సార్ నేను కొన్ని సంవత్సరాలు విశాఖ ఏజెన్సీ లో ఉన్నాను ఆ టైం లో అక్కడి పరిస్థితులు చూసా గిరిజనులు కొండల మీద ఉండే వాళ్ళు వ్యవసాయం చాలా బాగా చేస్తారు వాళ్ళకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని నిబంధనలతో భూమి ఇచ్చి వాళ్ళని వ్యవసాయం చేసే విధంగా ప్రోత్సాహం అందిస్తారు కానీ గూడెం కొత్త వీధి మండలం మరియు ముంచంగిపుట్టు , అనంతగిరి,పెదబయలు, జి.మాడుగుల మరియు కొయ్యూరు చింతపల్లి మండలాల పరిధుల్లో కొన్ని భాగ లోపలి ఏరియా కి వెళ్ళడానికి సరైన రోడ్డు మార్గాలు కూడా ఉండవు అలాంటి చోట గంజాయి సాగు ఎక్కువగా జరుగుతుంది ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే కొద్ది మంది బయటి వ్యక్తులు పండించడానికి అయ్యే విత్తనాలు మందులను వీళ్ళకి సరఫరా చేస్తున్నారు పంట చేతికి వచ్చాక అక్కడే ఉండే అమాయక గిరిజన పిల్లలను ఆడవారిని ట్రాన్స్పోర్ట్ చెయ్యడానికి వాళ్ళని ప్రోత్సహించి డబ్బుల ఆశ చూపించి వాళ్ళ జీవితాలను ఆడుకుంటున్నారు దొరికిన వాళ్ళు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు దొరకని వారు ఆ డబ్బుతో విచ్చల విడిగా స్పోర్ట్స్ బైక్ లు కొంటున్నారు నేను చూసిన చాలా మంది ఇళ్ళల్లో తినడానికి సరైన తిండి లేకపోయినా వాడు తిరిగేది మాత్రం కేటిఎం మరియు యమహా లాంటి పెద్ద బైక్ లు వీటిని కంట్రోల్ చెయ్యాలి అంటే ముందు ఏజెన్సీ లోకి అది మారుమూల ప్రాంతాల లోకి వచ్చే బయటి వ్యక్తులు మీద మరియు అలా జలసాలు చేసే అక్కడి యువకుల మీద నిఘా పెట్టాలి ఇంకొక విన్నపం ఏమిటి అంటే ఒక గిరిజన ప్రాంతపు వ్యక్తి లేదా బయటి వ్యక్తి గంజాయి రవాణా చేస్తూ దొరికినట్లు ఐతే ఎంక్వైరీ అక్కడితో ఆగిపోకూడదు ఆ ట్రాన్స్పోర్ట్ జరిగే గొలుసు కట్టు లింకులను చేదించాలి అప్పుడు వేరే రాష్ట్రాల నుంచి ఉన్న పెద్ద వ్యాపార వేత్తలు దొరుకుతాడు దురదృష్టవశాత్తు మన పోలీస్ వారు అంత వరకు చేదించరు ఈ మధ్యవర్తుల ను మాత్రమే పట్టుకుంటారు వాళ్ళను జైళ్ల లో వేస్తారు దీని వల్ల ఇది నివారించడానికి సాధ్యం పడదు ******కొనే వాడు లేకపోతే పండించే అవసరం గిరిజనులకు ఉండదు**** ఏజెన్సీ ప్రాంతాలలో ఆర్గానిక్ సాగు ఎక్కువ ఎందుకని వారికి తగిన సలహాలు సూచనలు ఇస్తూ కూరగాయలు మరియు అపరాలు , కాఫీ తోటలు మిరియాలు తమలపాకులు వంటి పంటలను వాళ్ళకి సూచించి ప్రతీ గ్రామం లో 2 గిరిజన యువతి యువకులను తీసుకొని చదువుతో సంభంధం లేకుండా 6 నెలల పాటు షార్ట్ టైం కోర్స్ క్రింద వాళ్ళకి వ్యవసాయ వృత్తి నేర్పించి గౌరవ వేతనం క్రింద వారికి 5000 చెల్లిస్తే వాళ్ళే వాళ్ళ గ్రామ ప్రజలను మార్చుకుంటారు. సమస్య అమాయక గిరిజనుల లో లేదు మనం వాళ్ళకి బ్రతకడం నేర్పాలి . ఏజెన్సీ ప్రతీ మండలంలోని 6 నెలల వ్యవసాయ వృత్తి ప్రాక్టికల్ గా నేర్పించే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పోలీస్ అండ్ ఎక్సైజ్ శాఖ నుంచి వచ్చే నిధులతో కూడా చేపట్టవచ్చు లేదంటే గిరిజన సహకార సంస్థ ద్వారా కూడా చేపట్టవచ్చు ప్లీజ్ ఆలోచించండి సార్. ఇలా బిబిసి లో చూపించడం వల్ల వాళ్ళలో మార్పు రాదు వాళ్ళకి అది కాకుండా వేరే వ్యవసాయ పద్ధతులు పంటల కోసం చెప్తే ఖచ్చితం గా గంజాయి రహిత ఏజెన్సీ నీ చూడచ్చు. ఇక్కడ మరొక విషయం కల్టివేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రమ్ ఒడిస్సా ఇది పెద్ద సమస్య కాదు మన ఏజెన్సీ పోలీస్ వాళ్ళు ఆల్రెడీ ప్రతీ ఏజెన్సీ ముఖద్వారం వద్ద కూడా గట్టి బందోబస్తు తో పగలు రాత్రుళ్ళు కాపలా కాస్తున్నారు సాలూరు నుంచి చింతూరు వరకు కూడా అంత ఏ ఓ బీ జోన్ ఇక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా పోలీస్ అండ్ ఫారెస్ట్ చెక్పోస్ట్ లు ఉంటాయి కనుక మన స్టేట్ హైవే ఎక్కడం కష్టం అవుతుంది ట్రాన్స్పోర్ట్ చేసేవాల్లకి సో ఆ విధం గా కూడా మన ఏజెన్సీ ప్రాంతంలో ఉండే గిరిజన యువకులు భయం పడుతారు .
Yes bro it was hidden from last Govt Babu Jamana and now in Jagan Govt again exposed and also Saw Video of Ganta Srinivas Ex Minister which was talking about king pin 📍 Andhra for vizag in Babu Jamana
రేయ్ బాబు గంజాయికి అంతా డిమాండ్ ఉంది కాబట్టే అంతలాగా డబ్బులు ఇస్తున్నారు..మిగతా పంటలకు అలాగా ఇవ్వమను చూద్దాం... అక్కడ అంతా కుడా కనిపించని కోణం ఒక్కటి వుంది దానిని కొంచెం బీబీసీ వాళ్ళు మూవ్ చేశారు
So called entertaining news channels of our language should learn from this Channel.. Hats off BBC you’re the proof and hope, to show that the real journalism is still alive✌️🙏
తెలంగాణ CM గారితో తో పాటుగా చాలా మంది అరకులోయను గంజాయి పండుతుందని విమర్శించారు వారందరు ఖచ్చితంగా ఈ న్యూస్ చూసేలా share చెయ్యండి please ఎందుకంటే మా అరకు లో చదువుకొనే students ని smuglers ల చూస్తున్నారు Thanks to BBC News 🙏🙏👏👏
@@nalajalaprasanna6189 Haa yekkuve Ayithey vijag peru yendhuku chepthunnaru anni states, Ee BBC chupinchindhi ap villages yega ODISHA peru ye police cheppadam le ga sir Odisha nunchi ap ki vachindhaina aapochuga police lu Telangana police lu vachi pattukuntene gaani theliyaledha mana police laki
@@laxmandora8404 a arealo ganjai apali anta chala police force kavali triabal area porapatuna encounter lo triabals death aitha NHC serious avudhi akkada avadu manchi vado evadu chedavado telusukolam ,manam maoist ni anni years nunchi chusthunam Inka chusthunam unnama same to. Same idhi kuda alaga
@@BBCNewsTelugu Chetha BBC news meeru kuda tribals Meedaa padaara cheytha BBC tribals una villege lo ok sari chudandi Roads undav study unadadu government ki sambadinchina pathaklu kuda andava meeru dinimeeda nesw cheyli evala ok Roju haa villege ki velli ganjay video this Malli yedo support chestuntlu vallagurinchi chapadama yemi anyama BBC please support to tribals Adivasi laa gurunchi news chapndi kani Ganjay e lo adivasi ni laga kadani please 🙏🙏🙏🙏
E news pawan kalyan garu chusthe bagundu.Rural development kosam ayana diniki solution chesthadu. గంజాయి valla youth chala padaipothunnaru, chala madhi family's badha paduthunnaru.
Miru Vaarthalu Choopistunna Vidanam Naku Baga Nachindi. Nijanni Nispakshapthamga Choopistunaru. I wish You Could This Work In Future Also.Hatsoff To BBC Team Telugu👏👏👏
BBC తెలుగు మొదలైన నుంచి నేను ఫాలో అవుతున్న (గుర్రం మాస్టర్, my ఫ్రెండ్ ) BBC (Best... Better..... Chanel....)Love BBC ❤& Love from Solabham, Visakha..... 🌹
BBC కి ఉన్న దర్యం ఇక ఏ కెనాల్ కి లేదు ఉండదు కూడా ఇలా గంజాయి వ్యాసాయం చేసారని మాకు ఇప్పటి వరకు అసలు గంజాయి మొక్క ఇలా ఉంటుంది అని BBC చెనల్ చూపించిన క తెలిసింది tank u BBC చెనల్
*Reality telisindi e video chusaka. Good work by the team. It is the duty of government to guide the tribals in a proper direction. Sarigga focus cheste mana forest lands lo bangaram lanti pantalu panduthayi*
Must appreciate your efforts to bring this issue to public notice. We must feel pity on local people that there's no other way them to survive . Govt must support them by giving subsidies to grow rice & other products.
గంజాయి కి మరో పేరు గా నిలస్తూన్నా విశాఖపట్నం ను ఆంధ్రప్రదేశ్ రాజధాని చేసి ఆంధ్రను లాటిన్ అమెరికా దేశల వరుసన నిలబెట్టి లి అనుకుంటున్నా ప్రభుత్వ ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రజలందరూ ఆమోదించాలి అభివృద్ధి లో మనం ఎక్కడికో వెళ్ళిపోయాం . ఇక్కడ ప్రభుత్వం మరియు ఏజెన్సీ రైతులు ఇద్దరు దోషులు.
Mari చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఈ ఛానల్ వాళ్ళు ఎక్కడ ఉన్నారో... అప్పట్లో మంత్రి గా పని చేసిన గంటా శ్రీనివాస్ గారే చెప్పారు.. ఈ ప్రభుత్వం లోనే గంజాయి పుట్టినట్లు చెప్తున్నారు... నేను నా చిన్నప్పటినుండి వింటున్న చూస్తున్న గంజాయి పండిస్తున్నారు అని... ఈ రిపోర్టర్ ఏమో govt అన్ని పథకాలు ప్రజలకు ఇచ్చేసాం అని కాకుండా అని చెప్తున్నాడు.. మరి ఇన్ని రోజులు మీరేం చేశారు...
While all our local telugu channels and social media making politics out of this burning issue, this BBC channel gone deep in to the problem and tried to acertain the reasons for Ganjai cultivation in agency area. Govt should extend full support for alternative crops including marketing arrangments and prevention of middle men.
ప్రతి మనిషి తను చేసే కర్మ వల్ల స్వయం, పరివారం, విశ్వం నాశనం కావద్దు అనే నైతిక విలువలను ఎప్పుడు తన బుద్దిలొ ఆలోచన అనే విత్తనం నాటే అంత వరకు ఈ అకృత్యాలు ఆగవు,, దీనికి ప్రజలు, వాల్ల అవసరాలు, ఈ అవసరాలు తీర్చని ప్రభుత్వ వైఫల్యం ఈ చెడు మార్గం లోకి తీసుకెళ్తవి,, ఓం శాంతి
@@Raghavkondeti మీకు idea లేనట్టుంది....2010 కన్నా ముందు నుంచే గంజాయి సాగు జరుగుతోంది.... కానీ ఇప్పుడు విస్తీర్ణం పరంగా, quantity పరంగా చాలా ఎక్కువ ఐయ్యింది..... అంతకు ముందు maoists చేయించేవారు.... ఇప్పుడు అక్కడ smugglers పండిస్తున్నారు...
విశాఖపట్నంలో ప్రతి గల్లీలోనూ విచ్చలవిడిగా గంజాయి అమ్ముతున్నారు పోలీసులు వచ్చి మీ చుట్టుపక్కల ఎవరైనా గంజాయి అవుతే మాకు తెలియజేయండి అని చెబుతారు కర్మకాళి ఎవరైనా చెప్పారు అంటే మీపై పలానా వాళ్లు ఫిర్యాదు చేశారు అని చెప్పి మనలో మనకి గొడవలు పెడుతున్నారు అందుకే విశాఖపట్నంలో ఎవరు ఎన్ని ఎదవ వేషాలు వేసిన ఎవరూ ఫిర్యాదు చేయడం లేదు రైల్వేటేషన్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఇతరత్రా పెద్దపెద్ద కూడలిని దగ్గర యువత గంజాయి తాగి వచ్చే పోయే వాళ్లపై దౌర్జన్యం చేసి డబ్బులు మొబైల్స్ లాక్కుంటున్నారు ఎవరైనా తిరుగుబాటు చేస్తే మీ ఇల్లు ఎక్కడ అడ్రస్ ఎక్కడ అక్కడికి వచ్చిన అంతు తెలుస్తాం నువ్వు ఎవరికి కంప్లైంట్ చేసుకుంటావో చేసుకో అని భయపెడుతున్నారు మద్యం సేవించిన వాడితోటి గొడవ పెట్టుకోవచ్చు గంజాయి తాగిన వాడి మీద తిరుగుబాటు చేస్తే అది అంతా ఒక గ్రూపు లాగా ఇల్లు ఎక్కడో తెలుసుకొని వాళ్లపై దాడులు చేస్తున్నారు విశాఖ పట్నంలో ఇది అందరికీ తెలుసు కానీ ఎవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు
సుజలాం సుఫలామ్ మా తెలుగుదేశం విజయోస్తు విజయోస్తు శుభమస్తు నిత్యం ✌️✌️💪 దుర్గమ్మ వారధి చూసావు.. కియా కార్ చూశావ్.... హీరో బైక్ చూశావ్.... అపోలో టైర్ చూశావ్.... గమెసా గాలి టర్బైన్ చూశావ్... మెడ్‌టెక్ కిట్స్ చూశావ్... 70%పోలవరం డాం చూశావ్... 10రెట్లు పెరిగిన పెన్షణ్ చూశావ్... పరుగులు పెట్టిన రాజధాని పనులు చూసావ్... హైకోర్ట్ చూసావ్... సచివాలయం చూసావ్... ఇసుజు ట్రక్ లు చూశావ్... జయోమి పోన్ చూశావ్... Hcl చూసావు.. మిల్లెన్నియం టవర్స్ చూసావ్/// పట్టిసీమ చూసావ్/// 850000 డబుల్ బెడ్రూం ఇళ్ళుచూశావ్.. సందులేకుండా సిమెంటురోడ్లు చూశావ్... కోతలేని కరెంటు చూశావ్... కర్నూల్ వెయ్యి మెగావాట్ల సోలార్ పార్క్ చూసావ్/// కడప సోలార్ పార్క్ చూసావ్// Cadbury చిత్తూరు ప్లాంట్ చోసావ్// ఆసియన్ పెయింట్స్ విశాఖ ప్లాంట్ చూసావు/ కెల్లోగ్స్ శ్రీ సిటీ ప్లాంట్ చూసావ్ పెప్సీ శ్రీ సిటీ ప్లాంట్ చోసావ్ కాల్గాటే Dixon micromax Celkon plant లు చూసావు సన్నీ opotech ప్లాంట్ చూసావు యోకహోమ టైర్స్ mou చూసావు కడప కర్నూలు airport లు చూసావు లాబాల్లో ఉన్న ఆర్ టి సి చూశావ్... కృష్ణ గోదావరి లా కి కళ కళ లాడు తూ నిత్య హారతులు చోశావ్.. ప్రతి మతం పండుగ కి కానుకలు చూసావు.. 5 రూపాయల కే పేద వాడి కడుపు నింపిన అన్నా క్యాంటీన్ చూసావు.. పేద హిందూ లా కి గుడులు యాత్ర చేయించే దివ్య దర్శనం చూసావు.. విశాఖ లో ఆసియా లో న్ అతి పెద్ద నీటి లో తేలి యాడే ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ చూసావు.. అశోక్ లీలండ్ ప్లాంట్ చూసావు లుల్లూ అదని గ్రూప్ asian pulp Franklin Templeton company లా తో mou lu చూసావు(ఇప్పుడు రద్దు/కంపనీ లే వెనక్కు పోయాయి) సుమారు 40000 ప్రభుత్వ ఉద్యోగాలు 5,60,000 ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే 5 ఏళ్ల లో విభాజిత ఆంధ్ర రెవెన్యూ లోటు కష్టాలు ఎన్నో ఉన్నా.. రైతు రుణ మాఫీ డ్వాక్రా రుణ మాఫీ 60-75% చేసింది చూసావు విభాజిత రాష్ట్రం కష్టాల లో.. ప్రతి నెల 1వ తారీకు పెన్షన్ లు జీతాలు ఇచ్చి 43% ఫిట్మెంట్ Govt employees కి 5 డే వీక్ ప్రత్యేక రైలు హైదరాబాద్ నుంచి వేసి సౌకర్యాలు కల్పించింది CBN గారు టీడీపీ ప్రభుత్వం. సంపద సృష్టి అభివృద్ధి సంక్షేమం సమ పాళ్ళలో నడిపించే ఏకైక ప్రజా నాయకుడు సేవకుడు లెజెండ్ CBN గారు మాత్రమే. పార్టీ టీడీపీ మాత్రమే. ✌️✌️✌️🚴🚴🚴💪💪 వీటి అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. ఒక్కటి కూడా అవాస్తవం లేదు. ఎవరయినా అడగవచ్చు.💪💪✌️✌️🚴🚴 ఇప్పుడు ఏమి చూస్తున్నావ్ ఆంధ్రుడా ? ఇప్పుడు ఏం చూస్తున్నాం అంటే 😂😂 "ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటూ వాయినం"" వైసీపీ అబద్ధాలా లిస్ట్. శ్రీవారి పింక్ డైమండ్ cbn దొంగతనం చేశాడు(చెరి 100 కోట్ల పరువు నష్టం దావా ఎదుర్కొంటున్న ఇద్దరు నీలి అబద్ధాల కోరులు) శ్రీవారి ఆభరణాలు పో టు తవ్వి కాజేసేడు పింక్ డైమండ్ బ్రాహ్మణి మేడలో ఉంది సిబిఐ వెయ్యాలి. బాబాయి మర్డర్ లో cbn హస్తం ఉంది సిబిఐ వెయ్యాలి. చిన బాబు చిరు తిళ్లా ఖర్చు 25 లక్షలు అని అబద్ధాలు ప్రచారం చేసిన సాక్షి( 75 కోట్ల పరువు నష్టం దావా వేసిన లోకేష్)😂😂 కోడి కత్తి గీకుడు cbn చేయించేడు సిబిఐ వెయ్యాలి. CBN ఫారిన్ ట్రిప్స్ కి 400 కోట్లు ఖర్చు అయ్యింది గొవ్త్ కి(అసెంబ్లీ లో బుగ్గన మొన్న ప్రకటించింది 38 కోట్లు) cbn చేసిన అప్పులు 3 లక్షల కోట్లు(బుగ్గన అసెంబ్లీ లో ప్రకటించింది cbn గొవ్త్ చేసిన అప్పు 1,00,600 కోట్లు నెట్/గ్రాస్ 1,29,000 కోట్లు గ్రాస్ శేఖర్ రెడ్డి cbn బినామీ(ఇప్పుడు టీటీడీ మెంబెర్) పట్టిసీమ లో అవినీతి జరిగింది(అదే కాంట్రాక్టర్ కి పోలవరం రివర్స్) cబిన్ 6 లఖ్ క్రోర్స్ అవినీతి చేసేడు(ఒక్క ప్రూఫ్ కూడా లేదు 24 నెలల్లో) అమరావతి లో ఒక్క ఇటుక పెట్టలేదు అమరావతి అంతా గ్రాఫిక్స్( ఇప్పుడు అక్కడే పాలన).సెంటర్ కి uc లు ఇయ్యలేదు(పార్లమెంట్ లో సెంట్రల్ మినిస్టర్ ప్రకటన ఇచ్ఛేరు అని)డీస్పీ ప్రొమోషన్ లా లో 36 మంది లో 34 మంది కమ్మ వారి కె ఇచ్చ్చారు(అస్సలు ఇద్దరే కమ్మ వారు)ఎలేచ్షన్స్ ముందు ఏమో ప్రత్యేక హోదా ఉంటేనే అభివృద్ధి ఢిల్లీ మెడలు వంచి సాధిస్తాం అని ఇప్పుడేమో 3 రాజధానులు ఉంటేనే అభివృద్ధి అని(ప్రత్యేక హోదా మాటే లేదు) ఇలా లక్షా తొంభయ్యి అబద్దాలు
గంజాయి సాగు గత దశాబ్దకాలంగా జరుగుతుంది నేను చూస్తున్న అప్పుడు ఎవడు పట్టించుకోలేదు రెండు పెద్ద పార్టీలు కొట్టుకోగానే అందరి దృష్టి దీనిమీద కి వచ్చింది. మరో 2 weeks లో మరిచిపోతారు
No words BBC U again proved ur unique hats off for such a investigative journalism
Jaganna rajayam lo janjay sagu
@@drbh6331 100 years nundi undi Jagan vachi 2 yrs ayindi...
@@BVGyadav but he demolished prajavedika in an hour and amaravathi in one day .why he need 2 1\2 years to control ganja?
@@Rraj88 bro do you think it can be controlled with in 2 and half year where every govt unable to control from past 10 years
@@drbh6331 g
BBC సాహసానికి ధన్యవాదాలు, ఇటువంటి పరిశోధనాత్మక విడియో లు రావాలి
ఈ విషయాన్ని ప్రజల ముందుకు
తీసుకువచ్చిన బిబీసీ కి ధన్యవాదాలు
బిబీసీ కి ఉన్న ధైర్యం మిగిలిన మీడియా కి
లేకపోవడం సిగ్గుచేటు
మిగిలిన మీడియా రిపోర్టర్ లు డబ్బు కోసం పని చేసే చవటలు
Avunu bro
Every one knows
Jai jalaga 😊
Ma jagan ki ap emi ipoina vadiki avasram ledu and janalu kuda ivi emi pattinchukoru vallaki money iste chalu vallaki development avasram ledu
E మధ్య కాలంలో నాకు నచ్చిన న్యూస్
BBC NEWS ( Super)
సార్ నేను కొన్ని సంవత్సరాలు విశాఖ ఏజెన్సీ లో ఉన్నాను ఆ టైం లో అక్కడి పరిస్థితులు చూసా గిరిజనులు కొండల మీద ఉండే వాళ్ళు వ్యవసాయం చాలా బాగా చేస్తారు వాళ్ళకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని నిబంధనలతో భూమి ఇచ్చి వాళ్ళని వ్యవసాయం చేసే విధంగా ప్రోత్సాహం అందిస్తారు కానీ గూడెం కొత్త వీధి మండలం మరియు ముంచంగిపుట్టు , అనంతగిరి,పెదబయలు, జి.మాడుగుల మరియు కొయ్యూరు చింతపల్లి మండలాల పరిధుల్లో కొన్ని భాగ లోపలి ఏరియా కి వెళ్ళడానికి సరైన రోడ్డు మార్గాలు కూడా ఉండవు అలాంటి చోట గంజాయి సాగు ఎక్కువగా జరుగుతుంది ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే కొద్ది మంది బయటి వ్యక్తులు పండించడానికి అయ్యే విత్తనాలు మందులను వీళ్ళకి సరఫరా చేస్తున్నారు పంట చేతికి వచ్చాక అక్కడే ఉండే అమాయక గిరిజన పిల్లలను ఆడవారిని ట్రాన్స్పోర్ట్ చెయ్యడానికి వాళ్ళని ప్రోత్సహించి డబ్బుల ఆశ చూపించి వాళ్ళ జీవితాలను ఆడుకుంటున్నారు దొరికిన వాళ్ళు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు దొరకని వారు ఆ డబ్బుతో విచ్చల విడిగా స్పోర్ట్స్ బైక్ లు కొంటున్నారు నేను చూసిన చాలా మంది ఇళ్ళల్లో తినడానికి సరైన తిండి లేకపోయినా వాడు తిరిగేది మాత్రం కేటిఎం మరియు యమహా లాంటి పెద్ద బైక్ లు వీటిని కంట్రోల్ చెయ్యాలి అంటే ముందు ఏజెన్సీ లోకి అది మారుమూల ప్రాంతాల లోకి వచ్చే బయటి వ్యక్తులు మీద మరియు అలా జలసాలు చేసే అక్కడి యువకుల మీద నిఘా పెట్టాలి ఇంకొక విన్నపం ఏమిటి అంటే ఒక గిరిజన ప్రాంతపు వ్యక్తి లేదా బయటి వ్యక్తి గంజాయి రవాణా చేస్తూ దొరికినట్లు ఐతే ఎంక్వైరీ అక్కడితో ఆగిపోకూడదు ఆ ట్రాన్స్పోర్ట్ జరిగే గొలుసు కట్టు లింకులను చేదించాలి అప్పుడు వేరే రాష్ట్రాల నుంచి ఉన్న పెద్ద వ్యాపార వేత్తలు దొరుకుతాడు దురదృష్టవశాత్తు మన పోలీస్ వారు అంత వరకు చేదించరు ఈ మధ్యవర్తుల ను మాత్రమే పట్టుకుంటారు వాళ్ళను జైళ్ల లో వేస్తారు దీని వల్ల ఇది నివారించడానికి సాధ్యం పడదు ******కొనే వాడు లేకపోతే పండించే అవసరం గిరిజనులకు ఉండదు**** ఏజెన్సీ ప్రాంతాలలో ఆర్గానిక్ సాగు ఎక్కువ ఎందుకని వారికి తగిన సలహాలు సూచనలు ఇస్తూ కూరగాయలు మరియు అపరాలు , కాఫీ తోటలు మిరియాలు తమలపాకులు వంటి పంటలను వాళ్ళకి సూచించి ప్రతీ గ్రామం లో 2 గిరిజన యువతి యువకులను తీసుకొని చదువుతో సంభంధం లేకుండా 6 నెలల పాటు షార్ట్ టైం కోర్స్ క్రింద వాళ్ళకి వ్యవసాయ వృత్తి నేర్పించి గౌరవ వేతనం క్రింద వారికి 5000 చెల్లిస్తే వాళ్ళే వాళ్ళ గ్రామ ప్రజలను మార్చుకుంటారు. సమస్య అమాయక గిరిజనుల లో లేదు మనం వాళ్ళకి బ్రతకడం నేర్పాలి . ఏజెన్సీ ప్రతీ మండలంలోని 6 నెలల వ్యవసాయ వృత్తి ప్రాక్టికల్ గా నేర్పించే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పోలీస్ అండ్ ఎక్సైజ్ శాఖ నుంచి వచ్చే నిధులతో కూడా చేపట్టవచ్చు లేదంటే గిరిజన సహకార సంస్థ ద్వారా కూడా చేపట్టవచ్చు ప్లీజ్ ఆలోచించండి సార్. ఇలా బిబిసి లో చూపించడం వల్ల వాళ్ళలో మార్పు రాదు వాళ్ళకి అది కాకుండా వేరే వ్యవసాయ పద్ధతులు పంటల కోసం చెప్తే ఖచ్చితం గా గంజాయి రహిత ఏజెన్సీ నీ చూడచ్చు. ఇక్కడ మరొక విషయం కల్టివేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రమ్ ఒడిస్సా ఇది పెద్ద సమస్య కాదు మన ఏజెన్సీ పోలీస్ వాళ్ళు ఆల్రెడీ ప్రతీ ఏజెన్సీ ముఖద్వారం వద్ద కూడా గట్టి బందోబస్తు తో పగలు రాత్రుళ్ళు కాపలా కాస్తున్నారు సాలూరు నుంచి చింతూరు వరకు కూడా అంత ఏ ఓ బీ జోన్ ఇక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా పోలీస్ అండ్ ఫారెస్ట్ చెక్పోస్ట్ లు ఉంటాయి కనుక మన స్టేట్ హైవే ఎక్కడం కష్టం అవుతుంది ట్రాన్స్పోర్ట్ చేసేవాల్లకి సో ఆ విధం గా కూడా మన ఏజెన్సీ ప్రాంతంలో ఉండే గిరిజన యువకులు భయం పడుతారు .
ఇంత క్లియర్ గా ఏ ఛానెల్ చూపించలేదు చూపించే సత్తా కూడా లేదు wow BBC
ఇలాగే తెలంగాణ లో కూడా మత్తు పదార్థల పై కవరేజ్ చేయాలని BBC కీ నా మనవి
Ah mathu padardalu vishaka lo narsipatnam nunchey avstunay avi Telangana midanundi mumbai goa ki pampistunaru akramanga.
America and Canada already legalised medical cannabis... why India and bbc not talking about it
Hats off... atleast okka channel ayina nijam చూపించారు... 💐💐💐
Good
Hai how are you????
True
RIP local channels..
Yes bro it was hidden from last Govt Babu Jamana and now in Jagan Govt again exposed and also Saw Video of Ganta Srinivas Ex Minister which was talking about king pin 📍 Andhra for vizag in Babu Jamana
మన్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కలిపిస్తే చాలా వరుకు చాలా వరకు గంజాయి సాగు అరికట్టవచ్చు.
గ్రేట్ జాబ్ BBC💐
ఉద్యోగాలు ఎవడికి లేవు , అందరు అలానే చేస్తున్నారా ?
Babu no tribes are advantage of ganja...lot of hyderabadies more doing businesses
చాలా బాగా చూపించారు.
మీకు కనపడిన ఈ విషయాలు. మిగిలిన చానల్స్ కి గానీ, పోలీసులకి గానీ ఎందుకు కపబడడం లేదు.
Really bro , others are wearing bangles not Mike and videocameras
నువ్వు రా పోలీసు ఉద్యోగంలోకి, బయట ఉండి మొరగడం కాదు వ్యవస్థ లోకి వొస్తే దూల తిరిపోద్ది
E news కి వ్యూస్ రాకపోవచ్చు కానీ సబ్జెక్ట్ ఉన్నా news
Excellent report...
Hats Off BBC.
అసలు సిసలైన్ జర్నలిస్ట్ చేసిన, విశ్లేషణత్మాక జర్నలిజమ్ 👍👍
Hammayya na jeevitamlo modati saari ganja plant chusanu
Thank u BBC 🙏
ఎవరికి దమ్ము లేదు బీబీసీ కి తప్పా!👍
Crystal clear, solution oriented coverage. Hats off to BBC Telugu for your unbiased coverage.
లోకల్ తెలుగు మీడియా బీబీసీ ని చూసి సిగ్గుతెచ్చుకోవాలి.
Love you BBC❤💯
Ok
గంజాయిని ప్రోత్సహించడం తప్పే అయినా మీకు హాట్సోఫ్ బాస్
కనీసం ఈ పంటలో అయినా రైతులకు పెట్టుబడులు పెట్టారు, మద్దతు ధర ఇచ్చారు, ఉపాధిని ఇచ్చారు
Sir,smoke, karanam ayye,anni bang cheyali, pogaku,tubako,cigaret,etc..
రేయ్ బాబు గంజాయికి అంతా డిమాండ్ ఉంది కాబట్టే అంతలాగా డబ్బులు ఇస్తున్నారు..మిగతా పంటలకు అలాగా ఇవ్వమను చూద్దాం... అక్కడ అంతా కుడా కనిపించని కోణం ఒక్కటి వుంది దానిని కొంచెం బీబీసీ వాళ్ళు మూవ్ చేశారు
😂😘
Reiii 😂😂😂😂😂
So called entertaining news channels of our language should learn from this Channel..
Hats off BBC you’re the proof and hope, to show that the real journalism is still alive✌️🙏
మాకు తెలియని క్రొత్త విషయాలు బాగా చెప్పారు. BBC తెలుగు వారికి ధన్యవాదములు. 🤔👌👌👍👍🙏
ఈ రోజుల్లో BBC లాంటి చానల్ ఉండటం వల్ల జర్నలిజం పై ఇంకా నమ్మకం వుంది.
తెలంగాణ CM గారితో తో పాటుగా చాలా మంది అరకులోయను గంజాయి పండుతుందని విమర్శించారు వారందరు ఖచ్చితంగా ఈ న్యూస్ చూసేలా share చెయ్యండి please ఎందుకంటే
మా అరకు లో చదువుకొనే students ని
smuglers ల చూస్తున్నారు
Thanks to BBC News 🙏🙏👏👏
మొక్క ఒక్కరోజులో పెరగదు. కంట్రోల్ చెయ్యాలంటే పెద్ద మేటర్ కాదు.ఐతే
ఇది అందరికీ తెలుసు.
అన్ని వ్యవస్థలకూ మామూళ్లు పోతే మూసుకొని ఉన్నాయి
That's mark of BBC Management providing freedom for regional news ✨
అవును ఈదేశం లోని ఏచాన్నేల్ కు ఈదమ్ములేకపోయింది .BBC న్యూస్ వారికీ dధన్యవాదములు
మా సీఎం 1st క్లాస్ స్టూడెంట్..
Arey Babu odisha&ap border lo ganjai crop ippuda kadhu eppati nuncho undhi
@@nalajalaprasanna6189 kaani ee madhya peaks lo vundhi bro, anni mamoluga jarigipothunaay
@@laxmandora8404 you know actual ga odisha region lona croping ekkuva
@@nalajalaprasanna6189 Haa yekkuve
Ayithey vijag peru yendhuku chepthunnaru anni states,
Ee BBC chupinchindhi ap villages yega
ODISHA peru ye police cheppadam le ga sir
Odisha nunchi ap ki vachindhaina aapochuga police lu
Telangana police lu vachi pattukuntene gaani theliyaledha mana police laki
@@laxmandora8404 a arealo ganjai apali anta chala police force kavali triabal area porapatuna encounter lo triabals death aitha NHC serious avudhi akkada avadu manchi vado evadu chedavado telusukolam ,manam maoist ni anni years nunchi chusthunam Inka chusthunam unnama same to. Same idhi kuda alaga
This is the real meaning of journalism
Please continue doing journalism only
Don't fall into the hands of political parties
Thank you BBC 🤝
బీబీసీ వాళ్ళకి కూడా నోటీసులు ఇస్తాడేమో ఈ ఆంధ్రా డీజీపీ
చంద్రబాబు అంత అమాయకుడు ఇండియాలోనే లేడు.😂
🙏🙏🙏
@@ckck6939 😂🤣😂🤣
He may even attack bbc office..
@@ckck6939well said bro
thanks to the whole team BBC.
one and only channel who exposed truth and also
the problems and solutions.
Very neat explanation
Thank you!
@@BBCNewsTelugu Chetha BBC news meeru kuda tribals Meedaa padaara cheytha BBC tribals una villege lo ok sari chudandi Roads undav study unadadu government ki sambadinchina pathaklu kuda andava meeru dinimeeda nesw cheyli evala ok Roju haa villege ki velli ganjay video this Malli yedo support chestuntlu vallagurinchi chapadama yemi anyama BBC please support to tribals Adivasi laa gurunchi news chapndi kani Ganjay e lo adivasi ni laga kadani please 🙏🙏🙏🙏
@@prafultech7004 are u part of andhra taliban ycp
@@Raithubiddareality1212 ledhante.. Swachandhanga pantalu paadu chestharu
*Nice reporting BBC! జర్నలిజం ఇలా చేస్తేనే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి!లేదంటే ప్రజలు అమాయకంగా ఉంటారు!!!🙏🙏🙏*
eppududhaka theliyadha?
BBC 👏👏👏 hats off, you have to maintain real journalism like these
పోనీలే సొంతంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఛానెళ్లకు దమ్ము లేకపోయినా కనీసం మీరైనా నిజాలు ఎంతో క్షేత్రస్థాయి లో చూపించారు.
వాస్తవాలు చూపించడంలో బిబిసి న్యూస్ టాప్
Definitely BBC is best in the world. Why DGP still not taking any action
E news pawan kalyan garu chusthe bagundu.Rural development kosam ayana diniki solution chesthadu.
గంజాయి valla youth chala padaipothunnaru, chala madhi family's badha paduthunnaru.
Miru Vaarthalu Choopistunna Vidanam Naku Baga Nachindi. Nijanni Nispakshapthamga Choopistunaru. I wish You Could This Work In Future Also.Hatsoff To BBC Team Telugu👏👏👏
ఇది కధ జర్నలిజం అంటే, హ్యాట్సాఫ్ BBC.
BBC తెలుగు మొదలైన నుంచి నేను ఫాలో అవుతున్న (గుర్రం మాస్టర్, my ఫ్రెండ్ ) BBC (Best... Better..... Chanel....)Love BBC ❤& Love from Solabham, Visakha..... 🌹
Hatsoff .. Ysrcp govt ki bayapadha kundha Mee channel valu chupistunaru. Thanks a lot .. we support this channel
కొద్ది రోజులుఆగండి నైజీరియా చేస్తాడు జలగన్న
Get ur mom* let's see
Ntr kalam nundi unnai
Mari 2014-19 What CBN did ??
Jai jalagan😂
జగన్ ఏమి చేస్తాడు బ్రో 😍😍
గుడ్ జాబ్ బిబిసి తెలుగు
సమస్యలను ప్రజలకు, అధికారులకు మరియు ప్రభుత్వానికి తెలియచేస్తునందుకు మీకు కృతజ్ఞతలు 🙏.
aundhariki theylusu
Hat's off BBC.. Really I respect to you.. ఇలా ఏ news channel detailed గా telecast చేయలేదు... Superb.. Keep Rocking..👍👍
🤝The way uu explain any topic its good to hear....Who r in anchoring side♥️For boys nd Girls 👍
BBC కి ఉన్న దర్యం ఇక ఏ కెనాల్ కి లేదు ఉండదు కూడా ఇలా గంజాయి వ్యాసాయం చేసారని మాకు ఇప్పటి వరకు అసలు గంజాయి మొక్క ఇలా ఉంటుంది అని BBC చెనల్ చూపించిన క తెలిసింది tank u BBC చెనల్
Excellent coverage. Objectively covered most of the issues. Hope all our Telugu channels learn from you all.
BBC always number one ☝️
Definition of journalism
It is appropriate to establish Ganjai Board for proper cultivation and international marking. Congratulations.
*Reality telisindi e video chusaka. Good work by the team. It is the duty of government to guide the tribals in a proper direction. Sarigga focus cheste mana forest lands lo bangaram lanti pantalu panduthayi*
స్టోరీ చాలా బాగుంది
వామ్మో సర్.... మీ వలన అసలు ఏం తెలియని ప్రతి విషయాన్నీ తెలుసుకుంటున్నాము సర్.
Trusted news BBC 💐🙏
BBC is awesome…The most use full and no Nonsense NEWS in the World 👌👌👌👍👍👍👏👏👏👏
Must appreciate your efforts to bring this issue to public notice. We must feel pity on local people that there's no other way them to survive . Govt must support them by giving subsidies to grow rice & other products.
అసలు కథ BBC news తెలిపారు ధన్యవాదాలు మీకు
BBC is best ఛానల్
గంజాయి సాగుకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్న మన్యం వీరులు ! అసలు ప్రభుత్వం అనేది ఉందా అని అడుగుతున్నా!😁😆😅🤣😆😁😆
Nuvvu vundav ..yekkuva matladite
@@saisumarla8261 - అవును గొడ్డలి పోటు తో ❤️ attack వచ్చి పోతారు...
@@saisumarla8261 why sai gaaru?
Antha girijanulu pandincharu. Engineering college students akkada lands ki dabbulu ichi panta veyyistaru. Btech students anta abba sommu meeda chese eddi vyaparalu iyi. Vatito gambling, migata chedda alavatlu chesukuntaru. Antha open ga avutadhi. Gattiga cheppudam anna taagevalu ekkuva untaru, Dani vaddu anevallakanna. Vallaki dhooram ga brathakadame option ayyindhi ma lanti vallaki
I always appreciate Lakkoju srinivas garu🙏🙏🙏
గంజాయి కి మరో పేరు గా నిలస్తూన్నా విశాఖపట్నం ను ఆంధ్రప్రదేశ్ రాజధాని చేసి ఆంధ్రను లాటిన్ అమెరికా దేశల వరుసన నిలబెట్టి లి అనుకుంటున్నా ప్రభుత్వ ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రజలందరూ ఆమోదించాలి అభివృద్ధి లో మనం ఎక్కడికో వెళ్ళిపోయాం . ఇక్కడ ప్రభుత్వం మరియు ఏజెన్సీ రైతులు ఇద్దరు దోషులు.
ఇంకా హెరిన్ తయారు చేసి మొక్కలు పెంచుకోండి...ఇంకా మంచి లాభాలు vosthaee 💕💕
విత్తనాలు ఏడ దొరుకుతుంది
@@pasupuletinaveenchandra9250 I don't know brother
What is heren bro..??
Tan q bro
Heritage fresh lo dorukuthayanta
Superb job BBC Telugu oka manchi news channel chusthunamu
2:10 AP04 = YSR Kadapa district Registration Jeep
Kadapa reddlu smugglerlu
Mari చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఈ ఛానల్ వాళ్ళు ఎక్కడ ఉన్నారో...
అప్పట్లో మంత్రి గా పని చేసిన గంటా శ్రీనివాస్ గారే చెప్పారు..
ఈ ప్రభుత్వం లోనే గంజాయి పుట్టినట్లు చెప్తున్నారు... నేను నా చిన్నప్పటినుండి వింటున్న చూస్తున్న గంజాయి పండిస్తున్నారు అని...
ఈ రిపోర్టర్ ఏమో govt అన్ని పథకాలు ప్రజలకు ఇచ్చేసాం అని కాకుండా అని చెప్తున్నాడు..
మరి ఇన్ని రోజులు మీరేం చేశారు...
Great work BBC
The BBC has such courage, daring only for the BBC. It is only possible for the BBC to show fact. Love you BBC ❤❤❤❤👌👌👌
While all our local telugu channels and social media making politics out of this burning issue, this BBC channel gone deep in to the problem and tried to acertain the reasons for Ganjai cultivation in agency area. Govt should extend full support for alternative crops including marketing arrangments and prevention of middle men.
Hatsoff BBC
BBC మీద respect పెరిగింది.
Best channel bbc...1st time nenu chusanu 💐💐💐
ప్రతి మనిషి తను చేసే కర్మ వల్ల స్వయం, పరివారం, విశ్వం నాశనం కావద్దు అనే నైతిక విలువలను ఎప్పుడు తన బుద్దిలొ ఆలోచన అనే విత్తనం నాటే అంత వరకు ఈ అకృత్యాలు ఆగవు,, దీనికి ప్రజలు, వాల్ల అవసరాలు, ఈ అవసరాలు తీర్చని ప్రభుత్వ వైఫల్యం ఈ చెడు మార్గం లోకి తీసుకెళ్తవి,, ఓం శాంతి
Title chudagane goose bumps vachindi. Keep it up.
జనాలు easy money కి అలవాటు పడ్డారు...పెద్దల అండదండలూ..
Raithu appudu. Ala.. Cheyadu.. Sir venaka nundi.. Dabbu yichi.ala.. Cheayapistharu. Tanq.. BBC
Easy money kadhu bro adhi. Income source leka pandisthunnaru. Velli jagan valla income lekunda poendhi
ఈ విషయం ప్రపంచానికి చూపించిన BBC ఛానల్ వారికి దాన్యవాదాలు.
Y we are not Banning Cigarettes or Alcohol. Even that is Injurious to health 🧐 and food adulteration is still on… Any how good Job BBC
BBC..This is the reason why you are Best Broadcasting Company in the world! Great Work..Now let us see how the King will act..
ఇవన్నీ గ్రాఫిక్..మా కసలు గంజాయే తెలియదు,🤩
జగనన్న గంజాయి పథకం కింద గంజాయి కి గిట్టుబాటు ధర కల్పించాలి అని జగన్ రెడ్డి ప్రభుత్వం ని కోరడం జరుగుతుంది...
జై జలగన్న జలగన్నజై
This is the way of journalism
BBC TELUGU CHANNEL VARIKI NA HRUDAYAPURVAKA ABINANDANALU 🤝
ముందు మా చిత్తూరు జిల్లాలో శ్రీ కాళహస్తి, తిరుపతి,చంద్రగిరి,పుత్తూరు,చిత్తూరు లలో పెట్టుకున్న గంజాయి ముఠా గురించి చెప్పరా BBC NEWS...
Miru ekkada vuntaru bro
@@munikumari577 తిరుచానూరు
Aakada magadu dorakale kada.... Wait chayu vastaduuu..
nuvvu vidoe tesi pampara vallku.
గంజాయి సాగు c/o ఆంధ్రప్రదేశ్ జై హో AP and మన జగన్ అన్న పరిపాలన..
Andhra DGP should take responsibility for this & resign. Government needs to help them other crops
Ayya nadi vizag eh 2010 nunchi jargtundi edi ekada idi common..ipudu bayataki vachindi anthe prathi daniki dgp tho link lu pedtaru entra babu
@@Raghavkondeti ippudu perigindi kadaa...
@@Indian-op3qx adi peragadam kadu andriki telisi highlight ayindi
@@Raghavkondeti మీకు idea లేనట్టుంది....2010 కన్నా ముందు నుంచే గంజాయి సాగు జరుగుతోంది.... కానీ ఇప్పుడు విస్తీర్ణం పరంగా, quantity పరంగా చాలా ఎక్కువ ఐయ్యింది..... అంతకు ముందు maoists చేయించేవారు.... ఇప్పుడు అక్కడ smugglers పండిస్తున్నారు...
BBC variki dhanyavadhalu🙏🙏🙏
Great job bbc
విశాఖపట్నంలో ప్రతి గల్లీలోనూ విచ్చలవిడిగా గంజాయి అమ్ముతున్నారు పోలీసులు వచ్చి మీ చుట్టుపక్కల ఎవరైనా గంజాయి అవుతే మాకు తెలియజేయండి అని చెబుతారు కర్మకాళి ఎవరైనా చెప్పారు అంటే మీపై పలానా వాళ్లు ఫిర్యాదు చేశారు అని చెప్పి మనలో మనకి గొడవలు పెడుతున్నారు అందుకే విశాఖపట్నంలో ఎవరు ఎన్ని ఎదవ వేషాలు వేసిన ఎవరూ ఫిర్యాదు చేయడం లేదు రైల్వేటేషన్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఇతరత్రా పెద్దపెద్ద కూడలిని దగ్గర యువత గంజాయి తాగి వచ్చే పోయే వాళ్లపై దౌర్జన్యం చేసి డబ్బులు మొబైల్స్ లాక్కుంటున్నారు ఎవరైనా తిరుగుబాటు చేస్తే మీ ఇల్లు ఎక్కడ అడ్రస్ ఎక్కడ అక్కడికి వచ్చిన అంతు తెలుస్తాం నువ్వు ఎవరికి కంప్లైంట్ చేసుకుంటావో చేసుకో అని భయపెడుతున్నారు మద్యం సేవించిన వాడితోటి గొడవ పెట్టుకోవచ్చు గంజాయి తాగిన వాడి మీద తిరుగుబాటు చేస్తే అది అంతా ఒక గ్రూపు లాగా ఇల్లు ఎక్కడో తెలుసుకొని వాళ్లపై దాడులు చేస్తున్నారు విశాఖ పట్నంలో ఇది అందరికీ తెలుసు కానీ ఎవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు
సమాజ సేవ చేస్తున్న మన నాయకులు గంజాయితో యువకులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు.
HatsOff to BBC
BRAVE
ఇది కొన్నేళ్లుగా జగరుగుతున్న యాపరం
సుజలాం సుఫలామ్ మా తెలుగుదేశం
విజయోస్తు విజయోస్తు శుభమస్తు నిత్యం
✌️✌️💪
దుర్గమ్మ వారధి చూసావు..
కియా కార్ చూశావ్....
హీరో బైక్ చూశావ్....
అపోలో టైర్ చూశావ్....
గమెసా గాలి టర్బైన్ చూశావ్...
మెడ్‌టెక్ కిట్స్ చూశావ్...
70%పోలవరం డాం చూశావ్...
10రెట్లు పెరిగిన పెన్షణ్ చూశావ్...
పరుగులు పెట్టిన రాజధాని పనులు చూసావ్...
హైకోర్ట్ చూసావ్...
సచివాలయం చూసావ్...
ఇసుజు ట్రక్ లు చూశావ్...
జయోమి పోన్ చూశావ్...
Hcl చూసావు..
మిల్లెన్నియం టవర్స్ చూసావ్///
పట్టిసీమ చూసావ్///
850000 డబుల్ బెడ్రూం ఇళ్ళుచూశావ్..
సందులేకుండా సిమెంటురోడ్లు చూశావ్...
కోతలేని కరెంటు చూశావ్...
కర్నూల్ వెయ్యి మెగావాట్ల సోలార్ పార్క్ చూసావ్///
కడప సోలార్ పార్క్ చూసావ్//
Cadbury చిత్తూరు ప్లాంట్ చోసావ్//
ఆసియన్ పెయింట్స్ విశాఖ ప్లాంట్ చూసావు/
కెల్లోగ్స్ శ్రీ సిటీ ప్లాంట్ చూసావ్
పెప్సీ శ్రీ సిటీ ప్లాంట్ చోసావ్
కాల్గాటే Dixon micromax Celkon plant లు చూసావు
సన్నీ opotech ప్లాంట్ చూసావు
యోకహోమ టైర్స్ mou చూసావు
కడప కర్నూలు airport లు చూసావు
లాబాల్లో ఉన్న ఆర్ టి సి చూశావ్...
కృష్ణ గోదావరి లా కి కళ కళ లాడు తూ నిత్య హారతులు చోశావ్..
ప్రతి మతం పండుగ కి కానుకలు చూసావు..
5 రూపాయల కే పేద వాడి కడుపు నింపిన అన్నా క్యాంటీన్ చూసావు..
పేద హిందూ లా కి గుడులు యాత్ర చేయించే దివ్య దర్శనం చూసావు..
విశాఖ లో ఆసియా లో న్ అతి పెద్ద నీటి లో తేలి యాడే ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ చూసావు..
అశోక్ లీలండ్ ప్లాంట్ చూసావు
లుల్లూ అదని గ్రూప్ asian pulp Franklin Templeton company లా తో mou lu చూసావు(ఇప్పుడు రద్దు/కంపనీ లే వెనక్కు పోయాయి)
సుమారు 40000 ప్రభుత్వ ఉద్యోగాలు 5,60,000 ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే 5 ఏళ్ల లో విభాజిత ఆంధ్ర రెవెన్యూ లోటు కష్టాలు ఎన్నో ఉన్నా..
రైతు రుణ మాఫీ డ్వాక్రా రుణ మాఫీ 60-75% చేసింది చూసావు విభాజిత రాష్ట్రం కష్టాల లో..
ప్రతి నెల 1వ తారీకు పెన్షన్ లు జీతాలు ఇచ్చి 43% ఫిట్మెంట్ Govt employees కి 5 డే వీక్ ప్రత్యేక రైలు హైదరాబాద్ నుంచి వేసి సౌకర్యాలు కల్పించింది CBN గారు టీడీపీ ప్రభుత్వం.
సంపద సృష్టి అభివృద్ధి సంక్షేమం సమ పాళ్ళలో నడిపించే ఏకైక ప్రజా నాయకుడు సేవకుడు లెజెండ్ CBN గారు మాత్రమే. పార్టీ టీడీపీ మాత్రమే. ✌️✌️✌️🚴🚴🚴💪💪
వీటి అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. ఒక్కటి కూడా అవాస్తవం లేదు. ఎవరయినా అడగవచ్చు.💪💪✌️✌️🚴🚴
ఇప్పుడు ఏమి చూస్తున్నావ్ ఆంధ్రుడా ?
ఇప్పుడు ఏం చూస్తున్నాం అంటే 😂😂 "ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటూ వాయినం""
వైసీపీ అబద్ధాలా లిస్ట్.
శ్రీవారి పింక్ డైమండ్ cbn దొంగతనం చేశాడు(చెరి 100 కోట్ల పరువు నష్టం దావా ఎదుర్కొంటున్న ఇద్దరు నీలి అబద్ధాల కోరులు)
శ్రీవారి ఆభరణాలు పో టు తవ్వి కాజేసేడు
పింక్ డైమండ్ బ్రాహ్మణి మేడలో ఉంది సిబిఐ వెయ్యాలి.
బాబాయి మర్డర్ లో cbn హస్తం ఉంది సిబిఐ వెయ్యాలి.
చిన బాబు చిరు తిళ్లా ఖర్చు 25 లక్షలు అని అబద్ధాలు ప్రచారం చేసిన సాక్షి( 75 కోట్ల పరువు నష్టం దావా వేసిన లోకేష్)😂😂
కోడి కత్తి గీకుడు cbn చేయించేడు సిబిఐ వెయ్యాలి.
CBN ఫారిన్ ట్రిప్స్ కి 400 కోట్లు ఖర్చు అయ్యింది గొవ్త్ కి(అసెంబ్లీ లో బుగ్గన మొన్న ప్రకటించింది 38 కోట్లు)
cbn చేసిన అప్పులు 3 లక్షల కోట్లు(బుగ్గన అసెంబ్లీ లో ప్రకటించింది cbn గొవ్త్ చేసిన అప్పు 1,00,600 కోట్లు నెట్/గ్రాస్ 1,29,000 కోట్లు గ్రాస్
శేఖర్ రెడ్డి cbn బినామీ(ఇప్పుడు టీటీడీ మెంబెర్) పట్టిసీమ లో అవినీతి జరిగింది(అదే కాంట్రాక్టర్ కి పోలవరం రివర్స్) cబిన్ 6 లఖ్ క్రోర్స్ అవినీతి చేసేడు(ఒక్క ప్రూఫ్ కూడా లేదు 24 నెలల్లో) అమరావతి లో ఒక్క ఇటుక పెట్టలేదు
అమరావతి అంతా గ్రాఫిక్స్( ఇప్పుడు అక్కడే పాలన).సెంటర్ కి uc లు ఇయ్యలేదు(పార్లమెంట్ లో సెంట్రల్ మినిస్టర్ ప్రకటన ఇచ్ఛేరు అని)డీస్పీ ప్రొమోషన్ లా లో 36 మంది లో 34 మంది కమ్మ వారి కె ఇచ్చ్చారు(అస్సలు ఇద్దరే కమ్మ వారు)ఎలేచ్షన్స్ ముందు ఏమో ప్రత్యేక హోదా ఉంటేనే అభివృద్ధి ఢిల్లీ మెడలు వంచి సాధిస్తాం అని ఇప్పుడేమో 3 రాజధానులు ఉంటేనే అభివృద్ధి అని(ప్రత్యేక హోదా మాటే లేదు)
ఇలా లక్షా తొంభయ్యి అబద్దాలు
గంజాయి సాగు గత దశాబ్దకాలంగా జరుగుతుంది నేను చూస్తున్న అప్పుడు ఎవడు పట్టించుకోలేదు రెండు పెద్ద పార్టీలు కొట్టుకోగానే అందరి దృష్టి దీనిమీద కి వచ్చింది.
మరో 2 weeks లో మరిచిపోతారు
గుడ్ bbc ప్రభుత్వం ఇచ్చే కిలో రూపాయి బియ్యం ఒకటే తప్ప చాలా మందికి వేరే ప్రభుత్వ పధకాలు అందటం లేదు...
Great work.
రెండు సంవత్సరాల క్రితం నుంచా అంతకు ముందు నుంచే నా అదికూడా ముఖ్యం
Bbc మా సీఎం గారికి చెప్పండి
నీ బొక్క
CBN ki Lokesh kuda and BosDK duka
ఇది కదా న్యూస్ అంటే
సిగ్గు తెచ్చుకోండి తెలుగు న్యూస్ మీడియా
Magnificent effort by the GOAT BBC News Telugu
Dammunna journalism BBC ❤️
Nice coverage 👍
జోహార్ గాంజన్న.