummadi2389 Месяц назад

      మీ మాట ప్రకారమే న్యాయం జరగాలి, కుల గణన జరగకుండా అది సాధ్యమా? తప్పుగా భావించవద్దు.

  • @molugurinarasimha3174
    @molugurinarasimha3174 Месяц назад +6

    రాజేష్ అన్న ఒక్క మాట గుర్తుంచుకో అన్నా మన తండ్రి సంపాదించిన ఆస్తిని కొడుకులు సమానంగా పంచుకుంటే తప్పేముందన్న, ఎవరి కులదమాషా ప్రకారం వారు రిజర్వేషన్ అనుభవిస్తే తప్పేం లేదు. తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు ఎక్కువ కాబట్టి ఎక్కువ వారికి ఇస్తే పద్ధతి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో మాలలు ఎక్కువ కాబట్టి వారికి ఎక్కువ ఇస్తే మంచిది. అందరికీ సమ న్యాయం జరుగుతుంది ఏబిసిడి వర్గీకరణ జరిగి తీరాల్సిందే.

  • @Srinivasmsm
    @Srinivasmsm Месяц назад +18

    తెలంగాణ లో మాల-మాదిగల ఉద్యోగులు, పథకాల లబ్ధిదారులు, లోన్లు,
    2014-2024 వరకు లబ్ధిదారుల లెక్కలు బయటపెట్టితే అందరు ప్రజలకు తెలుస్తుంది, ప్రభుత్వాన్ని ఆ వివరాలు ప్రకటించమనాలి

  • @ye7565
    @ye7565 Месяц назад +11

    రాజేష్ అన్న కలిసికట్టుగా ఉందాం జై భీమ్

  • @PraveenPraveen-bg7bi
    @PraveenPraveen-bg7bi 28 дней назад +3

    Jay Bheem

  • @chennaiahkasturi3542
    @chennaiahkasturi3542 Месяц назад +2

    Jai Bheem ✊✊💙💙💪👍🌹

  • @ManiKantarao-q3s
    @ManiKantarao-q3s Месяц назад +3

    Jai.mala.jai.rajesh.renjarla

  • @anjikoyyala5187
    @anjikoyyala5187 Месяц назад +8

    SC వర్గీకరణ జరుగుతే SC ఉపకులాలకు న్యాయం జరుగుతుంది అన్న అది మీకు తెలుసు మీ పైన మాకు చాలా అభిమానం ఉంది మీరు ఇప్పుడు ఇలా మాట్లాడటం నచ్చలేదు అన్న

  • @godesreenu1189
    @godesreenu1189 Месяц назад +19

    Jai మాల

  • @chintavenkataraviraju3668
    @chintavenkataraviraju3668 Месяц назад +7

    Good Message Mr. Rajesh. Excellent Speach! Jai Bheem!

  • @kethamashok4549
    @kethamashok4549 Месяц назад +8

    Super super super super speech

  • @haldevijay387
    @haldevijay387 Месяц назад +4

    Jai Rajesh anna

  • @Meesala_Raju
    @Meesala_Raju Месяц назад +13

    వర్గీకరణ గురించి మాట్లాడు అన్న ...ఎందుకు వద్దు అంటున్నావో ....

  • @ChedollaMohan
    @ChedollaMohan Месяц назад +7

    నీ నిజ స్వరూపం బయటపడింది రాజేష్

    • @ramsrammi1366
      @ramsrammi1366 Месяц назад

      రెంజర్ల కాదు..
      పెంజర్ల

  • @ashokbaja-v4k
    @ashokbaja-v4k Месяц назад +21

    జై భీమ్ అన్న ✊✊✊

  • @JosephDalu-ct4lk
    @JosephDalu-ct4lk 28 дней назад +2

    Yes

  • @swaruparani4153
    @swaruparani4153 Месяц назад +2

    దేవా నా జాతిని కాపాడు నాయనా 🙏

  • @UppalaTeja-i8w
    @UppalaTeja-i8w Месяц назад +2

    Supar ❤❤❤❤❤❤❤❤❤

  • @TELANGANAPRAJAPARTY_KS
    @TELANGANAPRAJAPARTY_KS Месяц назад +7

    *🇮🇳 👌Super Rajesh Garu JAIBHIM Jai Mala. Congress Party neglected the VBA Party and the Prakash Ambedkar Ji team as it was NOT in the alliance of MVA, that's why the INDIA group failed to get the power in Maharashtra. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్☝️*

  • @srinivasvaas5404
    @srinivasvaas5404 Месяц назад +2

    jai mala, jai jai mala

  • @gcpennobulesh9213
    @gcpennobulesh9213 Месяц назад +64

    జనాభా ప్రకారంగా రిజర్వేషన్ ఇవ్వడం న్యాయం కదా వర్గీకరణ న్యాయమయినది

    • @prakashraogummadi2389
      @prakashraogummadi2389 Месяц назад

      కుల గణన జరగకుండా, ఎలా సాధ్యమవుతుంది?

    • @alamandayuvarajgowtham4601
      @alamandayuvarajgowtham4601 Месяц назад

      Constitution amendment chesi... Madhigalaku special reservation sadhinchukovali

    • @alamandayuvarajgowtham4601
      @alamandayuvarajgowtham4601 Месяц назад

      Constitution amendment chesi... Madhigalaku special reservation sadhinchukovali

  • @yaddhagiripatteti5871
    @yaddhagiripatteti5871 Месяц назад +2

    జై మాల జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వలే అంటరానివారిగా రిజర్వేషన్ ఇచ్చారు.

  • @Nag-v8f
    @Nag-v8f Месяц назад +25

    జై మాల జై బీమ్

  • @salkapuramrathnakar1183
    @salkapuramrathnakar1183 Месяц назад +141

    ఎవరి వాటా వారికి ఇస్తానంటే మీకు ఏమీ బాధ మీకు తక్కువ ఇచ్చి వేరే వాళ్ళకి ఎక్కువ ఇస్తా అంటే బాధ కలగాలి గాని

    • @anilkumar-hr2wl
      @anilkumar-hr2wl Месяц назад +10

      Ok.as per constitution..bill పెట్టాలి పార్లమెంట్లో..
      ఎవడి సొమ్ము ఎవడు dobbi తిన్నారు...

    • @Musicvibz_7
      @Musicvibz_7 Месяц назад

      Yevani vaata vaani ki kaadu baabu.... Reservations thutlu podusturnaaru ..... Manuvadi party BJP... TDP.... Next Reservations poye paristi vachindi...

    • @nerukattuprasad4845
      @nerukattuprasad4845 Месяц назад +3

      ​@@anilkumar-hr2wlyour right🔥🔥🔥

    • @singharai786
      @singharai786 Месяц назад

      నీకు develope లేదనే అవకాశము ఇచ్చి నిన్ను SC లో చేర్చితేనే ఇట్టాగున్నావ్. మరి మిగతా SCకులాల వారి కి చదువులేదు నీ కిందే ఉండాలి అంటావ్. అవకాశాలు అన్ని నువ్వే ఉపయోగించుకుంటాను అంటావ్. మంచిది నాయనా అదృష్టవంతుడివి. మనువుకు తోడైనవాడివి.

    • @MimaateNaamaata
      @MimaateNaamaata Месяц назад

      ఆహే ఆపు బో....... లో వాటా అంట sc వాళ్ళ కి oc వాళ్ళ కన్నా ప్రత్యేకంగా ఏమి ఇస్తున్నారు చెప్పు.. రిజర్వేషన్ వల్ల ఉపయోగం ఉండాలి కదా ప్రత్యేకంగా ఏమి లేదు.. అది తెలుసుకో వెస్ట్.. అసలు sc కేటగిరి లో ఎందుకు ఉండాలి.. మనం కూడ oc కేట గిరిలో ఉండాలి అది అడగాలి కదా.. ఇదేందీ వాటాలు.. ఎదవల్లారా మారండి రా కాలానికి అనుకూలంగా మారాలి వర్గీకరణ ఏంటి ఇకాలం లో కూడ

  • @chegudibaburao1484
    @chegudibaburao1484 Месяц назад +2

    Super anna

  • @Ajayray689
    @Ajayray689 Месяц назад +32

    రాజేష్ anna కులాల్లో ఎవరి జనాభా ఎంత ఉందొ... వాళ్లకు అదే దక్కుతుంది...

    • @anilkumar-hr2wl
      @anilkumar-hr2wl Месяц назад +1

      Ok done .constitution for whole country .bill pettinchandi parliamentlo

    • @prakashraogummadi2389
      @prakashraogummadi2389 Месяц назад

      అది దక్కాలంటే ముందు కుల గణన జరగాలి కదా?

    • @merugusunny138
      @merugusunny138 Месяц назад +1

      Babu chaduvukoni exam Baga raste merit vaste job vastadhi, vargeekarana cheste kaadu

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 Месяц назад

      @@prakashraogummadi2389 రాయటం లో లోపం తప్పు ఉంది నీ వాక్య

  • @gaddhalasrikanth9561
    @gaddhalasrikanth9561 Месяц назад +10

    జై భీమ్ రాజేష్ అన్న నీకు మాదిగల మీద ఎంత అక్కసు ఇంత ఆక్రోషం ఉన్నది అని అనుకోలేదు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఎస్సీ కమ్యూనిటీలో ఎంతమంది మాలలు రాజకీయంగా ఆర్థికంగా ఉద్యోగాల పరంగా ఎంతమంది ఉన్నారో లెక్కలు తీద్దాం మరి మాదిగలు ఎంతమంది ఉద్యోగాలు రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చెందినారు చూద్దాం ఓకే నా మిత్రమా భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎవ్వడు ఆపలేడు

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 Месяц назад

      మోడీ మనువాది కాదు మోది నడ్డి అడ్డుకుని ముడ్డి నాకిన ముశ్టీ ముండా కొడుకు మనువాదే గాడే మందా అనే దేశ ద్రోహి జాతి విద్రోహి బానిస గా బాగా బలిసుండు పాపం క్రిమినల్ ఆర్ఎస్ఎస్ పేకేజీ మొత్తం ఆడొక్కడే బొక్కుతున్నాడు 30 years గా మను మృగ పార్టీ లను అడ్డు పెట్టుకుని .. విభజన ఆడి ఇంటి నుండే మొదలు అవ్వాలి ముందు అపుడు తెలుస్తుంది లెక్కలు బొక్కలు మందా మెంటల్ kristna నల్ల ముసుకు నాటకాల ఏడుపు వేశ్యూడి కి క్రిమినల్స్ ని హత్తుకుని బుడి బుడి దుఖాలు డ్రామాలు show లు రక్తి కట్టించాడు .. నేర్చుకో next డైరెక్ట్ మనువాది కుహనా మేధావి కుచ్చు టోపీ విషార్ధన్ మహా రాజ్ xyz ల జబ్బులు కై పరిగెత్తండి రోడ్లెక్కి
      మందిని ఎర్రి జెనాలును చేసి పబ్బం గడుపుకుంటున్నారు రాజకీయ దొంగ పార్టీ దుర్మార్గులు నిత్యం ఇండియా రాజ్యాంగం ని హత్య చేస్తూనే ఉన్నారు సన్నాసి వేశ దారులు, కుల గజ్జి పెద్ద తోకల తో కుమ్మక్కు అయ్యి బానిస కొడుకులు

  • @pbrao-zu3hj
    @pbrao-zu3hj Месяц назад +3

    Long live Mala & Glory to God

  • @suryaprakashrao7232
    @suryaprakashrao7232 Месяц назад +25

    మాలల ఐక్యత వర్ధిల్లాలి

    • @ramsrammi1366
      @ramsrammi1366 Месяц назад

      మాలల ఐక్యత వర్ధిల్లాలి.
      మాదిగల ఐక్యత వర్ధిల్లాలి
      ఎవరి వాటా వాళ్ళు తీసుకుoటే అందరి ఐక్యత వర్ధిల్లాలి

  • @KamalakarGunaguntla
    @KamalakarGunaguntla Месяц назад +2

    Anna you super

  • @ganeshvanthadupulafolks5486
    @ganeshvanthadupulafolks5486 Месяц назад +82

    వర్గీకరణ న్యాయమైనది మిత్రమా..
    స్వార్థంగా ఆలోచించకు మిత్రమా.

    • @anilkumar-hr2wl
      @anilkumar-hr2wl Месяц назад +2

      Ok babu .go as per constitution .then

    • @AshokM-v8c
      @AshokM-v8c Месяц назад +3

      ​@@anilkumar-hr2wl.,
      ఏముంది అన్నా రాజ్యాంగం లో రిజర్వేషన్లు 10 ఇయర్స్ మాత్రమే ఉండాలి అన్నారు.... అలాగే జరిగిందా..... కాలానికి అనుగుణంగా సర్వే చేసి రిజర్వేషన్లు విభజిస్తే... మనం వీడిపోతమా.... అసలు ఎక్కడ కలిసి ఉన్నారు ఈ మాల మాదిగలు ఇంటర్నల్ గా ఎలా ఉంటారో అందరికీ తెలుసు..... కాని ఇదిగో ఎవడి స్వార్థం కోసం వాడు ఇలా నాటకాలు వేస్తారు అంతే

    • @Jeevadharaparicharyalu-1989
      @Jeevadharaparicharyalu-1989 Месяц назад +1

      కరెక్ట్అన్న

    • @SmilingFlowerPot-nu1ny
      @SmilingFlowerPot-nu1ny Месяц назад

      Vargeekarana oka vuchu. Trap.cheating

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 Месяц назад

      మోడీ మనువాది కాదు మోది నడ్డి అడ్డుకుని ముడ్డి నాకిన ముశ్టీ ముండా కొడుకు మనువాదే గాడే మందా అనే దేశ ద్రోహి జాతి విద్రోహి బానిస గా బాగా బలిసుండు పాపం క్రిమినల్ ఆర్ఎస్ఎస్ పేకేజీ మొత్తం ఆడొక్కడే బొక్కుతున్నాడు 30 years గా మను మృగ పార్టీ లను అడ్డు పెట్టుకుని .. విభజన ఆడి ఇంటి నుండే మొదలు అవ్వాలి ముందు అపుడు తెలుస్తుంది లెక్కలు బొక్కలు మందా మెంటల్ kristna నల్ల ముసుకు నాటకాల ఏడుపు వేశ్యూడి కి క్రిమినల్స్ ని హత్తుకుని బుడి బుడి దుఖాలు డ్రామాలు show లు రక్తి కట్టించాడు .. నేర్చుకో next డైరెక్ట్ మనువాది కుహనా మేధావి కుచ్చు టోపీ విషార్ధన్ మహా రాజ్ xyz ల జబ్బులు కై పరిగెత్తండి రోడ్లెక్కి
      మందిని ఎర్రి జెనాలును చేసి పబ్బం గడుపుకుంటున్నారు రాజకీయ దొంగ పార్టీ దుర్మార్గులు నిత్యం ఇండియా రాజ్యాంగం ని హత్య చేస్తూనే ఉన్నారు సన్నాసి వేశ దారులు, కుల గజ్జి పెద్ద తోకల తో కుమ్మక్కు అయ్యి బానిస కొడుకులు

  • @narayanaprathanibuchayya2013
    @narayanaprathanibuchayya2013 Месяц назад +8

    Jai bheem 🤗mala❤

  • @sumanraj-sv2df
    @sumanraj-sv2df Месяц назад +6

    జనాభా ఉత్పత్తి ప్రకారం abcd వర్గీకరణ కేటాయించమని మాదిగల పోరాటం జరుగుతున్నది దాన్లో నీకేం బాధ అయితుంది రాజేష్ గారు అన్ని జాతులు బాగుపడదా ఓన్లీ ఒక మాల జాతే బాగుపడితే సరిపోతుందా నువ్వెంత గింజుకున్నా వర్గీకరణ ఆగది జై మందకృష్ణ అన్న 🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @elishaneradavai714
    @elishaneradavai714 Месяц назад +4

    అన్నా రాజేష్ అన్న ఒక ఇంట్లో నలుగురు అన్నదమ్ములు ఉంటేనే ఎవరి వాటా వాళ్లు తీసుకుంటున్నారు,. వర్గీకరణ జరగడంలో తప్పే ఉందన్న ...

    • @ADDAguk
      @ADDAguk Месяц назад +1

      @@elishaneradavai714 super చెప్పావు మిత్రమా 😊
      ఎవరి వాటా వాళ్ళు సమానంగా తీసుకుంటారు.. అంతే కానీ నాకు ఎక్కువ మంది పిల్లలున్నారు & తమ్ముడికి తక్కువ మంది ఉన్నారు and ఇంకోడికి అసలే పిల్లలు లేరు... So, ఎక్కువ మంది ఉన్నోడికి ఎక్కువ.. తక్కువ ఉన్నోడికి తక్కువ and అసలే పిల్లలు లేనోడికి వాటా ఇవ్వను అని పెద్దలు నిర్ణయించాలా మిత్రమా 😊?

  • @Sukeshshank
    @Sukeshshank Месяц назад +28

    రాజేష్ is the రైట్ పర్సన్ లీడింగ్ ఉద్యమం

  • @DrsantoshAbiramBegari
    @DrsantoshAbiramBegari Месяц назад +1

    Jai Bheem

  • @suryaprakashrao7232
    @suryaprakashrao7232 Месяц назад +6

    Rajesh is right,

  • @begarivijaykumar6409
    @begarivijaykumar6409 Месяц назад +2

    Yes sir

  • @srinivasontela6786
    @srinivasontela6786 Месяц назад +1

    జై బీమ్ రాకేష్ అన్న

  • @sivansivan1439
    @sivansivan1439 26 дней назад

    🎉🎉🎉 Anna meeku. dhannyavaadhalu meethao kalisitho panichesta

  • @nageshjangili
    @nageshjangili Месяц назад +23

    ఎవరి వాట వారికి ఇస్తే మీకు బాధ ఎందుకు bro.?

  • @kethamashok4549
    @kethamashok4549 Месяц назад +1

    Correct sir

  • @chintun6758
    @chintun6758 Месяц назад +1

    ❤❤❤

  • @NarsimhaBegari-y6r
    @NarsimhaBegari-y6r Месяц назад +15

    Jai mala Jai bheem

  • @bjgovind1935
    @bjgovind1935 Месяц назад +3

    అంటే నీ దృష్టిలో sc ఉపకులాలకు రిజర్వేషన్లు ఇవ్వరాదని,
    👉🏿 ఎప్పుడు కులాలు, మతాలు, ఆచారాలు,సాంప్రదాయాలు,లేవని మీరే చెప్పి, ఇప్పుడేమో, నీతి మాటలు మాట్లాడుతున్నావ్, అది మీ విజ్ఞత.. 🙏🏿

  • @ehsandesgsustainabilitycla575
    @ehsandesgsustainabilitycla575 Месяц назад +6

    Jaibheem jai jai mala

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 Месяц назад +13

    జై మాల జై జై మాల జై భీమ్ ✊✊✊

  • @matangiramesh6047
    @matangiramesh6047 Месяц назад +3

    మీరు మారరు ఎంత సేపు మీ స్వార్థం
    ఇన్నాళ్ళు తిన్నది చాలదా...ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రతి ఫలాలు అందరికీ సమానంగా ఉండాలి ..మీరు స్వార్థం మానుకోండి

  • @sanjupasula4858
    @sanjupasula4858 Месяц назад +5

    మాలలు తప్ప ఎవ్వడు బాగు పడ్డాడు రా.. రిజర్వేషన్ లో ఎక్కువ లబ్ది పోంది బాగుంపడ్డది మీరు..... ఒక్క రాజయ్య కి ఇస్తే 35%ఉన్న మాదిగలు.. బాగుపడ్డట్ట... సొమ్ము ఒకడిది సోకు ఇంకోకిది అన్నట్టు ఉంది

  • @katherapakasanthosh7824
    @katherapakasanthosh7824 Месяц назад +10

    వర్గీకరణ జరగలి

    • @anilkumar-hr2wl
      @anilkumar-hr2wl Месяц назад

      జరగాలి as పర్ constitution

  • @sidramapparanjol-wx8bu
    @sidramapparanjol-wx8bu Месяц назад +1

    Sir,, your convincing to the mob regarding internal re classification is good,,, keep it up 👍

  • @divyamoluguri8960
    @divyamoluguri8960 Месяц назад +11

    గడ్డం వివేక్,గడ్డం వినోద్ ,గడ్డం వంశి క్రిష్ణ వీళ్ళు ఎందుకు అయ్యారు అన్న

    • @anilkumar-hr2wl
      @anilkumar-hr2wl Месяц назад +3

      Mari కడియం శ్రీహరి గారు అండ్ వల్ల డాటర్ అండ్ మందుల శామ్యూల్ . వీళ్ళు బ్రో

    • @kistappabuchi2558
      @kistappabuchi2558 Месяц назад

      అంతే కాడు మల్లు భట్టివిక్రమార్క మల్లు రవి

  • @pulugusrinuvasu8328
    @pulugusrinuvasu8328 Месяц назад +7

    జైభీమ్ జై జ్యోతి రావు పూలే జై పెరియార్ జై మాల. జై ఆదివాసి

  • @KanteNiranjan-l3j
    @KanteNiranjan-l3j Месяц назад +5

    Jai Bheem Anna

  • @nagaiahgaddam3827
    @nagaiahgaddam3827 Месяц назад +25

    ఎవరిది వాళ్లకు ఇస్తే మీకు ఏమి బాధ అన్న

  • @AnilKumar-ze7ro
    @AnilKumar-ze7ro Месяц назад +8

    అన్న ఎందుకు అన్న న్యాయభద్ధంగా ఎవరి వాటా వాళ్లు అన్నదమ్ములు గా పంచుకుంటే తప్పేముంది అన్న. ఉదాహరణకు మీ ఇంట్లో నలుగురు అన్న దమ్ములు ఉన్నారు అనుకోండి. ఉన్నటువంటి ఆస్తిని నలుగురు సమానంగా ఆస్తి పంచుకుంటారా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువగా పంచుకుంటారా అన్న. ఎందుకు అన్న గొంతు చించుకుంటున్నారు. మీ మాటల్లోనే స్వార్థం వుంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి మాదిగలు నష్టపోయారు. ఇప్పుడు ఐనా న్యాయం జరిగింది. ఆలోచించండి అన్న న్యాయంగా మాట్లాడండి అన్న.

    • @anilkumar-hr2wl
      @anilkumar-hr2wl Месяц назад +1

      చేసుకోండి బ్రో.రాజ్యాంగబద్ధంగా.. కాదంట్లేదు

  • @manthenikrishna8656
    @manthenikrishna8656 Месяц назад +2

    రెంజర్ల రాజేష్ అన్న గారు మీరంటే నాకు అభిమానము మీ ఫ్యాన్స్ ను నేను ఊట్ల శ్రీను మాదిగను మీరు మా మీద పెత్తనం చేసుడు ఏంది అన్నగారు ఏబిసిడి వర్గీకరణ చేద్దాము అని అంటే మీకెందుకు నొప్పి అయితుంది అన్నగారు మీరు ఏమి తిన్నారు అయితే మీకెందుకు బాధ అసలు మాదిగలపై మీ పెత్తనం ఎందుకు అన్నగారు మేము కూడా అంబేద్కర్ వారసుల మే

  • @gkmgkm5243
    @gkmgkm5243 Месяц назад +1

    అంబేద్కర్ గారు రాజ్యాంగం లో ఎక్కడా మాల మాదిగ లు విడివిడిగా రిజర్వేషన్ పొందండి అని లిఖితపూర్వకంగా చూపలేదు చెప్పలేదు అన్నగార్లు దయతో ఆలోచన చేయండి...

  • @PudariIlayaraja
    @PudariIlayaraja Месяц назад +3

    Ews 1992 canceled,but 2019 lo ews 10% 103caa given........to amend the constitution as per the present situation...u don't know this Rajesh anna?....ABCD categorisation is good to all scheduled castes....jai Mandakrishna anna..

    • @PudariIlayaraja
      @PudariIlayaraja Месяц назад +3

      Supreme court gave verdict ABCD categorisation power to states.....

  • @chswamy7684
    @chswamy7684 Месяц назад

    Rajesh bro andariki samanyam kosame bro

  • @saikirankathi7112
    @saikirankathi7112 Месяц назад

    Dr . Renjarla Rajesh anna namasthe , ippatidhaaka madiga nundi 8 mandhi cm antunnav gaa anna vargeekarana jarigithe 4 mandhi meere ayyevaarugaa anna , kaale yadhayya family antunnav gaa anna vargeekarana jarigithe sagam mandhi meere undhurugaa anna , rs Praveen family antunnav andhulo kooda sagam mandhi meere undhurugaa anna , anna Telangana lo yekkuva jobs madigala kanna meeke yekkuva ga unnai gaa anna , yendhuku anna andharam samananga theesukoni samanathwanni chatukundham , samananga panchulovadaaniki abyanthramaa anna

  • @manojkumarbattina2634
    @manojkumarbattina2634 Месяц назад +2

    Super Anna Nilanti Vallu Prasnichadam Maku Oka Mala ga Garvistunnanu

  • @chanddrashekhar5493
    @chanddrashekhar5493 Месяц назад +2

    జై మాల జై జై మాల

  • @decentboynaanith9160
    @decentboynaanith9160 Месяц назад +1

    N9 media ki One side annamata

  • @PraveenKumar-m2w4n
    @PraveenKumar-m2w4n Месяц назад +5

    Jai Madhiga Jai Jai Mandha Krishna

    • @pras6246
      @pras6246 Месяц назад

      మంద కృష్ణ చంద్ర బాబు పెంచిన బానిస వాడు. ఉ పోసిన చేతి చెపుతాడు

  • @cheemalapentalingamaiah8936
    @cheemalapentalingamaiah8936 Месяц назад +3

    Jai renjarla rajesh anna.jai mala.jai bheem.

  • @gopalk5110
    @gopalk5110 Месяц назад +11

    మీకు వర్గీకరణ గురించి తెల్వనట్టుంది ఒకసారి తెలుసుకోండి ఎంతెంత ఇస్తున్నారో

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 Месяц назад

      మోడీ మనువాది కాదు మోది నడ్డి అడ్డుకుని ముడ్డి నాకిన ముశ్టీ ముండా కొడుకు మనువాదే గాడే మందా అనే దేశ ద్రోహి జాతి విద్రోహి బానిస గా బాగా బలిసుండు పాపం క్రిమినల్ ఆర్ఎస్ఎస్ పేకేజీ మొత్తం ఆడొక్కడే బొక్కుతున్నాడు 30 years గా మను మృగ పార్టీ లను అడ్డు పెట్టుకుని .. విభజన ఆడి ఇంటి నుండే మొదలు అవ్వాలి ముందు అపుడు తెలుస్తుంది లెక్కలు బొక్కలు మందా మెంటల్ kristna నల్ల ముసుకు నాటకాల ఏడుపు వేశ్యూడి కి క్రిమినల్స్ ని హత్తుకుని బుడి బుడి దుఖాలు డ్రామాలు show లు రక్తి కట్టించాడు .. నేర్చుకో next డైరెక్ట్ మనువాది కుహనా మేధావి కుచ్చు టోపీ విషార్ధన్ మహా రాజ్ xyz ల జబ్బులు కై పరిగెత్తండి రోడ్లెక్కి
      మందిని ఎర్రి జెనాలును చేసి పబ్బం గడుపుకుంటున్నారు రాజకీయ దొంగ పార్టీ దుర్మార్గులు నిత్యం ఇండియా రాజ్యాంగం ని హత్య చేస్తూనే ఉన్నారు సన్నాసి వేశ దారులు, కుల గజ్జి పెద్ద తోకల తో కుమ్మక్కు అయ్యి బానిస కొడుకులు

  • @saikumarsfi2267
    @saikumarsfi2267 Месяц назад +18

    మీకు వచ్చే నష్టం ఏంటో చెప్పండి ఏబిసిడి వర్గీకరణ చేస్తే

    • @vijayturaka4632
      @vijayturaka4632 Месяц назад +3

      Avunu Anna meku talent unte 10 ki 10 jobs korandi evaru kadannaru

    • @MimaateNaamaata
      @MimaateNaamaata Месяц назад

      బ్రదర్.. నాకు ఒక్క డౌట్.. నేను అడుగు తోంది మన sc లలో మాదిగ సోదరులను... ఎవరు ఫీల్ అవ్వవద్దు నాకు ఉన్న డౌట్ మాత్రమే నేను 100% మాల ఐన నాకు కులాలు గురించి మతాలు గురించి..మాట లాడను ఒక్క సమానత్వం గురించి మాట లాడుతాను దానికి సమాధానం.. మీకు తెలిసింది చెప్తే వింటాను.. తెలుసుకుంటాను... తెలుసు కోవటంలో తప్పు లేదు అని నాభావన.. ఐతే నాకు ముఖ్యం గా.. ఒక డౌట్ ఉంది..మన మాదిగ సోదరులారా... ఫీల్ కాకండి.. ఇప్పుడు మన sc సోదరులు.. మాల.. మాదిగ ఇంకా ఉపాకులాలు ఉన్నాయి కదా..? ఈ కాలం లో మన sc వాళ్ళ కి.. ఏమైనా ప్రత్యేకంగా రిజర్వేషన్ ఉందా.. గత కాలంలో...అంటే 2006 నుండి. 2024...ప్రస్తుతం లో ఉన్నాము కదా..? ఏమైనా SC లకు రిజర్వేషన్ ప్రత్యేకంగా ఉందా ఉంటే ఏమి ఉన్నాయో చెప్పండి.. మన SC, ST వాళ్ళకి ఏమి ఉన్నాయో అలాగే అగ్రకులస్థులకు... అన్నీ ఉన్నాయి.. రిజర్వేషన్ లాగానే వారికి EWS ఉంది.. వారి అదే రిజర్వేషన్ ఎంత ఉంది వారికి రిజర్వేషన్ వారు ఉన్నది ఎంత EWS ఎంత 8%వారు ఉంటే 10% EWS రిజర్వేషన్ ఇస్తారు.. మన SC వాళ్ళు ఉన్నది ప్రస్తుతం.. కొందరు ఇప్పుడు 30% to 35 %ప్రస్తుతం ఉండవచ్చు అంటున్నారు.. మనకి ఉంది 15%మాత్రమే.. అలాగని.. ఇది వరకు sc. st వారికి రిజర్వేషన్ వల్ల కనీసం కట్అఫ్ మార్కలు.. 35to 45ఎంతైనా ఉదాహరణ కు.. ఉండేది... కానీ ఇప్పుడు EWS. OC 61%
      SC. 65%కట్ అఫ్ మార్క్స్ ఏంటి సోదరా ఈ తేడా 2006నుండి ఇది ఈ లానే జరుగుతుంది ఒక్కరు అన్నా దీనిగురించి అడిగేరా.. ఇప్పటికి కైనా అడిగేరా అడగరు.. ఇంకో విషయం.. సంక్షేమ పథకాలు గ్రామాలలో.. OC లకు వస్తున్నాయి.. SC ST వాళ్ళకి వస్తున్నాయి ... ఇంకో విషయం ఏమిటంటే వారు ఏ పార్టీలో ఉన్న వారికి అన్ని వస్తాయి కానీSC. STలు వారికి ఓట్లు వేయలేదు అని వాళ్ళు ప్రజెంట్ ఏపార్టీ ఉంటే అపార్టీ వారికే సంక్షేమ పథకాలు వస్తాయి.
      అలాగే రైతు భరోసా ఇది అన్ని కాస్ట్లకు వర్తిస్తుంది. SC. ST వాళ్లకి ఏమి పొలాలు ఉంటాయి మనకి చెప్పండి ఉంటే 2%లేకపోతే 5%అంతే గా ఆ పేరుతో కూడా అగ్రకులస్తులు ప్రయోజనం పొందుతారు.. అలాగే పంట నష్టం క్రింద కూడ ప్రతి సంవత్సరం.. రైతులు ఒక్క ఎకరాకి మినిమం 15రూపాయలు.. గవర్నమెంట్ నుండి తీసుకుంటారు మరి అక్కడ కూడ oc వాళ్ళు ప్రయోజనం పొందు తారు.. మన sc వాళ్ళకి ఏముంది పొలాలు.. పెన్షన్ OC వాళ్ళ కి వస్తుంది... మన SC వాళ్ళకి వస్తుంది... వారికి.. పంట వేసుకోవటానికి.. పొలం పండించటానికి బ్యాంకు రుణాలు ఇస్తారు.. ఆ పొలాలు మనకి లేవు కాబట్టి SC కార్పొరేషన్లు పెట్టారు అప్పట్లో మరి ఏవి కార్పొరేషన్ లోన్లు ప్రతి sc సోదరులు భూమి కొనుక్కోడానికి లోన్ ఇవ్వాలి NSFDC లోన్స్..స్మాల్ కేర్ ఇండస్ట్రీలో లోన్లు ఇంకా మరెన్నో SC లోన్స్ ఇవ్వాలి...?ఏవి ఇప్పుడు.. ఎందుకు ఇవ్వడం లేదు ఎందుకు అడగరు... వాటిగురించి ఏమి మాట లాడకుండ ఈ రిజర్వేషన్ ఒక్కటే గుర్తుకు వచ్చిందా సోదరా... పోనీ OC వారికి ఏమి ఆపేరు పథకాలు కానీ ఇండస్ట్రీస్ లోన్స్ కానీ.. చెప్పండి మీరే మీకు తెలిసింది.. భూములు.. వారే.. EWS రిజర్వేషన్ వారే.. సంక్షేమ పథకాలు వారే..రైతు భరోసాలు. ఫంక్షన్లో.. ఏవైతో SC వాళ్ళకి రావాలో అన్నీ OC వాళ్ళే తీసుకుంటున్నారు... మన SC వాళ్ళకి ఏమిస్తున్నారు చెప్పండి మన మాదిగ సోదరులారా...

    • @MimaateNaamaata
      @MimaateNaamaata Месяц назад

      SC ఉద్యోగాలు వస్తే ఎన్ని వస్తాయి చెప్పు మన ఊరిలో 100ఇల్లు ఉంటే 100మందికి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా చెప్పండి.. అందరు చదువు కున్న ఇప్పుడు రాదు..ఉద్యోగాలు ఇవ్వరు... ఇప్పుడు అన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు.. అవి కూడా OC వారే నడుపుతారు.. స్కూల్స్ కాలేజీలో.. మెడికల్ కాలేజీలు అగ్రికల్చర్ కాలేజీలు విద్య వైద్య అన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు మరి ఎక్కడ డాక్టర్స్,ఎక్కడ లెక్చరర్స్, ఎక్కడ ప్రొఫెసర్. అంతా కార్పొరేట్ వ్యవస్థ అవుతుంది.. గమనిస్తున్నారా
      ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివేవారు, గవర్నమెంట్ కాలేజీలో ఉండేవి, తక్కువగా ఉండేది ప్రైవేట్ కాలేజీలు,, ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలో,, లేవు అందరూ ప్రైవేట్ కాలేజీకి వెళుతున్నారు.. త్వరలో స్కూల్స్ కూడా ప్రైవేటీకరణ అవుతాయి.. ఇంకా ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి మనకి.. అన్ని అందరికీ వస్తున్నప్పుడు ప్రత్యేకంగా మన SC వాళ్లకి ఏమి ఇస్తున్నారు చెప్పండి.. పేరుకి SC రిజర్వేషన్ దానివల్ల ఉపయోగం లేదు సోదరా.. మనం ఎందుకు ఉండాలి SC కేటగిరిలో.. OC కేటగిరి లో ఉన్న అన్ని వస్తాయి మనకి. మనం ఎందుకు ప్రత్యేకంగా SC కేటగిరిలో ఉండాలి చెప్పండి మీరే.. మళ్ళీ రాజకీయాల కోసం
      మనలో మనకే చిచ్చుపెట్టారు మనల్ని అసలు కలవనివ్వరు ఒక్కసారి ఆలోచించండి.. నేను చెప్పిన దాంట్లో నిజం ఉందా లేక అబద్ధం మీరే చెప్పండి అది మీకే వదిలేస్తున్నాను.. ఇకనైనా ఆలోచించి మనం ఏం చేయాలో చెప్పండి.... తెలుసుకోవడం తప్పులేదు.. ఎందుకు మనం ఒకరిని ఒకరు విమర్శించుకోవడం.. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు.. ఎవరు గొప్ప కాదు.. అందరూ సమానమే.. మనం కూడా SC టికెట్ నుండి తొలగించుకొని OC వీరిలో ఉంటే.. అందరు సమానంగానే ఉంటాం నా డౌటు సోదరులు లారా నేను ఏదైనా మాట్లాడితే క్షమించండి...జై భీమ్

    • @chilukurirajesh3620
      @chilukurirajesh3620 Месяц назад +1

      Miku dimak leka job kottakunda 🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️... Vargikarana antunaru entra

    • @atluridayakarrao4209
      @atluridayakarrao4209 Месяц назад

      ​@@vijayturaka4632bro ede mata oc vallu kuda antunaru,reservation lekunda mato potipadi talent to job kottamani.

  • @nileshpuliol5342
    @nileshpuliol5342 Месяц назад +9

    జై మాల జై భీమ్ 💪✊

  • @subbu2256
    @subbu2256 Месяц назад +17

    సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది రా అయ్యా.... రాజ్యాంగ ప్రకారంగా కాకపొతే ఎలా అవుతుంది.... ముందు రాజ్యాంగం చదువు...

    • @ADDAguk
      @ADDAguk Месяц назад +1

      రాజ్యాంగంలో వర్గీకరణ చేస్కోండి అని ఎక్కడైనా రాసి ఉంటే చూపెట్టూ సార్...😊...

  • @darbarmanoj2898
    @darbarmanoj2898 Месяц назад +6

    ఎవరు ఏమన్నా sc వర్గీకరణ జరగాల్సింది ✊🏻✊🏻 జై మాదిగ ✊🏻✊🏻

  • @ravivenkatapuramjaagorerav4518
    @ravivenkatapuramjaagorerav4518 Месяц назад +6

    ఇన్ని రోజులు ఒక మంచి పాటగాడిగా అభిమానించినం మొత్తం వృధా అయిపోయింది .

  • @kethamashok4549
    @kethamashok4549 Месяц назад +3

    👍👍👍👍👍👍👍👍

  • @gbntelugutv4542
    @gbntelugutv4542 Месяц назад +14

    జై మాదిగ జై జై మందకృష్ణ మాదిగ వర్గీకరణ జరగాలి 59 కులాలకు న్యాయం జరగాలి
    మాలల దోపిడి నుంచి 58 కులాలు బయటపడాలి

  • @dineshkalloji111
    @dineshkalloji111 Месяц назад +16

    జై మాల జై జై మాల 🔥🔥🔥🔥🔥

  • @begaridattu
    @begaridattu Месяц назад

    💚💚💚💚🔥🔥జై భీమ్ రాజేష్ అన్నా

  • @ashokmobiles8447
    @ashokmobiles8447 Месяц назад +7

    జై మాదిగ✊🏾
    జై జై మాదిగ ✊🏾✊🏾✊🏾✊🏾

  • @RacharlaRaju-x2r
    @RacharlaRaju-x2r 29 дней назад

    Anna evari vata vallaki vastadi nuvvu inside alochona cheyyaku
    Mana 59 upa kulala gurinchi alochinchu
    Manolo manumu entha swardham vunte Ela anna
    Andariki nayam jaragalani cort cheppindhi
    Kani maalalaki anyayam cheyyamani cheppale anna
    Andaru bagundali andulo manamundali anukovali anna
    Jai bheem

  • @glastonthis5537
    @glastonthis5537 Месяц назад +7

    Rajesh bayya good excellent speech

  • @KishorKumar-nd5kc
    @KishorKumar-nd5kc Месяц назад +24

    🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
    🛑 రాజేష్ అన్న నువ్వు అంబేద్కర్ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తున్నావ్ అని నీపైన ప్రజలకి చాలా గౌరవం ఉండేది.
    ఇప్పుడు ఆ వివేక్ తో కలిసావ్ తప్పు చేసావ్ అన్న.🔥🔥
    🛑అతను దలితులపైన అత్యాచారాలు,కుల వివక్షత,ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం రద్దు చేయాలని అనుకున్నప్పుడు ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు పెట్టడు కూడా.దళిత హక్కుల కోసం ఏ రోజు మాట్లాడలేదు.
    మూడు తరాలుగా ఒకే కుటుంబం ఎస్సీ రిజర్వేషన్ పొంది గెలుస్తున్నారు.వేరే దళిత బిడ్డకైన(మాల వ్యక్తికి అయినా సరే) అవకాశం ఇవ్వలేదు నువ్వు ఒక్కసారైనా ఆ కుటుంబాన్ని ప్రశ్నించినావ అన్నా.
    దళితులకు ఏం చేశాడో నీ గుండె మీధ చేయేసుకొని చెప్పు.
    నువ్వు మాల మాదిగల మధ్య మధ్యవర్తిగా వారధిగా ఉండు అన్నా.గొడవలు పెట్టకు న్యాయ అన్యాయాల గురించి మాట్లాడు. రెచ్చగొట్టే ప్రసంగాలు వద్దు.మన హక్కుల కోసం దళితులందరం ఏకం కావాలి.
    🛑బీసీ కులాల్లో ABCD ఉన్నప్పుడు మనదగ్గర ఎందుకు ఉండకూడదు నష్టమేంటి అది చెప్పవెంటి అన్నా ..?
    దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు చెప్పింది వర్గీకరణ న్యాయ బద్ధమే అని.
    ఆ కుటిల రాజకీయ నాయకుని ఉచ్చులో పడకు రాజేష్ అన్నా.
    నీ పైన గౌరవం తగ్గించుకోకు అన్నా.
    చివరికి నువ్వు రెచ్చగొట్టిన మన మాలలు భవిష్యత్తులో నిజాలు తెలుసుకొని నీ వీడియోలు నీకు చూపెట్టి నిన్ను హేళన చేస్తారు.
    ఎవరి వాట వారు తీసుకొంటే తప్పేముంది అన్నా.అన్ని మాలలమే తీసుకుందమా..? ఆ పాపం మనకెందుకు అన్నా.ఇదా మన అంబేద్కర్ సిద్ధాంతం..?
    🛑 నీవు న్యాయంవైపు ఉంటావని నీ పేరు చెడగొట్టాలని ఈ రాజాకీయ నాయకులు కుట్రలు చేస్తున్నారు జాగ్రత్తా అన్న.
    🛑అంబేద్కర్ ఆశయాలు, దళితుల హక్కులు ఆత్మగౌరవం కోసం ఏ కుటిల రాజకీయ నాయకుడు రాడు మళ్ళీ మనమే అందరం కలిసి పోరాటం చేయాలి గుర్తుంచుకో రాజేష్ అన్నా.🔥🔥
    జై భీమ్ ✊🏾

    • @endooribaburao3026
      @endooribaburao3026 Месяц назад +2

      Rightly said bro

    • @araopredictionarp9382
      @araopredictionarp9382 Месяц назад +1

      Correct tammudu

    • @KishorKumar-nd5kc
      @KishorKumar-nd5kc Месяц назад

      @araopredictionarp9382 brother నేను కింద పెట్టిన మెసేజ్ మీరు screenshot తీసుకొని whatsapp groups లో పెట్టండి. కుటిల రాజకీయ నాయకులు కాకుండా మేధావులతో చర్చలు పెట్టిద్ధాము.👇🏽
      🛑 NOTE 🔥 : నాకు ఆదర్శవంతమైన గురువులలో ఒకరు తెలంగాణ మేధావి సమాజశాస్రం బోధించే ప్రొఫెసర్ ఘంటచక్రపాణి గారు "కులం వైపు (మాల) ఉంటారా వర్గీకరణ అనే సామాజిక న్యాయం వైపు ఉంటారా చూడాలి".
      మీ మౌనం ఎందుకు సార్..? మీరు మాకు నేర్పిన అంబేద్కర్ సిద్ధాంతాలు మీరు పాటించరా...?
      మీరు గతంలో ఎక్కడో ఉన్న నక్సలైట్లు మరియు ప్రభుత్వానికి మధ్య చర్చలు జరిపారు ఇప్పుడు మీ ఇంట్లో బిడ్డలైన అన్నదమ్ములతో (మాల,మాదిగలతో) ఎందుకు,ఎవరికోసం చర్చలు జరుపలేకతున్నారు సార్.
      మీ మౌనం ఎందుకు..?మిమ్మల్ని తెలంగాణ సమాజం గమనిస్తుంది ప్రశ్నిస్తుంది మర్చిపోకండి సార్. ఒకే ఇంట్లో అన్నదమ్ములు గోడవలుపడుతుంటే తండ్రి లాంటి మీరు ఎక్కడిపోయారు మంచిచెడు ఎంధుకు మాట్లాడటం లేదు. ఎప్పటికైనా మీరు సమాధం చెప్పేతీరాలి సార్.
      🔥🔥"మహాభారతంలో ద్రౌపతి వివస్రన విషయంలో తప్పు జరుగుతుంటే తప్పు అని తెలిసినా అన్యాయంవైపుండీ కళ్ళతో చూస్తూ స్పందించకుండా మౌనంగా ఉన్న అతిభలశాలి అపరమేధావి భీష్మునికి కూడా మరణం తప్పలేదు మీరు గమనించాలి చక్రపాణిసార్".ఎప్పటికైనా న్యాయం ధర్మమే గెలుస్తుంది🔥🔥
      🛑 గడ్డం వివేక్ ,వారి కుటుంబం దలితులపైన అత్యాచారాలు,కుల వివక్షత,ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం రద్దు చేయాలని అనుకున్నప్పుడు ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు పెట్టడుకూడా.దళిత హక్కుల కోసం ఏ రోజు మాట్లాడలేదు. మాట్లడడుకూడ.
      🛑వివేక్ వాళ్ళు వేలకోట్ల అధిపతులు, మూడు తరాలు ఒకే కుటుంబం ఎస్సీ రిజర్వేషన్ పొంది గెలుస్తున్నారు.వేరే దళిత బిడ్డకైన(మాల వ్యక్తికి అయినా సరే) అవకాశం ఇవ్వలేదు మనం ఒక్కసారైనా ఆ కుటుంబాన్ని ప్రశ్నించినామా?
      ఇప్పుడు వివేక్,అతని కొడుకు,అతని సోదరునితో కలిపి 3 సీట్లు దళితులవి దోచుకుంటున్నారు. వీరిని మనం ఎందుకు ప్రశ్నించకుడదు..?
      ఇప్పుడు వీరా మన మాలలకు న్యాయం చేయడానికి వచ్చే నాయకులు.వేరే ఎవ్వరూలేరా?
      పదవులకోసం,ఆస్తులను కాపాడుకోవడం కోసం మాత్రమే వస్తున్నాడు మనల్ని రెచ్చగొట్టి విడగొట్టి లాభం పొందుత ఆలోచనలో ఉన్నాడు.
      నాయకుడు అనేవాడు ప్రజల మనసుల్లో గెలిచి రావాలికాని ఇరు ప్రజలను రెచ్చగొట్టి నాయకునిగా ఎదుగకూడదు.
      🛑 ఈ కుటిల రాజకీయ నాయకులు వర్గీకరణ అమలుచేసుకొని మాలలు మాదిగలు కలిసి ఉందాం అని ఒక్క మాల సభ కూడా ఎంధుకు నిర్వహించటం లేదు.?
      బీసీ లో ABCD ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఉండకూడదు. అది మనకి చెప్పరు.దీన్ని గమనించాలి మాల మాదిగ సోదరులారా.
      వీరే కదా మాలలను మాదిగలను AC లో ఉండి రెచ్చగొట్టేది వీళ్ళు కొట్టుకునేది మాత్రం మనం.
      మనల్ని విడగొడుతున్నారు తెలుసుకోండి.వారి నీచ రాజకీయ కుట్రలు పాపం సామాన్య ప్రజలు ఎలా ఆలోచిస్తారు వారికేం తెలుస్తది.
      వీరి స్వార్దరాజకీయాలను భవిష్యత్తులోనైన మన సోదరులు తెలుసుకుంటారు. వారి వీడియోలు వారికే చూపెట్టి వారిని హేళన చేయటం కచ్చితంగా జరుగుతుంది మిత్రులారా.
      🛑అంబేద్కర్ ఆశయాలు, దళితుల హక్కులు ఆత్మగౌరవం కోసం ఏ కుటిల రాజకీయ నాయకుడు రాడు మళ్ళీ మనమే అందరం కలిసి పోరాటం చేయాలి గుర్తుంచుకోండి.అవేశపడకండి అలోచించండి.
      Jai Bhim ✊🏽

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 Месяц назад

      మోడీ మనువాది కాదు మోది నడ్డి అడ్డుకుని ముడ్డి నాకిన ముశ్టీ ముండా కొడుకు మనువాదే గాడే మందా అనే దేశ ద్రోహి జాతి విద్రోహి బానిస గా బాగా బలిసుండు పాపం క్రిమినల్ ఆర్ఎస్ఎస్ పేకేజీ మొత్తం ఆడొక్కడే బొక్కుతున్నాడు 30 years గా మను మృగ పార్టీ లను అడ్డు పెట్టుకుని .. విభజన ఆడి ఇంటి నుండే మొదలు అవ్వాలి ముందు అపుడు తెలుస్తుంది లెక్కలు బొక్కలు మందా మెంటల్ kristna నల్ల ముసుకు నాటకాల ఏడుపు వేశ్యూడి కి క్రిమినల్స్ ని హత్తుకుని బుడి బుడి దుఖాలు డ్రామాలు show లు రక్తి కట్టించాడు .. నేర్చుకో next డైరెక్ట్ మనువాది కుహనా మేధావి కుచ్చు టోపీ విషార్ధన్ మహా రాజ్ xyz ల జబ్బులు కై పరిగెత్తండి రోడ్లెక్కి
      మందిని ఎర్రి జెనాలును చేసి పబ్బం గడుపుకుంటున్నారు రాజకీయ దొంగ పార్టీ దుర్మార్గులు నిత్యం ఇండియా రాజ్యాంగం ని హత్య చేస్తూనే ఉన్నారు సన్నాసి వేశ దారులు, కుల గజ్జి పెద్ద తోకల తో కుమ్మక్కు అయ్యి బానిస కొడుకులు

    • @ADDAguk
      @ADDAguk Месяц назад +1

      You are 100% wrong..
      మీ thinking రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం..
      వాటాలు పంచుకోనికి ఇది Mutton పంచాయతీ కాదు.

  • @KunaMusic-ll2hz
    @KunaMusic-ll2hz Месяц назад +12

    మనువాది సంకనెక్కిన .
    మంద కృష్ణ ఆన్న. మనువాది