Preyasi Raave Full Movie | Srikanth | Raasi | Sanghavi | Ramanaidu | Suresh Productions

Поделиться
HTML-код
  • Опубликовано: 24 ноя 2011
  • Preyasi Raave Full movie on Suresh Productions. Preyasi Raave Telugu movie features Srikanth and Raasi in lead roles. Directed by Chandra Mahesh. Music by MM Srilekha. Produced by Ramanaidu.
    #PreyasiRaave #SureshProductions #Srikanth #Raasi #MMSrilekha #Ramanaidu #Sanghavi
    Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located in Hyderabad. Suresh Productions is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
    Click here to watch :
    Neekoosam Neekosam Video Song :
    • Neekoosam Neekosam Vid...
    Tenchukunte Tegipotunda Video Song :
    • Tenchukunte Tegipotund...
    Preyasi Raave Telugu movie Comedy Scenes:
    • Preyasi Raave Telugu m...
    For more updates about Suresh Productions movies and latest updates stay tuned to this official channel.
    Subscribe: / sureshproductions
    Like: SureshProductions
    Twitter: / sureshprodns
    For more updates about Suresh Productions movies stay tuned to this official channel.
    Subscribe: / sureshproductions
    Like: SureshProductions
    Twitter: / sureshprodns
  • РазвлеченияРазвлечения

Комментарии • 3 тыс.

  • @tejayt9262
    @tejayt9262 10 месяцев назад +296

    ఈ సినిమా రీ రిలీజ్ చేయాలంటే ఎంత మంది కోరుతున్నారు..హృదయానికి హత్తుకునేలా ఉంది.❤😢

  • @interestingfacts1506
    @interestingfacts1506 2 года назад +643

    ఈ సినిమా క్లైమాక్స్ చూసి ఏడ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు

  • @SairamCreatives
    @SairamCreatives Год назад +943

    2023 lo chusina vaallu oka like teesukondi ❤️

  • @tpraveenkumartpraveenkumar2735
    @tpraveenkumartpraveenkumar2735 4 месяца назад +152

    2024 lo evaru chustunaru ❤❤

  • @bhuvaneshwrwithfamily6082
    @bhuvaneshwrwithfamily6082 3 года назад +1284

    Climax సీన్ మళ్ళీ మళ్ళీ చూసే వారు లైక్ చెయ్యండి 💕💕💕💕💕😭😭😭😭😭😭😭

  • @LakshmiBandaru-yd7rd
    @LakshmiBandaru-yd7rd 4 месяца назад +59

    2024 lo chusina varu 👍🏿

  • @kadimetlavenkat6390
    @kadimetlavenkat6390 3 года назад +533

    నేను నిన్ను అనుభవించడానికి పిలవలేదే! నీతో జీవితం అనుభవించడానికి పిలిచానే! నాకు కావలిసింది నీ మాంసం కాదే! నీ మనస్సు చేతనైతే ఇవ్వు. Great dialoug. Hatsoff పోసాని, శ్రీకాంత్, రాశి. 🙏🙏🙏

  • @HemaLatha-ny8nw
    @HemaLatha-ny8nw 4 месяца назад +21

    మూవీ 2024లో కూడా చూసిన వాళ్ళు ఉన్నారా

  • @bhaskartarak8673
    @bhaskartarak8673 Год назад +859

    2023 still watching

  • @venucreations9872
    @venucreations9872 Год назад +97

    మహాలక్ష్మి.... చివరిగా ఒక్క మాట... చాలా మంది, చాలా సంవత్సరాలు గా చాలా మంది తో చెబుతున్న చాలా మాములు మాట " ఐ లవ్ యు "💚😥👌👌👌సినిమా చూస్తున్నంత సేపు కన్నీళ్లే 😥😥😥😥 శ్రీకాంత్ & రాశి గారి నటన అద్భుతం 👌👌👌👌🙏🙏🙏 జీవించారు ఇద్దరు వాళ్ళ క్యారెక్టర్స్ లో 👏💚💚 స్టోరీ, మాటలు, స్క్రీన్ ప్లే - పోసాని కృష్ణ మురళి కలం ✍️✍️✍️ తో కట్టిపడేసాడు 👌👌👌👏👏👏👏 2023 లో ఈ సినిమా ని మళ్ళీ రీ రిలీజ్ చేయాలి అనుకుంటూ 💎✅️

  • @dasariraghavendra8179
    @dasariraghavendra8179 Год назад +122

    ఇ మూవీ చూసి ఏడ్చినవారు ఉంటే ఒక లైక్ వేసుకోండి.. 😔

  • @IchhipadestaMemes
    @IchhipadestaMemes 2 года назад +206

    ప్రేమించే మనసు అందరికీ ఉంటుంది, కానీ
    ఆ ప్రేమని పొందే అదృష్టం కొందరికే ఉంటుంది. బ్రతుకుండి ప్రేమని పొందలకపోయిన మీరు చనిపోయి ఆ అమ్మాయి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు,హాట్స్ ఆఫ్ శ్రీకాంత్ గారు.
    అందరూ టైం పాస్ కి
    ప్రేమించరండి,అందులో నిజాయతీగా ప్రేమించే వారు కూడా ఉంటారు,దయచేసి ప్రేమించిన పాపానికి మోసం చేయకండి.అలానే కులపిచ్చితో, ప్రేమించుకున్న వారిని విడదీయకండి. 🙏🙏🙏

  • @Bharathkumar-re3vn
    @Bharathkumar-re3vn 5 лет назад +886

    మళ్ళీ జీవితంలో ఇలాంటి మూవీ రాదు Best evergreen movie👌👌👌

  • @raghum9040
    @raghum9040 3 года назад +126

    ఏమి సినిమా అండి దుఃఖం ఆపుకోలేక క్లైమాక్స్ లో ఏడుపు వచ్చింది క్లైమాక్స్ లో శివాజీ రాజా మాటలు సూపర్ i love శ్రీకాంత్ గారు

  • @Varun.7999
    @Varun.7999 3 года назад +318

    కథ రాసిన పోసాని గారు మీరు ఎంత నవ్విస్తారో, అంత కంటే ఎక్కువ ఎడిపించారండి😭😭🙏🙏

  • @Vighensh-2017
    @Vighensh-2017 Год назад +292

    క్లైమాక్స్ లో శ్రీకాంత్ గారు అన్న మాట "మహాలక్ష్మిని ఒక్కసారి చూడాలని ఉంది" ఏడిపించేసింది😭

  • @gpkabdul4445
    @gpkabdul4445 Год назад +43

    మొగుడు మగాడు అయి ఉండాలి కాని ప్రతి మగాడు మొగుడు కాకూడదు డైలాగ్ సూపర్ 👌🏿👌🏿

  • @kavitibhagyaraj22
    @kavitibhagyaraj22 3 года назад +476

    Last 20 minutes సినిమా చూస్తున్నంత సేపు నేను ఏడ్పును ఆపుకోలేకపోయాను .... 😭😭😭😭😭😭😭💔💔💔💔 in fact naaku chala bhayam vesindhi......నా శరీరం మొత్తం వణికిపోయింది...... నా హృదయం కంపించింది...... నిస్వార్థంగా ప్రేమించే హృదయానికి ఒక్క ప్రేమించడం మాత్రమే తెలుసు.....

  • @kondalabramhayya2589
    @kondalabramhayya2589 Год назад +54

    శ్రీకాంత్ గారి నటన మరిచిపోలేనిది మరపురాని నటన వీరిద్దరి కాంబినేషన్ లో మరపురాని మూవీస్ ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావు తీయలేరు కూడా

  • @RajPrasanth924
    @RajPrasanth924 3 года назад +238

    2021 lo చూసిన వాళ్ళు ఒక్క like

  • @rameshguptha9168
    @rameshguptha9168 5 лет назад +574

    ప్రేయసిరావే .. మూవీ కి ... కథ .కథనం .మాటలు
    సూపర్ గా చెసారు పోసాని గారు ...

  • @pendhotashanthan9504
    @pendhotashanthan9504 4 года назад +536

    నేను ఏదైనా ఒక సినిమా కోసం ఏడ్చాను అంటే అది ఈ సినిమా కోసమే లవ్ యు శ్రీకాంత్

  • @Mahikaa454
    @Mahikaa454 2 года назад +59

    ప్రేమ dhenikaina తెగిస్తుంది మంచికైనా చెడుకైనా ...ప్రేమ దొరకడం ఒక గొప్ప వరం దాన్ని కోల్పోవడం ఒక శాపం,,💟

  • @nageshyadav582
    @nageshyadav582 Год назад +26

    ఎం తీశారు బయ్యా మూవీ
    2023 లో కూడా కళ్ళల్లో నీళ్లు తెప్పించారు
    హ్యాట్సాఫ్ 😢😢😢

  • @Harikanth798
    @Harikanth798 4 года назад +219

    ఈ సినిమా ఎన్ని సార్లు చూసిన.. క్లైమాక్స్ లో... నాకు కన్నీళ్లు ఆగవు

  • @balavenkateshkalyanam
    @balavenkateshkalyanam 5 лет назад +92

    మళ్లీ మళ్లీ కొన్ని వేల సార్లు చూసిన చూడాలనిపించే సినిమా ఇది సూపర్ గుడ్ ఫిలింస్ తొలిసారిగా తెలుగు సినీ చరిత్రలో అత్యంత అరుదైన సినిమా గా పేరు గాంచిన చిత్రం👌👌👌👌👌👍👍👍👍👍👍👏👏👏👏👏💪💪💪💪💪💪💪💪 సూపర్ శ్రాంగ్ మూవీ....................

    • @ashokyellamla71
      @ashokyellamla71 2 года назад +1

      సూపర్ లవ్ స్టోరీ ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనీ అనిపించే విధంగా అన్ని విధాలా ఆకర్షించే సినీమా 👌I ❤️ MA ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

    • @purneshgudepu
      @purneshgudepu 2 года назад

      Suresh productions movie

    • @user-xz3ve8pg4g
      @user-xz3ve8pg4g 6 месяцев назад

      E movie tesindi Suresh predashan

  • @ganeshXgaming
    @ganeshXgaming 10 месяцев назад +22

    Reels chusi gurthuku vachi e movie chusina vallu ❤

    • @pyaarikhabootar3525
      @pyaarikhabootar3525 10 месяцев назад

      Chinnappudu chala sarlu choosamu. Kaani Ippudu reels vocchi, gundeku deggaraki chestundi.

    • @MPraveenKumar-iq2lc
      @MPraveenKumar-iq2lc 27 дней назад

      Nenu first reels chusa emi bagundadhu ani anukunna anthaga vundadhu anukunna elago chudali anukunna malli cinima full chusa elanti movie na life lo chusivundanu block buster movie I love Srikanth

    • @SleepyAnteater-kv8zz
      @SleepyAnteater-kv8zz 10 дней назад

      Reels chusi movie chusanu

  • @balagadhineshu-jv2dt
    @balagadhineshu-jv2dt 8 месяцев назад +10

    ఇలాంటి సినిమాలు క్లైమాక్స్ లో ఇలాంటి సీన్స్ తియ్యకండి రా నాయనా ఎందుకు అంటే స్వచ్ఛమైన మనస్సు కలిగిన వాళ్ళు, నిజాయితీ గా ప్రేమించే వాళ్ళు ఏ త్యాగాలు ఐనా చేసేస్తారు.

  • @VijayMamidi
    @VijayMamidi 5 лет назад +824

    Heart Touching and Emotional Movie ♥️ ప్రేమ వస్తూ వస్తూ ఎంత ఆనందాన్ని తెస్తుందో పోతు పోతు అంతే అంత కన్నా ఎక్కువ బాధను మిగిల్చి వెళ్తుంది

  • @kasimalasravan6535
    @kasimalasravan6535 3 года назад +104

    సర్ పోసాని గారు మీరు కథ రాసిన విధానం నడిపించిన విధానం నాకు ఏడుపు వచ్చింది పోసాని సర్ 🙏🙏🙏✍️✍️✍️🙏🙏🙏🙏

  • @sushanthvarmavarma5078
    @sushanthvarmavarma5078 2 года назад +87

    నీ గుండె ఇచ్చి మా గుండెల్ని పిండేసావ్ అన్నా ఈ సినిమా బ్లాక్ బస్టర్ 🔥🔥🔥🔥❤❤❤❤❤❤❤❤😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @series134
    @series134 2 года назад +31

    మనసుని కరిగించి కన్నీళ్లు పెట్టించింది ఈ ప్రేమమయమైన అద్భుత కళాఖండం ❤❤🙏🙏. చివరి సన్నివేశం లో ఎంత ఆపుకుందామన్నా ఆగలేదు కనుకొలుకుల్లో కన్నీరు 🙏❤🙏. శ్రీకాంత్ గారు, రాశి మేడం గారు, అద్భుతంగా నటించి (కాదు జీవించి ) ఈ చిత్రానికి ప్రాణం పోశారు. ❤🌹ప్రేమ కు సరిహద్దులు లేవని ఋజువు ఈ అద్భుతమైన చిత్రరాజం 👏👏👌❤👌👏👏.

  • @ravimanala5568
    @ravimanala5568 4 года назад +129

    ఎన్నో మంచి సినిమాలు అందించిన సురేష్ ప్రొడక్షన్ రామానాయుడు గారికి కృతజ్ఞతలు..

  • @viswamreddy6870
    @viswamreddy6870 5 лет назад +346

    ఈ సినిమా ఎన్ని సార్లు చుసిన మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. హార్ట్ టచ్ స్టోరీ. శ్రీకాంత్ యాక్షన్ సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @yalthitiashok9047
      @yalthitiashok9047 2 года назад +1

      yes

    • @ravirajpenmetcha4713
      @ravirajpenmetcha4713 2 года назад +1

      Naa lakshmi nas pranam, emi ayindho dhaniki naaku teledhu, first love memoribile,

    • @mohammedmahemood4621
      @mohammedmahemood4621 2 года назад

      @@yalthitiashok9047 I manager for

    • @mohammedmahemood4621
      @mohammedmahemood4621 2 года назад

      @@yalthitiashok9047 of this word of the week after Thanksgiving to ok 🙏👍🙏👍

    • @rajapenugurthi5521
      @rajapenugurthi5521 Год назад

      Figures up h uniform um I'm . Gk bop bop pcm full బయూటీపార్లర్

  • @poreddyanudeepanudeep6258
    @poreddyanudeepanudeep6258 Год назад +63

    I love you లక్ష్మి. .😭😭❤️❤️
    ఎక్కడ నీ పేరు విన్న కూడా నా గుండెల్లో రక్తం చిందుతుంది . 💖🌹💖లక్ష్మి❤️💖🌹😭😭😭😭😭

  • @mupendar5791
    @mupendar5791 3 года назад +74

    పెళ్ళికి ప్రేమ కి అర్ధం చెప్పిన మూవీ🙏🙏🙏🙏🙏🙏

  • @maheshkallepogu7947
    @maheshkallepogu7947 5 лет назад +309

    నిజమైన ప్రేమ ఎప్పటికీ బ్రతికే ఉంటుంది

  • @harishkumarp6827
    @harishkumarp6827 4 месяца назад +24

    2024 watching list

  • @JANUMPALLYSantosh
    @JANUMPALLYSantosh Год назад +18

    14/01/2023 లో కూడా e మూవీ చూస్తున్నాం అంటే ఈ మూవీ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు 😘😘😘❤️❤️❤️❤️

  • @srikanthjetti4295
    @srikanthjetti4295 4 года назад +349

    ఈ సినిమా క్లైమాక్స్ ని చూసినా కళ్ళు చెమర్చకపోతే ఆ గుండె నిజంగా రాయే...

  • @vijaykumarvijay4938
    @vijaykumarvijay4938 5 лет назад +222

    శ్రీకాంత్ నటన సూపర్

  • @baby.777
    @baby.777 2 года назад +42

    Climax seen ఎందుకో ప్రతీ సారి నన్ను ఏడిపిస్తుంది 😭😭😭😭

  • @sriramn4148
    @sriramn4148 Год назад +22

    ట్రాక్ మీద ఉన్నప్పుడు చనిపోయే ముందు ఒక్కసారి మహాలక్ష్మి ని చూడాలనిపిస్తుంది అని శ్రీకాంత్ అన్నప్పుడు కళ్లల్లో నీళ్ళు ఆపుకోలేకపోయాను

  • @dharmarajumerugu4637
    @dharmarajumerugu4637 5 лет назад +516

    Who was watching in 2019
    ఈ సినిమా ఎన్ని సార్లు చూసిన చూడాలి అనిపిస్తుంది
    ఇప్పటికే ఒక్క 100 సార్లు చూసి ఉంట
    నా మనసుకు బాగా నచ్చిన సినిమా
    చిన్నపాటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి

  • @kurabanaresh5346
    @kurabanaresh5346 4 года назад +839

    2020లో చూసినవాళ్లు లైక్ చెయ్యండి

  • @iGRofficl
    @iGRofficl Год назад +45

    02:05:50 దీనమ్మ.. శ్రీకాంత్ గారు చెప్పే ప్రతిఒక్క మాట నన్ను ప్రేమించానని చెప్పి తల్లి బెదిరింపులకు తలవంచి నన్ను మోసం చేసిన దాన్ని చెంప చెళ్లుమనిపించి అడగాలని ఉంది.. ఇప్పుడు నా గుండె రోధిస్తుంది.. ఒంటరిగా వెక్కి వెక్కి ఏడుస్తోంది

    • @maheshwarikommugalla7630
      @maheshwarikommugalla7630 10 месяцев назад

      Don't worry bro..meeru genuine ga untey..a ammayi mimmalni Miss cheskunte ame bad luck adhi

  • @NareshNaresh-ss8ih
    @NareshNaresh-ss8ih 2 года назад +17

    నాకి సినిమా చూసినప్పుడు అంత నా లవర్ గుర్తుకువస్తుంది ఎప్పుడు ఏడుస్తూంటన్నాను సినిమా చుస్తే నా గుండె కరిగిపోతుంది iLOVE యూ భూమి

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm 3 года назад +32

    ప్రేమ అంటే ఏమిటో ప్రేమించే వాడికే తెలుసు ఆ బాధ....(సలిమ్)

  • @adianjireddy4643
    @adianjireddy4643 4 года назад +201

    పోసాని గారు మీరు ఒక మగాడు నిజంగా మీరు మగాడు అండి బాబు,,, ఇలాంటి కథ స్క్రీన్ప్లే మీరు తప్ప ఎవరు రా రాలేరు. ఈ సినిమాలో ఉన్న మాటలు అద్భుతం

  • @mdmajeed3256
    @mdmajeed3256 2 года назад +16

    భార్య భర్తల అనుబంధం ఈ మూవీ అనుకున్న వాళ్లు అంతా ఒక లైక్ వేసుకోండి

  • @saiprasadnimmalwar6351
    @saiprasadnimmalwar6351 Год назад +55

    Elanti movie E generation lo vasthe 💯 conform...❤️✌️

  • @hunishaparveenkattubadi5928
    @hunishaparveenkattubadi5928 3 года назад +368

    2021 lo evaraina chusthunnaara❤️

  • @prudhvikalyanyaadala6689
    @prudhvikalyanyaadala6689 4 года назад +399

    2020 లో ఎవరైనా చూస్తున్నారా.?

  • @Vuritishiva
    @Vuritishiva Год назад +5

    శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకునే అందరికీ కళ్ళమ్మటా నీరు తెప్పిస్తోంది.శ్రీకాంత్.. పృధ్వీ..రాశి నటన అధ్భుతం

  • @ranjiththota1360
    @ranjiththota1360 Год назад +8

    చివరిగా ఒక్క మాట చాలా మంది చాలా మంది తో చెపుతున్న మామూలు మాట ఐ లవ్ యూ మహాలక్ష్మి ఐ లవ్ యూ మహాలక్ష్మి ....💞💞💞💞💔💔💔💔💔😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭ఐ లవ్ యూ R.A ever forever 💘💘💘💘

    • @sasanka7474
      @sasanka7474 Год назад

      ❤️❤️❤️❤️ Breaking word

  • @venkateshkkk9831
    @venkateshkkk9831 6 лет назад +79

    ఈ లాంటి సినీమాలు మళ్లి ఎప్పుడు వస్తాయ్ శ్రీకాంత్ గారు

  • @ravaliarikella4608
    @ravaliarikella4608 5 лет назад +104

    Ee mve climax chusi entha mandi badhapadaruu papam elanti abbai kuda vuntara and nekosam song superrrr aa song bgm superrr

  • @mohdrafi1525
    @mohdrafi1525 2 года назад +5

    నేను ఈ మూవీ నాకు గుర్తు వచ్చినప్పుడల్లా చూస్తూ ఉంటా, ఇంత అందమైన కథ, అందమైన గుండెల్లో హత్తుకునే ప్రేమ సన్నీ వేషాలు, ప్రేమలోని బాధ కరమైన సన్నివేశాలు, కుటుంబ ప్రేమ సన్నివేశాలు, భర్త ప్రేమ, ఎన్నో ఎంతో అందంగా అందరికి, తమ తమ జీవితాలలో మర్చి పోలేనటువంటి, గుర్తుకు వచ్చేటట్టు గా నటించి జీవించిన,శ్రీకాంత్, రాశి, చేసిన ప్రేమ సన్నీ వేశాలు నటన, అద్భుతం,.. ఎంత పొగిడిన, మళ్ళీ మళ్ళీ, రాణి ఇలాంటి ప్రేమ కథ చిత్రం, తీసిన దర్శకులకి 💐💐💐👏👏 ఎంత చెప్పిన తక్కువే.. నేను కొన్ని వందల సార్లు చూసాను ఈ మూవీ, ❤❤❤చూస్తూనే ఉంటా.. ❤❤❤ I LOVE PREYASI RAVE.. ❤❤❤💐💐

  • @maavurivantalu1247
    @maavurivantalu1247 Год назад +10

    మై ఫీవారేట్ హీరోయిన్ రాశి జివించేసింది ర ❤️❤️❤️

  • @agajendrababuagajendraredd981
    @agajendrababuagajendraredd981 4 года назад +300

    నేను రోజు కు ఒకసారి చూసి నింద్ర పోతను నాకు ఈ సినిమా అంటే చాలా ఇష్టం మళ్లీ ఇట్లా సినిమాలు రావు

  • @asnmurthy4137
    @asnmurthy4137 6 лет назад +386

    ఇలాంటి సినిమాలు మళ్ళీ రావాలి హార్ట్ టచింగ్ మూవీ

    • @mlokesh9435
      @mlokesh9435 5 лет назад +1

      asn murthy Samudra Putrudu movie full movie Telugu lo

    • @mamidisanthosh7449
      @mamidisanthosh7449 5 лет назад +1

      My like moovie

    • @battusrinivas8164
      @battusrinivas8164 5 лет назад +1

      asn murthy

    • @gorekarnaveen4905
      @gorekarnaveen4905 5 лет назад +1

      Chala bagundi love you jaanu

    • @SaiKiran-jc4nt
      @SaiKiran-jc4nt 5 лет назад +3

      సినిమా సూపర్ ఎన్ని సార్లు చుసిన సూపర్ బ్రదర్

  • @NAGARAJU8.
    @NAGARAJU8. Год назад +6

    ఈ సినిమా చూసి చాలా బాధపడ్డాను , true లవ్ స్టొరీ అంటే ఈ మూవీ , ఈ మూవీ అంటే నాకు చాలా ఇష్టం , ఈ సినిమా చూసి ఎడవకుండ ఉండడం చాలా కష్టం

  • @bharathk385
    @bharathk385 3 года назад +23

    1:51:05 నాకు మీద పడే మొగుడొద్దు మనసు పడే మొగుడు కావాలి ఎం మాటలు సామి పోసాని గారు దండలయ్య🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @virajSingh-eh3fo
    @virajSingh-eh3fo 5 лет назад +274

    At the suicide scene మహాలక్ష్మి ని ఒకసారి చూడాలని ఉంది పావని fully emotional dailouge

    • @prathapkandera1632
      @prathapkandera1632 5 лет назад +8

      True love brother. Jents love chesinatlu ladies cheyaru. Marriage time ki entlo vallu chepinava vadini chesukuntaru

    • @ganeshkotyada1374
      @ganeshkotyada1374 4 года назад +2

      Hiiii

    • @yadagirisanki8943
      @yadagirisanki8943 3 года назад +1

      @@prathapkandera1632 స o

    • @bigdream6691
      @bigdream6691 3 года назад +3

      @@prathapkandera1632 foolish girls
      Want rich and money boy.
      Shameless. Sagam battalu vesukoni tirugutaru.

    • @konaanjaneyulukonaanjaneyu4583
      @konaanjaneyulukonaanjaneyu4583 3 года назад

      😓😓😓😥😥😥😥😥💔💔💔💔💔💔

  • @kondesuresh6097
    @kondesuresh6097 5 лет назад +50

    Super Movie...Katha,Maatalu and Screen Play by Posani Murali...👌👌👌

  • @user-ji6lg6te5n
    @user-ji6lg6te5n 6 месяцев назад +2

    ఈ సినిమా చూసిన తర్వాత నాకు తెలియకుండా ఏడుపు వస్తుంది... ఈ సినిమా రి రిలీజ్ అవుతే మాత్రం ఎంత దూరం అయిన వెళ్లి చూస్తాను....

  • @sukueditzzz
    @sukueditzzz Год назад +22

    2:05:55 this scene 🔥🔥 srikanth gari dialogue delivery, that dialogues hits every true lover heart♥️

  • @sushamithasushamitha8497
    @sushamithasushamitha8497 4 года назад +65

    సూపర్ మూవీస్ శ్రీకాంత్ గారికి రాశి గారికి శతకోటి జీవితంలో మళ్లీ బెస్ట్ సినిమా రాదు

  • @aadarshafolkmusic4392
    @aadarshafolkmusic4392 3 года назад +10

    పోసాని కృష్ణ మురళి గారు అసలు ఈ సినిమాలో అందరి charectorlu చాలా అద్భుతంగా ఉన్నాయి . ఎవరికి న్యాయం చేయలేము ఏ ఒక్కరిది తప్పు చూపెట్టలేము
    అలా అని అందరికి న్యాయం చేయలేము ఏం రసారండి ఈ కథ

  • @krishnachowdary7092
    @krishnachowdary7092 Год назад +32

    Most true love story in 90's generation . True love story never ends❤🖤

  • @sandeepdeepu7373
    @sandeepdeepu7373 10 месяцев назад +3

    Last Dialogue:
    చాలా మంది చాలా సంవ్సరాలుగా
    చాలా మందితో చెప్తున్న మాట
    చాలా మామూలు మాట...
    ఐ లవ్ యు మహా లక్ష్మి
    ఐ లవ్ యు
    ఐ లవ్ యు ఫర్ ఎవర్❤

  • @bhojpurimia1128
    @bhojpurimia1128 4 года назад +35

    E cenima ni 2020 lo entamandi chustunnaru lovestory super srikanth act super

  • @knarasimhareddy7047
    @knarasimhareddy7047 5 лет назад +28

    అద్భుతం...,
    మనిషి జీవితంను తెలుసుకోవాలంటే భగవద్గీత, రామాయణం చదవాలంటారు...కదా.,
    వివాహ గొప్పతనం, పెళ్లి మరియు భార్యాభర్తల అనుబంధం గురించి తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి...,

    • @bhagavang1720
      @bhagavang1720 4 года назад +1

      వివాహం గురుంచి మాట్లాడకు బ్రో. వివాహం అనేది బ్రోకర్ పని

    • @rajasekharreddy3738
      @rajasekharreddy3738 3 года назад

      కరెక్ట్ గా CHEPPARU

    • @kodennamanikanta2794
      @kodennamanikanta2794 Год назад

      S

  • @rajasekharvanam5052
    @rajasekharvanam5052 3 года назад +6

    ఇలాంటి ప్రేమ మరియు ఫ్యామిలీ కథ కలిగిన సినిమాలు మళ్ళీ రావు

  • @surisuri1805
    @surisuri1805 Год назад +10

    Ee cinema rerelealse cheste matram pakka blockbuster..... 👍👍👍

  • @teluguhearttouchingevergre543
    @teluguhearttouchingevergre543 3 года назад +8

    Super block bluster movie in the year 1999. 25 centers 100 days. 14 centers 175 days ఆడింది E movie. Apude nenu 6th standard chaduvutunna. Naaku chala istam E movie.100 times chusi vunta

  • @sarankumar2805
    @sarankumar2805 4 года назад +102

    Challenge chese cheptunna telugu industry lo malli ilanti cinema radu
    Who is watching in 2020

  • @ashokvarma8408
    @ashokvarma8408 2 года назад +5

    2022 లో ఎవరైనా చూస్తున్నారా 😎👍❤️❤️❤️plz like

  • @naveenc277
    @naveenc277 Год назад +4

    My 7 yrs love also break up because of I'm poor she married 40 yrs rich guy but still love you ra Susie very short time i get huge success and money stock market

  • @manisowmya2364
    @manisowmya2364 4 года назад +107

    Omg !! Climax literally made me cry 😭 😭😭

  • @ketalavenkatesh2739
    @ketalavenkatesh2739 5 лет назад +25

    Premani and Pelliki vunna pavitrathani support chestu wonderful story ni raasina posaani Krishna Murali Garu hats off sir.👍

  • @thirumalanaidu6961
    @thirumalanaidu6961 Год назад +4

    నేను ఎప్పుడు ఎక్కడ అంతలా ఎవ్వరినీ ఇష్టపడలేదు జీవితం లో ఇష్టపడ్డను కానీ 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭నన్ను నేను సమర్డించుకొలెంత గా బాధించింది ,నా ప్రేమ నిజం 🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦

  • @poosalalokeshlokeshlokesh
    @poosalalokeshlokeshlokesh Год назад +8

    తట్టుకోలేరు సినిమా లాస్ట్ climax చూసి 😭😭😭😭 i love

  • @vajramanaparthi9317
    @vajramanaparthi9317 5 лет назад +68

    ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి

  • @rajasekharreddy3738
    @rajasekharreddy3738 3 года назад +20

    చాలా మంది చాలా సార్లు చాలా మంద తో చెప్పిన మాట ilove u

  • @VijayKumar-km6hw
    @VijayKumar-km6hw 7 месяцев назад +1

    జీవితంలో ఇలాంటి సినిమా మళ్ళీ ర్రాదు 200 సార్లు పైగానే చూసాను ఈ సినిమా చూస్తున్నంతసేపు కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు స్వచ్ఛమైన ప్రేమకు అచ్చమైన నిదర్శనం ఈ సినిమా

  • @elisha269
    @elisha269 Год назад +5

    Naa జీవితంలో నాకు జరిగిన సీన్ లాగా ఉంది కానీ ఇలా గుండె దానం చేయటం ఎవ్వరితరము కాదు ..నిజానికి హీరో శ్రీకాంత్ గారు అన్నట్టు ,కళ్ళు ,కిడ్నేస్ ,రక్తం ఇచ్చేవారు చాలా మంది ఉన్నారు కానీ గుండెను ఎవ్వరూ ఇవ్వలేరు ....నేను ఇస్తాను ....అబ్బ what a dialogue sir

  • @atmakurnanireddy8291
    @atmakurnanireddy8291 4 года назад +55

    2020 lo Avaryna e cinema chusthnnara

  • @harshavadhrn3933
    @harshavadhrn3933 4 года назад +59

    ఎ మనిషి కై నా గుండె ఒక్కటే

  • @gurikaninareshnaresh1381
    @gurikaninareshnaresh1381 2 года назад +9

    ఈ మూవీ చూసినప్పుడల్లా మొదట గుర్తుకు వచ్చేది మా అమ్మ తరువాత నా లవర్😭😭😭😭😭

  • @kondalabramhayya2589
    @kondalabramhayya2589 Год назад +2

    ఎప్పుడు బాలకృష్ణ గారు చిరంజీవి గారు అంటుంటాం కానీ వాళ్లు గొప్ప సినిమాలు తీసి ఉండొచ్చు కానీ వారితో పాటు వీళ్ళను కూడా ప్రజల మనసుల్లో వీరి నటన కూడా మరపురానిది విక్టరీ వెంకటేష్ గారు నాగార్జున గారు రాజశేఖర్ గారు శ్రీకాంత్ గారు జగపతి బాబు గారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది హీరోస్ ఉన్నారు అందరికీ🙏🙏🙏🙏🙏🙏 ఆ సినిమాలు వేరు ఆ రోజులే వేరు ఆ జ్ఞాపకాలు మధురం సినీ ఇండస్ట్రీ కళామ్మ తల్లికి వందనములు 🙏🙏

  • @asifazar8587
    @asifazar8587 3 года назад +41

    2020 lo chusina 2050 lo chusina adey emotion untundi..

  • @ramprakashseepana3537
    @ramprakashseepana3537 7 лет назад +62

    A great story with good screen play and extraordinary dialogues -- Hats off to Pasoni Krishna Murali garu...

  • @zymloverluckys8526
    @zymloverluckys8526 Год назад +4

    ఈ సినిమా నీ ఇప్పట్లో థియేటర్ లో వేసే దమ్ము ఉందా 😢❤️‍🩹❤️‍🩹❤️‍🩹వేస్తే మాత్రం బొమ్మ దదరిల్లి పోద్ది 👌👌💔💔

  • @lakshmiprasad4832
    @lakshmiprasad4832 2 года назад +5

    ఈ సినిమాలో రాశీది kye రోల్ సూపర్ ఎక్టింగ్ లవ్ యు రాశీ గారు

  • @NanduNandu-op5bl
    @NanduNandu-op5bl 4 года назад +17

    ఇలాంటి చిత్రం మళ్లీ రాదు

  • @yadagiripanugulla6458
    @yadagiripanugulla6458 5 лет назад +294

    పోసాని కృష్ణ మురళి గారు మీకు ధన్యవాదాలు సార్.ఎమ్ కథ రాశారండి...

  • @gullystars4529
    @gullystars4529 Год назад +3

    Super movie క్లైమాక్స్

  • @satishraina9136
    @satishraina9136 Год назад +2

    movie lo Hero chanipoyina E movie ki thana natana tho pranam posina Srikanth gariki Hat's off Sir ....what an extraordinary Acting ... Assume sir ... Preminchina Ammay kosam oka premikudu padey baadha, thapana ela untadho Kalla mundu chupincharu ...
    Climax 20 edustu😭😭😭 movie chusam sir ... e kadha ki pranam posina director garu ... nijamaina Prema chanipotu kuda gelustadhi ani cheparu sir ...Great Direction sir ... Such a fantastic and heart Melting 😭😭😭 love story .... PREYASI RAAVE .. what a film that is 😭😭😭😭😭😭

  • @nambarisrinu236
    @nambarisrinu236 4 года назад +38

    మై బిగ్ ఫేవరెట్ మూవీ. (ఎన్నిసార్లు చూసినా చూడ లేనట్టుంది...😍😍😍