Sweet pongal || చక్కెర పొంగలి || Rice Sweet in Telugu ||

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024

Комментарии • 846

  • @lakshmilakkaraju5643
    @lakshmilakkaraju5643 Год назад +61

    ఆహా ముంగిలిలో పొయ్యిమీద తులసమ్మ వద్ద ఆ ముగ్గుల అందం ఆనందం. తులసమ్మకు నైవేద్యం మరింత బాగుంది. తులసిపూజ పావనం చేస్తోంది.

  • @chandugoud8224
    @chandugoud8224 Год назад +237

    బాబాయి కి ఎంత మంది అభిమానులున్నారు ఓక like aasukondi ❤❤

  • @vamsikrishnabusarapalli
    @vamsikrishnabusarapalli Год назад +241

    సూపర్ తాత గారు మీరు నిండు నూరేళ్ళు ఇలాగే ఆరోగ్యంగా నవ్వుతూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను❤

  • @-xt3fr
    @-xt3fr Год назад +64

    కొత్త ఇంట్లో ముందుగా స్వీట్ చేసారు సూపర్ బాబాయ్ గారు ❤😋

  • @venkagoudvenky4843
    @venkagoudvenky4843 Год назад +19

    మీరు నిజంగా అదృష్టవంతులు బాబాయ్ గారు మీలాంటి జీవితం గడపాలి అంటే రాసి పెట్టీ ఉండాలి ఇలాగే నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి ❤

  • @umashankarchowdary2958
    @umashankarchowdary2958 Год назад +15

    అంకుల్ మీ పాయసం చూస్తే నోరూరిపోతుంది. మీరు ఇటువంటి వీడియోలు ఇంకా ఎన్నో చేయాలని ఆ భగవంతుడిని మీకు మంచి ఆరోగ్యం ఆనందము ఇవ్వలి అని ప్రార్ధిస్తున్నాను. ఇంకా ఎన్నో వీడియోలు తీసి మంచి ప్రశంసలు అందుకోవాలి. Thank you uncle.

  • @musicmeadows1810
    @musicmeadows1810 Год назад +41

    ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో ప్రారంభపు శుభ వంటంకంగా, మీ చల్లని గూడు లో చేసిన చక్కని చక్కెర పొంగలి చాలా బావుంది👌
    తెల్లవారు ఝాము పక్షుల తియ్యని గానాలు👌
    ముత్యాల రంగవల్లి, మందారాలు 👌
    నీలి ఆకాశం, పయనిస్తున్న వెండి వెన్న మేఘాలు 👌
    తాటాకు చూరు నుండి జాలువారుతున్న వర్షపు బిందువులు 👌
    ఎక్కడో దురాన కమ్మగా కూస్తున్న కోకిలమ్మ👌
    అన్నీ వెరసి, ఒక మనిషికి ఆనందం, ఆహ్లాదం మరియు మనసుకి మంచి అనుభూతినిచ్చే మీ ఈ వీనులవిందైన వీడియో😊
    🙏💐

  • @raveendrabhupathi3917
    @raveendrabhupathi3917 Год назад +9

    ఆహా ఎంత అద్భుతమైన స్వచ్ఛమైన గాలి, ఆ పక్షుల కిల,కిల,రావాలు చుట్టూ పచ్చటి పొలాలు ఆ పొలాల మధ్యలో సాంప్రదాయ ఇల్లు ఇంటి ముంగిట ముగ్గులు, ఆహా తలచుకుంటేనే మనసు పులకరించిపోతుంది ఆ స్వచ్ఛమైన వాతావరణం ఆస్వాదిస్తున్న మీరు నిజంగా ఎంత అదృష్టవంతులు అంకుల్ గారు.. 🙏

  • @chilipepper76
    @chilipepper76 Год назад +49

    There's nothing to comment on a PERFECT EMOTION, talented videography, and such a lovely vibe. Hatsoff

  • @kambhampatiram4252
    @kambhampatiram4252 Год назад +2

    Nature దగ్గరగా ... జనాలకి దూరంగా.....wooow

  • @juturukalavathi6274
    @juturukalavathi6274 Год назад +3

    సూపర్ తాతగారు.. మీరు ఈ వయస్సు లో కూడా ఏమాత్రం హుషారు తగ్గకుండా, కష్టము అనేది కనిపించకుండా, చిరునవ్వుతో వంట చేస్తున్నారు. మీరు ఇలాగే నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము తాత గారు👌👌👌🙏🙏🙏🙏🙏

  • @కడియాలసత్యనారాయణ

    అలాంటి వాతావరణం చూస్తుంటేనే హాయిగా ఉంది మీరు జీవిస్తుంటే ఇంకా ఎంత హాయిగా ఉందో సూపర్ అంకుల్

  • @satishchitlu9780
    @satishchitlu9780 Год назад +48

    Babai mee videos chusthey edho theliyani satisfaction babai..... 🙂🥲

  • @shankerv3610
    @shankerv3610 Год назад +9

    బాబాయ్ మీ వంటలు చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మేము కూడా మా ఇంట్లో మీరు చేసి చూపించే వంటలు చేసుకుని తింటున్నాము. చాలా రుచిగా ఉంటున్నాయి. థాంక్యూ బాబాయ్

  • @bhamidipatigowtami2995
    @bhamidipatigowtami2995 Год назад +2

    ఆహా ఎంత ఆహ్లాదకరమైన ప్రదేశం, ఎంత అద్భుతమైన వంట 👏👏👏. ఇది కదా జీవితం అంటే 🙏🌹.

  • @kalavathib1250
    @kalavathib1250 Год назад +1

    Naku kuda alanti place chala istam uncle.chala natural ga superb

  • @gayathrinadella2380
    @gayathrinadella2380 Год назад +11

    Incredible scenic beauty combined with a generous heart and awesome recipes ❤
    I am big fan babai garu
    I live in England among lots of trees and woodland but what you have is special ❤❤

  • @padmaprasaad430
    @padmaprasaad430 Год назад +10

    Beautiful ambiance. Serene atmosphere. Mee lanti simple manishini eppudu kalavaledhu sir. Hats off to you for your efforts and dedication towards your projects. 🙏🏻🙏🏻🙏🏻

  • @parimala8284
    @parimala8284 Год назад

    Uncle garu Namaste......miku uekadnunchi vastundi uncle intha opika......milantivalu intiki okaru vunte...prathiokaru milanti kala neraverchukochu......apudu andaruuuuu alanti prashanthamaina vathavaranamlo vundochu.....uncle garu hatsoff 👏

  • @jhansilakshmiatluri6788
    @jhansilakshmiatluri6788 Год назад +7

    పొంగలి బాగుంది.👌👌ముగ్గు కూడా బాగుంది.👌👌

  • @himapydikondala
    @himapydikondala Год назад +20

    మా అందరిని మీ ఇంటికి ఆహ్వానించినట్టు మేము అంతా పాల్గున్న ఫీలింగ్ అండి

  • @bendarisanjeev1837
    @bendarisanjeev1837 Год назад +1

    Nanagaru mimmalni chusthu unnte alane chudalani undhi sooooo happy

  • @doctorstrange3454
    @doctorstrange3454 Год назад +41

    The setup and nature was soo wholesome Bro ❤💯

  • @girijaparvathaneni1307
    @girijaparvathaneni1307 Год назад +8

    బాబాయి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

  • @gorlisubhashini1105
    @gorlisubhashini1105 Год назад

    Water challi muggu petti thulasi maathaki pooja chesi Pongal chesaru super bhabai garu muggu super,pongali super

  • @parvathambalvanth7040
    @parvathambalvanth7040 10 месяцев назад

    సూపర్ అంకుల్ ఎల్లకాలం మీరు ఇలాంటి వంటలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎల్లకాలం ఆరోగ్యంగా ఉండి ఇలాంటి వంటలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🫀🌍

  • @AshokKumar-gj8nq
    @AshokKumar-gj8nq Год назад +1

    ఇలాంటి పల్లె టూర్ వాతావరణం... అనుభవించాలంటే.. ఈప్పుడు చాలా కష్టం

  • @skkasimbi7462
    @skkasimbi7462 Год назад

    Babai Garu Meeru ila boring kodutunte naa manassu chalistundadi but Mee happy life ki naa dhanyavadalu sir
    Hats of you Babai Garu

  • @Nanicreations1130
    @Nanicreations1130 Год назад +4

    Namaste uncle garu 🙏meeru nindu nurellu santosham ga ayurarogyam to vundali aa devidni pradistunnanu 🙏you are so so inspiring babaigaru, vakili neetga chesi muggu vesi Tulasi Puja wooww!!!!!!👌👌asalu matalu levu👏👏

  • @MaheshKumar-le7ny
    @MaheshKumar-le7ny Год назад +8

    Even my dream is to make a farm house and live a village life peacefully..... cooking lots of dishes & tasting along with my dear ones... Thanks for showing it on food on farm

    • @FoodonFarm
      @FoodonFarm  Год назад +2

      You can do it! All the best😊

  • @ShaikGulzar-hy1qj
    @ShaikGulzar-hy1qj Год назад

    Super baabai garu.chakkati illu prashaanta mayina vaatavaranam.house model super.my fav house

  • @My...Village...Volgs.
    @My...Village...Volgs. Год назад

    నీ ఆలోచన అద్భుతం పల్లెటూరి లోని ఆహ్లాదకరమైన వాతావరణంలో బ్రతకటానికి అదృష్టం ఉండాలి బాబాయ్.

  • @rajeshbommakanti4516
    @rajeshbommakanti4516 Год назад +2

    నూతన గృహప్రవేశం రోజు చేసినట్లు చాలా బాగా చేశారు
    ధన్యవాదాలు 🙏🏿

  • @JyothsnaPalle
    @JyothsnaPalle Год назад

    Memuu elaguu ala kattukolemuu..meeruu kattukuni makuu memuu korukunna life ni chupistunnaruu tqqq babaiii❤

  • @malleshgoudbathula4572
    @malleshgoudbathula4572 Год назад +4

    బాబాయి గారు మీరు మంచి వాతావరణం లో కూర్చొని తింటే అద్బుతం❤❤❤🎉🎉

  • @drakki1505
    @drakki1505 Год назад +3

    ఎంత హాయిగా ప్రశాంతంగా ఉంది మీరు చేసేవి చూసినప్పుడు పెద్దాయయ్యా

  • @Vijji_Thorati
    @Vijji_Thorati Год назад

    Super ga vadi akulu naku Chala esatama miru chesi chupichinaduku thanks so much Andi

  • @Rama_telugu_vlogs.
    @Rama_telugu_vlogs. Год назад +1

    Hi pedhananna mimmalni chusthe chala happyga undhi meareppudu ilage happy ga healthy ga undali alage roju kokati video pettandi

  • @pratapsasichaganti7395
    @pratapsasichaganti7395 Год назад

    Babaye. Garu. Nejamga. Adrusthavannthulu. Meru. Entha prasamthamina. Jevitham. Gafuputhunnaru. Meru. Elage. Nenndu. Nurellu. Jevinnchalani. Korukonntunnanu. Sweet. Pongali. Chala bagachesaru. Very good. Vlog. Very good. Day. Byee babaye. Garu

  • @chandramoulielavarthi9409
    @chandramoulielavarthi9409 Год назад

    వెంకటేష్ గారూ! అభినందనలు.మాది తిరుపతి.ప్రస్తుతం అమెరికా చికాగోలో ఉన్నాము. మీరు వీడియోలు ప్రారంభించినప్పటినుంచి మా ఇంటిల్లపాది అందరం చూస్తున్నాము.ముఖ్యంగా మీరు మాట్లాడే విధానం నాకు బాగా ఇష్టం. మీజీవితం ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుందని నా నమ్మకం. మరొక్కసారి అభినందనలు తెలియజేస్తున్నాను. మీ ప్రయాణం నిరంతరాయంగా సాగాలని కోరుకొంటున్నాను.

  • @kalyanichintapalli5681
    @kalyanichintapalli5681 Год назад +1

    Mama Garu...🙏🙏🙏
    House bagundi..
    Muggu bagundi..
    Pooja bagundi..
    Sweet bagundi..
    Miru enka bagunaruuu..
    I'm from odisha..

  • @satyadinesh6772
    @satyadinesh6772 Год назад

    Super sir me cooking passion ki hatsoff meeru epudu ilagey navthu Marini vantalu chesi mamalni andhaga unchandi ❤😊

  • @sugunabharathi3205
    @sugunabharathi3205 Год назад

    Chala prasanthamaina jeevitham gaduputunnaru god bless you uncle 🙏🏻

  • @M0hith.c
    @M0hith.c Год назад

    Nature lo me cooking 👌👍🥰 ,boring water anni years iendo chusi , lucky man uncle meru ,e house lo me cooking chustuntay fresh ga ,chala happy ga undi maa eyes ki 👌👍🙏

  • @ravikurapati1187
    @ravikurapati1187 Год назад

    హాయ్ బాబాయ్ గారు మీరు చేసే ప్రతి వంట చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి మిమ్మల్ని విజిట్ కావాలి అని అనిపిస్తుంది

  • @umaeraveni7262
    @umaeraveni7262 Год назад

    Foomhouse chala bagundi.chakkara Pongal bagundi.

  • @skparvin1649
    @skparvin1649 Год назад

    Really your great tatagaru
    Same ma grandpa kooda meelage wish undedi kani adi kudaraledu but mee videos choostunnapuddu ma grandpa maaku gurtostaru
    Thank you taragaru

  • @1s2t3k
    @1s2t3k Год назад

    Thathaya super sweet Pongal , rangoli and Tulsi Pooja

  • @ammajikandula4095
    @ammajikandula4095 Год назад

    మీరు అదృష్టవంతులు ప్రకృతి దగ్గిర గా జీవిస్తున్నారు.

  • @sykamdhana5468
    @sykamdhana5468 Год назад

    Thathayyaaa... Me matladae vidhanam chala baga Anipisthundhi❤

  • @lakshmisekharbandi9183
    @lakshmisekharbandi9183 Год назад

    Uncle meru chala baga vedios chestharu
    Me vedios ante maku chala istam uncle .........

  • @srimadhuripilla1842
    @srimadhuripilla1842 Год назад

    Mee video chaala peaceful ga vundhi

  • @gujjarisurya1853
    @gujjarisurya1853 Год назад

    చాలా చాలా బాగుంది అండి మీ ఇల్లు
    బాగా కష్టపడి కట్టారు
    మీ వంటలు కూడా చాలా బాగున్నాయి
    ప్రశాంతమైన వాతావరణం

  • @y.santoshkumar3549
    @y.santoshkumar3549 Год назад

    Chala baga chesaru sweet pongal babai garu

  • @vijayakumardommaraju2997
    @vijayakumardommaraju2997 Год назад +2

    I like how you are using water on plants after cleaning ingredients..it is actually a contribution on ecology balance

  • @rajuuppula7283
    @rajuuppula7283 Год назад

    నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలుబాబాయ్ చాలా బాగుంది పాకశాల

  • @vakulaveugoti2617
    @vakulaveugoti2617 Год назад +1

    చాలా సంతోషంగా ఉంది సార్...నగర జీవనానికి విసిగి పోయాము ....

  • @Vlogs.780
    @Vlogs.780 Год назад

    సూపర్ కాకా మంచి స్వచ్ఛమైన వాతావరణం

  • @suneethasana8939
    @suneethasana8939 Год назад

    Ankul.meru.suparga.chesaru.medhe.ea.vuru.chepande.eanka.kotha.vantalu.chaiyande

  • @pankajakumari6255
    @pankajakumari6255 Год назад

    Namasthe sir. Kotha parnasaala lo chakra pongali adbhutham ga undi. Meeru inkachaaala vegiterian veritie vantalu cheali. Sethamanam bhavathi.......... Pankaja

  • @lakshmich5255
    @lakshmich5255 Год назад

    ఫోటోగ్రాఫ్ అదుర్స్,nature super, నా ఇస్తామని me,వీడియో లో choosthuna thank you so much

  • @ammakuttiriyagna6594
    @ammakuttiriyagna6594 Год назад

    Nature ki dagaraga superb thathaya ....❤nijamgane Naku elaga Udatam estam,nen pakka try chesta ela udataniki future lo.

  • @chandrasekharghantasala4872
    @chandrasekharghantasala4872 Год назад

    Chala baga chastunnaru life happy e ga undi uncle

  • @muhammadkhwajanizamuddin9424
    @muhammadkhwajanizamuddin9424 Год назад

    మీరు సూపర్ అంకుల్ చాలా హ్యాపీ గా vumdi అంకుల్ నాకు

  • @indirasreeram822
    @indirasreeram822 Год назад +1

    Babai garu Mee illu చాలాబాగుంది నాకు చాలా నచ్చింది

  • @visalavalluri7739
    @visalavalluri7739 Год назад

    Sooooo yummy sweet recipe uncle me videos chustunte chala prasamtam ga anipistundi manasuki

  • @skgowada2107
    @skgowada2107 Год назад

    Anna muggu achham adavallu vesinatte vesaru chala bagundi

  • @sai-qj9ly
    @sai-qj9ly Год назад

    Super బాబాయ్....
    ఆ మంచి వాతావరణం లో..ప్రకృతి నీ చూస్తూ .. ఆహా...❤❤❤

  • @goodcoffee5676
    @goodcoffee5676 Год назад

    చక్కర పొంగలి మీరు మీ కొత్త ఇల్లు అద్భుతం సూపర్ అంకుల్ 🙏🏼🙏🏼💐💐

  • @shobharamachandrappa8417
    @shobharamachandrappa8417 Год назад +6

    Thank you uncle for making such amazing recipes, it would be really nice if you could sell all those hand made masalas that you prepare while cooking

  • @anikagoud7575
    @anikagoud7575 Год назад

    Ankul mi videos anni chusthunnam miru chala testyga vanta chestharu tq ankul ilanti vantalu maku marenno andhinchalani korukuntunnam

  • @kujjwal1435
    @kujjwal1435 Год назад

    Namaste babai garu, ela vunnaru? Mee videos chala baguntaai .Roll ekkada ammu taru,price enta babai garu.

  • @Varadati
    @Varadati Год назад +3

    Marvellous 💐💐 Muggu and Puja super uncle 🙏

  • @jayalakshmisingaraju7623
    @jayalakshmisingaraju7623 Год назад

    aha subramga vakili chimmukovatam,nillu challi muggu veyyatam,tulasammaku pulu pettatam really very nice brother.indoor cooking is also looking nice.

  • @lakshmisai4193
    @lakshmisai4193 Год назад

    Super babai nenu try chestanu tappakunda thanks babai

  • @Sharath6623
    @Sharath6623 Год назад +1

    Uncle chala happy ga undhi

  • @anirudhkanneganti
    @anirudhkanneganti Год назад

    Suuper Babai mana side varsham padithe mana vurlu chudataniki chala baguntay

  • @amalavilasini7079
    @amalavilasini7079 Год назад

    Mi thine style super Anna abbabbhoooo👌👌👌👌👌👌👌

  • @sampathjohnson2905
    @sampathjohnson2905 Год назад +2

    Uncle u r doing awesome job. We like the house so much we want to visit this place

  • @ashak2822
    @ashak2822 Год назад +4

    You are so lucky to have your life as you wish uncle. So happy to see you like this

  • @mrbook369
    @mrbook369 Год назад

    Uncle mi videos chala interest ga unnai, 2days back nundi follow authunna...actually mi family kosam& native place ekkada? & alage miru em chadhuvukunnaru chala baga matladuthunnaru. I really like your videos, vilythe mi life style & full details next video lo cheppandi.
    Thankyou uncle🎉

  • @divyanare2422
    @divyanare2422 Год назад

    Super thatha garu ilane inka eno videos cheyali ani kortukuna miru healthy ga vundali nindu nurellu 👌thatha garu sweet Pongal

  • @sontisuguna
    @sontisuguna Год назад +1

    Uncle Vanta patralu super Meeru WWE Cena muggulu super❤

  • @JyothsnaPalle
    @JyothsnaPalle Год назад

    Manassu ni prasantamga unchukovadam kante peddha varam emundhi babaaiii..❤❤❤

  • @suneethabattala636
    @suneethabattala636 Год назад

    Uncle meeru thintuntey naku😋😋😋 chala happy ga untundhi me videos chusthunnapudu.

  • @thirumalasettiramu8127
    @thirumalasettiramu8127 Год назад

    బాబాయ్ అదృష్టం ఆరోగ్యం నీదే 😋😋😋

  • @bsudha6458
    @bsudha6458 Год назад +1

    Kottha intlo mundhuga sweet chesaru babai garu meeru super.

  • @subbu2024
    @subbu2024 Год назад +1

    excellent excellent. super location. 30 years back. we are enjoying same life. moon light sleeping great ..

  • @venkatreddy6859
    @venkatreddy6859 Год назад +2

    Super place and Super pongal what a luck babai

  • @satyavani5925
    @satyavani5925 Год назад

    Inti mundu muggu, tulasammaku Deepam... babai chala Mangala pradamga undi. Meeku Anni subhale jarugutai

  • @prathimabaru1876
    @prathimabaru1876 Год назад

    బాబాయ్ house superb inka chakkera pongali adurs

  • @LavanyaLavudya-ft3tm
    @LavanyaLavudya-ft3tm Год назад

    Inthakanna perfect channel inkokati ledu RUclips Anela undi andi super anthe

  • @gafurpatangafur5492
    @gafurpatangafur5492 9 месяцев назад +1

    babai super

  • @Mr.Chintha
    @Mr.Chintha Год назад +1

    First video ssweet tho chesaru... Chala thanks babai garu

  • @sugunakrishnan322
    @sugunakrishnan322 Год назад

    Ninda noorellu undaali babai garu. Super chakkarai pongali.

  • @madhuskichenvadla9946
    @madhuskichenvadla9946 Год назад

    Aba nak kuda ila farm house kattukoni meela undalani undhi city life lo intha happy ness undadhu meeru super andi

  • @Maha_Nidhi
    @Maha_Nidhi Год назад

    Super Dad
    Manaku nachindi, manam vandukuni tintey... Aa taste a different...

  • @varuvarshini3583
    @varuvarshini3583 Год назад

    Hii sir ela unnaru .
    Elanti nature lo ela home kattukoni undali antey rasi petti undali sir
    Really chalaa peace full ga undi Mee home ❤️❤️

  • @nagayadav2229
    @nagayadav2229 Год назад

    Love from telangana ❤️karimnagar ❤️❤️💐

  • @ChangubhalaVlogs
    @ChangubhalaVlogs Год назад +1

    Naa dream kuda ilanti oka beautiful house setup chesukovali ani... Nature Ki daggara vundadam is the best life... Keep Rock uncle gaaru ❤