Jai Bhim: బ్రిటిషర్లు నేరపూరిత ట్రైబ్‌గా ముద్రవేసిన జీవితాల వాస్తవ బతుకు చిత్రమే జైభీమ్ | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 4 ноя 2021
  • ధర్మానికి న్యాయానికి చట్టానికి కూడా కులం, డబ్బు, అధికారం, హోదా లాంటి కళ్లద్దాలు సత్యాన్ని చూడనివ్వకుండా ఎలా అడ్డుకుంటాయో వ్యవస్థ నగ్న స్వరూపాన్ని చూపిన సినిమా జై భీమ్. ఇది కమర్షియల్ చిత్రం కాదు. ఒకప్పుడు బ్రిటిషర్లు నోటిఫైడ్ ట్రైబ్‌గా ముద్రవేసిన గిరిజనులపై స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా జరిగిన అన్యాయాలకు తెర రూపమైన జై భీమ్‌పై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి వీక్లీషో విత్ జీఎస్‌లో
    #JaiBhim #Suriya #WeeklyShowWithGS #BBCTelugu
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Комментарии • 1,2 тыс.

  • @rameshtimez9084
    @rameshtimez9084 2 года назад +585

    బొడ్డు మీద apples.. పసి మనసులను చెడ గొట్టే... సినిమాలు.. కానీ.. జై భీమ్.. పేదోడి చేతి లో ఆయుధం అయ్యింది.. థాంక్స్ to Surya .. BBC thanks

  • @gopalk9708
    @gopalk9708 2 года назад +507

    చిత్ర బృందానికి జాతీయ ఉత్తమ అవార్డులు ఇచ్చి వాటి గౌరవం పెంచాలి

  • @pvyadav3292
    @pvyadav3292 2 года назад +344

    మన తెలుగు హీరోలు జై భీమ్ అనడానికే
    నామోషి గ ఫీల్ అవుతరు

  • @naresh4912
    @naresh4912 2 года назад +324

    తెలుగు వాళ్ళకి ఉన్నంత కాస్ట్ ఫీలింగ్ ఇంకా ఎక్కడా ఉండదు...అందుకే ఇలాంటి మూవీస్ తీయరు...

    • @karradinesh806
      @karradinesh806 2 года назад +25

      Teesina hero hype chupistaru naresh 🤭

    • @kirankumar4049
      @kirankumar4049 2 года назад +11

      Anta scene ledu india mottam unnade

    • @bhaskarys83
      @bhaskarys83 2 года назад +6

      Theesthe chudaliga. Easy to comment. But ground level is different.
      Majority of the cinema audience in Telugu States watch Mass and Entertainment movies.
      (Very few sections of audience watch "Jai Bhim" kind of movies)
      Tamil or Malayalam movie audience accept and encourage their heros in different roles which will not happen in AP and TS.
      All it depends on maturity level and taste of the audience. Cinema is a Business product for one set of people and Entertainment to certain audience.

    • @targetjob811
      @targetjob811 2 года назад +1

      @@kirankumar4049 niku yela telusu andhr pradesh kadapa district lo chala yekuva caste feeling

    • @westgodavari7457
      @westgodavari7457 2 года назад

      So you're a telugu human

  • @jaggurothumalleswararao5233
    @jaggurothumalleswararao5233 2 года назад +354

    ఈ సినిమా తీసిన దర్శకుడు జ్ఞానవెల్ గారికి
    సూర్య గారికి, లియో మొల్ జోషి కి నా అభినందనలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venky1372
    @venky1372 2 года назад +493

    సూర్య గారు మీరు ఇలాంటి స్ఫూర్తి నిచ్చే..నిజ జీవిత గాధ లను మాకు అందిస్తున్నందుకు మీకు శతకోటి ధన్యవాదలు 🙏🙏🙏🙏🙏

    • @suryanarayana5521
      @suryanarayana5521 2 года назад +1

      @@NenuMeCharitha suprem court lawer prasant viswabushan unnaru

    • @suryanarayana5521
      @suryanarayana5521 2 года назад +2

      @@NenuMeCharitha prasant bushan is good honesty lawer

  • @sudhirkumarnaraharisetty
    @sudhirkumarnaraharisetty 2 года назад +18

    నేను ఒక లాయర్ నే, సూర్య లా నేను కూడా ఉండాలి అన్నట్టుగానే ఉంది. జై జై భీమ్, జై జై చంద్ర చూడ్ గారు.

    • @targetjob811
      @targetjob811 2 года назад

      Shetty ani Peru yenaka thoka thiyandi

  • @savaraprasanth7122
    @savaraprasanth7122 2 года назад +157

    మా ట్రైబల్ ప్రజలు సమాజంలో ఎదురుకుంటున్న సమస్యలు సినిమా తీసినందుకు ధన్యవాదాలు సూర్య గారు....

    • @sunilkallepalli6266
      @sunilkallepalli6266 2 года назад +13

      తక్కువగా ఎపుడు feel అవ్వొద్దు అన్న మీరు ఇచ్చే రెస్పెక్ట్, చేసే మర్యాద గాని ఎవరు చేయరు

    • @sudarsantadangi6362
      @sudarsantadangi6362 2 года назад +2

      @@sunilkallepalli6266 correct ga chepav mitrama

  • @vanavasicooking1914
    @vanavasicooking1914 2 года назад +149

    మీ మాటల్లో కథ యొక్క ఆత్మ మరియు ఉద్దేశ్యాలు మరింత లోతుగా అర్థం అయ్యాయి 🙏🏼 ఇది కదా జర్నలిజం అంటే!

  • @n.rvideos6670
    @n.rvideos6670 2 года назад +519

    చాలా బాగుంది ఈ మూవీ.... తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి మూవీస్ ఎందుకు తీయట్లేదు...

    • @carpelmango1734
      @carpelmango1734 2 года назад +106

      తెలుగు సినిమా వాళ్లు కెవలం డబ్బుల కోసమే సినిమా తీస్తారు వాళ్లకు సమాజం తో పని లేదు

    • @raghunathgurram
      @raghunathgurram 2 года назад +46

      Ippudu vunna heroes ki acting raadhu
      Mana telugu vaallaki cinema choodadam raadhu kaabatti

    • @ajayview7679
      @ajayview7679 2 года назад +20

      Republic also this kind of movie

    • @mallikarjunakomire7797
      @mallikarjunakomire7797 2 года назад +14

      Teeste chudali kada bro

    • @msraju2326
      @msraju2326 2 года назад +5

      Don't insult telugu industry bro. Its not good.

  • @pvarunkumar8106
    @pvarunkumar8106 2 года назад +28

    ఇలాంటి సినిమాలు తీయడం నీకే సాధ్యం అన్నా..సెల్యూట్ అన్న..మళ్ళా, ఆ అణగారిన వర్గాలకు ₹1cr సాయం చేయడం అనేది 🙏🙏

  • @manirajumorusupalli7818
    @manirajumorusupalli7818 2 года назад +192

    ఈ రివ్యూ చూస్తున్నంత సేపు నా మనసు మూలుగుతూనే ఉంది జైభీమ్... జైభీమ్ అని. చాలా మంచి రివ్యూ ఇచ్చారు. మీకు థాంక్స్. 🙏

  • @jagadeesh9804
    @jagadeesh9804 2 года назад +24

    ఇలాంటి స్టొరిని సెలెక్ట్ చేసుకొని మూవీ తీసిన సూర్య గారికి నా ధన్యవాదాలు

  • @akkachelliteluguvibes9138
    @akkachelliteluguvibes9138 2 года назад +24

    ఈ సినిమా chusthunnappudu...కొన్ని సీన్స్ లో కళ్ళు నుండి కన్నీరు ఆగలేదు...😥
    ఈ సినిమాను చాలా చక్కగా మనసు పెట్టి తీశారు...చాలా చక్కగా అందరూ నటించారు.
    జై భీమ 💪💪💪

  • @pvarunkumar8106
    @pvarunkumar8106 2 года назад +23

    అసలు సిసలైన..అభినవ అంబేద్కర్..నువ్వే అన్నా.. Suriya Anna.. 🙏👏

  • @chandramaheshpalleti1319
    @chandramaheshpalleti1319 2 года назад +79

    ఈ సినిమా లో చూపించిన రియల్ స్టోరీ ని చూస్తే తక్కువ జాతి వాళ్ళ ను ఎంత హింసించారో ,చూస్తే నా మనసు ఎంత గానో కృంగిపోతుంది
    ఈ సినిమా చేసినందుకు సూర్య గారికి,దర్శకుడు జ్ఞానవేలు గారికి ధన్యవాదాలు

  • @maheshthangirala2824
    @maheshthangirala2824 2 года назад +203

    ఈ రివ్యూ చేసిన BBC కి కృతజ్ఞతలు.
    మనుషులు అందరు ఒకటే
    ప్రజాస్వామ్యం ఒకటే. మరి ఎందుకు ఈ భేదం?అందరు ఆలోచించాలి.ఒకరి కొకరు గౌరవించుకోవాలి.
    భినత్వంలో ఏకత్వం అని మన దేశం నిరూపించుకోవాలి.అది ప్రజాస్వామ్యం లో.
    జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳

  • @sumang5353
    @sumang5353 2 года назад +3

    తెలుగు BBC లో ఒక సినిమా గురించి ప్రస్తావించిడం నేను 1st time చూస్తున్న.. and నేను కూడా ఈ మూవీ చూసాను.. జై బీమ్ మూవీ ఎంత బాగుందో.. మూవీ గురించి మీరూ ఇచ్చిన వివరణ కూడా అంతే బాగుంది సర్..

  • @RamU1853___
    @RamU1853___ 2 года назад +180

    ఈ మూవీ చూస్తునంత సేపు అయ్యో నేను లా ఎందుకు చదువుకోలేదు అన్నా ఫీలింగ్ అణువణువు కలిగింది ....... న్యాయం అనేది ఈరోజ్జులో పేదోళ్లకు అందని ద్రాక్ష ............💯💯💯

    • @rampage7818
      @rampage7818 2 года назад +3

      S

    • @Shivatatvam
      @Shivatatvam 2 года назад +3

      Naku alanea anipinchindi

    • @prathap161
      @prathap161 2 года назад +3

      Law 50yr appudu kudaa chadavochu .......lawyer ki no retirement , recent ap lawset topper 54yr old lady already doing job in Vijayawada as engineer

    • @kimkamkim1483
      @kimkamkim1483 2 года назад

      Chaduvuki...vayasu ledhu

    • @ecosystemearth9518
      @ecosystemearth9518 2 года назад

      I will లాయర్

  • @fran20000
    @fran20000 2 года назад +35

    *Tamilians are wonderful film makers*

  • @sankalpsrikrishna4794
    @sankalpsrikrishna4794 2 года назад +38

    కుల వివక్ష వ్యతిరేక
    అంటరానితనం నిర్మూలన
    వంటి పదాలు వల్లించడం కాదు
    ఆచరణ ముఖ్యం 😢
    సినిమా చూసినప్పుడు రోమాలు నిక్కబొడుచుకోవడం కాదు
    అదే దళితుడు నీ ఇంటికి వచ్చినప్పుడు అతడు దళితుడు అని నీకు తెలిసినప్పిడు అతనిని నీతోటి వానిగా సమానంగా చూసినపుడు
    అన్నీ సమయాల్లో అదే స్పృహ ఉంటే అప్పుడు నిజమైన జై భీమ్ జై జై భీమ్

    • @turagasarma8541
      @turagasarma8541 2 года назад +1

      తరతరాలుగా విద్యా బోధన
      బ్రతుకుతున్నబ్రాహ్మణులవిజ్ఞానాన్నిఇతర కులాలకుఅందించవలసినప్రభుత్వాలుఅందించకుండా

  • @user-mr7df1wm8r
    @user-mr7df1wm8r 2 года назад +433

    Assalu Emanna vundha film hats off to Surya elanti real incident film ga tesinandhuku

    • @kotivullanki6945
      @kotivullanki6945 2 года назад +1

      Bro link please

    • @ashraf.ali874
      @ashraf.ali874 2 года назад +3

      Brother Rajanna character artist kooda superb

    • @user-mr7df1wm8r
      @user-mr7df1wm8r 2 года назад +1

      @@ashraf.ali874 assalu ane lekunte e film a ledhu police lo kodtunte pranam poinatu anipinchindhi..em jivinchesadu patthralo salute vallake

    • @rameshtimez9084
      @rameshtimez9084 2 года назад +1

      @@kotivullanki6945 watsaap nomber pettu Anna nenu link పెడతా

    • @user-mr7df1wm8r
      @user-mr7df1wm8r 2 года назад

      @@mogamatam chala time teskoni chepparu..film lo character change chesaru ani real lo prathi family lo face cheskunnaru caste pichi vunna valla dheggarnunchi..tulasi chandu channel name chudandi ...adhulo oka video vuntadhi her name is untouchable bathukamma ani..

  • @leoramesh6861
    @leoramesh6861 2 года назад +22

    Telugu lo okkadiana unnada elanti director and hero.... Surya Sir... I will bend my head sir... U r the most respected hero

  • @GaneshKumar-he8cx
    @GaneshKumar-he8cx 2 года назад +87

    సినిమా చూశాక.. కామెంట్ చెయ్యకుండా ఉండలేకపోయా.. సూర్య గారు.... సినిమా చూస్తున్నప్పుడు.. కన్నీళ్లు అగలేదు... మీ నటన అద్భుతం గా వుంది.. ఇలాంటి మంచి సినిమా అందించినందుకు.. సూర్య గారు జ్యోతిక గారు... ధన్యవాదాలు...🙏🙏🙏🙏🙏

  • @laxmangalipally4522
    @laxmangalipally4522 2 года назад +58

    పెద్ద హీరోలు ఇలాంటి సినిమాలు చేయడం వలన ప్రశ్నించే హక్కు ను ప్రజలకు కల్పించవచ్చు.

  • @aravindkumar3446
    @aravindkumar3446 2 года назад +17

    I am from TN. Suriya, Jothika and the crew film met CM Stalin recently on the occasion of showing the teaser of this film. On that occasion Suriya handed over a cheque of Rs 1 crore to CM Stalin for the Welfare of Irulla community. CM Stalin announced free patta and land for irulla community those who r living in TN. Actor Ragava Lawrence announced to construct a house for Parvathi original character of Sengani (the film Heroine). The actors in other state, pls do films not only for earning money but also for your society. Jai Bheem.

  • @mmscreation806
    @mmscreation806 2 года назад +190

    చూస్తున్నంతసేపు కన్నీళ్లు ఆగలేదు. సూర్య acting అయితే peaks no more words

  • @DetailEditionTelugu
    @DetailEditionTelugu 2 года назад +77

    జై భీమ్ గురించి మీరు చేసిన విశ్లేషణ మరెవరూ చేయలేరు.. చాలా బాగా విశ్లేషించారు. ధన్యవాదాలు..🙏🙏🙏

  • @koteswararaogy2499
    @koteswararaogy2499 2 года назад +76

    ఇలాంటి సినిమాలు తీయాలంటే "గట్స్" కావాలి.తెలుగు వారు తీయగలరో లేదో కాలమే చెప్పాలి.సూపర్ గా ఉన్నది.అందరూ బాగ నటించారు.

  • @praveenkondeti5600
    @praveenkondeti5600 2 года назад +50

    మీరు ఒక సినిమా గురించి ఇంత సేపు ఎపిసోడ్ చేయడం , Hatts off to you brother,
    (great movie)
    జై భీమ్

  • @sushanthsashi745
    @sushanthsashi745 2 года назад +46

    ఈ మూవీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. మూవీ లో చూపించింది వాస్తవం అని అందరూ గ్రహించే విధంగా తీశారు. అందుకు దర్శకునికి సూర్య సార్ కి చాలా కృతజ్ఞతలు🙏🙏 జై భీమ్✊

  • @pvarunkumar8106
    @pvarunkumar8106 2 года назад +9

    ఇలాంటి సినిమాలకి ఇవ్వాలి..జాతీయ అవార్డులు..కానీ, ఇయ్యరు

  • @user-ll9lz5xo7l
    @user-ll9lz5xo7l 2 года назад +209

    అయేషా మీరా సత్యాంబాబు కేసు ఈ కథ కంటే వంద రేట్లు ప్రభావం కలది, తమిళ దర్శకులకు చేరావేస్తే మరో అద్భుతమైన సినిమా తప్పకుండ వస్తుంది 🙏

    • @boppadapuganesh410
      @boppadapuganesh410 2 года назад +17

      RGV గాడు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే కాంట్రవర్సి సినిమాలు తీసే బదులు ఇలాంటి సినిమాలు తీయచ్చు కదా

    • @hanumantharaodarsi9159
      @hanumantharaodarsi9159 2 года назад +6

      Aayesha case lo ipatiki nerastulani pattukolekapoyaru. Disa case lo 4 members ni encounter chesaru.
      Eee rendu cases lo difference anto India Mottam telusu.
      Rendu cases lo situation okate but siksha matram padaledu. Because of power and cast.

    • @prathap161
      @prathap161 2 года назад +1

      Akkada surya film maker and acted ,anduke Amazon vallu theesukunnaru ...?? ikkada antha guts evariki unnayi ?

    • @penumutchudivya2850
      @penumutchudivya2850 2 года назад +1

      @@hanumantharaodarsi9159 exactly

    • @shanmukha1208
      @shanmukha1208 2 года назад +1

      Aithe meeku movie concept ardam kaledu emo. Ayesha case lo prabhavam vunnappatiki akkada evarevari prameyam vundi enduvalana andulo vunna nijalani bayataki cheppaledu anedi andhariki telisina secret. Okavela nijam meeku kacchitamga telisina nyayasthanam lo meeru proofs tho Saha prttagaligina kuda marusati rojuki anni tharumaru cheyagaligina vyavasta manadaggara vundi. Jai bheem ane kathaki aayesha Meera kathatho polika emi ledu chala vyathyasam vunnadi.

  • @bionature.6393
    @bionature.6393 2 года назад +79

    చాలా విలువైన విషయాలను, ఈ సినిమా వినోదం పరంగా కాకుండా! సామాజికంగా ఎలా చూడాలి అని చెప్పారు. 💙జై భీం సార్. 💙

  • @mallepoguarunkumar7915
    @mallepoguarunkumar7915 2 года назад +41

    ఈ సినిమా ను తెలుగు భాష లొ చుపించి నందుకు దర్శకులకు దానయ్యవాదాలు🙏🙏🇮🇳

  • @youtubemuchatlu
    @youtubemuchatlu 2 года назад +26

    జై భీమ్.. ప్రతి ఒక్కరూ తప్పక చూడవలసిన సినిమా ఇది 😘😍🤗

  • @munivardhan6
    @munivardhan6 2 года назад +64

    ఇలాంటి మంచి సినిమాలు ఇంకా ఎన్నో తీయాలి 👍👍👍 ప్రతీ పాత్ర కి జీవం పోశారు

  • @sunilkallepalli6266
    @sunilkallepalli6266 2 года назад +41

    సూర్య, జ్యోతిక, జ్ఞానవెల్ గారి తెగింపుకు ధైర్యానికి నా హృదయపూర్వక అభినందనలు

  • @anji3591
    @anji3591 2 года назад +43

    Tamil movies are always knowledgeable. They have good film industry not like telugu industry.

    • @eniyathendral2728
      @eniyathendral2728 2 года назад +2

      In Tamil nadu most of the leaders preached social justice and social equality. Because of free school lunch and reservation, We have first and second generation graduates from rural and oppressed communities coming out as directors. They produce these kind of movies. Tamil directors from upper caste, rich, and urban background very rarely produce this kind of movies.

    • @SANTOSHKUMAR-pb9bj
      @SANTOSHKUMAR-pb9bj 2 года назад

      If they had truly given you knowledge...
      You would have known what to talk or how to talk or how to address a situation without undermining others...

    • @SANTOSHKUMAR-pb9bj
      @SANTOSHKUMAR-pb9bj 2 года назад

      And one more thing is...
      Always is a Generalised Statement...
      It has no existence regarding movies... I have also seen some of Tamil movies which are --------

  • @karumanchisrikiran1575
    @karumanchisrikiran1575 2 года назад +12

    We can except such movies only from Tamil film industry. Great editorial by GS Rammohan garu 👍

  • @nagarajm1677
    @nagarajm1677 2 года назад +11

    I like the way BBC is presenting the indepth analysis on the subject. Hats off 👏👏

  • @DenBrunaSvenskan
    @DenBrunaSvenskan 2 года назад +91

    సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకోవడం, గొంతు పెగలక మౌనంగా ఉండిపోవడం నాకేమి కొత్తకాదు. కానీ ఈరోజు మొదటిసారి ఒక సినిమా రివ్యూ చూసి కళ్ళు చెమ్మగిల్లాయి.

  • @pdprasad1266
    @pdprasad1266 2 года назад +6

    Thankyou BBC...!Your Narration Boost me to watch this Movie... Great Job BBC👏🏻👏🏻👏🏻👏🏻💐💐💐💐

  • @pdprasad1266
    @pdprasad1266 2 года назад +7

    Thankyou BBC for a Great voice to the Great Movie..! I Really Glad by Your work 👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🙏🏻

  • @kforking9
    @kforking9 2 года назад +5

    నేను ఈ సినిమా ఇంకా చూడలేదు... కానీ మీరు చేసిన విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంది.

  • @kalyanisagar862
    @kalyanisagar862 2 года назад +79

    రాజ్యాంగం మే లేకుంటే మన బ్రతుకులు ఎమీ అయ్యిపొయాయొ ....చదువులు లేకుంటే ఎన్ని అట్టడుగు కులాలు ఎమీ అయ్యయో

  • @Vishwambhara
    @Vishwambhara 2 года назад +16

    ఈ సినిమా చూసి నాకు చాలా బాధ వేసింది. అలాగే ఇంత గొప్ప సినిమా తీసిన తమిళ సినీ పరిశ్రమకు, నిర్మాత, దర్శకునికి, ముఖ్యంగా హీరో సూర్యకు నా ధన్యవాదాలు...
    రాను రాను కేవలం హీరోని మాత్రమే దృష్టిలో పెట్టుకుని సినిమా స్టోరీ వ్రాస్తున్న తెలుగు సినీ రచయితలను, ప్రేక్షకులను చూసి జాలేస్తుంది...

  • @bklrao3614
    @bklrao3614 2 года назад +97

    పూర్తి సామాజిక స్పృహ , అభ్యుదయ ఆలోచనా మార్గం లో , పోరాట పిలుపు ఇచ్చిన గొప్ప చిత్రం . సినిమా అంటే వ్యాపారం కాదు , అది అపూర్వమైన కళ అని నిరూపించిన సినిమా " జై భీమ్ " .

  • @nainaopticalsamadalavalasa172
    @nainaopticalsamadalavalasa172 2 года назад +120

    surya sir మరియు vijay sir ల సినిమా లు గవ్నమెంట్ లను నేరుగా ప్రశ్నించే విధంగా ఉంటాయి

  • @kasimallaakhil392
    @kasimallaakhil392 2 года назад +5

    OMG.! U are BBC. 👍🙏 huge respect from my side. For this extraordinary review. Thanks for this video..

  • @sureshkanakapudi5154
    @sureshkanakapudi5154 2 года назад +9

    జై భీమ్ (జ్ఞానం వర్ధిల్లాలి) సమ సమాజం ఏర్పడాలి ఈ భూమి మీద చివరి వరకు నిలిచి గెలిచేది జ్ఞానం ఒక్కటే మిత్రమా.....

  • @prashanth4038
    @prashanth4038 2 года назад +18

    నిజంగా ఆ సినిమా తీసిన డైరెక్టర్ గారికి 🙏🙏🙏

  • @laxmangalipally4522
    @laxmangalipally4522 2 года назад +7

    ఒక మంచి సినిమా.. నేను చూశా.. అప్పటి వ్యవస్థ అలాంటిది.. ఇప్పటికి ఏం ఎక్కువ మార్పు జరగలేదు..ఇది సత్యం సర్.. నమస్కారం 🙏

  • @karthikk6206
    @karthikk6206 2 года назад +74

    సూపర్ ప్రతి పౌరుడు చూడాల్సిన సినిమా

  • @thegreatdirectorschoice4009
    @thegreatdirectorschoice4009 2 года назад +8

    RS Praveen kumar sir ❤️❤️..
    Next cm ayithe తెలంగాణ తలరాత మారుతుంది 🙏🙏❤️❤️..

  • @VIDYASAGAR-dz2ik
    @VIDYASAGAR-dz2ik 2 года назад +15

    అన్యాయానికి గురవుతున్న వాడికి, సత్వర న్యాయం అందించిన రోజు , భారతీయుడిగా గర్వపడాలి.

  • @bhaskararaoarasavilli4785
    @bhaskararaoarasavilli4785 2 года назад +136

    వాహ్ ఏమి సినిమా గురు
    బాగుంది , superhit ఇలా ఎన్ని చెప్పినా సరిపోదు

  • @sureshkumargopi6272
    @sureshkumargopi6272 2 года назад +9

    Thanks BBC News 💐 recognised wonderful 🎥 movie Jai Bheem, given to Director Genvel sir 💐💐💐💐

  • @chadalavadanrk4626
    @chadalavadanrk4626 2 года назад +22

    మీ ఆవేదన కనిపించింది సర్ ఇందులో

  • @yuvateja299
    @yuvateja299 2 года назад +26

    This channel never disappoints, again it's that awe struck through out GS's speech, I see a lot of quality, exposure in what he speaks!

  • @sekharswamigajula5264
    @sekharswamigajula5264 2 года назад +8

    జై భీమ్ అనే సినిమా ఒక ఆణిముత్యం అయితే మీరు చెప్పిన విధానం చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఆత్మాభిమానంతో నిజాయితీ గా బ్రతికే రోజులు ఎప్పుడు వస్తాయో.
    . ఇటువంటి సినిమాలు రావడం అరుదు కాబట్టి ఈ సినిమా గురించి ఎక్కువ గా చర్చ జరగాలి. సూర్య లాంటి హీరో ఇటువంటి సినిమా తీయడం చాల మంచి విషయం.

  • @rameshb6590
    @rameshb6590 2 года назад +12

    Exordinary movie .... Handsup off Tamil movie makers .... ❤️

  • @Ram-dg9gq
    @Ram-dg9gq 2 года назад +79

    భవిష్యత్తులో ఆర్.యస్ ప్రవీణ్ కుమార్ సార్ మీద కూడా ఒక మంచి సినిమా వస్తది అనే నమ్మకం నాకుంది.

    • @kadadarapuakash3272
      @kadadarapuakash3272 2 года назад +2

      Yes Waiting

    • @vakilsaab6574
      @vakilsaab6574 2 года назад

      కొండ సురేఖ మురళి బయోపిక్ వస్తుంది అది చూడు ముందు

  • @godnews5243
    @godnews5243 2 года назад +4

    BBC News Channel variki 🙏 manchi news chepharu thank you 🙌🙌🙏🙏🙏🙏

  • @worldview5394
    @worldview5394 2 года назад +9

    Love u sir...
    I'm very big fan..
    Ur my inspiration
    .

  • @sandeep.ongole
    @sandeep.ongole 2 года назад +52

    ఆ సినిమా ఎంత బాగా తీశారో, మీరు అంత బాగా వివరణ ఇచ్చారు, మరియు అంతా ' రా 'గా చెప్పారు.

  • @gangarajuthummala947
    @gangarajuthummala947 2 года назад +2

    జై భీం సూర్య గారు మీకు జై భీం టీం సభ్యులందరికీ ధన్యవాదాలు ఇలాంటి సినిమాలు సమాజంలో ఇంకా రావాలి అనీ కోరుకుంటున్నా జై భీం జై అంబేడ్కర్ ✊

  • @AshokKumar-nc8oo
    @AshokKumar-nc8oo 2 года назад +10

    I miss Mr.Kathi Mahesh gari review for this film. Miss u kathi mahesh garu RIP

  • @praveenvandana
    @praveenvandana 2 года назад +43

    Excellent move hats off to accept the move by surya

  • @prasadsingidi7753
    @prasadsingidi7753 2 года назад +6

    Big fan of Surya from Telangana ❤️

  • @srinivasaraoubba4849
    @srinivasaraoubba4849 2 года назад +1

    సూర్య గారు మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @sangarshana8357
    @sangarshana8357 2 года назад +1

    సినిమా చూస్తున్నంతసేపు సూర్య కళ్ళల్లో ఫైర్ కనిపిస్తుంది.

  • @vishnumathangi5126
    @vishnumathangi5126 2 года назад +33

    నిరుపేదల ఆయుధం ప్రవీణ్ కుమార్ సార్ jai rsp ✊✊✊

  • @josephkumar8259
    @josephkumar8259 2 года назад +14

    No other Channel can do this kind of analysis...Really appreciate for doing such an episode....Thank you BBC🙏👍

  • @anandbabu9295
    @anandbabu9295 2 года назад +5

    Good Analysis & Depth 👍🔥👏✌❤

  • @aoc3973
    @aoc3973 2 года назад +1

    బీబీసీ వారికి ధన్యవాదాలు
    సూర్య గారు ఈ సినిమా చూసిన తర్వాత, నా లో ఆత్మ విశ్వాసం పెరిగింది. ఈ సినిమా కి నంది పద్మ శ్రీ తో అభినందించాలి అని మనవి సూర్య గారికి , జై భీమ్

  • @srithanreddysavela2845
    @srithanreddysavela2845 2 года назад +3

    Thank you BBC for this Video. Suriya deserves all the praise for backing this project right from the start.

  • @rksocialsolutions6933
    @rksocialsolutions6933 2 года назад +5

    Excellent movie I never seen this type of movies in telugu it's a great team work and trend setter in indian film industry .telugu director's and actors try to learn from them

  • @balumathtech2022
    @balumathtech2022 2 года назад +3

    Meeru matladuthunte goosebumps vasthunnayi sir .... Thank u so much for ur great words

  • @pvarunkumar8106
    @pvarunkumar8106 2 года назад +8

    అసలు వకీల్ సాబ్..దీనికి ఎం పోలిక లేదు..

  • @kmrsong
    @kmrsong 2 года назад +3

    Excellent narration in Telugu by anchor with good modulation, tone and crystal clear voice

  • @RaviTeja-mu7em
    @RaviTeja-mu7em 2 года назад +6

    Part-2 వస్తే బాగుంటుంది 😍

  • @prudhvikalyanyaadala6689
    @prudhvikalyanyaadala6689 2 года назад +2

    జ్ఞానవెల్ గారు చాలా చక్కగా తెరకెక్కించారు
    సూర్య గారు
    మనికుందన్ గారు
    లిజామోల్ జోస్ గారు
    చాల అద్భుతంగా నటించారు అనటం కంటే ఆ పాత్రలలో జీవించారు అని చెప్పొచ్చు.
    ధన్యవాదములు జై భీమ్ యూనిట్ అందరికీ

  • @sanjeevulutalari5107
    @sanjeevulutalari5107 2 года назад +1

    పేద ప్రజల జీవిత గోస అయినటువంటి జై భీమ్ సినిమా గురించి చాలా చక్కటి వివరణ, విశ్లేషణ అందించిన , జీ ఎస్ రామ్మోహన్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
    సినిమా అంత ఒక ఎత్తు అయితే మీ విశ్లేషణ ఒక ఎత్తు, మీరు వివరించినంత సేపు మేము మళ్లీ సినిమా చూసిన అనుభూతి కలిగింది, అభినందనలు,
    హింస,అగ్రకులాల అహంకార ధోరణి, అధికార దుర్వినియోగం పై మీరు వివరించిన తీరుకు వణుకు బెరుకు లేకుండ,తడబడని మీ గొంతుకకు ధన్యవాదాలు,
    ఇంతకు ముందు మీరు వివరించిన కుల గణన కూడా చక్కని వివరణ,

  • @Mstrdj007
    @Mstrdj007 2 года назад +6

    Chaala Goppaga cheppaaru Jai Bheem Lagane..Thnq BBC

  • @KiranKumar-hq3bf
    @KiranKumar-hq3bf 2 года назад +6

    Nice analysis sir. Thank you very much.

  • @rongalipothayya8969
    @rongalipothayya8969 2 года назад

    ఒక అద్భుత కళాఖండం ఈ సినిమా జై భీం, జై చంద్రు, జై సూర్య, జై గ్నానవేల్ సార్.

  • @gopal8146
    @gopal8146 2 года назад +3

    Sir ur speak about Bhim movie very responsibility to share and everything and feel you about each and every word from your botam of heart and brain.... 🙏🙏🙏

  • @sivanandareddy4394
    @sivanandareddy4394 2 года назад +7

    Nice explanation, thanks for the generalist

  • @thirupathiyapala5257
    @thirupathiyapala5257 2 года назад +5

    మన తెలుగు డైరెక్టర్స్ కు ఎందుకు ఇలాంటి ఆలోచనలు రావడం లేదు...

  • @MrChandrakt
    @MrChandrakt 2 года назад +15

    బ్రిటిష్ వాళ్ళు ముద్ర వేసారంట దాన్ని మన పెద్దలు ఆచరించారంట సిగ్గు ఉండాలి మీ ఛానెల్ కి అయినా అనాదిగా మన వాళ్ళు మనల్ని హింసించుకుంటే ఇప్పటికి మనం ఎదగలేదు

  • @venkatff4654
    @venkatff4654 2 года назад +1

    Excellent move తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి మూవీస్ తీసే సత్తా ఎటువంటి నిర్మాతకు కానీ హీరోకి కానీ లేదు

  • @carpelmango1734
    @carpelmango1734 2 года назад +122

    తెలుగు సినిమాలలో కెవలం డబ్బులు మరియు romance కోసమే సినిమాలు తీస్తున్నారు

    • @ramakrishnagokarakonda5848
      @ramakrishnagokarakonda5848 2 года назад +7

      meeru Republic movie choosaaraa

    • @ramakrishnagokarakonda5848
      @ramakrishnagokarakonda5848 2 года назад +6

      30 years krithame vachina Ankuram, Rudraveena laanti movie choosaaraa

    • @User-143-sc
      @User-143-sc 2 года назад +4

      Mango bro manaki kuda avey ga kavali...
      Andaru comments pedtaru..kani evvadu acharinchadu.
      Oka upper caste vadiki lower caste chulakana
      Oka lower caste vadiki thana community lone dabbuleni vadu ante chulakana
      Inka atmagouravam ekkadadi?
      Self respect anedi combination of money ,status,caste, religion base aipoindi.

    • @MuraliKrishna-sm3mj
      @MuraliKrishna-sm3mj 2 года назад +2

      @@ramakrishnagokarakonda5848
      Avi unnayi bro but em jarigindi anna point point choopinchatam goppa and hattsoff to director ,screenplay

    • @nagannajelly9001
      @nagannajelly9001 2 года назад

      Mana old telugu movies chodandi anna Super movies anna

  • @SuddalaRanjitkumar
    @SuddalaRanjitkumar 2 года назад +72

    *జై భీమ్ సినిమా చూసిన తర్వాత సినిమాల గురించి ముక్యంగా తమిళ సినిమాల గురించి సామాజిజ దృక్కోణంలో రాసిన నా అభిప్రాయం.*
    నేను ఒక సినిమా చూసి కన్నీళ్లు పెట్టిన సందర్భం లేదు. ఎందుకంటే సినిమా ను ఒక కల్పిత పాత్రల సమాహారం గా చూస్తాను. కానీ చాలా రోజుల తర్వాత నాకు తెలియకుండానే కళ్లవెంబడి నీళ్లు రావడం , గుండె బరువెక్కిపోవడం జరిగాయి. చూసి రోజు గడిచిన ఇంకా ట్రాన్స్ లోనుండి బయటకు రాలేకపోతున్నాను. అసలు ఒక సినిమా ఇంతలా కనెక్ట్క్ట్ కాగలదా అని ఆశర్యపోయాను. తెలుగు హీరోల రొడ్డకొట్టుడు మాస్ సినిమాలు, ఫాన్స్ పేరిట వాళ్ల అభిమానులు చేసే వికృత చేష్టలు చూసి తెలుగు సినిమాలు అంటేనే అసహ్యం పెంచుకున్నాను. కానీ ఒక నిజజీవిత కథను ఒక ఫైట్ గానీ, ఒక డ్యుయెట్ కానీ అసలు హీరోయినే లేకుండా సినిమా తీసిన జ్ఞానవేల్ గారికి నిజంగా జై భీమ్.
    అవును తమిళ సినిమా దేశానికి కొత్త మార్గనిర్దేశం చేస్తుంది.
    ఒక పా. రంజిత్, ఒక వెట్రిమారన్, ఒక మారి సెల్వరాజ్, ఒక జ్ఞానవేల్ ఇలాంటి దర్శకులు బాబాసాహెబ్ ఆలోచనా విధానంలో సమాజంలో అణగారిన, ఆణిచివేయబడ్డ దళిత గిరిజన కోణంలోంచి నిజ జీవిత కథల్ని తెరపై అవిష్కరింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు వారికి ఎక్కడిది ఆలోచన, మన తెలుగు దర్శకులకు ఇలాంటి కథలు ఆలోచనలు రావేందుకు...
    మన తెలుగు పరిశ్రమ అంతా రెండు కులాల ఆధిపత్యం. తెలుగు గడ్డపై సామాజిక పోరాటాలు, వీరుల నిజ జీవిత కథలు వంటివాటిని ఎన్నో సినిమాలుగా తీయొచ్చు కానీ మనవాళ్ళు ఆ సాహసం చేయరు. అలాంటి ఆలోచన ఉన్నా కమర్షియల్ గా ఎంత గిట్టుబాటు అవుతుందని ఆలోచిస్తారు తప్ప ఇలాంటి సమస్య సమాజంలో ఎదుర్కొంటున్నా ప్రజల గురించి ఆలోచించరు. అందుకే వెంకటేష్ నారప్ప తీసాడు కానీ కారంచేడు కుల వివక్ష అతని మనసులో ఎప్పటికి ఉంటుంది.
    చిరంజీవి స్వయంకృషి తీసాడు కానీ మన జాతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి నిజ జీవితంలో ఎక్కడ స్పందించడు.
    మరి తమిళ దర్శకులకు ఆ ఆలోచన ఎక్కడిది, సహజంగానే వారు పెరిగిన ద్రావిడ సంస్కృతి, దక్షిణ తమిళనాడులో ని కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాల ప్రభావం, బాబాసాహెబ్ ఆలోచనల ప్రభావం వారిని ఆ దిశగా నడిపిస్తాయి. అందుకే అలాంటి కథలతో పాటు సినిమా మేకింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది. వీళ్లు తీసే సినిమాల్లోని ప్రతి ప్రేమ్ లో బాబాసాహెబ్, పెరియార్, మార్క్స్, లాంటి మహనీయుల చిత్రపటాలు దర్శనమిస్తాయి. దర్శకులే కాదు అలాంటి కథల్ని అంగీకరిస్తున్న కథానాయకులని కూడా అభినందించాలి. సూర్య, ధనుష్, విజయ్ లాంటి హీరోలు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా హీరోలే....
    ఒక్కటి మాత్రం నిజం తెలుగు సినిమా ఎప్పటికి తమిళ సినిమా స్థాయిని అందుకోలేదు......
    ...సుద్దాల రంజిత్ కుమార్.....

    • @anilalda7491
      @anilalda7491 2 года назад +3

      Abba em aina chepara

    • @rkv1663
      @rkv1663 2 года назад +4

      Super said brother....adi nizam

    • @rockybhaiyt1463
      @rockybhaiyt1463 2 года назад +3

      Yes

    • @nspageco2816
      @nspageco2816 2 года назад +3

      Well said bro

    • @Childladdustar
      @Childladdustar 2 года назад +2

      Telangana cinema raavali bro, telugu cinema anedhi konni kulalathone nettukosthondhi chala ekkuva cast feeling unna TFI, Telangana film makers definitely change the fate of telugu cinema.

  • @chanbashashaik4334
    @chanbashashaik4334 2 года назад +2

    Jai Bheem ✊
    BBC News 👌

  • @trueflyer1008
    @trueflyer1008 2 года назад +10

    ఇప్పటికీ ఇలాంటి బ్రతుకులు గిరిజన ప్రాంతాలలో ఇప్పటికీ ఉన్నాయి అయినా ఆయా ప్రాంతాలలో గిరిజనులకు కల్పించే రిజర్వేషన్స్ నీ గవర్నమెంట్ తీసి వేస్తుంది నకిలీ ST సర్టిఫికెట్స్ తో ఎంతో మంది ఇతర కులాల వాళ్ళు వారి ఉద్యోగాలను దోచుకుంటున్నారు మరి ఇంకెక్కడ పోతుంది వివక్ష....😌

  • @balu1999
    @balu1999 2 года назад +10

    ఎక్సలెంట్ రీవ్వు అన్న నీకు మరియు BBC కి tq
    నేను ఆల్రెడీ సినిమా చూసాను బాగా నచ్చింది
    Jai Bhemm

  • @satyagun1
    @satyagun1 2 года назад +7

    After 75 years we are still following the British laws and police manual. Nobody talks about changing the system.

  • @imprasad666
    @imprasad666 2 года назад +1

    చాలా గొప్పగా విశ్లేషించారు💙🙏

  • @dwarakanath1527
    @dwarakanath1527 2 года назад +12

    Extremely moving. Instead of statues governments should think of doing something to the downtrodden.
    My congratulations to you sir for the clinical way you have analyzed, hatsoff