నీశ్వాసలో ఉన్నది భగవంతుడే | పట్టెయ్య గారు | విజయ్ రెడ్డి | ఆధ్యాత్మిక ఆత్మ స్వరూపుల దర్శనం - 22

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024

Комментарии • 128

  • @mramabuddhudu2449
    @mramabuddhudu2449 Месяц назад +2

    16/8/24 రోజు సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించుకున్నాను వారు మాతో చాలా సేపూ సంభాషించారు నాకు మూడు గ్రంధాలు ఇచ్చారు అందులో జ్ఞానాధార అనే గ్రంధం వారి జన్మదినమ్ రోజు రిలీజ్ కావాలి కానీ మా మీద ప్రేమతో ముందే ఇచ్చారు వారి ప్రక్కన కూర్చుని ఫోటో కూడా దిగనిచ్చారు వారి సన్నిధి చాలా గొప్పది వీలైన వాళ్ళు వెళ్ళడానికి ప్రయత్నించండి ప్రాప్తమున్నవాళ్లకు దర్శనం దొరుకుతుంది జై సద్గురు 🙏🏻🙏🏻🙏🏻

  • @LachannaBoddula
    @LachannaBoddula 2 месяца назад +2

    విజయ గీతామృతం కు సవినయంతో , ప్రశ్న వేసినవాడు,సమాధానము వచ్చిన తరువాత, వాడిప్రశ్నను డిలీట్ చేస్తున్నాడు, ఇలా చేయడం ద్వారా ప్రజలకు అవగాహనా లోపం ఏర్పడుతుంది. 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @saraswathiab5995
    @saraswathiab5995 4 месяца назад +3

    Sadhguru Subramanyam Garu is a" Jivanmuktha " in the present living like a common householder amoungst us.
    who can be visited in the address given, to believe.
    I had the good fortune to meet HIM personally.
    You can see the "Sthitapragna" lakshna in HIM as told in BG.
    Thank this channel too for bringing this news to all interested.

    • @vijayageetaamrutam
      @vijayageetaamrutam  4 месяца назад +1

      Thanks andi and good to know that you already had satsung with Sadguru 🙏🙏🙏

    • @srivalli2694
      @srivalli2694 4 месяца назад

      Yes madam, as mentioned in Bhagavadgita about sthitapragna, we can see him in Sadguru Subramanyam Garu. We are very fortunate to have Him in our life time 🙏🏻🙏🏻

  • @LachannaBoddula
    @LachannaBoddula 4 месяца назад +1

    Pattaya గారికి హృదయ పూర్వక నమస్కారములు. మీరు ఆత్మ swarupuluganilicharu. వ్యవహారం కోసం మాటాడుతునారు❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏

    • @vijayageetaamrutam
      @vijayageetaamrutam  4 месяца назад

      చాలా చాలా ధన్యవాదాలు అండీ.. మీ విశాల హృదయానికి జోహార్లు 🙏🙏🙏

  • @LachannaBoddula
    @LachannaBoddula 3 месяца назад

    ఉపన్యాసములు లేకుండ సరళమైన మాటలతో తెలుపుతున్నారు , వందనములు❤❤❤❤❤🙏🙏🙏🙏🙏

  • @LachannaBoddula
    @LachannaBoddula 3 месяца назад

    పట్టయ్య గారికి, ఆత్మను తెలిసినవారు మానవదేవతలు, మానవదేవతలకు, తురీయము అవస్థ. మీరు ఆస్తితిలో వున్నారు
    ఆత్మాతీత స్థితిపోందడానికి గురు సూచన అవసరము, సవినయంతో 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @LachannaBoddula
    @LachannaBoddula 3 месяца назад

    శ్రీ శ్రీ శ్రీ పట్టయగారు చాలబాగ చెబుతున్నారు గురుసరూపమేమీరై. ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏

  • @LachannaBoddula
    @LachannaBoddula 3 месяца назад

    అభిప్రాయాలు వ్యక్తికి సంబంధించినవి, గరువుకు ఏ వ్యక్తిగత అభిప్రాయము వుండదు 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @LachannaBoddula
    @LachannaBoddula 3 месяца назад

    బురద నీటి కడవలో పన్నీరు పోయకూడదు, కాళికడవలోపోయాలి. గురువు గారికి సవినయంతో . 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @Jee-k5b
    @Jee-k5b 4 месяца назад +1

    పట్టయ్య గారితో మరికొన్ని వీడియో లు చేయండి సార్.వారు అద్భుతంగా చెబుతున్నారు.జై సద్గురు శ్రీ కాళహస్తి సుబ్రహ్మణ్యం గురువు కి జై.జై జై.🎉🎉🎉🎉🎉

    • @vijayageetaamrutam
      @vijayageetaamrutam  4 месяца назад

      తప్పకుండా అండీ🙏🙏🙏

  • @LachannaBoddula
    @LachannaBoddula 4 месяца назад +1

    దేవతలు అందరు నియమిత దేవతలే, సద్గురువు ఆధీనములో ఉంటారు❤❤❤❤❤

    • @HKsReelsReview
      @HKsReelsReview 3 месяца назад

      అవును, దేవతలందరూ పట్టియ్య ఆధీనములో ఉన్నారు

  • @LachannaBoddula
    @LachannaBoddula 3 месяца назад

    గురువు గారికి శతకోటి నమస్కారములు 🙏🙏🙏🙏🙏

  • @LachannaBoddula
    @LachannaBoddula 3 месяца назад

    గురువు , శిష్యుడు ఏకరూపముపొందినతరువాత, స్వప్న ద్రుష్టాంతముతెలియపరచాలి❤❤❤❤❤

  • @LachannaBoddula
    @LachannaBoddula 3 месяца назад

    అందరుజ్ఞానులే, అజ్ఞానులంటూ ఎవరూ లేరు కొందరు మరుపు స్తితిలోవుంటారు, వారి కొరకే గురువు అవసరము. సవినయంతో.
    🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @tilucks2324
    @tilucks2324 4 месяца назад

    పట్టెయ్య గారు అద్భుతంగా తమ నమ్మిక యైన ఆత్మఞాన వివరణ చేశారు

  • @LachannaBoddula
    @LachannaBoddula 3 месяца назад

    నేను అంటే స్వయంప్రకాశం, దానినే ఆత్మ, కూటస్తుడు, ఎరుక, చైతన్యము, సాక్షి, మాయ, ప్రతికృతి, జీవుడు, అనిరకరకాలుగా❤❤❤❤❤

  • @LachannaBoddula
    @LachannaBoddula 3 месяца назад

    దృష్టాంతములు, చాల వున్నాయి. అందులో స్వప్న దృష్టాంతము, ఉత్తమమైనది. ఏమితెలియనివారికిి ఈ దృష్టాంతముచెపితే, కసికాయనుఊధరగొట్ఠిపండుగా, మార్చినట్లుఅవుతుంది. సాదనచతుష్టయం, తెలిసినపిదపచెప్పాలి❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @LachannaBoddula
    @LachannaBoddula 3 месяца назад

    నవ ద్రవ్యముల, అభావముతెలిస్తే, చాలు❤❤❤❤❤

  • @kasanagottusiddeshwar6666
    @kasanagottusiddeshwar6666 2 месяца назад

    Om Sri Guru bhyo namaha aathmanamaskaramgurudeva 💐 Om sadguru Sri Antharmukhananda Swamine namaha🙏

  • @MohammedAhamed-qw1do
    @MohammedAhamed-qw1do 4 месяца назад

    Your vision will become clear only when you can look into your own heart....Nicely explained by Sri Patayya Garu

  • @LachannaBoddula
    @LachannaBoddula 3 месяца назад

    సృష్టికి, మూలము
    నవ ద్రవ్యములు, అవి. బ్రహ్మము, అవ్యక్తము, మహత్తు, మహదహంకారము, భూతాకాశము,వాయువు, అగ్ని, జలము, పృథ్వి, ఇవి తప్పఇతరద్రవ్యములేమిలేవు, వీటినే. బ్రహ్మం డము, విశ్వము, పిండాండములుగా, ఋషులువిబజించారు, వీటియొక్కస్థాన,స్వరూప స్వభావాలను, తెలిసిన వాడే, సకలముతెలిసినవాడు, 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

    • @Vinay-vu4pf
      @Vinay-vu4pf 3 месяца назад

      Asalu prapanchamu anedi ledhu

    • @LachannaBoddula
      @LachannaBoddula 2 месяца назад

      ​@@Vinay-vu4pfభ్రాంతి. ❤❤❤❤❤

    • @LachannaBoddula
      @LachannaBoddula 2 месяца назад

      సరే, ​@@subrahmanyand

  • @GPrathap-f2p
    @GPrathap-f2p 3 месяца назад +3

    నేను కూడా ఒకసారి శ్రీ కాళహస్తి లో కలిసి వచ్చాను

  • @LachannaBoddula
    @LachannaBoddula 3 месяца назад

    క్షరపురుషుడు, జీవుడు. అక్షరపురుషుడు, ఈశ్వరుడు, వీరికి ఆధారంగా వున్నవాడు, పరమ పురుషుడు. ❤❤❤❤❤

    • @LachannaBoddula
      @LachannaBoddula 2 месяца назад

      0,​@@subrahmanyand

    • @LachannaBoddula
      @LachannaBoddula 2 месяца назад

      @@subrahmanyand సూన్యమంటే, తెలుసా నీకు. ఎంతజ్ఞానిఅయినా పాతాళానికి పోవడమంటేఇదే. నీ కామెంట్స్ ని డిలీట్ చేయకు. లోకవ్యవహరము, అందరికి తెలియాలి. అతికతెలివితోకామెంట్ చేయకు, నీకు తెలియనిదానికిన నీ గురువును ఆశ్రయించు.

  • @ddbrothers17
    @ddbrothers17 4 месяца назад

    ఒక మహానుభావుడు ఏ కార్యం చేసినా, సామాన్యులు ఆయన అడుగుజాడల్లో నడుస్తారు మరియు అతను ఆదర్శప్రాయమైన చర్యల ద్వారా ఏ ప్రమాణాలను ఏర్పరచుకున్నా, ప్రపంచం అంతా అనుసరిస్తుంది.....సుబబ్రహ్మణ్యం గురువు గారికి జై జై🙏🙏🙏 విజయగీతామృతం వారికీ ధన్యవాదములు 🙏🙏 మీరు పంచుతున్న గీతామృతం ఎన్నో జీవితాలలో నూతన వెలుగులు నింపుతాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు 🙏🙏🙏🙏

  • @saraswathiab5995
    @saraswathiab5995 4 месяца назад

    Thank you Sir for getting us know about the book and other details.

    • @vijayageetaamrutam
      @vijayageetaamrutam  4 месяца назад

      It's our pleasure to introduce such a great Sadguru to our audience andi .. pls find the book link ruclips.net/user/shortsTqYJ3Unsx5k?si=ahTi0ZmSiDCO8oZY🙏🙏🙏

  • @gangababu4265
    @gangababu4265 3 месяца назад

    ఐ లవ్ యు ❤❤❤❤

  • @LachannaBoddula
    @LachannaBoddula 4 месяца назад

    సృష్టి స్థితి లయము విస్తీర్ణము ఆకర్షణ చేసే, treemurtlu, kuda. సద్గురువు ఆదీనములో వుంటారు❤❤❤❤❤❤

    • @vijayageetaamrutam
      @vijayageetaamrutam  3 месяца назад

      మీ యొక్క వివరాలు అందించగలిగితే, మీకు సమ్మతమైతే మీ యొక్క సందేశం తీసుకొని అందరికీ మా మా మాధ్యమం ద్వారా తెలియపరచే ప్రయత్నం చేస్తాము. ధన్యవాదాలు

  • @LachannaBoddula
    @LachannaBoddula 3 месяца назад

    పట్టయగారికిసుాచన, గురు సేవచేయకుండ, గురు సన్నిధిలో లేకుండ ఆత్మ జ్ఞానము, తెలియ బడదు❤❤❤❤❤❤❤❤❤❤

    • @vijayageetaamrutam
      @vijayageetaamrutam  3 месяца назад

      మీ విలువైన సమయం వెచ్చించి సూచనలు చేస్తున్నారు. అందులకు మీకు కృతజ్ఞతలు. మీ సూచనలు, సలహాలు ఒక మాధ్యమం ఆధారంగా చెబితే అందరికీ ఉపయుక్తంగా ఉండగలదు. ధన్యవాదాలు 🙏

    • @vijayageetaamrutam
      @vijayageetaamrutam  2 месяца назад

      @@subrahmanyand' అసలు నువ్వు ఎవరు ?' అనే పరమ రహస్యం తెలుసుకోవడానికి

    • @vijayageetaamrutam
      @vijayageetaamrutam  2 месяца назад

      @@subrahmanyand' నేను - నేనే ' అన్నది తెలుసుకోవడానికి. తెలుసుకోవాలనే రూలు ఏమీ లేదండి. అది అందరికీ ప్రప్తించదు. సాధ్యం కాదు కూడా. లేకపోతే అందరూ రమణ మహర్షులైపోతారు.

    • @vijayageetaamrutam
      @vijayageetaamrutam  2 месяца назад

      ​@@subrahmanyand అందుకే రహస్యాల్ని ఎవరూ వెల్లడి చేయకూడదు. అది అంతలీనంగా ఉంటుంది. అందుకే తెలియపరచడం లేదు. నీయంతట నీవే తెలుసుకోవాలి. అది తెలుసుకోవడానికే అందరూ నిరంతర సత్యాన్వేషన చేస్తుంటారు. కానీ ఎంతమందికి బోధపడుతుంది అనేది మన పరిదిలో లేని అంశం. మన పరిదిలో లేని వాటికోసం మనం ఆలోచన చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు.

    • @vijayageetaamrutam
      @vijayageetaamrutam  2 месяца назад

      @@subrahmanyand అన్వేషణ మనము చేయము

  • @prassanavenkateshwarao9042
    @prassanavenkateshwarao9042 4 месяца назад

    Super Guru Garu !

  • @LachannaBoddula
    @LachannaBoddula 3 месяца назад

    నేను , జీవుడుగా, నాలుగు అవస్థలు పొందుతుంది. అవి, విశ్వుడు, తైజసుడు, ప్రాజ్నుడు, ప్రత్యగాత్మ, ఈశ్వరునిలోలయమై, ఈశ్వరుడు నాలుగు అవస్థలు పొందుతాడు, ఒకటి, విరాట్టు, రెండు హిరణ్యగర్బ, మూడు. అవ్వాకృత, నాలుగు.. పరమాత్మ, ఈ అవస్థలు మోత్తముకలిసి, అఖండయెఱుక, అంటారు. యిదిఅసలు, నేను మొదటిది, ఇప్పుడు చెప్పాలి. దృష్టాంతం❤❤❤❤❤❤❤❤❤

  • @jaganchelluri5143
    @jaganchelluri5143 4 месяца назад

    సద్గురు సాధకంగా
    ఆత్మ రూపం
    పరమాత్మ స్వరూపంగా ఎంచి
    నేనూ అనే సాధనలో
    జీవన గుడార్ధంలో వ్యావహారిక
    బాధలకు నిఘంటువుగా
    విజయగీతామృత మాధ్యమం
    పట్టెయ్యగారి వాక్కులలో
    అమృత గుళికలుగా
    దుఃఖాలయంలో తత్వం అనే జ్యోతిని
    జ్ఞానమనే చమురుతో
    శ్వాస మీద ధ్యాసతో దర్శించి
    అందించిన ఆత్మ జ్ఞానం...
    అరిషడ్వర్గాలు జయించే దిశలో
    సాగిన ఈ సంఘహిత విశ్లేషణ
    మనిషి మనుగడకు సాయపడాలని ఆశిస్తున్నాను.

  • @sri_nivas
    @sri_nivas 4 месяца назад +1

    కదిలే బ్రహ్మం శ్రీ సద్గురు సుబ్రహ్మణ్య స్వామి 🙏

    • @vijayageetaamrutam
      @vijayageetaamrutam  4 месяца назад +1

      అవునండీ. మన అదృష్టం 🙏

  • @Aatmaramudu
    @Aatmaramudu 4 месяца назад +2

    గురువు గారిని దర్శించండి

  • @mramabuddhudu2449
    @mramabuddhudu2449 3 месяца назад

    అసలైన జిజ్ఞసా ఉన్న వాడికి అన్నీ సమాకూరుతాయి చాలా మంది జిజ్ఞస ఉన్నట్టు భ్రమ పడుతున్నారు

  • @ramanujuluyedida3087
    @ramanujuluyedida3087 4 месяца назад

    Very good

  • @LachannaBoddula
    @LachannaBoddula 4 месяца назад

    నీకు ముాలమునీవేమరోకటి లేదు 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @lakshmiprasanna-h7l
    @lakshmiprasanna-h7l 3 месяца назад

    Gurudeva

  • @lakshmiprasanna-h7l
    @lakshmiprasanna-h7l 3 месяца назад

    🙏🏻🙏🏻🙏🏻

  • @LachannaBoddula
    @LachannaBoddula 3 месяца назад

    నేను, కుఅనేకరకాలుగాపేర్లు, తెలిపారు, ఋశులు, ❤❤❤❤❤

  • @lakshmiprasanna-h7l
    @lakshmiprasanna-h7l 3 месяца назад

    🙏🏻🙏🏻

  • @hinayanabuddhism-ig4fs
    @hinayanabuddhism-ig4fs 4 месяца назад

    భగవాన్ 🐍🌹👏

  • @maheshgottapu4796
    @maheshgottapu4796 4 месяца назад +1

    సద్గురు సుబ్రమణ్యం గారి శిశువు, శిష్యుడు అయిన బాబు గారి, (జ్ఞాన శిశువు) ఇంటర్వ్యూ కూడా చేయండి.
    దయచేసి.

    • @vijayageetaamrutam
      @vijayageetaamrutam  4 месяца назад

      తప్పకుండా అండీ 🙏🙏🙏

  • @SURYARADHAA
    @SURYARADHAA 4 месяца назад

    Anchoring chendalanga undi

    • @vijayageetaamrutam
      @vijayageetaamrutam  3 месяца назад

      ముందుగా వీలువైన సమయం వెచ్చించి ఛానల్ దర్శించినందుకు మీకు ధన్యవాదాలు. తప్పకుండా మాలో ఉన్న లోపాలను సరిదిద్దుకొనే ప్రయత్నం చేస్తాము. మాలో ఉన్న లోపాల్ని గుర్తించి మీ అభిప్రాయం తెలిపినందుకు మీకు కృతజ్ఞతలు 🙏

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 4 месяца назад

    స్వామీ నమస్కారం.నాకు భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగం 16 17 శ్లోకాల్లో చెప్పిన క్షరుడు అక్షరుడు పురుషోత్తముడు అని ముగ్గురు పురుషులు ఎవరో అర్ధం కాలేదు.దయచేసి ఆ ముగ్గురు పురుషుల గురించి వివరంగా చెప్పమని మనవి చేస్తున్నాను

  • @kodurunagendra1942
    @kodurunagendra1942 4 месяца назад

  • @appleenterprises24apple32
    @appleenterprises24apple32 4 месяца назад

    🙏🙏🙏

  • @Mouna.bhashanam
    @Mouna.bhashanam 4 месяца назад

    హరిః ఓమ్ తత్ సత్

  • @radhikakukkadapu807
    @radhikakukkadapu807 4 месяца назад

    🙏🙏🙏

  • @satyamv4685
    @satyamv4685 4 месяца назад

    జ్ఞానశిశువు తో కూడ ఇంటర్వూ చేయండి 🙏🏻

    • @vijayageetaamrutam
      @vijayageetaamrutam  4 месяца назад

      తప్పకుండా అండీ 🙏

    • @radhikakukkadapu807
      @radhikakukkadapu807 4 месяца назад

      Yes, జ్ఞానశిశువు బాబు అన్నయ్య తో ఇంటర్వ్యూ please

    • @vijayageetaamrutam
      @vijayageetaamrutam  4 месяца назад

      @@radhikakukkadapu807 తప్పకుండా అండీ 🙏

  • @sivakala1460
    @sivakala1460 4 месяца назад

    సార్ అత్యాశ్రమం చిరునామా చెప్పండి

    • @vijayageetaamrutam
      @vijayageetaamrutam  4 месяца назад

      Address:SADHGURU SANNIDHILIC COLONY, H NO: 6/23NEAR BHARAT GASS GODOWN CHENNAI ROAD, SRIKALAHASTI ANDHRAPRADESH,PIN: 517644
      Phone: 8106530630
      atyasrami@gmail.com

  • @LachannaBoddula
    @LachannaBoddula 4 месяца назад

    Pancha.boothamulayokka.dharmamu.karmamu.varnamu.telusukonnaka.atma.gurinchi.matladandi.atmaku.kooda, dhrmamu. కర్మము.varnamu.akaramu.unnayi

    • @vijayageetaamrutam
      @vijayageetaamrutam  4 месяца назад +1

      మీకు అభ్యంతరం లేకపోతే మీరు కూడా ఇదే వేదికపై మీ అభిప్రాయాన్ని సవివరంగా వివరించవచ్చు అండి.

  • @vijayageetaamrutam
    @vijayageetaamrutam  4 месяца назад +1

    @chandut2610 గారు ముందుగా మీ విలువైన సమయం వెచ్చించి ఛానల్ ను దర్శించినందుకు ముందుగా మీకు కృతజ్ఞతలు🙏 అలాగే Dislike కొట్టకుండా మీ అభిప్రాయం తెలపడం మీ విశాల భావజాలానికి సంకేతం. అందులకు మరోసారి మీకు ధన్యవాదాలు. ప్రతి మనిషిలోనూ దైవాన్ని చూసే ధర్మం మన సనాతన ధర్మం. కానీ త్రిగుణాలు ప్రభావం వల్ల మనిషి రకరకాల మనో వికారాలాకు లోనవుతూ నిత్యం తన స్వస్వరూపమైన ఆనంద తత్వాన్ని కొల్పోతున్నాడు. నిత్యం ఈ అమూల్యమైన జీవితాన్ని నరక ప్రాయం చేసుకొంటున్నాడు. అలాంటి వారికి తమ బోధనలతో స్వాంతన చేకూర్చి ఈ అమూల్య జీవితాన్ని సార్ధకం చేసుకొనేట్టు చేసేది ఇలాంటి ' బోధ ' గురువులు. కానీ మీరు అనుకుంటున్నట్టు కొంతమంది ' బాధ ' గురువుల వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నదీ వాస్తవం. కానీ మీరు ఒక్కసారి సద్గురువు గారి ' మౌన భాషణం ' website దర్శించి వారి చెబుతున్న తత్వాన్ని నిశితంగా గమనిస్తే మీ అభిప్రాయం మారే అవకాశం ఉంటుంది అని నా అభిప్రాయం. ధన్యవాదాలు అండి 🙏

  • @LachannaBoddula
    @LachannaBoddula 4 месяца назад

    Nenu. 4.avastalu.pondhutundhi.nenu.yokka.stana.swarupa.swabavam.telusukondi

  • @laxmigosula5906
    @laxmigosula5906 4 месяца назад

    Meeru evari gurinchina matlade mundu vari gurinchi telusukunnaka matladandi

  • @appleenterprises24apple32
    @appleenterprises24apple32 4 месяца назад +1

    Chandu, nuvvu nijaanni accept cheyyaleka potunnavu

  • @kprckv3680
    @kprckv3680 4 месяца назад

    Hariom 🙏. Sir,can you send Pattaya garu phone number if possible

    • @vijayageetaamrutam
      @vijayageetaamrutam  4 месяца назад

      9398050213 ki dayachesi message pettandi.. number share chestha

  • @LachannaBoddula
    @LachannaBoddula 4 месяца назад

    Koteshanla. Dwara. Atma. Teliyabadadhu. Kramapddatiledu. Bodhalo

    • @vijayageetaamrutam
      @vijayageetaamrutam  4 месяца назад

      మీరన్నది నూటికి నూరుపాళ్లు సత్యం. కొటేషన్లు చదవడం వల్ల ఆత్మజ్ఞాన తత్వం అవగతం అయితే పుస్తకాలు చదివే ఎంతో మందికి సునాయాసంగా ప్రాప్తించి ఉండాలి. కానీ అది బ్రహ్మ విద్య. అది అంత తొందరగా రాదు. దానికి ఎంతో సాధన అవసరం. కానీ ఆ సాధన ఏదో ఒక చోట మొదలవ్వాలి. అందుకు కొటేషన్ నాంది మాత్రమే పలుకుతుంది. మిగతాది అతని నిరంతర సాధన మీద ఆధారపడి ఉంటుంది. మీ విలువైన సమయం వెచ్చింది ఛానల్ దర్శించి, మీ విలువైన అభిప్రాయం పంచుకొన్నందుకు మీకు కృతజ్ఞతలు అండీ 🙏

  • @LachannaBoddula
    @LachannaBoddula 3 месяца назад

    కనీస జ్ఞానం కూడా లేని వాడు ప్రశ్నలు అడుగుతే, జీవితమంతా ప్రశ్నలే ఒడవదు😂😂😂😂😂😂😂😂

    • @vijayageetaamrutam
      @vijayageetaamrutam  3 месяца назад

      గురువు ఉండేది ఆజ్ఞానుల కొరకే. అజ్ఞానులే లేకపోతే గురువుల అవసరం ఈ సమాజానికి ఏముంటుంది? గురువు మార్గ నిర్దేశకత్వం చేసేది మాలాంటి ఆజ్ఞానులకే. ధన్యవాదాలు🙏

    • @ambatiramadevi2141
      @ambatiramadevi2141 3 месяца назад

      ​@@vijayageetaamrutam❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @Jee-k5b
      @Jee-k5b 3 месяца назад

      అడిగేవారు అలాగే ఉండాలి.మాలాంటి వారికి అర్థం కావడం కొరకు వారు అడుగుతున్నారు.తిక్క ప్రశ్నలు అడిగితేనే చిక్కటి జవాబులు వస్తాయి.Thank you anchor గారూ...🎉🎉

    • @vijayageetaamrutam
      @vijayageetaamrutam  3 месяца назад

      @@Jee-k5b 🙏🙏🙏

    • @appleenterprises24apple32
      @appleenterprises24apple32 3 месяца назад

      🙏

  • @chandut2610
    @chandut2610 4 месяца назад

    అరేయ్ ముసలోడా.. తప్పుడు మాటలు మాట్లాడితే మర్యాద దక్కదు. గురువును గురువుగానే చూడు జ్ఞాని జ్ఞాని గానే చూడు భగవంతుడితో పోల్చకు భగవంతుడు తో సమానం చేయకు. ఇలా చెప్పబట్టి ప్రతోడు నేనే దేవుడిని అని చెప్పుకుంటూ తమకే పూజలు చేయమంటున్నారు.

    • @srivalli2694
      @srivalli2694 4 месяца назад

      ఆయన భగవాన్ అని చెప్పింది భగవాన్ శ్రీ రమణ మహర్షి (అరుణాచలం) అండి. గురు బోధ తెలిస్తేనే భగవంతుడు ఏంటి అని తెలుస్తుంది.

    • @SaiChopparapu
      @SaiChopparapu 4 месяца назад +1

      పచ్చ కామెర్ల రోగం వచ్చిన వారికి అంతా పచ్చగా కనిపిస్తుంది అన్న సామెతని రుజువు చేశారు. మీ దృష్టిలో ఎంతమంది భగవంతుళ్ళు ఉన్నారు? ముందు అది తేల్చుకుని మాట్లాడితే మర్యాదగా ఉంటుంది

    • @Jee-k5b
      @Jee-k5b 3 месяца назад

      ఏమీ తెలియకుండా ఏదేదో వాగే వాళ్ళు ఎక్కువైనారు.ముసలోడా అని అంటావా.ఆయన గొప్ప ఆధ్యాత్మిక జ్ఞాని.😢

    • @Suribabu-2007
      @Suribabu-2007 3 месяца назад

      Thank God, With this comment, I'm able to understand you in a positive way andi. Pranamaalu paramatma! Sadguru!!@@SaiChopparapu

  • @samuelvadala2120
    @samuelvadala2120 4 месяца назад

    THANQ❤UNIVARSE❤❤❤

  • @LachannaBoddula
    @LachannaBoddula 3 месяца назад

    సృష్టి నిరాధారమైనది, పాఛితీగలాటిది. కలలో భోజనముచేయడము లాంటిది❤❤❤❤❤❤❤❤❤

    • @vijayageetaamrutam
      @vijayageetaamrutam  3 месяца назад

      మీ యొక్క వివరాలు అందించగలిగితే, మీకు సమ్మతమైతే మీ యొక్క సందేశం తీసుకొని అందరికీ మా మా మాధ్యమం ద్వారా తెలియపరచే ప్రయత్నం చేస్తాము. ధన్యవాదాలు 🙏

    • @LachannaBoddula
      @LachannaBoddula 2 месяца назад

      @@subrahmanyand ప్రక్నితి, ఇందుకే.

    • @LachannaBoddula
      @LachannaBoddula 2 месяца назад

      @@vijayageetaamrutam విజయగీతామృతం, కు ధన్యవాదాలు🙏💕🙏💕🙏💕🙏💕🙏💕🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

    • @LachannaBoddula
      @LachannaBoddula 2 месяца назад

      0,@@subrahmanyand

  • @satyamv4685
    @satyamv4685 4 месяца назад

    🙏🏻🙏🏻🙏🏻