గురువు గారికి నమస్కారం, గురువు గారు రైతులు కొంతమంది వడ్లు పంట పండించిన దగ్గర నుంచి దంచుకుని తిన్న సమయంలో ప్రజలు ఆరోగ్యం గా ఉన్నారు. వడ్ల మిల్లలు వచ్చినప్పటి నుంచి ఆధునీకరించిన మిల్లలలో మర పట్టించిన బియ్యం తినటానికి అలవాటు పడ్డారు.ప్రజలలో కొంతమంది హోదా కోసం, గొప్ప అనిపించుకోవటానికి పాలిష్ చేసిన బియ్యం తినటానికి అలవాటు పడ్డారు.ప్రజలు గతంలో కొంతమంది పాలిష్ బియ్యం తింటే పొరుగు వారు గొప్ప గా చెప్పిన రోజులు ఉన్నా యి.
అబ్బో బలే కనిపెట్టారు 😂 వాటినే ఫోర్ట్ఫైడ్ బియ్యం అంటారు, బియ్యం పొడి కొన్ని బలవర్దక పోషకాలు కలిపి బియ్యంలాగా చేసి సాధారణ బియ్యం లో కలుపుతారు, వాటిని తినవచ్చు, ఏరి పారవెయ్యకండి, మన బియ్యానికి అవి చేరి బలం తెస్తాయి..
@@goodfriends9962aa rice manchevenaa ande. Maa sister ke aganvade lo echaru nenu maa babu ke 8 th month vande pedutunte... Maa chuttupakkala vallu che che ave mancheve kadu nammaku manche bhiyyam kadu antunaru. Maa babu ke pettala vadda?
కిడ్నీ stones సమస్యని చాలా ఈజీ గా తగ్గించు కోవచ్చు.... పొద్దున్నే లేచి బ్రష్ చేసుకొని సరిగ్గా 3 లీటర్ల మామూలు నీటిని 15-20 ని. తాగాలి, ఆ తరువాత 5-8 సార్లు యూరిన్ వస్తుంది, బ్లాడర్ పూర్తిగా ఖాళీ అయిన ఫీలింగ్ వస్తుంది, అప్పుడు మాత్రమే ఫుడ్ తినాలి, ఇదే ప్రక్రియని 4-5 రో. చేస్తే stones కరిగిపోయి యూరిన్ లో వచ్చేస్తాయి, నొప్పి అనిపిస్తే మాత్రం Doctor వద్దకు వెళితే, నొప్పి టాబ్లెట్స్, antibiotics రాస్తారు, అవి వాడాలి! నీటి ద్వారా ఈ సమస్య నుంచి తేలికగా బయట పడవచ్చు, అధిక బరువు ఉంటే తగ్గాలి, అన్నీ తినవచ్చు, యేమీ కాదు, మితాహారం పాటించాలి.... అంతే!🤗😄☝️
నవజాత సిసువుల విషయంలో నాదొక విన్నపం సార్ విషయమేమిపంటే గతంలో పుట్టేపిల్లలు షుమారుగా 3 నుడి 2.5 కిలోలదాకా వుండేవారు. రానురాను తగ్గిపోతూ , ఇపుడు 1.5 లోపుకువచ్చేశారు. ఈ విషయంలో కారణమేమిటి అలాజరగకుండా ఉండటానికి నవదంపతులు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో మీనుంచి వీడియోరూపంలో ఆశించవచ్చా ఈ విషయంలో కొంతమందైన అవగాహన పెంచుకుని ఆరోగ్యకరమైనపిల్లలను కనటాని ఆవకాశంవుందికదా ఆలోచించగలందులకు మనవి.
భారతీయ ప్రజలందరూ రోగగ్రస్తులనూ అవటానికి ఏమేమి చేయాలో అవన్నీ చేసేయి గత ప్రభుత్వాలు - అల్లోపతి ద్వారా ధనార్జన చేయాలనే విదేశీయుల పన్నాగం దానికి బలైనది భారతీయ ప్రజలు. ఒక ప్రక్క రోగాలను కలిగించే ఆహార పదార్థాలు ప్రజలకి పెట్టి మరొక ప్రక్క ధనాన్ని సంపాదించారు అల్లోపతి ద్వారా....... భారతీయ ప్రజలు "ప్రకృతి జీవన విధానము - ఆయుర్వేదము - నాటువైద్యం" వైద్యవిధానాలు ఉండగా అల్లోపతి వైద్య విధానాన్ని భారతీయ ప్రజలకు అలవాటు చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు.
గురువు గారికి నమస్కారం, గురువు గారు రైతులు కొంతమంది వడ్లు పంట పండించిన దగ్గర నుంచి దంచుకుని తిన్న సమయంలో ప్రజలు ఆరోగ్యం గా ఉన్నారు. వడ్ల మిల్లలు వచ్చినప్పటి నుంచి ఆధునీకరించిన మిల్లలలో మర పట్టించిన బియ్యం తినటానికి అలవాటు పడ్డారు.ప్రజలలో కొంతమంది హోదా కోసం, గొప్ప అనిపించుకోవటానికి పాలిష్ చేసిన బియ్యం తినటానికి అలవాటు పడ్డారు.ప్రజలు గతంలో కొంతమంది పాలిష్ బియ్యం తింటే పొరుగు వారు గొప్ప గా చెప్పిన రోజులు ఉన్నా యి.
🙏🙏🙏
1q
ఆధునిక మిషన్లు వచ్చినప్పటికీ కూడా పోలిష్ తగ్గించి మర పట్టించవచ్చు. కానీ అలా పోలిష్ తగ్గిస్తే మాత్రం ప్రజలు నచ్చరు.
రుచి గా తినటానికి అలవాటు అయ్యారు, వెంటనే కాకపోయినా కొంత సమయం తర్వాత అయినా ఆహారపదార్థాలు మార్పు చేసుకుంటే మంచిది.
ఇప్పటి ప్రజలకు సరిగ్గా శుభ్రంగా వారి ముడ్డి కడుకున్నే అంత సమయం లేదు😂😂😂
ఆధునిక మిషన్లు వచ్చినప్పటికీ కూడా పోలిష్ తగ్గించి మర పట్టించవచ్చు. కానీ అలా పోలిష్ తగ్గిస్తే మాత్రం ప్రజలు నచ్చరు.
ఎంత అద్భతంగా తెలియ చేసారు సార్!,మీకు మా కృతజ్ఞత లు తెలియ చేస్తున్నాం డాక్టర్ గారు.(C.David, VEMULA WADA, Siricilla District, TS).
చాలా మంచి information ఇచ్చారు అండీ. మంచి వీడియో అందించారు. ......ధన్యవాదాలు మీకు.
విలువైన సమాచారం అందించినందుకు ధన్యవాదాలు సార్
చాలా బాగా చెప్పారు 👌
Super valuable information andincharu sir , very thank full to you.
🙏🙏🙏
చాలా బాగా వివరించారు సార్ ధన్యవాదములు 👏👏👏👏
Chala baga explain chaysaru
Dr garu thank you very much for the information I like this explanation GOD BLESS YOU AMEN
🙏🙏🙏
Prajalaki chala Manchi vishayalu cheparu
Super explanation sir
🙏🙏🙏
ప్రతి టిఫిన్ షాప్ లో అందరు స్టోర్ రైస్ తోనే కదా డాక్టర్ చేసేది, మనం ఇంట్లో చేసుకోవల్లన్న వాటినే వాడతారు
Dr.Garu super 🌷
🙏🙏🙏
వడ్లు సరఫరా చేయవచ్చు కదా వడ్లు పొట్టు కొట్టించే పనిలో లోకల్ మరలకు కూడా ఉపాధి కలుగు తుంది
Money evaru istharu
@@MegaRambabu123 రేషన్ షాపుల్లో బియ్యం బదులు వడ్లు ఇస్తే సరిపోతుంది అదనంగా మనీ ఎందుకు
Mottham story ade ga bro. Store undadu purugu paduthunnadi ani. Rice store cheyakapothe vadlu ela chestaru.
వడ్ల కు పురుగు పట్టదు వడ్లు కొద్ది కొద్దిగా పొట్టు కొట్టించి వాడు కొంటే పురుగు బెడద ఉండదు
Appudu ye month vadlu aa month pandinchukovaali😂
Before 1980-70 ki mundu maa forefathers, Vadlu, 7 yrs 7 date's vesi Gadello pedato veduru, boxeslo vunchi 7 yrs rice girnilo patti nchi TINSVALLAMU,, Ayirvedamu mandulu vadite kuda ilnti annamu PETTEVARU anni danyalu oldest vatine chinta pandu kudanu, kotha rice teepiga, old rice taste vundavu❤❤❤
Correct ga chepparu Dr.garu.Thanq
Purugulaku kuda panikirani biyyanni manam thintunnam, Entha dourbhagyam?
T q గురుగారు
Thank you for valuable information sir
Thanks Raju garu me villu vaina samacharam memu venttam
Thank you sir 🙏
🙏🙏🙏
Namaskaram guruvu garu
Super
🙏🙏🙏
Very Nice Sir
🙏🙏🙏
Sir. Fistula ki natural treatment cheppandi
Super sir 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Super Sir
🙏🙏🙏
హయ్ డాక్టర్ గారు పాలిష్ పట్టిన రైస్ లో ప్రొటీన్ ఎంత ఉంటుంది తెలియజేయగలరు కృతజ్ఞతలు
Chaalaa videos chesaaru
8.1Grams / 100Grams Uncooked Rice
Namaskaram doctor garu🙏🙏
Good information sir
Tanks good information
Inthaku ration biyyam tinte healthy yena
Nice sir
Carect sir
TQ tq sir ❤
Doctor garu మీరుచొప్ఫినవినిజము కాని ఈవిథముగా ప్లతీ పల్లెల్లో సిస్టమ్ చోపింఛాలి
Ration Rice ki kuda purugu paduthundi sir..
Ration బియ్యం లో plastic బియ్యం కలుస్తుంది అనుమానంగా ఉంది?
Plastic Kadhu andi adi spl rice kaluputhunaru vitamins gurinchi avi kg 200 andi
Nijame naaku adhe dout
అబ్బో బలే కనిపెట్టారు 😂 వాటినే ఫోర్ట్ఫైడ్ బియ్యం అంటారు, బియ్యం పొడి కొన్ని బలవర్దక పోషకాలు కలిపి బియ్యంలాగా చేసి సాధారణ బియ్యం లో కలుపుతారు, వాటిని తినవచ్చు, ఏరి పారవెయ్యకండి, మన బియ్యానికి అవి చేరి బలం తెస్తాయి..
@@goodfriends9962aa rice manchevenaa ande. Maa sister ke aganvade lo echaru nenu maa babu ke 8 th month vande pedutunte... Maa chuttupakkala vallu che che ave mancheve kadu nammaku manche bhiyyam kadu antunaru. Maa babu ke pettala vadda?
100% not correct
అరే పేదవారు అంటే వైట్ కార్డు ఉన్నవారు మాత్రమే ఇంటారు మాత్రమే..
You r my god
Minimum mudu nelalaki purugu pattesindi sannabiyyam kuda
Sir kidney stone 6.7mm undi natural ga tagginchavacha
కిడ్నీ stones సమస్యని చాలా ఈజీ గా తగ్గించు కోవచ్చు.... పొద్దున్నే లేచి బ్రష్ చేసుకొని సరిగ్గా 3 లీటర్ల మామూలు నీటిని 15-20 ని. తాగాలి, ఆ తరువాత 5-8 సార్లు యూరిన్ వస్తుంది, బ్లాడర్ పూర్తిగా ఖాళీ అయిన ఫీలింగ్ వస్తుంది, అప్పుడు మాత్రమే ఫుడ్ తినాలి, ఇదే ప్రక్రియని 4-5 రో. చేస్తే stones కరిగిపోయి యూరిన్ లో వచ్చేస్తాయి, నొప్పి అనిపిస్తే మాత్రం Doctor వద్దకు వెళితే, నొప్పి టాబ్లెట్స్, antibiotics రాస్తారు, అవి వాడాలి! నీటి ద్వారా ఈ సమస్య నుంచి తేలికగా బయట పడవచ్చు, అధిక బరువు ఉంటే తగ్గాలి, అన్నీ తినవచ్చు, యేమీ కాదు, మితాహారం పాటించాలి.... అంతే!🤗😄☝️
U are right sir!
Ok సార్
Thank you sar
Lagadhandi Raju Garu Short videos pettandi
చాలా మంది మూడువంతుల కథ చెప్పి ,ఆతర్వాతే పాయింట్ కొస్తారు .
Problem ఏమైనా వుంటుందా chepandi sir please
Sinaus ku sarjary avsarama sir
హోమియో వాడండి తగ్గుతుంది.నాకు తగ్గింది
@@varu4620k akkada use chesru andi
Same problem
Naaku sinus problem undi .. surgery chepinchina kuda malli repeat aithundi ... home tips paatiste konchem relief untadi
అంటే ఏంటి
అప్పుడు బియ్యం ఇవ్వొచ్చు కదా సర్,అందరికీ సుగర్ వచ్చేసి నాది.కొంచెం చెప్పండి సర్
🙏🙏🙏
😊
😊😊😊😊😊😊😊😊😊😊
ప్రభుత్వం కొన్న తడిసిన ధాన్యాన్ని బియ్యాన్ని ఏం చేయాలి
Guruvugaru mecheppey matalu viluva prajalaki eppudu ardhamkadu jabbulu vachinapudey telustudi
Maedical mafiya ki longi government ela chesthundi sir
నవజాత సిసువుల విషయంలో నాదొక విన్నపం సార్ విషయమేమిపంటే గతంలో పుట్టేపిల్లలు షుమారుగా 3 నుడి 2.5 కిలోలదాకా వుండేవారు. రానురాను తగ్గిపోతూ , ఇపుడు 1.5 లోపుకువచ్చేశారు. ఈ విషయంలో కారణమేమిటి అలాజరగకుండా ఉండటానికి నవదంపతులు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో మీనుంచి వీడియోరూపంలో ఆశించవచ్చా ఈ విషయంలో కొంతమందైన అవగాహన పెంచుకుని ఆరోగ్యకరమైనపిల్లలను కనటాని ఆవకాశంవుందికదా ఆలోచించగలందులకు మనవి.
🙏🙏❤
భారతీయ ప్రజలందరూ రోగగ్రస్తులనూ అవటానికి ఏమేమి చేయాలో అవన్నీ చేసేయి గత ప్రభుత్వాలు - అల్లోపతి ద్వారా ధనార్జన చేయాలనే విదేశీయుల పన్నాగం దానికి బలైనది భారతీయ ప్రజలు. ఒక ప్రక్క రోగాలను కలిగించే ఆహార పదార్థాలు ప్రజలకి పెట్టి మరొక ప్రక్క ధనాన్ని సంపాదించారు అల్లోపతి ద్వారా.......
భారతీయ ప్రజలు "ప్రకృతి జీవన విధానము - ఆయుర్వేదము - నాటువైద్యం" వైద్యవిధానాలు ఉండగా అల్లోపతి వైద్య విధానాన్ని భారతీయ ప్రజలకు అలవాటు చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు.
Mari govt polish chesina rice enduku ivvatam ledu
అసలు విషయము అర్థమయ్యేలా చెప్పారు.ప్రభుత్వాలు బాధ్యతారహితముగా ప్రవర్తిస్తున్నాయి. తియ్యగా ఉందని విషము తినలేము కదా .ఈ విషయాన్ని అందరు గమనించాలి.
Ee logic teleka inni rojulu (damvatsaaralu, yugalu)... Enta hype lo batikanu...... Devudaaaaa!!!!
Andulo emundani nenu tinali Purugu kooda tinatlwdu😂
Injection గడ్డలు తగలంటే ఏంచేయాలి చేపండి sir buttucs midha vunai please sir, 🙏🙏🙏🙏😂
Injection cheyinchukokuda vundatame
Ice cubes తో massage చేయండి
@@mandhapatineelimadevi5935 5years nudi vunai
Roju ki 2 timesvicks pattichi lite ga 5minites massage chesukondi kodhi kodhiga thagguthai.... Vicks chala chala konchem apply chesukondi...
@@mandhapatineelimadevi59355 years nundi unnai anta
Ice cubes panichyyavu
My God
Yemundani nenu padi thinali 😂😂😂😂😂
Modi ippudu nutrients add chesina white rice istaranta 😂, teeyadam endhuku add cheyyadam endhuku
ఓరి దేవుడా..!
Ration rice lo plastic rice kalipi esthunnaru gamaninchandi gatha 1yr back nundi elane esthunnaru . Pyki theluthunnai Annam vudukuthunnappudu
Avi plastic rice kadhandi they have vitamins and folic acid...health ki manchidhi andukey mix chesthunnaru...avi padeyakudadhu
😂😂😂😂😂😂😂😂😂😅😅😅😅😅😅😅
Are you yellow batch?
5 years nundi injection గడ్డలు buttecs మీద vunai please sir help me😂😂😂
😂😂
😂😂
Guddalu balsiisthunnaru...
Andhuke guruvu garu bhiyyam bhadhulu miku dabbulu acount loki vesthanu miku nachina biyyam konukkondi Anna party janasena . Manifest lo pettaru
Good information sir
Thank you sir
Good explanation sir
🙏