మనం ధ్యానం ద్వారా,, రాముని లాగా జీవించాలో,, కృష్ణుని లాగా జీవి తాన్ని పండుగ చేసుకుందాం 👍 ధన్యవాదాలు స్వామి 🙏🙏 చంద్రనాడి గొప్ప తనం గురించి అద్భుతం గా చెప్పారు 🙏
ముందుగా ...గురువు గారికి ధన్యవాదాలు కృతఙ్ఞతలు. నిగుడా ధాన్యం రహాస్యలు బహు బాగా చెప్పారు. దాపరికం లేకుండా కుండ బ్రద్దలు కొట్టినట్టు చెప్పడం... నిజంగా ఆబినంధనీయం... గురువు గారికి పాదాభి వందనం.
Chala chakkaga vivarincheru adbhutham balancing to adyatmikakata plus bhouthikata jeevanam lo...Thank you Thank you Ravi sastry gariki atmabhivandamulu 😊😊
Very useful information. Ravi sastry garu. Pl allow swamiji to speak freely. U can discuss at the end. We understand very clear but ur interference is disturbing.try to understand positive way 🙏
Guruvugaruki nenu oka Querion adgalami undi. Chetru bayam cheyreu preyagalu nityaam preti nimisam.. Vari nundi bayatapadali antey dyanam ela cheyali.. 10 years nundi.. Tayarh enni karti na ala taggi ila potundi
మారెళ్ల రవి శాస్త్రి గారికి కృతజ్ఞతలు కానీ గురువు గారిని ప్రశ్న వేసి సమాధానం చెప్పేటప్పుడు మధ్యలో మాట్లాడకండి గురువుగారు చెప్పేది కొద్దిగా వాయిస్ బ్రేక్ అవుతుంది ఏమైనా తప్పుగా చెప్పి వుండి ఉంటే క్షమిచగలరు
గురువుగారికి పాదాభివందనాలు నేను 8 సంవత్సరాల శాస ధ్యానంలో చాలా బాధపడుతున్నాను ఇప్పుడు మీకు కృతజ్ఞతలు కూ
ఎన్నో తెలియని విషయాలు సామాన్య ప్రజలకు వివరంగా తెలియ చెప్పినందుకు
Pmc ఛానెల్ వాళ్లకు చెప్పిన గురువు గార్కి
ధన్య వాదములు 🙏🙏🙏🙏
Thank you guruji🙏🙏🙏🙏🌷
😊😊😊😊😊😊😊😊😊😊😊😊
అంతా బాగానే ఉండి కానీ గురువుగారిని మాట్లాడానిస్తే బాగుంటుంది
చాలా చాలా మంచి విషయాలు చెప్తున్నారు. మంచి వాళ్ళు నుతీసుకువచిమాకుచూపించి.మాకుమంచినితెలియచెసుతునారు.మీకు ధన్యవాదాలు
మనం ధ్యానం ద్వారా,, రాముని లాగా జీవించాలో,, కృష్ణుని లాగా జీవి తాన్ని పండుగ చేసుకుందాం 👍 ధన్యవాదాలు స్వామి 🙏🙏 చంద్రనాడి గొప్ప తనం గురించి అద్భుతం గా చెప్పారు 🙏
App
Tv
ముందుగా ...గురువు గారికి ధన్యవాదాలు కృతఙ్ఞతలు.
నిగుడా ధాన్యం రహాస్యలు బహు బాగా చెప్పారు. దాపరికం లేకుండా
కుండ బ్రద్దలు కొట్టినట్టు చెప్పడం...
నిజంగా ఆబినంధనీయం...
గురువు గారికి పాదాభి వందనం.
Chala chakkaga vivarincheru adbhutham balancing to adyatmikakata plus bhouthikata jeevanam lo...Thank you Thank you Ravi sastry gariki atmabhivandamulu 😊😊
కృష్ణుడు గోపికల వలె యోగ స్థితిలో జీవిద్దాం, ఇక్కడే మోక్షం పొందుదాం రండి!
అద్భుతమైన విషయాలు చెప్పారు గురువుగారు.రావిశాస్త్రి గారు అందరికీ అర్థం అయ్యే లా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.Thank you Sir.
Patriji గారు దైవ సమానం..
గురుగారికి. నమస్కారములు చంద్రనాడి గూర్చిచాల చక్కటీ
ధన్యవాదాలు గురువు గారికి మరియు రవి శాస్త్రిగారి కికూడ
గురువు గారికి రవి శాస్త్రి గారికి కృతజ్ఞతలు
స్వామి, its not ordinary knowledge అమృత వాక్ ప్రసాదం
PMC channel ki naa Danyavadamulu..
Guruvugariki namaskaeamulu
Meeru PMC channel dwara Dyana yogulu dwara challa vishyalu teliyaparustunnaeu.. Anduku chalaa santosham ga undi..
Sariyina samayanoki sariyina guru Boda danyavadamulu guruvuluki thankyou masters
Guru devo bhava 🙏
Thank u guruvu gaaru. Chala machi information Iccharu. Dhyanulaku avasaramaina information icharu
గురువు గారికి 🙏🙏🙏
Tqqqqq soooooo much రావిశాస్త్రి గారికి tq tq tq
చాలా మంచి జ్ఙానం చెప్పారు
ధన్యవాదాలు గురువు గారు, చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. PMC వారికీ ధన్యవాదాలు.
గురువు గారికి నమస్కారములు మీకు శతకోటి వందనములు
Thank you Guru ji for such useful information. I am suffering from heart problem because of meditation. Now I got to know what to do
Guruvu gaariku na manaspurthiga thanks.. Thank you universe
థాంక్స్ గురు గారూ.
Tq guruw garu nenu chastanu miku krutajyatalu
Thankyou universe tqqqqqqqqqqqqq
Chala wonders full message swamiji 🙏🙏
ఓం శ్రీ గురుభ్యోన్నమః.... జై గురు దేవ...
Many many thanks guruji ki and Ravi gariki
Thanks guruvu gaaru very nice wonderful 🙏👍💯👌
Sri gurubhyo namah adbhutham guruji
Super excellent caass dyanulaju chala vupayogam sir dhanayavadhamulu masters
Om Sai Ram 🙏🙏🙏 Thank You Masters Om Sai Ram 🙏🙏🙏
Good and happy morning good guide lines thank you🙏💕 gurujii gaariki and PMC Ravi shasri gaariki very very thanks🙏🙇
శ్వాస విధ్యను ప్రయోజనాలను ఇంత విపులంగా అందించిన గురువు గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు
Thank you guruvugaru🙏🙏🙏🙏
Thanks to guruvugaaru
Chella chella Dhanyabad lu
దక్షిణ మూర్తి విశిష్టత గురించి బాగా చెప్పారు ధన్యవాదాలు స్వామి జీ 🙏 జయహో ధ్యానజీవితం 🙏 జయహో ఆత్మ జ్ఞానం 🙏
Wonderful valuable
Information
Tq swamiji and
Ravisasthri gariki
🙏🙏🙏🙏🙏🙏
Very nice Swamy 👌 👍
Thank you very much, nenu Surya nadi chestunna, throat nunchi blood kuda vachindi vedi ki, ee roju naku doubts anni clarify aainai, Chandra nadi gurinchi chala baga chepary, thank you.
Intha sub ject undha
Chandra nadithone anni chakramulanu activate cheyyochani thelisindhi tqs to both of you
ధన్యవాదాలు మీకు
Chala baga cheparu guruvugaru❤
Thanks Masters
Guruvugaru 🙏 avunu Swasa layam ayi naku ala ne jaruguthundhi body antha krushinchukupothundhi nudhuti dhagara mathrame swasa aduthundhi manchi sadhesham echaru dhanyavadhalu
Om Sri Guruhyonamah Om Home Narayana Narayana
Excellent 👌👍
thank you swami and ravi sastry garu 🙏🙏🙏
Thankyou guruvu garu
Nice explanation👏👏👏
Thanks so much 🙏
Ravi shastri garu, you are telling different than what Swamy garu is saying on swara and nadi's..pls let him tell from his side completely.. thanks
Jai gurudev
🌹🌹🥉🥉👩⚖️👩⚖️👩⚖️🌹🌹🌹MASTER..C.V.V..NAMASKARAM🌹🌹
Ravisaastry gaariki vandanam. Swmivaaru chandranaadi annappudu meeru mee chupudu vrelini edama mukku pi petti chupisthunnaru.
Awesome
Anchor guruvu garini cheppanisthe baguntundi
🙏🚩శ్రీ గురుభ్యోనమః 🙏🚩
Thanks
Thank you sir for the valuable information
Tq chala doubts clarity aeinaie
TQ swamiji
Chalabagacheparu.sar
Very very good sir
🙏🙏🙏
God bless 🙌you forever
రెండు నాడులు సమానం గా శ్వాస ఆడితే , ఏమిటి వివరించ గలరు, అపుడు కూడా ప్రాణ శక్తి తగ్గుద్దా కింద చక్రాలకు...
🙏🌹🙏
Very useful information. Ravi sastry garu. Pl allow swamiji to speak freely. U can discuss at the end. We understand very clear but ur interference is disturbing.try to understand positive way 🙏
❤
Danyavadamulu
Thank you sir
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురూజీ గారు నాకు తెలియని చంద్ర శ్వాస రహస్యం గురించి అవి చక్రాలపై ధ్యాస ఉంచవలెను
పూర్తి సమాచారాన్ని తెలిపినందుకు ధన్యవాదములు
Sinus problem unnavaru ee Chandra pranayamam cheyyocha guruvugaru 🙏🙏🙏🙏🙏🙏
Ravi garu guruvu Marini matladanivvadi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvugaruki nenu oka Querion adgalami undi.
Chetru bayam cheyreu preyagalu nityaam preti nimisam.. Vari nundi bayatapadali antey dyanam ela cheyali.. 10 years nundi..
Tayarh enni karti na ala taggi ila potundi
Sree sannidhi tv lo siddha guruvu garu ... suryopasana chudandi ... clear ga telustundi... siddha guruvu gari vedios anni chudandi clear ga telustdi
🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌
how to mooladhara chakra healing with chandra swasa
🙏🙏🙏Namaste guru ge me ph No pettu guru gee...Thaks
మారెళ్ల రవి శాస్త్రి గారికి కృతజ్ఞతలు
కానీ గురువు గారిని ప్రశ్న వేసి సమాధానం చెప్పేటప్పుడు మధ్యలో మాట్లాడకండి
గురువుగారు చెప్పేది కొద్దిగా వాయిస్ బ్రేక్ అవుతుంది
ఏమైనా తప్పుగా చెప్పి వుండి ఉంటే క్షమిచగలరు
నిజం చెప్పారు 🙏
చాలా బాగా చెప్పారు 🙏
Surya Nadi gurinchi kuda cheppandi
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Sir swamiluvaru address please in english
Ravi garu. U r showing left n right differently with Swamiji. Pls correct it.
దేడుషారు అని అర్థం గురువును చెప్పనీకుండా తానే చెప్పడం అనే దాన్ని దేడుషారి చాతలు అని అంటారు 😏
Udayam brbmma tatvam medhyannam shivsena tatvam sasyantram vishnu tata am gamaninchedi
Guruvu garu me nember kavali
Ladies ki Etlaga cheyali swamy
గురువు గారి ఫోన్ నంబర్ ఇవండీ
ఏడవ చక్రం అయిన సహస్రార చక్రంలోకి కూడా శ్వాసను తీసుకోవాలా? దయచేసి చెప్పండి.
Tha nk
Guruvu gari phone no. Please
Swami 1year back video lo ....ippudu meeru maarchamu....
Pmc dhyanam swasadhasa...corectaaa
Chandra naadi dhyanam cheyyala..
Chandra + surya naadi cheyyala...
Meeru ...dhanam ekkuva chesthe..
Health prablem.. annaru...
Clear gaa cheppandi pls ...
Mee phone no pls 🙏
యే చక్రంలో యేల ప్రాణాయామం చేయటం యేలా , కొంచం వివరంగా చెప్పండి.
Swasa one of the vaavu botham
Panchabuthaalu lo oka buthame meeru, lo ketagi vaare,
చంద్ర నాడి లాగే same surya నాడి కు చేస్తే ఏం అవుతుందో చెప్పండి గురువుగారు
సన్యాసి అవుతాడు అని చెప్పారు సార్ గమనించగలరు
స్వాస directga brainki వెల్లదు అన్నారు lengs ద్వారా వెల్తాది అన్నారు మరి సహస్రంలోకి ఆజ్ఞఛక్రంలోకి పంపడంఎలాండి
Just take breath and concentrate on agna chakra . Not oxigen but prana shanki will go to that area.
Guruvu gaaru meeru silent ga bunte aayana cheptuaaru
Kudi vaipu Suriya Naadi? Edamavaipu Chandra Naadi? Plise cheppandi
Yes
గురువుగారి ఫోను నంబరు ఇవ్వండి