Land measurements conversations in telugu yekaram cents gajalu feets meters kolathallu

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024

Комментарии • 1,6 тыс.

  • @vasudevasharma2646
    @vasudevasharma2646 4 года назад +79

    మీరు తెలుగు భాష వ్రాయడానికి చాలా కష్ట పడుతున్నారు. ప్రతి పదం లో తప్పులు వ్రాశారు. అయినా విషయాన్ని తెలియజెప్పాలనే మీ ప్రయత్నానికి జోహార్లు.

  • @kamalasree2913
    @kamalasree2913 4 года назад +6

    మీకున్న పరిజ్ఞానం లో చక్కగా చెప్పారు
    మాకు అదీ తెలీదు కానీ అర్థం చేసుకోవచ్చు
    అవసరమైన సమాచారం కృతజ్ఞతలు

  • @RameshRamesh-ob7xj
    @RameshRamesh-ob7xj 4 года назад +39

    సూపర్ బ్రో తెలియని వాళ్ళకి చాలా ఉపయోగ పడుతుంది.... ముఖ్యంగా రైతులకు.... నీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @poorisheshadri6377
    @poorisheshadri6377 4 года назад +2

    Chala Chaduvukunna vallaki kuda telidu neeku telsinantha..Great bro..Nenu andari gurinchi anatledu ..

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao3907 4 года назад +86

    చాలా బాగా చెప్పారు, నిజంగా కొంతమందికి అస్సలు తెలియని విషయం ఇది,

  • @lifeofprasanna6093
    @lifeofprasanna6093 4 года назад +104

    బాగా చెప్పావు అన్నయ్య కొలతలు గురించి... రాయడం గురించి ఎందుకు ... మాటలు వింటే చాలు కదా ఫ్రెండ్స్ ... Don't disappoint ... Encourage cheandi

  • @rajusiriki3791
    @rajusiriki3791 4 года назад +71

    చెప్పడానికి ప్రయత్నం బాగానే చేసావు ఇంకా పర్ఫెక్ట్ గా చెప్పడానికి ట్రై చెయ్ కొత్త లో ఇబ్బందిగా ఉంటది ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి మీ ప్రయత్నం అభినందనీయం ఆల్ ది బెస్ట్.

  • @sandhyaputtala4948
    @sandhyaputtala4948 4 года назад +2

    Elanti video lu prajalaku chala avasaram

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 4 года назад +37

    👍💯👌చాల మందికి తెలియదు.నాక్కూడా. Thank you.

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  4 года назад +1

      Thankyou bro

    • @kaleshm7478
      @kaleshm7478 4 года назад +1

      @@ypreddy1251 మీరు చెప్పారుగా అన్నా ఇక తెలుసుకొంటారు లే అన్నా..... మీకు అచ్చులు, హల్లులు, సందులు, సమాసాలు బాగా తెలుసు అతనికి తెలీదు... ధన్యవాదాలు అన్నా

  • @fatimakhan5729
    @fatimakhan5729 4 года назад +4

    Very very good nice pseech thank you 👍👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍

  • @tummalaleelakrishna9892
    @tummalaleelakrishna9892 4 года назад +39

    ప్రయత్నమే ముఖ్యం
    Thappulu ఉన్నా 👌

  • @manasaejjurothu995
    @manasaejjurothu995 4 года назад +1

    Info bavundi annayya... Me e prayatnam matladatam vacchi stage fear unnavallaki Oka manchi inspiration....

  • @ratnamncv5235
    @ratnamncv5235 4 года назад +9

    His intention of educating about measures is good. Most of us get confused while purchasing lands/plots/flats. This will be useful.
    Encourage him to do more vedeos.
    He will overcome any mistakes in the susequent vedeos.
    Best wishes to him.

  • @safdarali8502
    @safdarali8502 2 года назад +1

    very helpful vedio thanks

  • @kaleshm7478
    @kaleshm7478 4 года назад +112

    ఇక్కడ కొంత మంది వీడియో పోస్ట్ చేసిన వారి రాతను కరెక్టు చేసుకోమని చెప్పారు వాళ్ళకి ఉన్న సంస్కారానికి నా ధన్యవాదాలు... ఇంకొంత మంది యగతలిగా ముందు రాయడం నేర్చుకో అని ప్రశ్నించారు వాళ్ళకి మాత్రమే ఇది..
    పుట్టగానే ఎవరు ఎది నేర్చుకొని పుట్టారు... అది గుర్తించాలి ఇక్కడ కొంత మందికి ఎకరానికి ఎన్ని సెంట్లు, గజానికి ఎన్ని అడుగులు, ఒక సెంటుకు ఎన్ని అడుగులు ఉంటాయో కూడా తెలీదు వాళ్ళు కూడా Question చెయ్యటం?
    బ్రదర్ అతను రాయడంలో మిస్టేక్ చేశారు.. దాన్ని మీరెందుకు ఎత్తి చూపిస్తున్నారు.... మీరు చెప్పండి మీకు తెలుసా? ఎకరం, ఎకారం, వెకరం, యకరం గలా తేడా ఏంటో? అన్ని ఒకే అర్దాన్ని maximum కలిగి ఉన్నాయి.. ఒక్కో area ని బట్టి ఒక్కో slag లో పలకడం common దాన్ని మీరెంటి point out చేసి చూపిస్తున్నారు... ఎం చదుకున్నారు ఏంటి?
    అతనికి తెలిసింది మ్యాటర్ ని కరెక్టు గానే చెప్పాడు కదా... అతని రాతతో ఏంటి problam..? ఒకరిని అనే ముందు ఆలోచించండి బ్రదర్... వాళ్ళకి కొన్ని feelings ఉంటాయి... encouragement చేయకపోయినా No problam but once think before you can say anything.. thank you...

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  4 года назад +18

      Thankyou బ్రో నేను చదువుకోలేదు అన్న ఈసారి చదువుకున్న వాళ్లని పకనపెట్టుకొని వీడియో చేస్తాను bro

    • @sureshnelli310
      @sureshnelli310 4 года назад +3

      Supper bro

    • @padmajaurlapu3951
      @padmajaurlapu3951 4 года назад +1

      S

    • @BaluBalu-id3fr
      @BaluBalu-id3fr 4 года назад +4

      Super ga chepparu bro

    • @nandini2907
      @nandini2907 4 года назад +4

      Yes u r correct. Please guys don't discourage him. Apart from his writing skills his vedio is very nice. He is explaining very well. He tried his level best. And whatever he explained was correct there..

  • @అరుణోదయం-ఠ9ద
    @అరుణోదయం-ఠ9ద 3 года назад

    థ్యాక్యూ బ్రదర్
    ఈ వివరాలు తెలువక జుట్టు పీక్కుంటున్నాము
    ఎవరూ సరిగ్గా చెప్పలేకపోయారు
    ఈరోజు మీ వీడియో వలన క్లియర్ గా తెలుసుకున్నాము
    థ్యాక్యూ వెరీమచ్ బ్రదర్

  • @munijulapati3840
    @munijulapati3840 4 года назад +3

    Superb sir..., nice explination sir.., thank you so much sir.

  • @vijayalakshmi-kh9lz
    @vijayalakshmi-kh9lz 4 года назад +1

    Clearga chepparu thanks.

  • @srinus78
    @srinus78 4 года назад +15

    500పైగా కామెంట్ చేసిన వారిలో 490మందికి ఏమి తేలియక పోవచ్చు కాని ఇంగ్లీష్ నేర్చుకో అని ఓకడు తేలుగు అని ఓకరు కామెంట్ చేయడం భాదకరము

    • @rajuchemm954
      @rajuchemm954 4 года назад +1

      Hai bro

    • @subbaraokati1725
      @subbaraokati1725 4 года назад +3

      *ముందు నువ్వు తెలుగు నేర్చుకో* తేలుగు కాదు. *తెలుగు* ఓకడు కాదు *ఒకడు* *తెలుగు భాష* ని ఆడు నువ్వు కలిసి కూనీ చేయకండి

    • @aestheticcreations4787
      @aestheticcreations4787 4 года назад +1

      @@subbaraokati1725 Excellent Reply!
      ఇలా ఘాటుగా చెప్తేనే ఇంకోసారి తప్పు చేయకుండా ఉంటారు. కొత్తగా వీడియోలు పెట్టేవాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు.

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  4 года назад

      Ok సార్ thankyou

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  4 года назад

      థాంక్యోయ్ సార్

  • @mukarrampandit3878
    @mukarrampandit3878 4 года назад +2

    Good job guru very nice guru

  • @nareshkota9616
    @nareshkota9616 4 года назад +22

    1 సెంటు = 48.4 గజాలు
    1 గజం = 9 చ. అడుగులు
    1 సెంటు = 48.4*9 = 435.6చ. అడుగులు

    • @mammymammy8194
      @mammymammy8194 4 года назад +3

      Bro tel me 23 gajala land guntallo entha land avvddi tk me plz

    • @devapangubalakrishna3059
      @devapangubalakrishna3059 4 года назад

      Thank you super

    • @narayanakota4689
      @narayanakota4689 4 года назад

      బాగా చెప్పావు.వీళ్ళందిరికీ కొలతలు తెలియని వాళ్ళు, తెలుగు రానివాళ్ళకు, దళారిగా వుండి,ఏదో కమిషన్ తీసుకుని కాలక్షేపం చేయటం సర్వ శ్రేష్ఠమైనది.

    • @teluguhomesolutions970
      @teluguhomesolutions970 4 года назад

      @@mammymammy8194 23 gajalu - 0.19 guntalu bro

  • @aharikrishna4863
    @aharikrishna4863 4 года назад +1

    Most useful video bro thanks nenu ippudina telusukunnanu

  • @dannanasravanthi2874
    @dannanasravanthi2874 4 года назад +8

    1 sq.yd = 9 sq.fts so 1 cent = 48.4 sq.yds so 1 cent = 48.4×9= 435.6 sq.fts , 1 acer = 100 cents so 100×435.6=43560 sq.fts so 1m = 3.28 feets so 1 acer = 44560/(3.28×3.28)=4046 sq.mts thats the prossess of calculation

  • @safdarghaani8817
    @safdarghaani8817 4 года назад +1

    Nice Vedio sir very much helpful

  • @Ramana342
    @Ramana342 4 года назад +19

    ముందు మీరు తెలుగు రాయడం నేర్చుకోవాలి చాలా అక్షర దోషాలు ఉన్నవి మనం 10 మందికి చెప్పేటప్పుడు తప్పులు లేకుండా చూసుకోవాలి ఐనా మీ సాహసానికి ధన్యవాదాలు

  • @teluguconstructionw1
    @teluguconstructionw1 4 года назад +1

    Bro ni videos chala bhagunnai chala important content tisukonnav

  • @rajchr14
    @rajchr14 4 года назад +3

    Baga chepparu thank you so much Anna and one more requesting if you know the types of soil's please one more video ( yerra neela, raagada bhume, nalla ragada like that )

  • @harir6453
    @harir6453 4 года назад +1

    Good chala baga chepparu annayya

  • @duggiralasubbaroa9075
    @duggiralasubbaroa9075 4 года назад +32

    Baagane cheppav bro. But you tube lo post chesetapudu spelling mistakes unte manchiga anipinchadu. Chala mandi chustaru

  • @RajuM-mw9xe
    @RajuM-mw9xe 4 года назад +1

    ముందుగా తెలిస్తే... స్కిప్ చేయమ్మాన్నారు చూడు..అది సూపర్ అన్న

  • @mahiMahi-rj7hs
    @mahiMahi-rj7hs 4 года назад +5

    Thank you bro adaggane video chesav

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  4 года назад +1

      ఇంకా ఏలాంటి వీడియోస్ కోవలో చపాండి friends తప్పకుండా వీడియోస్ చేస్తాను ok

  • @omkara6970
    @omkara6970 3 года назад +1

    Best use full information Anna super.

  • @lokaprabhuhanumanthu5630
    @lokaprabhuhanumanthu5630 4 года назад +4

    Thank you brother

  • @vinodguturi9502
    @vinodguturi9502 4 года назад +1

    Super sir.... చాలా బాగా చెప్పారు....

  • @TelanganaTribalDance
    @TelanganaTribalDance 4 года назад +32

    1.25 X Speed tho చూడండి... బాగుంటుంది...

  • @chsbhaskarraju8585
    @chsbhaskarraju8585 4 года назад +1

    Very useful lnformation

  • @bapujikommari6835
    @bapujikommari6835 4 года назад +8

    థాంక్స్ బ్రదర్ 👍👍

  • @thecrazyhunter4376
    @thecrazyhunter4376 4 года назад +1

    Anna chala manchiga cheparu thank u

  • @rravinallurravinallu
    @rravinallurravinallu 4 года назад +15

    సెంటు కు నిలువుకు., అడ్డం కు ఎన్నికి ఎన్ని అడుగులు ?

    • @rravinallurravinallu
      @rravinallurravinallu 4 года назад +2

      Reply

    • @anuradhavenkata3847
      @anuradhavenkata3847 4 года назад +4

      సెంట్ కి 435.5 అడుగులు అంటే నిలువు అడ్డము ఎలా అయినా వుండవచ్చు మొత్తం అన్ని అడుగులు వుండాలి

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  4 года назад +1

      అవును బ్రో thankyou

  • @dakurumasthan7124
    @dakurumasthan7124 4 года назад +1

    Thanks Anna nakku nijaggga theluyadhu nuvvu chapakku telusukunannu anna

  • @anandkumarkonchada7017
    @anandkumarkonchada7017 4 года назад +12

    I appreciate your efforts brother.Best of luck.Take care regarding spellings and notations.

    • @kaleshm7478
      @kaleshm7478 4 года назад +2

      మీ సంస్కారనికి ధన్యవాదాలు బ్రదర్... కొంతమంది అతన్ని యటకారంగా మాట్లాడారు తప్పులు ఉన్నాయి అని...

  • @balachandranbk5256
    @balachandranbk5256 3 года назад +1

    సూపర్ గా చెప్పారు 👍

  • @mohammadabduljahoor8118
    @mohammadabduljahoor8118 4 года назад +7

    కంగారు పడకండి ఒక క్రపద్ధతిలో చెప్పండి మిడిల్ క్లాస్ వాళ్ళే మీ వీడియోస్ చూసేది కాబట్టి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని వీడియోస్ చేయండి మిడిల్ క్లాస్ వాళ్ళు పెద్ద మొత్తం లో కొనలేరు కాబట్టి సపొస్ 100 అడుగులు అంటే ఎన్ని మీటర్స్ ఎన్ని స్క్వేర్ యాడ్స్ ఇలా వివరంగా చెప్పండి ఇకముందు చేసే వీడియోల నైన క్లారిటీగా చెప్పండి

  • @AnilKumar-tc8os
    @AnilKumar-tc8os 4 года назад +1

    Values elaga vachai ani chepunthe baguntadhi

  • @sherlocksampath9812
    @sherlocksampath9812 4 года назад +10

    1 acre=100 cents
    1cent=48gajalu
    1gajam=(yard)^2
    1Yard=3feet

    • @vsr6073
      @vsr6073 4 года назад +1

      1gajam yard^2antai

    • @vsr6073
      @vsr6073 4 года назад +1

      1gajam yard two antai

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  4 года назад

      మీరు అనాది నాకు అర్ధం కాలేదు బ్రో

  • @kotturishashidhar2246
    @kotturishashidhar2246 4 года назад +1

    Meeru cheppadaniki chala prayatnam chesaru chala thanks bro but meeru first chala prepair ayyaka cheppandi chala thanks bro koncham practice chesi cheppandi inka baga untundi don't disappoint thanq bro

  • @chandub154
    @chandub154 4 года назад +23

    అన్నా ఇంకా వివరంగా explain చెయ్యాలి ఇలా కాదు గజాలు ఎలా కొలుస్తారో మీటర్ లు ఎలా లెక్కిస్తారో చెప్పు

  • @tirupathirao4802
    @tirupathirao4802 4 года назад +2

    Very good job wonderful excellent job thank you sir

  • @kanakamrajender5942
    @kanakamrajender5942 4 года назад +16

    OK.... But improve your handwriting with out mistakes. otherwise it was good

  • @munjetiswathi5820
    @munjetiswathi5820 4 года назад +2

    👌👌andi.. Baaga cheparu.. -ve comments ni kuda motive ga teskoni crct cheskondii... Inkaa 👌👌 ga untadi.. Tqs for ur kind information..

  • @prashanthgundala4587
    @prashanthgundala4587 4 года назад +6

    One acre = 40 guntas
    1 gunta. =120 yards
    1 acre. = 4800 yards....
    As far a I know ,correct me if I am wrong.....thank you....

  • @ravibabu7509
    @ravibabu7509 4 года назад +1

    Naku Chala avasaram baga cheparu enka chapandi

  • @deelipkumarm1007
    @deelipkumarm1007 4 года назад +7

    భయ్యా టేపు తో కోలసి సెంటు అంటే ఎన్ని అడుగులు వస్తుంది ఒక వీడియో చేయండి
    టేపుతో కలుస్తున్నప్పుడు వీడియో

  • @nandagajula8566
    @nandagajula8566 3 года назад +1

    good videos bro. very helpful to my new house

  • @raghunathareddyraghunathar2629
    @raghunathareddyraghunathar2629 4 года назад +3

    Ok ,good.

  • @syamalagarikamukkala1618
    @syamalagarikamukkala1618 4 года назад +1

    Thanks for your full information details

  • @Yichcigsgigx
    @Yichcigsgigx 4 года назад +21

    తమ్ముడు నీ తెలుగు చాలా ఘోరంగా ఉంది తెలుగులో వీడియో చేస్తున్నారు కదా , తెలుగు తప్పులు రాయకూడదు

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg 4 года назад +1

    Chala baga chepperu
    Thanks sir

  • @A9A8A7A
    @A9A8A7A 4 года назад +30

    Why people try to find un nessasary mistakes.
    Just understand the concept of topics

  • @shreeniwas7005
    @shreeniwas7005 4 года назад +2

    Super bro thanks so much 🙏🙏🙏🙏👍

  • @skillcreations5622
    @skillcreations5622 4 года назад +20

    పొడవు వెడల్పు ఎంత ఉంటే సెంట్ అవుతుందో ఒకసారి చెప్పుగురుా.....

    • @v.m.k5801
      @v.m.k5801 4 года назад +1

      Vadike thaliyadhu nek eam chapthadu
      RUclips lo search chey Or goggle lo

    • @chinnavemavarapu2984
      @chinnavemavarapu2984 4 года назад +3

      432 Square feet is equal to 1 cent

  • @jayasurya8401
    @jayasurya8401 4 года назад +1

    Chala tnx anna..ivi naku aslau thleivu

  • @ksr5836
    @ksr5836 4 года назад +3

    ఒక సెంటు కి ఎన్ని అడుగులు బ్రదర్...
    48.5 గజాలు×3అడుగులు =145.5 అడుగులు

  • @gcugitigiy9426
    @gcugitigiy9426 3 года назад +1

    BROTHER GOOD MASSAGE THANKU THANKU BROTHER

  • @007sktelugu7
    @007sktelugu7 4 года назад +10

    హాయ్ బ్రదర్ ఒక అంకణం ఎన్ని అడుగులు దీని గురించి చెప్పండి బ్రదర్

    • @poweroflife9765
      @poweroflife9765 4 года назад +1

      72అడుగులు.

    • @kishorebabugudipudi3057
      @kishorebabugudipudi3057 4 года назад +1

      ఒక అంకణం అంటే 6అడుగులు కి 6 అడుగులు, అంటే 36చ.అడుగులు.

  • @srirajusriraju3178
    @srirajusriraju3178 4 года назад +1

    Very nice information bro

  • @mkbhargavirhymes
    @mkbhargavirhymes 4 года назад +3

    I appreciate you to select different content to make RUclips videos & again I appreciate yours confidence skills and correct some mistakes &thanks for the different content brother

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  4 года назад +1

      Thankyou మేడమ్

    • @kaleshm7478
      @kaleshm7478 4 года назад +1

      Hi sister, Respecting... every one Making mistakes are common, if you might mistakes, you will learn from that easily what ever you want.... he made mistakes but some people were very rude behavior .. thank you sis... Nice compliment

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  4 года назад

      Thankyou sar

  • @ramkinnera8051
    @ramkinnera8051 4 года назад +2

    Tnx for your video brother 👌👍👍

  • @wilsonwilson5508
    @wilsonwilson5508 4 года назад +3

    You please learn Telugu language first you don't know how to write Telugu. Any how I appreciate your knowledge and inspiration. God bless you

  • @nakkanabangarraju8202
    @nakkanabangarraju8202 2 года назад +1

    Hi sir 1 doubt.16 feet's weth and 25feets length lo 2bhk kattukovadam avutunda avvada

  • @sivachinnam28
    @sivachinnam28 4 года назад +3

    Appreciated your efforts but u need to improve a lot bro. All the best. Thank you

  • @ramusuperravikoti9080
    @ramusuperravikoti9080 4 года назад +1

    Super message bayya

  • @ippilisujatha8765
    @ippilisujatha8765 4 года назад +5

    Telugu is important .

  • @kalpananunsavathu1415
    @kalpananunsavathu1415 4 года назад +1

    Good sir super chepsru

  • @rahulbanothr3472
    @rahulbanothr3472 4 года назад +11

    454.54 మీరు 54 అని చదివినారు దానిని ఐదు నాలుగు అని పలకాలి యాభైనాలుగు కాదు

  • @perliramaiah6701
    @perliramaiah6701 4 года назад +1

    Very good explained brother.

  • @ragirinarasimhulu4153
    @ragirinarasimhulu4153 4 года назад +23

    ఇంగ్లీషు నుండి తెలుగున రాయడానికి ఆపసోపాలు పడిపోయాడు గురుడు

    • @renukarenu51
      @renukarenu51 4 года назад +6

      Meeku nacchithe alaa kaadhu ilaa ani cheppli kani yegathaali cheyakandi... hope u undrstd 😊

    • @purnaprakash642
      @purnaprakash642 4 года назад +1

      అడ్డమైన అది ఏంటది అప్లోడ్ చేస్తే అట్లనే అంటారు

    • @purnaprakash642
      @purnaprakash642 4 года назад +1

      చేసేదేదో చక్కగా చేయాలి

    • @renukarenu51
      @renukarenu51 4 года назад +1

      @@purnaprakash642 chpedhi yedho chakkagaa chpli... nextym mistakes chuskuntaru....

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  4 года назад

      Thankyou బ్రో keep support me

  • @prashanthkumar6965
    @prashanthkumar6965 4 года назад +1

    Tq Anna valuable information

  • @ananda6878
    @ananda6878 4 года назад +121

    ఈ స్థాయిలో చదువుంటే విషయ పరిజ్ఞానం ఉండదు. విషయ పరిజ్ఞానం ఉంటే చదువుండదు. ఈ బాబు రెండో కోవకు చెందిన వాడు. ఆ మాత్రం ఉత్సాహంగ చెబుతున్నందుకు అభినందిద్దాం. నిరుత్సాహ పరచకండి.

  • @RajuRaju-nm1zw
    @RajuRaju-nm1zw 4 года назад +3

    Very nice

  • @comedykingdom8113
    @comedykingdom8113 4 года назад +5

    Area eppudukuda square feets or square meters lo kolustaru

  • @peddisrinivas4674
    @peddisrinivas4674 4 года назад +1

    Brother excellent video

  • @rameshbathina400
    @rameshbathina400 4 года назад +6

    It is good you took time to upload something. It is good you know some numbers and conversions.
    You do not know how to write Telugu properly.
    Do you really have any language skills to convey without mistakes?
    There is no word called 'feets'. Foot is singular and feet is pleural.
    Distance or length is a linear parameter. Area is a surface parameter. Please do not mix up both and confuse the innocent viewers.
    My sincere advice:
    Please correct all your mistakes. Do a fresh upload.
    Please do not teach wrong words and concepts to the viewers. You are a sending a wrong signal.
    You please do some homework before you start uploading to YT.
    I am sorry to say like this.

  • @arnoldponuku7570
    @arnoldponuku7570 4 года назад +1

    Good information, thanks

  • @jaffars1373
    @jaffars1373 4 года назад +9

    1cents Ki 4side how many meters bro

    • @thirumalareddy8889
      @thirumalareddy8889 4 года назад +2

      Adi niku artham kadu. Adhi physical ga chepthe artham avuthundi ok

    • @sherlocksampath9812
      @sherlocksampath9812 4 года назад +1

      if we consider the cent as a square then one side will be 6.33m approximately..

    • @dnaresh3
      @dnaresh3 4 года назад +2

      7 meters
      And 435.6 sqr feet .7 meters =21 feets.
      ,and 21×21=435.6 sqr feet s .ok are you understand.

    • @sherlocksampath9812
      @sherlocksampath9812 4 года назад +1

      @@dnaresh3 bro 432sqrft(48*9=432) gaa cent...nuvventi 435.6 vesaav..

  • @mdameerhussain5232
    @mdameerhussain5232 4 года назад +2

    Good information brother I like verry mach this video thank you soo mach brother

  • @sivatarak2935
    @sivatarak2935 4 года назад +6

    Bro ఎకరం పొలం ఎంత పొడవు ఉంటాది అనేది direct చూపించు bro plz..

    • @rambabuell8954
      @rambabuell8954 4 года назад +4

      4800 గజాలు ఒక గుంట కి 120 గజాలు ఎకరానికి40 గుంటలు

    • @sivatarak2935
      @sivatarak2935 4 года назад +1

      @@rambabuell8954 ఎకరం ఎంత పొడవు అనేది డైరెక్ట్ గా చూడాలి బ్రో అందుకే

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  4 года назад

      Ok

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  4 года назад

      Ok

  • @maahya33446
    @maahya33446 4 года назад +1

    బ్రదర్ మీ వీడియో బాగుంది వంద గజాల లో ఇల్లు ఎలా కట్టాలి అది కూడా చెప్పండి కొత్తగా ఉండేలా చూడండి

  • @v.m.k5801
    @v.m.k5801 4 года назад +8

    40.4685 ni point tharvatha vache numbers ni single single ga read chayali
    Nuvu endhi ra babu four thousand six eighty five ani antunav
    Four six eight five ani vidiga chadhuvu

    • @designthelife9307
      @designthelife9307 4 года назад

      Neeku telusuga chaduvuko, try to tell in respectful way.

  • @jujjuvarapusalmanraju6864
    @jujjuvarapusalmanraju6864 4 года назад +2

    తమ్ముడు మీరు చాక్కగా వీవరీస్తున్నారు మీకు ధన్యవాదాలు.

  • @sunny1133
    @sunny1133 4 года назад +8

    మీకు తెలుగు సరిగ్గా రాయడం రాదు అనుకుంటా bro

  • @sreejaeshwarlingamalla9372
    @sreejaeshwarlingamalla9372 4 года назад +1

    Good.... excellent....bro.....

  • @rajeshkumarjupudi3658
    @rajeshkumarjupudi3658 4 года назад +6

    ankanalu 1 Gajalu in ankanalu,meters . Oka sentu ani ankanalu

  • @jygu9054
    @jygu9054 3 года назад +1

    Thank you for ur I formation... brother.👍

  • @sunnyshine3386
    @sunnyshine3386 4 года назад +5

    One acre ki ,how many inches 🤔🤔🤔🤔🤔🤔

  • @sujathapagadala7304
    @sujathapagadala7304 4 года назад +2

    Vedhava comments nenu cheyanu bro naku teliyanivi nee video lo telusukuntunnanu.......tq

  • @adepuanjibabu5525
    @adepuanjibabu5525 4 года назад +9

    Pls spelling mistake lekunda nerchukondi.. .. . 🙏🙏🙏🙏

    • @socialsrinivassir7552
      @socialsrinivassir7552 4 года назад

      ముందు మీరు తెలుగు నేర్చుకోండి.. ఆ తర్వాత వీడియో లు చేయండి

  • @darlingsai303
    @darlingsai303 4 года назад +1

    Baggga chepparu kanni gajjja antte ,,, enthha.. ? aduggu enthha ..? Cheppandi annna from kurnool

  • @ykrishnaiah5205
    @ykrishnaiah5205 4 года назад +53

    చెప్పటం ఓకే కానీ రాతలో తప్పులున్నై సరిచేసుకో

    • @siragamcharanchandu4359
      @siragamcharanchandu4359 4 года назад +9

      తెలియని వాళ్లకి మంచి గా తెలియజేసారు కానీ అక్షరం తప్పులు రాస్తున్నారు చూసుకోండి. థాంక్యూ

    • @yerrayyasurada8623
      @yerrayyasurada8623 4 года назад +3

      😂😂 English medium anukuntaa

    • @trueteluguworld1883
      @trueteluguworld1883 4 года назад +26

      సార్... అతను తాపీ మేస్త్రి అనుకుంట... చదువుకున్న నాకు వీటి గురించి తెలీదు... ఇతని ద్వారా తెలుసుకున్న... నేను చదువుకున్నా కాబట్టి... నేను అతను రాసింది అర్ధం చేసుకోగలను... అతను చదువుకోకపోయిన.. మనకి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు... సార్ మనం అతని ఐడియా నీ అభినందించాలి... తప్పులది ఏముంది సార్.. కరెక్ట్ గా ఉన్న సెంటెన్స్ ని కూడా మనం తప్పుగా అర్ధం చేసుకోవచ్చు...

    • @kaleshm7478
      @kaleshm7478 4 года назад +5

      @@yerrayyasurada8623 నీలాంటోళ్లు ఎందుకురా ఇంకా బ్రతికి ఉన్నారు....

    • @kaleshm7478
      @kaleshm7478 4 года назад +3

      @@trueteluguworld1883 nice compliment bro

  • @k.amarnadhk.amarnadh8574
    @k.amarnadhk.amarnadh8574 4 года назад +1

    Super anna thanks