జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ఎల్లవేళలా మీకు ఉండాలని భగవంతుని ప్రార్ధించుచున్నాను సీనియర్ లక్ష్మణరావు గారి లాగే చాలా అద్భుతంగా అభినయిస్తూ పాడారు తమరు పెట్టుకున్న వాలం రంగు వేరుగా ఉన్నది కావున తదుపరి ప్రోగ్రాంలో సరిదిద్దుకో గలరు నన్ను అన్యధా భావించక మన్నింప ప్రార్థన
శ్రీరామ భక్తుడైన శ్రీ హనుమాన్ ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి వారికి మనలాంటి వారందరూ కలలను ప్రోత్సహించాలి
Meeru Sri aanjaneyunipaatraloo wunnaru enthapeddavarikyananu naskarincharadu Ani namanavi salabagapaadinaru danyavadamulu
Super❤
శ్రీరామ భక్త హనుమాన్ జయహో..👍 ఇదికదా నటవిశ్వ రూపం..❤
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ఎల్లవేళలా మీకు ఉండాలని భగవంతుని ప్రార్ధించుచున్నాను
సీనియర్ లక్ష్మణరావు గారి లాగే
చాలా అద్భుతంగా అభినయిస్తూ పాడారు
తమరు పెట్టుకున్న వాలం రంగు వేరుగా
ఉన్నది కావున తదుపరి ప్రోగ్రాంలో సరిదిద్దుకో గలరు
నన్ను అన్యధా భావించక మన్నింప ప్రార్థన
సూపర్ 🌹🙏👍👌🌹🙏👍👌🌹
Super super super 👏👌👌👌 9
సూపర్
ఈ కాలానికి ఈ ఛానల్ అవసరము
అద్భుతం గురూ ఇదే ప్రోగ్రాములో మరిన్నీ వీడియోస్ కావాలి 🙏🙏🙏🙏
అంతా మన అందరకీ ప్రాతః స్మరణీయడు షణ్ముఖీ ఆంజనేయరాజు గారి అనుకరనే, m y nayudu కూడా అయనదే, మనం గొప్పలు చెప్పుకో కూడదు, 🙏🙏🙏😀😀😀🎹🎹🎹🎹రాజబాబు
😮😅
ఆంజనేయ పాత్రను పాత్రధారుడు అద్భుతం గా పోషించాడు.
ఆర్మోనియం సౌండ్ కాస్త తక్కువ వుంటే ఇంకా బాగుండేది.
The people wandering with lungee without COMMENCENCE spoild video.
SteG,meeda,tirige,vaadini,,venakaalavunnavaallanu,tannali
Veedu pedda bokka.veedu kante Bhupalapuram Ramana best.