Empowering Lessons from Sri Paripoornananda Giri Swamiji for Spiritual Growth | Ravi Sastry

Поделиться
HTML-код
  • Опубликовано: 8 ноя 2022
  • ‪@niravitv‬ ‪@ShreeNiraviAstro‬
    #srivyasashramam #sadgurumalayalaswamy #malayalaswami #yerpeduvyasashram
    Empowering Lessons from Sri Paripoornananda Giri Swamiji for Spiritual Growth| Marella Ravi Sastry
    In this video, Sri Paripoornananda Giri Swamiji shares empowering lessons for spiritual growth. Marella Ravi Sastry talks with Sri Paripoornananda about the Spiritual Path, Renunciation, Self-Realization, and how to live a fulfilling life.
    Sri Paripoornananda Giri Swamiji is a renowned spiritual teacher and author. In this video, he discusses some of the most important concepts in spiritual growth, such as self-realization, renunciation, and the spiritual path. Marella Ravi Sastry interviews Sri Paripoornananda about these important topics, and you will be able to learn a lot from this video.
    Yerpedu is mandal head quarter in Chittoor dist. of Andhra Pradesh, India. From Yerpedu Vyasahram is nearly 3 to 4 kms distance. Founder of this seva ashram was Sadguru Sri Malayala swamy.
    Late Sri Vidyananda giri swamy's un tiring efforts, the ashram has now an old age home, a charitable hospital, seperate Gurukulams for boys and girls, orphanage and a boys dormitory . The ashram conducts daily poor feeding and free medical camps besides running a spiritual magazine.
    Please subscribe my channel
    మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి M.A. Astrologer. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన " Niravi TV " ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే .
    Marella Ravi Sastry, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Spiritual Interviews is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our "Niravi TV " audience.
    ssgastrology.com
    contact - 8639579629

Комментарии • 197

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran6390 7 месяцев назад +3

    గురువు గారి గొప్ప సందేశాలను అందించినందుకు Niravi శాస్త్రి గారికి నమస్కృతులు 💐💐💐👋👋👋🙏🏻

  • @dhyanamesarvamuswasameedad2510
    @dhyanamesarvamuswasameedad2510 Год назад +6

    ఎన్నో విషయాలు telusukogaligamu...గురువు గారికి నా ఆత్మ pranamalu 🙏🙏

  • @dhyanamesarvamuswasameedad2510
    @dhyanamesarvamuswasameedad2510 Год назад +6

    Chaala doubts రవి గారి ప్రశ్న ల ద్వారా clear అయ్యాయి..ఇంత మంచి ప్రోగ్రాం మాకు అందించి నందుకు మీకు నా శతకోటి pranamaalu...🙏🙏

  • @neelakantachinni6355
    @neelakantachinni6355 Год назад +11

    స్వామి వారికి నమస్కారములు.🙏🙏🙏 మీ స్పష్టత బోధన ములు చాలా ఆనందం కలిగిస్తున్నది

  • @user-pl9mn8vh8l
    @user-pl9mn8vh8l Год назад +11

    జీవిత గమ్యం ఎలాచేరాలో చాలాచాల వివరముగా చెప్పిన గురువుగారికీ మంచిప్రశ్నలనుఅడిగిన టువంటివారికి అనేకైన ధ న్యవాదములు

  • @rekhaharinath2725
    @rekhaharinath2725 Год назад +11

    Ravi శాస్త్రి గారూ , చాలా మంచి ప్రశ్నలను.అడిగి.వివరాలతో ఈ వీడియో పెట్టినందుకు ధన్యవాదములు.

  • @rekhaharinath2725
    @rekhaharinath2725 Год назад +41

    శ్రీ శ్రీ శ్రీ మలయాళ.స్వామి పరిపూర్ణానంద గిరి స్వామి పాదములకు.శిర సాష్టాంగ నమస్కారము లు.అత్యంత భవ్య మైన ప్రశ్నలు.. అత్యంత దివ్యమైన అమృత సుధలు మీ సారాంశ దివ్య వాణి గురుదేవులు...చాలా బాగుంది..శరణం ..

    • @gmutyalaraju4268
      @gmutyalaraju4268 Год назад +2

      RAVI Sastri gariki subakankshalu

    • @jyothisimha6511
      @jyothisimha6511 Год назад +1

      Intha manchi pravachanalu andhisthunnanduku danyavadhalu

    • @shankarrao5515
      @shankarrao5515 Год назад

      ఉన్నత మైన గ్యనన్ని పొందేరు ఆ పరమాత్మ అశిసులు సదా సర్వదా మీకు వర్సించు

    • @shankarrao5515
      @shankarrao5515 Год назад

      సుకీభవంతు దీర్ఘసుమంగళి భవ

    • @dattatreyareddy4401
      @dattatreyareddy4401 Год назад

      Paripurnananda swami ki atma pranamalu prameela dattatreyareddy kondapalli

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 Год назад +6

    Swamivari దివ్య పాద padmamulaku సహస్ర pranamamulu.

  • @deepikasharma2335
    @deepikasharma2335 Год назад +8

    స్వామి గారి పాదాలకు శతకోటి వందనాలు

  • @malleaswarim7415
    @malleaswarim7415 Год назад +22

    మీలాంటి మహానుభావులు సత్సంగాలు వింటుంటే నమస్కారమనే పదము కూడా మీకు చిన్నదనిపిస్తుంది గురుదేవ పాదాభివందనం

    • @malliamma-xf6iq
      @malliamma-xf6iq 11 месяцев назад +1

      5

    • @vamanraojabithapuram8204
      @vamanraojabithapuram8204 10 месяцев назад +1

      😊😊😊

    • @user-jh9zx9zw2u
      @user-jh9zx9zw2u 7 месяцев назад

      ​@@vamanraojabithapuram8204ఎందుకలా నవ్వు బొమ్మలు పెట్టావు అర్థం కాలేదు

  • @navakrishna6806
    @navakrishna6806 Год назад +3

    Gurubyo namaha janama danyam swamy

  • @manivemala1236
    @manivemala1236 Год назад +5

    అద్భుతం గా చెప్పారు స్వామీ 🙏🌻

  • @arunakumari2708
    @arunakumari2708 Год назад +2

    🙏🙏🙏 thankyou ravisastrygaru

  • @sakshib1769
    @sakshib1769 Год назад +4

    excellent GURUDEVA

  • @jaganmohinidevimallapragad7181
    @jaganmohinidevimallapragad7181 Год назад +4

    Namasthe Guruji.

  • @sampathhanuman9589
    @sampathhanuman9589 Год назад +4

    Gurubyonamaha

  • @gpvenkatappapyramidyadav8067
    @gpvenkatappapyramidyadav8067 Год назад +5

    Namaskaralu guru garu

  • @sivaiahmarala9559
    @sivaiahmarala9559 Год назад +7

    SWAMY PARIPURNANDA GARI paadapadmamulaku namaskaramulu.

  • @padmavathykunapareddy712
    @padmavathykunapareddy712 Год назад +5

    Paripurnananda Swamy VAARI paadapadhmamula ku namassulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balajiraopavuluri4209
    @balajiraopavuluri4209 Год назад +20

    శ్రీ రవి శాస్త్రి గారు... అపూర్వమైన మహనీయులతో అద్భుతమైన ఇంటర్వ్యూలు చేసి మాకు చాలా గొప్ప విషయాలు అందిస్తున్నారు...ఆ మహనీయులకు, మీకు నమస్సులు, ధన్యవాదాలు

  • @srigowri992
    @srigowri992 Год назад +6

    రవి గారి కి ధన్యవాదాలు 🙏🙏🌷🌷

  • @rekhaharinath2725
    @rekhaharinath2725 Год назад +9

    స్వామి వారు మీ ఆశీర్వాదం అధ్భుతం. చాలా ధన్యవాదములు.
    రవిగారు దనవాదములు..అండి.

  • @vandanamoota
    @vandanamoota Год назад +2

    Shree gurubhyo namaha

  • @raghugopisetti5744
    @raghugopisetti5744 Год назад +3

    ఓం శ్రీ గురుభ్యో నమః

  • @viswanathareddya4928
    @viswanathareddya4928 Год назад +5

    ఓం నమో శ్రీ గురుదేవా య న మహా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshsunkara1
    @rameshsunkara1 Год назад +17

    గురువు గారు చాలా ఈజీగా, పాయింట్ టు పాయింట్, క్లియర్ గా, ఆనందం గా చెప్తున్నారు. సాగ తీతలు లేవు.

  • @udayabhaskar3858
    @udayabhaskar3858 Год назад +2

    శ్రీ గురుభ్యోన్నమః చాలా చక్కగా వివరంగా చెప్పారు సదా కృతజ్ఞతలు

  • @itmelohith16
    @itmelohith16 Год назад +2

    Jai gurudev🙏🙏🙏

  • @ramalatha7072
    @ramalatha7072 Год назад +10

    మలయాల స్వామి వారికీ, పరిపూర్ణానందగిరి స్వామి వారికీ పాద ప్రణామములు🙏🙏🙏🙏🙏🙏 ఈ వీడియోలో ఇంటర్వ్యూ ప్రసంగం చాలా చాలా బాగుంది swamy వారి వివరణ చాలా అద్భుతంగా, అందరికి ఉపయోగ కరముగా ఉన్నది. Niravie chaanal వాళ్లకి బహు ధన్యవాదములు.

  • @vinodboddu1991
    @vinodboddu1991 Год назад +6

    Narayana Narayana

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 Год назад +7

    ధన్యవాదాలు 🙏🙏

  • @malleswarikaramchetti5031
    @malleswarikaramchetti5031 Год назад +5

    Ravi sasthry garu Meeku danyavadamulu.
    Enni prasnalaku samadhanamulu dorikinayi.
    Thank u very much.🙏🙏🙏🙏🙏

  • @gouthampinnamaneni9066
    @gouthampinnamaneni9066 Год назад +9

    పరిపూర్ణ నంద స్వామి వారికి పాదాభి వందనం

  • @umadevipisipati4064
    @umadevipisipati4064 Год назад +7

    Very very nice pravachanam. 🙏🙏🙏

  • @prasadsun4047
    @prasadsun4047 Год назад +4

    Guruvugari Padapadmalaku namaskaram

  • @vgsnaidu
    @vgsnaidu Год назад +3

    Jeevithamlo thelusokovalasina jgnananni oka sangathyam tho chepparu.. Dhanyosmi..

  • @padmavathykunapareddy712
    @padmavathykunapareddy712 Год назад +4

    Paripurnaanada swamy vaari. Paadapadhmamula ku. Namaskaramulu🙏

  • @kumarboya7896
    @kumarboya7896 Год назад +3

    Jai గురు దేవా మీకు danyavadalu chala manchi vidio

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran6390 7 месяцев назад +1

    గురువుగారి పాద చరణారవిందములకు ప్రణామములు 🙏🏻🙏🏻🙏🏻

  • @padmapriyameduru9935
    @padmapriyameduru9935 Год назад +3

    Good experience sir Ravi sir

  • @viswanathangr6889
    @viswanathangr6889 Год назад +4

    🙏🌻🙏 Pranams Sadguru Maharaj!! 👏👏👏

  • @cuddapahadhisheshachakrapa5911
    @cuddapahadhisheshachakrapa5911 Год назад +6

    Well explained swamyji garu, thank you so much 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹 good evening and Atma pranamalu 🌹❤️🙏🙏🙏🙏🙏💗💗💗💗🌹🌹🌹🌹🌹

  • @ramanandramanand1938
    @ramanandramanand1938 Год назад +6

    Excellent, good questions & great answer s.thanks

  • @aparnavemuri1720
    @aparnavemuri1720 Год назад +1

    adbhutam

  • @mathangimallaiah269
    @mathangimallaiah269 Год назад +2

    ఓం గురుదేవాయ నమః

  • @parvathihindiindia2555
    @parvathihindiindia2555 Год назад +2

    Guruji pranamamulu

  • @sujanajonnalagadda3796
    @sujanajonnalagadda3796 Год назад +2

    Super explanation guruji

  • @arunamedukonduru2541
    @arunamedukonduru2541 Год назад +2

    Om sree gurubhyo namaha guruvugariki padabivandanam paripurnananda swomivariki namaskaramulu

  • @satyavathinandivada153
    @satyavathinandivada153 Год назад +3

    Sri gurubhyonamah gangapravaham landing mi vakdhara tho paravasulni chesaru Ravi garu danyulainaru swami blessings tho

  • @chrvsabhi8372
    @chrvsabhi8372 9 дней назад

    హరి ఓం గురువుగారు. మీకు సాష్టాంగ నమస్కారములు స్వామి.

  • @babu6878
    @babu6878 Год назад +7

    ఓం నమఃశివాయ

  • @TheCnrao
    @TheCnrao Год назад +2

    శ్రీ శ్రీ శ్రీ మలయాళ స్వా మీ . మరియు శ్రీ పరిపూర్ణానంద గిరి స్వా మి వారి పాద ములకు శిరస ప్రణమ ములు

  • @vanikommareddy520
    @vanikommareddy520 Год назад +3

    Om Sri sadguru parabramhanenamaha. Sastanga namskaralu Gurudeva .

  • @gudipatiravindranathareddy470
    @gudipatiravindranathareddy470 Год назад +1

    Jai jai jai Malayalam swami.vari aseessulu mana Bhaktadi brundanni tarinchagaladani asistu..,.

  • @bhuvanatimmapuram1270
    @bhuvanatimmapuram1270 Год назад +7

    Spiritual steps kaadu Escalator yekkinchesaru iddaru Guruvulu..Thanks a lot for both Divine beings. 🙏🙏🙏🙏🙏

  • @sridharberelly3307
    @sridharberelly3307 Год назад +4

    Sharanam malayalswami.
    Thanks to niravi channek

  • @vupunaveenkumar9245
    @vupunaveenkumar9245 Год назад +2

    Swami padhabi namaskaram

  • @vanikrishna718
    @vanikrishna718 Год назад +4

    Thank you so much

  • @RamaraoMogilipuri-b2t
    @RamaraoMogilipuri-b2t 5 дней назад

    Srisannidhiki srisrisri ravisatri gariki kotikotivandanalu

  • @shankarrao5515
    @shankarrao5515 Год назад +2

    శాస్తి గారు మీకు అనేక నమస్సులు మిరు అడిగే ప్రశ్నలు మహోన్నత మైనవి యల్లలోకలకు గ్యనోపది లబ్ధి కలుగుతుంది మీకు చాలా చాలా ధన్యవాదములు నమస్తే

  • @gudipatiravindranathareddy470
    @gudipatiravindranathareddy470 Год назад +2

    Crystal clear

  • @vishalakarnam5919
    @vishalakarnam5919 Год назад +1

    Ravigari ki danyavadamulu

  • @ranithummalapalli5422
    @ranithummalapalli5422 Год назад +1

    Guruji meeku naa paadabi vandanaalu

  • @jaganmohinidevimallapragad7181
    @jaganmohinidevimallapragad7181 Год назад +5

    Very good

  • @shanmukhasai9782
    @shanmukhasai9782 Год назад +4

    Chala danyavadalu guruvu garu . Ravi gariki danyavadalu . 🙏🙏🙏🙏🙏

  • @srichanakya007
    @srichanakya007 Год назад +4

    స్వామీ వారు చక్కగా చెప్పారు..

  • @a2ztelugu803
    @a2ztelugu803 Год назад +2

    me very happy both are is getting

  • @jayasree912
    @jayasree912 Год назад +4

    Jaigurudev

  • @malleswaraiahmanduru542
    @malleswaraiahmanduru542 10 месяцев назад +1

    Paripoornananda Giri swamijivariki namaskaramulu

  • @umauma5890
    @umauma5890 Год назад +4

    🙏🙏🙏🙏🙏 thank you guruji

  • @pandurangaraoganta4881
    @pandurangaraoganta4881 Год назад +5

    ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏

  • @jayasree912
    @jayasree912 Год назад +5

    🙏🙏 Jai Gurudev 🙏🙏

  • @shankarrao5515
    @shankarrao5515 Год назад +5

    పరిపూర్ణానంద స్వాములవరికి గురుదేవులకు. నమస్సులు పాదపద్మములకు నమస్సులు

  • @srinivasaraovanama4227
    @srinivasaraovanama4227 Год назад +2

    swammy mee ashrem lo unde avakasem unttunda i am 62 years ganem chesukuntanu

  • @chandruchandru8321
    @chandruchandru8321 Год назад +3

    Swami Aarti

  • @sivaramaiah347
    @sivaramaiah347 Год назад +3

    Jay Gurudev

  • @lalithyacreativechannel1323
    @lalithyacreativechannel1323 Год назад +5

    🙏

  • @TheRaghumurthy
    @TheRaghumurthy Год назад +4

    @Ravi Sastry Garki Thanks A Ton 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srivallisrivalli1503
    @srivallisrivalli1503 Год назад +1

    Ravigaru miku sada krutajnatalu.Goppa goppa guruvulani kalisi maku mi prasnala dwara enno vishayalu andistunnaru.🙏🙏🙏🙏🙏

  • @laxmirani4959
    @laxmirani4959 Год назад +6

    🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍

  • @adepushanker6226
    @adepushanker6226 Год назад +3

    Very very happy happy myself

  • @ganeshthota1525
    @ganeshthota1525 Год назад +4

    👏👏👏👏👏👏

  • @Prashuu-joshivlogs
    @Prashuu-joshivlogs Год назад +1

    మీ ప్రవచనం అద్భుతం స్వామి

  • @infinii.
    @infinii. Год назад +3

    Thank you sir

  • @kondadevakumarkondadevakum6852
    @kondadevakumarkondadevakum6852 Год назад +4

    Om om om jai gurudeva 🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva Год назад +5

    🕉🚩🇮🇳🙏(1). Shri Gurudeva Datta, (2). Shri Gurudeva Datta, (3). Shri Gurudeva Datta, (4). Shri Gurudeva Datta, (5). Shri Gurudeva Datta, (6). Shri Gurudeva Datta, (7). Shri Gurudeva Datta, (8). Shri Gurudeva Datta, (9). Shri Gurudeva Datta, (10). Shri Gurudeva Datta, (11). Shri Gurudeva Datta.🕉🚩🇮🇳🙏 - C S Chakravarthy.

  • @vanialluri4548
    @vanialluri4548 Год назад +6

    ఓం నమో గురుదేవానమో నమః

  • @sujathammav6065
    @sujathammav6065 Год назад +5

    🙏🙏🌺💐🌻🌷🌹🌸🌼🌻🙏🙏

  • @yarlagaddapurnima7562
    @yarlagaddapurnima7562 Месяц назад

    Wow exlent speech tq so much గురువు garu.... 🙏🙏🙏

  • @padmajavadada8650
    @padmajavadada8650 Год назад +1

    Chala manchi questions n answers.

  • @manjulareddy5889
    @manjulareddy5889 Год назад +4

    🙏🏻

  • @sirimallaramesh1401
    @sirimallaramesh1401 Год назад +2

    Sawm. Malanti. Variki. Gurumahatmula. Dwara. Adbutamaina. Mahagyanamunu. Teliyachestunnaru. Guru. Padamulaku. Meeku. Namaskaramulu. 🙏🙏🙏🌹🌹🌹🌈

  • @chandruchandru8321
    @chandruchandru8321 Год назад +3

    Aarti kaibandulu water gurinchi cheppandi Swamy

  • @vikkythemonster3541
    @vikkythemonster3541 Год назад +2

    🙏🙏🙏

  • @gudipatiravindranathareddy470
    @gudipatiravindranathareddy470 Год назад

    Grrt grrt grrt discussions

  • @rameshomnamahshivay750
    @rameshomnamahshivay750 Год назад +1

    ಓಂ ನಮಃ ಶಿವಾಯ

  • @prasannalakshmipasam9156
    @prasannalakshmipasam9156 Год назад

    Ravi Shastri Garu meeku Anika Anika dhanyvad aalu agnananda karam lo unna ti samajane ki e rakamga MahatMulla sangath Yanni kaligisthunna meku setakoti vandanalu

  • @arunakumari2708
    @arunakumari2708 Год назад +1

    🙏🙏🙏 enno vishayalu theliyachesaru swamy meeru chala adhuputhamina pranalu adigaru 🙏 malli meeru malayala swamy ni interview cheyalini anukuntanamu🙏🙏

  • @MR-li3om
    @MR-li3om Год назад

    Interviewer Sri Ravi Sastri Gariki and Interviee Sri Swami Paripoornananda Swami Variki my heart felt thanks for such a beautiful and profound knowledge delivered 💐💐💐🙏. I am listening this from Philadelphia in USA and I felt very grateful. I am praying to get an opportunity to meet Swami Ji in this lifetime. Thanks Ravi Sastri garu for your beautiful episodes. As Swami Ji mentioned you are doing a great service, keep it up. 💐

  • @sivaparvathi2124
    @sivaparvathi2124 Год назад +4

    🙏🙏🙏🙏🙏