As a Muslim, we are also very much inspired about GURUJI (CHAGANTI GARU, NANDURI GARU, GARIKAPATI GARU AND SAMAVEDAM SHANMUKHA SHARMA GARU).... Pravachanams. Our lives have changed in a good manner with BHAKTHI THATVAM....Thanks a LOT GOD.
నా గురువు గారు చాగంటి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు 🙏🙏🙏,,అలాగే అమ్మానాన్న గారికి నా నమస్కారాలు 🙏,,నా అదృష్టం చాగంటి వారిని,, నేను రామకోటి సంపూర్ణం చేసిన సందర్బం గా ,,ఆ సీతారాముల కళ్యాణం చేయదలచి,,శుభలేఖలు ముద్రణ చేయించి ,,నా గురువు ,,నడిచే దైవం అయిన చాగంటి వారికి శుభలేఖ ఇవ్వాలని కాకినాడ గురువు గారి గోశాల కి వెళ్ళి చాగంటి వారిని కలిసి శుభలేఖ ఇచ్చాను,,నా అదృష్టం చాగంటి వారు శుభలేఖ చదివి శుభం భూయత్ అని ఆశీర్వాదించారు🙏,,ఆ రోజు నా మనస్సు పొందిన అనందం,,నా కళ్లలో వచ్చిన ఆనందబాస్పలు ఎప్పటికి మరచిపోలేను 🙏,,చాగంటి వారి సంపూర్ణ రామయణం ప్రవచనలు విని నేను రామకోటి రాయలని సంకల్పం చేసుకున్న,,అనుకున్నట్టు గానే 6 సంవత్సరాల్లో రామకోటి సంపూర్ణం చేసాను,,కాదు కాదు ఆ రామయ్య తండ్రివల్ల సంపూర్ణం అయ్యింది 🙏,,మనిషి జన్మ ఎత్తి నేను ఎమైన సాధించారు అంటే,,నాకు జన్మ నిచ్చిన ఆ భగవంతుడికి రోజు 16 ఉపాచరాలతో పూజ చేయడం,,శివాలయంలో,,దుర్గమ్మ గుడిలో సేవ చేయడం,,రామకోటి సంపూర్ణం చేయడం 🙏 ఇది చాలు నా జీవితానికి ఇంక,,అతి చిన్న వయస్సు లో భగవంతుని పై అపారమైన భక్తి,,35 ఎళాకే రామకోటి సంపూర్ణం చేయటం,,నా పూర్వ జన్మ సుకృతం గా భావిస్తున్న 👏👏👏
జై శ్రీ రామ్.. రియల్ గానే రామకోటి గాని రాస్తుంటే రాముడికి కనెక్ట్ అయిపోతుంది నేను కూడా కొంచెం ఒకటే బుక్ ఇట్లా స్టార్ట్ చేశానను... అనుకోకుండా భద్రాచలం మూడుసార్లు వెళ్ళొచ్చాను సుందరకాండ మెల్లగా 5శ్లోకాలు చదవడం, రామకోటి 10 నామాలు రాయడం చేస్తున్న సీతారామచంద్రస్వామి దయవల్ల అనుకున్న లక్ష్యానికి చేరువ అవుతానని నమ్మకం వచ్చింది
I am an Orthopedic Surgeon. . And i was so Materialistic. But with Lord Rama's blessings- Chaganti garu came into my life. That changed my life totally.
అమ్మ నేను ఒకసారి ఒక హిజ్రా తో మాట్లాడను. ఆ హిజ్రా చెప్పించింది నాకు నేను చాగంటి గారు ప్రవచనం వింటాను మీరు వినండి చాలా చెబుతారు.నేను ఫోన్ లో ఆయన ప్రవచనం విని ఒక బుక్ కొని అందులో ముఖ పంచ సతి రాసుకొని రోజు చదువుకుంటాను. అని ఆ హిజ్రా జీవితం లో పడ్డ కష్టం అంతా చెప్పి ఏడిచింది.నేను కుడా విని ఏడిచాను . గురువు గారు ప్రవచనం వినడం. ఒక అదృష్టం .ఆచరించడం ఒక అదృష్టం.
తింటే గారిలే తినాలి వింటే భారతమే వినాలి అనే నానుడి ప్రకారం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గురువుగారి యొక్క గొప్పతనాన్ని నండూరి శ్రీనివాసరావు గారి మాటలలోనే వినాలి. సద్గురువులు మాటలు బంగారపు మూటలు. 🙏🙏🙏 🙏🕉️🕉️🕉️ శ్రీ మాత్రే నమః.. శ్రీ గురుభ్యోనమః...
❤.... As a Muslim, we are also very much inspired about GURUJI (CHAGANTI GARU, NANDURI GARU, GARIKAPATI GARU AND SAMAVEDAM SHANMUKHA SHARMA GARU).... Pravachanams. Our lives have changed in a good manner with BHAKTHI THATVAM....Thanks a LOT GOD... ❤❤❤❤❤
Hare srinivasa I was right there ...when this Marvellous miracle happened....I attended two days discourse by Sri chaganti guruji... And nanduri srinivas garu was a surprise for me as I didn't know that he was coming .... Just loved it... I saw both legends on the same stage .. many of us..who were there right at that moment had literal goosebumps... It's my dream come true... moment 😍😍😍😍 I wanted to meet both of them but it was highly impossible in that crowd... And guruji discourse was mind blowing... I had literal tears .. in my eyes... When he was about leave the stage .. don know when I can see him again .... Because of this discourse I got an opportunity to serve a goshala here in Bangalore and I take it as guruji blessings only. ....
I live in Australia , recently I started chaganti garu lalitha sahasranamam explanation videos 47, I really felt blessed to listen these videos and opened my eyes of real meaning of how to lead our life in a spiritual way. The most important thing is whenever I watch 1 video a day out of 47, each day I explain that video as a bed time story for my daughter she is 8 years old. Now she ask me every night if I forget to tell her story ,mummy can you tell ammavaru story. After she listens I can see in her the confidence that there is ammavaru for her to protect as she scared of dark. Here I need to mention about nanduri srinivasgaru, after I watched the simple daily shodachopachara pooja now my daughter 8 years born and brought up in Australia can do her own shodachopachara pooja without my help. 🙏🙏🙏 thank you is not enough for gurus like you sharing the spiritual knowledge and helping the devotees who stuck at some point to struggling to know how to do pooja, and learn more about Devine. Your hard work made so many people vimukthi from their sins 🙏
ఇద్దరు గురువులను చూసి ఆనంద భాష్పాలు పెళ్లి పీకుతున్నాయి ఎందరో గురువులు అందరికీ వందనాలు ప్రత్యేకించి చాగంటి గారికి నండూరి గారికి సామవేదం షణ్ముఖ శర్మ గారికి శతకోటి వందనాలు పాదాభివందనాలు
నా భరతమాత నా తెలుగు తల్లి ఎంతో మహనీయులను మహాత్ములను అన్నది అన్నా కన్నా దాంట్లో ఈ దశాబ్దంలో యాగంటి కోటేశ్వరరావు గారు ఒక మహా రుషి అలాంటి చాగంటి కోటేశ్వరరావు గారికి అలాగే మన దేశంలో మహాత్ముల గురించి ఆలయాల రాసేసియాలు వాటి వాటిలో మహాత్ముల గురించి సనాతన ధర్మం గురించి సప్పుతున్న ఆధ్యాత్మిక కూటంబమైన నండూరి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు శిరసు ఉంచి మనస్ఫూర్తిగా వాళ్లు పాదపదములకు 🙏🙏 నమస్కరించుకుంటున్నాను
నేను ఈ వీడియో కోసమే ఎదురు చూస్తున్నాను నండూరి గారు చెప్పే వేటివి ఎంత ఎంత బాగుంటాయో మీరు చెప్పే అనుభూతులు మమ్మల్ని ఎంత దూరంగా ఉన్నా తిరిగి ఆ సన్నివేశానికి మానసికం గా తీసుకు వెళతాయి. ఒకటే వీడియోలో ఇద్దరు గురువుగారు నన్ను చూడటం కన్నుల పండుగగా ఉంది. హైందవ ధర్మం మీ వంటి వారిని సమాజానికి పరిచయం చేసి తిరిగి ఆధ్యాత్మిక వెలుగుని భారతదేశానికి అందించింది. మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తాను.
గురువుగారికి పాదాభివందనాలు ఎంత పుణ్యం ఉందో నాకు, నేను ప్రతిరోజూ ఆయన ప్రవచనాలు వినగలుగుతున్నాను గురువుగారు మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🏻
శ్రీ చాగంటి కోటేశ్వరరావు గురువు గారికి పాదాభివందనాలు 🙏...నాలాంటి ఎంతో మందికి ఆధ్యాత్మిక జీవితాలలో వారు గురు స్థానంలో వున్నారు...గురువు గారిని గౌరవించి ప్రవచనం విని, వారి చేత గౌరవం స్వీకరించిన మీ దంపతులిద్దరికీ కృతజ్ఞతాభివందనాలు.. మరియు ధన్యవాదాలు అమ్మా🌹🙏.
ఈ వీడియో కోసం చాలా ఎదురు చూస్తున్న మా గురువు గారు మా అన్న గారు ఒక వేదిక పైన చాలా ఆనందంగా ఉంది మేము పాలకొల్లు లో ఉంటాము మొన్న ఆ మధ్య మా వారు కూరల షాపు కి వెళితే ఆ దుకాణం లో పనిచేస్తున్న ఒక అతను గురువు గారి ప్రవచనం వింటున్నాడు నిజంగా గురువు గారు చాలా గొప్ప వారు అందరికీ భగవంతుని దగ్గర చేస్తున్నారు అనిమా అత్త గారితో చెప్పారు మీరు ఈ వీడియో లో చెప్పిన సంఘటన వింటే ఈ విషయం గుర్తుకువచ్చింది చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు
🙏🙏 ఆ ప్రవచనంలో మేము వున్నందుకు చాలా చాలా సంతోషం. ఇక ఆ సంతోషం మాటలకు అందని సంతోషం. నండూరి వారిని చాగంటి వారిని చూచిన కళ్లు పరమానందం🎉🙏🙏 ఇలాంటి వారిని చూసాక నిజంగా మాటలు రావండి. గురుభ్యోన్నమః🙏🙏🙏🎉🍒🍒
We are very much inspired about these GURUS nowadays. Really such a wonderful service by Mahanubhavas in KALIYUGAM. All Gurus (Nanduri garu, Chaganti garu, Garikapati garu, Samavedam Shanmukha Sharma garu) Kaliyuga munis. As a muslims, we are much much inspired about their pravachanams and we are following the same and also we are blessed by God's. Thanks a lot Guruji Nanduri garu,..
అమ్మా మొదటిగా మాకు ఈ విడియో చూపించినందుకు మీకు మా ధన్యవాదాలు సద్గురువులైన చాగంటి గారును చూచి నాకు చాల చాలా ఆనందం అయ్యింది మాటల్లో చెప్పలేను అలాగే గురువుగారు నండూరి గారిని చూచి చాల సంతోష మైంది ఇలాంటి మహానుభావుల ప్రవచనాలు విని మేము దన్యులేయ్యాము
I am a technologist and God Hanuman is my spiritual guru...on several occasions, hanuman had asked me to go through content by chaganti garu and nanduri garu...today, I am really happy to see them together. I would love to meet them in person and show the technology which lord venkateshwara had asked me to built.
అమ్మ జీవితంలో నా కోరిక నండూరి గారిని చాగంటి గారిని చూడాలని ఆశా మాది రేపల్లె దగ్గరలో విజయవాడ గుంటూరు బాపట్ల తెనాలి ఇలా వచ్చినప్పుడు కొంచెం తెలియచేయండి అమ్మ
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారికి అభినందన ప్రణామాలు. అలాగే మరో ప్రవచన కర్త శ్రీ నండూరి వారికి నా హృదయపూర్వక ప్రణామాలు.. 👏👏👏🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳
Amma, me voice lo edhooo sweetness vundi Amma 🙏 Naku Amma ledu, meeru matladitheee ma mother gurtukuuu vacharuuu . Ma mother kudaa antheee, Chalaa soft ga lovely ga matladatharuuuu Thanks Amma 🙏 Nenu , Guruvu garinii and mimalniii eroju kainaaa Darshinchaliiii …. 🙏
. నమస్తే అమ్మ కామెంట్స్ అన్ని చుాస్తు ఉంటే దన్యవాదలు నాకు చాగంటి వారి ప్రవచణం చాలా ఇష్టము ఎంతో భక్తి పెరిగి పురాణాలు వినాలని ఆసక్తి పెరిగింది. ఇప్పుడు మీ చానెల్ లో ప్రసంగం వినాలని ఆసక్తి పెరిగింది మా పిల్లలు కు కుడా అర్దం అయేటట్లు ఎంతో బాగా వివరంగా ఉంది మీ సేవలకు దన్యవాదలు
గురువుగారు చెప్పింది అక్షరాల నిజం నేను కూడా అలాంటి పామరురాలిని..... ఇప్పుడు పూర్తిగా సనాతన ధర్మాన్ని గౌరవించే పూజించే వ్యక్తిగా మారాను ఇది కేవలం చాగంటి గురువు గారి వల్లే ఆయన ప్రవచనాలు విని నా జీవితం ఎంతో మారింది హాయ్ నేను మాకు ఆధ్యాత్మిక గురువు చాగంటి వారు మరియు నండూరి వారు మాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళు....
Bramha, vishn,maheshvarulu laga chaganti Swami varu,Mariyu nanduri guru ji garu,garikapati Swami vari andaru kalisthe bagundedi.but e mugguru dattatreyulu swarupulu na dhrustilo andariki mi padabi namaskaramulu.chala ante chala happy ga undi chaganti Swami varini chudadam banglore lo.
మనసు కి ఎంతో ఆహ్లాదం మరి నాకు ఆ భగవంతుడు ఈ కన్నులు ఇచ్చినందుకు కృతార్థుడను, ఎంతటి భాగ్యం ఇద్దరు గురువులు ఒక్క చోట!! అహా ఎంతటి మహా భాగ్యమో అక్కడి వాళ్లకు ఎంతటి పుణ్యాత్ములో🙏🙏🙏🙏🙏🥹🥹🥹🥹
అమ్మ ఈరోజు లేవగానే ఇంత మంచి శుభవార్త విన్నాను గురువుగారి గురించి చాలా చక్కని సంభాషణ గురించి తమరు చెప్పగా వెళ్లడం చాలా ఆహ్లాదకరంగా ఉంది సనాతన ధర్మం గురించి ఎవరు చెప్పినా చక్కగా ఉంటుంది అందులో తమది ప్రత్యేక శైలి జై సనాతన ధర్మం జై భారత్
నమస్కారం గురువు గారు... ఈ వీడియో చాలా బాగుంది..చాలా సంవత్సరాల క్రితం ఒక గురువు గారి భాగవత ప్రవచనం విన్నాను...అందులో గోవర్ధన గిరి గురించి వివరిస్తూ ఇలా అన్నారు...రామాయణ సమయం లో ఆంజనేయుల వారు సంజీవని పర్వతం తీసుకొచ్చిన వృత్తాంతం లో గోవర్ధన గిరిని ఈనాటి గుజరాత్ ప్రాంతం లో వడిలేసారట. అప్పుడు గోవర్ధన గిరి రాముని స్పర్శ కి నోచుకోలేకపోతున్న అని బాధ పడితే ఒక మహర్షి వచ్చి బాధ పడకు..ద్వాపర యుగం లో మహా విష్ణువు శ్రీ కృష్ణుని అవతారం ఎత్తినప్పుడు నిను స్పృశిస్తారు అని వరం ఇచ్చారట. అదే విధంగా శ్రీ కృష్ణుల వారు గోవర్ధన గిరి నీ ఎత్తినప్పుడు సినిమాలలో చూపించినట్లు చిటికెన వేలు తో కాకుండా మొత్తం అర చేతితో స్పృశిస్తూ ఎత్తరట...ప్రవచనం లో ఆ గురువు గారు ఇలా కూడా అన్నారు...భగవంతుడు తలుచుకుంటే చిటికెన వేలుతోనే అవసరం లేదు తలచుకున్నా చాలు భూమండలాన్ని కూడా ఎత్తిన వరాహ స్వామి ఆయన...అలాంటి వ్యక్తి కి చిటికెన వేలు అయినా అర చేయి అయినా ఒకటే అని. కానీ సినిమా లలో సీరియల్స్ లో తప్పుగా చూపిస్తున్నారు అని వాపోయారు...దయచేసి మీరు ఈ విషయం పైన వివరించండి...please
Guruvu gariki e janma lo m icchi runam terchukovacchu. Ayana (chaganti garu) tana pravachanalatho, nanduri garu tana channel dwara malo bakthi ni penchi, tarvata janmalu kavalsina punyam praptinchukune batalo mamalni nadipistunnaru. Nijam ga miru a devudu pampina guruvulu. Miku sathakoti vandanamulu🙏🙏🙏🙏🙏
I saw this beautiful memories in my life,that Saturday Amma, iam also attended this program, I am very happy and I am waiting this video happy, literally iam crying I saw Sri chagatikoteswara guru vugaru,,tq so much amma
When nanduri gari son saying pranamam of pravara....I got literally goose boombs...what a samskar...enthaina srinivas gari abbayi kadaa....super sir...,🙏
గురువుగారి పాదాలకు సాష్టాంగ నమస్కారం నా జీవితంలో మార్పు అనేది మొదలైంది అంటే అది మీ ప్రవచనాలతో నే గురువుగారు మీ ప్రవచనాలు నా సెల్లో దాదాపు 3 వేల ప్రవచనాలు ఉన్నాయి వీడియోలతో సహా నా జీవితాన్ని మార్చింది మీరే గురువుగారు
Amma na Peru sahithi... miku chala kruthagnathallu...nenu mi channel saburalini....nenu me channel chudatam 2019 nuchi start chasanu. apati nudi naduri garu chaganti garu kalisina video's kosam chala sarllu search chasanu. Kani alanti video okati kuda ledhu....ee video chusaka na kallu nuchi neellu ochaye santhosham tho. Andhukanta naku naduri garu anna chaganti garu anna chala prithi and guravam. nenu nenna angaraka sankarsta hara chathurthi chasanu. Dhani phalithanga naku ee video chudagaliganu. 🙏🙏🙏
Nenu gurvu garu chaganti gari pravachanali vini pooja cheyadam start cheste aa pooja ni maro mettu ku teskelindi ee thandri nanduri garu...na life lo devunni chustano ledo telidu....kani okkasaraina chaganti garini kaliste aa devunni naku parichayam chesina guruvu gariki vilaethe na anandabashpalatho vari kallu kadagalani na jeevitham lo oka korika 🙏🙏🙏, adi neraveralani aa bhagavanthunni arthisthunnanu🙏🙏🙏🙏
Thank u so much amma...meeru chepthunte kanneellu agatledhu...we were blessed to be a part of it...hari harulanu oka vedika meedha chusinatte unnindhi..janma dhanyamindhi...just praying god to meet you all again and meetho matlade avakasham ivvamani amma
As a Muslim, we are also very much inspired about GURUJI (CHAGANTI GARU, NANDURI GARU, GARIKAPATI GARU AND SAMAVEDAM SHANMUKHA SHARMA GARU).... Pravachanams. Our lives have changed in a good manner with BHAKTHI THATVAM....Thanks a LOT GOD.
❤
Very good to hear brother!
Thank you 🎉
@@keerthanachirumamilla9161
You are great to acknowledge them
@@sriyanbhai2752 🎉
నా గురువు గారు చాగంటి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు 🙏🙏🙏,,అలాగే అమ్మానాన్న గారికి నా నమస్కారాలు 🙏,,నా అదృష్టం చాగంటి వారిని,, నేను రామకోటి సంపూర్ణం చేసిన సందర్బం గా ,,ఆ సీతారాముల కళ్యాణం చేయదలచి,,శుభలేఖలు ముద్రణ చేయించి ,,నా గురువు ,,నడిచే దైవం అయిన చాగంటి వారికి శుభలేఖ ఇవ్వాలని కాకినాడ గురువు గారి గోశాల కి వెళ్ళి చాగంటి వారిని కలిసి శుభలేఖ ఇచ్చాను,,నా అదృష్టం చాగంటి వారు శుభలేఖ చదివి శుభం భూయత్ అని ఆశీర్వాదించారు🙏,,ఆ రోజు నా మనస్సు పొందిన అనందం,,నా కళ్లలో వచ్చిన ఆనందబాస్పలు ఎప్పటికి మరచిపోలేను 🙏,,చాగంటి వారి సంపూర్ణ రామయణం ప్రవచనలు విని నేను రామకోటి రాయలని సంకల్పం చేసుకున్న,,అనుకున్నట్టు గానే 6 సంవత్సరాల్లో రామకోటి సంపూర్ణం చేసాను,,కాదు కాదు ఆ రామయ్య తండ్రివల్ల సంపూర్ణం అయ్యింది 🙏,,మనిషి జన్మ ఎత్తి నేను ఎమైన సాధించారు అంటే,,నాకు జన్మ నిచ్చిన ఆ భగవంతుడికి రోజు 16 ఉపాచరాలతో పూజ చేయడం,,శివాలయంలో,,దుర్గమ్మ గుడిలో సేవ చేయడం,,రామకోటి సంపూర్ణం చేయడం 🙏 ఇది చాలు నా జీవితానికి ఇంక,,అతి చిన్న వయస్సు లో భగవంతుని పై అపారమైన భక్తి,,35 ఎళాకే రామకోటి సంపూర్ణం చేయటం,,నా పూర్వ జన్మ సుకృతం గా భావిస్తున్న 👏👏👏
రామకోటి ఎన్నిసార్లు ఈ ఆరు సంవత్సరాల లో రాశారు sir
Great 🎉🎉🎉🎉🎉🎉 Jai Sree RaaaaaM
Happy to hear...
Aseervadalu meeku
Alage rayadam konasaginchandi
Subham bhuyat
జై శ్రీ రామ్.. రియల్ గానే రామకోటి గాని రాస్తుంటే రాముడికి కనెక్ట్ అయిపోతుంది నేను కూడా కొంచెం ఒకటే బుక్ ఇట్లా స్టార్ట్ చేశానను... అనుకోకుండా భద్రాచలం మూడుసార్లు వెళ్ళొచ్చాను సుందరకాండ మెల్లగా 5శ్లోకాలు చదవడం, రామకోటి 10 నామాలు రాయడం చేస్తున్న
సీతారామచంద్రస్వామి దయవల్ల అనుకున్న లక్ష్యానికి చేరువ అవుతానని నమ్మకం వచ్చింది
I am an Orthopedic Surgeon. . And i was so Materialistic. But with Lord Rama's blessings- Chaganti garu came into my life. That changed my life totally.
అమ్మ నేను ఒకసారి ఒక హిజ్రా తో మాట్లాడను. ఆ హిజ్రా చెప్పించింది నాకు నేను చాగంటి గారు ప్రవచనం వింటాను మీరు వినండి చాలా చెబుతారు.నేను ఫోన్ లో ఆయన ప్రవచనం విని ఒక బుక్ కొని అందులో ముఖ పంచ సతి రాసుకొని రోజు చదువుకుంటాను. అని ఆ హిజ్రా జీవితం లో పడ్డ కష్టం అంతా చెప్పి ఏడిచింది.నేను కుడా విని ఏడిచాను . గురువు గారు ప్రవచనం వినడం. ఒక అదృష్టం .ఆచరించడం ఒక అదృష్టం.
🙏 నాకు ఎంతో ఇష్టమైన ఇద్దరు గురువులను ఒకే విడియోలో చూడటం చాలా ఆనందంగా ఉంది 🥰🙏
మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు ధన్యవాదాలు 🙏
నా గురువు చాగంటి కోటేశ్వరరావు గారికి పాదాభివందనం అలాగే స్వామివారి నటువంటి నండూరి శ్రీనివాసరావు గారు కూడా పాదాభివందనం
తింటే గారిలే తినాలి వింటే భారతమే వినాలి అనే నానుడి ప్రకారం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గురువుగారి యొక్క గొప్పతనాన్ని నండూరి శ్రీనివాసరావు గారి మాటలలోనే వినాలి. సద్గురువులు మాటలు బంగారపు మూటలు. 🙏🙏🙏 🙏🕉️🕉️🕉️ శ్రీ మాత్రే నమః.. శ్రీ గురుభ్యోనమః...
❤.... As a Muslim, we are also very much inspired about GURUJI (CHAGANTI GARU, NANDURI GARU, GARIKAPATI GARU AND SAMAVEDAM SHANMUKHA SHARMA GARU).... Pravachanams. Our lives have changed in a good manner with BHAKTHI THATVAM....Thanks a LOT GOD... ❤❤❤❤❤
❤🎉❤
🥰🥰🥰
@@sravani27🎉
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇద్దరు గురువులు ఒక్క చోట అహా!! ఎంతటి అదృష్టం 🙏🏻🙏🏻🙏🏻 జన్మ ధన్యం 🙇🏻♀️🙇🏻♀️ చూసి చాలా ఆనందంగా ఉంది 😊 అమ్మ మీకు కోటి వందనాలు ఈ video కీ 🙏🏻🙇🏻♀️
Hare srinivasa
I was right there ...when this Marvellous miracle happened....I attended two days discourse by Sri chaganti guruji... And nanduri srinivas garu was a surprise for me as I didn't know that he was coming .... Just loved it... I saw both legends on the same stage .. many of us..who were there right at that moment had literal goosebumps... It's my dream come true... moment 😍😍😍😍 I wanted to meet both of them but it was highly impossible in that crowd... And guruji discourse was mind blowing... I had literal tears .. in my eyes... When he was about leave the stage .. don know when I can see him again .... Because of this discourse I got an opportunity to serve a goshala here in Bangalore and I take it as guruji blessings only. ....
అమ్మ ఈ వీడియో చూస్తూ ఉన్నంత సేపు కన్నీళ్లు వస్తూనే వున్నాయి ఎందుకు😢😢❤️❤️❤️
I live in Australia , recently I started chaganti garu lalitha sahasranamam explanation videos 47, I really felt blessed to listen these videos and opened my eyes of real meaning of how to lead our life in a spiritual way. The most important thing is whenever I watch 1 video a day out of 47, each day I explain that video as a bed time story for my daughter she is 8 years old. Now she ask me every night if I forget to tell her story ,mummy can you tell ammavaru story. After she listens I can see in her the confidence that there is ammavaru for her to protect as she scared of dark. Here I need to mention about nanduri srinivasgaru, after I watched the simple daily shodachopachara pooja now my daughter 8 years born and brought up in Australia can do her own shodachopachara pooja without my help. 🙏🙏🙏 thank you is not enough for gurus like you sharing the spiritual knowledge and helping the devotees who stuck at some point to struggling to know how to do pooja, and learn more about Devine. Your hard work made so many people vimukthi from their sins 🙏
రామ - పరశు రామ అవతారములు ఒకేసారి ఎదురెదురు పడినట్టు,
ఇద్దరు గురు స్వరూపాలు కలవడం అద్భుతం.
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏
❤🎉❤
🎉
Avunu chala chakkati polika chepparu meeru
నాజివితం మలుపుతిప్పిన మహర్షి కోటేశ్వరరాయ నాశిరషు మీపాదాలకు తాకించి నమస్కరిస్థున్నా ప్రభో దన్యున్ని మీపలకులు విని
ప్రత్యక్షంగా చాగంటి వారి ప్రోగ్రాం లో పాల్గోనలేకపోయిన మీ వీడియో ద్వార అక్కడ ఉన్నా అనుభూతి కలిగింది ధన్యవాదాలు
సనాతనధర్మం ని నిలబెట్టే ఇద్దరు మహా పురుషులు ఒకే వేదిక pina చూడడం మా అదృష్టం, నిజాం గానే శివకేశవులు లాగ వున్నారు.
❤
@ShilarBegum369 🎉
🎉🎉
Sakshatu a parameshwarudu , vishnu Moorthy okka chota kanapadinatu anipinchindi
Amma me voice వింటుంటే అలానే వినాలనిపిస్తుంది అమ్మ అంత చక్కగా మాట్లాడుతున్నారు thalli miku పాదాభివందనం
ఇద్దరు గురువులను చూసి ఆనంద భాష్పాలు పెళ్లి పీకుతున్నాయి ఎందరో గురువులు అందరికీ వందనాలు ప్రత్యేకించి చాగంటి గారికి నండూరి గారికి సామవేదం షణ్ముఖ శర్మ గారికి శతకోటి వందనాలు పాదాభివందనాలు
అమ్మా మీరు ఇలాంటి సందర్భాల గురించి చెప్పి నప్పుడు ఆ వీడియో లు చూపించి నప్పుడు నాకు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేను అంత సంతోషంగా ఉంటుంది
నా భరతమాత నా తెలుగు తల్లి ఎంతో మహనీయులను మహాత్ములను అన్నది అన్నా కన్నా దాంట్లో ఈ దశాబ్దంలో యాగంటి కోటేశ్వరరావు గారు ఒక మహా రుషి అలాంటి చాగంటి కోటేశ్వరరావు గారికి అలాగే మన దేశంలో మహాత్ముల గురించి ఆలయాల రాసేసియాలు వాటి వాటిలో మహాత్ముల గురించి సనాతన ధర్మం గురించి సప్పుతున్న ఆధ్యాత్మిక కూటంబమైన నండూరి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు శిరసు ఉంచి మనస్ఫూర్తిగా వాళ్లు పాదపదములకు 🙏🙏 నమస్కరించుకుంటున్నాను
చాగంటి గారిని, నండూరి గారిని చూస్తుంటే , ఆ వీడియో చూసినంత సేపు ఆనంద భాష్పాలు వచ్చాయి.. చాలా సంతోషం వేసింది.. ఇద్దరు మా ఆధ్యాత్మిక జీవితోద్దారకులు...🙏🙏
Correct 💯
@ShilarBegum369 🎉
🎉🎉
100 percent correct
నేను ఈ వీడియో కోసమే ఎదురు చూస్తున్నాను నండూరి గారు చెప్పే వేటివి ఎంత ఎంత బాగుంటాయో మీరు చెప్పే అనుభూతులు మమ్మల్ని ఎంత దూరంగా ఉన్నా తిరిగి ఆ సన్నివేశానికి మానసికం గా తీసుకు వెళతాయి. ఒకటే వీడియోలో ఇద్దరు గురువుగారు నన్ను చూడటం కన్నుల పండుగగా ఉంది. హైందవ ధర్మం మీ వంటి వారిని సమాజానికి పరిచయం చేసి తిరిగి ఆధ్యాత్మిక వెలుగుని భారతదేశానికి అందించింది. మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తాను.
మహా అదృష్టం నా ఇద్దరు గురువులను ఒకే దగ్గర, ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
గురు బ్రహ్మ .... రెండు రూపాలు తీసుకుని ఓకే వేదికను పంచుకున్నారు... గురువుకు పాదాభివందనాలు...
గురువుగారికి పాదాభివందనాలు ఎంత పుణ్యం ఉందో నాకు, నేను ప్రతిరోజూ ఆయన ప్రవచనాలు వినగలుగుతున్నాను
గురువుగారు మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🏻
Sri chaganti koteswara rao గారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు అమ్మ.
హరే కృష్ణ మాతాజీ🙏 శ్రీ గురుభ్యోం నమః🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️. ఇరువురి నీ దర్శించుకునే భాగ్యం కల్పించారు మాతాజీ ధన్యవాదములు మీకు🙏.
అమ్మ... చాగంటి గురువుగారి ప్రవచనాలు వింటే ఆనందభాష్పాలు కంటిలోంచి రాలుతాయమ్మ 🙏🙏🙏🙏🙏🙏
గురువుగారూలు ఇద్దరూ కలిసి చూసిన మా జన్మ ధన్యం అమ్మ 🙏🙏
చాగంటి గారికి, నండూరి శ్రీనివాసగారికి పాదాభి వందనములు 🙏🙏🙏🙏🙏🙏
శ్రీ చాగంటి కోటేశ్వరరావు గురువు గారికి పాదాభివందనాలు 🙏...నాలాంటి ఎంతో మందికి ఆధ్యాత్మిక జీవితాలలో వారు గురు స్థానంలో వున్నారు...గురువు గారిని గౌరవించి ప్రవచనం విని, వారి చేత గౌరవం స్వీకరించిన మీ దంపతులిద్దరికీ కృతజ్ఞతాభివందనాలు.. మరియు ధన్యవాదాలు అమ్మా🌹🙏.
సనాతనధర్మం కాపాడే దివ్య తేజస్సుతో కూడిన రెండు ముర్తులును ఒకే చోట చూస్తునాను, శ్రీ గురుభ్యోనమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఈ వీడియో కోసం చాలా ఎదురు చూస్తున్న మా గురువు గారు మా అన్న గారు ఒక వేదిక పైన చాలా ఆనందంగా ఉంది మేము పాలకొల్లు లో ఉంటాము మొన్న ఆ మధ్య మా వారు కూరల షాపు కి వెళితే ఆ దుకాణం లో పనిచేస్తున్న ఒక అతను గురువు గారి ప్రవచనం వింటున్నాడు నిజంగా గురువు గారు చాలా గొప్ప వారు అందరికీ భగవంతుని దగ్గర చేస్తున్నారు అనిమా అత్త గారితో చెప్పారు మీరు ఈ వీడియో లో చెప్పిన సంఘటన వింటే ఈ విషయం గుర్తుకువచ్చింది చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు
ఎంత విన ఇంకా వినాలి అనిపించే గురువుగారి ప్రవచనం..అసలు బోరేగా అనిపించదు
చాలా సంతోషం గా ఉంది ఇద్దరినీ ఒక వేదిక మీద చూడటం. శతకోటి వందనాలు గురువులకు.
గురువు గారు మీ పరిచయం (వీడియోల రూపంలో) నా జీవితాన్ని మార్చివేసింది. ❤
ఇద్దరు గురువులకు పాదాభివందనాలు 🙏
ఈ video చూస్తుంటే కళ్ళల్లో నుండి ఆనంద భాష్పాలు వస్తున్నాయి
మా జన్మ ధన్యం 💐💐🙏
అమ్మ ఈ వీడియో కోసం వెయిటింగ్ ❤
🙏🙏 ఆ ప్రవచనంలో మేము వున్నందుకు చాలా చాలా సంతోషం. ఇక ఆ సంతోషం మాటలకు అందని సంతోషం. నండూరి వారిని చాగంటి వారిని చూచిన కళ్లు పరమానందం🎉🙏🙏 ఇలాంటి వారిని చూసాక నిజంగా మాటలు రావండి. గురుభ్యోన్నమః🙏🙏🙏🎉🍒🍒
👌🌝🙏
We are very much inspired about these GURUS nowadays. Really such a wonderful service by Mahanubhavas in KALIYUGAM. All Gurus (Nanduri garu, Chaganti garu, Garikapati garu, Samavedam Shanmukha Sharma garu) Kaliyuga munis. As a muslims, we are much much inspired about their pravachanams and we are following the same and also we are blessed by God's. Thanks a lot Guruji Nanduri garu,..
Super
గురువు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే భగవంతుడే గురువు గారు 🙏🙏🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ 🙏🙏🙏
శ్రీ నండూరి గారి దంపతులు ఎంతో అదృష్టవంతులు. శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి చే సన్మానం మరియు అశీషులు పొందారు. శ్రీ గురుభ్యోనమః .
అమ్మా.. బెంగళూరు లో ప్రవచనం జరిగిన వీడియో కూడా పోస్ట్ చేయండి అమ్మా
అమ్మా మొదటిగా మాకు ఈ విడియో చూపించినందుకు మీకు మా ధన్యవాదాలు
సద్గురువులైన చాగంటి గారును చూచి నాకు చాల చాలా ఆనందం అయ్యింది మాటల్లో చెప్పలేను అలాగే గురువుగారు నండూరి గారిని చూచి చాల సంతోష మైంది ఇలాంటి మహానుభావుల ప్రవచనాలు విని మేము దన్యులేయ్యాము
I am a technologist and God Hanuman is my spiritual guru...on several occasions, hanuman had asked me to go through content by chaganti garu and nanduri garu...today, I am really happy to see them together. I would love to meet them in person and show the technology which lord venkateshwara had asked me to built.
Abhaaa enthaa manchi Darshanam naakuuu chala happy vesindhi naa Guruvulu Eedharini one screen lo chudadam chala happy andii naaku matram goosebumps vachayee chusi chala thank u so much andi ee vlog chudadam naaku kantlooo aanandha bhaspaluuuu vachayee 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 so blessed andi
అమ్మ జీవితంలో నా కోరిక నండూరి గారిని చాగంటి గారిని చూడాలని ఆశా మాది రేపల్లె దగ్గరలో విజయవాడ గుంటూరు బాపట్ల తెనాలి ఇలా వచ్చినప్పుడు కొంచెం తెలియచేయండి అమ్మ
😢😢😢😢🙏🙏🙏🙏👏👏👏👏💗💗💗💗💐💐💐💐 ప్రతి వీడియో కూడా అమూల్యమైనది గురువుగారు🙏🙏
ఇద్దరి గురువులకి పాదాభివందనాలు🙏🙏🙇♀️🙇♀️💐💐
నండూరి శ్రీనివాసు గారి దంపతులకి, గురువుగారికి మా వందనాలు 🙏
It will be a historic moment for future generations with both Gurujis on same stage.
నిజంగా గురుదేవులిద్దరినీ చూస్తూంటే శివ,కేశవులు వస్తున్నట్లుగా ఉంది 🙏🙏
🙏 సుప్రభాతం సుశీలమ్మ గారు
ఇద్దరు సమ దేవుళ్ల ను ఒకే సారి చూడటం మహాభాగ్యం...శ్రీ గురువే నమహ..
సనాతన ధర్మాన్ని నిలబెట్టే ఇ ద్ధ రు గురువులను ఒకే వేదిక పై చూడ్డం అనేది ఎంతో సంతోషాన్ని కలిగించింది .
మీ పాదాలకు నమస్కారాలు.,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారికి అభినందన ప్రణామాలు. అలాగే మరో ప్రవచన కర్త శ్రీ నండూరి వారికి నా హృదయపూర్వక ప్రణామాలు.. 👏👏👏🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳
So happy to see both on one stage.. felt so delighted.. cried watching these moments. Thank you for sharing
ಶ್ರೀಗುರುಭ್ಯೋನಮಃ .🙏 ಒಂದೇ ವೇದಿಕೆಯಲ್ಲಿ ಇಬ್ಬರು ಗುರುಗಳನ್ನು ನೋಡೋ ಅವಕಾಶಕೊಟ್ಟ ನಿಮಗೆ ಧನ್ಯವಾದಗಳು ಅಮ್ಮ 🙏🙏
ಕನ್ನಡ
నా ప్రాణానికి ప్రాణమైన చాగంటి వారిని మీతో చూస్తే చాలా ఆనందంగా ఉంది
నాజీవితం మలుపు తప్పినది ఆయనె నా గురువుల కు నమస్కారం
Amma, me voice lo edhooo sweetness vundi Amma 🙏
Naku Amma ledu, meeru matladitheee ma mother gurtukuuu vacharuuu .
Ma mother kudaa antheee, Chalaa soft ga lovely ga matladatharuuuu
Thanks Amma 🙏
Nenu , Guruvu garinii and mimalniii eroju kainaaa Darshinchaliiii …. 🙏
. నమస్తే అమ్మ కామెంట్స్ అన్ని చుాస్తు ఉంటే దన్యవాదలు నాకు చాగంటి వారి ప్రవచణం చాలా ఇష్టము ఎంతో భక్తి పెరిగి పురాణాలు వినాలని ఆసక్తి పెరిగింది. ఇప్పుడు మీ చానెల్ లో ప్రసంగం వినాలని ఆసక్తి పెరిగింది మా పిల్లలు కు కుడా అర్దం అయేటట్లు ఎంతో బాగా వివరంగా ఉంది మీ సేవలకు దన్యవాదలు
గురువుగారు చెప్పింది అక్షరాల నిజం నేను కూడా అలాంటి పామరురాలిని..... ఇప్పుడు పూర్తిగా సనాతన ధర్మాన్ని గౌరవించే పూజించే వ్యక్తిగా మారాను ఇది కేవలం చాగంటి గురువు గారి వల్లే ఆయన ప్రవచనాలు విని నా జీవితం ఎంతో మారింది హాయ్ నేను మాకు ఆధ్యాత్మిక గురువు చాగంటి వారు మరియు నండూరి వారు మాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళు....
Bramha, vishn,maheshvarulu laga chaganti Swami varu,Mariyu nanduri guru ji garu,garikapati Swami vari andaru kalisthe bagundedi.but e mugguru dattatreyulu swarupulu na dhrustilo andariki mi padabi namaskaramulu.chala ante chala happy ga undi chaganti Swami varini chudadam banglore lo.
ఈపవిత్ర కార్యం లో మేమ కూడ పాల్గొనడం మా అదృష్టం🙏
మనసు కి ఎంతో ఆహ్లాదం మరి నాకు ఆ భగవంతుడు ఈ కన్నులు ఇచ్చినందుకు కృతార్థుడను, ఎంతటి భాగ్యం ఇద్దరు గురువులు ఒక్క చోట!! అహా ఎంతటి మహా భాగ్యమో అక్కడి వాళ్లకు ఎంతటి పుణ్యాత్ములో🙏🙏🙏🙏🙏🥹🥹🥹🥹
Bangalore lo పుట్టి పెరిగిన నాకు స్థలం తెలియక కష్ట పడి చేరుకొన్న ప్రవచన కోసం మన్ గురువులు వచ్చారని సుమ , గురువు గారికి పాధబి వందనం 🙏🙏🙏
అమ్మ ఈరోజు లేవగానే ఇంత మంచి శుభవార్త విన్నాను గురువుగారి గురించి చాలా చక్కని సంభాషణ గురించి తమరు చెప్పగా వెళ్లడం చాలా ఆహ్లాదకరంగా ఉంది
సనాతన ధర్మం గురించి
ఎవరు చెప్పినా చక్కగా ఉంటుంది
అందులో తమది ప్రత్యేక శైలి
జై సనాతన ధర్మం జై భారత్
మీరు చెప్తున్నదంత ....నాకు నా కళ్ళ ముందే జగినట్టు ఉంది అమ్మా.... శ్రీ మాత్రే నమః.
నమస్కారం గురువు గారు... ఈ వీడియో చాలా బాగుంది..చాలా సంవత్సరాల క్రితం ఒక గురువు గారి భాగవత ప్రవచనం విన్నాను...అందులో గోవర్ధన గిరి గురించి వివరిస్తూ ఇలా అన్నారు...రామాయణ సమయం లో ఆంజనేయుల వారు సంజీవని పర్వతం తీసుకొచ్చిన వృత్తాంతం లో గోవర్ధన గిరిని ఈనాటి గుజరాత్ ప్రాంతం లో వడిలేసారట. అప్పుడు గోవర్ధన గిరి రాముని స్పర్శ కి నోచుకోలేకపోతున్న అని బాధ పడితే ఒక మహర్షి వచ్చి బాధ పడకు..ద్వాపర యుగం లో మహా విష్ణువు శ్రీ కృష్ణుని అవతారం ఎత్తినప్పుడు నిను స్పృశిస్తారు అని వరం ఇచ్చారట. అదే విధంగా శ్రీ కృష్ణుల వారు గోవర్ధన గిరి నీ ఎత్తినప్పుడు సినిమాలలో చూపించినట్లు చిటికెన వేలు తో కాకుండా మొత్తం అర చేతితో స్పృశిస్తూ ఎత్తరట...ప్రవచనం లో ఆ గురువు గారు ఇలా కూడా అన్నారు...భగవంతుడు తలుచుకుంటే చిటికెన వేలుతోనే అవసరం లేదు తలచుకున్నా చాలు భూమండలాన్ని కూడా ఎత్తిన వరాహ స్వామి ఆయన...అలాంటి వ్యక్తి కి చిటికెన వేలు అయినా అర చేయి అయినా ఒకటే అని. కానీ సినిమా లలో సీరియల్స్ లో తప్పుగా చూపిస్తున్నారు అని వాపోయారు...దయచేసి మీరు ఈ విషయం పైన వివరించండి...please
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏 నమస్కారం గురుగారు 🙏🙏🙏🙏
" Doorthudu lo kuda doortha narayanudu ni chudali " changed my perspective 🙏🏻
Just amazing to see two of my special and beloved people, Chaganti Garu and Nanduri Garu !!!
Very glad. Sri Nanduri Sriniivas must b a future torch bearer for leading all of us improve Sanatana achara dharmam🙏🙏🌷🍒🙏
చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మములకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏💐💐
వా గ్డే వి యిన్ని రూపాలలో ఈ భూమి పై తిరుగాడుతుంది అని చాగంటి గరిక పాటి సామవేదం వంటి రూపాలతో తీరు గాడు తుంది🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Correct 💯
🎉🎉
Guruvu gariki e janma lo m icchi runam terchukovacchu. Ayana (chaganti garu) tana pravachanalatho, nanduri garu tana channel dwara malo bakthi ni penchi, tarvata janmalu kavalsina punyam praptinchukune batalo mamalni nadipistunnaru. Nijam ga miru a devudu pampina guruvulu. Miku sathakoti vandanamulu🙏🙏🙏🙏🙏
Happy to see and hear our Guru ji words once again 🙏🙏🙏🙏🙏
I saw this beautiful memories in my life,that Saturday Amma, iam also attended this program, I am very happy and I am waiting this video happy, literally iam crying I saw Sri chagatikoteswara guru vugaru,,tq so much amma
Was fortunate to see the great Gurus on stage here in Blore.Felt blessed🙏🙏
🙏🙏🙏🙏🙏, ఇద్దరు గురువుగార్ల కి పాదాభివందనాలు
chaganti guru gari valla Nastukudiga vunde nenu complete ga Krishna Bhaktudega marepoyanu ,,,,,guruvu garu and guruvu gari family chalaga vundalee
Nanduri garu inthaka mundu kuda cheparu ee bajjila bandi ammai chagantigari pravachanam vintunna sanghatana. Chaganti garu pravachana sthaayi maintain chestu paamarulaki saitham ardham ayyela chepte, nanduri garu adi acknwoledge chesi cheppatam inko goppa vishayam. Sanaathana dharmanni kaapaaduthunna Iddaru niswardha goppa vyaktulu. Guruvuliddari paadhalaki namaskaaram🙏🙏🙏
Yagantia chagantigamari adbhuta pravacha nammulu vachiempa adi mana mahat bhagyamu🙏🙏🙏🙏🙏🙏🙏🙏
When nanduri gari son saying pranamam of pravara....I got literally goose boombs...what a samskar...enthaina srinivas gari abbayi kadaa....super sir...,🙏
Challa santosam amma gari ki and Guru gari ki. Mma manasuki Challa santosam ga undi 🎉jai swami Guruvu chagantiki
అమ్మ నండూరి గారు మీరు ఎంతో. అదృష్ట వంతులు అమ్మ
Amma, eami cheppagalama ma bhagyam.
Shivayya anugraham Chagati guruvu garu , Nanduri gari roopam lo memu anubha vistunnam❤
గురువుగారి పాదాలకు సాష్టాంగ నమస్కారం నా జీవితంలో మార్పు అనేది మొదలైంది అంటే అది మీ ప్రవచనాలతో నే గురువుగారు మీ ప్రవచనాలు నా సెల్లో దాదాపు 3 వేల ప్రవచనాలు ఉన్నాయి వీడియోలతో సహా నా జీవితాన్ని మార్చింది మీరే గురువుగారు
అమ్మ చాగంటి కోటేశ్వరరావు గారి మీద పాట వ్రాసి ఎంతో ప్రేమతో పాడాను కానీ ఆయన నా పాట వింటాడు అని ఆశతో ఎదురు చూస్తున్నాను నా చానల్లో ఈపాట వుంది🙏🌺🙏🌺🙏
Amma na Peru sahithi... miku chala kruthagnathallu...nenu mi channel saburalini....nenu me channel chudatam 2019 nuchi start chasanu. apati nudi naduri garu chaganti garu kalisina video's kosam chala sarllu search chasanu. Kani alanti video okati kuda ledhu....ee video chusaka na kallu nuchi neellu ochaye santhosham tho. Andhukanta naku naduri garu anna chaganti garu anna chala prithi and guravam. nenu nenna angaraka sankarsta hara chathurthi chasanu. Dhani phalithanga naku ee video chudagaliganu. 🙏🙏🙏
My two Guru's at one place , happy to see this view ❤❤😊😊
ಇಬ್ಬರು ಗುರುಗಳನ್ನು ಒಂದೇ ವೇದಿಕೆಯಲ್ಲಿ ನೋಡಿ ತುಂಬಾ ಸಂತೋಷವಾಯಿತು ಧನ್ಯವಾದಗಳು 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ధన్యవాదాలు అమ్మ వీడియో చాలా బాగుంది
Nenu gurvu garu chaganti gari pravachanali vini pooja cheyadam start cheste aa pooja ni maro mettu ku teskelindi ee thandri nanduri garu...na life lo devunni chustano ledo telidu....kani okkasaraina chaganti garini kaliste aa devunni naku parichayam chesina guruvu gariki vilaethe na anandabashpalatho vari kallu kadagalani na jeevitham lo oka korika 🙏🙏🙏, adi neraveralani aa bhagavanthunni arthisthunnanu🙏🙏🙏🙏
Thank u so much amma...meeru chepthunte kanneellu agatledhu...we were blessed to be a part of it...hari harulanu oka vedika meedha chusinatte unnindhi..janma dhanyamindhi...just praying god to meet you all again and meetho matlade avakasham ivvamani amma
Master namaskarams, sreenivas annayaki, susila gariki namaskarams, entjo santhosham ga undhi, nenu sreenuvas annayyani , anantha krishna garini kalisi namaskaram chesinappudu unna anandam ippudu annayya chaganti varini chisinappudu kaliginidi, thanq susilagaru
Chaganti....garikapati..Nanduri ...ee mugguru correct GA educate chestaru...about god and devotional things etc ...
Nenoo e city pravachanaaniki vachaanamma..blessed to see both gurus on the same stage❤
Nenu Rendu rojulu vella guruvu gari pravachaniniki. It’s Amazing.