మీరు ఇల్లు చూపించమన్నారు కానీ రాజు వాళ్ళ అమ్మానాన్న పరిచయం చేశాడు వినయంగా ఉన్నాడు కాబట్టే వీడియోస్ లో అభివృద్ధి చెందుతున్నాడు నువ్వు ఇంకా మంచి వీడియోస్ చేయాలి రాజు
Rajadhi RAJU 🌟KING … Late . 🌟Krishna Raju gari House ki equal and manasuki 🤩 kooda. Kotla viluvalu dheenilo vunnayi kondantha dhairyam kooda. Ee C.C camera’s kooda lekunda full Safe journey 👏👏👏🏃♂️🏃♂️🏃♂️🏃♂️🏆🎻🥰. God and people with you and keep it up amma Raju 🤩👏👍. Excellent house 🏡 😂 , food , weather , words , heath , understanding along with good love with people ❤❤❤, etc…. More than 100 years peaceful life ikkade vundhi 👍👏🤩🌇🍀🙏.
చాల మంది భార్యలు పెడుతున్న వేధింపులు తట్టుకోలేక ప్రతి ఏట ఎంతో మంది భర్తలు చనిపోతున్నారు (NCRB సమాచారం), ఇది భార్యలతో పోల్చితే రెండింతలు. మహిళా సాధికారత అంటే మహిళలు ఎదగడమే కాని, పురుషులను నాశనం చేయడం కాదు..మగ వారు ఎవరైనా వారి భార్యల వలన వేదించ బడుతుంటే, మగ వారికి, భర్తలకు సహాయ పాడటానికి స్వచ్చంద సంస్థలు ఉన్నాయి.......ఇంటర్నెట్ లో వెతకండి, సహాయం పొందండి , అసలు అధర్య పడకండి. న్యాయం ఎన్ని రోజులైనా, గెలుస్తుంది. ధైర్యంగా ఎదుర్కోండి... తప్పు చేసినవాళ్ళే అంత ధైర్యంగా ఉంటె, ఏ తప్పు చేయని మీరు ఎంత ధైర్యంగా ఉండాలి !? #Domesticviolence #DomesticViolenceOnMen
Bro I think neku evaro cycle kottadi echaru anukunta malli ippudu okkappudu cycle undhde ani antunav adi nijam adi abadam manchi tanam untey parledu kani Dani adham petukuni mosam cheyaku mosapotav....kastapadu easy money ki alavatu padaku god bless you
ఇళ్ళు చూపిస్తావా అనగానే,,, ముందు మా అమ్మా నాన్న ని పరిచయం చేస్తా అన్నాడు చూడు.. అది అతని కల్మషం లేని ఉన్నతమైన గొప్పతనం.. 👍👍👍
అప్పు చేసి గోడలు మేడలు కట్టే కంటే ఉన్నంతలో చిన్న పురి గుడిసె అయినా అప్పు లేకుండా బ్రతికడమే కథ నిజం అయినా సంతోషం ఆనందం సూపర్ బ్రో మీరు ❤
మీరు ఇల్లు చూపించమన్నారు కానీ రాజు వాళ్ళ అమ్మానాన్న పరిచయం చేశాడు వినయంగా ఉన్నాడు కాబట్టే వీడియోస్ లో అభివృద్ధి చెందుతున్నాడు నువ్వు ఇంకా మంచి వీడియోస్ చేయాలి రాజు
KDR
నీవు జీవితం లో విజయం సాధించాలని భగవంతుడుని ప్రార్ధిస్తున్నాను
కల్మషం లేకుండా మాట్లాడుతాడు. బెస్ట్ ఆఫ్ లక్ బ్రదర్
Very.. very.. genuine... innocent... every single word.. true......
దీనితో పాటు మీరు చెరువు దగ్గర తీసిన విడియో కూడా 2nd పార్ట్ పెట్టండి
Good decision brother,amma,nanna taruvaata annaav chudu.super.very genuine person nuvvu
Sooo nice Maa.....Good..Take Care
Superb thammudu...God bless you chinna
Honestly nd genuine raju great reah ki veltav
Telugu Bhasha chala bagundi. Bless you dear.
Very Good Suman TV 👌👏👏👏
Dear Suman tv association please give finance support to him
Super ga chupencharu.
God bless your family KDR 🙏I am his subscribers from beginning of his channel.
God bless you brother
Aaa matalalo unna samskharam aa vinayam aa navvu aa respect osm and amma nannalaki nv ichhina responsibility.ki na hat's off Anna God bless you
That is KDR...👌💪👍
Congratulations KDR. Keep good work. God bless you my dear.
KdR fans ❤️
Nice video
Super
God bless you thammu...
రాజు వాళ్ళ వూరిలో చెరువు కూడా చూపిస్తే బావున్ను..any way all the best raju and good anchoring madam.
🙄
Super akka super raju
Rajadhi RAJU 🌟KING …
Late . 🌟Krishna Raju gari House ki equal and manasuki 🤩 kooda.
Kotla viluvalu dheenilo vunnayi kondantha dhairyam kooda.
Ee C.C camera’s kooda lekunda full Safe journey 👏👏👏🏃♂️🏃♂️🏃♂️🏃♂️🏆🎻🥰.
God and people with you and keep it up amma Raju 🤩👏👍.
Excellent house 🏡 😂 , food , weather , words , heath , understanding along with good love with people ❤❤❤, etc…. More than 100 years peaceful life ikkade vundhi 👍👏🤩🌇🍀🙏.
Kdr. Unnata. Stayiki valatadu one of. The bast parasan super bradar
Nakoka thammudu ilanti vyakthithvam unnavaadunte baagundu
Super best of luck
I PURCHASED TRANSISTER IN 1982 AND STILL I AM USING NOW AND THEN I RETIRED IN THE YEAR 2016
Thanks Suman TV super 👏👏🙏💐
మార్కెట్ లో గొడుగు వేసు కుంటే వీపు మాడుతుంది కానీ కమ్మలు గొడుగు వేసుకుంటే చల్లగా వుంటాది
Super thammudu last ki Suman tv kuda mee intiki vachindi
Super ancaring medam
Anna nv super Anna jai kdr
TQ Suman TV..
Super tamudu
Village Style 😍👍👍
Super Tammudu
super Raju.
చాల మంది భార్యలు పెడుతున్న వేధింపులు తట్టుకోలేక ప్రతి ఏట ఎంతో మంది భర్తలు చనిపోతున్నారు (NCRB సమాచారం), ఇది భార్యలతో పోల్చితే రెండింతలు. మహిళా సాధికారత అంటే మహిళలు ఎదగడమే కాని, పురుషులను నాశనం చేయడం కాదు..మగ వారు ఎవరైనా వారి భార్యల వలన వేదించ బడుతుంటే, మగ వారికి, భర్తలకు సహాయ పాడటానికి స్వచ్చంద సంస్థలు ఉన్నాయి.......ఇంటర్నెట్ లో వెతకండి, సహాయం పొందండి , అసలు అధర్య పడకండి. న్యాయం ఎన్ని రోజులైనా, గెలుస్తుంది. ధైర్యంగా ఎదుర్కోండి... తప్పు చేసినవాళ్ళే అంత ధైర్యంగా ఉంటె, ఏ తప్పు చేయని మీరు ఎంత ధైర్యంగా ఉండాలి !? #Domesticviolence #DomesticViolenceOnMen
Super talent same to you i.likeyou
ARAKU tribal culture channel kudu interview cheyandi.
Ninnu video thesey Mee friend ni chupinchunte baagundedhi
Interviews chesi potharu kani help cheyachu ga vallaki?
God bless you thamudu
Good, Raju,🙏💎👌👍🌹⭐🌹🙏💎👌👍
Bro Suman interview assalu ivvaku
Veelu nitho business chestaru
#kdr ❤️
👌👌👍
Kdr
నువ్వు ఇంకా ఎన్నో సాదించాలి
నువ్వేం సాధించినవు మరి ! 🤔🤔
Vaala ellu yekada
దేశం కోసం ఏమైనా పనికొచ్చిన చెప్పండి ఈ పనికిరానివి ఎందుకు
Anchor voice chala disturb Raju ni kuda matladanivu amma
Meku elati news le kavali okati paniki vache news undadhu
👍
😇😇😇😇
Kontha Mandi Raju ni chusi kullukune vaallu vunnaaru ,milaanti vallu vunnanthavaraku raaju enka manchi position ki vasthaadu
KDR GOOD...
Brother villanu nammaku nuvvu baguntene andhuru ne daggaraku vastaru
రాజు ఇల్లుతో ఏముంది గుణం వుండాలరా నీకు అది పుష్కలంగా వుంది
Bro I think neku evaro cycle kottadi echaru anukunta malli ippudu okkappudu cycle undhde ani antunav adi nijam adi abadam manchi tanam untey parledu kani Dani adham petukuni mosam cheyaku mosapotav....kastapadu easy money ki alavatu padaku god bless you
I don’t like Suman tv , they are ridiculous
Ilanti valla ki manam cheyagalige okae okka help like& share and subscribe
కొండవీడు దొర రాజు ఫోన్ నెంబర్ పెట్టండి
,
Vadilo emundi ra gorrela follow avutunnaru
గొర్రెలు కాబట్టి ఫాలో అవుతున్నారు 🤣
Respect
Honest undi
@Kumar yes bro gorrelu 😂
@@b2bmusiclovers antey nuvvu gorrey ani voppukunav😂
Tq Suman TV plz help me
Super
,
Kuwait kd
Super