మీ జీవితం బోర్ కొడుతుందా| Sadguru Sri Subrahmanyam Exclusive interview | DrShruthi | Guru Sangathyam

Поделиться
HTML-код
  • Опубликовано: 8 янв 2025

Комментарии •

  • @LachannaBoddula
    @LachannaBoddula 24 дня назад +1

    అద్బతమైన వాక్యములు, గురువు గారి కి పాదాభివందనములు. 🙏🙏🙏🙏🙏❤🌱☘️🌷🌹🌺💐

  • @santoshkumarindrakanti1201
    @santoshkumarindrakanti1201 9 месяцев назад +18

    క.
    నరసింహ! నరేశ! గుహా!
    అరుణాచలశివ! అతీత! అనిలాచల! శ్రీ
    పరమాత్మా! శరవణభవ!
    సురేశ! సద్గురువరేణ్య! సుబ్రహ్మణ్యా!

  • @deekshuharshiyaentertainme2227
    @deekshuharshiyaentertainme2227 9 месяцев назад +11

    మొదటిసారి గొప్ప ఇంటర్వ్యూ చూసాను.
    థాంక్యూ సర్

  • @SaiChopparapu
    @SaiChopparapu 9 месяцев назад +10

    ఇటువంటి గురువుగారి దగ్గరికి రావడం శృతి గారి పూర్వజన్మ అదృష్టం. వారు ఒక బంగారు సత్య ఆనంద జ్ఞాన ఘని. గురువుగారికి కోట్ల కోట్లపాదాభివందనాలు స్వామీ🙏

    • @jyothivvn5980
      @jyothivvn5980 5 месяцев назад +1

      Nenu ninna swamigarini darsinchukunnanu eka e janmaki a guruvunu kalavalsina paniledu

    • @DurgappaPadya-i6q
      @DurgappaPadya-i6q 4 месяца назад

      Endukani kalavakudadu

    • @DurgappaPadya-i6q
      @DurgappaPadya-i6q 4 месяца назад

      Endukani kalavakudadu

  • @LachannaBoddula
    @LachannaBoddula 5 месяцев назад +5

    ధ్యానం, అనే భ్రమ లోనున్న వారికి ఎంత చెప్పినా అర్థం కాదు❤❤❤❤❤❤❤❤❤❤

  • @rajeshpanuganti9831
    @rajeshpanuganti9831 День назад

    ఓం శ్రీ గురుభ్యోనమః❤❤🎉🎉

  • @malleshdadeputhungur8114
    @malleshdadeputhungur8114 6 месяцев назад +2

    మీ స్థితి యే సత్యస్థితి
    మీ స్థితి యే సహజస్థితి
    ఎప్పుడు కూడా ఇతరులస్థితి మీ స్థితి ఎప్పటికీ కూడా కాదు ఎంత ప్రయత్నం చేసినా మీ స్థితి మాత్రమే సత్యం... 😁👌🙏🌹

  • @srivalli2694
    @srivalli2694 9 месяцев назад +8

    Sri gurubhyonnamaha 🙏🏻❤️🙏🏻❤️🙏🏻

  • @shravankasula2499
    @shravankasula2499 2 месяца назад +1

    Next level

  • @bhanuraji7301
    @bhanuraji7301 9 месяцев назад +6

    శ్రీ గురుభ్యో నమః🙏🙏🙏🙏🙏

  • @LachannaBoddula
    @LachannaBoddula 5 месяцев назад +2

    గురువు గారికి, మనసా, వాచ, కర్మణా, హృదయపూర్వకముగా, శతకోటి పాదాభివందనములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤

  • @saralasrikakolapu8076
    @saralasrikakolapu8076 9 месяцев назад +4

    Chala Chala bagundi .

  • @kireetipuli7578
    @kireetipuli7578 9 месяцев назад +5

    Jai guru deva

  • @aanitha5484
    @aanitha5484 9 месяцев назад +3

    Tq sruthi akka guruvu subramanyam sangatyam chesinanduku,

  • @rajkumarjillella3146
    @rajkumarjillella3146 9 месяцев назад +4

    Waiting for this interview...thanks sruthi garu

  • @obulanaidu4674
    @obulanaidu4674 5 месяцев назад +2

    బిందుమద్యే, గురోర్ శిష్యం, దృష్ట, ద్రా స్టా ంత బోధకం ద్వాదశి షోడసిమంత్రం, జపతే జన్మ రహితః

    • @LachannaBoddula
      @LachannaBoddula 5 месяцев назад

      అవును దృష్టాంతముతో, ధ్రష్టాంతమైతే, చాలు. ❤❤❤❤❤ఉన్న దే ఉంది, లేనిదిలేదు. ❤❤❤❤❤

  • @Mouna.bhashanam
    @Mouna.bhashanam 9 месяцев назад +6

    🙏❤🎉చాలా అద్భుతంగా ఉందండి ఇంటర్వ్యూ 🎉❤🙏

  • @venkataramanareddybommared6408
    @venkataramanareddybommared6408 9 месяцев назад +3

    Soul interview ⚘️🙏

  • @srisaimadhuravahini8975
    @srisaimadhuravahini8975 4 месяца назад +1

    Dr. Sruti garu P M C Agnani
    Subramanyam garu paripurnamaina Sadguruvu..

  • @laxmigosula5906
    @laxmigosula5906 9 месяцев назад +3

    Pranama sahasralu tandri

  • @hariarunachala7089
    @hariarunachala7089 9 месяцев назад +2

    బాగుంది గురూ గారూ

  • @oshopebbuildings4082
    @oshopebbuildings4082 9 месяцев назад

    గురువుగారికి పాదాభివందనాలు ఇలాంటి అద్భుతమైన వీడియోలు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను

  • @sreenivaskorupolu5507
    @sreenivaskorupolu5507 9 месяцев назад +2

    Interviewer asked best questions, but anxiety in asking various questions she is not taking the nectar of master's answers.
    My pranams to sadguru. Ultimate bodha in small words. Thank you PMC channel and Dr. Sruthi.

  • @satyamv4685
    @satyamv4685 9 месяцев назад +3

    జై gurudev

  • @ramarama1097
    @ramarama1097 9 месяцев назад +3

    Super sir super interview

  • @varmamahendra7362
    @varmamahendra7362 9 месяцев назад +1

    శ్రీ గురుభ్యోనమః ❤

  • @RadhikaBommisetty-ru2bk
    @RadhikaBommisetty-ru2bk 9 месяцев назад +1

    Awesome explaining, pranamamulu 🙏🐢🙏

  • @godgamer6614
    @godgamer6614 9 месяцев назад +2

    Jai gurudeva

  • @sivaparvathi2124
    @sivaparvathi2124 9 месяцев назад

    జై సద్గురు 🙏🌺

  • @divyap354
    @divyap354 9 месяцев назад +1

    THE BEST INTERVIEW EVER SEEN AND HIS ANSWERS AND EXPLANATIONS ARE 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @SubrahmanyamGuruji
    @SubrahmanyamGuruji 9 месяцев назад +1

    ఓమ్ శ్రీ గురుభ్యోన్నమః

  • @kalyanitrikuta7597
    @kalyanitrikuta7597 7 месяцев назад +2

    ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవాళ్లు మాత్రమే ఇంటర్వ్యూ చెయ్యాలి.

  • @karrisuryanarayanareddy6300
    @karrisuryanarayanareddy6300 5 месяцев назад

    "గురువుగారు వందనాలు "🌹🌹🌹🙏🏿🌹🌹🌹

  • @nirmala5635
    @nirmala5635 9 месяцев назад +2

    Jai gurudeva 🙏🙏🙏🌹🌹💐💐

  • @jnanaparishilaka
    @jnanaparishilaka 6 месяцев назад +1

    Practical Swami!

  • @ravinch7973
    @ravinch7973 Месяц назад

    When Sadguruvu Subramanyam garu telling important Spirtual self realization Philosophy insight regarding Mirror example from 11.38 to 12.38 which is same philosophy as Gajula Sri Ram SIR Guruji in Hyderabad told about self realization practice by ""looking Nature (including human)around you as mirror of you", the anchor did not give him time to tell more about it. She jumped into another continuation topic.

  • @rajeshbarla4986
    @rajeshbarla4986 9 месяцев назад +9

    ఈ ఇంటర్వ్యూ చూస్తున్నా వాళ్లే అక్కడ ప్రశ్న వేస్తున్నారు, సమాధానం చెప్తున్నారు.

  • @bloom_girl802
    @bloom_girl802 6 месяцев назад +1

    ❤ అద్భుతం

  • @KrishnaReddy-t2f
    @KrishnaReddy-t2f 3 месяца назад

    I❤u.thatha

  • @swaroopakusuma9179
    @swaroopakusuma9179 6 месяцев назад

    జై గురుదత్త శ్రీ గురుదత్త దత్త

  • @LachannaBoddula
    @LachannaBoddula 6 месяцев назад

    గురువు గారికి శతకోటి వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤

  • @KrishnaReddy-t2f
    @KrishnaReddy-t2f 4 месяца назад

    I love you thatha subramanyam.

  • @kodurunagendra1942
    @kodurunagendra1942 9 месяцев назад +3

  • @mantrabuddivenkatalakshmi7431
    @mantrabuddivenkatalakshmi7431 9 месяцев назад +1

  • @rks.sarmaachanta7169
    @rks.sarmaachanta7169 6 месяцев назад

    Sree Gurubhyo namaha

  • @saraswathiab5995
    @saraswathiab5995 8 месяцев назад

    How much of love Guruvugaru exudes in the very opening of this conversation.I am touched.
    Namaskarams to Guruvugaru.
    An epitome of true love.

  • @vijayag9120
    @vijayag9120 9 месяцев назад +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bhaskarmuni5738
    @bhaskarmuni5738 8 месяцев назад

    Om sri gurubhyo namaha

  • @venkateshkoratla1159
    @venkateshkoratla1159 9 месяцев назад +2

    🙏

  • @satyamv4685
    @satyamv4685 9 месяцев назад +2

    🙏🏻

  • @KrishnaReddy-t2f
    @KrishnaReddy-t2f 9 месяцев назад

    I love you guruji❤❤❤

  • @Jee-k5b
    @Jee-k5b 9 месяцев назад +1

    🎉🎉❤❤🎉🎉❤❤

  • @vijayaramkumar1255
    @vijayaramkumar1255 9 месяцев назад +2

    Sri ramanulu ,sai baba of shirdi after death experience , in their empty bodies ,enter the divine power who is creator of the universe
    In this interview, I know this
    Thank you guruji and Sruthi madam

    • @40.siddharthkatta31
      @40.siddharthkatta31 3 месяца назад

      మధ్యలో గ తుర్క సాయిబాబా ఫకీర్ ఎందుకొచ్చినట్లు.. ఎడ చూసింద్రు. వాడొచ్చింది ఆఫ్ఘనిస్తాన్ నుండి అతని చీకటి చరిత్ర తెలుసుకోండి.. వాడిని కొంత మంది తెచ్చ్చిందే సనాతన ధర్మం, ఆధ్యాత్మిక లో చిచ్చు పెట్టడానికి.. దొంగను నమ్మడం ఏమంటారో..

  • @health_memory_spirituality
    @health_memory_spirituality 6 месяцев назад +1

    Last words are excellent, But anchor skipped 😢

  • @venkataramanamurty2524
    @venkataramanamurty2524 6 месяцев назад +6

    అవన్నీ సరేగాని మేడం గారు మీరేంటి ఆడంబరాలతో వెళ్లారు గురువుల దగ్గరకు అలా వెళ్ళకూడదు అని ఎవరు చెప్పలేదా ఈసారి వెళ్ళకండి

    • @LachannaBoddula
      @LachannaBoddula 5 месяцев назад +2

      ఆడంబరములోఏముంది, అనకువవుంటేచాలు❤❤❤❤❤

    • @satyacreations2810
      @satyacreations2810 5 месяцев назад +3

      ఈ గురువు గారే చెప్పారు.. ఎవరు ఎలా ఉన్నారో అలానే వున్నారు..మనం వేరే వారి కోసం ఆలోచించక్కర్లేదు అని🙏 ఓం నమశ్శివాయ సద్గురువే నమః

  • @Kchmanichanal
    @Kchmanichanal 9 месяцев назад +1

    ఓం, శ్రీ గురుభయోన్నమః

  • @maruthirajuyadav8787
    @maruthirajuyadav8787 9 месяцев назад +2

    Endharo gurucula video s chusaanu kani veru adbutham nijamaina gnani guruvula gurunchi cheppina. Nijamaina guruvu

  • @challasudheer123
    @challasudheer123 6 месяцев назад

    🙏🧘

  • @Venkatrram
    @Venkatrram 2 месяца назад

    🙏🙏🙏🙏🙏🙏💖✨✨✨✨✨😇

  • @gopinagapur8409
    @gopinagapur8409 6 месяцев назад

    👌👌👌🙏🤘👍🌹💪

  • @lifeisabouta2z608
    @lifeisabouta2z608 5 месяцев назад +1

    😂 ఈశ్వరా చాలా సత్యం చెప్పారు.....ఆవిడ అడిగిన స్థాయి బట్టి సమాధానం దొరికింది.....సరదాగా చెప్పారు. ...

  • @chekurihrishikesh9022
    @chekurihrishikesh9022 9 месяцев назад +3

    E guru ni interview cheyyalemu

  • @anupamareddy8959
    @anupamareddy8959 8 месяцев назад +3

    Guruvu garu entha normal ga matladuthunnaro dhaniki exact opposite ga interview starting lo oka curiousity create chese music pettaru, superficial questions vesaru (vinakunda), Title goramaina title pettaru ee vedio ki. idhantha curiousity unna viewers kosam, entertainment kosam chesaru....madhyalo advertisements kuda. Anchor garu adige questions, routine ga andharu vade questions eh, kaani alanti superficial questions ki kuda papam antha saralam ga deep knowledge ni samadhanalu ga chepparu guruvu.

  • @rajuism8444
    @rajuism8444 9 месяцев назад +1

    Dont put any notification in between interview please, put before r after 🙏🏻

  • @Gunanfo5913
    @Gunanfo5913 6 месяцев назад +1

    నేను అయితే ఇంకా కొంచెం డిఫరెంట్ అడిగేవాడిని questions ???

  • @Nandan.kella19
    @Nandan.kella19 8 месяцев назад +3

    నేను వీడియో చూస్తున్నాను. కాదు వీడియో ఏ నన్ను చూస్తున్నది

    • @penchaldasssiddu7587
      @penchaldasssiddu7587 8 месяцев назад

      😅

    • @SekharbabuPemmasani
      @SekharbabuPemmasani 2 месяца назад

      ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వర మించినా పరబ్రహ్మం

  • @maruthirajuyadav8787
    @maruthirajuyadav8787 9 месяцев назад +2

    Guruvu gari address cheppindi plz

  • @HKsReelsReview
    @HKsReelsReview 9 месяцев назад +3

    గురువు అనబడేవాడు ఈ మధ్యకాలంలో చెప్పేమాట
    " మనిషే దేవుడు " అని . ఇది నూటికి నూరు శాతం అజ్ఞానం. మనిషి ఎప్పటికీ దేవుడు కాలేడు . అలా చెప్పేవాడికి ego బాగా ఎక్కువైందని మరియు దేవుడి గురించి ఒక సామాన్య భక్తుడికి తెలిసినంతగా కూడా తెలియదని అర్థం.
    దేముడు తనచుట్టూ infinity అనే puzzle ను పెట్టి తనను కనిపెట్టమని మనకు సవాల్ విసిరాడు. ఆ infinity ని దాటి ఆయనను చేరటం చేతకాక
    " నేనే దేముడి ని "
    " నేను ఆత్మను చూసాను "
    లాంటి time waste కబుర్లు చెబుతుంటారు.
    గతంలో ఇలా చెప్పిన చాలామంది కాలగర్భంలో కలిసిపోయారు. మనిషి కి ఎవడికైనా అదేగతి. అందుకు ఎవరూ మినహాయింపు కాదు.

    • @SaiChopparapu
      @SaiChopparapu 9 месяцев назад +1

      మనిషి దేవుడు కాకపోవచ్చు దేవుడు మనిషి కాలేడా? చేతకాని వాడా? గురువుగారు నేను ఆత్మని చూశాను అని చెప్పారా? గురు శరీరం కానీ, శిష్యుడు శరీరం గాని, ఎంతటి వాడి శరీరమైన సరే కాలగర్భంలో కలిసిపో వలసినదే. ఇందులో ఎవరికి మినహాయింపు ఉండదు. ఇదే గురువుగారి దగ్గర నుంచి నేను నేర్చుకున్న జ్ఞానం. ఇందులో ఏది వేస్ట్ అనిపించింది. గురువుగారి జ్ఞానం ద్వారా ఎవరి బుద్ధిని వారే వికసింప చేసుకోవాలి. అర్థం కాకపోతే వేస్ట్ మాటలు మాట్లాడకూడదు

    • @HKsReelsReview
      @HKsReelsReview 9 месяцев назад

      @@SaiChopparapu నీకు msg అర్థం కాలే, నీ గురువు ఆత్మని చూసాడో లేదో నాకు తెలియదు, youtube లో మాట్లాడుతున్న చాలామంది గురువులు గురించి నేను మాట్లాడుతున్నాను.

    • @varmamahendra7362
      @varmamahendra7362 9 месяцев назад

      నీ అజ్ఞాన్ని చూస్తుంటే నాకు జాలి వేస్తుంది....నీకు తెలిసింది కొంత...తెలియంది కొండంత....నీ జ్ఞానాన్ని నీ దగ్గరే పెట్టుకో HKS

    • @HKsReelsReview
      @HKsReelsReview 9 месяцев назад

      @@SaiChopparapu నీకు msg అర్ధమైనట్లు లేదు, youtube లో తామే దేవుళ్ళమని చెప్పుకునే గురువులగురించి నేను మాట్లాడుతున్నాను

    • @SaiChopparapu
      @SaiChopparapu 9 месяцев назад

      ​@@HKsReelsReviewఎవ్వరు ఎవరికీ అర్థం కావలసిన అవసరం లేదు ఎవరికి వారు అర్థమైతే చాలు

  • @accessibletechviews5406
    @accessibletechviews5406 8 месяцев назад

    అన్తమాయ,కాని మాయెలేదు

  • @Gunanfo5913
    @Gunanfo5913 6 месяцев назад

    ఈయన చెప్పెదహి ఏంటి న్తే అంటే పూర్తి ప్రతిధి అంగీకార భావనతో వుండాలి అంటున్నారు ?? నాకు ఇధి కావాలి ఇలా వుండాలి అనుకోవడం కాధు ? ఇలా వుండాలి ఆలా వుండాలి అని భావిచడం అంటే ఆలా వుండలేమని లేము భావనలో వున్నాము అంటునాన్రు ? అంటే ఎదహాయినతే ఇధి నువ్వు అనుకుంటున్నావో అధి నువ్వు కాధు అంటున్నారు ? అంతేనా ?

  • @bumpi555
    @bumpi555 9 месяцев назад +2

    😂anchor,
    Namo gurubyo namah.

  • @sureshvishvakarma9305
    @sureshvishvakarma9305 6 месяцев назад

    010

  • @obulanaidu4674
    @obulanaidu4674 6 месяцев назад

    🌹❤🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @talupurukrishnaprasad4655
    @talupurukrishnaprasad4655 9 месяцев назад +2

  • @RAJ_R
    @RAJ_R 9 месяцев назад +2

    🙏

  • @ExpertInfras
    @ExpertInfras 8 месяцев назад

    ❤🎉❤

  • @kandakatlaravi
    @kandakatlaravi 5 месяцев назад

    ♥️🪐🇮🇳🙏

  • @knowingisbeing
    @knowingisbeing 9 месяцев назад +1

  • @Bhavani-pz3kq
    @Bhavani-pz3kq 2 месяца назад

    🙏🙏🙏🙏🙏💐

    • @Bhavani-pz3kq
      @Bhavani-pz3kq 2 месяца назад

      Swamy ki pranamm💐🙏Om jai gurudev thathaya namah namaha

  • @sri_nivas
    @sri_nivas 6 месяцев назад

    🙏🙏🙏🙏

  • @YerramShankar
    @YerramShankar 3 месяца назад +1

    🙏🙏🙏🙏🙏

  • @Marpuraghavadas
    @Marpuraghavadas Месяц назад +1

    🙏🙏🙏🙏🙏🙏