భిన్నత్వం ఏకత్వం కనిపించింది ఫస్ట్ టైమ్ అండి అమ్మవారి టెంపుల్ మీద మూడు మతాలు కనిపించడం అండి. అంతే కాదు పల్లెటూరు అనే సరికి మొగవారే కష్టపడి కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు కానీ ఈ ఊరు లో మగవారికి తోడుగాఆడవారు కూడా కష్టపడటం నిజం గా చాలా గ్రామాలకు ఎంతో స్ఫూర్తి ఈ గ్రామం. ఎక్కువ స్వీట్స్ తో గుర్తింపు పొందిన గ్రామాలను చూసాం, విన్నాం కానీ ఫస్ట్ టైమ్ పచ్చళ్లకు కూడా ఓ గ్రామం ఉంది అని మాకు చూపించినందుకు మీకు చాలా చాలా ధన్యవాదములు. మీ ప్రోగ్రాం వల్ల ఎన్నో తెలియని విషయాలు తెలుసుకుంటున్నాం tq..... అండి
They are using plastic drums which are used for chemicals. They must be using them after chemical is used in some industries. This plastic drum will definitely react with the pickles due to salt and oils and will cause health problems in long run. Advisable to go for ceramic containers. Take care friends
Can anyone drink water stored in such plastic containers? Same is with edible items. Food inspectors from government should counsel such people. Thanks Godavari Muni. Hope you understand the concern
ఈ వీడియో చూసాక ఒక్కసారి కోనసీమంతా కళ్ళ ముందు మెదిలింది.1980-85 కాలంలో నేను పొడగట్లపల్లిలో ఉండేవాణ్ణి.అప్పటికే నార్కెడుమిల్లి పచ్చళ్ళ తయారీకి ప్రసిద్ధి.అప్పట్లో పెద్ద పెద్ద డబ్బాల్లో రవాణా చేసేవారు.టెక్నాలజీ పెరిగి ప్రస్తుతం పేకెట్లు ,సీసాల్లో సరఫరా చేస్తున్నట్టున్నారు.రాజమండ్రి నుండి నార్కెడుమిల్లి కి బస్సు ఉండేది.ఆ బస్సులో రాజమండ్రి వెళ్ళే వాళ్ళం. ధన్యవాదాలు.
It's ok. My intention is not to hurt you. Your video is really good. You would have also given pure veg.pickle manufacturers name and ph.nos.Because we don't like to order online if they prepare both veg & non veg pickles
భిన్నత్వం ఏకత్వం కనిపించింది ఫస్ట్ టైమ్ అండి అమ్మవారి టెంపుల్ మీద మూడు మతాలు కనిపించడం అండి. అంతే కాదు పల్లెటూరు అనే సరికి మొగవారే కష్టపడి కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు కానీ ఈ ఊరు లో మగవారికి తోడుగాఆడవారు కూడా కష్టపడటం నిజం గా చాలా గ్రామాలకు ఎంతో స్ఫూర్తి ఈ గ్రామం. ఎక్కువ స్వీట్స్ తో గుర్తింపు పొందిన గ్రామాలను చూసాం, విన్నాం కానీ ఫస్ట్ టైమ్ పచ్చళ్లకు కూడా ఓ గ్రామం ఉంది అని మాకు చూపించినందుకు మీకు చాలా చాలా ధన్యవాదములు. మీ ప్రోగ్రాం వల్ల ఎన్నో తెలియని విషయాలు తెలుసుకుంటున్నాం tq..... అండి
Welcome andi thanks your support madam
Tttt
👌👌👌👍
000000000000000000 ni ki
Ni no ni
Mi
మనం వాళ్ళకు మర్యాద ఇవ్వడమే కానీ...వాళ్ళు మనకు అంత మాత్రం మర్యాద ఎక్కడైనా ఇచ్చారా...కనీసం మన పండుగ కు వాళ్ళు శుభాకాంక్షలు అయిన చెబుతారా
చాల బాగుంది తమ్ముడు
అన్ని సూపర్ గా ఉన్నాయి
Thanks anna
Chinnapudu ah temples lone aadukune vallam.. eppudu mottam change ayipoyindhi..❤ naa childhood memories chala unnai akkada..
👍👍👍
సూపర్ అన్న సూపర్ ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలి చాలా బాగా చూపించారు
Thanks chesthanu brother
మా తూ.గో.జి. ప.గో.జి. భాష యాస మనసుకు దగ్గరై ఒక అనుభూతి....అందరూ మనవాళ్ళే అనిపించేలా.
సూపర్ మీ వీడియోస్ చాలా anna గోదావరి అందాలు చాలా బాగుంటాయి
Thanks brother
They are using plastic drums which are used for chemicals. They must be using them after chemical is used in some industries. This plastic drum will definitely react with the pickles due to salt and oils and will cause health problems in long run. Advisable to go for ceramic containers. Take care friends
Can anyone drink water stored in such plastic containers? Same is with edible items. Food inspectors from government should counsel such people. Thanks Godavari Muni. Hope you understand the concern
Super. Good information for Pickles lovers 👌🏼
Ha avunu naiduu garu
సూపర్ అండి మా రావులపాలెం పక్కనే అండి మీ వాయిస్ సూపర్ అండి
Thanks your Best Compliment sir
@@GodavariMuni నిజంగా అండి మీ వీనయం పెద్దవాళ్ళు దగ్గర సూపర్ అండి
Hai bro challa thanks nenu a urilona mpdo office lo work chesanu.....2 years.....narkedimilli and ankanpalem..... super untayeeeee...bro
Welcome brother
ఈ వీడియో చూసాక ఒక్కసారి కోనసీమంతా కళ్ళ ముందు మెదిలింది.1980-85 కాలంలో నేను పొడగట్లపల్లిలో ఉండేవాణ్ణి.అప్పటికే నార్కెడుమిల్లి పచ్చళ్ళ తయారీకి ప్రసిద్ధి.అప్పట్లో పెద్ద పెద్ద డబ్బాల్లో రవాణా చేసేవారు.టెక్నాలజీ పెరిగి ప్రస్తుతం పేకెట్లు ,సీసాల్లో సరఫరా చేస్తున్నట్టున్నారు.రాజమండ్రి నుండి నార్కెడుమిల్లి కి బస్సు ఉండేది.ఆ బస్సులో రాజమండ్రి వెళ్ళే వాళ్ళం.
ధన్యవాదాలు.
పార్వతీపురం జిల్లా నుండి
Hii murali. Naraharirao
Welcome sir
Very Very nice brother chala manchiga videos chesaru good thammudu
Welcome anna and thanks your support
Super
మా ఊరు ❤❤❤ చాలా థాంక్స్ బ్రదర్ చాలా సంవత్సరాల తర్వాత మా ఊరి ని చూసాను 😢😢😢
Welcome brother
Sir pickles sale chese valla numbers ivvagaplaru
Nice video brother🙏👏👏
Thanks brother
పచ్చడికి వాడే పాళ్లు కూడా వారిని కనుక్కొని చెప్పినట్టు ఇదే బాగుండేది
Meru korukonda valara ma eg lo ny famous nanu recent ga vala superb asalu meru vdo chayandi
Sara sir
@@GodavariMuni ayyo sir kadu andi
Ho sorry madam
@@GodavariMuni hlo madam vadu andi. sis chalu I'm studying inter
Super 🎉😊
Nice bro keep it up
Thanks brother
Evaraina theskunte review reply ivvandi
ప్రజా ప్రియా పచ్చళ్ళు మా సైడ్ రావట్లేదు పంపించండి అన్న కర్నూల్ side
Great Work
Thanks madam
ధన్యవాదాలండీ 🙏💐
మీ వీడియో ద్వారా స్వయం ఉపాధి పొందే ఎంతోమందికి లబ్ది చేకూరుతుంది.
యువత దృష్టి పెడితే నిరుద్యోగం మన దరిదాపులకు రాదు.
Welcome andi. హ మీరన్నది కరెక్ట్ మేడం
Maa nanamma gari uru
👍👍👍
Sudden ga warsham padithe ela
Anta bagundhi kani plastic drums lo storage baledu
Tank u sir ma vuru chupinchinandhuku
Welcome sir
Subrata yento telidu
Chetulu,pedutunnaru,,chedi,potayi,kada
Ee pachallu kallatho thokki.
Chesthru.
Kabatti intlo food matramu.
Manchidi. Bits food sarinadi kadu
Chase tappudu choosthe
Assalu thinalemu.😱😱😱😱😱😱😭😭😭😭😭🥵🥵🥵🥵
Cocoa😋😋😋
👍🙏🙏
Good information brother.
Thanks brother
Enni varieties pachallu tiskunnaru
Chala thisukundam anukunna andi
పచ్చళ్ళు చేసే వారి ఫోన్ నంబర్ వుంటే discription box lo pettandi bro మేము తెప్పించి కుంటాము.
Vedio lo pettanu sir
అన్న నమస్తే పచ్చళ్ళు తయారు చేసే వాళ్ళవి మొబైల్ నెంబర్ సెండ్ చేస్తారా
Unnai brother vedio lo
I am not understood your language what I do????
It means, all types of pickles , mango, tomato,lemon ,chicken pickle, available in a village called Marked milli in andrapradesh.
వన భోజనాలు కాదు కుల భోజనాలు బాగా చెప్పారు.
Thank you sir
Narkedmilli pickles company numbers pettandi anna
Bro valla numbers vedio lo display chesanu
I want t purchase
👍👍👍
Full address nu video lo pettamdi
Undi madam
Keeping food in the plastic drums is un healthy
అమ్మ వారి ఆలయం మీద శిలువ ఉంది ఎందుకు బ్రో
Ha adi saibaba alayam brother
@@GodavariMuni అవును సార్ SAI మతం కసాయి మతం
Praja priya valadhi number petandhi annaya
Vedio lo umdi chudu thammadu
Hi bro
Hii Sister
Valla contact unte evandi plz
Vedio lo untundi contact number andi
Ento music to sahaa Harsha Sriram gaari videos ni copy kottinattu vundi
Universal Free Music No Copy Right Nenu Harsha Sriram kanna mundhu vere valla daggara video ki background music vinnanu
It's ok. My intention is not to hurt you. Your video is really good. You would have also given pure veg.pickle manufacturers name and ph.nos.Because we don't like to order online if they prepare both veg & non veg pickles
Coincidentally my surname is narkedamilli
Ho nice madam
Number bro
Vedio lo unnai brother
This is my village
Nice village
Thisismyvillage
Stop doing in the plastic Drums….. 100% not healthy
Please provide contact no. Of manufacturer
Vedio lo eddarivi untai sir
@@GodavariMuni please reply in english
I am provided in vedio sir
@@GodavariMuni please give me in my reply
Company address. Number name nu discription lo pettamdi
Vedio lo pettanu madam
Praja priya pickles variki cal cheyadaniki phn number ivvandi pls
Vedio lo undi sir
Phone namber.evandi
Mii phone number pettandi sir