కాంచీపురం వెళ్ళినవాళ్ళు ఈ ఆలయం ఆసలు Miss కాకండి | Paramacharya Mani mandapam | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 23 май 2024
  • Today is Kanchi Paramacharya Sri Chandra Sekhara Saraswathy maha swamy Jayanthi.
    Hence we are reminding the same with his less known leela.
    Nanduri garu and his family visited this Mani Mandapam and they want to share their experience with you
    కంచి పరమాచార్య వైభవం - Face Book page & Telegram channel (Maintained by Sri Parachuru Raja Vikram)
    ------------------------------------
    Facebook page: KPDSTrust/
    Telegram Channel: t.me/KPDSTrust
    Email : kpdstrust@gmail.com
    Ph: 72598 59202
    Gayathri mantra post shown in the video:
    / 564614053884245
    --------------------------------
    Thirumalisai Alwar story narrated by Nanduri garu (This covers the incident of Orikkai)
    • విగ్రహాలు నడిచిన ఆశ్చర...
    --------------------------------
    Orikkai Mani mandapam - Google map location
    goo.gl/maps/YTjRxpM2JBmnnxvQ7
    (About 7 Kilometers from Kanchipuram, on the Utharamerur Road)
    Address
    Mani mandapam, Orikkai, Arasu Nagar, Thandavaraya Nagar, Kanchipuram, Tamil Nadu 631601
    Mani mantapam Timings:
    Morning : 8.00 AM to 12.30 PM
    Evening : 4.00 PM to 7.30 PM
    ----------------
    Here are out three channels that strive for Sanatana Dharma. Please subscribe
    1) Nanduri Srinivas Spiritual Talks
    / nandurisrinivasspiritu...
    2) Nanduri Susila
    / @nandurisusila
    3) Nanduri Srivani Pooja Videos
    / @nandurisrivani
    About this channel: Nanduri Srinivas garu is getting thousands of EMails every week asking about spiritual doubts. As he cannot answer everyone, here is a channel where I (Nanduri Susila - Wife of Nanduri garu) or the Admin team will seek answers from him and upload here
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    #kanchipuram #kanchiparamacharya #mahaperiyava #Paramacharya #kanchimutt
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Комментарии • 179

  • @sunanda7096
    @sunanda7096 Месяц назад +39

    Please Admin..
    Kindly plead Guru garu and post his birthday details for us to wish him as a token of our gratitude...🙏🙏

    • @NanduriSusila
      @NanduriSusila Месяц назад +47

      కొన్నేళ్ల క్రితం నండూరి గారు ఒకచోట ఆధ్యాత్మిక క్లాసులు చెప్ఫేటప్పుడు ఒకసారి పొరపాటున మా అబ్బాయి ఆయన పుట్టిన రోజు తిథి బయట పెట్టాడు. ఆ రోజు అందరూ Gifts3 తీసుకొని వస్తే నండూరి గారు బాధపడ్డారు. మీ జేబులోంచి 1 రూపాయి కూడా పోకుండా మీరు ఈ మార్గంలో పయనించాలన్నదే ఆయన ఆశయం. అప్పటినుంచీ ఆ తిధి/డేటు ఎక్కడా చెప్పదని మాకూ Admin Team కీ strict గా చెప్ఫారు.
      అందువల్లే Admin team వాళ్ళు చెప్పరు.
      మీరు వైశాఖ పంచమీ/గురు పూర్ణిమా మొదలైన రోజుల్లో పూజలు చేసి ఫోటో లు పంపుతారే, ఆయన అది చూసుకొని పొంగిపోతూ ఉంటారు. ప్రతీ గడపలో పూజలు తెలుగు వాళ్ళు సొంతంగా పూజ ఛేసుకుంటే అదే ఆయనకి అన్నిటికన్నా సంతోషకరమైన విషయం!
      - Susila

    • @dakshayini4811
      @dakshayini4811 Месяц назад +1

      Guruji karnataka lo vunna Temple's gurinchi cheppandi...

    • @sunanda7096
      @sunanda7096 Месяц назад +4

      @@NanduriSusila namaste Amma... I understand your family's humbleness. However as a RUclips family member i am pleading. In RUclips we don't have any other option than wishing and praying. Kindly understand. We are so fortunate to have guru like you all. It's our only opportunity to wish.🙏🙏

    • @Ishwarya1108
      @Ishwarya1108 Месяц назад +4

      ​@@sunanda7096 We have to respect their privacy. No means no. U understand and leave him be. Susila mam gave such a kind reply already.

    • @LakshmiLakshmi-ru2gk
      @LakshmiLakshmi-ru2gk Месяц назад

      @@NanduriSusila🙏🙏

  • @vadlaraghavendrachary8941
    @vadlaraghavendrachary8941 Месяц назад +47

    గురువుగారు నేను అరుణాచలం వీడియో చుసిన తర్వాత పౌర్ణమి రోజు బ్రహ్మి ముహూర్తం నా గిరి ప్రధక్షణ చేసి అరుణాచలేశ్వరుణ్ణి అమ్మవారి ని దర్శించుకొన్నాను అలాగే కిలి గోపురం దగ్గర రామచిలుక కనిపించినది చాలా సంతోషం కలిగినది ఈ విషయం మీతో పంచుకోవాలని చెపుతున్నాను

  • @ouruniverse2129
    @ouruniverse2129 Месяц назад +25

    మేము జూన్ లో తమిళ యాత్ర లో భాగంగా కాంచీపురం వెళ్తున్నాం. ఆ పరమాచార్యుల అనుగ్రహం తప్పక కలగాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ:

  • @sowmyat6748
    @sowmyat6748 Месяц назад +6

    2 సం. క్రితం ఈ ఆలయాన్ని దర్శించానండి. చాలా అద్భుతమైన ఆలయం. శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్ళాను. ఆయన చాతుర్మాస్య దీక్ష లో ఉన్నారు అప్పుడు.

  • @keerthi2488
    @keerthi2488 Месяц назад +39

    నాలుగు రోజుల క్రితమే వెళ్ళాము స్వామి .. చాలా బావుంది ..ఇంత మంచిది అని అపుడు తెలియదు ✨🌷. ఒక ముఖ్యమైన గమనిక : పరమాచార్య గారి మూర్తి ఉన్న మండపం లోకి వెళ్ళాలంటే సంప్రదాయ దుస్తులు తప్పనిసరి. ఆడవారిని చీరలో ఉంటే మాత్రమే అనుమతిస్తారు 🙏🏻

    • @saisantosh9100
      @saisantosh9100 Месяц назад

      Boys should wear dhothi?

    • @keerthi2488
      @keerthi2488 Месяц назад

      @@saisantosh9100 I don't remember andi..Better to wear it

  • @user-iq4he2in2r
    @user-iq4he2in2r Месяц назад +4

    అమ్మానాన్న గారికి నా నమస్కారాలు 🙏
    నేను రోజ ప్రదోష సమయనికి శివాలయనికి వేళతాను,,అంత ఈశ్వరేచ్ఛ 🙏

  • @saihashigangavelli816
    @saihashigangavelli816 Месяц назад +3

    Ivala Friday Kamakshi swaroopam ayina Sri Kanchi Maha swami vari ee oka leela vinatam naa adrushtam gaa bhavistunnanu.
    Sri matre namah🙏

  • @ulisikalyan9968
    @ulisikalyan9968 Месяц назад +9

    Kanchi kamakshi gurinchi Amma gurinchi cheppendi please please 🙏

  • @ambekarsavitha8105
    @ambekarsavitha8105 Месяц назад +15

    Swamy gurucharitra parayanam valla maa intlo chaalaa manchi vishayalu jarigaayi......ammayi ki pelli set ayyindi.....abbayi ki job vacchindi...... swamy 🙏🙏

    • @sirisha6741
      @sirisha6741 Месяц назад

      Parayana pustakam peeru cheptara andi..please

    • @Bagya882
      @Bagya882 Месяц назад

      Parayana ela chesaru?? datha pradakshinalu kuda chesara ?? Niyamalu ememi patincharu ?

    • @sathvik074
      @sathvik074 Месяц назад

      Aa book ekkada konnaru andi?

    • @bumpi555
      @bumpi555 Месяц назад

      @@sirisha6741 Gurucharithara by Ekkirala Bharadwaja master garu. I think u can get online.

  • @laxmijala7630
    @laxmijala7630 Месяц назад +3

    గురువు గారు ప్రతి స్తోత్రం వివరణ మా కోసం మీరు చెప్తుంటే విని మా జన్మ ధన్యం ఔతుంది.. ఈ మధ్య అర్థ నారీశ్వర స్తోత్ర వాక్యానం విన్నాం గురువు గారు ఎంత చక్కగా చెప్పారో వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది ..అందులో 4 స్తోత్రాలకి వాక్యాణం చెప్పారు మిగతా 4 కూడా మీకు వీలైనపుడు చెప్పoడి గురువు గారు చాలా ఆతురతతో ఎదురు చూస్తున్నాo .. పార్వతీ పరమేశ్వరుల దయతో త్వరలో వింటామని ఆశిస్తున్నాం

  • @erugusrikanth7393
    @erugusrikanth7393 Месяц назад +7

    శ్రీ మాత్రే నమః 🙏🙏
    ఓం నమః శివాయ 🙏🙏
    గురువు గారు నమస్కారం 🙏🙏🙏

  • @santhipriya3143
    @santhipriya3143 Месяц назад +3

    గురువు గారికి వారి కుటుంబ సభలకు మా నమస్కారం లు

  • @durgaperam5059
    @durgaperam5059 Месяц назад +3

    Expecting a series on Kanchipuram history and temples reside in both vishnu kanchi and as well as in shiva kanchi.

  • @kotiravula8659
    @kotiravula8659 Месяц назад +1

    Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vishnupriyadutta587
    @vishnupriyadutta587 Месяц назад +1

    Jai Srimanarayanaya🙏
    Krutagytalu guruvugaru..... Maaku telini yeno adhyatmika vishayalu, predeshalu gurinchi ento chakaga vivaristunnaru.... Meeku aa SriRama raksha...

  • @user-it1iz4oq1m
    @user-it1iz4oq1m Месяц назад +2

    Guruvugariki Ammaku Namaskaralu 🙏🏼, Nenu anni videolu chusanu guruvugaru alwarla charitralu vinnanu andi, Tappaka veltam andi Gudiki dhanyavaadaalu 🎉

  • @TECHSTONETelugu
    @TECHSTONETelugu Месяц назад +1

    HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 Месяц назад +1

    ధన్యవాదములు గురువు గారు 👣🙏

  • @venkatthe420
    @venkatthe420 Месяц назад +1

    Good information

  • @doctorram803
    @doctorram803 Месяц назад

    5 yrs akkade mbbs chesa
    Temples ki vellevadni but e mandapam kosam 1st time telusukuntunna thank u sir

  • @bhagavandas2416
    @bhagavandas2416 Месяц назад +2

    నమస్కారములు 🙏 హనుమాన్ జయంతి పూజా విధానము..
    ప్లీజ్ గురువుగారూ

  • @kalyanivulli2623
    @kalyanivulli2623 Месяц назад +4

    First view ..kamakshi amma vari gurichi anukuntunnanu

  • @ramamurthypatchala9703
    @ramamurthypatchala9703 Месяц назад

    Sri matreya namaha 💐
    Srivishnu roopaya namahshivaya 💐
    గురువు గారికి అమ్మ గారికి నమస్కారాలు.మీ దయ వల్ల యెన్నో మంచి విషయాలు తెలుస్తున్నాయి 🙏🙏
    గురువు గారు మాకు ముగ్గురు పిల్లలు,మా చిన్న పాపకి “kendriya vidyalay “ స్కూల్ లో సీట్ రావాలని సంకష్టహార చతుర్తి చేశాము ,ఆ గణపతి దయ వల్ల సీట్ వచ్చింది .మూడు సంవత్సరాలు గా అ స్కూల్ లోనే చదివింది,అప్పుడు మేము నార్త్ లో ఉండే వాలము ,ఇప్పుడు నా భర్త కు ఉత్తరాఖండ్ ట్రాన్స్ఫర్ అవ్వడం వాళ్ల మమల్ని సౌత్ మా సొంత ఊరు రాజమండ్రి కి పంపించారు,కానీ ఇక్కడ K.V. స్కూల్ లో ప్రిన్సిపాల్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్లకి మాత్రమే సీట్ ఇస్తాము ,ప్రైవేట్ ఎంప్లాయీస్ కి ఇవ్వము అని చెప్పారు,లంబోదరయ్యా మాకు ఇచ్చిన భిక్ష అని అనుకున్నాము అప్పుడు ,ఇప్పుడు ఇలా అనేసరికి చాలా బాధ ఆనిపించింది ,కానీ ఏదైనా ఆ లంబోదరుడి దయ అని ,సంకష్టహర చతుర్థి చేయటం మానను అని సంకల్పించుకున్నాను ,లాస్ట్ మంత్ మీరు చెప్పిన వీడియో ప్రకారం తిరుపతి దర్శనానికి వెళ్ళాము .దర్శనానికి వెళ్లటం వల్ల చతుర్థి చేయ లేక పోయాను ,ఈ మంత్ చేస్తాను అని గుడి లో దణ్ణం పెట్టుకున్నాను ,ఊరు నుంచి వచ్చాక ప్రిన్సిపాల్ నీ కలిసాము ,సీట్ ఇస్తాము అని చెప్పారు ,అంత ఆ లంబోదరునీ అలాగే వెంకటేశ్వర స్వామి దయ వాళ్లే జరిగింది .🙏🙏💐

  • @sreesreenivas635
    @sreesreenivas635 Месяц назад +2

    గురువు గారికి నమస్కారములు

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 Месяц назад +3

    👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః 👏👏👏

  • @SHELASAGARAM
    @SHELASAGARAM Месяц назад +1

    Good videos❤

  • @rainbow_7695
    @rainbow_7695 Месяц назад +1

    Namaskaram Guruvugaru

  • @saicheruku9064
    @saicheruku9064 Месяц назад

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ గురువుగారికి పాదాభివందనం 🙏🙏🙏

  • @vinodkumargadhamsetti9636
    @vinodkumargadhamsetti9636 Месяц назад

    Chala manchi information icharu guruvu garu 🙏🙏🙏

  • @raniramesh5159
    @raniramesh5159 Месяц назад +5

    అన్నయ్య పుట్టపర్తి వారిది ఎంత వెతికినా లింకు దొరకడం లేదు దయచేసి ఎవరైనా సరే మన కుటుంబ సభ్యులైన పుట్టపర్తి వారి డిగ్రీ కాలేజ్ లింకు ఏమైనా ఉంటే పెట్టగలరని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏

    • @angelmanaswini2148
      @angelmanaswini2148 Месяц назад +3

      I already sent in the previous video please check

    • @RagavandhraSeelam-lv1eo
      @RagavandhraSeelam-lv1eo Месяц назад +1

      Already admission s close ipoyay andi mundu video lo link chusi open cheste close ipoy one month back ne ,,very disappointed

  • @bujjins8882
    @bujjins8882 Месяц назад +1

    Namaskaram guruvu garu 🙏🙏🙏🙏🙏

  • @HariKumar-fh3ik
    @HariKumar-fh3ik Месяц назад +1

    Sir, Please explain about 108 Divyadesam, awaiting for these videos, thank you.

  • @padmavathikamapanthula491
    @padmavathikamapanthula491 Месяц назад +1

    🙏🏻ధన్య వాదాలు

  • @padmavathi7277
    @padmavathi7277 Месяц назад +1

    Namaste guru garu

  • @user-uj5hg5yv4d
    @user-uj5hg5yv4d Месяц назад

    TQ Guru garu 🙏🙏🙏💐💐

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 Месяц назад

    🙏🙏 HARA HARA SANKARA JAYA JAYA SANKARA MAHA PERIYAVAA SHARANAM 🙏🌹 from Andhra Pradesh Srikalahasti 🙏

  • @saathvikam
    @saathvikam Месяц назад

    5:07 regional language lo kakunda sanskrit lo rasthe bagundu. chala bagundi swamy

  • @gsnRaju-qg2jv
    @gsnRaju-qg2jv Месяц назад +2

    Chandrashekhara Pahemam Chandrashakara Rakshamam

  • @mayurvardhann.6867
    @mayurvardhann.6867 Месяц назад

    Namasthe guruFirst viewew 🙏🏼🌻

  • @avinashkowkuntla1976
    @avinashkowkuntla1976 Месяц назад

    Tirumala abhishekam experience by nanduri garu plz make video

  • @annapoornapasumarthy7854
    @annapoornapasumarthy7854 Месяц назад +1

    Sr matre namaha

  • @venkataseshasai3782
    @venkataseshasai3782 Месяц назад

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏

  • @kotiravula8659
    @kotiravula8659 Месяц назад

    Om Apithakuchambika Arunachaleswarayanamaha sirasuvanchi padhabivandhanalu 🙏🙏🙏🙏🙏🙏

  • @maddalisrinivasarao4204
    @maddalisrinivasarao4204 Месяц назад

    Ome SreeMatranamaha.GuruvugarekeNamaskaramulu.

  • @rameshram-gc4sm
    @rameshram-gc4sm Месяц назад

    We visited two years back .sir

  • @manakutumbam5721
    @manakutumbam5721 Месяц назад

    శ్రీ గురుభ్యోనమః

  • @durgaperam5059
    @durgaperam5059 Месяц назад +1

    Guruvu garu nenu ee madhyane Kanchipuram vellanu amma ni chudagane amma gurinchi telusukovali ani anipinchindi. meeru okanoka samayam lo mangadu lo kamakshi ammavaru tapassu chesindi ani chepparu kani ekambaranathuni stala puranam prakaram amma akkada vunna mamidi chettu kinda tapassu chesinattu ga cheptunnaru inka tapo kamakshi vigraham kanchi lo vunna kamakshi amma vari pakkana vuntundi deeni gurinchi koddiga clear cheyagalarani korukuntunnanu

  • @allasudhakar2372
    @allasudhakar2372 Месяц назад

    Sri Vishnu Rupaya Nama Sivaya Sri Matre Namaha🙏🙏🙏

  • @devigarapati8741
    @devigarapati8741 Месяц назад

    Viybhava Lakshmi puja chepandi Guruvugaru 🙏🙏🙏

  • @lakshminarashiman9901
    @lakshminarashiman9901 Месяц назад +1

    🙏🌿🌹சிவாய நம🙏❤🌻🌺திருநீலகண்டம்🐚🙏❤❤❤❤

  • @koteswarivejandla3720
    @koteswarivejandla3720 Месяц назад +1

    Hara hara sankara. Jaya jaya sankara 🙏

  • @ananthavihari6670
    @ananthavihari6670 Месяц назад +1

    హర హర శంకర 🙏🏻 జయ జయ శంకర

  • @narasimhacharyvadlamanu4967
    @narasimhacharyvadlamanu4967 27 дней назад

    Guruvu garu Namaskaram, please do a video on Sri Narasimha Stambhavirbha stothram. Please 🙏

  • @shivasharma4624
    @shivasharma4624 Месяц назад

    Choosamu andi🙏,

  • @umaprasanna2938
    @umaprasanna2938 Месяц назад

    Shri Gurubhyo Namaha 🙏

  • @gujjasridevi906
    @gujjasridevi906 Месяц назад

    మాకు telavadu అందుకే చూడలేదు దేవుడి దయ వల్ల మీ ద్వారా chudagaligamu❤

  • @krishnakumari1455
    @krishnakumari1455 Месяц назад

    Sri Vishnu rupaya namahshivaya 🙏🙏🙏

  • @kalpana6130
    @kalpana6130 Месяц назад

    Om sree mantrane namaha

  • @bhaskarsknowledgebank8805
    @bhaskarsknowledgebank8805 Месяц назад

    Srinivas gaaru
    Pranams andi
    MS SubbuLakshmi gurunchi video cheyyandi

  • @bhagavatulaabhijeeth7433
    @bhagavatulaabhijeeth7433 Месяц назад

    Maa nanna garu perava darsanam cheskunnaru naavarku naaku avvalede ane badha undedi ipudu mee punyama aa badha teeripoyindi sri matre namaha🙏

  • @deepikapappu5553
    @deepikapappu5553 Месяц назад

    Pls upload patanjali maharishi video sir

  • @sripavankumaramara5740
    @sripavankumaramara5740 Месяц назад

    Jayagurudatta 🙏 srigurudatta 🙏

  • @ganacharinaveen5537
    @ganacharinaveen5537 Месяц назад

    Om namo paramacharya namaha

  • @nunesubhasini4826
    @nunesubhasini4826 Месяц назад

    Sri matre namaha

  • @maheshgorle5222
    @maheshgorle5222 Месяц назад +1

    💐ఓం నమః శివాయ నమః ఓం నమో నారాయణాయ నమః 🙏🚩

    • @maheshgorle5222
      @maheshgorle5222 Месяц назад

      💐ఓం శ్రీగణేశాయ నమః, ఓం శ్రీ గురుభ్యోనమః🙏🚩

  • @vanishreevanishree9441
    @vanishreevanishree9441 Месяц назад

    Sri matre namaha 🙏 ♥️🙏♥️🙏

  • @sravanthivinay4538
    @sravanthivinay4538 Месяц назад

    Sreematre namaha

  • @nageshramarama8845
    @nageshramarama8845 Месяц назад

    Good. Masage 💯 💯 💯. Swame 🙏🙏🙏

  • @ESWARCHANDRAVIDYASAGARKORADA
    @ESWARCHANDRAVIDYASAGARKORADA Месяц назад

    Om Shri gurbhayanamha namaha

  • @suneethasreenu1506
    @suneethasreenu1506 Месяц назад +1

    🙏🙏🙏

  • @Masdff
    @Masdff Месяц назад

    నమస్తే

  • @MuraliKrishna-hf9ow
    @MuraliKrishna-hf9ow Месяц назад

    om kalabhiravaya namaha om arunachal shiva ❤

  • @sarveswaraiahjangam2248
    @sarveswaraiahjangam2248 Месяц назад

    Srigurubhyonamaha harihiomm

  • @mamathagunishetty9621
    @mamathagunishetty9621 Месяц назад

    🙏🙏

  • @HarishKumar-ge6ot
    @HarishKumar-ge6ot Месяц назад

    Master ❤garu Namaskaram 🙏🏻 Radha devi, Radha devi maa kirtans gurinchi, radha maata leela gurinchi radha devi upasana gurinchi. Radha devi lokam gurinchi chepandi ani prardhana.sri matre
    namaha 🙏🏻 hare krishna hare krishna krishna krishna hare hare hare rama hare rama rama rama rama hare hare🙏🏻OM Namaha Shivaya 🙏🏻

  • @bumpi555
    @bumpi555 Месяц назад

    Elantive konni shilpa la tho USA New Jersey lo kattaru, mamulu udyogastudi sankalm tho kattaru rathi mandiram. Mani mandapam , Namma periyava Peru tho undi. Kanchi lo kumbhabhishekam ki , NJ gudi kumbhabhishekam ki swamy maku chuse avakasam echaru 🙏. Chinnappati nundi vari ni chuse bhagyam inka ma venuka undi chustunnaru.

  • @venkatthe420
    @venkatthe420 Месяц назад

    First comment today

  • @viveksvkola
    @viveksvkola Месяц назад

    Jaya Jaya Shankara Hara Hara Shankara !

  • @humpyneeli5535
    @humpyneeli5535 Месяц назад +1

    🙏🙏🙏🙏

  • @gunisettisivasankar8547
    @gunisettisivasankar8547 Месяц назад

    Gurubyonamaha 🎉🎉🎉

  • @vasudeva4132
    @vasudeva4132 Месяц назад

    JAISRIRAM

  • @TechnoBoy454
    @TechnoBoy454 Месяц назад

    Pls lalitha sahasranamam meaning, mi nana garu rasukunna book post cheyandi

  • @shruthisathar2273
    @shruthisathar2273 Месяц назад

    Miru annintiki solutions cheptunnaru pls do more vedios on wife and husband issues, husbands side unna manushula valla chala mandi aadavalla kapuralu pothunnai, dayachesi veetimeeda inka cheyandi, thagudu, online betting, para sree vyamoham lo padi barya pillani pattinchukovatleru, vallu chavalela, pillalakosam brathakaleka daily , prathikshanam chastu brathukuthinnaru, dayachesi na comment chadivi vedios chestarani nammuthunnam
    Itlu / Kastalu padthunna sreemurthulu

  • @saicharith.b1732
    @saicharith.b1732 Месяц назад

    Jaya jaya shankara hara hara shankara

  • @kamrajyadav4074
    @kamrajyadav4074 Месяц назад

    Chandra Shekhara pahimam Chandra Shekhara rakshamam 🙏

  • @UdayKumar-re7xc
    @UdayKumar-re7xc Месяц назад

    Ma wife valla di orikkai aa swamy eppatiki 3 times velli dharshinchukunnanu chala bavundi

  • @balasimha9790
    @balasimha9790 Месяц назад

    🙏🏻🙏🏻🙏🏻

  • @bethavenkataramanamma7956
    @bethavenkataramanamma7956 Месяц назад

    Jai Srimannarayana

  • @eshwarsingh.
    @eshwarsingh. Месяц назад

    Jai maa

  • @vivaahavedhika-sg9fr
    @vivaahavedhika-sg9fr Месяц назад +1

    Ohm

  • @umamahesh9387
    @umamahesh9387 Месяц назад

    Pradosha samayam timing chepandi

  • @thrpthi
    @thrpthi Месяц назад

    నమస్కారాలు. వేదాంత దేశికుల వారి గురించి దయచేసి చెప్ప గలరా.

  • @shivanjalikeerthi647
    @shivanjalikeerthi647 Месяц назад

    Dattatreya padukalu gurinchi chappara
    Original padukalu akkada dorukutayi please make a video on this

  • @satyasrinivaskamma7341
    @satyasrinivaskamma7341 Месяц назад

    HARA HARA SHANKARA JAYA JAYA SHANKARA

  • @user-wb5id5qs1q
    @user-wb5id5qs1q Месяц назад

    Sriguru datta jaiguru datta

  • @mohanreddy2879
    @mohanreddy2879 Месяц назад

    Om namo Sree matrey namaha. Om namo Durga sakthi maha sakthi. Om namo Lalitha Devi thalli namo namaha. Om namo parma charya namo namaha. Sree Vishnu rupaya nama shivaya.

  • @nareshkoppula7832
    @nareshkoppula7832 Месяц назад

    🙏🙏🙏🙏🙏

  • @srinivasaraosirasala8870
    @srinivasaraosirasala8870 Месяц назад

    🙏🙏🏻🙏

  • @user-hy6io3ll1s
    @user-hy6io3ll1s Месяц назад

    Kanchi anna kaanchipuram anna rendu oktenaa guru gaaru

  • @pydadakasiannapurna7825
    @pydadakasiannapurna7825 Месяц назад

    🙏🙏🙏🙏🙏🙏