The Spiritual Journey of a 125-Year-Old Yogi | Narasimha murthy with Ravi Sastry

Поделиться
HTML-код
  • Опубликовано: 30 май 2023
  • #niravitv #niraviastro #ravisastry
    The Spiritual Journey of a 125-Year-Old Yogi | Narasimha murthy with Ravi Sastr
    125 Year old Yogi | Spiritual Mysteries Avadhuta? | Narasimha murthy with Ravi Sastry @niraviastro ​
    మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి M.A. Astrologer. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన " Niravi TV " ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే .
    Marella Ravi Sastry, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Spiritual Interviews is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our "Niravi TV " audience.
    ssgastrology.com
    contact/
    8639579629
    niravitv,ravisastry,pmc,astrology,meditation,sadguru,guided meditation,isha,ravi sastry,kriyayoga,yoga,nanduri srinivas,niravi tv,niravi,niravi channel,niravitv ​,125 year old yogi,mystic avadhuta?,narasimha murthy with ravi sastry,125 year old yogi | spiritual mysteries avadhuta? | narasimha murthy with ravi sastry @niraviastro ​,avadhuta,yogi,the life secrets of sri vittalananda saraswati (vittal babaji) | sri surya prakash rao,sree sannidhi tv,nittala kiranmayi

Комментарии • 121

  • @niravitv
    @niravitv  Год назад +35

    యానం నుంచి ద్రాక్షారామం వెళ్లే రూటులో,
    యానం నుంచి 8 km కిలోమీటర్ల దూరంలో బ్రహ్మపురి గ్రామం ఉన్నది.
    అక్కడ సాయి మాస్టారు గారి ఇల్లు అంటే ఎవరైనా చెప్తారు (నరసింహమూర్తి )
    అక్కడే సీతారాం బాబా గారు ఉంటున్నారు.

    • @saikiran1538
      @saikiran1538 Год назад +1

      Please provide ravi shanker garu number I want to tell him about nampally baba

    • @sridharpidatala
      @sridharpidatala Год назад +1

      ​@@saikiran1538 can you please tell us about nampally Baba. We live in Hyderabad

    • @priyankaambat5402
      @priyankaambat5402 Год назад

      ​@@saikiran1538 ewaru

    • @saikiran1538
      @saikiran1538 Год назад

      @@priyankaambat5402 yenti

    • @priyankaambat5402
      @priyankaambat5402 Год назад

      @@saikiran1538 nampally bava ewaru

  • @lakshmibudi3956
    @lakshmibudi3956 Год назад +14

    రవి శంకర్ గారు మీకు చాలా చాలా ధన్యవాదాలు, మాది కాకినాడ, అయినా ఇప్పటి వరకూ veerigurinchi తెలియలేదు, తప్పకుండా dharsinchukuntamu,అంతా శ్రీ భరద్వాజ మాష్టారు గారి దయ

  • @kodi8686
    @kodi8686 День назад +1

    Om sri gurubyonamaha

  • @ramadevi6532
    @ramadevi6532 Год назад +4

    🙏🙏🙏సీతారాం బాబా గురుదేవులకు.సంపూర్ణ శరణాగతి 🙏🙏🙏

  • @rekhaharinath2725
    @rekhaharinath2725 Год назад +4

    ಸ್ವಾಮೀ రవి గారు., ఈ ఛానల్ n.మీరూ అత్యద్భుతంగా అవధూత స్వామి సీతారామ బాబా గారిని ,దర్శించడము ,నిజంగా మా భాగ్యము. దన్యులము.అనంతానంత కృతజ్ఞతలు.
    అదేంటంటే. ఏంతో ఓపిక ,శ్రమ పడి .రవి గారు. సజ్జన సాంగత్యం చెయ్య్యిస్తూ వున్నారు. అవధూత లను ఏ విధముగా నైనా దర్శించ గలిగితే చాలు.వారి కృప , దృష్టి అంతటా వుంటుంది...ఇది సత్యం..
    శుభం.....🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐💐💐💐💐💐

  • @ramadevi6532
    @ramadevi6532 Год назад +1

    రవిగారుమీరు. బ్రహ్మపురి. వెళ్లినందుకు చాల సంతోషించినాను అత్త గారి ఊరు అవదూత. సీతారాం బాబాగారిని దర్శించు కొన్నాము. వెళ్లినవారందరికి.పెద్ద నామం పెడతారు.ఎంతో ప్రేమతో చేతిలో చేఇవేసి వేరెబాషలో చెపుతారు. 🙏🙏🙏

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Год назад +12

    అనేక ధన్యవాదములు స్వామి 🙏💐. ఈ ఛానెల్ వారికి కూడా అనేక ధన్యవాదములు 🙏💐

  • @lakshmibudi3956
    @lakshmibudi3956 Год назад +1

    రవి గారు నమస్కారం andi ,మీ ఈ వీడియో వల్ల ఈ రోజు ఈ ఆశ్రమం కి వెళ్ళేo, శ్రీ సీతారామ బాబా గారిని దర్శించుకుని, ఆశీస్సులు pondamu, మీకు కృతజ్ఞతలు

  • @sirimallaramesh1401
    @sirimallaramesh1401 Год назад +7

    Adbutamu. Swami. Maha. Yogulanu. Mahatmulanu. Darsana. Bhagyanni. Kaligistunnaru. Namaskaramulu. 🙏🌹🌈

  • @rameshgubbala8795
    @rameshgubbala8795 Месяц назад

    శ్రీ దత్త సాయి భరద్వాజ సద్గురు పరబ్రహ్మణే నమః

  • @gayatridevikalluri8818
    @gayatridevikalluri8818 Год назад +4

    Danyavadamulu ravi gaaru swami vaariki namassulu

  • @ramadevi6532
    @ramadevi6532 Год назад +2

    సాఇ మాస్టరుగారికి. నమస్కారములు 🙏🙏🙏

  • @madatalasreenuvasulareddy
    @madatalasreenuvasulareddy Год назад +5

    గురువు గారినీ పునః దర్శనమ్ చేసినందుకు రవి శంకర్ గారికి ధన్యవాదాలు

  • @sreedattha0590
    @sreedattha0590 Год назад +5

    🙏🌹 శ్రీ సీతారాం బాబా కి జై🙏🌹

  • @sriramuluattaluri1411
    @sriramuluattaluri1411 Год назад +1

    Murthygariki sastrygariki namaskaramulu

  • @SS-MyFatherEshwara
    @SS-MyFatherEshwara Год назад

    Chalaa thanks andi innalaki ee avadhoota sri seeta ram babaji gari darshan eeroje ayyindi.. memu maa kutimbam tho darshana bhagyam jarigindi.. seeram babaji chala prasanna moorti.. memu poorva chala adrsutam chesukunnam .. aa eeswaruni krupatho maku ee darshanna bhagyam kaligindi..kani mastaer gari darshanam avvananduku koddi ga badha ga vundi.. tirigi baba gari seva chesukuntunna mee darshanam kuda jaragalani korukuntunna..🙏🙏🙏 om namah sivaya..🙏🙏🙏 sai nath maharaj ki jai..🙏🙏

  • @lakshmanyelubandi3416
    @lakshmanyelubandi3416 9 месяцев назад

    Super msg

  • @padmajapadmaja5491
    @padmajapadmaja5491 Год назад +1

    Sri Gurubhyonamaha 🙏🙏🙏

  • @unpluggedalphaa
    @unpluggedalphaa Год назад +2

    జై గురు దత్త శ్రీ గురు దత్త

  • @pandurangaraoganta4881
    @pandurangaraoganta4881 Год назад +5

    ఓం శ్రీ గురుభ్యోనమః 20:08

  • @ramadevimanikonda41
    @ramadevimanikonda41 Год назад +3

    Jai gurudev datha 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @vuddagirivenkatasatyamutya2613
    @vuddagirivenkatasatyamutya2613 Год назад +4

    జై శ్రీ రామ🙏 ఓం నమశ్శివాయ నమః

  • @bellamkondamallikharjunara8740
    @bellamkondamallikharjunara8740 Год назад +3

    ఓంశ్రీగురుభ్యోనమః..🙏🙏🙏🙏🙏

  • @gokavarapupadma5915
    @gokavarapupadma5915 Год назад +3

    Sairam sairam

  • @siriginathrimurtulu6626
    @siriginathrimurtulu6626 Год назад +1

    Jai guru datta, Jai sreeram

  • @seelavanthulasattiraju2414
    @seelavanthulasattiraju2414 Год назад

    Jaigurudeva jaigopala

  • @manjulavuppunuthula8584
    @manjulavuppunuthula8584 Год назад +3

    Sai baba
    Saibaba🙏🙏🙏🙏

  • @vinodhboddu6241
    @vinodhboddu6241 Год назад

    Narayana Narayana

  • @vrkflute3794
    @vrkflute3794 Год назад +2

    Om Sai Ram

  • @nagendrababujwala3556
    @nagendrababujwala3556 Год назад +4

    Very Nice swamy, ok doubt dream gurinchi..
    Oka sidda purusudinni dream lo kalasinappudu. Manamu kuda akkada untam, I mean dream nu chustu untam,on the same time manam ,,AA siddapurusunni meet avututam,,,,where as normal other dreams, we will only watch the objects...
    Correct me is it true

  • @ramadevi6532
    @ramadevi6532 Год назад +1

    ఇంకో వీడియే చెయ్యండి గోసాల కృష్ణ మందిరం గోదావరి ఒడ్డున రామాలయం. చూపించండి. రవిగారు. 🙏🙏🙏

  • @babaenglish5897
    @babaenglish5897 Год назад +1

    Jai Sai Jai KothaLanka Baba

  • @dommetiramakrishna5368
    @dommetiramakrishna5368 Год назад

    Jai sri ram jai sri ram jai sri ram

  • @charyulunanduri5673
    @charyulunanduri5673 Год назад +2

    మారెళ్ల రవి ఆచార్య! మీరు నరసింహ మూర్తి గారు శ్రీ వైష్ణ నామం దిద్దగానే , వారి లాగాగే మీరూ ధరించారు. ఇది శివుడు విష్ణువు వేరు కాదు ఒక్కరే అని తెలియ చెప్పారు. చాలా సంతోషం. శ్రీ సీతారాం బాబా గారి గురించి ఒక ప్రత్యేకమైన వీడియో వారితో సంభాషణ . రూపొందించగలరు వందనములు

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 Год назад

    Namaskarmu

  • @dkrkarthik
    @dkrkarthik Год назад +1

    Om sai ram

  • @praveenraogona2425
    @praveenraogona2425 Год назад +3

    🌹🌻🌼జై గురుదేవ దత్త 🌹🌻🌼🙏🙏🙏

  • @kesavasaikumargelli7045
    @kesavasaikumargelli7045 Год назад

    Om Sri Sai ram

  • @theallagaddapmc2560
    @theallagaddapmc2560 Год назад +2

    EXCELLENT SPEECH SIR

  • @sudhaiviramesh842
    @sudhaiviramesh842 Год назад +4

    Om Gurubhyo namah😊🙏🌹😇😇

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 Год назад

    🙏🙏

  • @tiruglimps
    @tiruglimps Год назад +1

    🙏🙏🙏

  • @ramalakshmiyadavalli3300
    @ramalakshmiyadavalli3300 Год назад +1

    🎉

  • @padmavathiv3389
    @padmavathiv3389 Год назад

    🙏🙏🙏🙏

  • @sitaravamma6
    @sitaravamma6 Год назад

    🙏🙏🙏🙏🙏

  • @seshasaiksai7061
    @seshasaiksai7061 Год назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @dr.manikumarbezawada5652
    @dr.manikumarbezawada5652 Год назад +1

    Jai Guru datta
    Jai Sairam 🙏🙏🙏

  • @kuruvalokanatham5465
    @kuruvalokanatham5465 9 месяцев назад

    > ఉపనిషత్తులు చదివి బ్రహ్మ జ్ఞానము తెలుసుకొనియుంటే ఎంతో గొప్ప స్థితి కలిగియుండేది.
    > మీరు తెలుసుకున్న వారు కేవలము యోగులే. యోగులకం టే జ్ఞానులు కోటిరెట్లు గోప్పస్థితిలో ఉంటారు. యోచించాలి.
    > మానవజీవిత చరమాంకము జ్ఞానము కలగడము. విచార ణ చేసి తెలుసుకోవాలి. ఇది చాల సూక్ష్మము, సులభము.
    > అహంబ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును..

  • @NLN666
    @NLN666 Год назад

    రవిశంకర్ గారు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేశారు.
    సాయిబాబా కాళ్ళ వద్ద లక్ష్మీ దేవి ని కూర్చోబెట్టిన ఇలాంటి కార్యక్రమం ఒక మచ్చ లాంటిది.
    నూటికి 1% ఇలాంటివి తగులుతుంటాయి.
    భవిష్యత్ లో ఇలాంటివి జరగకుండా చూసుకుంటారని ఆశిస్తున్నాము

  • @arunakumari2708
    @arunakumari2708 Год назад

    🙏🙏🙏 om sree gurubhoyo namaha 🙏🙏 maha yogulanu parchyam chesthunna Ravisastrygariki kruthajnathalu

  • @sambasivaraochindukuri5942
    @sambasivaraochindukuri5942 Год назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rockvivek1
    @rockvivek1 Год назад +3

    Sita Ram Baba i have met him many times he is form of love

    • @srinivasaraju2363
      @srinivasaraju2363 Год назад

      Place yekkada Andi

    • @rockvivek1
      @rockvivek1 Год назад +1

      @@srinivasaraju2363 Bramhapuri Draksharamam ninchi degira ,atu Yanamu Degira ninchi Godavari pakana Road untundi ala straight ga velthe eh uru vastundi.

    • @srinivasaraju2363
      @srinivasaraju2363 Год назад

      @@rockvivek1 tq andi

    • @ramalakshmiyadavalli3300
      @ramalakshmiyadavalli3300 Год назад

      @@rockvivek1 Phone number please

  • @nagulaiahpediveeti8306
    @nagulaiahpediveeti8306 Год назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmimanju1836
    @lakshmimanju1836 Год назад

    Were it is located please share

  • @nagulaiahpediveeti8306
    @nagulaiahpediveeti8306 Год назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anjaneyulukota5510
    @anjaneyulukota5510 Год назад

    🍓🍎🍓🍎🌹🙏

  • @user-wr8sb3vo8b
    @user-wr8sb3vo8b 4 месяца назад

    అడ్రస్ పెట్టండి సార్

  • @ramya7451
    @ramya7451 Год назад

    eyana kakinada lo ...mem vunde colony lone esi hospital grounds lo water tank medha vunde varu... chala tall ga vundevaru and jedalu vundevi...vere language lo matladithe...chusi bayapadevallam... chala years vunaru ekkada... ayina avaduta ani mem gurtinchalekapoyam.....🙏🏾 vechitram enti ante... eppudu ah grounds isolated ga levu... government chala pedda hospital construction chesindi and ah tank dismantled... edi jarugutundi ani telse devudu ayanaki kotta ashram kattincharu anukunta...

  • @chetandage3375
    @chetandage3375 Год назад

    Exact Address yevarsina chappagalara, kurnool nundi yela cherkovale swamivari darshinkundamu

    • @srisaikiran1168
      @srisaikiran1168 Год назад

      Sri shirdi Saibaba gosala, brahmapuri, near Yanam, east godavari

    • @chetandage3375
      @chetandage3375 Год назад

      @@srisaikiran1168 Thank you bro

    • @MrSarva79
      @MrSarva79 Год назад

      Rsvulapalem,East Godavari district
      Godari river pakkana yeti gattu road ani untundhi. E road straight ga yanam varaku untundhi. Around 25 kms travel cheste appudu Dharmapuri ane ooru vastundihi.
      Road midaku ooru kanipinchadu. I mean u can see the board( oori peru) . Road pakkana panta kaluva untundhi adi datite ooru kanipistundhi.ravulapalem nunchi around 45 mins padutundhi.

  • @bhargavsaichitta7355
    @bhargavsaichitta7355 Год назад +1

    Can any one please add location

  • @radhakrishna4544
    @radhakrishna4544 Год назад +1

    Bramha. Puri. Yanamu. Vadda. Sai. Master. Govt. Adhyapakulu. Sanjana. Sangathyamu. Godavari. Vadduna. Unnathi.
    Puranalaloo. Bramha puri. Emani. Unnadhi.

  • @shyamdevaraya94
    @shyamdevaraya94 9 месяцев назад

    1994 లో BED చేస్తున్న అన్నారు మరి 125 సంవత్సరాలు అని థంబ్నెయిల్ పెట్టారు స్వామి

  • @sridharberelly3307
    @sridharberelly3307 Год назад

    Saimaster gari phone no or ashramam phone num plz

  • @PadduDatla
    @PadduDatla Год назад

    నేను ఆశ్రమం కి వెళ్లాను... ఆ యోగి నిజ్జంగా ఆంజనేయ స్వామి లా అనిపించారు 🙏🙏🙏

    • @ramakrishnakukunuri7901
      @ramakrishnakukunuri7901 Год назад

      Thank you sir. Thank you avadutha girugi. Thank u ravi sastry garu

    • @srii5897
      @srii5897 Год назад

      @padma garu astrology ki price entha andi

    • @ramadevimanikonda41
      @ramadevimanikonda41 Год назад

      Please address andi🎉

    • @PadduDatla
      @PadduDatla Год назад

      బ్రహ్మపురి , యానాం నుంచి కోటిపల్లి వెళ్లే దారిలో ఉంటుంది గోదావరి రేవు పక్కనే గోశాల ... ఓరిలో ఈ ఆశ్రమం

    • @PadduDatla
      @PadduDatla Год назад

      @@srii5897 who are you?

  • @claritykanth2577
    @claritykanth2577 Год назад +1

    హిందువులు చాలామంది శిరిడి సాయి ని విమర్శిస్తున్నారు.పూర్తి విషయం తెలియడంలేదు.దానిగురించి కూడా ఒక వీడియో చెయ్యండి.ఈ వీడియోలో సాయి విషయాలు మాట్లాడటం కూడా చాలామందికి నచ్చని విషయం‌.

  • @ramadevimanikonda41
    @ramadevimanikonda41 Год назад

    Please address 🎉🎉🎉

  • @padmagande9817
    @padmagande9817 Год назад

    Address please

  • @kshashikala5191
    @kshashikala5191 Год назад

    Meeru ekkada untaru memu ravali

    • @vuddagirivenkatasatyamutya2613
      @vuddagirivenkatasatyamutya2613 Год назад

      ద్రాక్షారామం నుండి యానం వెళ్లే రూటులో కోలంక ఇంజరం గ్రామములో మధ్యనుండి బ్రహ్మపు రి గ్రామమునకు వెళ్లవచ్చు

  • @phanisurya6689
    @phanisurya6689 Год назад

    He looks like 70

  • @dev3506
    @dev3506 Год назад

    asalu mee channel ki intro avasaram ledu....gamaninchandi...

  • @chandramouly311
    @chandramouly311 Год назад +4

    షిరిడీ సాయిబాబా గురించి మాట్లాడుకోవడం మంచిది కాదేమో
    మీరు గాని గురువు గారు కానీ

    • @ysuneetha1253
      @ysuneetha1253 Год назад +1

      ఎందుకని సార్?

    • @vijhey84863
      @vijhey84863 Год назад +2

      Pichi .. .....a

    • @rayalaraghukishore
      @rayalaraghukishore Год назад

      ruclips.net/video/S7xN0hqNiFo/видео.html

    • @SaiSharan09
      @SaiSharan09 Год назад +4

      సాయిబాబా గుడులు పెరుగుతున్నాయని , సాయిబాబా భక్తులు పెరుగుతున్నారు అని కొంతమందికి ఈర్ష్య అసూయ ద్వేషభావాలు అంతే. 😊🙏

    • @NLN666
      @NLN666 Год назад

      ​@@SaiSharan09saifuddin baba (Sai Baba) is full anti Hindu.
      Sai Baba అనే వ్యక్తి ఎప్పుడూ హిందూ ధర్మాన్ని గౌరవించలేదు.
      సబ్కా మాలిక్ ఏక్. అల్లాహ్ మాలిక్. అని మాత్రమే అన్నాడు.
      ఎక్కిరాల భరద్వాజ చేసిన విపరీత ప్రచారం తప్పితే ఏమీ లేదు.

  • @laksmy7472
    @laksmy7472 Год назад

    Phone number yevandi pls

  • @user-wn3st7su2p
    @user-wn3st7su2p Год назад +1

    🙏🙏🙏

  • @prathapreddyirugula7776
    @prathapreddyirugula7776 Год назад

    🙏

  • @user-hp9tz9xb1p
    @user-hp9tz9xb1p 2 месяца назад

    🙏🙏🙏🙏🙏

  • @Fhjytg
    @Fhjytg 8 месяцев назад

    🎉

  • @chiranjeevisai0549
    @chiranjeevisai0549 Год назад

    🙏🙏🙏

  • @mamidimuralimohan7126
    @mamidimuralimohan7126 Год назад

    🙏🙏🙏

  • @kiranchakka5882
    @kiranchakka5882 Год назад

    🙏

  • @csvas
    @csvas Год назад

    🙏🙏🙏