STHUTHAMATHI || Telugu padyam || Praveen Kumar Koppolu || స్తుతమతియైన || తెలుగు పద్యం ||

Поделиться
HTML-код
  • Опубликовано: 10 дек 2024

Комментарии • 62

  • @ananthapandit9521
    @ananthapandit9521 4 года назад +6

    ప్రస్తుత కాలంలో అంతరించిపోతున్న తెలుగు జాతి అత్యన్నత సంపద వజ్ర వైడుార్యాల మరకత మాణిక్యాల కన్న గొప్ప సంపద పద్యం ఇలాంటి పద్యాన్నీ బ్రతికించడానికి దేవుడు పంపిన గొప్ప గాయకుడు నీవు. నీకు శతకోటి వందవాలన్న నీ గాత్రనికి సలామ్ అన్న

  • @VSPRODUCTIONSchannel
    @VSPRODUCTIONSchannel 4 года назад +12

    అన్నయ్యా . మీలాంటి యువరత్నాల నోట. రత్నాలవంటి పద్యాలు వినడం మా అదృష్టం ........ మీరు ఇలానే ఈ గొప్ప ప్రయత్నాన్ని కొనసాగించాలని మనస్పూర్తిగా . కోరుకుంటున్నా అన్నయ్యా....

  • @MaheswarN-yq5ri
    @MaheswarN-yq5ri 11 часов назад

    You were my favourite singer at that time..

  • @MaheswarN-yq5ri
    @MaheswarN-yq5ri 11 часов назад

    Praveen ninnu Paadutha theeyagaa lo chusaanu.your voice is excellent. ...Wish you all the best for your future.....❤

  • @satyanandaraochintalapudi911
    @satyanandaraochintalapudi911 4 года назад +3

    మా చెవుల్లో అమృతాన్ని పొసావయ్య

  • @HariOpinion
    @HariOpinion 4 года назад +2

    Aditya 369 movie lo unna padyam Naku chala istam . Excellent Praveen.. keep posting padyams.

  • @gadivenkataramana7918
    @gadivenkataramana7918 2 года назад +2

    మీ గాత్రం ఆమోగం మీవలన తెలుగు పద్యాలు గుర్తుచేసుకుంటున్నాము.

  • @satyavani5925
    @satyavani5925 2 месяца назад

    Adbhutam Praveen garu. Chala bagundi mee gatram. Nenu chala pedda fan ni meeku

  • @mannepallebalakrishna8181
    @mannepallebalakrishna8181 4 года назад

    Super Praveen garu chalarojulaku kanipistunnaru thank you good singar

  • @yellaiahchatla4992
    @yellaiahchatla4992 4 года назад

    వీనులకు పసందుగా ఉంది ప్రవీణ్ కుమార్ గారూ!👌

  • @indusrisanthoshkrishna5760
    @indusrisanthoshkrishna5760 4 года назад

    Nice చాలా గొప్ప గాత్రం

  • @sambasivaraovejendla5274
    @sambasivaraovejendla5274 3 месяца назад

    Excellent singing!

  • @thangillapallipadmavathi8250
    @thangillapallipadmavathi8250 3 года назад

    Nice nice praveenu Garu

  • @bhikshalu
    @bhikshalu 4 года назад

    Voice lo Edo magic undi bro.......
    You killed it..

  • @thangillapallipadmavathi8250
    @thangillapallipadmavathi8250 4 года назад

    Super super Good praveenu garu

  • @sreenivasareddylekireddy7625
    @sreenivasareddylekireddy7625 4 года назад

    Hi Praveen, I like the way to sing Telugu padyam. Keep posting. Your singing is excellent. God Bless you..

  • @sureshkumar-br4on
    @sureshkumar-br4on 4 года назад

    Wah Bro wah 👌👌👌

  • @dhanunjaygoud
    @dhanunjaygoud 4 года назад

    Super praveen garu

  • @nagrajitte4904
    @nagrajitte4904 4 месяца назад

    Excellent brother

  • @erravandlayesu80
    @erravandlayesu80 3 месяца назад

    Spr br

  • @vennapusaramamohanareddy9590
    @vennapusaramamohanareddy9590 3 месяца назад

    Excellent

  • @lakshmannanduri4666
    @lakshmannanduri4666 4 года назад

    My favourite poem, Thanks for singing..

  • @thinkcreative5171
    @thinkcreative5171 3 года назад

    Anna ni kallaku namaskarinchina thakkuve anna am ragam anna midhi romalu nikka bodusthayee anthe

  • @VipanchiCreations.
    @VipanchiCreations. 4 года назад

    అద్భుతంగా ఉంది బ్రదర్...

  • @TulasiMusicals
    @TulasiMusicals 4 года назад

    Superb brooo

  • @realisticvideos5763
    @realisticvideos5763 4 года назад

    Super praveen ana

  • @nagalakshmivemluri4589
    @nagalakshmivemluri4589 4 года назад

    Superrrr anna

  • @vbrao5200
    @vbrao5200 4 года назад

    Beautiful Praveen, l like your songs. You were the winner of “paadutha teeyaga” a prestigious program in the year 2012. From the very first episode to final episodes I witnessed all with out missing a single one.Especially, your padyam from “Satya harichandra drama” and Saaluri Gari Lalitha Geethika “oh vibhavari” are amazing, mesmerising. I keep all your good songs with me. Keep it up and come up as a great singer. Stay blessed.

  • @naveenkoppolu3066
    @naveenkoppolu3066 4 года назад

    Super

  • @gv.ramana
    @gv.ramana 3 месяца назад

    తెలుగు ఇండస్ట్రీ లో పద్యాలు పాడటం లో ప్రవీణ్ మీరు ఒక్కరే... పద్యాలు పాడటం లో ఒక 15 సంవత్సరాల నుండి చూస్తున్నాను నేను ... మీరు తప్ప వేరే ఎవరు ఇంతా బాగా పద్యాలు పాడలేరు

  • @tfetelugufilmentertainment4192
    @tfetelugufilmentertainment4192 4 года назад

    super praveen brother..how r u.

  • @djsrinupaderu8619
    @djsrinupaderu8619 3 месяца назад

    Gussbums Anna

  • @satyamanikonda2984
    @satyamanikonda2984 4 года назад

    Hi Praveen, I really like your voice for Padyalu. Please post one padyam per week to have beautiful collection of our great art. We have lot on RUclips but recordings are not that great. Please develop library which will be remembered for ever like grate Ani Mutyalu. Please do not waste your energy on latest telugu or hindi bani style songs. We have talented people for padyalu but they are being diverted to latest film songs. Look at Chennai as an example by upcoming artists to keep up Carnatic music alive. Our Padyalu has same melody but do not have library. Please use latest technologies and develop home recordings for weekly You Tube postings. I wish you a great success. God bless you to keep up this great art.

  • @yenjonchiranjeevi
    @yenjonchiranjeevi 4 года назад

    Praveen sir padyalu chala chakkaga easy ga padutaru .nadoka chinna advise meeku cheppevinanthatonni kadu back ground video's ala kakunda edaina padutateeyaga lanti programs plan cheyandi sir .plz as I'm ur Big Big fan

  • @janardhanareddy1730
    @janardhanareddy1730 4 года назад

    Dear Sri Praveen..Good to hear these padyams..if possible tell the writer name and the title of the book from which this padyams are selected for singing.. also the context of the padyam..so that it would be more worthy.

  • @nellorelion
    @nellorelion 2 месяца назад

    Tenali ramakrishna lo anni padhyalu paada galava Bro

  • @penuputta3708
    @penuputta3708 4 года назад +2

    ధూర్జటి మహాకవి అమరుడు
    ========================
    “స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గె నీ
    యతులితమాధురీమహిమ?” “హా! తెలిసెన్; భువనైకమోహనో
    ద్ధతసుకుమారవారవనితాజనతాఘనతాపహారి సం
    తతమధురాధరోదితసుధారసధారలు గ్రోలుటం జుమీ.”
    అర్థము
    --------
    స్తుతమతియైన = బాగా కొనియాడదగ్గ
    యాంధ్రకవి = అచ్చ తెలుగు కవి
    ధూర్జటి పల్కుల = ధూర్జటి మహాకవి కవితలకు
    కేల కల్గె = ఎక్కడినుండి
    నీ యతులిత = ఇంత సాటిలేని
    మాధురీమహిమ? = గొప్పదైన తియ్యదనం వచ్చిందో?
    హా! తెలిసెన్ = అసలు సంగతి తెలిసింది!
    భువనైకమోహన (భువన + ఏక + మోహన) = పధ్నాలుగు లోకాలను ఒకెసారి ముగ్ధులని చెయ్యగల
    ఉద్ధత = గర్వాన్ని కలిగిన;
    సుకుమార = కోమలులైన;
    వారవనితా + జనతా = వేశ్యకాంతల;
    ఘన = బాగా ఎక్కువైన;
    తాపహారి = శృంగార కోర్కెలను తీర్చేటి
    సంతత + మధుర = ఎప్పుడూ తియ్యగా/మధురముగా ఉండే
    అధర + ఉదిత = క్రిందిపెదవినుంచి ఉట్టిపడే;
    సుధారసధారలు = అమృతముతో సమానమైన లాలా జలమును ;
    క్రోలుటన్ + చుమీ = త్రాగడం/ఆస్వాదించటం వల్లనే సుమీ!
    భావము
    ========
    ఈ పద్య సందర్భం గురించి చాలా వాదనలు ఉన్నాయి. మనం వాటి జోలికి వెల్లకుండా, ఈ పద్యం "భువనవిజయం" లో కృష్ణదేవరాయలు ధూర్జటి కవిత్వాన్ని మెచ్చుకొంటూ ఇలా ప్రశ్నించాడట "మనసుకు బాగా హాయిని గుర్చే తియ్యనైన తెలుగు పదాల కుర్పుతో, ధూర్జటిగారి కవిత్వానికి ఇంతటి తియ్యదనం ఎందుకు వచ్చిందో?"
    అడిగినదే తడవుగా తెనాలి రామకృష్ణ కవి ఇలా అన్నాడట "ఈ మాధుర్యానికి మూలం నాకు తెలుసు మహా ప్రభూ అంటూ, పద్నాలుగు లోకాకాల శృంగారా విరహాన్ని ఒకేసారి ఆపగల వారవనితల (వేశ్యల) క్రింది పెదవి నుండి వచ్చే అమృత తుల్యమైన లాలా జలాన్ని మన ధూర్జటి చాలా కాలం నుండి సేవించడం వలన ఈ మహాకవి కవిత్యానికి ఇంత తియ్యదనం వచ్చింది" అని చెమత్కరించాడట.
    ధూర్జటి మహాకవి తెలుగు అందం చుడాలంటే ఈ క్రిది పద్యాన్ని కోయ వారిలాగ ఒక్కసారి పాడండి/చదవండి. మీకే తెలుస్తుంది ధూర్జటి తెలుగు తియ్యదం!
    ఓ సామీ ఇటువంటి కొండ దరిలో, నొంటింబులుల్, సింగముల్
    గాసిం బెట్టెడు కుట్ర నట్టడవిలోఁ, గల్జువ్వి క్రీనీడ, నే
    యాసం గట్టితి వేటిగడ్డ నిలు? నీవాఁకొన్నచోఁ గూడు నీ
    ళ్ళే సుట్టంబులు దెచ్చి పెట్టెదరు? నీకిందేటికే లింగమా

  • @BSK1306
    @BSK1306 2 месяца назад

    అది "పహార" కాదు "పహారి".. ఆదిత్య లో బాలుగారి పాడింది కాకుండా తెనాలి రామకృష్ణ లో ఘంటసాలగారు పాడిన పద్యం‌ వినండి..

  • @YelaNagaraju
    @YelaNagaraju Месяц назад

    మరి కొన్ని రాగాలు చేయి బ్రదర్

  • @djsrinupaderu8619
    @djsrinupaderu8619 4 месяца назад +1

    అచ్ఛ తెలుగు ని కాపాడండి అయ్య ,,,,, తెలుగుదనం లో ఉన్న తియ్యదనం ఎక్కడ ఉండదు

  • @rajuchetla9988
    @rajuchetla9988 Месяц назад

    Super