మీ పాదాలకు కోటి కోటి నమస్సులు గురూజీ. తెలుగు తల్లి భాగ్యం పండి మీలాంటి కొడుకు పుట్టాడు. తెలుగు భాష సర్వాంగ సుందరంగా మీ నోటినుండి ప్రవహిస్తూ ఉన్నది. మాకు శ్రవణానందకరంగా ఉంది.😊
సౌరశక్తి పీఠాధిపతి యగు శ్రీ శ్రీ శ్రీ ప్రభాకర్ యోగీజి గారికి నా హృదయపూర్వక నమస్కారములు. అయ్యా మీ యొక్క వీడియోలను అనేకంగా ప్రతిరోజూ చూస్తున్నాను. ఆ క్రమములో మీరు అనేకసార్లు మీరు సేయిన్స్ అనే పదాన్ని అనేకసార్లు మాట్లాడారు. కాని దాని అర్థం తెలియజేయలేదు. కావున దయచేసి దాని అర్థమేమిటో తెలియజేయగలరని మనవి చేయుచున్నాను. మీ శిష్యుడు కొరిగింజ సత్యనారాయణ ఛంఫాపేట్ హైదరాబాద్..... ❤
స్వామీజీ గారికి నమస్కారములు. మీరు అన్నట్లు సమాజంలో ప్రతి ఒక్కరు బ్రాహ్మణుల పాదాలకు మాత్రమే పాదాభివందనాలు చేస్తారు. కానీ సమాజంలో అదములే ప్రధములు అని మీరు అంటున్నారు. అదములే ప్రథములు అయినప్పుడు వారికి పాదాభివందనం బ్రాహ్మణ, క్షత్రియ మరియు వైశ్య జాతుల వారు సమాజాన్ని మోస్తున్న అటువంటి అధములు అనే ప్రధముల పాదాలకు పాదాభివందనం చేయాలి కదా! మరి ఎందుకు చేయడం లేదు?.
Kallu shani upper side bottom is Guruvu☀️ Vyava sayamu , vyakti ki SAJAYAMU Everyone scientists prepared Our body's all parts byri vallalaga janjarlas ,, ❤❤❤❤
NASA on the Moon orbit and rotation clearly clarifies that the Moon both has rotation and revolution. The Moon is NOT revolving statically. Please check the site for the video on this... "An enduring MYTH about the Moon is that it doesn't rotate. While it's true that the Moon keeps the same face to us, this only happens because the Moon rotates at the same rate as its orbital motion, a special case of tidal locking called synchronous rotation. The animation shows both the orbit and the rotation of the Moon. The yellow circle with the arrow and radial line have been added to make the rotation more apparent. The arrow indicates the direction of rotation. The radial line points to the center of the visible disk of the Moon at 0°N 0°E."
బాహ్మణులు , వైశ్యుల సంతానము మరలా అదే కూలమును సాగించడానికి ఇష్టపడవచ్చు. పారిశుధ్యం చేసే వారి సంతానము మరలా పారిశుధ్యం చేయడానికి ఇష్ట పడరు. కనుక పుట్టుకతో కులమును ఆపాదించలేము.... కనుక కులం వారసత్వం గా కాకుండా ఆర్థిక అసమానతల వలన వచ్చేదిగా వుండాలి... , అనాధలు , ఆదరణ లేని వారు, బీదవారు మధ్యతరగతి వారు , సంపన్నులు... అప్పుడు ఇలాంటి కులాలు వుంటాయి. ఇలాంటి వర్గములు వచ్చాక ఎవరి వర్గంలో వారు కులాలు పెట్టుకోవాలి.
పారిశుధ్య కార్మికులు urbanization invention. ముందు వారు కాని ఆ కులం కాని లేదు. గ్రామ స్వరాజ్యం దిశగా వెళ్తే వేరే పారిశుధ్య కార్మికులు అనే వారు అవసరం లేదు. ఈ కళంకం ఈ namely modernisation which is actually westernisations need.
Vijayaram garu, ఇటువంటి వాళ్ళతో మీ టైం వేస్ట్ చేయటం బాగాలేదు.. మీ స్థాయికి ఈ స్వామీజీ తగడు...టైం వేస్ట్ స్వామి. ఆటిజం గురించి మీరు అడిగితే ఏవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు
Vijaya raam gaaru edho sudha poosa em kadhu Anipisthundhi bro Aayana thana store lo Mari 4, 5 times ekkuva prices tho dhochukuntu kotlallo business chesthunnadu seva perutho thana stord Advertising baaga chesukunnadu. Thappanipisthe kshaminchandi. Okka sarwappa 40 rupees nundi Andholo oka Ara mukka ullipaaya ekkuvesi 20 rupees penchi okkati 60 la choppuna Ammuthunnadu idhi nenu example ga cheputhunna inka ila enno baaga Advertising ipoindhi Athanu enthaga retlu pencil namaste business thaggadhu Anedhi Athani dheema. Quality ok oppukunta Ina Mari inthala dhochukoxakkara ledhu
@@bhagyalaxmi9176gaaru .... మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎంత పెద్ద పేరు వున్న హోటల్ రెస్టారెంట్ లలో కూడా ఇవ్వని శుద్ధ మైన ఆయిల్ తో ఫ్రై చేసి సర్వ అప్పాలు , కారా ఇస్తున్నారు. మీకు అవి దొరకడం అదృష్టం. ఎక్కడ చూసినా రిఫైనెడ్ ఆయిల్ తో చేసేవారే వున్నారు. మీరు అనుకున్నట్లు దోచుకునే స్థితిలో వారు లేరు. అటువంటి దృక్పథం వారిలో లేదు. వారు ఇచ్చే స్థితిలోనే వున్నారు. వ్యాపారము పెంచుకోనుండా ఇలా వూరు వూరు తిరగడం ఏమిటి? ఈ యూట్యూబ్ రోజులు రాకముందే వారు ఆదరణ పొందారు. Publicity చేసుకొని అమ్ముకోవడానికి వారు వున్న వూరులో లేదా ఇతర వూరులలో chain outlets పెట్టుకోలేదు. ఇప్పటికీ ఒకటే outlet. వూరు వూరు తిరిగి ప్రకృతి వ్యవసాయ వ్యాప్తికి దోహదం చేస్తున్నారు. ఇలాంటి స్వాములు లేదా అతని చుట్టూ వుండే వారే ఇలాంటి ఇంటర్వ్యూలు పెట్టించుకొని అతని సమయాన్ని వృధా చేస్తున్నారు.
@@bhagyalaxmi9176 క్వాలిటీ బాగుందని నువ్వే అంటున్నావు కదా మరి రేట్ విషయంలో ఎందుకు బిజినెస్ చేసి దోచుకుంటున్నాడు అని అంటున్నావు ఇప్పుడు రెడ్ మి ఫోన్ కంటే అదే ఫ్యూచర్స్ తో ఉన్న ఐ ఫోన్ 4,5 టైమ్స్ ఎక్కువ రేట్ ఉండడం లేదా?? ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచాంచావా??? సరే వాళ్ళు ఎక్కువ రేట్ కి అమ్ముతున్నారు ఎందుకు ఇంత ఎక్కువ రేట్ కి అమ్ముతున్నారని ఎప్పుడైనా అడిగావా??? అడిగితే వాళ్ళు ఏం చెప్పారు
Swamy with due respect: మీరు మన తెలుగు రాష్ట్రాల్లో జన్మించి వుంటారు. మరి మీరు హిమాలయాల్లో వున్న ఆహారం తిని బ్రతికి ధ్యానం నేర్చుకున్నారు. ఇండియా లో పుట్టి పెరిగి ఇతర దేశాల్లో ఉద్యోగ రీత్యా వెళ్ళి అక్కడే స్థిరపడిన వాళ్లు ఎందరో...వాళ్ళల్లో ఇప్పుడు 75+ ఏజ్ వాళ్లు కూడా వున్నారు. ఈ లాజిక్ కొంచెం వివరించగలరు.
Is he understanding the person situation.We are living in, the times of freedom. Because of the situations and talents, anyone could choose any trade for his living. You can't suppress the talen in the days of development. You do your caste trade first, then talk.
ఇలా తమ అజ్ఞానాన్ని అందంగా ప్రచారం చేసుకునే ఎంతోమంది కపటస్వాములను ఎందరినో చూసిందీ ప్రపంచం .మానవుడు మానవుడే..ఈ ప్రకృతి లో అన్ని జీవుల్లా..వాటిలా సహజంగా బ్రతకాలి.కులం అనే పదం వాడేవారంతా దొంగలే..కపటులే..
అయ్యా గురువుగారు .... ఈ డొంక తిరుగుడు మాటల ప్రవచనాలు ఎందుకు !? ప్రధములకు నమస్కారం , చాకలి చాకలి పని చెయ్యాలి , మంగలి మంగలి పని చెయ్యాలి అనే పై మాటలు బదులు .. చాకలి కూడా బ్రాహణులను. పెళ్లి చేసుకోండి .. అని చెప్పండి ఎవరికి నచ్చిన పని ని వారు చేసుకోండి .. కులాలు లేవు ఆనండి ... ఈ కులాలు వ్యవసాయ వ్యవస్థలో బాగా నడిచింది అణచివేతలు జరిగాయి ఈ ఆధునిక కాలంలో. పౌరుల హక్కులు , సామాజిక సమానత్వం గురించి ప్రభోదించండి ఇప్పుడు అన్ని కులాలు చదువుకొంటున్నారు .. అన్ని సామజిక వర్గాలలో మేధావులు , అవుతున్నారు ..బ్రాహణులను మించిపోతున్నారు పాతకాలం కాళ్ళు చేతులు తలలు అవయవాల ప్రవచనా లు చెప్పకండి మనుష్యుల బతకడంలో లోని భయం బాధ దుఃఖం వివరించండి , అందర్నీ మనుష్యులుగా సమాజంలో సమానం అని ప్రభోదించండి 🙏
What a guru😀, why you have become sanyasi then? you should do what is your caste related work. See infact nobody should work more than what he needs and his family needs. Over and above its not work or intelligence it is actually taking money from poor by selling unwanted material, hope and keeping them poor for generations.
😎 అయ్యా తిక్క స్వామి.... మీరు చెప్పేది ఏమైనా మీకు అర్థమవుతున్నాడా? 😎 భగవద్గీత చెప్పింది కృష్ణుడు అయ్యా బాబు.... భగవద్గీతలో మాయా అంటే శ్రీకృష్ణుడు అని అర్థం ఇది తెలుసుకో.. 😎 బ్రాహ్మణులు చెప్పులు కుట్టాలి.. శూద్రులు దేవాలయాలలో పూజలు చేయాలి మీరు చేయనిస్తారా ? 🎉 జై భీమ్, ఏ ఇన్సాన్.
ఒరే బుర్ర తక్కువ సన్నాసి మాలదాసరి వాళ్ళు చాలా గుడులకు పూజారులుగా ఉన్నారు నువ్వు వేదం నేర్చుకోవాలి ముందు ఆ వేదం నేర్చుకోవాలి అంటే నువ్వు కొన్నీటికి దూరంగా ఉండాలి అప్పుడు వేదం నేర్చుకున్న తర్వాత పూజారి కావచ్చు
Neku kula vyavastha gurchi emi thealidu,putukatho evadu Brahmins kadu, Dyanam dwara paramatma nu cherinavalu Brahmins,,,,skills nu bati chepu anteagani ne estam vachinatlu kadu,,,
చందమామ అనే పాటను చెప్పి ఒక క్రొత్త కథ చెప్పినట్టు ఉన్నారు స్వామిజీ. ఇటువంటి కథ చందమామ గురించి పురాణాల్లో ఉందా? చందమామ ఒక వ్యక్తా? లేక గోళమా? కోకిల గానం లేకపోతే molecule ఎఫెక్ట్ అవుతాయి అనటం విపరీతం... అంటే ఒకరకంగా కోకిల సృష్టి ముందే ఉన్నట్టా? ఎకలాజికల్ బ్యాలెన్స్ కరక్టే... అయితే పోలియో వైరస్ ని పూర్తిగా చంపొద్దా? మరి చైనా సంగతేంటి అంత మంది పుట్టటానికి? Science ni scientist ni పిలిచి మాట్లాడాలి ఇలాంటి గురువులతో కాదు... సవినయంగా చెప్తున్నాను (నేను దేవుడు ఉన్నాడని నమ్ముతాను...ఇప్పుడు మోసం కల్తీ లేదని నేను అనట్లేదు) అమ్మాయిలు అందరికీ రుతుక్రమం దెబ్బ తినలేదు. కొంత మందికి మాత్రమే అది జరుగుతోంది. పూర్తిగా సైన్స్ విడిచి ఇలాంటి పని చేయటం మంచిది కాదు. గుడ్డి ఎద్దు చేన్లో పడ్డట్టు ఉంటది.
స్వామి జీ పాద పద్మా లకు
నమస్కారము
మీ పాదాలకు కోటి కోటి నమస్సులు గురూజీ. తెలుగు తల్లి భాగ్యం పండి మీలాంటి కొడుకు పుట్టాడు. తెలుగు భాష సర్వాంగ సుందరంగా మీ నోటినుండి ప్రవహిస్తూ ఉన్నది. మాకు శ్రవణానందకరంగా ఉంది.😊
శిఖర సమానులకు పాదాభి వందనం గురూజీ గారు
మీరు జ్ఞానులు తపస్సు చే తత్వం నేర్చినటువంటి మహర్షులు సంపూర్ణులు మీకు పాదాబివందన ములు గురూజీ స్వామీజీ
మీ వంటి అజ్ఞానికి వాడు జ్ఞాని లా కనపడు తుంది. జ్ఞానం వీడు అందుకో కేనంత పెరిగింది.
Village lo ELLAPPUDU vuntayi gurujii 🙏🕉🌎🌎🧡🌷☘️
Om Namah Shivaya🙏🙏
సమాజం గురించి విశ్లేషణ చాలా బాగుంది.ముఖ్యంగ ఈ నాటి తరానికి జ్ఞానోదయం.
గురువుగారు జ్ఞాన సంపన్నులు అనంతం అమోహం గురువుగారికి పాదాభివందనాలు
ప్రభాకర్ గరూజీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతాంజలీ .
సౌరశక్తి పీఠాధిపతి యగు శ్రీ శ్రీ శ్రీ ప్రభాకర్ యోగీజి గారికి నా హృదయపూర్వక నమస్కారములు. అయ్యా మీ యొక్క వీడియోలను అనేకంగా ప్రతిరోజూ చూస్తున్నాను. ఆ క్రమములో మీరు అనేకసార్లు మీరు సేయిన్స్ అనే పదాన్ని అనేకసార్లు మాట్లాడారు. కాని దాని అర్థం తెలియజేయలేదు. కావున దయచేసి దాని అర్థమేమిటో తెలియజేయగలరని మనవి చేయుచున్నాను. మీ శిష్యుడు కొరిగింజ సత్యనారాయణ ఛంఫాపేట్ హైదరాబాద్..... ❤
Saints (Saintist) not scientist he is saying
నా ఉద్యోగం ఈరోజే వదలి మా ఊరు వెళ్తా స్వామి 🙏🙏
ఓం గురుభ్యోనమః 🙏🇮🇳🙏
Great sanatana Dharmam 🙏🇮🇳🙏
Thanks for your great info 🙏🇮🇳🙏
Jai Gurubhyonamaha swamiji yogi Guruji garu shatakoti vandanalu swamiji namaste 🙏
గురూజీ బాగా చెప్పారు
Good messege swamy gee
మీరు జ్ఞాన స్వరూపులు
Guru deva ne pada padmamulaku 10000 namaskaralu swamy
ధన్యవాదాలు గురూజీ
మాంస భక్షణ చేసే బ్రాహ్మణులను ఇతరులు నిలువరించాలి. దేహ శుద్ధి కూడా చేయాలి. కష్టం మాని బద్దకించి ఇతరులను కూడా పని, వృత్తులను నేర్పించాలి.
Adi vari istam…no caste
Mari sc st vaarini…e so called Agra varna peoplepellichupulu chesi….Pelli cheyavachugaaa……aa chathurvarnalu…body ki sambandhichinavi kadaaa
Brahmins varini pandicharada swami.
Nee talli daggara brahmanulu padukunnaru kada...
కులం యోని జనితం కాదు. అతను చేసే గుణ కర్మ ల ను బట్టి. మహాభారతం లో ధర్మ వ్యాధుని కథ. వినండి. దానికి భగవత్గీ త శ్లోకం వుంది
ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత జైశ్రీరామ్ జైశ్రీకృష్ణ రామభక్త హనుమాన్ కీ జై 🚩🚩🌹🌹🙏
గురువుగారు ఒకసారి మిమ్మల్ని కలవాలని ఉంది. గురువుగారి ఆశ్రమ అడ్రస్సు చెప్పగలరు
Amazing Mahaathmaa erukanu kaliginchinandhuku 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Valuable analysis,namaskaramulu, ssrao85yrs guntur.......
పెద్దల సంస్కారానికి నా నమస్కారం
ఈస్వరా నికి మీరు ఇచ్చే పురస్కారం.
దేవుడా నీకు దండం
🙏🙏🙏🚩🙏💐💐
Thank you
స్వామి జీ మరి అందరూ చిన్నప్పటి నుండీ ఆట పాటలతో వుంటే మరి భుక్తి ఎలా swamiji
జైగురుదేవ
Jai hind
Nyc interview
Great speach guruji
Costume bagundi mastaru
Jai Bharat Mata
నమస్తే స్వామి
స్వామీజీ గారికి నమస్కారములు. మీరు అన్నట్లు సమాజంలో ప్రతి ఒక్కరు బ్రాహ్మణుల పాదాలకు మాత్రమే పాదాభివందనాలు చేస్తారు. కానీ సమాజంలో అదములే ప్రధములు అని మీరు అంటున్నారు. అదములే ప్రథములు అయినప్పుడు వారికి పాదాభివందనం బ్రాహ్మణ, క్షత్రియ మరియు వైశ్య జాతుల వారు సమాజాన్ని మోస్తున్న అటువంటి అధములు అనే ప్రధముల పాదాలకు పాదాభివందనం చేయాలి కదా! మరి ఎందుకు చేయడం లేదు?.
Guruvugari.padalaku.namaskarmulu
Guruji ma yokka vandanalu
Great philosopher holy Guru
Jaigurudev
స్వామి మిమ్మల్ని కలవాలి మీ అడ్రెస్స్ ఇవ్వండి
Om sri gurubhyonamaha 🙏🙏
Kallu shani upper side bottom is Guruvu☀️ Vyava sayamu , vyakti ki SAJAYAMU Everyone scientists prepared Our body's all parts byri vallalaga janjarlas ,, ❤❤❤❤
Guruji ee Oka oka Skill ki Oka Oka Skill University establish Cheyavachu kada interest unna vallu ee goppa Skills nerchukuntaru.
*
భారత మాత ముద్దుల బిడ్డ , మహాయోగి అని అంటోంది జనసామాన్యం ,
*
👏🙏
Title పెట్టినది ఎవరో అభివృద్ధి చెందుతున్న దేశంలో కులం. ప్రాంతం అని. పెట్టడం సమాజంలో. స్పర్ధలను పెంచడమే.
NASA on the Moon orbit and rotation clearly clarifies that the Moon both has rotation and revolution. The Moon is NOT revolving statically. Please check the site for the video on this...
"An enduring MYTH about the Moon is that it doesn't rotate. While it's true that the Moon keeps the same face to us, this only happens because the Moon rotates at the same rate as its orbital motion, a special case of tidal locking called synchronous rotation. The animation shows both the orbit and the rotation of the Moon. The yellow circle with the arrow and radial line have been added to make the rotation more apparent. The arrow indicates the direction of rotation. The radial line points to the center of the visible disk of the Moon at 0°N 0°E."
🙏🙏🙏
బాహ్మణులు , వైశ్యుల సంతానము మరలా అదే కూలమును సాగించడానికి ఇష్టపడవచ్చు. పారిశుధ్యం చేసే వారి సంతానము మరలా పారిశుధ్యం చేయడానికి ఇష్ట పడరు. కనుక పుట్టుకతో కులమును ఆపాదించలేము.... కనుక కులం వారసత్వం గా కాకుండా ఆర్థిక అసమానతల వలన వచ్చేదిగా వుండాలి... , అనాధలు , ఆదరణ లేని వారు, బీదవారు మధ్యతరగతి వారు , సంపన్నులు... అప్పుడు ఇలాంటి కులాలు వుంటాయి.
ఇలాంటి వర్గములు వచ్చాక ఎవరి వర్గంలో వారు కులాలు పెట్టుకోవాలి.
పారిశుధ్య కార్మికులు urbanization invention. ముందు వారు కాని ఆ కులం కాని లేదు. గ్రామ స్వరాజ్యం దిశగా వెళ్తే వేరే పారిశుధ్య కార్మికులు అనే వారు అవసరం లేదు. ఈ కళంకం ఈ namely modernisation which is actually westernisations need.
మాదిగ (చెండాలుడు )గురించి చెప్పుతూ దండం పెట్టారు ✊✊✊✊
నీకు కర్మఎలా ఉందొ భూమికి కర్మఉంది
🙏🙏🙏🌹🌹🌹🌈
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Voice తక్కువా ఉంది...
Science noting. But sence
Vijayaram garu,
ఇటువంటి వాళ్ళతో మీ టైం వేస్ట్ చేయటం బాగాలేదు.. మీ స్థాయికి ఈ స్వామీజీ తగడు...టైం వేస్ట్ స్వామి.
ఆటిజం గురించి మీరు అడిగితే ఏవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు
Well said
Vijaya raam gaaru edho sudha poosa em kadhu Anipisthundhi bro Aayana thana store lo Mari 4, 5 times ekkuva prices tho dhochukuntu kotlallo business chesthunnadu seva perutho thana stord Advertising baaga chesukunnadu. Thappanipisthe kshaminchandi. Okka sarwappa 40 rupees nundi Andholo oka Ara mukka ullipaaya ekkuvesi 20 rupees penchi okkati 60 la choppuna Ammuthunnadu idhi nenu example ga cheputhunna inka ila enno baaga Advertising ipoindhi Athanu enthaga retlu pencil namaste business thaggadhu Anedhi Athani dheema. Quality ok oppukunta Ina Mari inthala dhochukoxakkara ledhu
@@bhagyalaxmi9176gaaru
....
మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు.
ఎంత పెద్ద పేరు వున్న హోటల్ రెస్టారెంట్ లలో కూడా ఇవ్వని శుద్ధ మైన ఆయిల్ తో ఫ్రై చేసి సర్వ అప్పాలు , కారా ఇస్తున్నారు.
మీకు అవి దొరకడం అదృష్టం. ఎక్కడ చూసినా రిఫైనెడ్ ఆయిల్ తో చేసేవారే వున్నారు. మీరు అనుకున్నట్లు దోచుకునే స్థితిలో వారు లేరు. అటువంటి దృక్పథం వారిలో లేదు. వారు ఇచ్చే స్థితిలోనే వున్నారు. వ్యాపారము పెంచుకోనుండా ఇలా వూరు వూరు తిరగడం ఏమిటి?
ఈ యూట్యూబ్ రోజులు రాకముందే వారు ఆదరణ పొందారు. Publicity చేసుకొని అమ్ముకోవడానికి వారు వున్న వూరులో లేదా ఇతర వూరులలో chain outlets పెట్టుకోలేదు. ఇప్పటికీ ఒకటే outlet. వూరు వూరు తిరిగి ప్రకృతి వ్యవసాయ వ్యాప్తికి దోహదం చేస్తున్నారు.
ఇలాంటి స్వాములు లేదా అతని చుట్టూ వుండే వారే ఇలాంటి ఇంటర్వ్యూలు పెట్టించుకొని అతని సమయాన్ని వృధా చేస్తున్నారు.
@@bhagyalaxmi9176 క్వాలిటీ బాగుందని నువ్వే అంటున్నావు కదా మరి రేట్ విషయంలో ఎందుకు బిజినెస్ చేసి దోచుకుంటున్నాడు అని అంటున్నావు
ఇప్పుడు రెడ్ మి ఫోన్ కంటే అదే ఫ్యూచర్స్ తో ఉన్న ఐ ఫోన్ 4,5 టైమ్స్ ఎక్కువ రేట్ ఉండడం లేదా?? ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచాంచావా???
సరే వాళ్ళు ఎక్కువ రేట్ కి అమ్ముతున్నారు ఎందుకు ఇంత ఎక్కువ రేట్ కి అమ్ముతున్నారని ఎప్పుడైనా అడిగావా??? అడిగితే వాళ్ళు ఏం చెప్పారు
ప్రాంపచానికి జ్జాణం నెర్పిన దెశం ఎందుకు ఆర్ధికం గా వెనుక ఉంది
మందేసి మాట్లాడుతున్నారు అనిపిస్తోంది నాకు
నువు మందేసి చూసావేమో అని అనిపిస్తోంది నాకు
Swamy with due respect: మీరు మన తెలుగు రాష్ట్రాల్లో జన్మించి వుంటారు. మరి మీరు హిమాలయాల్లో వున్న ఆహారం తిని బ్రతికి ధ్యానం నేర్చుకున్నారు. ఇండియా లో పుట్టి పెరిగి ఇతర దేశాల్లో ఉద్యోగ రీత్యా వెళ్ళి అక్కడే స్థిరపడిన వాళ్లు ఎందరో...వాళ్ళల్లో ఇప్పుడు 75+ ఏజ్ వాళ్లు కూడా వున్నారు. ఈ లాజిక్ కొంచెం వివరించగలరు.
Indiologurukulasikshnapratimanishiki sikshnaevañdi
Is he understanding the person situation.We are living in, the times of freedom. Because of the situations and talents, anyone could choose any trade for his living. You can't suppress the talen in the days of development. You do your caste trade first, then talk.
ఇలా తమ అజ్ఞానాన్ని అందంగా ప్రచారం చేసుకునే ఎంతోమంది కపటస్వాములను ఎందరినో చూసిందీ ప్రపంచం .మానవుడు మానవుడే..ఈ ప్రకృతి లో అన్ని జీవుల్లా..వాటిలా సహజంగా బ్రతకాలి.కులం అనే పదం వాడేవారంతా దొంగలే..కపటులే..
బాపనోళ్లు మాత్రం పని చేయకుండా మా మీద పడి తింటారు
Putukatho Brahmins ani evadu chepadu, dyanam chesi paramatma nu cherinavalu Brahmins, janalanu picholani chesthunaru e Donga Brahmins,,,,
నీకు అందుకే రిజర్వేషన్ ఇచ్చారు
నేను ఇప్పటి వరకు ఏ ఉచిత పతకం తీసుకోలేదు, ఇనా రిజర్వేషన్ అనేది ఓ కల్పన మాత్రమే...
ఐనా రిజర్వేషన్ భిక్ష కాదు హక్కు, బాపనొల్లు మాత్రం అడుక్కుతుంటున్నారు
@@surveyingvideos7988 ఒరే పిచ్చిగా ఆయన బాపనోడు కాదురా బాబు
ఆయన ఎవరి మీద ఆధారపడకుండా ఆయనే సొంతంగా ఆహారాన్ని సేకరించుకుంటాడు
అయ్యా గురువుగారు .... ఈ డొంక తిరుగుడు మాటల ప్రవచనాలు ఎందుకు !? ప్రధములకు నమస్కారం , చాకలి చాకలి పని చెయ్యాలి , మంగలి మంగలి పని చెయ్యాలి అనే పై మాటలు బదులు .. చాకలి కూడా బ్రాహణులను. పెళ్లి చేసుకోండి .. అని చెప్పండి
ఎవరికి నచ్చిన పని ని వారు చేసుకోండి .. కులాలు లేవు ఆనండి ... ఈ కులాలు వ్యవసాయ వ్యవస్థలో బాగా నడిచింది అణచివేతలు జరిగాయి
ఈ ఆధునిక కాలంలో. పౌరుల హక్కులు , సామాజిక సమానత్వం గురించి ప్రభోదించండి
ఇప్పుడు అన్ని కులాలు చదువుకొంటున్నారు .. అన్ని సామజిక వర్గాలలో మేధావులు , అవుతున్నారు ..బ్రాహణులను మించిపోతున్నారు
పాతకాలం కాళ్ళు చేతులు తలలు అవయవాల ప్రవచనా లు చెప్పకండి
మనుష్యుల బతకడంలో లోని భయం బాధ దుఃఖం వివరించండి , అందర్నీ మనుష్యులుగా సమాజంలో సమానం అని ప్రభోదించండి 🙏
కొండెక్కి రావే
గోగు పూలు తేవే
గోగు పూలు గురించి వివరించలేదు. అది నిగూఢ రహస్యం అయి ఉంటుంది.
గోగు పూలు అంటే బంగారపు గనులు అనుకుంటున్నాను
What a guru😀, why you have become sanyasi then? you should do what is your caste related work. See infact nobody should work more than what he needs and his family needs. Over and above its not work or intelligence it is actually taking money from poor by selling unwanted material, hope and keeping them poor for generations.
😎 అయ్యా తిక్క స్వామి....
మీరు చెప్పేది ఏమైనా మీకు అర్థమవుతున్నాడా?
😎 భగవద్గీత చెప్పింది కృష్ణుడు అయ్యా బాబు.... భగవద్గీతలో మాయా అంటే శ్రీకృష్ణుడు అని అర్థం ఇది తెలుసుకో..
😎 బ్రాహ్మణులు చెప్పులు కుట్టాలి..
శూద్రులు దేవాలయాలలో పూజలు చేయాలి మీరు చేయనిస్తారా ?
🎉 జై భీమ్, ఏ ఇన్సాన్.
Correct brother,,,
ఒరే బుర్ర తక్కువ సన్నాసి మాలదాసరి వాళ్ళు చాలా గుడులకు పూజారులుగా ఉన్నారు
నువ్వు వేదం నేర్చుకోవాలి ముందు ఆ వేదం నేర్చుకోవాలి అంటే నువ్వు కొన్నీటికి దూరంగా ఉండాలి అప్పుడు వేదం నేర్చుకున్న తర్వాత పూజారి కావచ్చు
ఏ ఇన్సాన్ ఏందీ రా అయ్యా
వీడేవాడు child artist la ఉన్నాడు
నీవేనా చైల్డ్
ANTARANI VADU EVADANTE MANA VENTA RANIVADU,,,,
HARIJANUDU EVARANTE MANA ANGU SODARUDU🕉🚩🌎💐🐘🐘🦒🍂💐🤝💧💦💦❄☁❤🧡💛🐅🌺🌺🌳🍀🌿🌵🌵🌹🥀🥀🚎🌱🌱☘️🌷🧡🧡🙏🙏🕉🌎💐💐💐
నాయనా భూమంతా ఒకటే అయినపుడు అన్ని చోట్లా ఋతువులున్నాయి అక్కడ ఋతువులకు ఇంగ్లీషు లోపేర్లుంటాయి.
Prapancham lo Akkada pakruthini poojincharu pramincharu mana India lo thappa
Neku kula vyavastha gurchi emi thealidu,putukatho evadu Brahmins kadu, Dyanam dwara paramatma nu cherinavalu Brahmins,,,,skills nu bati chepu anteagani ne estam vachinatlu kadu,,,
చందమామ అనే పాటను చెప్పి ఒక క్రొత్త కథ చెప్పినట్టు ఉన్నారు స్వామిజీ. ఇటువంటి కథ చందమామ గురించి పురాణాల్లో ఉందా?
చందమామ ఒక వ్యక్తా? లేక గోళమా?
కోకిల గానం లేకపోతే molecule ఎఫెక్ట్ అవుతాయి అనటం విపరీతం... అంటే ఒకరకంగా కోకిల సృష్టి ముందే ఉన్నట్టా?
ఎకలాజికల్ బ్యాలెన్స్ కరక్టే... అయితే పోలియో వైరస్ ని పూర్తిగా చంపొద్దా?
మరి చైనా సంగతేంటి అంత మంది పుట్టటానికి?
Science ni scientist ni పిలిచి మాట్లాడాలి
ఇలాంటి గురువులతో కాదు... సవినయంగా చెప్తున్నాను
(నేను దేవుడు ఉన్నాడని నమ్ముతాను...ఇప్పుడు మోసం కల్తీ లేదని నేను అనట్లేదు)
అమ్మాయిలు అందరికీ రుతుక్రమం దెబ్బ తినలేదు. కొంత మందికి మాత్రమే అది జరుగుతోంది.
పూర్తిగా సైన్స్ విడిచి ఇలాంటి పని చేయటం మంచిది కాదు. గుడ్డి ఎద్దు చేన్లో పడ్డట్టు ఉంటది.
కనెక్టివిటీ కరెక్ట్ కాదు రా
Midimidi gnanam
😂😂 ఈ మోడీ గాడు రైతును గౌరవించలేదు😂😂😂
నిబొంద
Swamiji andaru roots ki vastaru. Twaralo technology jobs vanish aipotunnayee.
విత్తనాలు పాతవి theenali👍. మనం కాంక్రీట్ ఇంటిలో ఫర్నిచరలో ఉండాలి 😂😂😂
Vreduoka pichhadu.veedu intreview evvaru churaru. Veedu manasa sarovaram Anni sarlu tiragakwdu
Vadu oka karriga untadu.brahmins Ela untaruvaadu brhamine kaadu
Vadu oka karriga untadu.brahmins Ela untaru
Guruji meku ma padabhj vandanalu
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏