700 సం.. జీవించిన మహా యోగి | Long Life Yogi 106 Years Baba with RaviSastry

Поделиться
HTML-код
  • Опубликовано: 21 мар 2023
  • 700 సం.. జీవించిన మహా యోగి | 106 Years Baba Swami Sadananda Giri with RaviSastry @niravitv ​
    #SanthSadhananandaGiri #SudheendraBabu #108YearsBaba #RaviSastry #niravitv
    #ugadi #ugadispecial #panchagam #rasiphalalu #ugadipanchagam
    మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి M.A. Astrologer. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన " Niravi TV " ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే .
    Marella Ravi Sastry, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Spiritual Interviews is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our "Niravi TV " audience.
    ssgastrology.com
    contact/
    8639579629
    #kmckriyayogameditationchannel,
    #ravisasthry #kriyayogameditation,#kriyayoga#babaji #whatisthemeditation,#whatiskriyayoga,#pranayama#patanjaliyoga,#kmckriyayoga,#astangayogam#hatayogam,#spiritualquestions,#baktiyogam#healings,#karmayogam,#rajayogam#gnanayogam,#kundaliniyoga#sushumnayoga,#bhagavatgeetha#upanishat,#yogisinterviews#himalayayogis,#body pain#medicine,#vedantam #Bheemaneni_Vamsi_Kiran #gnananandagirimaharaj,#atmagnanam#atmasakshatkaram, #govindayapalleashram
    #Himalayanyogi #Gnananandagirimaharaj #kriyayogameditationclasses #Kriyayogameditationashramam #Kriyayogapractice #kriyayogameditationclasses
    #kurthalam#KurthalamSwamy #SiddesvaranandaBharatiSwamy #KurthalamPeetadhipati #GyanaYogi #Courtallam #Kurtalam #TeluguSpiritualvideos #KutalamMounaswami#bikshamaiah_guruji_speech#brahmarshi
    #telugu #yogaintelugu #meditationintelugu #yogachannelintelugu #meditationchannelintelugu #spiritualityintelugu #howtodoyogaintelugu #howtodomeditationintelugu #How to Meditate # Mindful # What is Meditation# - Headspace# 7 Min Meditation # to Start Your Day # Yoga With Adriene #Meditation for Anxiety #Yoga With Adriene #MEDITATION #TECHNIQUES #BENEFITS #How to Meditate # 12 Science-Based Benefits of Meditation # How do you meditate at home# What are the 3 types of meditation? # There are six popular types of meditation practice #mindfulness meditation# # Naduri Srinivas # focused meditation# movement meditation#mantra meditation#transcendental meditation#Which Type of Meditation Is Right for Me?# #How do you do meditation#What are the benefits of meditation? offers # How do you know if you are meditating correctly
    #SriMspeaks #babaji #SriM #artofliving #documentary #artofliving #gurudev #chagantikoteswararaospeeches #chagantipravachanalu #chagantikoteswararaospeecheslatest #samavedam #shanmukhasarma #garikapatinarasimharao #motivationalspeech #sathyasaibaba
    #SriRaviShankar#kanchiparamacharya #masterek #nandurisrinivaslatestvideo #nanduri #mastercvv #saibaba
    #ekkiralabharadwaja#ramanamaharshi #babaji #lalithasahasranamavivarana
    #soundaryalahari #vishnusahasranam #vaddipartipadmakargaru #maranam
    #sadhguru #paripoornanandaswami #radhakrishna #ohrk #gurudevsrisriravishankarji #kanchiparamacharya #sadhguru #sadhgurulatest #diwali #spiritual #masterek #bkshivani #shivani #shivanikumari
    #brahmakumaris #meditationbybkshivani #srisathyasaibaba #shiridisaibaba #sprituality #sriramanamaharshi #mantra#mantra#money#attractmoney #moneymagnet
    niravitv,ravisastry,pmc, astrology,meditation,sadguru,guided meditation,isha,horscope,kriyayoga,yoga,nanduri srinivas,niravi tv,kmc channel,kriya yoga,
    niravi tv,niravitv,niravi,niravi channel,niravitv ,ravisastry,ravi sastry,shiva shakthi
    106 years baba,106 baba,niravi tv,niravitv,106 years old,breathing,meditation,tantra,karma,online yoga,kundalini,sadhana,106 years baba and ravi sastry,pmc,swami sadananda giri with ravisastry,sri siddheswarananda bharati swamiji,nanduri srinivas,baba swami,swami,baba,700 సం.. జీవించిన మహా యోగి | long life yogi 106 years baba with ravisastry,Long Life Yogi,long life yogi,sadhguru,sadhguru latest,sadguru,guru sangatyam,gurusangatyam,kriya yoga,ravi sastry

Комментарии • 240

  • @bujjibabu842
    @bujjibabu842 Год назад +14

    ఈ తరాలకు లేనటువంటి జ్ఞానాన్ని భోదించినందుకు మీకు జన్మ జన్మలకు రుణపడి వుంటాము. రవిశాస్త్రి గారు స్వామి ప్రణవానంద గారిపైన వీడియో చేయాలని కోరుకుంటూ...

  • @sivakowshikchannel741
    @sivakowshikchannel741 Год назад +19

    స్వామి త్వరగా శ్వాస పుస్తకం రిలీజ్ చేయండి

  • @krishnajitanimki1286
    @krishnajitanimki1286 Год назад +42

    ఈ గురువారం దత్త సత్సంగం తో పునీతులం అయ్యాము స్వామీ.... మాటలలో చెప్పలేని ఆనందం .. జై గురుదేవ దత్త 🙏🙏

  • @gangadhardevuluri6058
    @gangadhardevuluri6058 9 месяцев назад +18

    మా సురేంద్ర బాబు గారి గురించి ఇన్ని విషయాలు తెలుసుకుంటుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది జైశ్రీరామ్

    • @MsAesthetic000
      @MsAesthetic000 9 месяцев назад +1

      Yekkada vuntaru ee Surendra babu gaaru

    • @MsAesthetic000
      @MsAesthetic000 9 месяцев назад

      Please cheppandi madi ravulapalem

    • @ravikumarreddyseerapu7076
      @ravikumarreddyseerapu7076 8 месяцев назад

      ​@@MsAesthetic000yevvariki teledu yekkada vunnaru

    • @sanjanamadhu8657
      @sanjanamadhu8657 4 месяца назад +1

      Surendra kadandi Sri sudhindra babu garu.Tanuku daggara Undrajavarem lo vuntundandi

  • @satyanarayanamurthychakka3655
    @satyanarayanamurthychakka3655 Месяц назад +1

    రవిశాస్త్రిగారూ, మీరు మహా పురుషుల గురించి తెలియజేస్తున్నారు.. మీకు అభినందనలు మరియు నమస్కారములు. 🙏

  • @sairampasupuleti1137
    @sairampasupuleti1137 7 месяцев назад +2

    మాది కాకరపర్రు నేను బాబు గారిని చూడలేదు కాని నాకు బాగా తెలిసిన వారుగా అనిపిస్తుంది సత్యనారాయణ రాజు అంటే నాకు చాలా ఇష్టం అయన కృషి వలనే బాబు గారి పేరు మీద వేదపాఠశాల ఉంది నేను ఎప్పుడు ఖాళీగా ఉన్నా అక్కడే ఉంటాను అక్కడ ధ్యానం చేస్తే చాలా ప్రశాతం గా ఉంటుంది బాబుగారు పొడుకున్న మంచం ఎప్పటికి ఉంది. శివ

  • @satyanarayanamurthychakka3655
    @satyanarayanamurthychakka3655 8 месяцев назад +6

    చాలా అరుదైన విషయాలను తెలియజేశారు. వింటుంటే ఎంతో సంతోషంగా ఉంది. మీకు ధన్యవాదాలు.

  • @rmrpyramid
    @rmrpyramid Год назад +9

    గురువు గారికి రవి శాస్త్రి గారికి నమస్కారములు అయ్యా రవి శాస్త్రి గారు అంతర్ముఖ ప్రాణాయామం ఎలా చేయాలి అనే విషయం గురువు గారి ద్వారా వినాలని ఉంది దయచేసి ఈ విషయం గురించి ఒకసారి ఆలోచించవా వలసినదిగా కోరుతున్నాను

  • @telugutvchanel2917
    @telugutvchanel2917 10 дней назад

    మందపల్లి తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నీకి సమీపంలో ఉంది, శ్రీచక్రం చూడటానికి వెళ్లేవారు వెళ్ళండి 🙏

  • @guruprasad1189
    @guruprasad1189 Год назад +15

    గురువు గారికీ ప్రణామాలు.... అద్భుతమైన పరిచయం

  • @knowingisbeing
    @knowingisbeing 7 месяцев назад +2

    నమస్కారం, ఒకమారు చిప్పగిరి గ్రామం, గుంతకల్లు దగ్గర శ్రీ భం భం బాబా. మహా యోగి. స్వామీగారిని ఒకమారు అడుగుగలరు.

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Год назад +24

    శ్రీ సదానంద గిరి గారికి అనేక ధన్యవాదములు, 🙏మీరూ ఈ తెలుగు నేల మీద జన్మించిన మహా యోగులు గురించి చెబుతుంటే చాలా చాలా చాలా ఆనందంగా, చాలా గొప్ప గా అనిపిస్తోంది మహోదయ 🙏🙏...... 💐రవి గారు చాలా ప్రత్యేకంగా ధన్యవాదములు మీకు కూడా 🙏💐

  • @grm820
    @grm820 7 месяцев назад +3

    స్వామి వారి పాదములకు ప్రణా మము ssswamy

  • @lakkurama
    @lakkurama Год назад +16

    స్వామి గురువుగారు ఆ భరద్వాజ్ మాస్టారు మహానుభావుడు నాకు ఇంగ్లీష్ లెక్చరర్ గా వున్నారు 1980-1982లో. అప్పట్లో నా వయసు 17 సంవత్సరాలు. అప్పుడు మాస్టారు గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు చాలా చోట్లా మహానుభావుడుగా వర్ధిల్లుతున్నారు

  • @rayudupemmaraju3560
    @rayudupemmaraju3560 10 месяцев назад +4

    From PVRRAYUDU (85 years) Former Dy.Dir.Defence Lab Hyderabad
    Great Video. Congrats to you and Pranams to Swamiji. Keep it up.

  • @user-hp9cu3fy1m
    @user-hp9cu3fy1m 7 месяцев назад +1

    400--500years vallanu kuda chusamu nijam mahayogi lu unnaru.💯👍

  • @balamms6181
    @balamms6181 Год назад +9

    నాకు 16వ ఏట సురేంద్ర బాబు గారి దర్శన భాగ్యం కలిగింది 🙏🪷🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 10 месяцев назад +8

    ఓంశ్రీ గురుభ్యోన్నమః 🚩🚩🌹🌹🙏🙏🙏

  • @subbalakshmimusunuri6865
    @subbalakshmimusunuri6865 9 месяцев назад +2

    E video chudagaliginanduku yankar gariki sukhinobhavantu
    Guruvugariki namassumanjalulu

  • @shivav6705
    @shivav6705 Год назад +7

    Hello,
    I think, these guruji also long back person! He didn't revealed that thing!
    My perception he is also from 700years to 900years back personality.
    He's aura is awesome and everything explained in detail.
    Simply he nailed.
    Padabivandanalu🙏🙏🙏
    🚩🚩🚩🚩🚩

  • @namapasupathi2629
    @namapasupathi2629 Год назад +1

    Super jai gurudev, jai nirivi tv, thanks to Ravi sasri garu

  • @ramakrishnakukunuri7901
    @ramakrishnakukunuri7901 Год назад +2

    Thanks you gurujii. Intha manchi యోగులను parichayam chesina రవి sastry గారికి kruthagnathalu.

  • @satyavathirachamalla4151
    @satyavathirachamalla4151 Год назад +10

    Thank you for your excellent service for spirituality.

  • @vijayalakshmibattula4527
    @vijayalakshmibattula4527 Год назад +1

    THANKQ THANKQ GURUJI ravibabu

  • @premavathi3553
    @premavathi3553 10 месяцев назад +2

    What a great video.Truly majestic.

  • @vemurigayatri6272
    @vemurigayatri6272 9 месяцев назад +1

    Mind blowing andi.. Ravi garu🙏

  • @vijayalakshmichikyala8774
    @vijayalakshmichikyala8774 Год назад +1

    🙏🙏 Thanks guruji Chala adbhutham 🙏🙏
    Thanks Ravi shastry garu🙏🙏

  • @neelapala79
    @neelapala79 6 месяцев назад +1

    Thanks

  • @sreekirans50
    @sreekirans50 Год назад +1

    thank you ravi sastry gaaru

  • @sujathakopanathi6565
    @sujathakopanathi6565 Год назад +1

    Guruvu garu meeku padhabhivandanalu. Maku theliyani chala vishayalu chepthunnaru. Tq

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 Год назад +6

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @gopalakrishnamurthy7862
    @gopalakrishnamurthy7862 Год назад +1

    పూజ్య గురువులకు కి
    నమస్కారములు🙏🙏
    చాలా విషయాలు తెలుసుకుంటునా ను...రవి శాస్త్రి గారు చాలా మంచి video's తీస్తున్నారు

  • @panibattlavindhya8917
    @panibattlavindhya8917 Год назад +8

    గురువు గారికి నమస్కారం 🙏🙏🙏

  • @user-qr5mq7md4j
    @user-qr5mq7md4j 10 месяцев назад +4

    ఆ ఏరియా పాడేరు దగ్గర మొదకొండమ్మ అమ్మవారు పాదాలు.

  • @telugutvchanel2917
    @telugutvchanel2917 10 дней назад

    వెస్ట్ గోదావరి తణుకు పక్కన చివటం, ఉండ్రజవరం ఉంది, చివటం అమ్మ సమాధి ఉంది

  • @iscprasad1976
    @iscprasad1976 6 месяцев назад +2

    recently i met swamiji 🙏🙏🙏

  • @sudhaiviramesh842
    @sudhaiviramesh842 Год назад +1

    Great information swamiji🙏🙏🙏🌹😊

  • @GopalaRaoVanapalli
    @GopalaRaoVanapalli Месяц назад +1

    Chala bagundi guruji.namaste.❤

  • @satishk6639
    @satishk6639 8 месяцев назад +1

    Thank you very much for sharing such wonderful experiences with great spiritual personalities 🙏🙏🙏

  • @trisanthnagumalla799
    @trisanthnagumalla799 Месяц назад

    E.vidio.chustmte.manasu.dyanamloki.velipotumdi.exlent.vidio.danaya.vadahalu.eddaraki.nmo.sri.sudindrayanamaha.

  • @gtsbabuca4503
    @gtsbabuca4503 Год назад +3

    జై గురుదేవా దత్త జై జై జై నమో నమో భ్యోన్నమహః

  • @user-oi3yu2dh9o
    @user-oi3yu2dh9o 5 месяцев назад +1

    Chala chala anandham, chala danyavadhalu swamiji

  • @rrrcsrmusic9534
    @rrrcsrmusic9534 9 месяцев назад +1

    THANK YOU
    THANK YOU
    THANK YOU TO THIS VALUABLE WORDS

  • @laxmankumarlankalapally4944
    @laxmankumarlankalapally4944 Год назад +2

    Om Namo Gurudheva Nee Padhamule Saranagathi. Jai Gurudheva

  • @homeorganizinglifestyle4348
    @homeorganizinglifestyle4348 Год назад +1

    Thank you for this good information

  • @vijayag9120
    @vijayag9120 Год назад +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Guruvugari ki Padabhivandanamulu

  • @pandusarnya7172
    @pandusarnya7172 Год назад +7

    💐ఓం నమః శివాయ💐

  • @neetipallisivamanikanta3250
    @neetipallisivamanikanta3250 Год назад +1

    Jai gurudeva

  • @MuraliKrishna-vs6ve
    @MuraliKrishna-vs6ve 8 месяцев назад +1

    శ్రీ సదానందయోగివారి నోటపలికిన యధార్ధఅనుభవాలు విశ్వసించతగినవి చివటం పరిసరప్రాంత కాకరపర్రుఅగ్రహార నివాసిని బాబుగారివిషయాలు వారిశిష్యబృందం సమావేశాలు పరిచయమే కాని గుప్తంగావుండకపోతే బాబుగారి కోపానికి ఆహుతి అవుతాం ఏనుగుమహల్ విశిష్టిత ఇపుడేతెలిసికున్నాం వారు అన్నట్లుగా ఈఆంధ్ర విజ్నానుల మేధావుల నిత్యసాధకులు గుప్తంగా వుండేప్రాంతం సర్వేజనాశుఖినోభవంతు! ఓం శాంతిః శాంతిః శాంతిః.

  • @sudhavankumar9992
    @sudhavankumar9992 Год назад +4

    Jai shree guru ji 🙏🙏🙏🙏🙏🙏🙏 🙏 🚩🚩🚩🚩🙏🙏🚩

  • @munikumarsvn7
    @munikumarsvn7 7 месяцев назад +1

    🙏🙏Thanks Ravi

  • @muralikrishnapundarika7487
    @muralikrishnapundarika7487 Год назад +1

    Guruvu gareke namaskaaralu

  • @Seena-bp3sp
    @Seena-bp3sp 10 месяцев назад +1

    Guru devulaku namaskaram
    Ravi sasri swami ki namaskaram
    Tq sir

  • @kishorekumark5698
    @kishorekumark5698 Год назад +1

    Thank you so much guruji❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @umauma5890
    @umauma5890 11 месяцев назад +1

    Sathakoti pranammamlu guruji

  • @talesofaashri9579
    @talesofaashri9579 Год назад +1

    Sairam andi ,
    Babugaru gurunchi inka yanthomandhi mahanubhavulu gurunchi chala chakkaga chepparu

  • @velagasatyasrinivas303
    @velagasatyasrinivas303 10 месяцев назад +1

    Om Sri Gurubhyonamaha

  • @Servant_of_1111
    @Servant_of_1111 Год назад +1

    Thank you 🦋🥰🤗🙏🔱

  • @user-dl7by6un1z
    @user-dl7by6un1z 11 месяцев назад +1

    Super super super garu garu

  • @AhimsaParamooDharmaha
    @AhimsaParamooDharmaha 2 месяца назад

    Thank you Swami 🌹🙏 Thanks Niravi TV

  • @muralimohan2297
    @muralimohan2297 Год назад +5

    💐బ్రహ్మచారి ప్రసన్నచైతన్య, హైదరాబాద్💐

  • @punnasanjay9590
    @punnasanjay9590 Год назад +3

    జై గురుదేవ జై

  • @pantadisaikrishna
    @pantadisaikrishna Год назад +2

    Namaskaramulu swamiji🌷🙏🌷💕

  • @k.m.s.babaji4839
    @k.m.s.babaji4839 Год назад

    Om Sri Gurubyo Namaha

  • @adapaveerabhadrarao3951
    @adapaveerabhadrarao3951 Год назад +1

    good video

  • @bostonsj
    @bostonsj 2 месяца назад

    Illantivi vinnataniki challa adrustam… niravi tv ki challa thank you… especially to you Ravi garu

  • @ashwinpalalaparthi
    @ashwinpalalaparthi 7 месяцев назад +1

    Divine

  • @gangadhararao8597
    @gangadhararao8597 5 месяцев назад +1

    శ్రీ సంత్ సదానంద గిరి గారి ద్వారా మాకు తెలియని ఎన్నో విషయాలు మీ ఛానల్ ద్వారా తెలిపినందుకు మీకు మా హృదయపూర్వక ధ్యవాదములు

  • @theallagaddapmc2560
    @theallagaddapmc2560 Год назад +1

    Hi sir excellent video sir

  • @user-oj5ch5ks1m
    @user-oj5ch5ks1m 8 месяцев назад +1

    Super guruji 👌🙏

  • @ngradhakrishna
    @ngradhakrishna Год назад +2

    Mee eddhariki Chaala kruthajnathalu...

  • @ramaborra622
    @ramaborra622 Год назад +1

    Swami mimalani chustay Chala manasanti ga undi

  • @kesavasaikumargelli7045
    @kesavasaikumargelli7045 Год назад +1

    Hare Krishna

  • @vasudev9496
    @vasudev9496 Год назад +2

    Maa Janma Danyam🙏🙏🙏🙏

  • @artcraft.2784
    @artcraft.2784 Год назад +1

    Pranamam gurujis

  • @s.hemendarchary6023
    @s.hemendarchary6023 Год назад +1

    Om namah shivaya
    Namaskarm guru ji

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi Год назад +5

    Ava dutha chinthana sree guru Deva datta ,,,🙏🙏🙏🙏

  • @guruprasad1189
    @guruprasad1189 Год назад +2

    జయ గురు దేవ దత్త

  • @Vasu0307
    @Vasu0307 7 месяцев назад +1

    Nice

  • @vamsivavarin7075
    @vamsivavarin7075 4 месяца назад +1

    Super episode

  • @yogikuturu42
    @yogikuturu42 Год назад +1

    Sri pada Sri gurave namaha 🙏🙏🙏

  • @sureshpujari8109
    @sureshpujari8109 8 месяцев назад +1

    ధన్యోస్మి...మహానుభావులకు.. ఎందరో ప్రముఖులు.. ఋణపడి పోతున్నారు మీ కూ

  • @shobhankumar841
    @shobhankumar841 7 месяцев назад

    హృదయ పూర్వక నమస్కారములు

  • @geetaganesh2435
    @geetaganesh2435 Месяц назад

    Jai srSreeram

  • @sirimallaramesh1401
    @sirimallaramesh1401 Месяц назад

    Aum. Sri. Gurubhyo. Namaha. Satnosam. Aanandam. 🙏🙏🙏🌹🌹🌹🌈

  • @tanvisgallery6545
    @tanvisgallery6545 10 месяцев назад +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻GURU GARU

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 9 месяцев назад

    Pra namalu sreeman Ravi sastry.

  • @siriginathrimurtulu6626
    @siriginathrimurtulu6626 Год назад

    Abba entha adrustam chesukonnano ee pravachanam vinnanu. Eswara jnanapradatha datta karunichu.❤❤

  • @vittalravuru9619
    @vittalravuru9619 Год назад

    Maa janma dhanyamayindi swamy.

  • @purna2081
    @purna2081 Год назад +2

    Niravi tv ki hrudayapurvaka dhanyavaadaalu 🎉 Ravi gariki pratyeka abhinandanalu....Chakkati prasnalu adigaaru. Guruvu gaaru daggara orpu vinayam choopinchaaru...🙏🙏
    Ee video nenu atleast 3 times vinnanu
    Oka chinna request. Ee video lo Swamiji cheppina perlu, pratyeka gudi lu mee description lo pettandi.

  • @ravisekharreddy9783
    @ravisekharreddy9783 Год назад

    N Sridhar...Nedurumalli....
    Great information but differs..eg..smoking of Ekkirala Bharadwaja master garu...jillella mudi.ammma...chirals Swamy...

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi Год назад +10

    గురు దేవుల దివ్య పాద పద్మములకు సంపూర్ణ శరణాగతి🙏🙏🙏🙏

    • @rambabu-iw3be
      @rambabu-iw3be 9 месяцев назад +1

      Gurudevula Divya padapadmamulaku namaskaram

    • @rambabu-iw3be
      @rambabu-iw3be 9 месяцев назад

      I Rambabu 2019,I namaskar to Swamiji padapadmam at Nulakapeta asramam, from that day I surended to swamy.may I know phone no .

    • @rambabu-iw3be
      @rambabu-iw3be 9 месяцев назад

      Please kindly do favour.

  • @Warrior6424
    @Warrior6424 День назад

    👍👍

  • @laxmitayaru726
    @laxmitayaru726 2 месяца назад

    Jaisrimanarayana

  • @vijayrayudu123
    @vijayrayudu123 5 месяцев назад +1

    Namhsumnajali🙏🙏

  • @valivetinageshwarao7152
    @valivetinageshwarao7152 10 месяцев назад +1

    ANNAMAYAKOSAMU ERUGANI BHASHA ANANDHAMAYA KOSAMU THERACHINA PUSHPAMU SATHYA BHASHANAME SADHANANDH GIRI VARI MAHAYAGNAMU DHANYUOSMI

  • @trisanthnagumalla799
    @trisanthnagumalla799 2 месяца назад

    Sudindraya.nmodeva.pahimam.rakshamam..

  • @ajaygoud5650
    @ajaygoud5650 Год назад +3

    🙏🙏🙏🙏🙏

  • @ashaprakashchakka3646
    @ashaprakashchakka3646 Год назад

    Namskar

  • @sharadakulal4652
    @sharadakulal4652 Год назад

    🙏 🙏