Uncovering the Life of Sri Ekkirala Rama Swamy| Samarlakota Temple History | Ravisastry

Поделиться
HTML-код
  • Опубликовано: 24 май 2024
  • Uncovering the Life of Sri Ekkirala Rama Swamy| Samarlakota Temple History | Ravisastry @niravitv
    #shreeniravitv #shreeniravi #niravitvastro #ravisastry
    Follow On Instagram : / niravitv
    Follow On Facebook : profile.php?...
    Follow On Ravisastry Facebook : / ravisastry.mca
    మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరియు M.A. Astrologer. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన " Niravi TV " ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే .
    Marella Ravi Sastry, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Spiritual Interviews is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our "Niravi TV " audience.
    ssgastrology.com
    contact/
    8639579629
    #babaji #artofliving #documentary #gurudev
    #chagantipravachanalu #samavedam #shanmukhasarma #garikapatinarasimharao #motivationalspeech
    #nanduri #lalithasahasranamavivarana
    #soundaryalahari #vishnusahasranam #vaddipartipadmakargaru #mantram
    #sadhguru #spiritual
    #brahmakumaris #money#attractmoney #ravisasthry
    #kundaliniyoga #sushumnayoga,#bhagavatgeetha #upanishat,
    #Himalayanyogi #Meditation #niravitv #shreeniravitv #shreeniravi #niravitvastro #ravisastry #marella #astrology #kundalini #kriya #kriyayoga #divine #god #kundalinimeditation #meditation #guidedmeditationyoutube
    niravitv,pmc,astrology,meditation,sadguru,guided meditation,isha,ravi sastry,yoga,nanduri srinivas,niravi tv,kriya yoga,spirituality,divine,god,niravi,niravi channel,niravitv ​,kriya,kundalini,kundalini meditation,morning meditation,art of living,karma

Комментарии • 98

  • @lakshmibudi3956
    @lakshmibudi3956 Месяц назад +11

    మాది కాకినాడ, పుట్టింది, పెరిగింది, కాకినాడ, ఇప్పటి వరకూ ఈ మహానుభావుడు గురించి తెలియదు, రవి గారూ, మీకు చాలా చాలా ధన్యవాదాలు
    🙏🙏🙏

  • @udayagirihemadribhotla6882
    @udayagirihemadribhotla6882 Месяц назад +18

    నేను మా ఫ్రెండ్స్ తో కలిసి ఆయన కి వారి ఇంటిలో విగ్రహం నిలిపిన దానిలో భాగము అయినందుకు ఆనందంగా ఉంది.జై గురూజీ.......మీ స్నహశీలి హేమద్రిబోట్ల సత్యనారాయణ గారి కుమారుడు హీమద్రిబోట్ల రత్నకరరావు గారి కుమారుడు హేమద్రిభోట్ల ఉదయగిరి భాస్కర రావు....... సామర్ల కోట.🎉

    • @ramakrishtna
      @ramakrishtna Месяц назад +4

      జై జై గురు బ్రహ్మ పరాత్పర జయ గురు మహాదేవ స్వామి సద్గురు మహాదేవ నమో నమో గురు రామస్వామి ఆచార్య గురుదేవ పరమాచార్య గురుదేవా సహకారం నీ చిన్మ య రూపం సాధకులకు దీపం ఓంకారమే నీ నిజమగురూపం ఆత్మానందకరం స్వామి దర్శన పాప హరం జై జై జై గురు బ్రహ్మ పరాత్పర జయ గురు మహాదేవ స్వామి సద్గురు మహాదేవ ఆపత్కాలంలో ఆదుకొనేమహదేవ శాంతమేనీగుణమూ మౌనమెయోగమే నీవ్రతమూ
      జైజైగురుబ్రహ్మపరాత్పరజయగురుమహదేవస్వామీసద్గురుమహదేవ స్వామి సద్గురు మహాదేవ ప్రాణాపాయం లోనున్న జీవులను సహితముపరమానందభరితముచేసినమహదేవ స్వామి సద్గురు మహాదేవ ఈశిష్యభక్తుడైనరామకృష్ణపైనీదయచూపినకరుణామయరూపా స్వామి సద్గురు మహాదేవ జై రామస్వామి ఆచార్య గురుదేవులకు జై జై శ్రీరామ్

  • @reddyss1560
    @reddyss1560 Месяц назад +4

    గురువు గారి కి జరుగు భీష్మ ఏకాదశి రోజు కార్యక్రమంలో ఆంజనేయస్వామి ఆలయం వెనుక ఉన్న రామస్వామి వారి వర్థంతి సందర్భంగా జరుపుకునే పారాయణం లో పాలు పంచుకోవడం నా అదృష్టం గా భావిస్తున్నాను గురువు గారి కి పాదాభివందనం

  • @charyulunanduri5673
    @charyulunanduri5673 Месяц назад +9

    శ్రీ మారెళ్ల రవి శాస్త్రి గారు! ఇవాళ, మీరు ఒక మహానుభావుడు శ్రీమాన్ ఎక్కిరాల రామస్వామి ఆచార్యులు వారు (సామర్లకోట) గురించి చక్కగా తెలియచేసారు. ఎందరో మహానుభావులు. మీ అటువంటి వారు వెలికి తీస్తేనే కానీ ప్రజలకు తెలియదు. వారి విషయములు విని, తెలిసి, ఇంతటి గొప్పవాడా, పాకలపాటి గురువు గారు, ఈ కె గారు వారిని కలిసే వారా ! వృత్తి వేరు, ప్రవృతి వేరు అని వారు నిరూపించారు. అలాగే ఆయన మనుమడు గూడా. ధన్యులము .

  • @therthalaraveesarma5833
    @therthalaraveesarma5833 Месяц назад +7

    మనకు తెలియని ఎందరో మహా యోగులు వున్నారు.అందరికీ అనంత కోటి ప్రణామములు

  • @user-qi1cx8cn9v
    @user-qi1cx8cn9v Месяц назад +2

    ఒక గొప్ప మహాయోగి చరిత్రను వినయ్ భాగ్యాన్ని మాకు కలిగించిన రవి శాస్త్రి గారికి గురువుగారితో సాంగత్యం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు

  • @lavanyagopal5727
    @lavanyagopal5727 Месяц назад +13

    ఈ ఎక్కిరాల రామస్వామి ఆచార్యులు గారు మా అమ్మమ్మ కి చిన్నబావ గారు
    మా ఇంట్లో మందిరం లో ఈయన ఫోటో ఎప్పుడు ఉంటుంది
    ఇంతటి గొప్ప మహనీయుడు నాకు బంధువు అవ్వటం నా పూర్వ జన్మ సుకృతం

    • @sujathagudlavalleti6063
      @sujathagudlavalleti6063 Месяц назад +2

      🌹

    • @sujathagudlavalleti6063
      @sujathagudlavalleti6063 Месяц назад +2

      చానల్ లో చూస్తుంటేనే దివ్య అనుభూతి కలుగుతున్నది అంటే అక్కడ ప్రత్యక్షంగా ఇంకెంత్దివ్యంగా ఉంటుందో🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rrrayala1328
    @rrrayala1328 Месяц назад

    మీ అందరిదాయవల్ల మాకు గురువుగారు శ్రీ రామస్వామి గారి జీవిత చరిత్ర తెలుసుకోవటం నిజంగా నా జన్మ ధన్యం.మీ అందరికీ వందనములు.

  • @ramakrishnaa3890
    @ramakrishnaa3890 Месяц назад +9

    జై శ్రీ రామ్.... గురువు గారికి పాదాభివందనం... శ్రీనివాసరావు PET master, Duppulapalem Village Addateegala mandal ALLURI SEETA RAMA RAJU DISTRICT AP

  • @user-dz5lc5bs8g
    @user-dz5lc5bs8g Месяц назад +3

    నమస్తే గురువుగారు,మీరు కారణజన్ములు కాబట్టి ఇటువంటి మహానుభావుల జీవిత కథను పరిచయం చేశారు, మీరు ప్రస్తుతం సంభలనగరి ధ్యానం నాన్నగారు (మా గురువు)గురించి ఇదివరకు మీకు చెప్పియున్నాను ఇప్పుడు అన్ని ఛానల్ వాళ్ళు పరిచయం చేశారు అజ్ఞాత మౌన దివ్య యోగి పుంగవులు ను మీ నిరవి టీవీ పరిచయం చేయాలని నా కోరిక మీ సాధ్యాసాధ్యాలు చూసి పరిచయం చేయండి గురువు గారు నమస్తే🎉🎉🎉

  • @ramadevi6532
    @ramadevi6532 Месяц назад +3

    ఏ సీమ కేగితో ఓ దైవరాయ అదివసింపుమయ్య ఆత్మ పీటమందు🙏🙏🙏

  • @emanikamesh5165
    @emanikamesh5165 Месяц назад

    జై గురు దేవ! ఎక్కిరాల రామ స్వామి గురు దేవుల వంటి వారు కారణజన్ములు.సామాన్యులుగా మనమధ్య తిరుగుతారు.వారు అలా తిరగడం మనపూర్వ జన్మ సుకృతం.పైగా వారి సాంగత్యం జన్మ జన్మల పుణ్యఫలం. వారిని గురువుగా పొందిన మా మిత్రుడు చిక్కం సత్యనారాయణ గారు అదృష్ట వంతులు. వారి ద్వారా గురుదేవుల ను గూర్చి అప్పుడప్పుడు మా మిత్రులు చెప్పడం వినడం నా అదృష్టం అనుకున్నాను.మనంఅందరం తప్పులు చేస్తాం. కాని అలాంటి యోగీశ్వరులు నివసించిన స్థాన దర్శనం మన పాప హరణం. ఇలాంటి వీడియో ప్రసారం చేసిన నిరావి చానల్ వారికి నమస్కారములు.
    వారి తాత గారిని పరిచయం చేసిన వారికి ధన్యవాదాలు నమస్సులు.

  • @VenkatacharyChary-by9kb
    @VenkatacharyChary-by9kb 12 дней назад

    Background is relevant and excellent

  • @raomkr
    @raomkr Месяц назад +1

    🙏🙏🙏 చిన్నతనంలో వారిని చూడడం నా అదృష్టం.

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 Месяц назад +2

    ధన్యవాదములు గురువు గారు 👣🙏

  • @gaddesudharani4894
    @gaddesudharani4894 Месяц назад

    Thanks to you🙏 ravisasthri garu

  • @inapalashokkumar4828
    @inapalashokkumar4828 Месяц назад

    Thanks to Niravi channel for sharing this video with us. I request everyone to share with all your families and support Ravi garu for doing many more hidden spiritual /devotional / siddi guru videos.

  • @sweethome9769
    @sweethome9769 2 дня назад

    ఎక్కిరాల రామస్వామి ఆచార్యుల వారికి మంత్రోపదేశం చేసిన మనవాళ్ళస్వామి గారి మునిమనవరాలిగా పుట్టటం నా పూర్వజన్మ సుకృతం గా భావిస్తున్నాను. రామస్వామి తాత గారిని నేను ఎప్పుడూ చూడలేదు. కానీ ఆయన యొక్క గొప్ప తనము మా అమ్మమ్మగారు(మనవాళ్ళస్వా మివారి కుమార్తె) చెప్పి తాతయ్య గారి ఫోటో ఇచ్చిన తరువాత నేను ఆరాధన చేస్తే ఆయన స్వప్న సాక్షాత్కారం లభించింది. జై శ్రీమన్నారాయణ.

  • @lakshminandula5303
    @lakshminandula5303 Месяц назад

    గురువుగారు,మనుమలు రామస్వామిగారనట్లు, ఆధ్యాత్మికసంపద విత్తనాలు చల్లితే మొలకెత్తి , వృక్షా లై ఫలించితీరుతాయి… భార తావని రషులనియమేకదా.. 🤝👌

  • @kondadevakumarkondadevakum6852
    @kondadevakumarkondadevakum6852 Месяц назад +3

    ఓం ఓం ఓం జై గురుదేవ 🌹🙏🙏🙏🌹

  • @Ssrriihhaannuummaann
    @Ssrriihhaannuummaann Месяц назад +1

    Naamaskaaram andi chaala baaga vivarinchaaru aya gaaru

  • @btrimurthulu1202
    @btrimurthulu1202 Месяц назад

    శ్రీ శ్రీ రామస్వామి ఆచార్యలు గురువుగారికి నమస్కారములు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @raparthypadma6909
    @raparthypadma6909 24 дня назад

    Sree Gurubhyo namaha🙏🙏

  • @VangaRkr
    @VangaRkr 17 дней назад

    Jai gurudeva

  • @Gopalpss
    @Gopalpss Месяц назад +1

    🙏🏻 👋 🙏🏻 👋 🙏🏻 👋 🙏🏻 it my luck I had close kataaksham of Mandavya Naraayana Swamy and Sri Raamaswamy Aachaarya. I was in Samarlakot for long time. He was very simple and very friendly with all. My regards to that great Swamy.

  • @kyathamvijaya8478
    @kyathamvijaya8478 27 дней назад

    Guruvu gariki🙏🙏🙏

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 Месяц назад

    Dhanyawadalu guruvu garu

  • @beharavijayakumar1102
    @beharavijayakumar1102 Месяц назад

    Jai Sri ramaswamy ji

  • @srinivaskommoju2465
    @srinivaskommoju2465 Месяц назад +1

    Omsri gurubhyo namaha .

  • @patnalasatya3170
    @patnalasatya3170 Месяц назад

    Waiting sir

  • @parvathim5290
    @parvathim5290 Месяц назад

    Jai gurudev 🙏🙏🙏🙏🙏

  • @k.sreedevisairam4586
    @k.sreedevisairam4586 Месяц назад

    శ్రీ రామస్వామి గురువుగారికి నమస్సులు

  • @Telugumovieupdates7322
    @Telugumovieupdates7322 Месяц назад +3

    🙏🙏🙏 namaste ravi garu 🎉🎉🎉

  • @theallagaddapmc2560
    @theallagaddapmc2560 Месяц назад +1

    Excellent video sir

  • @kondapallijesudaysratnam3195
    @kondapallijesudaysratnam3195 Месяц назад

    Miracleplacee❤❤❤❤❤❤❤ 4:09

  • @edupugantisreeramaprasad2923
    @edupugantisreeramaprasad2923 Месяц назад +1

    Om gurubhyo namah

  • @m.ravikiran2243
    @m.ravikiran2243 Месяц назад

    Wonderful and blessed. A temple and a mahanu bavudi gurunchi teliya kunda. Nenu hyderabad vasini. A temple 2 or 3 hours padukunanu. Konta mandi chaduvukovadam nenu chusa. (Manavadu) pantulu garu nannu leparu. Mula vigraharalu darshanam chesukunnanu. Ippudu telisindi a temple gurunchi.

  • @Sreekant.K
    @Sreekant.K Месяц назад

    Om GuruBhyo Namaha 🙏

  • @gopikrishnamurtymoganti7341
    @gopikrishnamurtymoganti7341 Месяц назад +1

    జై గురుదేవ్

  • @swaroopakusuma9179
    @swaroopakusuma9179 Месяц назад

    జై గురుదత్త శ్రీ గురుదత్త దత్త

  • @sreedharrao3385
    @sreedharrao3385 Месяц назад +1

    🙏🙏

  • @SriSri-fk3nn
    @SriSri-fk3nn Месяц назад

    Jai sri ram

  • @krishnavenibetha4928
    @krishnavenibetha4928 Месяц назад

    Guruvugariki namaskaramulu. Na chinnappudu maa intimundhunundi vellevaaru.daily aayanaki namaskarinchu konevaallamu. Naa adrustam

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh Месяц назад +1

    🙏🙏🙏

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 Месяц назад

    శ్రీ దత్త శరణం మమ🙏💐🍎

  • @bottaharibabu3575
    @bottaharibabu3575 16 дней назад

    ఎక్కిరాల రామస్వామి ఆచార్యుల వారిని నేను నా చిన్నతనంలో. 12వ years
    ఉంటాయి నేను ఆ టైంలోచూసాను మా తాతయ్య గారి ఇంటికి వచ్చారు గురువుగారు. మా తాతయ్య గారు ఆవాల తాతబ్బాయి గారు samalkota మా తాతయ్య గారు ఆయనకి ప్రధమ శిష్యులు. మా తాతయ్య గారు గురువుగారు కుటుంబంలో ఒక సభ్యునిగా ఉండేవారు.
    గురువుగారి గురించి మా తాతయ్య గారు ప్రతిరోజుచాలా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పేవారు. అందులో ఒక విషయం చెబుతున్నాను నిజ0 మీకు నమ్మకం ఉంటే నమ్మండి లేదంటే లేదు ఇది నిజం.అల్లూరి సీతారామరాజు గారు సచ్చిపోలేదు ఆయనే బెండపూడి సాధువు గారు అని చెప్పేవారు మా తాతయ్య గారు. అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు ఐదుగురు ఉండేవారు అందులో ఒకడిని చంపారు ఉన్న నలుగురిలో ఒక ఆయనే ఒరిజినల్ అల్లూరి సీతారామరాజు ఆయనే బెండపూడి సారుగారు. నిజం తెలుసుకోవాలంటే మీరు బెండపూడి ఆశ్రమానికి వెళ్ళండి ఆయనకి ఏడుగురు భార్యలు.
    ఓం నమో రామస్వామి ఆచార్య నమో నమః.🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @haranathrajunadimandalam8334
    @haranathrajunadimandalam8334 Месяц назад +1

    SREE SREE RAMA SWAMI GURUVU GARU
    NAMO NAMAHA🙏🙏🙏🙏🙏

  • @kalpanabanoth8673
    @kalpanabanoth8673 Месяц назад

    guruvu garu na kodukuki arogyam prasadinchu swamy🙏🙏🙏

  • @sarakanamKrishna
    @sarakanamKrishna Месяц назад

    Jai శ్రీరాం.నేను ఇద్దరు అన్నాథ మహిళలకు సాయం చేసే ప్రయత్నం చేస్తుంటే ఇద్దరు మేల్స్ పర్సన్స్ వెకిలిగా నవ్వేరు. చాల మంది వెకిలిగా నవ్వుతూ అది హీరోయిజంగా ఫీలవుతారు. మనవసేవ మాధవసేవ అని ఎప్పుడూ గ్రహిస్తారీ మూర్ఖులు. సర్వేజనా సుఖినోభవంతు. సత్యమేవ జయతే. జై భారత్. జై జవాన్. జై కిసాన్.

  • @Ssrriihhaannuummaann
    @Ssrriihhaannuummaann Месяц назад +1

    Naamaskaaram andi correct addres chepagalaru please request

  • @mynenisushma6786
    @mynenisushma6786 Месяц назад +1

    🪷🙏 OM SRI MATRE NAMAHA 🙏🪷

  • @gangabhavani3250
    @gangabhavani3250 Месяц назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rudravenikarthik8027
    @rudravenikarthik8027 Месяц назад

    Tqqqqq sir❤❤❤❤🎉🎉

  • @venugopalagovardhana97
    @venugopalagovardhana97 Месяц назад

    Manojavanthu mandavyam antaaru Dani ardham cheppandi

  • @sujanas2367
    @sujanas2367 Месяц назад

    Venkanna swamy story cheyandi

  • @umamahesh7118
    @umamahesh7118 Месяц назад +1

    🙏🌼🌼🌼🙏

  • @MahaLakshmi-ii4or
    @MahaLakshmi-ii4or Месяц назад

    ❤😂🎉

  • @venkatasubrahmanyamgoteti8545
    @venkatasubrahmanyamgoteti8545 Месяц назад +2

    🙏🏽🙏🏽🙏🏽. ఆయన జీవిత చరిత్ర చెప్పండి

  • @Arigel1
    @Arigel1 Месяц назад +1

    🎉🎉🎉Sriman Ekirara Ramaswamy Acharya Samasthanam, Ayodhya Rampuram, Samarlakota. Kakinada District.🎉

    • @gopikrishnamurtymoganti7341
      @gopikrishnamurtymoganti7341 Месяц назад +2

      స్వామి వారికి సంబంధించిన మందిరం గూగూల్ మ్యాప్స్ లింక్ ఇవ్వగలరా, అలాగే అక్కడ జరిగే కార్యక్రమాల తాలూకు సమాచారం అందించే వారి వివరాలు తెలిపే వారి వివరాలు తెలియచేయగలరు

    • @Arigel1
      @Arigel1 Месяц назад +1

      Swami మందిరానికి మార్గము క్రింద వున్న గూగుల్ లింక్ నందు ఇవ్వడం జరిగింది
      maps.app.goo.gl/Q72PUFMjzM7yPRaQ8

    • @Arigel1
      @Arigel1 Месяц назад +2

      Swami మందిరానికి మార్గము maps.app.goo.gl/Q72PUFMjzM7yPRaQ8

    • @gopikrishnamurtymoganti7341
      @gopikrishnamurtymoganti7341 Месяц назад

      ధన్యవాదాలు జీ

  • @ravisekharreddy9783
    @ravisekharreddy9783 Месяц назад +1

    Ekkirala ....Ekkirala Bharadwaja master garu and others.
    Actually original one was Gattumukkala ..larer Ekkirala Anantacharya garu etc.
    Ekkirala Rama Swamy garu..spiritual person.Namaskaarams.

  • @sureshkammagani369
    @sureshkammagani369 Месяц назад

    Please address ekkada swamy

    • @Arigel1
      @Arigel1 Месяц назад +1

      Sriman Ekirara Ramaswamy Acharya Samasthanam, Ayodhya Rampuram, Samarlakota, Kakinada District. Andhra Pradesh.

  • @swastikom5301
    @swastikom5301 Месяц назад

    Ekkirala or Ekkirara?

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy Месяц назад +1

    నమస్తే.తపస్సులు చేసే వారు యోగులు కారు.

  • @nageswararaoknrao8006
    @nageswararaoknrao8006 Месяц назад +1

    Emiti telugu titles advannamga vundi...

  • @tellaramarao1877
    @tellaramarao1877 Месяц назад

    Telugu vedeoki
    Telugu display enduku

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy Месяц назад +1

    ఎక్కిరాల కృష్ణమాచార్య,వేదవ్యాస్, భరద్వాజ గారికి వీరికి చుట్టరికం ఉందా?

    • @user-ht9kv8rw6u
      @user-ht9kv8rw6u Месяц назад +1

      ఉంది

    • @user-ht9kv8rw6u
      @user-ht9kv8rw6u Месяц назад +2

      ఉంది... పూజ్యశ్రీ వేద వ్యాస గారి చరిత్రలో వీరి ప్రస్తావన ఉంది

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy Месяц назад

      @@user-ht9kv8rw6u వేద వ్యాస్ రాసిన కొన్ని పుస్తకాలు నేను చదివాను.ఆయన చరిత్ర ఎవరు రాశారు?

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy Месяц назад +1

      ఉంది అని చెప్పడంతో పాటు ఏ విధంగా చుట్టరికం ఉందో కూడా చెప్పవచ్చు కదా సర్

    • @Arigel1
      @Arigel1 Месяц назад +1

      స్వామి వారు, కృష్ణామాచార్య గారికీ చిన్నాన్న గారు

  • @seshasekhar9842
    @seshasekhar9842 Месяц назад +1

    🙏

  • @paddyl3664
    @paddyl3664 Месяц назад +1

    🙏🙏🙏

  • @AmbikaNukala
    @AmbikaNukala Месяц назад +1

    🙏🙏🙏

  • @djyothi4158
    @djyothi4158 Месяц назад

    🙏🙏🙏

  • @jaddubhavanijaddu1841
    @jaddubhavanijaddu1841 Месяц назад

    🙏🙏🙏

  • @chkiranmayee3786
    @chkiranmayee3786 Месяц назад +1

    🙏