konda dora raju అటుకులు తయారీ|rice flakes

Поделиться
HTML-код
  • Опубликовано: 18 янв 2025

Комментарии • 401

  • @anuradhamadala4757
    @anuradhamadala4757 Год назад +181

    నీ పుణ్యమా అని మొదటిసారి అటుకుల తయారీ చూస్తున్నాను.😀👍👌

  • @bondanandhini93
    @bondanandhini93 Год назад +13

    Video chala kastapadi chesi chupinchinanduku chala thanks .. na tarapuna chinna gift

  • @kameshpushpa7165
    @kameshpushpa7165 Год назад +42

    అటుకులు తయారీ చూడటం ఇదే మొదటి సారి thanku raju garu

  • @rupendhramahesh8658
    @rupendhramahesh8658 Год назад +12

    మేము చేయాలి అంటే ఒడ్లు ఉండాలి... మీ అమ్మ గారిలాగ అంత చాకిరీ చేసే వారు ఎవరు ఉంటారు మేము చేసుకోవడానికి... మీ అమ్మగారి కడుపున నువ్వు పుట్టినందుకు నువ్వు అదృష్టవంతుడివి సోదర... అమ్మ గారికి నా పాదాభివందనం... ❤😊

  • @PADMAsCOOKINGFOOD
    @PADMAsCOOKINGFOOD Год назад +205

    నాన్నా రాజు సూపర్ అమ్మా.....ఎంతో మందికి తెలియని తెలుసుకోడానికి వీలు పడని ఓ చక్కటి వీడియో చేసి ఎంతో మందికి విజ్ఞానాన్ని అందిస్తున్నావు👏👏

  • @raviprakashlifestyle
    @raviprakashlifestyle Год назад +15

    మా ఊరి లో నా చిన్న తనం లో ఈ పద్దతి చూశాను తమ్ముడు , మళ్ళీ ఇంతకాలానికి నువ్వు గుర్తుచేసి చూపావు గ్రేట్ అండ్ గుడ్ .

  • @rajyalakshmiputcha1341
    @rajyalakshmiputcha1341 Год назад +74

    నాన్న రాజు, చాలా చక్కగా వీడియోస్ చేస్తూ, కొండల్లో, కోనల్లో తెలియని ఎన్నో విషయాలు తెలియచేస్తున్నావు. కల్మషం లేని మనస్సు, కల్తీ లేని స్వచమైన ఆహారం,గాలి,నీరు ప్రకృతి వడిలో ఇలాగే ఆనందంగా మీ జీవితం గడపాలి.👍👍👍😊😊

    • @Prem-sp9ht
      @Prem-sp9ht Год назад +1

      సూపర్

    • @raviprakashlifestyle
      @raviprakashlifestyle Год назад

      స్వచ్చమైన మనసుతో దీవించారు గుడ్❤️

  • @rayartcraftvlogs7732
    @rayartcraftvlogs7732 Год назад +16

    మేషిను లు వచ్చే సరికి మా పూర్వీకులు చేసుకునే పద్ధతి ఇలా అని మీరు చూపించే వరకు అర్దం కాలేదు అన్న.
    మా చిన్నప్పుడు రోజు బడికి పోయే అప్పుడు చాయ్ లో వేసుకొని తిని వెళ్ళే వాళ్ళం .
    అదే మా రోజు breakfast .
    పాత రోజులు గుర్తు చేస్తున్నారు.
    కృతజ్ఞతలు రాజు అన్న.

  • @venkateshkasani930
    @venkateshkasani930 Год назад +15

    అటుకులు వేగించుకుని కొంచెం సాల్ట్ కొంచెం కారం కొద్దిగా నిమ్మరసం కలుపుకొని తింటే సూపర్ గా ఉంటుంది ❤ మీ ఛానల్ లో ఇలాంటి సాంప్రదాయ బద్ధమైన స్వచ్ఛమైన ఆహారపదార్థాలు తయారీ వీడియో లు మర్రిన్ని చేయాలని కోరుతూ thank you తమ్ముడు very good❤

  • @SivaTejaPinjala-bq6nx
    @SivaTejaPinjala-bq6nx Год назад +21

    కామేశ్వరి
    బాబు మీ అమ్మగారు అటుకులు చేతి తో చేయడంఎలాగో బాగా చూపించారు. మీ అమ్మగారికి నా నమస్కారములు.

  • @dugragubbala3368
    @dugragubbala3368 Год назад +3

    అటుకులు తయారు చేసే విధానం చాలా బాగుంది నేను ఇదే మొదటిసారి నా కు చాలా ఇష్టం 👌👌👌👌👌👌👌👌

  • @SrinuSrinu-og1it
    @SrinuSrinu-og1it Год назад +15

    రాజు మీరు అలా ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం ఇలాంటి యూరియా పాసెపేటు లేకుండా పండిన పంట పండిస్తున్నారు మంచి ఆరోగ్యం

  • @Satishvlogs2477
    @Satishvlogs2477 Год назад +14

    చిన్నప్పుడు టీ లో వేసుకుని తాగే వాడిని, వొడ్లు తో చేస్తారు అని తెల్సు కానీ , ప్రాసెస్ తెలీదు ఇప్పుడు తెలుసుకున్న ❤❤

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 Год назад +5

    👌👌👌👌 సూపర్ తమ్ముడు చాలా బాగా చూపించారు తమ్ముడు అమ్మ చాలా ఓపిక అమ్మకు నువ్వు పెట్టిన పత్తి వీడియోస్ వస్తాను చాలా బాగుంది ఇంట్రెస్ట్ పై గా ఉంటుంది తమ్ముడు సూపర్ నైస్ వీడియో👌👌👍👍

  • @nirmalababy3885
    @nirmalababy3885 Год назад +1

    Yento mandiki teliyani vishayalanu ee video dwara telipistunnavu raju atukula tayari vidhananni chala baga chupinchavu ammagaru chala soumya shanta mina manishi meru chese pani venuka yenta krushi untundi ayina navvutu chestharu chala great nanna meru swachha mina atukulu 100% healthy food good video Tq god bless you raju

  • @dr.ankamreddiramamohan7297
    @dr.ankamreddiramamohan7297 Год назад +4

    Super Raju baagundi video ...nuvvu success avutunnavu antey kaaranam Mee ammagaru ...Mee bava garu manchi support valla.

  • @VDSMSJ
    @VDSMSJ Год назад +9

    First time in you tube ... Thanks for reminding our culture bro

  • @Viplavi
    @Viplavi 7 месяцев назад

    Citylo anni readymade ga untai kabatti vaati vaalue, vaatini thayaru chesina vaari value theliyadhu.. but you are such an amazing guy to show the effort and value of work and people.. amma gaariki chala chala thanks. And neeku kuda thammudu.. na jeevitham lo thappakunda okasaraina thayaru chestha.. 🎉🎉🎉🎉

  • @sanjusri0320
    @sanjusri0320 Год назад +26

    అమ్మగారి talent కి జోహార్

  • @mataparthinagalaxmi5335
    @mataparthinagalaxmi5335 5 месяцев назад

    Thammudu.nenu.video.chusanu.chalabagundi

  • @Mounivlogs7
    @Mounivlogs7 Год назад +3

    Na chinnapudu Ma ammama valintiki vellinapudu chusanandi malli epudu chustunnanu nice 👌👌👌

  • @durgasatishkumarreddy1990
    @durgasatishkumarreddy1990 Год назад +24

    అమాయకత్వం కలగలపుతో మన మన్నే ప్రజల జీవన విధానాలను, పద్ధతులను అందరికీ తెలిసేలా చేస్తున్న kdr Thammudu కి నా అభినందనలు,, మరిన్ని ఇలాంటి వీడియోస్ తో మా ముందుకు వస్తావని ఆశిస్తున్నా తమ్ముడు👍 గుడ్ లక్ తమ్ముడు👍👍👍

  • @Gr_folks
    @Gr_folks Год назад +32

    అటుకులు ఇలా చేస్తారా చూస్తూ ఉండిపోయాను అంతే అమ్మ నువు గ్రేట్ 🙏🙏🙏🙏

  • @bandarijyothirmai484
    @bandarijyothirmai484 Год назад

    U are working very hard and ur parents are also helping you in making videos. Hard working, pure hearted people you are.God bless 3 of you.

  • @niharikavlogs8500
    @niharikavlogs8500 Год назад +2

    Super రాజు గరు ఛాలా manchi video chysaru అటుకులు ఏల chystaru ani ఛాలా బాగా chysaru రాజు garu 🙏🙏👏👌👌👌

  • @TheBestSceneries
    @TheBestSceneries Год назад +1

    Super andi theliyani vallaki baga use avthundi ee video 👌👌👌

  • @vforvocabularyintelugu
    @vforvocabularyintelugu Год назад +2

    The best Natural chaanel annaya, 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻.... First time chusthunna, im big fan of your naturality.. 🙏... Elanti videos pettandi annaya....

  • @ASHAPREM
    @ASHAPREM Год назад +97

    చాలా బాగా చేశారు తమ్ముడు సూపర్ అమ్మ చాలా ఓర్పుగా చేశారు🎉

  • @suvvaribharathi2144
    @suvvaribharathi2144 Год назад

    Atukala thayari first time chusanu thammudu thank you

  • @shamsheerbasha2293
    @shamsheerbasha2293 Год назад +7

    అటుకుల తయారీ ఇదే మొదటిసారి చూస్తున్నాను అన్నా

  • @soundaryapasalapudi2839
    @soundaryapasalapudi2839 Год назад +4

    First time chustunna ila nice video broo👌👌memu maa polallo vache dhanyyam tho atukulu mill ki vestaru. Ila eppudu chudaledu.
    Mee life life bagundi broo🥰

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Год назад

    చక్కగా అమ్మా రామ్మా అనడం చాలా బాగుంది,ఓమ్---లో నుంచే అమ్మ శబ్దం వచ్చింది, అందుకే అమ్మా అంటే ఆ పరమాత్మ ను పిలిచిన పుణ్యం వస్తుంది ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🍒🍒🍒🍒🍒🍒🍒🥰🥰

  • @sulochanabattula9627
    @sulochanabattula9627 Год назад +5

    ఈ రోజుల్లో ఇలా కష్టపడి చేయడం చాలా గ్రేట్

  • @ammanannaladhevena8180
    @ammanannaladhevena8180 Год назад +1

    Kastamtho kudina Anandham meedhi thammudu.chalabhaga chesaru atukulu

  • @bondadajohnvictor7254
    @bondadajohnvictor7254 Год назад +25

    My favourite snack thanks for showing the process

    • @kanithimani8437
      @kanithimani8437 Год назад

      తమ్ముడు చాలా బాగా చెప్పారు

  • @Princess_Glory0716
    @Princess_Glory0716 Год назад +4

    తమ్ముడు అటుకులు చాలా సార్లు తిన్నాము కాని ఇంటి దగ్గర తయారు చేయడం ఇప్పుడే చూశాను అమ్మ చాలా బాగా చేసింది కదా మేము అటుకుల మిల్లు లో చేయిస్తాము

  • @gvsatyanarayana6333
    @gvsatyanarayana6333 Год назад +26

    ఇప్పటి జనరేషన్ కి ఇలాంటి వి తెలియచేయండి.మీకు మీ అమ్మ గార్కి ధన్యవాదాలు రాజు గారు.

  • @chandhragirianitha1172
    @chandhragirianitha1172 Год назад +2

    Chala baga chesaru Thammudu super 👌

  • @palivelasharon2092
    @palivelasharon2092 Год назад +1

    Chala great ...hard wrk me amma garu...antha opikaga cheyyalante ippudu evaru chesthunaru...but great wrk iam showing today❤

  • @vennisonivlogs
    @vennisonivlogs Год назад +1

    మొదటిసారి చూసాను,కొనేటపుడు తినేటపుడు. ఎపుడు అనుకోలేదు ఇంత కష్టం వుంటుంది అటుకుల తయారీ వెనుక అని😊

  • @seelislivia2173
    @seelislivia2173 Год назад +4

    Very nice I learned so many new things from your videos God bless you 🙌

  • @adilakshmi_chitchats
    @adilakshmi_chitchats Год назад

    నువ్వు పుట్టకొక్కులు వీడియో చాలా బాగుంది మేమైతే ఇక్కడ కొనుక్కోవాలి మీ వీడియోస్ అన్ని చాలా బాగున్నాయి

  • @santhivijaya1910
    @santhivijaya1910 Год назад +2

    Namaste chinnapu ammamma valla village lo Ila chesevallu taravatha mishons vachhevi good 👍

  • @sksalmasksalma5599
    @sksalmasksalma5599 Год назад +1

    హాయ్ బ్రో చేసిన చైయా క పోయిన నేను ఫస్ట్ టైం చూస్తున్న ఆకుల తయారీs Nice 👍 bro

  • @kavyasree7726
    @kavyasree7726 Год назад

    Thank you KDR mi Daya vala atukulu tayari chusanu..
    Thank you

  • @komalilakshmi2006
    @komalilakshmi2006 Год назад +5

    చాలా బాగా చేసి చూపించారు🙏🙏💐

  • @gundasudarshan4821
    @gundasudarshan4821 Год назад

    Supar supar supar supar అటుకులు గురుంచి నాకు చాలా నచ్చింది కొండా గారు

  • @krishnakumar-o9k4m
    @krishnakumar-o9k4m Год назад

    Meru great andi Raju Gari elanti vedios chesi mere unnatha position lo undali Ani memu korukuntunnamu.

  • @kvijayabhanu2726
    @kvijayabhanu2726 Год назад

    Chala bagaa choopincharu raju attukulu ela cheyalo tq u amma tq u so much roju

  • @sirivenkat5656
    @sirivenkat5656 Год назад +3

    Maaku thinatum okatae vachu Raju... Atukulu ela chestharu ane kuda telidhu. 😊Thank u Raju fr the info.

  • @seenu-sn4vv
    @seenu-sn4vv Год назад +1

    మీరు అందరూ సూపర్ సూపర్ అంటున్నారు అవి మీకు తినడానికి ఇస్తే మీరు ఎవ్వారూ తినరు మీకు అన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ లోనే కావాలి

    • @avvlaxmi2586
      @avvlaxmi2586 Год назад

      చాలా బాగుంటాయి బ్రదర్ అటుకుల ఉప్మా సూపర్ టేస్ట్ అలాగే టీ అటుకులు వేసుకుని తింటుంటే భలే ఉంటుంది అటుకుల ఒగ్గాని సూపర్ ఇప్పుడు జనరేషన్ తినడం లేదు కానీ ఒక్క సార్ తింటే మళ్ళీ మళ్ళీ తింటారు

  • @visakhacitypolice9651
    @visakhacitypolice9651 Год назад +5

    Super super vlog Raju great mother.lord krishna more like this prasadhum.

  • @padminidadi5093
    @padminidadi5093 Год назад +2

    Chala manchi video 👏👏👏

  • @Vignangospelarts
    @Vignangospelarts 11 месяцев назад

    అటుకుల తయారీ మొదటి సారి చూసాను. బాగా చేసారు.

  • @kameswarikakarla4123
    @kameswarikakarla4123 Год назад +2

    👌👌👌
    చాలా బాగుంది

  • @ismartpsrgarden2799
    @ismartpsrgarden2799 Год назад +4

    బాబోయ్ అమ్మ గారు చాలా గ్రేట్ రాజు 👌👌👌👌👌

  • @Sindhupanyam
    @Sindhupanyam Год назад +3

    Sweet atukulu unnaiah bro

  • @galasatoshkumar9901
    @galasatoshkumar9901 Год назад +16

    Mother is so Awesome 🙏🙏🙏🙏🙏

  • @ManiMani-ok3zf
    @ManiMani-ok3zf Год назад +3

    Atukulu chala baga chesaru me amma garu 👌👏

  • @RajKumar-ey5hd
    @RajKumar-ey5hd Год назад +2

    చాలా బాగున్నాయి అటుకులు

  • @sravanthibandhakavi
    @sravanthibandhakavi Год назад +4

    Possibility unte elanti natural products sale cheste ...chala mandi cheskodam rakpoyina valki use avthaie ....

  • @bhagyalaxmi9176
    @bhagyalaxmi9176 Год назад +1

    Entha sepulcher Aara bettali Raju gaaru

  • @UMADEVI-zs4cg
    @UMADEVI-zs4cg Год назад

    Raju...Naaku అటుకులు ఇలా చేస్తారని తెలియదు...tq

  • @euginebennetstephens6973
    @euginebennetstephens6973 Год назад +1

    రాజు సూపర్ గా చూపించావు.

  • @kareemsyed5095
    @kareemsyed5095 Год назад +3

    Great work bro well done 👍

  • @krishnalatha81
    @krishnalatha81 Год назад

    Anna first time chuustuna👏👏👏

  • @padmamurty7646
    @padmamurty7646 Год назад +2

    Wow very nice, God bless you beta

  • @badugumallesh7007
    @badugumallesh7007 Год назад +3

    Nice Raju keep it up

  • @sunithas6507
    @sunithas6507 Год назад

    I'm your new subscriber 😁 nice video s🎉

  • @SrinivasRudragani
    @SrinivasRudragani Год назад

    Superb vedio bro

  • @Nav_vukondimawa
    @Nav_vukondimawa Год назад +2

    Can you do a vedio on solution for diabetic patients?

  • @bhanubalaraju
    @bhanubalaraju Год назад +3

    Chala kastm bro ,aa amma ku andaru oka like kottadii❤❤❤❤❤

  • @rangap
    @rangap Год назад

    Thanks!

  • @swapnatwins11
    @swapnatwins11 Год назад +2

    Swachamaina manasuto bagachesthunnaru super super 🎉

  • @saru-ux2jk
    @saru-ux2jk Год назад +4

    Nice bro,god bless you

  • @shaikkareem3313
    @shaikkareem3313 Год назад

    🥺🥺 అటుకులు చేయడం ఇంత కష్టం మా సూపర్ తమ్ముడు

  • @vamshisuddapally5100
    @vamshisuddapally5100 Год назад +1

    Andi enni sarlu use chestav

  • @ilovemyindia521
    @ilovemyindia521 Год назад +9

    Kastajeevulu great mother 🙏🙏💗💗

  • @Paderu-pput
    @Paderu-pput Год назад

    Super thanmudu atukulu Ela thayaru che

  • @anuanushanagalaxmi4202
    @anuanushanagalaxmi4202 Год назад +1

    Raju thammudu mi ammagaru Baga kasatapaddaru kani chala Baga cheysaru mi ammagaru chala strong 😊

  • @shaikrasheed1041
    @shaikrasheed1041 Год назад +2

    Original honey vundiya

  • @Vignangospelarts
    @Vignangospelarts 11 месяцев назад

    Super 👌 చాల బాగా చేచావు

  • @kavyak6771
    @kavyak6771 Год назад

    Hi Thamudu chala baga chuapincharu chala tenksh

  • @haindavivlogs819
    @haindavivlogs819 Год назад +3

    Keep posting more videos frequently kdr bro,rendu rojulu ki okati ina dinchali videos mari .nice video todays one .

  • @Bhaavika8732
    @Bhaavika8732 Год назад

    Chala baga chepinaaru attukula thayari vidanam

  • @deepaksingamsetti9013
    @deepaksingamsetti9013 Год назад

    Chala baga chesi chupincharu

  • @NettePotula
    @NettePotula 6 месяцев назад +1

    Chala baga undhi

  • @nithindegam27
    @nithindegam27 Год назад +1

    Love from Nizamabad Telangana state Bussapur village 💖

  • @padmap6177
    @padmap6177 3 месяца назад +1

    రాజు చాలా బాగుంది

  • @gowribadugu3921
    @gowribadugu3921 Год назад +3

    Wow chalaa bagunnayi ❤ maaku konni pettochu kadha raaju 😂

  • @bhanun6802
    @bhanun6802 Год назад

    Thammudu nuvvu chese prati video good 👌👌

  • @nallapuchathrapathi6176
    @nallapuchathrapathi6176 Год назад

    Amma garu dhanyam chala bhaga matladuthunnaru nice❤❤❤❤❤

  • @9000808899
    @9000808899 Год назад +1

    Super I like atukulu very much.nice video

  • @santhiveni7063
    @santhiveni7063 Год назад +1

    Na chinnappudu ela chusam bro

  • @KSD2909
    @KSD2909 Год назад

    Is it brown rice

  • @aswaniabbavaram8476
    @aswaniabbavaram8476 Год назад +2

    Super thamudu 👌👌👌👌💐

  • @ramavenkateswarao7484
    @ramavenkateswarao7484 Год назад

    జై శ్రీరామ, మా పెద్ద తరం వారని గుర్తుచేశావు

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Год назад

    చదువంటే బీటెక్ డాక్టర్లు కాదు సంతోషంగా ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా జీవించగలిగిన,సమస్యను ధైర్యంగా ఎదుర్కునే విద్య,,ధర్మంగా జీవించే విద్య ఇదే నిజమైన విద్య, శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు చెప్తారు ధర్మం గా ఎలా జీవించాలో తెలిసిన విద్యే నిజమైన విద్య అంటారు,ఈ విద్య లో డాక్టర్ ఉన్నాడు,లాయర్ ఉంటాడు ఒక మంచి ఆర్గానిక్ రైతు ఉంటాడు ఇంజనీర్ కూడా ఈ మీ జీవన విద్యలో ఉన్నాడు 😊😄😄😄😀😀😀🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰🥰🥰🥰

  • @kksupermart9232
    @kksupermart9232 Год назад

    Bro karakara ladutunnae mirutintunte naku tinalani undi thanku😊

  • @kondavillagevihari9937
    @kondavillagevihari9937 Год назад +2

    Good raju bro 🎉