వినాయక చవితి స్పెషల్ || మట్టి గణపతి తయారు చేశాను || పాల తాళికలు ||

Поделиться
HTML-код
  • Опубликовано: 16 сен 2023
  • #ganesh #ganeshchaturthi #ganesha #ganeshutsav #vinayakachavithi #palathalikalu
  • ХоббиХобби

Комментарии • 565

  • @FoodonFarm
    @FoodonFarm  10 месяцев назад +354

    మన subscribers అందరికీ వినాయక చవతి శుభాకాంక్షలు 😊

    • @svk5238
      @svk5238 10 месяцев назад +6

      Happy Vinayaka chavithi thata garu🙏♥️

    • @GKthoughts99
      @GKthoughts99 10 месяцев назад +3

      🙏

    • @akhilreddy-n7v
      @akhilreddy-n7v 10 месяцев назад +6

      Happy Vinayaka chaturthi babayi garu🙏

    • @cinemagnan
      @cinemagnan 10 месяцев назад

      Happy Vinayaka Chavithi thatha garu

    • @durgabhavanimedabalmi8425
      @durgabhavanimedabalmi8425 10 месяцев назад

      Happy Vinayaka chavithi pedananna garu

  • @venkateshbabu2124
    @venkateshbabu2124 10 месяцев назад +56

    బాబాయ్ గారికి కుటుంబసభ్యులందరికి వినాయక చవితి శుభాకాంక్షలు God bless you 🙏

  • @user-gg1td7ik4f
    @user-gg1td7ik4f 10 месяцев назад +19

    బాబాయ్ గారు ఎలుక ను మరిచిపోయారు...❤🙏🙏🙏

  • @kiranmuppidi9679
    @kiranmuppidi9679 10 месяцев назад +66

    వినాయక చవితి శుభాకాంక్షలు, మన సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ ఆ విఘ్నేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన పాలక తాలికలు తయారు చేసి ఆయనకు నైవేద్యం పెట్టిన తీరు అమోఘం అద్భుతం చాలా బాగా చేశారు పాల తాలికలు ఓం విఘ్నేశ్వరాయ నమః.🎉

  • @boyaparusharamparusharam2705
    @boyaparusharamparusharam2705 10 месяцев назад +5

    విగ్రహం ఎంత ఉంది ఎలా ఉంది అనేది ముఖ్యం కాదు మనం ఎంత భక్తితో చేసామన్నది ముఖ్యం అని తెలిసేలా చేశారు వినాయక చవితి శుభాకాంక్షలు🙏🙏🙏

  • @rswori-bo8jf
    @rswori-bo8jf 10 месяцев назад +22

    వినాయక చవితి శుభాకాంక్షలు పెద్దాయన❤❤❤🎉🎉🎉

  • @sunithajara6242
    @sunithajara6242 16 дней назад +1

    Wow babai yammi talikalu😋 babai jai Ganesha🙏🌺🌺

  • @subhashinikotha1590
    @subhashinikotha1590 10 месяцев назад +23

    మీకు,మీ కుటుంబానికి, మన అందరి కుటుంబం అందరికి వినాయచవితి శుభాకాంక్షలు 🙏🙏

  • @Chsk-888
    @Chsk-888 10 месяцев назад +13

    ఓం వినాయక చవితి శుభకాంక్షలు🚩🌍🙏🏻🙂

  • @user-rb8lx1tn8h
    @user-rb8lx1tn8h 9 месяцев назад +7

    This is the correct way to worship lord ganapathi.tq for showing us our tradition and culture uncle❤

  • @krajareddykrajareddy8279
    @krajareddykrajareddy8279 10 месяцев назад +1

    వినాయకుని బొమ్మ చాలా బాగా చేశారు బాబాయ్

  • @malleshgoudbathula4572
    @malleshgoudbathula4572 10 месяцев назад +6

    వినాకచవితి శుభాకాక్షలు babai🎉🎉🎉❤❤

  • @vikkynerella4025
    @vikkynerella4025 5 месяцев назад +3

    🙏🏻💯🖤🙇👩‍❤️‍💋‍👨👨‍👩‍👦‍👦🌍JAI BOLO GANESH MAHARJKI JAI🙏🏻💯🖤🙇👩‍❤️‍💋‍👨👨‍👩‍👦‍👦🌍

  • @kamatamsreenivasulu2043
    @kamatamsreenivasulu2043 10 месяцев назад +10

    మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు బాబాయ్ గారు

  • @SeshakkasKitchen
    @SeshakkasKitchen 10 месяцев назад +9

    🌸బాబాయ్ గారు మీకు & మీ టీం అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు..🌸

  • @rohitrondi1950
    @rohitrondi1950 10 месяцев назад +6

    Success ki age ki sambandam ledu Ani prove chestunnaru sir❤❤, happy vinayaka chaviti

  • @nareshkattamanchi2276
    @nareshkattamanchi2276 10 месяцев назад +10

    హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు బాబాయ్ గారు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు❤❤❤ జై బోలో గణేష్ మహరాజ్ కి జై

  • @rammohanrao4374
    @rammohanrao4374 10 месяцев назад +9

    వినాయక చవితి శుభాకాంక్షలు. పండుగ రోజు మీ కార్యక్రమం, డెకొరేషన్, పూజ, నైవేద్యం స్వామి వారికి సమర్పించటం చాలా శుభప్రదం, ఆనందదాయకం. God bless you and your family. 💐

  • @rajaveeru3460
    @rajaveeru3460 10 месяцев назад +7

    అన్నగారి కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు

  • @chinna1864
    @chinna1864 10 месяцев назад +7

    చాలా బాగుంది బాపు.. వినాయక చవితి శుభాకాంక్షలు 🙏

  • @dodlasmitha4265
    @dodlasmitha4265 10 месяцев назад +2

    Super me flowers decorations sweet pooja very nice god bless you Andi

  • @umashankarbunny5846
    @umashankarbunny5846 8 месяцев назад +1

    బాబాయి మిరు ఎల్లప్పుడు ఇలాగే మంచి ఆరోగ్యంగా ఉండాలనీ మనస్పూర్తిగా వినాయకుని కోరుకుంటున్నా మీ వంటలు సూపర్ ❤

  • @KiranKumar-rc3ni
    @KiranKumar-rc3ni 10 месяцев назад +1

    Annaya Vadina ki Vinayaka Chavathi Shubhakankshalu.Kiran Hyderabad Dekaration chala bagundi. Thanks Annaya.

  • @PoleboinaAnjaneyanaidu-xr1gr
    @PoleboinaAnjaneyanaidu-xr1gr 10 месяцев назад +1

    హాయ్ బాబాయ్ గారు నమస్తే వినాయక చవితి శుభాకాంక్షలు మట్టితో వినాయక స్వామి వారి విగ్రహం చాలా బాగా చేశారు మీరు ఫామ్ హౌస్ డెకరేషన్ బాగా చేశారు నైవేద్యంగా పాలతాలికలు చేసి స్వామివారికి పూజ చేయటం చాలా బాగా ఉంది

  • @rk37780
    @rk37780 10 месяцев назад +3

    హంగు ఆర్భాటాలు లేకుండా అప్పటి రోజుల్లో పండుగ ఎలా చేసుకునేవాళ్ళమో అలా చేసారు బాబాయ్ మీరైనా పర్యావరణాన్ని కాపాడేలా మట్టి వినాయకుడిని చేసి చూపించారు మీ యూ ట్యూబ్ వీడియోస్ లో ఎన్నో మంచి వీడియోలు ఉండి ఉండొచ్చు కానీ నాకు మాత్రం బెస్ట్ వీడియో అనిపించింది 👏👏👏👏👏👏మీ టీం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు & ప్రత్యేక ధన్యవాదాలు

  • @shaikkhajapeer4943
    @shaikkhajapeer4943 10 месяцев назад +5

    Happy vinayaka chavithe babai💚💚

  • @pro-god-hero
    @pro-god-hero 10 месяцев назад +6

    బాబాయ్ మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

  • @lathakm8997
    @lathakm8997 10 месяцев назад +1

    Daddy chala baga chesaru Ganapathi ni. Pala thalikalu kuda super yummy. Happy vinayaka chavithi.

  • @PSPK_Devotee
    @PSPK_Devotee 10 месяцев назад +1

    Happy Vinayaka chavithi
    Ganapati Bappa Morya
    Jai Modi, Jai Bharat

  • @morasrinu9584
    @morasrinu9584 10 месяцев назад +2

    విగ్రహం చాలా బాగుంది బాబాయ్ గారు

  • @sindhujalingampally6066
    @sindhujalingampally6066 10 месяцев назад +2

    super episode , meru bless cheyadam chala happy uncle garu anty garu.

  • @yashodhayash4403
    @yashodhayash4403 10 месяцев назад +5

    వినాయక చవితి శుభాకాంక్షలు బాబాయ్ గారు🙏🏽🙏🏽

  • @commentstar784
    @commentstar784 10 месяцев назад +1

    Meku unna opika ippati yuvatha lo kuda undadhu ❤ manasu chala anandhanga undhi ❤ Vinayaka chavithi shubakankshalu ❤

  • @shakunthala9399
    @shakunthala9399 10 месяцев назад +3

    మీకు వినాయక చవితి శుభాకాంక్షలు అండీ బాబాయి గారు మరియు పిన్ని గారు చాల బాగా చెప్పారు బాబాయ్ గారు మీరు మీ ఇంటికి సూపర్ గా దేకరేషన్ చేసినారు 👌🌹🤗🤗♥️🙏🏡🌱🌲🌲

  • @Srishivareddyvlogs
    @Srishivareddyvlogs 10 месяцев назад +3

    బాబాయ్ గారికి వినాయక చవితి శుభాకాంక్షలు

  • @ammacookies7257
    @ammacookies7257 10 месяцев назад +2

    Happy vinayaka chavithi babai garu and family. God gives you good health and happiness in your life babai garu. Thanks for sharing this video babai garu.

  • @gantachakri1290
    @gantachakri1290 10 месяцев назад +1

    Super uncle garu

  • @dominthegamer8115
    @dominthegamer8115 10 месяцев назад +2

    వినాయక చవితి శుభాకాంక్షలు బాబాయ్ గారు మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు

  • @sandhyamottikayala6100
    @sandhyamottikayala6100 5 месяцев назад

    Super thathya garu flowers decoration super

  • @Davidsindala
    @Davidsindala 10 месяцев назад

    Happy Vinayaka Chavathi Sir. Nice Naivedyam and Good Pooja Sir And good to see Amma Garu Thank you

  • @girijaparvathaneni1307
    @girijaparvathaneni1307 10 месяцев назад

    వినాయక చవితి శుభాకాంక్షలు.ఆదర్శవంతమైన దంపతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

  • @satishkumar-cu9cg
    @satishkumar-cu9cg 10 месяцев назад +4

    Happy vinayaka chavithi peddanana garu and your family 💐🙏👍

  • @prabhakargoud5885
    @prabhakargoud5885 10 месяцев назад

    వినాయక చవితి శుభకాంక్షలు గురువుగారు❤

  • @iconstar8082
    @iconstar8082 10 месяцев назад +1

    వినాయక చవితి శుభాకాంక్షలు తాతయ్య‌ గారు

  • @BapujiMalkedi
    @BapujiMalkedi 10 месяцев назад +3

    Happy vinayaka chavithi babai garu and all my family members 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagisettimanikanta1410
    @nagisettimanikanta1410 10 месяцев назад

    Happy Vinayaka chaturthi panduga Subhakhankshalu babai

  • @sushmareddy8028
    @sushmareddy8028 10 месяцев назад

    Vinayaka chavithi subhakankshalu babai garu pinni ki kuda me family ki kuda

  • @sushmarapelli4314
    @sushmarapelli4314 10 месяцев назад

    Happy vinayaka chavithi to u uncle family members. 👌👌

  • @archanasonti7071
    @archanasonti7071 10 месяцев назад +6

    Venkatesh garu, you are a beautiful person, child-like. Ideal father ideal son and an awesome mother 👌
    Stay happy forever 💐

  • @swathantrameme1183
    @swathantrameme1183 10 месяцев назад

    Vinayaka chavithi shubhakankshalu babai garu mee family members andariki 🙏💐

  • @saraswathisaru3069
    @saraswathisaru3069 10 месяцев назад +1

    Happy వినాయకచవితి babai garu🎉

  • @laxmik6446
    @laxmik6446 10 месяцев назад +4

    Happy Vinayaka chavithi to you & ur family members babai garu 🎉

  • @user-oe4mx5vz4q
    @user-oe4mx5vz4q 10 месяцев назад +7

    Maa babai gariki and maa pinni gariki happy Vinayaka chathurthi😊

    • @bunnykaligithi2021
      @bunnykaligithi2021 10 месяцев назад

      𝓜𝓪𝓻𝓲 𝓿𝓪𝓵𝓪 𝓹𝓲𝓵𝓵𝓪𝓵𝓪𝓴𝓲 𝓬𝓱𝓮𝓹𝓹𝓪𝓵𝓮𝓭𝓱𝓾

  • @sunusunu4683
    @sunusunu4683 10 месяцев назад

    వినాయక చవితి శుభాకాంక్షలు బాబాయ్ గారు ఆగ్నేశ్వరుడు ఆశీస్సులు అందరూ చల్లగా ఉండాలి

  • @user-yf5un6qm8d
    @user-yf5un6qm8d 10 месяцев назад

    Happy Vinayaka chavithi subhakankshalu super babai garu 👌👌👌❤❤❤💐💐💐🙏

  • @rameshkhandavalli9625
    @rameshkhandavalli9625 10 месяцев назад

    బాగున్నాయి బాబాయి పాల తలికలు

  • @s.d.radhakrishna9129
    @s.d.radhakrishna9129 10 месяцев назад

    Chala bagundhi. Meeku mee kutumba sabyulandariki Vinayaka Chavithi Shubhakankshalu babai

  • @madhavirajuldev4879
    @madhavirajuldev4879 10 месяцев назад

    Mi illu chuste ento haiga manasu prashantham ga anipistundi..maku ilanti illu polam vunte bagundu... anipistundi....

  • @ramkumardamuluri1893
    @ramkumardamuluri1893 10 месяцев назад

    వినాయక చతుర్థి శుభాకాంక్షలు బాబాయ్ గారికి

  • @chandhragirianitha1172
    @chandhragirianitha1172 10 месяцев назад

    Chala baga chesaru babai Matti vinayakudu and Pooja vidhanam decoration super 👌

  • @dhanujayarao5263
    @dhanujayarao5263 10 месяцев назад

    Hpy Vinayaka chavithi subakakhulu babai garu
    Recipe superb and simple

  • @user-zx2hm5vl7o
    @user-zx2hm5vl7o 10 месяцев назад

    పెదనాన్న పెద్దమ్మ పాలతాలికలు చాలా బాగుంది❤
    ❤👌👏👍

  • @lakshmisai4193
    @lakshmisai4193 10 месяцев назад

    Babai meku pinni gariki kuda Vinayaka chavithi subhakanshalu pooja chala Baga chesaru meku ayuarogyalu prasadhinchalani vinayakunnu manaspurthi ga korukunnanu babai

  • @vijayalakshmidarsi7452
    @vijayalakshmidarsi7452 10 месяцев назад

    Happy vinayaka chavithi babai baga chesaru ganesh ni🎉🎉🎉🎉🎉🎉🎉

  • @murikisrinivas930
    @murikisrinivas930 10 месяцев назад +1

    బాబాయ్ brahamdanga చేశారు పూ జ మరియు పాయసం వినాయక చవితి శుభాకాంక్షలు బాబాయ్ గారు ❤❤🎉🎉

  • @lakshmilakkaraju5643
    @lakshmilakkaraju5643 10 месяцев назад

    బంతిపూల అలంకరణ
    ఆ పూజ అద్భుతంగ వుంది

  • @kaladar5377
    @kaladar5377 10 месяцев назад

    మట్టి గణపతి చాలా బాగుంది...
    వినాయక చవితి శుభాకాంక్షలు

  • @saisaraswati6748
    @saisaraswati6748 10 месяцев назад +1

    అన్నయ్య గారు మీకు మీ కు వినాయక చవితి శుభాకాంక్షలు 🍒

  • @udaykiran7185
    @udaykiran7185 10 месяцев назад

    శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు

  • @indianvihari2198
    @indianvihari2198 10 месяцев назад

    Vinayaka Chavthi Subhakhankshalu babai garu

  • @Tejendhar
    @Tejendhar 10 месяцев назад

    Ma Amma gurtochindhi Babai.. Love from Bhattiprolu❤

  • @marojuchandu5511
    @marojuchandu5511 10 месяцев назад

    వినాయక చవితి శుభాకాంక్షలు బాబాయ్ గారి

  • @marstechzone
    @marstechzone 10 месяцев назад +6

    మీకు మరియు మీ కుటుంబసభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు బాబాయ్ గారు 🍎🍑🍉🍈🍍🍉🍐🍇🍏

  • @Telugu_Vlogs_Off
    @Telugu_Vlogs_Off 10 месяцев назад

    banti puvvulu chuste chaaala anamdanga undi super , vinayakudu koda baaga chesaru happy vinayak chaviti

  • @sudhaponde1469
    @sudhaponde1469 10 месяцев назад

    Kanulaku chala impuga aanandanga undi 🙏 dhanyavadalu....

  • @anirudhkanneganti
    @anirudhkanneganti 10 месяцев назад

    Belated Vinyaka Chavithi shubhakankshalu Babai and pinnamma meru appudu elage happy ga santhosam ga ayurarogya astha aishwaryalatho hayega vundali

  • @venkyvenky4504
    @venkyvenky4504 10 месяцев назад

    Vinayaka Chavithi Subhakankshalu Babai Garu

  • @ganeshsiricilla7044
    @ganeshsiricilla7044 10 месяцев назад +1

    మీరు చాలా గ్రేట్ బాబాయి 👏.సూపర్ వినాయకుడు 🙏.పాశం సూపర్ 😋

  • @ayyappakumariayyappakumari6434
    @ayyappakumariayyappakumari6434 10 месяцев назад

    Happy vinayaka chavithi🙏 uncle family ki🥰💐💐🙏

  • @harikishore7968
    @harikishore7968 10 месяцев назад

    Super Decaration, Jai Ganesh Maharaj ki Jai

  • @vamsikrishnabusarapalli
    @vamsikrishnabusarapalli 10 месяцев назад +3

    తాతగారు మీకు మన సబ్స్క్రైబర్లు వినాయక చవితి శుభాకాంక్షలు🙏🏻

  • @hyderabadirentalsresales4339
    @hyderabadirentalsresales4339 10 месяцев назад +1

    Happy vinayaka chavithi. Uncle garu❤❤❤

  • @shaikashfakh7515
    @shaikashfakh7515 10 месяцев назад +45

    Happy Vinayaka Chavithi to all our Food on Farm Family....❤
    BTW: Hats off to your dedication peddananna and Teja anna shooted,edited,posted the video on same day...just superb✨🔥 #FoodonFarm #TeluguFarmerGopi

  • @noothivinaykumarvinay4595
    @noothivinaykumarvinay4595 10 месяцев назад

    బాబాయ్ వినాయక చవితి శుభాకాంక్షలు

  • @venkatreddy6859
    @venkatreddy6859 10 месяцев назад

    Vinayakunni chala baga chesaru babai thanks

  • @subahansubahan631
    @subahansubahan631 10 месяцев назад

    వినాయక చవితి శుభాకాంక్షలు... పెదనాన్న 😊💐💐

  • @kollisudhaveena1283
    @kollisudhaveena1283 10 месяцев назад

    వినాయకచవితి శుభాకాంక్షలు అన్నయ్య గారు

  • @BalagaSrinu
    @BalagaSrinu 10 месяцев назад

    happy vinayaka chavithi babai garu

  • @ramadevikunja6572
    @ramadevikunja6572 10 месяцев назад +2

    Hii daddy happy venayaka chavithi to all family...❤

  • @hiteshbabu5531
    @hiteshbabu5531 10 месяцев назад

    Happy vinayak chavithi babai garu and family members

  • @sharadam6609
    @sharadam6609 7 месяцев назад

    Annaih garu mee muggu suuuper,vinayakudu inka suuuper meefamily ki happy vinayaka chavithi,meeru 100years aarogyanga elage pandaga jarupukovali

  • @Saisrikar.1234
    @Saisrikar.1234 10 месяцев назад

    Chala pleasant ga happy ga prakruthi lo mamekamai pandaga chesukunnaru. Especially matti vinayakamayya ni pachhani patri lo Chala bagundi andi. 👌👌👌

  • @pgchannelrocks9887
    @pgchannelrocks9887 10 месяцев назад

    Vinayaka Chavithi Subhakankshalu Guru Garu😊

  • @kanakadurgatatavarti5063
    @kanakadurgatatavarti5063 10 месяцев назад

    Bhai cheysaru babai garu. jai bolo Ganesh Maharaj ki jai

  • @intelligentboykarthi6826
    @intelligentboykarthi6826 10 месяцев назад

    Meku వినాయక chavithi subhakankshalu

  • @saranbhuma
    @saranbhuma 10 месяцев назад

    పాల తాలికలు, మన గుంటూరు జిల్లా వాళ్ళకి మాత్రం ఒక అనుభూతి....వాస్తవానికి అవి మన పేటెంట్ రైట్స్...

  • @Vijji_Thorati
    @Vijji_Thorati 10 месяцев назад

    Super ga chesaru akulu vinayaka vigrahamu

  • @kandikatlamohanakrishna6291
    @kandikatlamohanakrishna6291 10 месяцев назад

    Babai and pinni garu nice to see you and vinayaka chavathi wishes

  • @user-vt7or3wl3n
    @user-vt7or3wl3n 10 месяцев назад

    ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ನೀವು ಅಡುಗೆ ಮಾಡುವ ವಿಧಾನ ತುಂಬು ಹೃದಯದ ಧನ್ಯವಾದಗಳು ಸರ್

  • @kambhampatiram4252
    @kambhampatiram4252 10 месяцев назад +2

    Happy Vinayaka chavithi ...babai