మా ఊరి వీడియో చూపించినందుకు చాలా సంతోషం. కానీ మా ఊరు పచ్చల్లు పెట్టేవారు 5% కూడా ఉండరు. మా ఊరు మా మండలంలోనే అతి పెద్ద ఆయికట్టు(వ్యవసాయ భూమి) ఉన్న ఊరు. మా ఊరు వ్యవసాయ రంగంలో ఖ్యాతి చెందిన ఊరు.
Ma family friends vaala vuru ankampalem, vallu karuturivaaley,nenu 15years back Vella,I think miruchupinchina omsantiflag house vaaladey anukunta,Leda first manduvaillu vaaladi.anyway video chaala bavundi.
మేము వైజాగ్ లో ఉన్నప్పుడు చాలా మంది మోపెడ్ లపై వ్యాపారం కోసం వచ్చేవారు. ఎక్కడ నుంచి అని ఎప్పుడూ అడగలేదు. మీ వీడియో చూశాక తెలిసింది. పచ్చని చెట్లు కేరళను తలపిస్తుంది. 😅
మా ఊరి వీడియో చూపించినందుకు చాలా సంతోషం. కానీ మా ఊరు పచ్చల్లు పెట్టేవారు 5% కూడా ఉండరు. మా ఊరు మా మండలంలోనే అతి పెద్ద ఆయికట్టు(వ్యవసాయ భూమి) ఉన్న ఊరు. మా ఊరు వ్యవసాయ రంగంలో ఖ్యాతి చెందిన ఊరు.
Amindi enduku pettadam ledu anadaru Anni vadilesi bratuku kosam velipotunaru manki viluva teldammldu bro
How to buy from these people andi.
Ph no
5parsent unna Andhra mothham thirigaayi ...ee.. pachhallu sodharaa😂😂
ఈ ఊరిలో కాన్వెంట్ ఉండేది. కొద్ది రోజులు పనచేశాను. పొడ గట్ల పల్లి లో చదివే వారము. లొకేషన్ చాలా బాగుంటుంది.
రోజు వెళ్లి వచ్చేది.... సూపర్ విలేజ్ నార్కెడిమిల్లి... అంకంపాలెం...ఆత్రేయపురం మారపురాణి గ్రామం....నాకు చాలా ఇష్టం
How to buy from this people andi.kastapade vadiki phalitham isthe direct ga vallaki help avthadi kada.anduku aduguthuna
ముని గారు మీ ఆవకాయ వీడియో చాలా రుచిగా ఉంది అండి ధన్యవాదాలు
Thanks andi
Very nice vidieo, l see the rural villeges ,i enjoy it.
మునిగారు మీవిడియోస్ అద్భుతం
Thanks andi
Iam from khammam. I love both godavari district's... They are amazing people. Rich culture.... Pride of telugu nation...
👍👍👍
అదిరింది బ్రో... నీ BGM... Don't change it for all future video's ఈ BGM కి నేను నా ఫ్యామిలీ బాగా connect అయం 🌹🙏
Sara andi
India is a beautiful country. I love my country. ❤❤🙏🏻🙏🏻🌷🌷👌👌🥰🥰👍👍🍎🍎🍅🍅⭐️⭐️🍥🍥🍰🍰🧀🧀🧑🦱🧑🦱.......
👍👍👍
But now days air pollution water pollution sound pollution growing day by day
సూపర్ రా అయ్యా మా ఊరు అంతా మేమే చూడలేదు నువ్వు చూపించు ఇచ్చినావు
👍👍👍
Thanks
Thanks Your Support Andi
Thank you brother for sharing my ancestors house...I am very happy after seeing it❤❤❤
👍👍👍
So nice ma village chaala baga chupincharuu thank you 😊
Welcome andi
Congratulations bro for crossing of 1 lakh subscribers.
Thanks brother
ఇది ఒక కుటీర పరిశ్రమలా వుంది .పని పాట చేయకుండా కూర్చోకుండా చక్కగా పని చేసుకోవడం సంతోషంగా ఉంది సోదరా
Good video.. thanks to harsha sriram garu
Village chala bagundi bro super video
👍👍👍
గోదావరి ప్రక్క లక్ష్మి పోలవరం వీడియో చెయ్యండి. బాగుంటుంది.❤
మీది లక్ష్మీ పోలవరమా?
Sara andi
Thank you so much for making this lovely video 👍👍
Welcome andi
Bro asala maa ooru main attraction ye maa illu(karuturi complex) and aa inti mundhu unna hotel is very famous place in ankam palen
Good information about pickle Muni garu 👍👍👍
👍👍👍
GODAVARI MUNI & HARSHA YOU BOTH SAVED OUR HERITAGE VILLAGES AFTER 40 YEARS NOT EVEN SINGLE OLD HOUSE'S WILL BE THEIR EVRYBODY WANT CONCRETE HOUSES
Ha avunandi
హా సూపర్ ఉంటుంది...ముని గారూ...అక్కడ నేను జాబ్ చేసాను....రోజు. పైకి క్రిందికి చేసా..... నిజంగా సూపర్ ప్లేస్
Ha avunandi
Beautiful village
👍👍👍
Good videos brother Muni garu sidhantam video kavile please
Sara Thvoralo Chestha andi
Very good👍
Ma family friends vaala vuru ankampalem, vallu karuturivaaley,nenu 15years back Vella,I think miruchupinchina omsantiflag house vaaladey anukunta,Leda first manduvaillu vaaladi.anyway video chaala bavundi.
Thanks your support sir
Good information Muni garu
Thanks madam
Anthamandhi ki job kalipisthunbaru great 👍
👍👍👍
మా ఊరే... ఈ వీడియోలో మా తమ్ముడు కూడా ఉన్నాడు 🤣🤣🤣🤣
So nice andi
Super vedio
మండువా ఇల్లు బాగుంది 😅
మా నాన్నగారి వూరు ఆయన తర్వాత నిజామాబాద్ లో స్థిరపడ్డారు
👍👍👍
Good morning muni gaaru. 🙏🏻🙏🏻💜💜👌👌🍎🍎....
Gdmrng andi
ఊరు అందాలు చాలా బాగున్నాయి తమ్ముడు
👍👍👍
Babu elanti videos cheyyandi please❤
Tcn lo epudu vastundi this video
There are more coconut trees on Godavari side, available at low rate.
So lower diabeties, heart problem cases will be less.
👍👍👍
Mamidi kaayalu neat ga kaduguthunnara
My village
👍👍👍
We are from warangal telangana
👍👍👍
మేము వైజాగ్ లో ఉన్నప్పుడు చాలా మంది మోపెడ్ లపై వ్యాపారం కోసం వచ్చేవారు. ఎక్కడ నుంచి అని ఎప్పుడూ అడగలేదు. మీ వీడియో చూశాక తెలిసింది. పచ్చని చెట్లు కేరళను తలపిస్తుంది. 😅
K andi
Thanks ra babu addars chipinanduku ❤
👍👍👍
Super
👍👍👍
Vedio bagundi
Thanks andi
Will you send the pickles in courier to other states???
They said cant sent only local sales sir
Super anna madikuda ade vuru
Ho k brother
మెంతి మాగాయ
మెంతి ఆవకాయ
కూడా అమ్మితే, డయాబెటిక్ / చక్కెర /
మధు మేహ గ్రస్తులకు ఉపయోగం.
Pachimgodavari kesavaram meedavideo cheyandi
Sara andi
Why do this video r u realtor anna😢😢😢😢😢🎉🎉😢😢😢😢😢😢😢😢🎉
Music link pettandi
Superrrrr
👍👍👍
Famous అయిన ర్యాలి గ్రామానికి 3km అది చెప్పలేదు
ర్యాలి మరి మా వూరు
అక్కడ కూడా ఆవకాయ 40-50 ఏళ్ళక్రితం పెట్టేవారు.
పెద్ద పెద్ద డ్రమ్ముల్లో
Tq
Dallpickel🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Good morning andi
Gdmrng andi
ఏదో బాగా భారీగా తయారు చేస్తున్నారు గానీ , సుచీ , శుభ్రత లేదు. చేతులకు కాళ్ళకు గ్లోవ్స్ లాంటివి వేసుకొని శుభ్రత పాటించి చెయ్యాల్సింది.
Thank you very much
GOOD MORNING MUNI
Gdmrng sir
❤
ఫోన్ దయచేసి పెట్టండి సార్ 🙏
Godavari muni garu...pickle sellers cell number pettandi...rates kuda.
E gramam vaariki online అవగాహన ledhu sir matikonni gramalu unnai vaarivi pedatha
Idiyala pH no pl
మీ ఫోన్ నెంబర్ పెట్టండి
Super