IAS Officer Puja Khedkar: దీని Family అంతా మోసగాళ్ళే, అడ్డంగా పోయిన UPSC పరువు, ఈ North India వారు?🙄

Поделиться
HTML-код
  • Опубликовано: 5 сен 2024
  • #pujakhedkar #upsc #civilservices #ias #mussorie_training_centre #catalystsp #journalistsivaprasad #journalistsp #teliyalsindi #forbetterap #spviews
    Why IAS Officer Puja Khedkar's Training Has Been Put On Hold
    Now, IAS trainee Puja Khedkar's dad under lens over assets
    IAS trainee Puja Khedkar’s mother detained in Mahad, says Pune Police

Комментарии • 58

  • @Nature8lm
    @Nature8lm Месяц назад +26

    తల్లిదండ్రులు అనే వాళ్లు ఏదవలు అయితే పిల్లలు కూడా ఏదవలే అవుతారు అనే దానికి దీని జీవితమే నిదర్శనం

  • @Nature8lm
    @Nature8lm Месяц назад +26

    ఈ నార్త్ మొరటు ఏదవలు మోసాలు, దొంగతనాలు చేయటంలో సిద్ధహస్తులు,మహా మేధావులు

  • @pydisrinivasarao4531
    @pydisrinivasarao4531 Месяц назад +13

    సార్ నమస్కారము మన దేశంలో ఇలాంటివి చాలా చాలా వున్నయి మన యూపీఎస్సీ లొ నార్త్ నుండి ఎక్కువ ఐఏఎస్లు ఐపీఎస్లు ఎక్కువ ❤

  • @Srtp1997
    @Srtp1997 Месяц назад +12

    నేను దివ్యాంగుడు ని నేను బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తున్నాను అక్కడ స్క్రైబ్ సహాయకుని పేరుతో దొంగ వాళ్ళని తీసుకొచ్చి పరీక్షలు రాయిస్తున్నారు కొంత మంది దివ్యాంగులు తీసుకువస్తున్నారు దీనికి ఎవరినైనా తీసుకు రావచ్చు దీనివల్ల కటాఫ్ లు జనరల్ కేటగిరీ కన్నా దారుణంగా పెరిగిపోతున్నాయి నాలాంటి వాళ్ళు సొంతంగా రాసే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు దీని మీద కూడా ఒక వీడియో చేయండి

  • @narasingaraok5881
    @narasingaraok5881 Месяц назад +7

    అన్నిటికంటే విశేషం ఏమిటంటే ఈమె ఐఏఎస్ ఎక్స్జామ్ ను 11వ ప్రయత్నం లో పాసైంది. ఇంకా ఏమిటంటే ఈమె పేరుతో నూటపదెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఐనా బీద వారి కోటాలో తాను బీద అని సర్టిఫికెట్ ఇచ్చింది

  • @padmashre6081
    @padmashre6081 Месяц назад +4

    నార్త్ ఇండియన్స్ వాళ్ళకి ఎప్పుడూ దక్షిణ భారతీయలంటే తిరస్కారం,చులకన భావమే.ఏభై ఏళ్ళ క్రితం మరీ ఎక్కువ గా ఉండేది.బొంబాయి సినిమా రంగం సౌత్ సినిమా రంగాన్ని చాలా చిన్న చూపు చూసేది.అలాగే మా బంధువుల అమ్మాయిలు హైదరాబాద్ లో వర్కింగ్ విమెన్ హాస్టల్ ఉండేవారు. అక్కడ నార్త్ అమ్మాయి లు కూడా ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చిన వారు ఉండేవారు.విపరీతమైన మేకప్ లు,అలంకరణలు చేసుకుంటూ తిరగడమే కాక మన సౌత్ అమ్మాయి లు అలా ఉండరని పల్లెటూరి గబ్బిలాయిలు అని వెటకారం చేసేవారట.మా బంధువుల అబ్బాయి చాలా తెలివైన వాడు.మంచి రేంక్ సాధించి కాన్పూర్ ఐ.ఐ.టి.లో స్కాలర్ షిప్ సీట్ సంపాదించి అక్కడ చదువుకొనడానికి వెళ్ళాడు.అతని ప్రతిభ,తెలివితేటలు చూసి ఒక సౌత్ వెధవకి ఇన్ని తెలివితేటలా?ఇంత ప్రతిభా అని మొహం మీదనే అక్కస్సు ఒలకబోస్తూ మాట్లాడేవారట.అతనితో స్నేహం చేయకుండా, తమతో కలుపుకోకుండా దూరంగా పెట్టేవారట.ఇవన్నీ అతను సెలవులకి ఇంటికి వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులు, తోబుట్టువుల తో చెప్పేవాడు.చివరకు అతన్ని అక్కడ ఉండే గంగా కాలువలో ఈత కొడదామని తీసికెళ్ళి నీటిలో ముంచి చంపేసారు. వార్త తెలిసి అతని బాడీని హేండ్ ఓవర్ చేసుకోవటానికి వెళ్ళిన అతని అన్నయ్య తో ఒక ప్రొఫెసర్ తన అనుమానం వ్యక్తం చేసారట. చనిపోయిన మా బంధువు ఫైనల్ ఇయర్ లో ఫస్ట్ రేంక్ తెచ్చుకుని గోల్డ్ మెడల్ అందుకునే రేంజ్ లో ఉన్నాడనీ,అతని తరవాత రెండో స్థానం పొందబోయే స్టూడెంట్ మార్క్ ల విషయంలో ఇతని కన్నా చాలా వెనుకబడి ఉన్నాడనీ,ఇతన్ని తన మార్గంలో నుంచి తొలగిస్తే తప్ప తనకి ఫస్ట్ రాంక్,గోల్డ్ మెడల్ రావు అని ఆ రెండో ప్లేస్ అబ్బాయే ప్లాన్ ప్రకారం మా రిలేటివ్ అబ్బాయి ని ముంచి చంపేసాడని కాలేజ్ అంతా గుసగులాడుకున్నారు అనీ ఆ ప్రొఫెసర్ చెప్పారట.కానీ ఋజువు చేయటానికి ఏ సాక్ష్యమూ లేదు.మా బంధువులు నిస్సహాయంగా ఉండిపోయారు.ఇది 1970లో జరిగింది. ఇలా ఎంత మంది దక్షిణ భారతీయుల్ని చెప్పు క్రింద తేళ్ళ లాగా నలిపేసారో ఆ దేవుడికే తెలియాలి.

  • @Nature8lm
    @Nature8lm Месяц назад +14

    అతి చేసింది దూ తీరింది ఓవర్ యాక్షన్ పొగరుబోతు మోసాకార ము.కి చాలా మంచి పని చేసినారు సూపర్

  • @AshwadNandhan
    @AshwadNandhan Месяц назад +9

    Dad's Little Princess Aatram Family Mottanni book chesesindhi kaa😂😂😂😂

  • @TitllaNew10
    @TitllaNew10 Месяц назад +2

    ఇలాంటి వాళ్లు ప్రస్తుతానికి హల్చల్ చేసిన కొద్దిరోజుల తర్వాత ప్రమోషన్ మీద ఇంకా మంచి ఉద్యోగం ఇస్తారు అది మన ఇండియన్ గవర్నమెంట్ నిజంగా భారతదేశ రాజ్యాంగానికి ఇప్పుడున్న రూల్స్ కి శిరస్సు వంచి నమస్కారం చేయాలి 🙏🙏🙏🙏🙏

  • @SUMA9994
    @SUMA9994 Месяц назад +6

    Train accidents guda jaruthunnai... Eee negligence valla brother

  • @Bhuvi_569
    @Bhuvi_569 Месяц назад +8

    Mental health issues unna vaalu...upsc kani edhaina govt exams rayadaaniki elgibility kadhu kadha

    • @chakithaponnala9869
      @chakithaponnala9869 Месяц назад

      handicaps kuda raastaaru kada,

    • @Bhuvi_569
      @Bhuvi_569 Месяц назад

      @@chakithaponnala9869 handicapped are physically disabled...They are eligible to write the exam...mentally disabled are not elgible

  • @janakik1281
    @janakik1281 Месяц назад +2

    Correct ga cheparu sir

  • @ISARAMSURYAPRAKASH
    @ISARAMSURYAPRAKASH Месяц назад +2

    Sir EMRS schools లో ఒక్క తెలుగు టీచర్ లేడు..ap ts నుంచి ఒక్కలు సెలెక్ట్ కాలేద.16/16 నార్త్ వల్లే

    • @Uma_2906
      @Uma_2906 Месяц назад

      Manollaki north Valle kavali cinemalo school lo 😂,hyd sagam Valle elutunnaru,manollu valla kinda pani chestunnaru

  • @UshaKonda-h7t
    @UshaKonda-h7t Месяц назад +1

    In ap b ed coleges north nunchi valchi ikada exams rastunaru with huge amount they dont know even subject

  • @SUMA9994
    @SUMA9994 Месяц назад +1

    Baaga chepparu sir

  • @Thirupathi.kushanapalli
    @Thirupathi.kushanapalli Месяц назад +2

    Asalu diniki UPSC lo rank ela vachindi ra babu, asalu ide exam rasinda ani doubt? India capital city ni Mundu South India lo pettali

  • @arunachala143
    @arunachala143 Месяц назад +2

    Maa area lo fake certificates family okkati vunnddi

  • @Viewtube347
    @Viewtube347 Месяц назад +3

    One of the worst system in india.

  • @gubbalasreenivas8368
    @gubbalasreenivas8368 Месяц назад +2

    UPSC కళ్లకు కంతలు కట్టుకుందా!?.

  • @Momfever1322
    @Momfever1322 Месяц назад +1

    800 rank ela vochindi asalu , emmeki pass avadame kastam

  • @saikrishna9546
    @saikrishna9546 Месяц назад +2

    I agree with your analysis on pooja khedkar , but I don’t agree with other things. I attended for a post in UP in reputed institute, I was interviewed by 10 people, with 3 experts in same subject, when I attended the same in AP for same post in our medical college, they were done by DME office employees. That’s the difference between north & south. Every incident is different. In 2014 during governor rule APPG paper was also leaked in AP then we students fought and got rexam & merit got selected finally. So on the basis of one incident don’t divide India by north & south.

    • @CATALYSTSP
      @CATALYSTSP  Месяц назад +1

      I respect your feedback andi

  • @devabhaktuninarasimharao7047
    @devabhaktuninarasimharao7047 Месяц назад

    Very well said sir🎉

  • @narasingaraok5881
    @narasingaraok5881 Месяц назад +1

    So many other people cases are also coming up

  • @swaroopss3505
    @swaroopss3505 Месяц назад +2

    Kachithanga donga ias anukunta sir

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 Месяц назад +1

    హాయ్ సార్ గుడ్ ఆఫ్టర్ నూన్ 💐

  • @narayanag8145
    @narayanag8145 Месяц назад +1

    ❤ Karama is back

  • @raidredemption3327
    @raidredemption3327 Месяц назад +1

    Family motthanni Bangalakhatam lo padeyali😂

  • @raghuramudukowthrapu6887
    @raghuramudukowthrapu6887 Месяц назад

    Annee abaddhalu mosalu sir kaanee alanti vallake government jobs chi mottaniki papampandindi devunnadu God is great

  • @ashokp5805
    @ashokp5805 Месяц назад +1

    mana telugu heros ki vachina padmasri anthena inka

  • @KonaseemaKobbari
    @KonaseemaKobbari Месяц назад +1

    NEPOTISM is EVERYWHERE.
    NIJAYITHIPARULAKI MIGILEDHI CHIPPA MAATRAME.

  • @bharathichowdada7120
    @bharathichowdada7120 Месяц назад

    Antha online chesthey better sir. First e caste system teseyyalii

  • @user-xx5uj8jj6e
    @user-xx5uj8jj6e Месяц назад

    మరి ఇవన్నీ చూడకుండా UPSC బోర్డ్ ఎలా సెలక్ట్ చేసింది????ఇది అవినీతే కదా...మరి ఎలా సెలెక్ట్ చేసారు????ఆమె అతి చేసింది కనుక దొరికింది లేకుంటే????ఈమెకు కలెక్టర్ పదవి వచ్చేదిగా...మరి అవినీతిపై ఎవరు???

  • @Srtp1997
    @Srtp1997 Месяц назад

    మీతో మాట్లాడాలి అంటే ఎలా sir

  • @kotekr4383
    @kotekr4383 Месяц назад

    Anna trump assassination attempt full story cheppandi pls

  • @chinni1794
    @chinni1794 Месяц назад

    ఇలాంటి వాళ్ళు ఎందరు ఉన్నారో 😂

  • @muralikaramballi3326
    @muralikaramballi3326 Месяц назад +1

    monorama khedkar arrested tdy in pune .

  • @raajajagan
    @raajajagan Месяц назад +1

    Modi hai tho mumkin Hai

  • @sappidigayathri5759
    @sappidigayathri5759 Месяц назад

    Mana deggara health department lo image undi naa deggara valla names unnai mee contact number ivvandi pampistanu 100 % genuine information

  • @MadhaviKunumula
    @MadhaviKunumula Месяц назад

    UPSC ki kallu Dobbaya

  • @raidredemption3327
    @raidredemption3327 Месяц назад

    5:30 you are saying as if upper castes don't work hard but they get selected just for being from upper castes. I think that your intention is not that. But the delivery of words should be careful.

    • @CATALYSTSP
      @CATALYSTSP  Месяц назад

      I am Varma Andi. Ikkada upper caste ante yelaga cheppanante interview pannel lo unnavallu chuse mindset ani. Be positive

    • @raidredemption3327
      @raidredemption3327 Месяц назад +1

      @@CATALYSTSP It's ok brother. There's already so many foreign forces trying to divide the country and Hindus. That's why atleast we should be careful about wordings. Small request anthe.

    • @CATALYSTSP
      @CATALYSTSP  Месяц назад +1

      @@raidredemption3327 i can noted it and I am always Indian only..👍 see this video you can get full clarity
      ruclips.net/video/RPA8qb76sM0/видео.html

    • @raidredemption3327
      @raidredemption3327 Месяц назад

      @@CATALYSTSP I know your patriotism andi...🙏🙏

  • @UshaKonda-h7t
    @UshaKonda-h7t Месяц назад

    In ap b ed coleges north nunchi valchi ikada exams rastunaru with huge amount they dont know even subject

  • @UshaKonda-h7t
    @UshaKonda-h7t Месяц назад

    In ap b ed coleges north nunchi valchi ikada exams rastunaru with huge amount they dont know even subject